Prominent Film Director S.D.Lal | క్రైమ్, సస్పెన్స్ రీమేక్ చిత్రాల ప్రముఖ దర్శకుడు । ఎస్.డి.లాల్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 84

  • @VASOOJSM
    @VASOOJSM 28 วันที่ผ่านมา +1

    S d lal ..meer gari
    Hrudhayapurvaka vandhanalu...
    Cinema parisrama lo producers director
    Manishiga meeru chesina krushi
    Hat's off
    Thank you Kiran prabha talk show

  • @VASOOJSM
    @VASOOJSM 28 วันที่ผ่านมา +1

    Great director s.d.lal

  • @pushparao6922
    @pushparao6922 หลายเดือนก่อน +1

    Good analysis.

  • @nagamuni7461
    @nagamuni7461 หลายเดือนก่อน +4

    నా అభిమాన దర్శకుల్లో యస్. డి. లాల్ గారు కూడా ఒకరు.
    ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఉదా : నిప్పులాంటి మనిషి, నేరం నాది కాదు ఆకలిది, అన్నదమ్ముల అనుబంధం, మగాడు, లాయర్ విశ్వనాధ్. ఈ సినిమాల్లో హీరోకు అసలు డ్యూయట్స్ ఉండవు. హీరో ఆహార్యం కూడా రొటీన్ కు భిన్నంగా హంగామా లేకుండా ఉంటుంది.
    ఆయన సినీ దర్శకత్వ జీవితం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు సర్ 🙏🏻

  • @VishwanathanMNK
    @VishwanathanMNK 2 หลายเดือนก่อน +8

    మీ చక్కటి వివరణకు చాలా కృతజ్ఞతలు. నిస్సందేహంగా రామారావు గారి నటపుస్తకంలో ఎస్.డి. లాల్ గారి పాత్ర ఒక ముఖ్యమైన అధ్యాయము. మీర్ మాటలతో నా కళ్ళు చెమర్చాయి. మీ గురించి మాకు కలిగిన భావాలనే ఆయన చెప్పడం చాలా సంతోషం కలిగించింది. ఒక్కమాట కూడ అందులో అతిశయోక్తి లేదు. మీ నిస్వార్థ సేవకు కృతజ్ఞతలు. 🙏🙏🙏

    • @meers996
      @meers996 2 หลายเดือนก่อน

      Thank you

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 2 หลายเดือนก่อน +27

    ఎస్ డి లాల్ గారు ప్రముఖుడు కాదనుకోవడం మీర్ గారి నిరాడంబరతకు చిహ్నం.సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే కొంతమంది ప్రముఖ దర్శకుల్లో ఎస్ డి లాల్ ఒకరు.అయితే ఆయన జీవిత ప్రయాణం గురించి ఇన్ని విశేషాలు తెలుసుకుంది ,మీర్ గారు వారి అబ్బాయే అని తెలియడం కిరణ్ ప్రభ గారి ఈ talkshow ద్వారానే.కృష్ణా జిల్లా నుండి వచ్చిన ఎందరో సినీ ప్రముఖుల్లో లాల్ గారు ఒకరు.మంచి కథనం అందించిన కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు

  • @viswanathrao480
    @viswanathrao480 หลายเดือนก่อน +1

    Kudos K Prabha sir

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 หลายเดือนก่อน +5

    ఎస్డీ లాల్ గారిపై కిరణ్ గారి శోధన చాలా బాగుంది. ఎంతో దూరదృష్టి ఉంది. అందుకే ఆ పాత రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ ఇల్లు వుండాలనే ఆశయం ఇప్పటి తరానికి ఆదర్శ ము సర్ ❤

  • @ramisettysrinagesh9771
    @ramisettysrinagesh9771 หลายเดือนก่อน +2

    TQ Sir నేను SD Lal. గారి. వీర అభిమానిని, వారి గురించి చాల చాలా. విషయాలు.తెలదికొన్నాను

