S P Balasubrahmanyam Special Interview | S P Balu | Sakshi TV FlashBack

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 391

  • @bhaskarshoury3627
    @bhaskarshoury3627 2 ปีที่แล้ว +156

    ఆ మహానుభావుని సంస్కారవంతమైన మాటలు పాటలు వింటునంతసేపు ...నాకు మనసులో దుఃఖం ఆగలేదు ...ఒక విలువైన మానవ రత్నాన్ని ...పోగొట్టుకున్నాం ...

    • @nareshr4162
      @nareshr4162 8 หลายเดือนก่อน +3

      నిజమండి🙏

    • @skbasha3635
      @skbasha3635 7 หลายเดือนก่อน

  • @sreeram8752
    @sreeram8752 2 ปีที่แล้ว +38

    ఈ ఇంటర్వ్యూ లొ చాలా నిజాలు చెప్పారు. ఘంటసాలగారి అంతిమయాత్ర భుజాన్న ఎత్తుకున్న మీరు ధన్యులు.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +59

    కోనేటమ్మ పేట నుండి తామరైపాకం వరకు ప్రయాణంలో ఇంత గాన సంపద మాకు ఇచ్చినందుకు బాలుకి 🙏. స్వప్న గారు. మీకు సంగీతంలో మంచి ప్రవేశం ఉంది, పాటలు బాగా పాడతారు. ఇంటర్వ్యూ లు చాలా హృద్యంగా చేస్తారు. అవసరం అయినంత మేరకే మాట్లాడతారు. మీ దగ్గరనుంచి anchors చాలా నేర్చుకోవాలి. కానీ ఎందుకనో మీకు రావలసిన గుర్తింపు రాలేదని అనిపిస్తుంది.

  • @ravibhaskarabhatla922
    @ravibhaskarabhatla922 2 ปีที่แล้ว +68

    ఇప్పుడు మాత్రం వీరి వీడియో లు చూడడానికి, వినడానికి కష్టంగా ఉంటుంది. చూస్తే ఏడుపు వస్తుంది.

    • @Bhavanisaisuma
      @Bhavanisaisuma 2 หลายเดือนก่อน

      అవునండి 😢

  • @bobbymoorthy7373
    @bobbymoorthy7373 ปีที่แล้ว +25

    అద్భుతమైన ఇంటర్వూ....
    బాలూ గారిని..మిస్ అయ్యామా..!!?లేదేమో..లేదు..నేను..ఉన్నంత కాలం ..బాలుగారు..నాతోనే

  • @batchudhilleswararao5384
    @batchudhilleswararao5384 2 ปีที่แล้ว +94

    🙏🙏🙏😭😭😭. నాకు బాలు గారి పాటలు కన్నా, వారి మాటలు నాకు చాలా చాలా ఇష్టం.

    • @allahkishaanshezan9581
      @allahkishaanshezan9581 2 ปีที่แล้ว +3

      Avnu ayana pata tho patu mata madhurame ayana madinanthasepu vintune undalanipistundi chala viluvalu kaligina matalu andaru matladaleru.....adi okka balu gari k sadyam🤲

    • @srilakshmisurikuchi8257
      @srilakshmisurikuchi8257 2 ปีที่แล้ว

      Perfectly said

    • @gangadhard4058
      @gangadhard4058 2 ปีที่แล้ว

      True. He speaks so well.

  • @vradha1728
    @vradha1728 ปีที่แล้ว +54

    ఎంతో వినయంతో విధేయతతో సుమారు 40 సంవత్సరాలపాటు ఇన్ని వేల పాటలు , మంచి పాటలు మాకు అందించిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి పాదపద్మములకు నమస్సుమాంజలులు 🙏🙏💐

    • @muralikrishnavelamakanni3857
      @muralikrishnavelamakanni3857 ปีที่แล้ว +1

      😊

    • @calluruvenkataseetharamaba5172
      @calluruvenkataseetharamaba5172 2 หลายเดือนก่อน

      AFTERSREEGHANTASALA GARUAND PB.SREENIVOS GARU, THE GOD GIFTED (HMV) GAANA GANDARVA VOICEOF SREE BAALU GARU CONQUERED ALL THE HEARTS OF LISTNERS ALL OVER THE WORLD..🙏🙏🙏🌺🌺🌺

