KiranPrabha Talk Show on Chalam చలం - Part 22 (గీతాంజలి, సువార్తలు)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 137

  • @kanakx75
    @kanakx75 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @mnarasimhareddy7149
    @mnarasimhareddy7149 2 หลายเดือนก่อน

    ఒక మహోన్నత చలం జీవితాన్ని, ఎంతో శ్రద్దగా, 22 ఎపిసోడ్స్ ద్వారా, మనసుకు హత్తుకునేలా వివరించారు. మీ నిరాడంబరాతకు, గొప్పతనానికి పాదాభివందనలు. God Bless you abundantly with Excellent Health and Wealth👏👏👏👏👏

  • @chandrasekhar1234
    @chandrasekhar1234 ปีที่แล้ว

    కిరణ్ ప్రభ గారు!
    మీ తెలుగు సాహిత్య వ్యవసాయానికి ఎన్ని పురస్కారాలు అందించినా తక్కువే.
    మీవల్ల మాలాంటి తెలుగు వాళ్ళు ఎంతో విలువైన సాహిత్యాన్ని రుచి చూడగలుగుతున్నాము.
    అనేకమంది ప్రముఖుల అసలైన జీవితచరిత్రలు తెలుసుకో గలుగుతున్నాము.
    మీలాంటి నిస్వార్థ భాషాభిమానులు నూటికో కోటికో ఒకరు తప్ప ఉండరని నా ప్రగాఢ విశ్వాసం.
    మీ కార్యక్రమాలు వినడమే నా హోదాగా భావిస్తూ నా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నాను.
    మీకు శతకోటి నమస్కారాలు.

  • @gopabheeresh6938
    @gopabheeresh6938 3 หลายเดือนก่อน

    ఛలం గారి జీవితాన్ని ఇంత స్పష్టంగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @krishnaiahkamatham4980
    @krishnaiahkamatham4980 4 หลายเดือนก่อน +1

    🙏🏻చలం గారి గురించి మీ ద్వారాఅనేక విషయాలు తెలుసుకునే అదృష్టం కలిగి నందుకు శతాధిక వందనాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @prasadarao7963
    @prasadarao7963 ปีที่แล้ว +1

    Thank you sir.Many many thanks for giving maximum information about shri Chalam Garu.

  • @raghavendrarao8262
    @raghavendrarao8262 ปีที่แล้ว +1

    డియర్ కిరణ్ ప్రభ గారికి
    మాకు రచయిత గానే తెలిసిన చలం గురించి ఎంతో విశ్లేషణ తో విపులమైన సమాచారం వివరిస్తూ చెప్పినందుకు మీకు. నమస్సుమాంజలలు తెలియజేస్తూ
    డా రాఘవేంద్ర. విశాఖపట్టణం 🎉

  • @lakshminarayanavunnava2681
    @lakshminarayanavunnava2681 4 ปีที่แล้ว +16

    కిరణ్ ప్రభ గారు "ధన్యవాదములు" అనే చిన్న మాటను, గత్యంతరం లేక వాడుతున్నాను.... శతకోటి వందనాలు ..మ్

  • @ksomureddy9994
    @ksomureddy9994 5 ปีที่แล้ว +38

    మీరు పడ్డ కష్టం అనిర్వచనీయం...
    నేను చలం కోసం పూర్తిగా తెలుసుకుందాం అని సెర్చ్ చేయని బ్రోసేర్ లేదు .
    అప్పుడే యూట్యూబ్ లో చలం కోసం మీరు చేస్తున్న ప్రోగ్రాం చూసాను... నా అదృష్టం సార్ కిరణ్ ప్రభ గారు మిమ్మల్ని ఎప్పటికి మరిచిపోను. చలం ని తప్పుగా అనుకునే వాళ్ళకి ఈ ప్రోగ్రాం విన్నాక ఐనాసరే వాళ్ళ బావాలు మారుతాయి అని అనుకుంటున్నా...
    నర్తకి గారి జాలి దీనుల మీద ఆమెకు గల సేవ తత్పరత , souris గారి భక్తి భావం , నిర్మల గారి సంసార బాధ్యత, చలం గారు స్త్రీ పురుష బేధం లేకుండా అందరూ సమానమే అని మనిషికి ఇచ్చిన విలువ ,ఆయన రచనలు నుండి కాకుండా జీవితం కూడా ఒక పాఠ్య గ్రంధము ల ఉంది, అతని రచన శైలిని ఆలోచన సరళిని , అర్థం చేసుకొలోని ఆనాటి సమాజం వెలివేసిన ఈ నాటికీ తన రచనలతో జ్వలిస్తున్న చలం... గుడిపాటి వెంకటాచలం, మీ రచన శైలికి తెలుగు బాషా మీకు ఎప్పటికి రుణపడి ఉంటుంది.... 🙏🙏🙏