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy หลายเดือนก่อน +1

    Kiran prabha ku thankyou

  • @manoharkotakonda5004
    @manoharkotakonda5004 2 หลายเดือนก่อน +3

    కిరణ్ ప్రభ గారు ఎంత గొప్పవారో..🙏
    ఎస్డి లాల్ గారి అబ్బాయి మీర్ గారు కూడా అంతే గొప్పవారు..🙏...
    ముగ్గురూ ముగ్గురే.. 1978 కృష్ణ గారి మూవీ.. యస్.డి.లాల్ గారిదే..
    లాయర్ విశ్వనాథ్ హిట్ అయినా... యుగంధర్ ఈయన చేతికి రాలేదు... యన్టీఆర్ గారు సూచించినా.. దాస్ గారు దర్శకత్వం వహించారు.. ఒకే ఒక యన్టీఆర్ సినిమా.
    అందడూ ఆగడు సినిమా దాసు గారి ఆస్థాన సంస్థ... యస్.డి.లాల్ గారి చేతికి వచ్చింది.. బ్యాలెన్స్ అయ్యింది.
    రాజపుత్ర రహస్యం సినిమా స్కోప్ దృశ్య కావ్యం..
    నిప్పు లాంటి మనిషి నేరంనాదికాదు ఆకలిది.. లాల్ గారి అద్భుతమైన చిత్రాలు...
    ఆయన సినిమా లలో.. పాటలు చాలా బాగుంటాయి.
    ముఖ్యంగా సొంత సినిమాలో..
    నిన్ను చూసింది మొదలు కలలే కలలే నిన్ను వలచింది మొదలూ మదిలో అలలే అలలూ.. - ..
    వయసు పిలిచింది ఎందుకో నాలో వలపు విరిసింది అందుకో డార్లింగ్ -..
    ఈ పాటల కోసమే సినిమా చూసాము..
    లాంగ్ లివ్ లాల్ సార్ 🙏🙏🙏

  • @sreeofficial504
    @sreeofficial504 2 หลายเดือนก่อน +5

    మీరు యండమూరి (commercial )వారిని ఎక్కువ గా ఇబ్బంది పెట్టకుండా ఉండడం వల్ల, మా కిరణ్ ప్రభ గారి ద్వారా మీ తండ్రి గారి రాజసం..ఇలా వీనుల విందుగా ఉంది.. SD లాల్ ji ఆంటే అన్నదమ్ముల అనుబంధం అనుకున్న.... SD లాల్ ఆంటే తుఫాన్ 🥳🥳🥳🥳🥳

  • @sraokakani878
    @sraokakani878 หลายเดือนก่อน +1

    Excellent talk show Kiranprabha garu

  • @commonman6304
    @commonman6304 2 หลายเดือนก่อน +2

    మీర్ గారి సందేశం.. కూడా.. చాలా బాగుంది.. ❤❤

  • @Anvesh-ARTist
    @Anvesh-ARTist หลายเดือนก่อน +1

    Thank you very much Sir 🤝🙏🏻

  • @jkbharavi123
    @jkbharavi123 2 หลายเดือนก่อน +4

    ఎంతో గొప్ప విశ్లేషణ..
    కిరణ్ ప్రభ గారి రూటే వేరు.. out standing reaserch.. అనన్య
    సామాన్య మైన.నరేషన్
    విదేశాల్లో వుంటూ తెలుగు జాతికి ఇంత గణనీయ మైన సేవలు అందించడం ఆయనకు మాత్రమే సాధ్యం
    ధన్య వాదాల తో దండాలు
    ఇక
    మీర్ గారి సౌమ్యత.. కు
    సలామ్ చేయడం తప్ప ఇంకేమీ చేయ లేను
    కాకపోతే.. మీర్ గారు దీన్ని thank less job అన్నారు. . ఖండిస్తున్నాను..
    పూలు సుగంధాన్ని వెదజల్లడం thank less job kaadhu
    నదులు ప్రవహించడం thank less job కాదు
    చెట్లు ఫలించడం thank less job కాదు
    గాలి వీచడం..సూర్యుడి ఉదయాస్త మానాలు.. ఇత్యాదుల వంటిదే కిరణ్ ప్రభ గారి జాబ్...
    థాంక్స్ కోసం చేయరు ఆయన...
    నేటి ..రేపటి తరాల లో మన గత వైభవాన్ని నిలబెట్టే ప్రయత్నం ఆయనది
    నిలబడుతుంది.. no doubt @all...
    S.D. లాల్ గారి సినీమాలు అన్నీ చూశాను.. ఆయన గొప్ప టెక్నీషియన్... ఆయనకి
    లాల్..సలాం
    ఆయన కుటుంబ సభ్యులoదరూ..ఇంచు మించు పరిచయమే నాకు...
    చాలా సౌమ్యులు అందరూ నూ

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  2 หลายเดือนก่อน

      ధన్యోస్మి..భారవి గారూ..!!!