  • @sudhasurya8150
    @sudhasurya8150 11 หลายเดือนก่อน +12

    మీపాట వినని రోజు గడవదు ఎవ్వరికి బాలుగారు,.... Miss uuu 😢

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 2 ปีที่แล้ว +110

    బాలూ గారు ఒక కారణ జన్ముడు. ఆయన లేని లోటు తీర్చలేనిది. We miss a lot బాలూ గారూ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravimaragani2039
    @ravimaragani2039 ปีที่แล้ว +36

    🙏🙏🙏మీ మాటలకు మీ సంస్కారానికి🙏miss you బాలు గారు

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 2 ปีที่แล้ว +6

    S P బాలసుబ్రమణ్యం గారు చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయనకు అంత తేలికగా అవకాశాలు రాలేదు మంచి గాయకులు అంత మంచి వారిని పరిచయం చేయడం మీ అదృష్టం మా అదృష్టం అంత మంచి గాయకున్ని పరిచయం చేయడం దుస్సాహసం ఎలా అవుతుంది

  • @DhaVarPDP
    @DhaVarPDP 2 ปีที่แล้ว +22

    అద్భుతమైన స్వరాలు.....పద ఉచ్చారణ ..ఆయనకే సొంతం

  • @prasadprasad-zx9pn
    @prasadprasad-zx9pn 11 หลายเดือนก่อน +13

    మా బాలుగారు.... అని పిలుచుకునే
    మా ఫ్యామిలీ ఆత్మీయుడు ♥️
    తెలుగు పాట ఉన్నంత కాలం.
    ప్రపంచ అంతం వరకు నిలిచే
    మీ గాత్రం ఎప్పటికి చిర స్మరణీయ్యం ❤❤❤..........................
    మీపాట వింటే ఎలాంటి బాధ లో
    వున్నా మరిచిపోయి హాయిగా
    నిద్రపోతాము................ఐనా
    మీరు ఎక్కడికి వెళ్లారు...
    మరిచిపోయానండి.....
    దేవుడి దగ్గరికి వెళ్ళారుకదూ....
    😭❤❤❤❤❤❤❤❤.
    I love you.. Sir ♥️♥️♥️♥️

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +18

    SPB sir is great singer
    SPB sir is great singer
    SPB sir is great singer
    It is Wonderful to U
    It is Wonderful to see
    ఇది నిజం, ఇదేనిజంగానిజం
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @avrchannel4659
    @avrchannel4659 2 ปีที่แล้ว +127

    బాలు గారి గొంతు public property అనేది ఆయనపై ప్రజలకు ఉన్న ప్రేమను చాటుతుంది. చాలా మంచి ఇంటర్వ్యూ అనడం నిస్సందేహం.🙏

  • @prince_premkumar
    @prince_premkumar 2 ปีที่แล้ว +40

    తెలుగు పాట ఉన్నంత వరకు బాలుగారు ఉంటారు.
    బాలు గారు వెళ్ళిపోయారు.
    స్వచ్చమైన తెలుగు కూడా వెళ్ళిపోతుంది.

  • @koribillichandu5969
    @koribillichandu5969 ปีที่แล้ว +4

    1st Meru lekapoyina me paatalu matram bratike vunayi sir old is gold 🎉🎉🎉

  • @chprasad6651
    @chprasad6651 ปีที่แล้ว +6

    hats off to you Balu garu. Mee patala , matala gaaradi ellappudu maaku mantramugdhulni chestune vuntayi❤❤

  • @BelladiNagaraju
    @BelladiNagaraju 4 หลายเดือนก่อน +1

    మళ్ళీ ఇంతకు మించిన గాయకుడు మళ్ళి వస్తాడా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని. ఆశివుడిని ప్రార్థుస్తూ..
    🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼👌🏼

  • @blossombuds8592
    @blossombuds8592 4 หลายเดือนก่อน

    నేనైతే కన్నీళ్లతో చూస్తున్నాను. అబ్బ... ఎంత గొప్ప వాడివయ్య. వేయి జన్మలెత్తినా ఇంత సంస్కారమంతమైన బ్రతుకు ఎవరికీ దక్కదు. బాలసుబ్రమణ్యం గారూ.. మీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. 🙏

  • @tadepallikrishna6797
    @tadepallikrishna6797 10 หลายเดือนก่อน +2

    మంచి ఉదాహరణ చల్లగా లేస్తోంది మెల్లగా రమ్మంది. పాట

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 10 หลายเดือนก่อน +4

    Mee Voice SuperStar Krishna gariki Excellent ga match avvutundi .... .... ....

