KiranPrabha Talk Show on Chalam (Gudipati Venkata Chalam)చలం - Part 18 (చలం జీవితం)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • Chalam (Gudipati Venkata Chalam)(1894-1979), most controversial Telugu writer of 20th century and philosopher, was one of the most influential personalities in modern Telugu literature. KiranPrabha talks about Chalam writings as well as his personal life journey. This is Part 18 of the series. చలం జీవితం
    MP3 File:drive.google.c...

ความคิดเห็น • 36

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 2 ปีที่แล้ว +5

    ఇంత ప్రేమ !ఇంత మానవతా దృక్పథం! ఇంత వితరణ !!ఎలా సాధ్యం?!!
    ఓ మహర్షి ఓ మహాత్మా.
    ఆ రోజుల్లో వాళ్ళకి అర్థం కాలేదు ఈ రోజుల్లో వారికి అవసరం లేదు.
    ఎన్ని తరాల కైనా చలాని పూర్తిగా అర్థం చేసుకునే ఆచరించే లక్షణం కనీసం తెలుగు వారికి తెలిస్తే బాగుండు.
    అద్భుతమైన విశ్లేషణతో సాగుతున్న మీ వీడియోలు చాలా ఉత్కంఠతో వింటున్నా కిరణ్ ప్రభ గారు.

  • @ChandraMouliRayaprolu
    @ChandraMouliRayaprolu 5 ปีที่แล้ว +15

    🙏 ఈనాటికీ చలాన్ని విమర్శించే వారు రోజుకు ఒక్కరైనా తారసపడుతుంటారు. ఆ విమర్శించిన నోటి మీద వేలేసుకుని, ఆశ్చర్యపోయే లాంటి విషయాలను, మీరు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ చెబుతున్నారు. పైకి ఒప్పుకున్న ఒప్పుకోలేక పోయినా, చలం మనకంటే గొప్పవాడని, మన దృక్పథం కన్నా చలం దృక్పథం ఎంతో విశాలమైనదని మనసులో ఐనా అనుకుంటారు. 👍

    • @DileepKumar-sj8kw
      @DileepKumar-sj8kw 5 ปีที่แล้ว +5

      చాలా చక్కగా చెప్పారు మౌళి గారు.

    • @umaendla128
      @umaendla128 3 ปีที่แล้ว +4

      Yes

  • @kw5suri
    @kw5suri 3 ปีที่แล้ว +3

    నిజముగా ఇలాంటి మనుషులు ఉంటారా.. భారత రత్న ఇవ్వాలి మీకు

  • @vprabhala6604
    @vprabhala6604 4 ปีที่แล้ว +5

    Sir ur a master story teller .. 🙏. want to continue to listen to u.
    Learnt a lot about chalam garu. Agreed he is an amazing writer and may be a great human being . But as a woman Iam unable to get over the fact that his wife ranganayakamma garu was not treated well by him. I want to know howhis children reacted to his treatment towards his wife . It’s sad that a man who believed in woman’s freedom couldn’t do justice to his wife . She passed away with lot of pain .. :( my heart goes out to her. The whole family took care of everyone around them but the mother ranganayakamma garu . Her mental health was neglected. Alas in those times, mental health was ignored
    I am totally in awe as how detailed and intense is ur research ..in order to present chalam garu in such a way that all the listeners are hooked to your narration .
    Iam not even sure if you will get a chance to read even my comments but to us ( listeners ) ur a great writer and orator in this generation 🙏🙏

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 ปีที่แล้ว +2

      వి ప్రభల గారూ..
      మీ సవివరమైన స్పందనకు ధన్యవాదాలండీ.. చలంగారి జీవితంలోని అనేక కోణాల గురించిన మీ భావనలు అర్థం చేసుకోగలను..

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 2 หลายเดือนก่อน

    అనితర సాధ్యం మీ పరిశోధన మధుర భాషణ పరంపర ముఖ్యం గా
    చలం గారి వృత్తంతం.

  • @gsvenugopal2015
    @gsvenugopal2015 3 ปีที่แล้ว +3

    ఏమిటో గుబులుగా ఉంది...అంత మేధస్సు...ఎంత మధన పడింది... మనకి స్వేచ్చా మార్గాలకు తలుపు తీసింది🙏

  • @shubhac9256
    @shubhac9256 11 หลายเดือนก่อน +2

    What.a.great.gentleman

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 2 ปีที่แล้ว +2

    Dhanyawadhamulu.09.01.2022.

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 3 ปีที่แล้ว +3

    నర్తకి గా రి కి చాలా చాలా 🙏🙏🙏

  • @kw5suri
    @kw5suri 3 ปีที่แล้ว +2

    చాలా చక్కగా చెబుతున్నారు. మరో 100 years అయినా చలం గారు తెలుగు వారి హృదయం లో ఉంటారు

  • @lakshminarayanagangisetty7443
    @lakshminarayanagangisetty7443 5 ปีที่แล้ว +3

    నిజం. చలం గారి మీద వచ్చిన ఇంత సాహిత్యంలోనూ, పరిశోధనల్లోనూ, ఈ కారుణ్య దృష్టి గూర్చిన వివరాల్లేవు.చలం గారి , వారి కుటుంబసభ్యుల మానవ సేవా దృక్పథ వివరణ లేదు.. ముఖ్యంగా నర్తకి గారి ఈ అనుపమాన వ్యక్తిత్వం గూర్చి... వారి పాదాలకు నమస్సులు...