  • @muralidharholla7699
    @muralidharholla7699 2 หลายเดือนก่อน +3

    Old directors great workd well retold by kiranprabha.
    Thanks.

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram 2 หลายเดือนก่อน +4

    మీర్ గారి ఈటివి శివలీలలు మహాద్భుతం

  • @meers996
    @meers996 2 หลายเดือนก่อน +2

    Govinda Namaste, sir. The program is very, very good, sir. The effort ,hard work and devotion you took are clearly visible. It is my good fortune that such a good program came about my father. I can't put my experiences into words not withstanding the depth, insight, and sweetness with which you presented them.I had the impression that you, as his eldest son, took on all the duties and produced an excellent program. Beyond my expectations, you provided a wealth of unexpected explanations. For you, this program might just be another episode, but I see it as a priceless text book. Many times, as I heard you describe my father's life, I got really emotional and my eyes started to well up with tears.I was filled with so much happiness, enthusiasm, and knowledge .Thank you so much sir, for this once-in-a-lifetime opportunity. I pray God to grant you, Madam, and your entire family Health andHappiness…..Satamanam Bhvathi.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  2 หลายเดือนก่อน +1

      ఈ కార్యక్రమం చేయడం నాకు లభించిన అరుదైన అవకాశం.. మీర్ గారూ..
      మీ సహకారం లేకపోతే ఈ కార్యక్రమానికి సమగ్రత లభించేది కాదు.. మీకూ హృదయపూర్వక ధన్యవాదాలు..!

  • @srinivasulureddymummareddy6830
    @srinivasulureddymummareddy6830 2 หลายเดือนก่อน +2

    కీర్తి శేషులు S D లాల్ గారికి శతకోటి 🙏🙏🙏🙏

  • @lakshmikanthammahankali
    @lakshmikanthammahankali 2 หลายเดือนก่อน +2

    Sir
    SD Lal did good service to the cinema industry
    Ur analysis is impressive
    Even though he was Muslim
    His appearance was Himdu
    His son. meer is also like Hindu and his voice in Telugu very attractive

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy หลายเดือนก่อน +1

    Sd lal super director ntr ke manchi Hits echaru

  • @rangaraoch1624
    @rangaraoch1624 2 หลายเดือนก่อน +2

    శభాష్ మీర్ గారు, మీ మాటలు విని నా కళ్ళు చమర్చాయి, మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నాను

    • @meers996
      @meers996 2 หลายเดือนก่อน

      SO kind of you sir...Thank you..

  • @vijaybhaskarreddy506
    @vijaybhaskarreddy506 2 หลายเดือนก่อน +1

    Yes, As Mir garu told it is thankless job. Hats off to Kiranprabha garu

  • @ravindertummari6412
    @ravindertummari6412 หลายเดือนก่อน +1

    SD lal combination- NTR and KSR Dass combination- Krishna

  • @thogatasheelam
    @thogatasheelam 2 หลายเดือนก่อน +6

    చివర్లో S D లాల్ వాళ్ళ అబ్బాయి రావడం మరియు వారి మాటలు చాలా భాగుంది.