  • @SobhaRanikilaru-uv2ew
    @SobhaRanikilaru-uv2ew ปีที่แล้ว

    Kiran garu
    Chalam gari novels konni naa young age lo chadivaanu..reality ki daggara ga anipinchayi.yippudu naaku 70 years...chalam gari gurunchi details meeru audio chesaremo ani one week back you tube lo chuste dori kaayi..ee roju tho anni chudatam complete indi...yintha kante detailed ga..interesting ga ....yevaru cheppa leru..chala chala manasu ki..nachela chepparu..anni characters..places..kallaku kana padutunnayi..chalam gari life lo nenu..oka person la involve ina feeling vachindi naaku.. vachindi..you are really great..meeku chala chala thanks....God bless you always..🙏

  • @sucharithakotagiri3418
    @sucharithakotagiri3418 2 ปีที่แล้ว +1

    థాంక్స్ sir👌🙏🙏🙏

  • @vinayasundari5006
    @vinayasundari5006 ปีที่แล้ว

    ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 หลายเดือนก่อน

    చలం గారి సాహితీ సముద్రపు కెరటం లో ఎగసిపడిన అల లోని ఒక నీటి తుంపర మాత్రమే నేను అర్థం చేసుకున్నది .
    కాని మీరు చెప్పిన 22 భాగాల విశ్లేషనాత్మక వివరణలు
    విన్నాక నా అభినందనలను ఇంతకంటే యెక్కువగా ఎలా చెప్పగలను 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @haribabumatukumalli7929
    @haribabumatukumalli7929 2 ปีที่แล้ว +2

    జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించి, ఆస్వాదించి, ఆవిష్కరించిన (తన రచనల ద్వారా) ఒక మహోన్నత వ్యక్తి జీవితాన్ని అంతే శ్రద్ధగా మా ముందుకి తీసుకురావడానికి మీరు చేసిన ఈ ప్రయత్నం అద్భుతం. చలం గారు, మీరు ఇది విన్న మేము ధన్యులం.

  • @appalarajukoppaka172
    @appalarajukoppaka172 2 ปีที่แล้ว +1

    కిరణ్ ప్రభ గారి కి కృతజ్ఞతలు. అద్భుతమైన టాక్ షో.

  • @kprcreatinss7125
    @kprcreatinss7125 2 ปีที่แล้ว

    రసరమ్య రజయోగి
    కష్టాల కొలిమిలో అలుపెరగని బాటసారి
    అక్షర సత్యాలని అలుపెరగక మోసినవడు
    మానవత్వానికి మరక అంటనివాడు
    ప్రకృతి గలగలకు , కిలకిలలకు ,పామరులను పరివారం అనుకున్నాడు . చెప్పాలని ఎంత ఉన్నా అక్చరాల అమరిక నన్ను చూసి నవ్వుతున్నాయి .
    చలం గారి చరిత్రను అందించిన మీకు ధన్యవాదాలు చాలా చిన్న పదం లా ఉంది మిత్రమా.

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 ปีที่แล้ว

    Exllent sir . Thanks.

  • @pushparao6922
    @pushparao6922 ปีที่แล้ว

    Great research/narration. God bless you Sir. ThanQ.

  • @kondapanaidugottipati5501
    @kondapanaidugottipati5501 2 ปีที่แล้ว

    Sir Theta telugulo Chalam gaari Hrudayanjali intha vivaranaga meeke sadhyam.👌🙏

  • @pssastri5696
    @pssastri5696 ปีที่แล้ว

    Thisisagreateducation

  • @sonovisionpjm
    @sonovisionpjm ปีที่แล้ว +1

    Thank you Kiran garu, I dont want miss to seeing you again on different subjects

  • @hussainpeera6013
    @hussainpeera6013 2 ปีที่แล้ว

    I salute you Mahaanubhava

  • @akhiakhileshchary4714
    @akhiakhileshchary4714 2 ปีที่แล้ว

    E 20's kids ki kuda miru 100 yrs venikki thiskellaru....asl ah 22 episodes mee khantam tho vintunte.....nenu ma intlo kakunda chalam gaarini deggarnunchi chusthu ayana prapanchamlo ne unnatuga undhi....mee lanti vyakti maku dhorakadam chaala ante chaala adhrustam ga bhavisthunnam..🙏🏻🙏🏻🙏🏻

  • @nithya5663
    @nithya5663 2 ปีที่แล้ว +2

    ఒక మహా సాగరం దగ్గరకు తీసుకెళ్లి మునకలు వేయించారు, ఒక మహా పర్వతాని దర్శింప చేసారు, శత కోటి వందనాలు మీకు 🙏🙏🙏

  • @venkatamadhavarao3305
    @venkatamadhavarao3305 4 ปีที่แล้ว +8

    కిరణ్ ప్రభగారు, 22భాగాలు లీనమై విన్నాను. చలం సాహిత్యం ఆమూలాగ్రం ఔపోసన పట్టేసిన పొగరు నాకు కలిగింది.
    ఇందుకు మీరే బాధ్యులు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umarani2159
    @umarani2159 2 ปีที่แล้ว

    Thanks sir

  • @tsnbabuji2612
    @tsnbabuji2612 ปีที่แล้ว +1

    Sir A wonderful narration about Chalam. You have unveiled his Jali Karuna daya prema apyayata manaviyata on birds etc and on human beings. A wonderful narration for which l bow my 80 years old head before you Sir!