  • @gandurisrinivas2263
    @gandurisrinivas2263 ปีที่แล้ว +24

    స్టార్స్ మధ్య మూన్... బాలు గారు ❤

  • @ravikumarpandiri5487
    @ravikumarpandiri5487 2 ปีที่แล้ว +11

    చాలా దుఃఖం వస్తుంది.. .. మళ్లీ sbp వస్తారా.. చాలా దుఃఖం వస్తుంది.. ..

    • @bsaiadithya6677
      @bsaiadithya6677 2 ปีที่แล้ว +1

      Leru raru
      Ayana patali vintuu brathi keddam😭😭😭

  • @someshnukala804
    @someshnukala804 2 ปีที่แล้ว +20

    Great singer
    Great human being
    Great voice
    Miss you so much Balugaru 🙏

  • @suryaapendyala3612
    @suryaapendyala3612 2 ปีที่แล้ว +19

    Kaarana Janmulu! You are cherished always sir! Meeru and Janaki mam Ilayaraja songs are so soothing

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 2 ปีที่แล้ว +21

    What a knowledge, we all missed alot, especially new generation singers and our Indian music industry. What a accurate variation...now a days who will guide like this... saraswati putra namonamah

  • @kuthalivenugopal256
    @kuthalivenugopal256 ปีที่แล้ว +13

    బాలు గారికి అపరిమితమైన సింగింగ్ టాలెంట్ ఉంది కాబట్టి అందరూ పాడించుకున్నారు
    అందులో తప్పేముంది 💥💥

    • @LampoKanchi
      @LampoKanchi 6 หลายเดือนก่อน

      100%true. He is most talented than all

  • @muhammadabdurrahman5876
    @muhammadabdurrahman5876 6 หลายเดือนก่อน

    ఇంటర్వ్యూ చాలా చక్కగా ఉంది.... స్వప్న గారి ప్రశ్నలు చాలా చక్కగా సంస్కారవంతంగా ఉన్నాయి.... వాటికి మించి బాలు గారి సమాధానాలు ఉన్నాయి....Patience Makes Things Better అన్న బాలు గారి మాట నాకు బాగా నచ్చింది......

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 10 หลายเดือนก่อน +3

    SuperStar Krishna garu
    Meeku full Support chesinaru

  • @VG0009
    @VG0009 ปีที่แล้ว +8

    Legend
    Left us too soon.
    Grace and humility in his behavior always.

  • @nareshnarisetty4768
    @nareshnarisetty4768 2 ปีที่แล้ว +148

    About Mahesh Babu 12:00 ❤️

  • @sudhasurya8150
    @sudhasurya8150 11 หลายเดือนก่อน +5

    కన్నీళ్లు ఆగడం లేదు బాలుగారు మాట్లాడు తుంటే 🙏🙏🌹🙏

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 2 ปีที่แล้ว +19

    One of the best videos I watched.....thoroughly enjoyed SPB SIR

  • @svbofficialchannelgeluvina4302
    @svbofficialchannelgeluvina4302 ปีที่แล้ว +8

    Never seen such a down to earth person in my life🙏🏼🤝🏼🌹❤️jai gurudev 🙏🏼

  • @hanumanthaiahv3419
    @hanumanthaiahv3419 ปีที่แล้ว +6

    The only SPB, I don't have the best words to praise you.

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 2 ปีที่แล้ว +34

    Only one word about him he the.... Legend

  • @muvvalaamarnadh8403
    @muvvalaamarnadh8403 2 ปีที่แล้ว +20

    Balu garu you are legend. versatile singer nobody can stop if you have talent.nobody can uplift if you haven't the talent . Really Really you are great .great personalities always stay blessed

  • @devarajaramakrishna8585
    @devarajaramakrishna8585 9 หลายเดือนก่อน +3

    SPB garu Butiful voice or songs God bless you 🎉🙏🇮🇳 Devaraja Chennai Bharat.

