మహేష్ బాబు పాట వినగానే ఏమన్నాడంటే? - Ananta Sriram || Kalaavathi Song - Sarkaru Vaari Paata

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here's the exclusive interview of Anantha Sriram and about his latest super hit song Sarkaru Vaari Paata Kalaavathi Song. Sarkaru Vaari Paata’s first song, Kalaavathi is an overnight sensation. Composed by Thaman S, the song has been making waves on the internet. It is crooned by Sid Sriram and it is a blend of classical and western music,. The lyrics are penned by Anantha Sriram.
    #KalaavathiMusicVideo #SarkaruVaariPaata #MaheshBabu #Kalaavathi #SVPOnMay12
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost...

ความคิดเห็น • 333

  • @vandanasaroja6393
    @vandanasaroja6393 2 ปีที่แล้ว +59

    వంద లక్షల మెరుపులు ⚡👌👍
    మీ లిరిక్ ✍️💐💐🎉🎉💐💐
    మీ పాటలో
    ప్రిన్స్ మాత్రం వందేళ్లు మెరుస్తారు
    వెండి తెరకు ఓ గంధపు చెక్క.👍
    ఇక
    సిధ్ శ్రీరామ్
    ఓ వెన్నెల మెరుపు..అదెలా ఉంటుందో
    మీకు ..మీకు తెలుసు❤️
    ఇక
    ముగ్గురు శ్రీరామ్స్🙌
    అనుకున్నది సాధించాలి
    ఆనంతముగా👍
    🎵🎵💐💐🎉💐💐🎵🎵

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 2 ปีที่แล้ว +5

    శ్రీరామ్ గారూ మీ వివరణ చాలా బాగుంది అద్బుతం అత్యద్భుతం యీ మీ వివరణతో ప్రతీ ఒక్కరు మీ అభిమాని అవ్వాల్సిందేహాట్సాఫ్ సార్ హాట్సాఫ్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @DrNVSRK
    @DrNVSRK 2 ปีที่แล้ว +55

    From RGV to Ananta Sriram, The only anchor handling different mindset people in a smooth deterministic way.. Swapna mam,,,,you are simply great.

  • @indiamixture
    @indiamixture 2 ปีที่แล้ว +67

    చాలా చక్కని తెలుగు సాహిత్యం ఇచ్చారు శ్రీరామ్ గారు..👌👌👌🙏🙏🙏🙏

  • @maheshnaidu6216
    @maheshnaidu6216 2 ปีที่แล้ว +1

    స్వప్నగారు సున్నితమైన ప్రశ్నలతో, విషయాన్ని రాబట్టే విధానం బాగుంటుంది.

  • @dharmavarapuanjanayulu5211
    @dharmavarapuanjanayulu5211 2 ปีที่แล้ว +3

    ఇద్దరు సంస్కార వంతమైన వ్యక్తుల సంభాషణ ఇది. ఇలాంటివి ఎన్నో జరగాలనీ కోరుకుందాం.

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 2 ปีที่แล้ว +15

    ఇంటర్వ్యూ ల కు కూడా అవార్డ్స్ ఇస్తే ఇదే బెస్ట్ ఇంటర్వ్యూ!వీరు మన తెలుగు వారు కావడం మన అదృష్టం!👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @maheshraju5027
    @maheshraju5027 2 ปีที่แล้ว +41

    మీరు సాహిత్యం గురించి చాలా చక్కగా చెప్పారు అనంత్ శ్రీరామ్ గారు మీరు మీ పాటలతో ప్రేక్షకులందరికీ మనసు గెల్చుకునరు మీరు ఇంక రాబోయే కాలంలో మిరుఇంక మంచి మంచి పాటలు అద్భుతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ✍️✍️

    • @ningampallisailajarani814
      @ningampallisailajarani814 2 ปีที่แล้ว

      వోక జ్జర్జ్జర్నల్జ్జర్నలిస్ట్ కి వోక రచయిత కి మద్య ప్రసంగ చాల బాగుంది

  • @sitakanuri4586
    @sitakanuri4586 2 ปีที่แล้ว +103

    ఇద్దరు తెలివి ,భాష పరిజ్ఞానం పుష్కలం గా ఉన్న ,వ్యక్తుల మధ్య సంభాషణ .Swapna gari ,Antha Sriram gari తో interview చాలా బావుంది.