  • @rangaankasala655
    @rangaankasala655 ปีที่แล้ว

    కిరణ్ గారు చలం గారి రచనలు చదివి చలం గారు స్త్రీ వాది, స్వేచ్చా వాది గానే అర్థం చేసుకున్నాను. కాని మీ మాటలు విని చలం గారి లో రచయిత కోణం చిన్నది.మన ఊహకందని గొప్ప మానవతావాది అని తెలుసుకున్నాను. You are great narrator

  • @vijayalakshmi8236
    @vijayalakshmi8236 3 ปีที่แล้ว +3

    అద్భుత విశ్లేషణ 22 ఎపిసోడ్ లు ఇంకా వినాలి వినాలి అనిపించే అంతా విశ్లేషణ అందించిన మీకు ధన్యవాదాలు.

  • @neerikshnarao8735
    @neerikshnarao8735 2 ปีที่แล้ว

    Chalam garu na voopiri ga jeevistunna naku mee talk show na jeevita pramananni penchindi meeku nadhanyavadalu

  • @inagallasarojini741
    @inagallasarojini741 2 ปีที่แล้ว +1

    Sir Kiran Prabha garu this is the third time I heard all these 22 episodes. I enjoyed it a lot and every time I saw a different angle in Chalam life as well as

    • @inagallasarojini741
      @inagallasarojini741 2 ปีที่แล้ว +1

      His books and now I am reading Musings of Chalam now. I am enjoying it well after hearing these episodes. Thank you very much Kiran Prabha garu once again

  • @rajeswarathummaluru1548
    @rajeswarathummaluru1548 2 ปีที่แล้ว +1

    మీరు వ్యాఖ్యానించిన చలం సాహిత్యం - జీవితం 22. భాగాలు శ్రద్ధగా విన్నాను. నాకు కలిగిన ఆనందమూ & లాభమూ అనల్పము . అనన్యసామాన్యమైన మీ కృషికి అభినందనలు . వినసొంపైన కంఠం మీకు వరము . ఎక్కువగా type చేయలేను .
    ధన్యవాదాలు . నమస్తే .

  • @madhunlrr
    @madhunlrr 3 ปีที่แล้ว

    మీ సేవకు తెలుగు జాతి ఎప్పటికి ఋణపడిఉంటుది

  • @bhargavchandu1490
    @bhargavchandu1490 5 ปีที่แล้ว +15

    చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది.... ఇది మా అదృష్టం గా మేము భావిస్తున్నాను

  • @pragnakurnool9464
    @pragnakurnool9464 2 ปีที่แล้ว

    Kiran praba Garu me talk shows Vinadam ma luck sir you are great person sir

  • @jagannadhasagi3222
    @jagannadhasagi3222 4 ปีที่แล้ว +4

    చలం గారి సాహిత్యం గురించి కిరణ్ ప్రభ గారి మాటల్లో విన్నాక వారికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను .... సాధారణంగా ఇటువంటి ఉత్కృష్ట మేధోమధనం తో రచనలు చేసిన చలం గారిని మాలాంటి సామాన్యులకు పరిచయం చేసే క్రమంలో వ్యాఖ్యాత అభిప్రాయాలు తెలిసో తెలియకో కొంత చొప్పించబడతాయి. కిరణ్ ప్రభ గారు మాత్రం ఎంతో జాగ్రత్తగా తానూ ఒక శ్రోత గా మారి శ్రోతలానే తన్మయం చెందుతూ ఎక్కడా దారి తప్పకుండా మాకు present చేశారు. ఇది సాధారణ విషయం కాదు. వారు ఒక యజ్ఞం లా చేసారని నేను భావిస్తున్నాను. ఈ 22 ఎపిసోడ్స్ విన్నంతసేపు చలం గారి సాహిత్య ఉరుములు, మెరుపులు, విరుపులే కాకుండా, వెన్నెల కాంతులు, కష్టాల కాఠిన్యం అప్పటి ఆ నీచ సమాజపు నీచమానవులమీద అసహ్యం, ఛీత్కారం.... ఇలా ఎన్నో ఎన్నెన్నో భావనలు కలిగాయి. చలం గారి సాహిత్యాన్ని టైం ఫ్రేమ్ లో భంధించలేము. అది ఎటర్నల్. జగన్నాధ రాజు.

