Chalam Interview by Rajani (1972)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มี.ค. 2016
  • ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం కోసం శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు 1972లో రమణస్థాన్ లో చలం గారితో జరిపిన సంభాషణ

ความคิดเห็น • 163

  • @veerajaladani7966
    @veerajaladani7966 5 ปีที่แล้ว +42

    స్త్రీ కి మెదడు వుంది దానికి జ్ఞానాన్ని ఇవ్వండని 1920 లోనే చెప్పిన మహనీయుడు చలం ...అనునిత్యం స్త్రీ స్వేచ్ఛ కోసం పరితపించారు ...ఆ ఒరవడిలో వచ్చిన అద్భుత రచనలే మైదానం, మ్యూజింగ్స్, సుశీల, బిడ్డల శిక్షణ మున్నగునవి.....ఆచారం సంప్రదాయం పేరిట జరుగుతున్న అన్యాల్ని ఎదురించి స్త్రీల పక్షాన్న నిలిచిన రచయిత చలం .......బాల్య వివాహాల కారణంగా చిన్నతనంలోనే విడవలుగా మారిన స్త్రీలను జుట్టు కత్తిరించి బోడిగుండులతో మూలన కోర్చోబెట్టేవారు (తలలు బోడివైనా తలపులు బోడులు కావు కదా అనే వాడు చలం )... ఆడవాళ్లను అమానుషంగా ఒక యంత్రంలా బానిసల కంటే హీనంగా చూసే ఆ సమాజంపై చలం తన రచనల ద్వారా విరిచుకుపడ్డాడు. ఆయన కోరిన స్త్రీలోని స్వేచ్ఛను మనం ఇప్పుడు చూస్తున్నాం.......చలం రచనలన్నీ తన అనుభవంలోంచి వచ్చినవే ........చలం అచంచలం

    • @arunachalasiva1457
      @arunachalasiva1457 5 ปีที่แล้ว

      Great shata koti vandanalu
      Thank you sir no language.

    • @dharmag2726
      @dharmag2726 5 ปีที่แล้ว

      Veera Jaladani .... very true

    • @appalarajukoppaka172
      @appalarajukoppaka172 2 หลายเดือนก่อน +1

      అప్పటికే చలం గారికి రమణ మహర్షి గారి ప్రభావము ఆయన పై ఉంది. ఈ ఇంటర్వ్యూ వలన ఆయన వ్యక్తి స్వభావము అర్ధము ఔతుంది.

    • @appalarajukoppaka172
      @appalarajukoppaka172 2 หลายเดือนก่อน

      రజనీకాంత్ గారి ఉపమానము సరిగ్గా సరిపోతుంది.

  • @appannadunna2909
    @appannadunna2909 7 ปีที่แล้ว +75

    చలంగారి మాటలు స్వంత గొంతుకతో వినిపించిన మీకు(బ్రంహం గారికి) మరియు రజనికాంతారావు గారు ఎంతైనా అభినందనీయులు.

  • @lakshmanamall
    @lakshmanamall 9 หลายเดือนก่อน +3

    ఈ ఇంటర్వ్యూ నాటికి చలం రమణాశ్రమంలో ఎన్ని రోజులుగా ఉన్నారో, ఆతరువాత ఎన్నిరోజులు ఇంకా ఉన్నారో తెలియదు కాని, 'ప్రపంచం లోని అంధకారం' వంటి ఆలోచనలు ఇంకా ఆయనని వెన్నాడుతూనే ఉన్నాయనిపిస్తుంది. ఆయనలో ఏదో తపన తచ్చాడుతూనే ఉంది. తపనయొక్క స్వభావం మాత్రం మారింది.

  • @user-ud1vg2qu7b
    @user-ud1vg2qu7b 2 ปีที่แล้ว +9

    నా అభిమాన కవి చలం గారు. వారి గొంతుక వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదములు 🙏

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 ปีที่แล้ว +9

    నా పదహారవ ఏట చలం గారి మైదానం నవల చదివాను. ఏదో తెలియని వర్ణించలేని స్థితిలోకి వెళ్లి పోయాను మళ్ళీ ఏభై సంవత్సరాల తరువత చదివినప్పుడు అదే అనుభూతికి లోనయ్యాను అంత అద్భుత మయిన రచనలు చలం గారివి . రజీకాంతరావు గారి గొంతు చలం గారి గొంతు విని అబ్బురపడ్డాను ధన్యవాదములు