  • @lakshmib2700
    @lakshmib2700 5 ปีที่แล้ว +2

    Hats off to you for focusing on Chalam Gari Humaneness, his abounding compassion towards all, his open-hearted, boundless love for the things that belong to the Cosmos, be it humans, birds, dogs, peacocks, parrots or anything else.
    He must be HIS greatest devotee as I see it!

  • @DileepKumar-sj8kw
    @DileepKumar-sj8kw 5 ปีที่แล้ว +2

    Chaala thanks sir

  • @mrbeautifulmind
    @mrbeautifulmind 5 ปีที่แล้ว +2

    Namasumanjali Kiran Garu.

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 2 ปีที่แล้ว +1

    God bless you sir 🙏🙏🙏🙏

  • @chandmohammad7829
    @chandmohammad7829 2 หลายเดือนก่อน

    Thank You Sir ❤

  • @kw5suri
    @kw5suri 3 ปีที่แล้ว +2

    ఇంత మంచి సేవా దృక్పధం ఉన్న వారు ఎవరు ఉంటారు చెప్పండి

  • @vijaygolagani
    @vijaygolagani 2 ปีที่แล้ว +1

    21:10 Tadimalla Gouthami Garu... My Fav actress 🙏

  • @chandmohammad7829
    @chandmohammad7829 4 ปีที่แล้ว +1

    Meeru super sir

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 3 ปีที่แล้ว +2

    చలం గా రి మానవత్వం నికి జోహార్లు 🙏🙏

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 2 หลายเดือนก่อน

    మానవతీతం చలం రమణ స్థాన సేవవ్రతం.

  • @poduruharsha9506
    @poduruharsha9506 5 ปีที่แล้ว +2

    Great investigation , sir tq u so much sir .....

  • @movvasrinivas1
    @movvasrinivas1 4 ปีที่แล้ว +1

    Ramana devotees will know Major Chadwik, a britisher who stayed back. He is realized being .

  • @kprcreatinss7125
    @kprcreatinss7125 2 ปีที่แล้ว

    ఈ 18 వ భాగం సమయానికి పురందరీ మణులు అని వ్యాఖ్య నించారు అంటే ఏమిటో వివరణ వివరాలు తెలుపండి సిర్ .
    నేను మీ ఎపిసోడ్స్ 2016 నుంచి చాలా వరకు వింటున్నాను . నా పేరు పురందర దాసు 1967 , పురందర దాసు కర్ణాటకకు చెందిన కవి భక్తుడు ,చాలా మంది కవులు పురందర దాసు పేరును పాటల్లోనూ పద్యల్లో ను ఉపయోగించారు మీకు తెలిసే ఉంటుంది . మీరు మరో అర్థం వచ్చేలా సంభాసిస్తున్నరు ఎందుకో తెలియు చేయగలరు.

  • @dhaathri
    @dhaathri 5 ปีที่แล้ว +1

    dhanyosmi sir chalam arunachalam jeevitham gurinchi chal goppa avagahana kaligistunanru anduku memu runaapdi untamu

  • @madhubabu8001
    @madhubabu8001 5 ปีที่แล้ว +1

    🙏

  • @littleheartcreations
    @littleheartcreations 5 ปีที่แล้ว +1

    sir next OSHO gari gurinchi cheppandi please.......

  • @prakashm5717
    @prakashm5717 5 ปีที่แล้ว +1

    Yerroju arunachalam lo chalam gari putting rojuna..chalam gari samadhi darshinchukunnanu....nakentho istamina chalaniki...Na chetho...thanakentho istamina mallepulu....dosili ninda...samarpinchi vachanu...adavariki kondantha balam.. chalam....kani ala anadhaga...a bose compound mundara.... arunachalam kesi chustunna chalam samadhi....Na gunde tharukkupoinda....😢😢😢

  • @bhavanaravindrabibinagar1107
    @bhavanaravindrabibinagar1107 5 ปีที่แล้ว +1

    Tq u sir, and how did u collect this information?

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  5 ปีที่แล้ว +2

      ఈ కార్యక్రమంకోసం సమాచార సేకరణ వెనుకనున్న సంఘటనల గురించి చిట్టచివరి ఎపిసోడ్ 22 లో వివరంగా చెబుతానండీ..

  • @netasureshsharma7108
    @netasureshsharma7108 3 ปีที่แล้ว

    So...he really much greater than any politician & fake Swamiji

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 3 ปีที่แล้ว

    హృదయ పూ ర్వ క 🙏🙏🙏🙏🙏🙏

  • @jaganmohanvedantham6770
    @jaganmohanvedantham6770 5 ปีที่แล้ว

    You seem to be overawed by Chalam. Stretching the talk show beyond his death is unlike of you.