  • @venkatarambabu4207
    @venkatarambabu4207 3 ปีที่แล้ว +1

    మీరు talkshow, పెట్టిన కొన్ని సంవత్సరాలకు కానీ వినలేని దురదృష్టవంతుడ్ని.ఇప్పటికైనా విన్న అదృష్టవంతుడ్ని,ఒక talkshow ద్వారా ఇంత అద్భుతం గా వివరించవచ్చా...ఇంకా నమ్మలేకపోతున్నాను..చలం గారి గురించి మీ ద్వారా విన్నాక ప్రస్తుతానికి ఏమీ చెప్పలేకపోతున్నాను,మీకు కృతజ్ఞతలు తప్ప.....

  • @mukundaraosingamsetty9875
    @mukundaraosingamsetty9875 2 ปีที่แล้ว +2

    Fantastic presentation of GVC life story and his literary works. I am fortunate to have come across your talkshows atleast now. I have traveled in the time machine you have created in your talkshows. After going through all the episodes I have erased my ignorance on his works.
    I am eighty years old and recollect my life at Andhra University hostels during 1960s . We used to get one or two novels written by him secretly and get distributed in hush hush. Those days we don't know why it is so. Everybody is afraid if anybody will be caught in this process.
    Now I understood from your talk show how was the society much earlier in 1950s. His life at PR COLLEGE etc.
    Now the society know more about women capabilities and her capacity and male chauvinism is waning. GVC much more ahead of his times and hence he was misunderstood.

  • @aravapadmavathi2770
    @aravapadmavathi2770 3 ปีที่แล้ว +5

    🙏🙏🙏
    నాకిష్టమైన చలం గారి తో మమ్మల్ని ప్రయాణించేలా చేశారు. ఇంకొక కోణంలో వారి జీవితాన్ని, రచనలను అర్థం చేసుకునేలా చేశారు. మీ కృషి, మీరు ఇచ్చిన వ్యాఖ్యానం అద్భుతం. ఈ 22 భాగాలు విన్నంత సేపు వారితో కలసి ప్రయాణించేలా చేశారు. జీవన దృక్పదం చలం గారి దృష్టి కోణంలో ప్రయాణించేలా చేశారు. 🙏🙏🙏

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 3 ปีที่แล้ว

    సర్ ఈ సమాచారాన్ని అంతా ఎలా సేకరిస్తున్నారు మీకు నమస్కారాలు వందేళ్లు వర్ధిల్లాలి మీరు

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 2 ปีที่แล้ว

    Dhanyawadhamulu.10.01.2022.

  • @ramanamarella6836
    @ramanamarella6836 2 ปีที่แล้ว

    చలం గారి సాహిత్యం చదవాలన్న వాంఛా దీపకళికకు జ్యోతి ప్రజల్వనం చేసిన మీ వ్యాఖ్యాన హుతాశన కాష్ఠానికి నమోవాకాలు

  • @ramanirani9219
    @ramanirani9219 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼💕💕

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 ปีที่แล้ว

    Kirangariki namaskaaramulu-aseessulu,santhoshanga ippude chalamgari chritra ippude muginchanu.yeppatinunbdiyo vrastunn vishyam telasikoni vadalaakunda Ann poortichestunnanu.22bhagalu vrayatamlo msekaran,meekrush anirvachneeyam.megata talk shows Anni okadaniki minchi okati parpakvatagaunnai. Mno.gani mee gmailgani iste meets matladite inka satrupitiga untundi.s sambasivarao 84years guntur

  • @babjee100
    @babjee100 4 ปีที่แล้ว +3

    Great sir, మొత్తం 22 భాగాలు విన్నాను, చాలా బాగుంది. థాంక్స్.

    • @gurukrupachannelvinaysharm9416
      @gurukrupachannelvinaysharm9416 3 ปีที่แล้ว

      మీకు చాలా ధన్యవాదాలు.

    • @gurukrupachannelvinaysharm9416
      @gurukrupachannelvinaysharm9416 3 ปีที่แล้ว

      చలం గారి జీవితం మీరు అందించిన వివరణతో మా జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది

  • @madabattulaanand9673
    @madabattulaanand9673 4 ปีที่แล้ว +3

    కిరణ్ ప్రభగారు, చలంగారిగురించి మీరుచేసిన టాక్ షొను మొదటి బాగంనుండిచివరబాగం వరకూ నేను, రెండు సార్లు, వినడం జరిగింది, మీకునా ధన్యవాదాలు,యం, యస్, ఆనంద్

  • @madhubotta467
    @madhubotta467 3 ปีที่แล้ว +1

    Great contribution sir

  • @balarajubattu8059
    @balarajubattu8059 2 ปีที่แล้ว +1

    I finished all these parts in 2 days. It is a gem in Telugu literature.

  • @ravikumar-ig2nz
    @ravikumar-ig2nz 4 ปีที่แล้ว +5

    Congratulations Sir...
    Recently I started watching your videos and I have watched total 22 episodes..,
    It is wonderful sessions and all the Best Sir ....