    • @srinivassingam5593
      @srinivassingam5593 2 ปีที่แล้ว

      బువ్వ పెట్టి
      బుజ్జ గించి తేనే తెనూగు భాష ను బ్రతికిస్తున్న మీ కవి గానాధులకు
      మా
      🙏వంద నాలు 🙏

    • @rukkamolarsrinivasreddy7994
      @rukkamolarsrinivasreddy7994 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏👍

  • @సత్యమేవజయతే-ర2ఞ
    @సత్యమేవజయతే-ర2ఞ 2 ปีที่แล้ว +12

    అనంత శ్రీరామ్ గారు ఈ జనరేషన్ లో తెలుగు సినీ ఇండస్ట్రీకి పాటల రచయితగా, కవిగా, కల్మషం లేని వ్యక్తిగా, విలువలతో కూడిన మనిషిగా లభించిన అనంత జ్ఞానం కలిగిన మంచి మనిషి అనంత శ్రీరామ్ గారు.
    మీ నుండి మరెన్నో విలువైన సాహిత్యం తో కూడిన పాటలు రావాలని కోరుకుంటున్నాం సార్.

  • @vivekvicky937
    @vivekvicky937 2 ปีที่แล้ว +43

    7:30 Thumbnail starts

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 ปีที่แล้ว +11

    తెలుగువారి ప్రియమైన సోదరుడు అనంత
    శ్రీ రామ్ గారికి అభినందనలు.

  • @dasariashok7167
    @dasariashok7167 2 ปีที่แล้ว +3

    మీరు చాలా గొప్ప రచయిత..... మీరు చెప్పిన తెలుగు పదాలు మీ నోట విన్నా చదివినా చాలా బాగుంటుంది. 🙏🙏

  • @venkatdayalarvapalli8344
    @venkatdayalarvapalli8344 2 ปีที่แล้ว +20

    అనంత శ్రీరామ్ గారి సాహిత్యం🙏🙏🙏🙏🙏

  • @maneeshkumarmuralidhar7713
    @maneeshkumarmuralidhar7713 2 ปีที่แล้ว +13

    WoW, What an intellectual responses from Ananta Srirmgaru!!. This interview should serve an Lesson for all Mediocre journalists,!! His position of NO response to stupid allegations, is right stance. Truly, best lyrcist in present times, a very down to earth. I wish you continued success, and we hope many more best songs.

  • @pavan608
    @pavan608 2 ปีที่แล้ว +28

    He is so humble 😊
    Pure soul ☺️❣️

  • @KumarChowhans
    @KumarChowhans 2 ปีที่แล้ว +40

    సిరివెన్నెల శాస్రి గారి తరువాత మీరే అనంత శ్రీరామ్ అన్న 🙏

  • @anjalir1294
    @anjalir1294 2 ปีที่แล้ว +24

    Its my humble request please bring back Lyricist Mr.Kula Shekar garu to Industry 🙏🙏🙏🙏🙏 (Fan from Karnataka).

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 ปีที่แล้ว +13

    చివరగా మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మూవీకి మంచి పాటలు అందించిన శ్రీరాం గారికి ధన్యవాదాలు

  • @gandhamsatishkumar183
    @gandhamsatishkumar183 2 ปีที่แล้ว +14

    అనంత్ శ్రీ రామ్ గారూ 👍💟👌🙏

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 2 ปีที่แล้ว +1

    Excellent Ananth Sreeram, God bless you.

  • @cricketkhel9526
    @cricketkhel9526 2 ปีที่แล้ว +24

    Most talented young Telugu lyricist , thanks for your songs 🙏🙏

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 2 ปีที่แล้ว +18

    అనంత శ్రీరామ్ గారు ఎంత స్వచ్ఛ మైన తెలుగు వాడతారు ఎంతో అవసరం అయితే తప్ప ఇంగ్లీషు పదము వాడరు

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 ปีที่แล้ว +7

    దివంగత సిరి వెన్నెల గారి వద్ద సాహిత్యంపై పలు విషయాలు నేర్చుకున్నాను అని చెప్పడం ప్రశంసనీయం