  • @koteswararaobhimavarapu7971
    @koteswararaobhimavarapu7971 2 ปีที่แล้ว +102

    ఘంటసాల గారి తరువాత నాకు చాలా ఇష్టమైన గాయకుడు శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి పాటలు వారి మాటలు వారి పద్యాలు వారి మిమిక్రీ వారి వాక్ దాటి వారి వాఖ్యనం ఇంకా ఎన్నో

  • @bsnmurthy6221
    @bsnmurthy6221 2 ปีที่แล้ว +12

    SP is a blessed singer like Ghantasala. That is his purvajanma punyam. No question of expecting others to replace him. Nature may take some time to gift to us another replacement

  • @SolomanrajuThappeta
    @SolomanrajuThappeta 9 หลายเดือนก่อน +6

    రౌద్రం గా సోలో సాంగ్ పాడుతున్నప్పుడు మనలో భావోద్వేగాలు చెలరేగుతాయి.

  • @irfanmuhammad6449
    @irfanmuhammad6449 2 ปีที่แล้ว +18

    బాలు గారు మాట్లాడుతున్నారు అనే దానికంటే ఒక గ్రంథాలయం మాట్లాడుతుంది అనే లాగా ఉంది

  • @narsimhareddy4658
    @narsimhareddy4658 5 หลายเดือนก่อน +2

    ఇంత గొప్ప గాయకుడు ఇకముందు పుట్టాడు.

  • @jagarapusatyanarayanamurth6832
    @jagarapusatyanarayanamurth6832 9 หลายเดือนก่อน +5

    మంచి గాన గంధర్వుడుని మనము మిస్ అయనం!

  • @SnehaBharathi123
    @SnehaBharathi123 10 หลายเดือนก่อน +4

    ఐ లవ్ యూ బలుగారు

  • @g.vinodkumar7020
    @g.vinodkumar7020 2 ปีที่แล้ว +18

    The legend never passes he live in hearts 👣

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 2 ปีที่แล้ว +11

    Thanks for Sakshi and swapna

  • @NarsingraoCilamkoti
    @NarsingraoCilamkoti 7 หลายเดือนก่อน +1

    I have become emotional by hearing words

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 ปีที่แล้ว +19

    SP Balu karana janmulu; Ayana patalu vini perigina manam adrustavanthulam; Ee programme telecast chesina Sakshi TV ki Dhanyavadalu - MAHESH KRISHNA Fans

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 9 หลายเดือนก่อน +3

    Sp గారు మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 2 ปีที่แล้ว +16

    మీ ఆత్మ ఎప్పుడూ మాతోనే ఉంది.🙏

  • @నాంపెల్లిరవి
    @నాంపెల్లిరవి 2 ปีที่แล้ว +54

    100 కోట్లు వున్న సాదర ణంగా బ్రతకడం అయన అభిమానులం ఐన మనం అందరం అయన నుండే నెర్చుకోవాలి

  • @ravikishoremare11713
    @ravikishoremare11713 2 ปีที่แล้ว +6

    Great singer...💐💐💐👌🏼👌🏼👌🏼👏👏👏😍

  • @bhavanimamidi8862
    @bhavanimamidi8862 6 หลายเดือนก่อน

    Baalu gaari voice 👌👌👌andhari heros ki suite avuthundi🙏ilove this voice♥️song.

  • @nammatodaykannada
    @nammatodaykannada 2 ปีที่แล้ว +20

    ಭೂಲೋಕದ ಗಾನ ಗಂಧರ್ವ👍

  • @ramarao4904
    @ramarao4904 2 ปีที่แล้ว +8

    🌹🌹🌹🌹👏👏🙏🙏🙏" Endharo mahaanubhavulu undharike vandhanaalu" 👏👏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 ปีที่แล้ว +3

    మీ కోరిక ప్రకారమీ
    మీ. మరణం. Miss u

  • @moulireddyc2232
    @moulireddyc2232 2 ปีที่แล้ว +2

    swapna garu mee anchring perfect ga undi medam, Baalu garitho meeru chesina ee interview eeroje jarugu thunnatlu undandi

  • @rajproton
    @rajproton 2 ปีที่แล้ว +22

    Love u sir

  • @mahendarb5087
    @mahendarb5087 2 ปีที่แล้ว

    Thanque sir,4 interwiew.chaala baaga cheppaaru.