  • @nagamuni7461
    @nagamuni7461 3 ปีที่แล้ว +1

    చలం నిజం
    చలం నిక్కచ్చితత్వం
    చలం అచంచలం
    చలం వాస్తవ కలం
    చలం గారి ప్రస్థానం మహోన్నతం
    చలంగారి జీవితంలోని విద్య, ఉద్యోగ,,రచన,ప్రేమ,పెళ్లి ఆటుపోట్లతో సాగి ఆశ్రమ జీవితంతో ముగియడం.
    మీ చక్కని వ్యాఖ్యానం మరింత వినసొంపును చేసింది.
    ఆయన రచనలు మైదానం, బ్రహ్మణీకం ఇలా ఓ పది దాకా కొని పెట్టుకున్నాను 30 ఏళ్ల క్రితమే.
    ఆ మహా కవివర్యుల గురించి 22 భాగాల్లో చెప్పి మమ్మల్ని ఆనందడోలికల్లో ఊగించారు కిరణ్ ప్రభ గారు.
    ధన్యవాదాలు 🙏
    నాగ్....✍
    గుత్తి.ఆర్.యస్.
    అనంతపురం జిల్లా
    ఆంధ్రప్రదేశ్.

    • @chandrahastapila5626
      @chandrahastapila5626 2 ปีที่แล้ว

      చలం గారి. పుస్తకాలు నాకు చాలా ఇష్టం, కానీ market లో దొరకడం లేదు, మీరు కొంచెం చెప్పాగలరు , sir నాదీ కూడా గుత్తి ..

  • @nchandramohanreddy
    @nchandramohanreddy 3 ปีที่แล้ว +1

    I like Chalam's wrting style besides his intensity of thoughts. Now i started liking sri Kiran Prabha's talking & narrating style! Hats off to him for his research!!
    🙏🙏

  • @Anna_Swamy_Nageshwar
    @Anna_Swamy_Nageshwar 2 ปีที่แล้ว +1

    I cried with you, oh man you lived several lives in one life, thanks for the inspiration.

    • @nithya5663
      @nithya5663 2 ปีที่แล้ว +1

      Yes he lived many lives in one, I too felt the same.

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 5 ปีที่แล้ว +1

    చాలా విలువైన,సమగ్రమైన విశ్లేషణ .హృదయపూర్వక కృతజ్ఞతలండి

  • @rsrao8472
    @rsrao8472 3 ปีที่แล้ว +1

    Thank you very much Sir

  • @rajeswarraogarimella2705
    @rajeswarraogarimella2705 4 ปีที่แล้ว +1

    కిరణ్ ప్రభ గార్కి నమస్కారం....మీ శై లి..శ్రమ..అమోఘం.. అనిర్వచీయమైన ఆనందాన్ని కలిగించాయి. అంపశయ్య నవీన్ గారి గురించి చెబుతూ " నా గురించి ఆయన కి తెల్సు..వారి గురించి అందరి కీ తెల్సు" అనటం మీ వినయా నికి మచ్చు తునక. మీ లాంటి వారు ఉండటం మా అదృష్టం.

  • @madhubabu8001
    @madhubabu8001 5 ปีที่แล้ว +11

    Kiran Prabha garu, Chalam Gari jeevithanni maa kallaku katti Choopinchi vinipincharu, meeku sathakoti vandhanalu. Me talk show chala bagundhi. 👌🙏

    • @satyanarayanakvv115
      @satyanarayanakvv115 4 ปีที่แล้ว

      Great presentation

    • @narenderakula6602
      @narenderakula6602 4 ปีที่แล้ว

      KIRAN PRABHA GARU, NAMASKARAM. YOUR TALK SHOW IS WONDERFUL. NO OTHER PERSON CAN PERFORM LIKE YOU. PLEASE GO AHEAD WITH YOUR PLANS., GOOD LUCK.

  • @maheshkataru1645
    @maheshkataru1645 3 ปีที่แล้ว

    Dhanyavadamulu sir 🙏🙏🙏

  • @pushpalatha3775
    @pushpalatha3775 3 ปีที่แล้ว +1

    Great job sir.
    Your programs are very inspiring.
    Thank you so much.

  • @medidikrishnaramesh3522
    @medidikrishnaramesh3522 หลายเดือนก่อน +1

    Hello other persons enter in you డిక్లరేషన్ is not not for us. Sed them not interfere which your wisiters want to see thank regards Telangana person

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 2 ปีที่แล้ว

    ఎందరో మహానుభావులు ఈమాటలు సరిపోవు మీకు పిఠాపురం రంగారావు గారు విమలక్క లతో మాకుటుంభానికి చాలా అనుబంధం ఉంది.వారిప్రేమ‌అమూల్యమైనది విమలక్క కూతురు పేరు విజ్జు ఆమె హైదరాబాద్ లో ఉంటున్నారు.విమలక్క దాంపత్యం ఓసంచలనం విమలక్క గొల్లప్రోలు లో మాఇంటికి వచ్చి ఉండేవారు.మాఅమ్మకు ప్రాణ స్నేహితురాలు

  • @hemalatha2276
    @hemalatha2276 3 ปีที่แล้ว

    Great u r

  • @sarojavinjama4194
    @sarojavinjama4194 3 ปีที่แล้ว +2

    చలం రాసినా సీత అగ్ని ప్రవేశం అద్భుతం. అది మీరు చదివిన విధానం బాగుంది.