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 4 หลายเดือนก่อน +3

    నేను ఎప్పుడూ అనుకోలేదు చలం గారి మాటలు వినా గలుగు తా ను అని, చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు

  • @subbubaswani4498
    @subbubaswani4498 6 ปีที่แล้ว +51

    ఎంత చెప్పినా తక్కువే ...! చాలం గారి మాటలు వింటుంటే. రోమాలు నిక్కబొడుచుకుంటు,నా కళ్ళు నాకు తెలియకుండా ఈ భూమి కి నా సంతోషం తెలిసేలా చేశాయి...! thank you sir చలం గారి మాటలు వినే అదృష్టం మకు ఇచ్చినందుకు

  • @selvachinnari9413
    @selvachinnari9413 2 ปีที่แล้ว +9

    ఆమ్మో.... హృదయం ప్రేమతో... అదిరిపోతోంది.. గుండెల్లో.... ప్రేమ వీణలు మొగుతున్నాయి.. 🙏

  • @jaggarao2312
    @jaggarao2312 2 ปีที่แล้ว +5

    చేసిన పని/రచన లకు చీదరించుకోవాలా..
    కొంతమందికి చేసిన నష్టానికి అభిశంసించాలా..
    తెచ్చుకున్న మార్పుకు అభినందించాలా..
    అతని నిజాయితీకి నమస్కరించాలా..
    అన్నీ ప్రశ్నలే..!! నేర్చుకోవాల్సింది ఒక్కటే..
    మన మానసిక అలజడికి పరిష్కారం కోసం పెద్దల సహాయంతో.. ప్రయత్నించుకోకుండా, తెలుసుకోకుండా.. "అపరిపక్వత"తో ప్రవర్తిస్తే.. మనం నష్టపోవటమే కాకుండా.. మరి కొంతమంది బలహీన మనస్కులని కూడా నష్టపరుస్తాం..!!
    కనుక, నిదానమే ప్రధానం.. తొందరపాటు తగదు..

  • @Suresh0487
    @Suresh0487 7 ปีที่แล้ว +60

    ఈ ఇంటర్వ్యూ దొరకడం మన అదృష్టం...

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 2 ปีที่แล้ว +5

    చలం గారితో రజనిగారి ఇంట‌ర్వూ ,విన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన సందేశం ,అందరికీ ఆనందమే.అదీ గీతలోనుంచి.సంతోషం,ధన్యవాదాలు.

  • @jackiconnects
    @jackiconnects 10 หลายเดือนก่อน +2

    నేడు అంటే ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తున్నాము కానీ, ఆనాడు ఈ సమాజం ఆయనను, ఆయన కుటుంబాన్ని వెలి వేసింది... రాష్ట్రం నుండి బహిష్కరించింది... కానీ, ఆయన చెప్పిన సత్యం నేటికీ అంతో ఇంతో సమాజం విన్నది. కానీ ఆయన కలలు కన్న ఆ సంపూర్ణ స్వతంత్ర స్త్రీ అవతరించినప్పుడే ఆయాన ఆత్మకు శాంతి 🙏🙏🙏
    బ్రతికి ఉన్నంతకాలం ఎవరి గొప్పని ఒప్పుకోలేని గొప్ప వాళ్ళం మనం ..

  • @bhavaniseetamraju1939
    @bhavaniseetamraju1939 6 ปีที่แล้ว +20

    స్త్రీల పట్ల నిజమైన ప్రేమ సానుభూతి కల చలం సత్యాన్వేషణలో రమణాశ్రమమంజేరటం చిత్తశాంతికే పెనుగులాటేకానీ escapism నాత్రం కాదు

  • @nareshdulla3118
    @nareshdulla3118 3 ปีที่แล้ว +7

    చలం గారిని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళక ముందు ఇంటర్వ్యు చేసివుంటే ఈ ఇంటర్వ్యు వేరే లెవెల్ ఉండేది..any way thanks మాకోసం తప్పన పడ్డ మా చలం గొంతు విన్నె అదృష్టం కల్పించినందుకు ధన్యవాదాలు..... ఆకాశవాణి🙏🙏