  • @shaikhfiroz3258
    @shaikhfiroz3258 2 ปีที่แล้ว +28

    Balu please 🙏come back this🎥 world

    • @vanisri8180
      @vanisri8180 2 ปีที่แล้ว +6

      Nizamandi Malli Vachhisthe Chaala Bagundedi,Vedio Sudden GA Chusthunti Nizamga Aayana Learanna Cheadu Nizam Jeernichukoleka Pothunnam 😧😨😧😧😧

    • @shaikhfiroz3258
      @shaikhfiroz3258 2 ปีที่แล้ว

      @@vanisri8180 👍

  • @BHAJARANGICREATIONS-hh8tn
    @BHAJARANGICREATIONS-hh8tn หลายเดือนก่อน

    SPB sir..A humble Music Teacher in my earlier days.. Indirectly..❤❤

  • @vijayy3257
    @vijayy3257 2 ปีที่แล้ว +15

    Favourite anchor and favourite singer..!!

  • @amarnathreddyamarnathreddy3018
    @amarnathreddyamarnathreddy3018 2 ปีที่แล้ว +3

    No .1 list Sp Balu sir sir,jesudhas sir,Hariharan sir, Shankar mahadevan sir,🙏🙏🙏🙏🙏

  • @pramodreddy2252
    @pramodreddy2252 ปีที่แล้ว +20

    మీ పాటలే కాదు... మాటలు కూడా బాగున్నాయి. ఓం శాంతి 🙏

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 2 ปีที่แล้ว +9

    బాలూ గారు కారణజన్ముడు.అతనికి అతనే సాటి అలాంటి గాయకుడు మరి లేరు ఇంకా ఉండబోరు.నభూతో నభవిష్యతి 🙏

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 2 ปีที่แล้ว +48

    ఇంకా మీరు మా మధ్యలో ఉన్నటే ఉంది ఇంకా మీ పాటలు వింటూనే ఉన్నాం, ఉంటాము

  • @surya_alliswell
    @surya_alliswell 2 ปีที่แล้ว +2

    We miss u so much sir,entha vunna vodhigi vundatam mimmalni chusi nerchukovali..I love u so much sir.

  • @bswarankumar7277
    @bswarankumar7277 2 ปีที่แล้ว +16

    Manasu Gayakudu SPB Garu🙏😒

  • @sobhamachavolu9632
    @sobhamachavolu9632 ปีที่แล้ว +4

    My favorite great singer

  • @Shivagamingyt-s3c
    @Shivagamingyt-s3c ปีที่แล้ว +2

    Really great person great singer of sp balu garu legend of singers my favorite sp balu garu i miss you sir 🌹🌹💐💐🙏🙏🙏

  • @peethalacharian4978
    @peethalacharian4978 2 ปีที่แล้ว +7

    కృష్ణ గారు మంచి మనిషి

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 ปีที่แล้ว

    Now lack of dedication!In SP's times too there was so much talent but there was no exposure! Today there are so many platforms to express themselves/their talent! (With due respect 🙏 to both Ghantaaala&SPB! 🙏) Yes,I did meet Ramakrishna once at a programme!My God! The entire iconic Shanmukhananda Hall in Bombay was totally packed just to listen to him!👍

  • @venkatavaralakshmipidugy
    @venkatavaralakshmipidugy 6 หลายเดือนก่อน

    Balugarilanti singarputtaledu puttaboru.nabhooto nabhavishyati.+ghantasala lanti vaarukooda.ladys are all members singers I like them.vaallandaru bhagavantuniki daggari bandhuvulu.❤❤❤❤❤

  • @bhanojirao84
    @bhanojirao84 2 ปีที่แล้ว +18

    We miss legendary person

  • @vijaytarakyoutubechannel5687
    @vijaytarakyoutubechannel5687 ปีที่แล้ว

    బాలు గారు మీకు ఆజన్మాంతం మా తెలుగు నేల ఋణపడి ఉంటుంది

  • @k.satyanarayanarao4605
    @k.satyanarayanarao4605 7 หลายเดือนก่อน +2

    U all legendary people v miss all of u meeru, veturi gaaru, shastri gaaru

  • @kviswanadhamkviswanadham4208
    @kviswanadhamkviswanadham4208 ปีที่แล้ว +4

    SP BALU TOP MOST SINGER IN WORLD ****************

  • @siddanathamjayakrishna2772
    @siddanathamjayakrishna2772 5 หลายเดือนก่อน

    Thanks

  • @ashokvnaidu7167
    @ashokvnaidu7167 10 หลายเดือนก่อน

    Balu em balu panikimalidana balu garu ani chepuuu 👊👊

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 ปีที่แล้ว +45

    Legend singer in world sp balu Sir 🙏

  • @vanisri8180
    @vanisri8180 2 ปีที่แล้ว +26

    Miss you Lot Mahanubhava 😧😧😧🙏🙏🙏🙏🙏

  • @rc.ekangi183
    @rc.ekangi183 2 ปีที่แล้ว +2

    Anchor is sooooooooo.. Dignified.. Every anchor must learn from her...