  • @phanimadhavi722
    @phanimadhavi722 5 ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ గారు చలం గారి గురించి మాకు తేలేయా చేయడనికి మీరు చేసిన ప్రయత్నలకు మీకు మా ధన్యవాదాలు, మీ వలన చలం గారి గురించి చాల వరకు తెలుసుకున్నము,ఆయన గురించి గీతాంజలి వ్రాసారు, ఆయన ఆశ్రమం అరుణాచలం లో ఉన్నాది అనే తెలుసు మీ వలన తెలుసుకున్నము.మీకు చాలా చాలా ధన్యవాదాలు.

  • @ramana7608
    @ramana7608 3 ปีที่แล้ว

    22 భాగాలును పూర్తిగా విన్న నాకు కలిగిన భావన , ""లార్డ్ భైరన్"" మళ్ళీ ఆంధ్ర దేశం లో ""చలం "" రూపం లో జన్మించినట్టు నాకు అన్పించింది.ఇద్దరు " చలం" గారిని ఈ తరం వాళ్ళకు పరిచయం చెయటం కోసం మీరు చెసిన విషేశమైన పరిశోదనా ప్రతి ఒక భాగం లో వినిపిస్తుంది. కిరణ్ గారు.. అతిశయోకత్తి లేకుండా సంకోచించకు0డా 100 కి 100 % నా మాట. చలం గారి గూర్చి చలం గారికి కూడా తేలియని విషయాలు ఈ షో ద్వారా వినిపించారు 🙏🙏🙏🙏... మీకు ధన్యవాదములు

  • @varijanath1199
    @varijanath1199 3 ปีที่แล้ว

    Chalangaru chala goppavarani thelusu. a goppathanam yemito chakkaga vivarinchina meeku dhanyavadalu.

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 3 ปีที่แล้ว +1

    Kiran Prabha garu..
    Telugu people proud of you. You have taken immense interest in collecting whole gamut of information about Chalam garu.
    God bless you.
    However, I have small observation to make. Chalam gari, philosophy reflects Jean Jacques Rousseau, the French Philosopher and the father of " Romsnticism " . It means that reason is like a harlet. Applying Reason in each and every aspect of life kills the person's srujanaatmaka shaki. Rousseau, further says that Romanticism means it's an emotion, feeling and sentiment. I can see Rousseau's Romanticism has tremendous impact on Chalam's philosophy.
    He also proved Rousseau's quote
    " Man is born free and every where he is in chains ".
    Further , coming to his book "Musings "... .there is another book similar in nature written by James Joyce , book name is the Ulysis .. it contains the thoughts of an Irish boy in 24 hours span ofctime and the book has 750 pages.
    I was told that influenced by the above book, Naveen garu wrote the book Ampasayya .
    By the way, James Joyce and Virginia Wolf and other writers introduced " stream of consciousness in English literature.
    Famous quote by Virginia Wolf
    " it's dangerous either to be a man or women, one has to be man womenly and women manly:.
    I think Chalam must have had influence of the above .. and his life style, writings etc reflects the above.. he proved that he was not chained by the restrictions imposed by the society and his relations with women points out the influence of the philosophy of Rousseau and others as mentioned above .
    However, the way you have presented is laudable.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 ปีที่แล้ว

      Thank you Ashok Kumar Garu for providing additional details..

  • @mallikabhumireddymao6704
    @mallikabhumireddymao6704 5 ปีที่แล้ว +2

    Kiranprabha gaaruuu..... No words to say about your efforts... We are thankful for your talk show sir...

  • @bandaruuma1737
    @bandaruuma1737 4 ปีที่แล้ว +1

    Chalabagundi andi.4days lo akkada aapakunda 22 episodes vinnanu.great work meedi.chalam garu,family 🙏🙏

  • @venkataraov9684
    @venkataraov9684 4 ปีที่แล้ว +1

    కిరణ్ ప్రభ గారూ! మొదట ఏదో పాత సినిమా గురించి టాక్ విన్నాను తరువాత చలం గారి టాక్ ఒకటి. విన్నాను. అంతే..... వరసగా 22 టాక్ షో లు వరసగా వింటూనే వున్నాను. విషయ పరిశీలనలో మీ కృషి చాలా... చాలా అభినందన నీయం ఏ చిన్న విషయాన్ని. కూడా వదిలి పెట్టలేదు. చలం గారి గురించి వ్యతిరేకించ డానికీ కారణాలు చెప్ప వచ్చు. అభిమానించ డానికీ. కారణాలు చెప్పవచ్చు. మరో విషయం ప్రముఖ రచయత్రి రంగనాయకమ్మ, గాంధీ గార్ల సహజీవనం కూడా చలం గారి సలహా తోనే జరిగింది.చలం గారిని కలసిన ప్రముఖుల్లో. వాళ్ళూ వున్నారు.