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว

      ఎందుకు భయ్యా అలా అన్నావు

    • @nareshdulla3118
      @nareshdulla3118 2 ปีที่แล้ว +6

      @@DkDk-ek9wm భయ్యా... ఈ interview లో నువ్వు గమనిస్తే చలం గారికీ తనకు ఏవి గుర్తులేవు అంటాడు.. ఎందుకంటే తను ఆధ్యాత్మికంగా తనను తాను అన్వేషించడంలో... ఉన్నాడు.
      అదే ఆ ఆశ్రమానికి ముందు ఇంటర్వూ చేసివుంటే చాలా తీవ్రతతో చెప్పేవాడు... అనీ ఫీల్ అయ్యి పెట్టాను... ఇందులొ అంతాగా... ఆశ్చర్యం కలిగించేది ది ఏమ్ముంది.. బ్రో 🤔

    • @maheshnaroju9195
      @maheshnaroju9195 ปีที่แล้ว +1

      👌👌👌👌

    • @srikanthbukka7803
      @srikanthbukka7803 ปีที่แล้ว

      Correct bro

  • @bscgaswamy
    @bscgaswamy 4 ปีที่แล้ว +18

    Not in past, never in future... Such interview is very rare

  • @gaminggang1167
    @gaminggang1167 3 ปีที่แล้ว +9

    Chalams life is a journey passing through valleys ,deserts and mountains ,through hell and heaven towards Truth.And he was touched.and blessed.

  • @venugonuguntla9371
    @venugonuguntla9371 6 ปีที่แล้ว +12

    Chalam writings are unbelievable but living like Chalam is UNIMAGINABLE....

  • @nlflegend
    @nlflegend 3 ปีที่แล้ว +8

    నిజమైన యోగిగా జీవితాని ముగించారు చలంగారు.

  • @BabuBabu-ld5eq
    @BabuBabu-ld5eq 10 หลายเดือนก่อน +1

    Great.chalmu gariki. Namonmmh.📚🙏👏👍

  • @sekharchallaeee
    @sekharchallaeee 6 ปีที่แล้ว +6

    బ్రహ్మం గారికి కృతజ్ఞతలు....🙏..మాకు చలం గారి మాటలు వినే అవకాశం కల్పించినందుకు...

  • @kaipunagireddy3998
    @kaipunagireddy3998 ปีที่แล้ว +1

    i have cleared many doubts about chalam garu.he is a great person.

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 ปีที่แล้ว +2

    Nenu I mukamkini gunturulo unnappudu radiocarbon vinnanu
    Chivariki chalamgaru anatiki seasonal vairagyamlo unnatluga bhavistunnanu.maralavinnanduku,anandamgaundi...sambasivarao

  • @akhilpattamatta3626
    @akhilpattamatta3626 4 ปีที่แล้ว +10

    I am a devout hindu but I love chalam not only for his beautiful portrayal of stories, his melliflous language but for his intolerance of the slightest error against humanity, for his anguish for the opressed! I love Viswanatha vari veyi padagalu and I love Chalams Maidanam. Telugu people are fortunate to have such authors! If it was in Bengali, tamil or other literature, they would have made idols of such great authors!

  • @gowrisree6636
    @gowrisree6636 2 ปีที่แล้ว +2

    Thanq. So much for presenting this adventorous Telugu writer CHALAM SIr interview.. Most proking personality .we r proud of Sir🙏🙏🙏

  • @Pinaki479
    @Pinaki479 หลายเดือนก่อน

    మహాపురుషుడు చలం మహాశయుడి గురించి తెలిసి, ఆయన సాహిత్యాన్ని చదివిన ఎవ్వరికైనా ఇదొక మధురానుభూతి, మధుర జ్నాపకం. చలం గారు మళ్ళీ సశరీరుడై మాట్లాడిన అనుభూతి కలిగింది. ఏ సుదూర లోకాలనుండో తిరిగి ఈ లోకం వచ్చినట్లు అనిపించింది. అద్భుతంగా ఉంది.

  • @godisinlove
    @godisinlove 6 ปีที่แล้ว +3

    I heart fully thank the uploader for sharing this amazing interview.. i recently saw chalam gari samadi in arunachala..

  • @laxmanb.9660
    @laxmanb.9660 6 ปีที่แล้ว +26

    ఆకాశవాణి కి శ్రోతలు ఋణపడి ఉంటారు.
    చలం గారి గొంతు వినిపించినందుకు.

  • @caricature596
    @caricature596 4 ปีที่แล้ว

    Sir Brahmam garu, thanks so much for sharing this great video. True mind of an intellect. Once again many thanks sir.