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 9 หลายเดือนก่อน +1

    Avunu Meeru Chalamandhi Upcomming Singers ni Champesaru! Oka Anand,Oka Mithrama,Ramakrishna Garu Inka Enno Velamandhi Ni Rakunda Chesaru Meeru!

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f 2 ปีที่แล้ว +3

    Reaspected NTR gari taruvata, Telugu vari goppadananni prapancha vyaptam chesina rendava varu gowrava SPB gare. Telugu jati anta veeriki ento runapadi vuntaru. The great Legends. We really feel proud to be a Telugu one.

  • @Kkkkiidixjdjsjd
    @Kkkkiidixjdjsjd 8 หลายเดือนก่อน +2

    బాలు గారు తప్ప వేరే ఇంకెవ్వరూ లేరు

  • @aarudhradesigners7026
    @aarudhradesigners7026 2 ปีที่แล้ว +4

    👏👏👏super mally alanti voice vasthundha Mally balu garu ravali aa voice laane ravalante

  • @ADITYA-ui6mp
    @ADITYA-ui6mp 2 ปีที่แล้ว +2

    SUPER SINGLE WORD .
    BHASHA SAMSKARAM 👌

  • @Shanthaanil
    @Shanthaanil 10 หลายเดือนก่อน

    Mee patalu yentha adbhunga untayo anthe manchi matalu yeppadoo vinnadanike chala santhoshanga untayi Balu annaiyya ❤🎉 we all miss you anna😢

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 2 ปีที่แล้ว +37

    మీ స్థాయి గాయకులు ఇక రారు సర్.... స్వర్గం లో పాడుతూ ఉండి ఉంటారు.... ఇప్పుడు పాటలు అన్నీ మాయ పాటలు మాయ సంగీతం... సౌండ్స్ ఎక్కువ.. సాహిత్యం తక్కువ.... ఇప్పటి పాటలకు మీ లాంటి అమర గాయకుల అవసరం లేదు సర్.... గార్ధభ స్వరాలు పిల్లి అరుపులు నక్క వూళలు ఉంటే చాలు సర్...

    • @Dance_k_1
      @Dance_k_1 2 ปีที่แล้ว

      Yes 100% it's true sir

  • @chittibabu_golla5796
    @chittibabu_golla5796 ปีที่แล้ว +3

    Superior Singer 🎉🎉🎉

  • @peethalacharian4978
    @peethalacharian4978 2 ปีที่แล้ว +11

    కృష్ణ గ్రేట్ హీరో

  • @chennaboinamahenderyadav6846
    @chennaboinamahenderyadav6846 2 ปีที่แล้ว +25

    Sir u r the legend of indian cinema

  • @praneethgaddala4744
    @praneethgaddala4744 10 หลายเดือนก่อน

    Meeru maatho leru Ane nijam inkaa nammalekapothunnam, tiskolekapothunnam 🌺 💐

  • @SubhashTrends9
    @SubhashTrends9 2 ปีที่แล้ว +5

    Balu garu tana chirakala korikanu pondaleka poyaru... Rugmata lekunda chanipovalani....... Bahusa Carona rakapoyunte.... Bagundu...... Miss you sir....

  • @ranisridhar1044
    @ranisridhar1044 10 หลายเดือนก่อน +1

    Adi....vasthava...mega...helping..nature..chala.mthakkuva...prati..field..lo..vunnattu....cine..field..lonu..politics....vunnayi....

  • @Shanthaanil
    @Shanthaanil 10 หลายเดือนก่อน

    Mee matalu yeppudoo ippadoo vintooo untanu yentha manchi manchi tips ichi chala miss chesukuntamu😢😢😢

  • @Shanthaanil
    @Shanthaanil 10 หลายเดือนก่อน

    Inka 20yrs innalchundi padaka poyina Mee matalu chalu..❤

  • @purnachandrarao6823
    @purnachandrarao6823 2 ปีที่แล้ว +6

    Balu garu very great