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 2 หลายเดือนก่อน +1

    Thanks sir అమోఘం అద్భుతంగా vivarinchaaru

  • @yadavrao5459
    @yadavrao5459 2 หลายเดือนก่อน +1

    Thank you once again, sir.
    As usual your Program great, but last SS LAL'S FEW WORDS ABOUT U is HILIGHT.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 หลายเดือนก่อน +4

    Many thanks Kiran Prabha garu. S D LAL VIDEO KU. ASSOCIATED ANNA GARI MOVIES THO. GOING TO WATCH VIDEO. AFTERWARDS WILL MAKE ANOTHER COMMENT. MEEKU 🙏🏼☘️💐💐

  • @LaxmiLoka-z1w
    @LaxmiLoka-z1w 2 หลายเดือนก่อน +2

    Sir Namaste. SDLal gari daughter naku sabra friend 1985 lo thanu Duradharshan lo Editor ga chesina Kothalo Khairatabad working women s hostel lo hi Sabera Chala rojulaki mi photo. Chide avakasham kaliginchina Kiran prabhagari ki thanks sir. 🙏🏿

  • @rammohangodthi
    @rammohangodthi 2 หลายเดือนก่อน +1

    Superb Narration 💟

  • @ashvathnellore4792
    @ashvathnellore4792 2 หลายเดือนก่อน +2

    Sri Kiranprabha garu pramuka natimani kalbhinetri VANISRI" Gari gurinchi oka kayakramamu heyagalarani aasitanu

  • @darapanenipadmanabharao3720
    @darapanenipadmanabharao3720 2 หลายเดือนก่อน +2

    లెజెండ్ డైరెక్టర్ కీర్తిశేషులు శ్రీ ఎస్టి లాల్ పై చేసిన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా ప్రశాంతంగా సాగింది. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం. దీనిని రూపొందించిన వారికి నా ధన్యవాదములు. ఎస్టి లాల్ గారు ఎన్టీఆర్ తో చేసిన మొదటి సినిమా నిండు హృదయాలు లా వాళ్ళ అబ్బాయి మీర్ గారు, జాన్ గారు, మనవడు అబిద్ భూషణ్ ఇలా అందరూ నిండు హృదయం గలవారే.. ఈ వీడియో ప్రస్తుత జనరేషన్ లో అందరూ వీక్షించడం, అత్యంత ఆవశ్యకం

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ..

  • @mdpasha2264
    @mdpasha2264 2 หลายเดือนก่อน +1

    Good information sir, thank you

  • @unlocktalents.shivaramredd6092
    @unlocktalents.shivaramredd6092 2 หลายเดือนก่อน +2

    Your great sir🙏

  • @viswanathrao480
    @viswanathrao480 หลายเดือนก่อน +1

    Sir Krishna gaari Mugguru Muggure ku kooda Lal garu director

  • @Padma-lv9jx
    @Padma-lv9jx 2 หลายเดือนก่อน +2

    మీర్ గారు చాలా బాగా మాట్లాడారు 🙏

  • @vijayasaradhig6711
    @vijayasaradhig6711 2 หลายเดือนก่อน +1

    Lal garu great..

  • @pvnrao8342
    @pvnrao8342 2 หลายเดือนก่อน +1

    Namaste ji. I like you very much especially your fighting shots are awesome sir. Alluri Seetarama Raju hit because of the last war scenes no doubt. Moreover, hitting the cannon with another cannon is a super shot, why because 200 revolutionary untrained men with well trained well equipped 2000 British soldiers confronted war is not a joke. It is as equal as the war of Abhimanyu. Being a Mahammad he has good observation on Hindu environmental areas also had very good knowledge in depth is an amazing extraordinary sagacity and perspicacity together with good magnanimity and empathy of his quality is his instinct heritage. If not it is not possible for a normal intelligent person. I admire him and his calibres.

    • @ramakrishnasastrysastry3528
      @ramakrishnasastrysastry3528 2 หลายเดือนก่อน +2

      Sir. ALLURI SEETHARAMARAJU 2ND HALF Director is sri KSR DAS but not
      SD LAL. I AM A FAN OF NTR and Krishna.

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 2 หลายเดือนก่อน +1

    గురువు గారికి ప్రణామాలు🙏🏻🙏🏻🙏🏻

  • @gottumukkalagopalakrishna387
    @gottumukkalagopalakrishna387 2 หลายเดือนก่อน +1

    Sir Good. Tq

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 2 หลายเดือนก่อน +1

    S.D.lal.Is.Great❤❤❤

  • @penchalprabhakar4664
    @penchalprabhakar4664 2 หลายเดือนก่อน +2

    Mir Garu,
    Great Director Dasari Narayana Rao Garu one big function appreciates your father s work. Your father s story is like KSR Das Story. Hard working and dedicating to Cine Field. Producer Y.V.Rao is Heroine Laxmi s father or Not? please Clarify.