  • @satishkavala5556
    @satishkavala5556 4 ปีที่แล้ว +1

    Very good program sir. Great job sir

  • @chayarani4580
    @chayarani4580 4 ปีที่แล้ว

    Tnq sir...me talk show valla Chalam gaari gurinchi chaalaa vishayaalu thelusukunnanu..neenu chaalaa years kindata Chalam gaari rachanalu konni chadivaa...but ippudu malli anipistundi inkaa chadavaalani..

  • @rangareddy1471
    @rangareddy1471 4 ปีที่แล้ว

    Kiran garu its great job thankq very much

  • @Nag827
    @Nag827 4 ปีที่แล้ว

    Chala baagundi Eetalk show vintunnatsepu chalam gari
    jeevitamlo meemu vunnattanipinchindi

  • @hussainpeera6013
    @hussainpeera6013 2 ปีที่แล้ว

    Chalam was liberty of Female...

  • @vanimandiga9589
    @vanimandiga9589 5 ปีที่แล้ว +10

    Hello kiran prabha Garu,
    Meeru chalam gari 1st episode post cheyadaniki 1 month mundu nenu maidanam ,brahmaneekam novel chadivaanu. A book ni nenu evaru chudakudadu ani dachesanu. Karanam meeku ardha mayye vuntundi anukuntuna. Kaani e roju to naa abhiprayam tappani telusukunna. Oka book chadivi chalam gari ni ardham chesukovadam chala kastam. E show kosam intaga sraminchini meeku naa namaskaramulu🙏🙏🙏.

  • @kondapallinageswararao3606
    @kondapallinageswararao3606 3 ปีที่แล้ว

    కిరణ్ ప్రభ గారు నేను చలం గారి పుస్తకాలు 5 నా దగ్గర ఉన్నాయి అవి చదివి అవి శృంగార నవలలు గా భావించాను కానీ మీయొక్క ఇరవై రెండు భాగాలు విన్న తర్వాత చలం అంటే ఏంటో తెలిసింది కానీ ఆయన కంటే కూడా ఆయన భార్య రంగనాయకమ్మగారి నేను ఎక్కువగా గౌరవిస్తాను ఇన్ని వివరాలు తెలియజేసిన మీకు కృతజ్ఞతలు

    • @chandrahastapila5626
      @chandrahastapila5626 2 ปีที่แล้ว

      Sir చలం గారి books ఏవేవి market lo available gaa ఉన్నాయి, వాటిని ఎలా పొందవచ్చొ కొంచెం చెప్పగలరు

  • @pradeepkumar-qd1hg
    @pradeepkumar-qd1hg 3 ปีที่แล้ว +2

    What a dedication to gather the information and share with all the people sir. A big salute to Sri chalam and to your beautiful Galam 👍

  • @hussainpeera6013
    @hussainpeera6013 2 ปีที่แล้ว

    Chalam was Liberty Statue to Female

  • @dhaathri
    @dhaathri 5 ปีที่แล้ว +4

    adbhutam chalam avishkarana bhavi tharaala kosam meeru chesina gopa pani sir ...dhanyavadaalu love j

  • @vijaykumardara1090
    @vijaykumardara1090 3 ปีที่แล้ว

    Sir, wonderful work by you- master storyteller..I enjoyed listening to all episodes on Chalam Garu. I only heard about name but never got to know about his work and life- you gave us in small capsules. Thanks a lot for taking efforts to help us to understand Chalam

  • @krishnamurthypamu3742
    @krishnamurthypamu3742 2 ปีที่แล้ว

    Vaddera Chandidas please sir...................

  • @dramruthnrml9304
    @dramruthnrml9304 5 ปีที่แล้ว +2

    సాకారాత్మక విశ్లేషణ🙏

  • @maheshmaheshgoud2866
    @maheshmaheshgoud2866 4 ปีที่แล้ว

    Super sir 🙏🙏🙏🙏🙏🙏

  • @ramana7608
    @ramana7608 3 ปีที่แล้ว

    భవిష్యత్ లో పెయిడ్ సబ్స్క్రయిబ్ చేసుకోవలిసి వస్తే నా మొదటి ఛానల్ కిరణ్ ప్రభ టాక్ షో ఛానల్....🌹🌹🌹

