Kreesthu yesunandu Song Track || Telugu Christian Songs Tracks || Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • క్రీస్తు యేసునందు సద్భక్తితూ సాంగ్ ట్రాక్
    Kreesthu yesunandu Song Track || Telugu Christian Songs Tracks || Digital Gospel
    For more Tracks SUBSCRIBE
    Visit : www.digitalgospel.org
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 3

  • @satyaanilkumarvilluri1515
    @satyaanilkumarvilluri1515 2 ปีที่แล้ว +23

    క్రీస్తుయేసునందు సద్భక్తితో - బ్రతకాలనుకుంటే ఆసక్తితో "2"
    నీ ఇంటివారే నీకు శత్రువులుగా - కపట సహోదరులె నీకు విరోధులుగా
    మారినా.... మరణం కోరినా
    ఊరికే.... నిందలు మోపినా "2"
    హింసింపబడుటకే నీవు పిలువబడితివీ - శిక్షను పొందుటకు సుతునివైతివి, దేవ సుతునివైతివి "క్రీస్తుయేసునందు"
    1. సాటియైన సహాయమె అపాయముగ మారినా - యోబు భార్యవలె నీ.... పతనం కోరినా
    కట్టుకున్నవాడే నిన్ను కొట్టి తిట్టి విడిచినా - కన్నబిడ్డలందరూ కసాయిలుగ మారినా
    సొంతమామ అల్లునిపై విషపు చూపు నిలిపెనా - దావీదును చంపగోరి సౌలు బయలుదేరెనా
    బంధుగనమే రాబంధులుగ మారి పొడిచిన - సత్ క్రియలను ద్వేషించే జనములు పగబూనినా
    ఈలోకమందు నీవు బాటసారిరా....
    ఇది పాఠాలు నేర్చుకునే పాఠశాలరా....
    ఉలి దెబ్బ తగలకుంటే శిల్పమేదిరా....
    శిలలాగే ఉండిపోతే విలువ లేదురా....
    విశ్వాసమునకు కర్తను చూడరా - ఆయన బాటను విడువక నడువురా "2" "క్రీస్తుయేసునందు"
    2. కన్నతల్లి గతము మరిచి మతి చలించెనంటున్న - పేగు పంచుకున్నవారే తన చావును కోరినా
    సొంత యూద జాతివారే సిలువశిక్ష వేసినా - శిష్యుడెమో కుట్రపన్ని వెన్నుపోటు పొడిచినా
    శాస్త్రులు పరిసయ్యులు వ్యతిరేకంగా నిలిచిన -
    లేని వార్తలెన్నో పుట్టించి ప్రకటించినా
    ఫలముపొందుకున్నవారే కీడు చేయగోరినా -
    దుష్టుడు ప్రత్యక్షంగా శోధన కలిగించినా
    నిందలు అవమానాలకోర్చాడురా....
    పిడిగుద్దులు కసిదెబ్బలు తిన్నాడురా....
    ఉమ్మివేస్తే నోరుమెదపకున్నాడురా....
    మేలు చేసి బాధ అనువభించాడురా....
    యేసు జీవితాన సుఖము లేదురా - ఆ మనసును ఆయుధంగా ధరించరా "2" "క్రీస్తుయేసునందు"
    9

  • @kandhukurievangillin7469
    @kandhukurievangillin7469 3 ปีที่แล้ว +3

    My favourite song and meaningful songs

  • @Durga83096
    @Durga83096 2 ปีที่แล้ว

    Tq