  • @mrnobody9762
    @mrnobody9762 2 ปีที่แล้ว +28

    అనంత శ్రీరామ్ 👌👌👏👏

  • @premacharitra1
    @premacharitra1 2 ปีที่แล้ว +10

    Thankyou Brother Ananta garu💖💖💖💖💖💖💖😘your poetic soul is our Telugu Industry ki a huge blessings, like Srivennela Sitaramasastri🙏🙏🙏💖💖it is an honour and A Virtue to be Poet👍🙏

  • @princenaru51
    @princenaru51 2 ปีที่แล้ว +3

    ఈ పాట మూవీ రిలీజ్ అయ్యే లోపు ఎక్కడికో వెళ్లి పోవడం ఖాయం యూట్యూబ్ బాక్స్ బద్దలు గ్యారెంటీ

  • @srinivasrepala6985
    @srinivasrepala6985 2 ปีที่แล้ว +41

    విద్వత్తు+సంస్కారం= అనంత శ్రీరామ్ గారు

  • @venky7934
    @venky7934 2 ปีที่แล้ว +2

    Thank you Soo much anatha sriram garu ....... Waiting 🔥🔥🔥#SVP

  • @arjunvmk
    @arjunvmk 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన వివరణ...
    విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలి కదా...

  • @PSR1966
    @PSR1966 2 ปีที่แล้ว +1

    స్నేహ మేడం ప్రశ్నించే తీరు, అందుకు ప్రతిగా శ్రీరామ్ గారి సమాధానాలు అద్భుతం. ఇద్దరూ దిగ్గజాలు అని నిరూపించుకున్నారు. మీ ఇరువురికి అభినందనలు 🌹🌹🌹

  • @rajarj5039
    @rajarj5039 2 ปีที่แล้ว +3

    31:55 🙏🔥manam Ananth Sriram gari daggara nunchi chala nerchukovali, e madya kalam lo nenu chusina oka manchi interview 🙏

  • @prabhodkolluri3357
    @prabhodkolluri3357 2 ปีที่แล้ว +5

    హిందు కి నిర్వచనం చాలా బాగా చెప్పారు. అద్భుతః.

  • @captaindmkrishna8963
    @captaindmkrishna8963 2 ปีที่แล้ว

    I think it's really Dr Swapna ji she is fabulous human being I personally appreciate her highly knowledgeable and effective inspiring communication skills IAM really die hard fan of Dr Swapna she is a dream girl 🙏🙏🙏🙏i can't describe Any More I wish she must establish her own TV channel My best wishes to her 🙏🙏🙏🙏 God bless you dear Swapna 👍👍👍👍

  • @miriyalasrinivas790
    @miriyalasrinivas790 2 ปีที่แล้ว +12

    I think this song derived from Director s childhood memories fabulously picturisedsince it was the most near heart touch song of the people of Guntur district in past days 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jawaharmothukuri5780
    @jawaharmothukuri5780 2 ปีที่แล้ว +1

    Swapna garu chalabagundhi sweet ga unnaru Ananthsriram gari voice kuda chala sweet ga undhi.

  • @rmhs-xu7lm
    @rmhs-xu7lm 2 ปีที่แล้ว +1

    Amazing talent and very modest person. I love his clean language.

  • @sanathraghav5484
    @sanathraghav5484 2 ปีที่แล้ว +12

    He might look soft, but he's Rock solid inside and very tough to understand and deal with. Proud of him 👏💥

  • @eeshwaraproductions
    @eeshwaraproductions 2 ปีที่แล้ว +5

    Heartly Congratulations Ananth Sriram sir gaaru..💐🙏

  • @veeravarapusrinu8089
    @veeravarapusrinu8089 2 ปีที่แล้ว +7

    Exlent sir meeru ....meeku thanu nenu song nunchi meeku fan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @therandomthings6933
    @therandomthings6933 2 ปีที่แล้ว +10

    In Telugu industry, you feel pleasant when ever you listen to trivikram Srinivas and Anant sriram. Best speakers in Telugu 👌👍

    • @gsarvalakshmi723
      @gsarvalakshmi723 2 ปีที่แล้ว

      శ్రీ రామ్ గారు చాలా మీ బాగుంది మీ విశ్లేషణ. .