  • @AJITHKUMAR-dx1yn
    @AJITHKUMAR-dx1yn 2 หลายเดือนก่อน +1

    Sir, make a complete video about Jayaprada. Though she was a beautiful heroine, an underrated heroine also. Her talents were not recognised by the directors and she was constrained to only glamorous roles. Anthuleni katha, Sirisiri Muvva, Sagara sangamam, Sitha kalyanam, Megha sandesam are few examples of her real prowess.

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 หลายเดือนก่อน +2

    శ్రీ కిరణ్ ప్రభ గారు ప్రముఖ నటీమణి "కళాభి నేత్రి వాణీశ్రీ" గా రి గురించి తెలుసుకొనుటకు ఒక కార్యక్రమం చేయండి సార్

  • @shaikgousebasha3057
    @shaikgousebasha3057 หลายเดือนก่อน +2

    Anni remake le
    Anduke peru raaledu

  • @chandrasekhar8438
    @chandrasekhar8438 2 หลายเดือนก่อน +1

    👌

  • @jkbharavi123
    @jkbharavi123 2 หลายเดือนก่อน +1

    లాల్ గారు 44 కే.. అవడం
    తెలుగు వాళ్ళ దురదృష్టం
    అయితే
    ఆయన గుణగణాలు అన్నీ పునికి పుచ్చుకున్నారు.మా మీర్ గారు.. కెమెరా..దర్శకత్వం తో పాటు...ఇది గమనార్హం

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 หลายเดือนก่อน +3

    Just watched video. Great person S D LAL GARU. MANY THANKS SIR.🙏🏼🌷🌼🍀🌿☘️💐💐💐

  • @achantasurekha7908
    @achantasurekha7908 2 หลายเดือนก่อน +1

    Namasthe sir

  • @sudhanasudhana3121
    @sudhanasudhana3121 2 หลายเดือนก่อน +1

  • @mohammedrasheedmiya3488
    @mohammedrasheedmiya3488 2 หลายเดือนก่อน +1

    💯🙏🙏🙏🙏🙏

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 2 หลายเดือนก่อน +1

    లాయర్ విశ్వనాధ్ నాపేరేభాగవాన్. ఎన్టీఆర్ abhimanadarsakudu

  • @JSRTRENDS
    @JSRTRENDS 2 หลายเดือนก่อน +1

    నేను గురువు గారి దగ్గర నటించడం నా అదృష్టం

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 2 หลายเดือนก่อน +1

    సహస్ర శిర చ్ఛేద అపూర్వ చింతామణి అనగానే నామనసులో మెదిలిన పాట" అనురాగానికి కనులే లేవని ఆర్యులు అన్నారు.. ఇంకా ఎనో సుమధుర గీతాలు ....",

  • @GANESHWORKES
    @GANESHWORKES 2 หลายเดือนก่อน +1

    Sar annadammula anubandham cinmagrunchi chappledhu

  • @santhikhande1900
    @santhikhande1900 2 หลายเดือนก่อน +1

    నమస్తే 🙏🏻 కిరణ్ ప్రభ గారు 😊 ఇప్పుడే మీ vlog chusenu పూర్తిగా విన్నాక మంచి కామెంట్ పెడతాను👍SD LAL గురించి సవివివరంగా మాకు తెలిపినందుకు మీకు మా ధన్యవాదాలు kiranprabha గారు 😊🙏🏻

  • @RachamallaPratapareddy-oz5yu
    @RachamallaPratapareddy-oz5yu 2 หลายเดือนก่อน

    Good morning sir pl upload the episodes of Hindi cinema legends devanand and madubala if u have not already doner pratapa reddi pulivendula ap

