Professor GN Saibaba Exclusive Interview, Hot Seat with Vijay Sadhu || Dial News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 222

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 4 หลายเดือนก่อน +69

    సామాజిక విలువలతో బ్రతికే వ్యక్తులు ప్రభుత్వాలకు ప్రధాన శత్రువులు సార్. అది ఏ రాజకీయపార్టీ అధికారంలో ఉన్నాసరే!!
    మీ భార్య కుమార్తెగార్ల ధైర్యం తెగింపుకు వారికి వందనాలు ప్రొఫెసర్ సాయిబాబా గారు 🙏

    • @ssudareddy3336
      @ssudareddy3336 4 หลายเดือนก่อน +3

      Correctly said

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 4 หลายเดือนก่อน +47

    భారత మూలవాసుల గురించి చాలా చక్కగా వివరించారు సార్ 🙏

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 4 หลายเดือนก่อน

      దేశ ద్రోహి అమెరికా సోరోస్ ఏజెంట్ అర్బన్ నక్సుల్ గారిని జైల్లో నే జన్నత్ కి పంపివాలిసింది

  • @A-afiya
    @A-afiya 4 หลายเดือนก่อน +43

    జై మోడీ జై మోడీ అంటారు ఇలాంటి మనిషిని దేశద్రోహం కేసులో అరెస్ట్ చేసి 9ఇయర్స్ జైలు లో ఉంచిన వారికీ పుట్టగాతులుండవ్

    • @laxtangi67
      @laxtangi67 4 หลายเดือนก่อน

      desadrohulatho cheyyi kalipithe, desa drohi ane antaaru. nijaniki vaadiki vunnadi physical handicap kaadu. maanasika daurbalyam. ilaanti vallu bochedantha mandi vunnaru mana desam lo. thu mee bathuku cheda.

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 4 หลายเดือนก่อน +45

    మీకు వందనాలు ప్రొఫెసర్ సాయిబాబా గారు 🎉

  • @rambabu-lp7zi
    @rambabu-lp7zi 4 หลายเดือนก่อน +8

    మానవ హక్కుల కోసం అదే ఆదివాసుల హక్కుల కోసం వాని వినిపిస్తూ పోరాటం చేసిన ప్రొఫెసర్ సాయిబాబా సర్ గారిని తప్పు చేయకున్నా, ఎంత అన్యాయంగా దేశ పాలకులు, అధికారులు దుర్మార్గంగా 10 సంవత్సరాల పాటు జైల్లో ఉంచటం దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన రాజ్యం ద్వారా జరుగుతున్నది అనేదానికి చిన్న ఉదాహరణ. ప్రజాస్వామ్య దేశమైన మన భారత్లో, ఇలాంటి దుర్మార్గ పరిస్థితులు పోవాలి. భారత రాజ్యాంగం ఆశించినట్లు మానవ హక్కులు కొనసాగాలి...
    జై భీమ్

  • @Soulessecular
    @Soulessecular 4 หลายเดือนก่อน +53

    ఇలాంటి గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు పాదాభివందనాలు అన్నా 🙌🙌🙌

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 4 หลายเดือนก่อน +1

      దేశ ద్రోహి అమెరికా సోరోస్ ఏజెంట్ అర్బన్ నక్సుల్ గారిని జైల్లో నే జన్నత్ కి పంపివాలిసింది

  • @agireddymurthy6592
    @agireddymurthy6592 4 หลายเดือนก่อน +47

    ని అసమాన దైర్యానికి అంకుటిత దీక్షకు మనో దైర్యానికి సలాం సార్

  • @sujatha2510
    @sujatha2510 4 หลายเดือนก่อน +26

    నిజమైన దేశభక్తుడు ని పరిచయం చేసిన మీకూ కుడా ధన్యవాదములు . 🙏🙏

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 4 หลายเดือนก่อน

      దేశ ద్రోహి అమెరికా సోరోస్ ఏజెంట్ అర్బన్ నక్సుల్ గారిని జైల్లో నే జన్నత్ కి పంపివాలిసింది

    • @sujatha2510
      @sujatha2510 4 หลายเดือนก่อน

      అందరి క్షేమం కోరుకునే వారు మరీ ముఖ్యంగా పేదల హక్కులు కొసం నిలదీసే వారు దేశ ద్రోహులు ఎలా అవుతారో కాస్త నిర్వచనం ఇవ్వగలరా ? నిజమే..! ఎవరు ఏమయిపోతే నాకెందుకు, నా శరీరం సహరించకపోయినా నా జీతం నాకొస్తుంది అని తిని హాయిగా నిద్ర పోవడం నిజంగానే తెలియదు అయనకు అందుకే నీ దృష్టిలో దేశ ద్రోహి అయ్యారు కాబోలు

  • @YesuPolepally
    @YesuPolepally 4 หลายเดือนก่อน +27

    చట్టం రాజకీయ నాయకుల చుట్టాలు. వాటిని . మూడు చక్రాలతో తొక్కు కుంటూ బయటకు వచ్చారంటే గ్రేట్ సార్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 4 หลายเดือนก่อน +47

    ఇకపై మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను సార్!!