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 ปีที่แล้ว +7

    Thank you *Anantha SriRam* Sir..
    Thank u for giving us All Time Super Record *Kalavathi* song👌👌
    After 2+yrs Finally watching/Listening our SuperStar Song daily👏👏
    Jai Babu Jai Jai Babu🙏🙏

  • @santoshkumar-wr4ir
    @santoshkumar-wr4ir 2 ปีที่แล้ว +196

    సిరివెన్నెల వారి సిరా అనంత శ్రీరామ్ గారి పాటలో ఇలాగే ప్రవహించాలి

    • @mudigondabhadri.8528
      @mudigondabhadri.8528 2 ปีที่แล้ว +2

      బాగా చెప్పారు..

    • @malleswararaomettairts7270
      @malleswararaomettairts7270 2 ปีที่แล้ว +4

      Very good appropriate comment .

    • @santoshkumar-wr4ir
      @santoshkumar-wr4ir 2 ปีที่แล้ว +3

      @@poetrification
      Mr Controversy bro
      Evaru evarini thakkuva cheyyala

    • @santoshkumar-wr4ir
      @santoshkumar-wr4ir 2 ปีที่แล้ว

      @@poetrification
      Meeru interview full ga chusi unte meeku ardamai undedi
      Ardam kaledhu ante its ur prblm

    • @nagarjunayt
      @nagarjunayt 2 ปีที่แล้ว

      @@poetrification watch at 38:00

  • @janardhankoona7848
    @janardhankoona7848 2 ปีที่แล้ว +1

    Fantastic Anantha Sriram garu 👍

  • @sureshbm7136
    @sureshbm7136 2 ปีที่แล้ว +15

    I'm from KARNATAKA... When I start seeing the RAMUISM ,then I learned Telugu from that.
    Swapna is most modesty talented woman,,, i see in these
    Days,
    Thanks for SWAPNA gaaaru.

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf 2 ปีที่แล้ว

    Great Sriram Garu, Great Swapna Garu. Very good interview. We all like this video. Swapna Garu it appears that your voice is excellent for singing. In between your humming is very nice. We could understand the depth of Sriram Garu.

  • @kiranmayij
    @kiranmayij 2 ปีที่แล้ว +17

    Super script Ananth Sriram garu, super composition and super rendering …..👏👏👏

  • @puspharajugudimetla6997
    @puspharajugudimetla6997 2 ปีที่แล้ว +12

    అనంత శ్రీరామ్ గారు మీరు మూవీ లో కూడా సాంగ్స్ పడాలని కోరుకుంటున్నా

  • @vidya223
    @vidya223 2 ปีที่แล้ว +1

    Fantastic speech bro.. I am die hard of ur songs sir. . Meeru hinduthatvam gurinchi chala baga varninchi chepparu sir. 👏👏👏

  • @Formon11-11
    @Formon11-11 2 ปีที่แล้ว +4

    Awesome anantha sree RAM... 🙏🇮🇳 Jai hind

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 ปีที่แล้ว +1

    Super Sir super
    W. G. Dt super Man
    A. Sri Ram ji svpata super sir
    Superstar Mahesh Babu fan's 🙏👍💪⭐🌟🇮🇳⭐🌟🇮🇳🙏💪🔥💚❤💙🧡🇮🇳

  • @rameshbabu-ew6jw
    @rameshbabu-ew6jw 2 ปีที่แล้ว +9

    Sriram gari interview lo telugu padalu anni grutuvastunai,

  • @medicherlarajendhraprasad8279
    @medicherlarajendhraprasad8279 2 ปีที่แล้ว +3

    మీకునంత శ్రీరామ్ పేరుకు తగ్గట్టు గా మిలో అనంత మైన కవితా సగరముంది దేశానికే పత్సిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామానికే
    వన్నెతెచ్చిన సార్ధక నామ ధేయునికి నాధన్య
    వాదములు 🌹❤ఓకే

  • @tsrbusiness5268
    @tsrbusiness5268 2 ปีที่แล้ว +1

    ఏమో అనుకున్నాను గాని అనంత శ్రీరామ్ గారిలో అనంతమైన జ్ఞానం నన్ను ఒక జ్ఞానభోద చేసింది

  • @srinivasbhogavilli4110
    @srinivasbhogavilli4110 2 ปีที่แล้ว +1

    Anchor garu theluviga మరియు chala padhathiga సమాధానాలు రాబట్టరు she is great abd intelligent

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 2 ปีที่แล้ว +4

    Having sufficient knowledge in all aspects including music mis. Swapna is always successful in interviews. She enters in to views of opposite personalities out of series of appropriate questions . God may bless you ammaa.