  • @swapnabongu1726
    @swapnabongu1726 4 ปีที่แล้ว +1

    We r very lucky for having this vedio.very thanks for upload this vedio.

  • @dasareprashanti3185
    @dasareprashanti3185 11 หลายเดือนก่อน

    Thanku sir chalam gare voice vinipinchenu ko

  • @Ravisankarguruji
    @Ravisankarguruji ปีที่แล้ว +1

    Rajaneekantha rao could not interview him enough అనిపిస్తుంది. నైశ్కర్మము తెలియని వ్యక్తి ఒక నైష్కరమి తో మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఏమి చేయకుండా ఉండటం అన్నది ఇక్కడి విషయము . నేను ఏదో చేస్తున్నాను అన్న తలపు లేకుండా, జరగనివ్వడం చలం గారి మాటల్లో ధ్వనిస్తున్నది. గతం గతః అన్న వైరాగ్యం కనిపిస్తున్నది. ఆయన ఇక్కడ సందేశాలు ఇవ్వడానికి కూర్చోలేదు. గతం మరచి పోయి ఈ క్షణంలో జీవిస్తున్నారు. అనవసరంగా పాత జ్ఞాపకాలను తవ్వి చూడమని అదేదో గొప్పది గా భావించమని అనలేదు.

  • @sudhakarbejavada9928
    @sudhakarbejavada9928 2 ปีที่แล้ว

    Chalam gaarini kallamundu chusinattu vundi....Thank you sir

  • @mutyalunaidu9343
    @mutyalunaidu9343 7 ปีที่แล้ว +6

    Chalaa thanks chalam gaaru

  • @muppalanarayanarao9947
    @muppalanarayanarao9947 ปีที่แล้ว +3

    🙏 చలం గారితో బాలాంత్రపు రజనీకాంతరావు గారి ఇంటర్వ్యూ వినిపించిన ఆకాశవాణి కి ధన్యవాదాలు. 🙏

  • @sudhakarbejavada9928
    @sudhakarbejavada9928 2 ปีที่แล้ว

    Naa jeevitham dhanyam ainadi ee roju chalam gaari Maatalu vini...Thank you sir

  • @offersandcouponshub
    @offersandcouponshub 3 หลายเดือนก่อน

    Thanks for sharing this interview

  • @naninunna8082
    @naninunna8082 3 ปีที่แล้ว +1

    Nijamga tears vachayi ah voice vinagane.. 😍

  • @hellomanohar4409
    @hellomanohar4409 5 ปีที่แล้ว +7

    We are lucky to listen to this audio

  • @simhachalamchevugoni5096
    @simhachalamchevugoni5096 2 ปีที่แล้ว

    Mi maatalu swayanga vintamani anukoledu guruvu garu,
    Nenu danyunni,
    Radio vallaki shatakoti namaskaralu,
    We love you radio

  • @subrasam5068
    @subrasam5068 7 ปีที่แล้ว +5

    he wrote differently but lived traditionally! he was an escapist from this wretched world! sub sura.

  • @srikanthkantha8706
    @srikanthkantha8706 6 ปีที่แล้ว +4

    Superb... hearing after reading his autobiography...great man

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 4 หลายเดือนก่อน

    చలం గారు అంటే రచనల ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఓ గొప్ప వ్యక్తి కానీ ఆయన ఆధ్యాత్మిక పరంగా మరో అంతర్ముఖ ప్రపంచాన్ని చూసిన దీరుడు

  • @gowrilanka7338
    @gowrilanka7338 2 ปีที่แล้ว +1

    ఈ ఇంటర్వ్యూ వినడం మా అదృష్టం

  • @geospirit1
    @geospirit1 6 ปีที่แล้ว +11

    I like his writings.. and his adoption of Sri Ramana Tatvam...

  • @malleshyadav9528
    @malleshyadav9528 6 ปีที่แล้ว

    Excellent...thank u...sir..

  • @Venkatreddy-uu8my
    @Venkatreddy-uu8my 4 ปีที่แล้ว +2

    I am very lucky to hearing the great Chalam voice

  • @kommireddy1
    @kommireddy1 3 ปีที่แล้ว

    Naa jeevithanic nijamaina ardhamu labhinchindi great interview.