  • @suribabu5471
    @suribabu5471 4 หลายเดือนก่อน +27

    ఈయన జైలులో ఉన్నప్పుడు ఇది అన్యాయం అని ఒక్క ఛానెల్ వాడు కూడా వీడియో లు పెట్టలేదు ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూ అంటున్నారు

  • @prasadkatta3698
    @prasadkatta3698 4 หลายเดือนก่อน +44

    మానసిక వికలాంగులo అయిన మమ్మల్ని క్షమించండి సర్ 🙏🙏

    • @laxtangi67
      @laxtangi67 4 หลายเดือนก่อน

      ye neeku mental vunda enti ???

    • @dravidianculture22
      @dravidianculture22 4 หลายเดือนก่อน

      @@laxtangi67వెటకారం ఎందుక ఎర్రి పోక. good the మూసుకుని ఉండు

    • @VenkatagovindarajuKonda
      @VenkatagovindarajuKonda 3 หลายเดือนก่อน

      అలా కాదు అన్నా!​@@laxtangi67ఈయన్ని అండా cell లోనే పెట్టాల్సిన అవసరం లేదు కదా.

  • @Vishwambhara
    @Vishwambhara 4 หลายเดือนก่อน +33

    నిజానికి నేను దేవుడిని నమ్మను.
    కాని ఆ సనాతన వాదులు చెప్పినట్లు దేవుడు ఉంటే, ధర్మమనేది ఒకటుంటే, కర్మ సిద్ధాంతమనేది ఒకటుంటే 90℅ శారీరక వైకల్యంతో ఉన్న మీలాంటి వారిని నిష్కారణంగా అన్ని సంవత్సరాలు జైలులో పెట్టించి, శారీరక, మానసిక క్షోభకు గురిచేసిన దాని ఫలితం అనుభవించరంటారా!?
    నా దృష్టిలో మీరొక మృత్యుంజయుడు సార్!

    • @laxtangi67
      @laxtangi67 4 หลายเดือนก่อน +1

      cheppu tho kodatha, hinduvu dharmam gurinchi inkokasaari matlaadithe.

    • @Vishwambhara
      @Vishwambhara 4 หลายเดือนก่อน

      ​​​​@@laxtangi67ఆయన విషయంలో మీ కాషాయం ప్రభుత్వం చేసిన పనికి కొంచెమైనా బాధ, సిగ్గు వేయలేదురా లుచ్చా వెధవ!
      కోర్టు అతనిని నిర్దోషి అని తీర్పు చెప్పి, విడుదల చేసింది. అతడు కోల్పోయిన 9 సంవత్సరాల జీవితాన్ని ఎవరు తిరిగిస్తారు నీయమ్మా మొగుడా!?
      హిందుత్వమంటే ప్రతి విషయంలోనూ కొంచెం కూడా స్వబుద్దిని ఉపయోగించకుండా బ్రాహ్మణులు చెప్పినది వినడం, సొల్లు మంత్రాలను నమ్మడం, , వారి ఉచ్చ తాగడం, వారి సంకలు నాకడమేగానాకడమేగా! అదేదో చాలా గొప్ప ధర్మములాగా తెగ చించుకుంటున్నావు.

    • @samadevendarreddy7015
      @samadevendarreddy7015 4 หลายเดือนก่อน

      Evavdivi ra nuvvu ​@@laxtangi67

    • @Rajasekhar-d7l
      @Rajasekhar-d7l 4 หลายเดือนก่อน

      Are ne yamma​@@laxtangi67

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 4 หลายเดือนก่อน

      దేశ ద్రోహి అమెరికా సోరోస్ ఏజెంట్ అర్బన్ నక్సుల్ గారిని జైల్లో నే జన్నత్ కి పంపివాలిసింది

  • @SKYGYM-zh9nn
    @SKYGYM-zh9nn 4 หลายเดือนก่อน +15

    ఆయనకు జరిగిన అన్యాయం లో మనమంతా భాగస్వామి లమే

  • @devarajusamudrala
    @devarajusamudrala 4 หลายเดือนก่อน +3

    సామాజికంగా వెనుకబడిన వర్గలు అయినా ఆది వాషి గురించి పోరాటం చేసిన సర్ ని ఇంటర్వ్యూ చేసిన మీకు ధన్యవాదములు సార్. సాయిబాబా సర్ దయిర్యనికి ఓపికకి 🙏

  • @sathishgadde280
    @sathishgadde280 4 หลายเดือนก่อน +94

    నేరమే అధికారమై వెటాడుతుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రీతి వాడు నేరస్తుడే 😢😢😢😢.,7️⃣🤫

    • @helenscreativesky8498
      @helenscreativesky8498 4 หลายเดือนก่อน +3

      💯 Correct..