  • @vijayakumari1906
    @vijayakumari1906 2 ปีที่แล้ว

    చాలా వినయ విధేయతలతో సాగింది చర్చంతా.

  • @venkatdayalarvapalli8344
    @venkatdayalarvapalli8344 2 ปีที่แล้ว +9

    Most underrated lyrics writter🙏🙏🙏🙏

  • @krishnapitta
    @krishnapitta 2 ปีที่แล้ว +1

    Super interview n analysis of Anantha Sreeram

  • @siragamratnakumari5742
    @siragamratnakumari5742 2 ปีที่แล้ว +1

    చాలా ధన్యవాదాలు అనంత్ అన్న

  • @solletisivareddy2224
    @solletisivareddy2224 2 ปีที่แล้ว +9

    ANTHA SRIRAM LOVE FROM HEART

  • @MrPsnraju
    @MrPsnraju 2 ปีที่แล้ว +1

    అనంత రాం తెలుగు వాడిగా పుట్టడం తెలుగు భాష చేసుకున్న పుణ్యం. భాష భావం వారిమీద అవగాహన పట్టు ఉన్నా పుణ్యాత్ముడు. తను పద్మాలలో ఉన్న పైపై పద్మానికి, సాహిత్య ఉత్కృష్టమైన సాహిత్య పురస్కార నికి వన్నెతేగల మహామనీషి. ఆయన లా రాజకీయాల పరంగా ఒక మంచి నాయకుడు పుట్టుక పోవటం, అప్ప బావ గుణం ఉన్న కాపు నాయకులు తగుదునమ్మా అంటూ వచ్చే కాపు నాయకులు ముందుకు రావడం ఆంధ్ర ప్రజల దురదృష్టం.

  • @rajeshreddyanju7822
    @rajeshreddyanju7822 2 ปีที่แล้ว +7

    Anantha Sriram gari.....emaya chesve single card all time favorite ♥

  • @ravinarikp
    @ravinarikp 2 ปีที่แล้ว +8

    Pokiri lo deva deva ippudu ee kalaavathi Mahesh babu ki ravatam chala different and beautiful presentation by directors 👍👍👍

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 2 ปีที่แล้ว +1

    అంత అందగాడైనా ప్రేమించేగదా పెళ్లి చేసుకుంది.ఎంత నేర్చినా .....కీర్తన ఒకసారి వినండి . శ్రీరాం గారు.

  • @yadammaputrasrinivas
    @yadammaputrasrinivas 2 ปีที่แล้ว +1

    చాలా గొప్పగా సాగింది interview

  • @sforsure
    @sforsure 2 ปีที่แล้ว +9

    39:50 genuineness of Ananth Sriram 👏👏

  • @boreddyarogyam5754
    @boreddyarogyam5754 2 ปีที่แล้ว +2

    మీ మాటలకు విలువ కట్టలేము శ్రీరామ్ గారు

  • @sudheerakula3570
    @sudheerakula3570 2 ปีที่แล้ว +3

    Ananth sriram great lyricist 🙏 very intelligent person

  • @bsrikanth6114
    @bsrikanth6114 2 ปีที่แล้ว +7

    Clear Explanation 👌👌👌

  • @madhubabu6857
    @madhubabu6857 2 ปีที่แล้ว +5

    OMG .. what an analysis on writing

  • @yentimeegola7539
    @yentimeegola7539 2 ปีที่แล้ว

    excellent anantha sriram garu media ki good shots

  • @bapirajupathapati9045
    @bapirajupathapati9045 2 ปีที่แล้ว

    Good luck ananthsriram

  • @lakshminori7602
    @lakshminori7602 2 ปีที่แล้ว

    Super sriram mee patalu

  • @rmhs-xu7lm
    @rmhs-xu7lm 2 ปีที่แล้ว

    Even this lady seems very active and beautiful and nice way of getting things out of him.