  • @ratnakarbachu2954
    @ratnakarbachu2954 ปีที่แล้ว +1

    Ee society manchodni chala bada pettendi.adi clear ga telustundi.
    however , chalam cheralsina chotekey cheradu.
    e janam mararu , vallu marali anokoru , vadu marudam anukunna chuttu vunna samajam maranivaddu.
    chivaraku andaru oka bondaloney padatanikena ready vuntaru kani manchini gurtincharu..
    jai chalam sir .. jai hind.

  • @jayasrimiriyala7792
    @jayasrimiriyala7792 2 ปีที่แล้ว

    Tnq soo much🙏

  • @krishnab7168
    @krishnab7168 2 ปีที่แล้ว

    ఈ ఇంటర్వ్యూ దొరకడం నా అదృష్టం...♥️🔥

  • @pramodchakravarthymsc1151
    @pramodchakravarthymsc1151 5 ปีที่แล้ว +1

    Thank you from kurnool

  • @harisiddabathula
    @harisiddabathula 4 ปีที่แล้ว +1

    Happy to hear from u sir

  • @vamsi.s7901
    @vamsi.s7901 6 ปีที่แล้ว

    Thanks sir

  • @balaadari4171
    @balaadari4171 4 ปีที่แล้ว

    Thanks sir once appreciate sir

  • @pnbvarma1217
    @pnbvarma1217 หลายเดือนก่อน

    Great chalam garu...

  • @kvenkateswararao1847
    @kvenkateswararao1847 7 ปีที่แล้ว +4

    excellent

  • @dharmag2726
    @dharmag2726 5 ปีที่แล้ว +1

    Chalam garu. what a man?? We need such people now

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 2 ปีที่แล้ว

    అద్భుతమైన ఇంటర్య్వూ.....
    సార్ నేను మీ మైదానం నవల చదివాను....
    కానీ అప్పటీకీ ఇప్పటి కీ ఎ మార్పు లేదూ, ఆ
    నవల ను అంగీకరించే వారు లేరు

  • @ramakrishnaparamahamsamadd5927
    @ramakrishnaparamahamsamadd5927 หลายเดือนก่อน

    very good interview ...

  • @beerejayaram1153
    @beerejayaram1153 5 ปีที่แล้ว

    Super interview

  • @gsuryachandrareddy3099
    @gsuryachandrareddy3099 6 ปีที่แล้ว +1

    GREAT INTERVIEW

  • @krishnaprasadvanapalli3657
    @krishnaprasadvanapalli3657 6 ปีที่แล้ว +2

    న భూతో న భవిష్యత్ ... గురుభ్యో నమః

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +3

    ఆయన వాయిస్ వినిపించిన మీకు ధన్యవాదాలు

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 ปีที่แล้ว

    చలం....... ఒక తియ్యని జ్ఞాపకం, ఆయన పరివర్తన జ్ఞాన పక్వత మీద మహర్షి ప్రభావం ఎంత ఉందొ అర్థం అవుతున్నది ఎంత మేధావి అయినా వక్త అయినా జ్ఞానం ముందు మౌనం వహించాల్సిందే అని ఆయన జీవితం నిరూపిస్తున్నది ఎందుకంటే ఈ ప్రపంచం అంతా వ్యధ, రొద,తీరని సొద అదంతా కేవలం దానిలో లీనమైన వారికే నిజంగా జ్ఞానులకు అదంతా మాయ, అంతులేని లోయ, ఏమికాని ఛాయ అందుకే అక్కడ మాటాలుండవు మౌనమే దాని నిజమైన తత్వం మౌనియే దానికి ప్రతి రూపం మనం కన్న విన్న రమనులే దానికి సాక్ష్యం 🙏🏻🙏🏻🙏🏻జై గురుదేవ్

  • @beerejayaram1153
    @beerejayaram1153 5 ปีที่แล้ว +2

    ఈ లోకం అంతా అంధకారం

  • @SureshMandangi-br9yt
    @SureshMandangi-br9yt หลายเดือนก่อน

    Chalam garu ❤❤

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 5 หลายเดือนก่อน

    Sri Chalam garu was against the bad elements in the society,and wanted to clean by his wrtings. After he joined Sri Bhagavanula abode he felt it is only possible only if people 's hearts are clean not mindsets. Hence he remained silent and spending histime to clear his agony against the society..

  • @jagannadhasagi3222
    @jagannadhasagi3222 6 ปีที่แล้ว +3

    Chalam gari swarm vintunte nenu pondina anubhuti na ee 64 samvatsaralalo yenadu anubhavam loki ranidi ani artham ayyindi.