  • @santhunadagana4564
    @santhunadagana4564 2 หลายเดือนก่อน

    Sir plz tamilnadu cm mk stalin gari gurinchi series cheyyandi

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 2 หลายเดือนก่อน +2

    హిందీ లో " ఉస్తా దొంక ఉస్తాద్" తెలుగులో "మొనగాళ్ళకు మొనగాడు " తమిళం లో తెలియదు .చి త్రానికి ఎన్నో పత్యేకతలున్నాయి . ఎస్ వి ఆర్ గారు తొలిసారిగా దొంగ గా రౌడీ గా నటించడం, సావిత్రి గారు ఒక అతిధి పాత్రలో ఖవాలీ పాటలో కనిపించడం ఒక సెన్సేషన్ , "వచ్చామే నీరు కోసం మెచ్చామే నీ వేషము హిందీ లో "దేఖా తుమ్హే దిల్ మే హమ్ హో గయే దీవానే" ముఖ్యంగా రఫీ గారు పాడిన "సౌ బార్ జనం లేంగే .." పాత సూపర్ హిట్ !తెలుగు లో పబ్ శ్రీనివాస్ పాడిన ఆ పాత హరనాథ్ కృష్ణ కుమారి ల మీద ఆపాట చిత్రీకరించబడింది!

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 2 หลายเดือนก่อน +1

    1970 dasakam లో మేము carbanlal ani పిలిచె
    వాళ్లo. మంచి గా teesevaru. Yekkada remake anedi తెలియదు.

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 2 หลายเดือนก่อน +1

    🇮🇳

  • @GANESHWORKES
    @GANESHWORKES 2 หลายเดือนก่อน

    Sar kolaer gold felleds guenchi chappandi sar

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @Jamulapurom
    @Jamulapurom 2 หลายเดือนก่อน

    Sir smitha Patel and shyam benegal programme cheyandi , chesi unte share cheyandi

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 2 หลายเดือนก่อน

    సార్, తమిళ నిర్మాణ సంస్థ AVM రెండు సార్లు కన్నడ, తెలుగు భాషలలో ప్రముఖ నటినటులతో తీసిన భూకైలాష్ గురించి కార్యక్రమం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను

  • @ramakrishnagadepalli8677
    @ramakrishnagadepalli8677 2 หลายเดือนก่อน

    🎉🙏

  • @rajeshpv6283
    @rajeshpv6283 2 หลายเดือนก่อน

    Happy Wednesday Kiranprabhagaru, enthusiastic to know this persons journey ......

  • @JVRao-bk8rm
    @JVRao-bk8rm 2 หลายเดือนก่อน

    Hahahha... Power of krishna🎉

  • @SK-pb2dr
    @SK-pb2dr 2 หลายเดือนก่อน

    Meeru Cheppina English Song - On a summer hot morning...., Nene Monganni movie lo ledhu in youtube OR Wikipedia lo songs list lo, moreover Tamil movie lo undhi 1972 year directed by Yoganand gaaru, Rani Yaar Kuzhanthai movie name. Please clarify. Thanks for your videos on Old movies.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  2 หลายเดือนก่อน

      అవునండీ.. నేనే మొనగాడ్ని యు ట్యూబ్ వెర్షన్లో ఆ పాట తీసేసినట్లున్నారు. ఎన్టీఆర్ ఒక చోట పియానో వాయిస్తారు, దాని ముందు ఆ ఇంగ్లీషు పాట వస్తుందని నాకు బాగా గుర్తు. మరొక సీనియర్ జర్నలిస్ట్ కూడా దాన్ని నిర్థారించారు. దురదృష్టవశాత్తూ, పాటల పుస్తకం కూడా లభ్యం కాకపోవడంతో ప్రత్యక్షసాక్ష్యం కనిపించడం లేదు..

  • @eshwarvemulapalli2357
    @eshwarvemulapalli2357 2 หลายเดือนก่อน +1

    Naa peeray bagavan

  • @purnachandarrao5018
    @purnachandarrao5018 2 หลายเดือนก่อน

    Nene monaganni chitram lo on a hot summer morning pata ledu. Unte pl pettandi. Song evaru padaru. Telugu lo. Tamil lo spb paderu t v Raju music lo.

  • @purnachandarrao5018
    @purnachandarrao5018 2 หลายเดือนก่อน +1

    Nene monaganni Good movie but not successful