  • @h.sriram4046
    @h.sriram4046 4 ปีที่แล้ว

    Supper sir

  • @doddasejUkd428
    @doddasejUkd428 4 ปีที่แล้ว

    చాలా బాగుంది

  • @chandmohammad7829
    @chandmohammad7829 4 ปีที่แล้ว +1

    Nice information u r given sir thank u sooooo muchhhh

  • @gsvenugopal2015
    @gsvenugopal2015 3 ปีที่แล้ว

    మీ ఈ ప్రయాణం ఎలాగుందంటే....రామాయణం, భారతం doordarshan లో వస్తున్నప్పుడు...roads ఖాళీ అయి, అడ్వర్టైజ్మెంట్ అన్నీ చూసి ఏఉపకథకి ఆ ఉపకథ తో జన్మ ధన్యం అయింది అని మురిసిపోయే వాళ్ళం....మరో వారం కు ఎదురు చూసే వాళ్ళం.... చలం గారు ఒక ఎనిగ్మా....బయటివారికి...ఆయనమట్టుకు అంతవిక్షణం చేసుకుపోయే నావికుడు....మైదానం పుస్తకం చదివినా, భగవాన్ చరణాలు చదివినా ఒకే రచయితా అనిపిస్తుంది... ఏది ఏమైనా స్థిరత్వం, స్థితిప్రజ్ఞ త దొట్యమవుతుంది ఆయనలో...మీ పరిశోధన , రూపకల్పన ఒక విశిష్టత ను సంతరించుకుంది....పలుకు, చేత ఒకటే అవడం అరుదు ....కష్టం...కొన్ని సందర్భాలలో అవ్వచ్చు కాని...జీవితాంతం ఆచరించడం బహుశా...గాంధీ తరువాత చలం గారినే విన్నాం.
    ఇక మీ సమగ్ర రూపకల్పన అద్వితీయం....అనిత్వచనీయం...ప్రతి మాటలో తాదాప్యత, గౌరవం...భక్తి డోత్యం అయింది...గొంతులో గాంభీర్యం చలం గారి పరిచయానికి పసిడి మెరుగు...
    బలాంత్రపు రజనీకాంతరావు గారి ఇంటర్వ్యూ విన్నా...ఇద్దరు మహనీయులు గొంతు వింటూ ఉంటే పులకించిపోయాను...ఇప్పుడు అంతే...మీ కు ఏమివ్వగలము....సహస్ర వందనాలు తప్ప..🙏

  • @sridharsesham6416
    @sridharsesham6416 4 ปีที่แล้ว +1

    Great job sir🙏🙏🙏back to the future and cinema lo 100 years vennalli tesukoni velli. Chalam gaarini tho pastuga Ayana jeevetha maaku choopencharu......oka avatar, Jurassic park ride la undi sir 22 episodes thank you so much.......

  • @hamalatha2763
    @hamalatha2763 3 ปีที่แล้ว +1

    Ranganayaka amma gurchi meedi iyana saililo talk show chayndi sir

  • @hemalathadantu1263
    @hemalathadantu1263 10 หลายเดือนก่อน

    Savitri, bhaanumati kudaa

  • @syamalajagarlapudi7471
    @syamalajagarlapudi7471 5 ปีที่แล้ว

    kiranprabha garu chalam gari gurunchi chala baaga chepparu thank you so much sir

  • @krishnaoleti5159
    @krishnaoleti5159 4 ปีที่แล้ว

    Good gold good

  • @raviprasads77
    @raviprasads77 5 ปีที่แล้ว +8

    కిరణ్ ప్రభ గారు వందనాలు చలం గారి
    గురించి చాల చక్కగా వివరించారు బాగుంది .హిమజ్వాల,అనుక్షణికం
    నవలల రచయిత వడ్డేర చంఢిదాస్
    గురించి ఒకే ఒక టాక్ షోచేయండి
    గురువుగారు.మీ టాక్ షో వినిన తరువాత
    చలం గారి నవలలు చదివాను నిజంగా
    అద్బుతమే.

  • @kalyanasujitha4623
    @kalyanasujitha4623 4 ปีที่แล้ว

    Meru chesina chalam gari episodes chala bagunnai
    Oka jeevithm lo enni malupulo
    Entho gunde diryam vunna vallake edi sadyamavthundhi

  • @తెలుగుప్రేమికుడు
    @తెలుగుప్రేమికుడు 5 ปีที่แล้ว +1

    Miru manchi pani chestunnaru sir miru bagundali ...baguntaru kuda

  • @madabattulaanand9673
    @madabattulaanand9673 5 ปีที่แล้ว +1

    SUPER

  • @lakshmikanthasirivaram1270
    @lakshmikanthasirivaram1270 5 ปีที่แล้ว

    Super sir . Mee talk show mundu ye channel paniki radandi.

  • @nirmalamadarapu1993
    @nirmalamadarapu1993 3 ปีที่แล้ว

    Chalamgari kalamlo puttaledani badhapaduthunnanu

  • @MyShivakrishna
    @MyShivakrishna 4 ปีที่แล้ว

    Adubatammu chalam garu........