  • @victorychinni7389
    @victorychinni7389 5 ปีที่แล้ว

    Excellent

  • @DASARISATEESHRAJA.
    @DASARISATEESHRAJA. 5 ปีที่แล้ว +1

    Great writer

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 5 หลายเดือนก่อน

    THANK YOU ❤

  • @harisiddabathula
    @harisiddabathula 4 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు

  • @phanichalapakagaming2184
    @phanichalapakagaming2184 ปีที่แล้ว +1

    Ch.mkschalam✍️👈👌👍🏆

  • @madhujanjam453
    @madhujanjam453 6 ปีที่แล้ว +1

    Great tribute to chalamgaaru

  • @venugopalreddy2508
    @venugopalreddy2508 4 ปีที่แล้ว +1

    thank you brahmam garu.very happy to listen chalam gari voice

  • @kotaiahgunjaluri358
    @kotaiahgunjaluri358 5 ปีที่แล้ว

    Great humanist &feminist Mr Gudipati Venkatachalam garu.

  • @nagarajunandipati9068
    @nagarajunandipati9068 6 ปีที่แล้ว +1

    చలం గారి సంబాషన వినిపించినందుకు ధన్యవాదాలు

  • @Mercury_Maddela
    @Mercury_Maddela 4 ปีที่แล้ว

    We r so lucky

  • @rockybai1080
    @rockybai1080 6 ปีที่แล้ว +1

    God social response

  • @MyShivakrishna
    @MyShivakrishna 2 ปีที่แล้ว

    Chalam gari books 📚 ee earth 🌎 vunnaanni days vuntaiiii

  • @palurirajesh9201
    @palurirajesh9201 7 ปีที่แล้ว

    thanks sir

  • @kondababureviews9282
    @kondababureviews9282 4 ปีที่แล้ว

    habbbaaa. chalama gari gonthu vinipinchaaru

  • @madhubotta467
    @madhubotta467 3 ปีที่แล้ว +1

    His soul suffocated in this world 🙏

  • @sattibabupoliparti6979
    @sattibabupoliparti6979 6 ปีที่แล้ว +1

    Superb interview

  • @killerahul
    @killerahul 5 ปีที่แล้ว +1

    🙏😍

  • @pawanravinutala5903
    @pawanravinutala5903 6 ปีที่แล้ว +2

    Chalam Garu has always been a role model. An honest struggle of an imperfect intellectual to find truth. But the anchor surprised me. A text book for the current stupid “so called ANCHORS”.

  • @rajasekhar-db7ve
    @rajasekhar-db7ve 3 ปีที่แล้ว +1

    🙏🙏 🙏

  • @adimulamsubbu9308
    @adimulamsubbu9308 2 ปีที่แล้ว

    Chalam na hero 💚💚💚💚

  • @mvijay5528
    @mvijay5528 4 ปีที่แล้ว +1

    💐

  • @sreenivaskrishna3859
    @sreenivaskrishna3859 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikumar6211
    @saikumar6211 6 ปีที่แล้ว +1

    🙏

  • @TeluguTraveller1
    @TeluguTraveller1 5 ปีที่แล้ว +1

    Dhaivam maanushya roopena!

  • @bheemeshperuri3246
    @bheemeshperuri3246 6 ปีที่แล้ว

    👌👌👌👌

  • @erappas3087
    @erappas3087 3 ปีที่แล้ว +1

    So nice interaction between great minds

  • @gurramarundhati
    @gurramarundhati 3 ปีที่แล้ว

    👏👏👏👏

  • @neelirkr4443
    @neelirkr4443 4 ปีที่แล้ว +1

    Ee tharaniki chalam evaro theleedu paatha tharam saahithee priyulaku ee interview oka gift

    • @veerabolloju8714
      @veerabolloju8714 4 ปีที่แล้ว +1

      I know him very well sir i am from Eee taram😄

  • @gnaneswari985
    @gnaneswari985 2 ปีที่แล้ว

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @h104acc7
    @h104acc7 2 ปีที่แล้ว

    👍👌

  • @ramakrishnavaddepalli
    @ramakrishnavaddepalli 7 ปีที่แล้ว +2

    Great truth from a real vo ice.great

  • @giriprasad265
    @giriprasad265 ปีที่แล้ว