  • @Tarak_vlogs
    @Tarak_vlogs 2 ปีที่แล้ว

    He is the person with true pure heart, every single word is golden words.

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 2 ปีที่แล้ว

    sreeram garu chala baaga raastaru
    thanks

  • @bangarurajukalyanapu2385
    @bangarurajukalyanapu2385 2 ปีที่แล้ว +5

    Swapna garu nice job to you

  • @rangarao582
    @rangarao582 2 ปีที่แล้ว +4

    superb Ananthu............

  • @jsuniversalmedia4703
    @jsuniversalmedia4703 2 ปีที่แล้ว

    chalamanchi talented lyrisist meeru.meetho work cheyadam great feeling as a music director for two movies

  • @mohangandhi1519
    @mohangandhi1519 2 ปีที่แล้ว +1

    Jai Babu jai anantha sriram pata Baga chesaru

  • @pushpalathadevarakonda9793
    @pushpalathadevarakonda9793 2 ปีที่แล้ว

    Chala baga chepparu manadi sanathana dharmam karma varake migilindi vadileyali 🙏🙏

  • @chakravarthiyandava4557
    @chakravarthiyandava4557 2 ปีที่แล้ว

    Ananta Sreeram Garu fantastic block buster song ichharu thank you so much sir

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 2 ปีที่แล้ว

    SriRam garu me మాటలు విశ్లేషణ బాగుంది

  • @sampathkumar2093
    @sampathkumar2093 2 ปีที่แล้ว

    Very good massage Sri Ram garu

  • @vamsiyadav6141
    @vamsiyadav6141 2 ปีที่แล้ว

    Anchor garu meeru chala bhayamga kanipistunnaru

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 ปีที่แล้ว +3

    జై హింద్ జై భారత్ జై బాబు ఫ్యాన్స్

  • @honeythequeen6199
    @honeythequeen6199 2 ปีที่แล้ว +12

    Nice song

  • @venkatesha7420
    @venkatesha7420 2 ปีที่แล้ว +1

    Swapna garu 🙏 Great anchoring since 2decades ...keep it on I. All aspects

  • @dasarivenkatesh6152
    @dasarivenkatesh6152 2 ปีที่แล้ว

    Sreeram garu you're giving Amazing literature of Kalavati song

  • @gowthamkandasamy4651
    @gowthamkandasamy4651 2 ปีที่แล้ว +7

    Gud song sir nice and excellent meaning in that lyrics.Great work sir 👍👍👍

  • @jayasri9714
    @jayasri9714 2 ปีที่แล้ว +3

    ఇద్దరి సాహిత్య వేత్తలు , పాటలలో పట్టున్నవారి సంబాష ణ చాలా వినసోంపుగా వుంది. వారు ఇచ్చిన వివరణ ఇంకా బాగుంది!

  • @sindurijayasinghe7369
    @sindurijayasinghe7369 2 ปีที่แล้ว

    Great writing a song is very hard , you are very talented , God Bless you 😊.
    Anchor you are beautiful & smarter than a smart 😀 keep it up 👍👏👏

  • @gayathridevi8695
    @gayathridevi8695 2 ปีที่แล้ว

    Ananta sriram is such a wonderful person

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 2 ปีที่แล้ว

    హిందు జీవనవిధానం ... గురించి జగ్రాఫికల్ గా చెప్పిన పద్ధతి సూ... పర్

  • @ompathiraju
    @ompathiraju 2 ปีที่แล้ว +6

    Jai JanaSena Jai Hind
    Nice song.

  • @SREEDHARNIRVANA
    @SREEDHARNIRVANA ปีที่แล้ว

    super Ananta Sriram, All Media is Dirty including People, Media is in-mature to Understand Arts

  • @somasekharj8293
    @somasekharj8293 2 ปีที่แล้ว

    Sri ram gari matlade vidhanam chala baga vuntudhi...

  • @naresharpula244
    @naresharpula244 2 ปีที่แล้ว +1

    Chala medhavi sriram garu

  • @cs5255
    @cs5255 2 ปีที่แล้ว +1

    Señora swapna, usted es una mujer hermosa y inteligente.