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 4 หลายเดือนก่อน +1

      👌👌👌🙏🙏

    • @bknaresh1106
      @bknaresh1106 4 หลายเดือนก่อน +1

      🎉🎉😢😢🙏🙏

    • @krrmdpl
      @krrmdpl 4 หลายเดือนก่อน

      కాంగ్రెస్ కాలంలో, కమ్యూనిస్టుల పాలనలో నెరస్తులే రాజ్యమేలారు. సల్మాన్ ఖుర్షీద్ అనే నాకొడుకు హిందువులను ఎంతగా ద్వేషిస్తాడో వాడి మాటలు వింటే తెలుస్తుంది. అలాంటి వాడు కేంద్రమంత్రిగా ఉండి హిందువులకు ఎంత అన్యాయం చేసి ఉంటాడో ఆలోచించండి.

    • @AravindKumar-ps1ft
      @AravindKumar-ps1ft 4 หลายเดือนก่อน +1

      Super bro

  • @ravindermaharaj5799
    @ravindermaharaj5799 4 หลายเดือนก่อน +11

    చట్టం లో భారతరtna డా,, BR అంబేద్కర్ కోరుకున్నది వేరు జరుగుతున్నది వేరు ✊జై భీమ్ 🙏

    • @VenkatagovindarajuKonda
      @VenkatagovindarajuKonda 3 หลายเดือนก่อน

      అటువంటప్పుడు శిక్షలు కఠినం గా ఉండాలి కదా!

  • @dayakarraomuthyala8757
    @dayakarraomuthyala8757 4 หลายเดือนก่อน +17

    Let Saibaba sir demand Supreme Court for Compensation for his illegal arrest in Nagpur Andacell, not giving bail and release to a 90% physically handicapped

  • @Sathyaraj-z2c
    @Sathyaraj-z2c 4 หลายเดือนก่อน +2

    పుణ్య భూమి అని చెప్పుకునే ఈ దేశంలో మానవతా విలువలు మృగ్యం అని చెప్పడానికి ఒక సజీవమైన ఉదాహరణ సాయి బాబా గారు. ఆయనకు జరిగినంత అన్యాయం (మానవత్వన్ని మరచి)ఈ దేశంలో ఇంకెవరికీ జరగలేదేమో!

  • @makkenaramu2687
    @makkenaramu2687 4 หลายเดือนก่อน +12

    Salute to this great real patriot

  • @salvadianji7095
    @salvadianji7095 4 หลายเดือนก่อน +23

    మీరు ఇండియన్ నెలసన్ మండేలా సర్

  • @ShakarAl-w3w
    @ShakarAl-w3w 3 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా వివరించారు సార్.మీకు ధన్యవాదములు సార్.

  • @JS.104
    @JS.104 4 หลายเดือนก่อน +9

    Telangana Mali dasha udyamam p1996 lo start chesina vaallali Professor Saibaba garu okaru.. True Telangana fighter.

  • @jettyjairam6619
    @jettyjairam6619 2 หลายเดือนก่อน

    సాయిబాబా తో ఇంటర్వ్యూ చేసి ఆయన అనుభవించిన బాధలు భారత న్యాయ వ్యవస్థ ఎంత క్రూరంగా ఉందొ తెలుసుకోవడానికి అవకాశం కలుగ జేసిన DNews ఛానెల్ కు క్రితజ్ఞతలు నిస్కారణంగా శిక్ష అనుభవించి తాను నమ్మిన భావజాలాన్ని వదలని దృడమైన మహా మనిషి సాయిబాబాకు జోహార్లు జెట్టి జైరామ్

  • @ehsandesgsustainabilitycla575
    @ehsandesgsustainabilitycla575 4 หลายเดือนก่อน +2

    Hatsofff sir... Me spurthike...... Yenno samasyalu meku ventadina.... Poratam apanu antunaru great sir meru

  • @highpotential.8075
    @highpotential.8075 4 หลายเดือนก่อน +5

    యి దేశం లో సామాన్యునికి న్యాయస్థానాలే దిక్కు,కాని న్యాయం ఆరోగ్యం కంటే ఖరీదు కవటం బాధకరం.

  • @vish2ual
    @vish2ual 4 หลายเดือนก่อน +1

    సాయిబాబా సర్. నా ఆలోచనలు మరియు ప్రార్థనలు. అతను తగినంత గాయం ద్వారా వెళ్ళాడు 😢

  • @sirivennela2765
    @sirivennela2765 4 หลายเดือนก่อน +2

    Sir మీమ్మల్ని జైల్లో వేసినప్పుడు న్యూస్ పేపర్ లొ చదివాను బయటకు వచ్చే క్రమంలో జరిగిన అన్నిటి గురించి చదివాను,, మీరు ఎంత మనోదైర్యం తో బయటకు వచ్చారో ఇప్పుడు ఉన్నవారికి స్ఫూర్తినివ్వాలి అలాగే ఈ అన్యాయం పైన ప్రశ్నిచాలి అంటే ఒక book కూడ రాస్తే బాగుంటది సార్

  • @SURESHKUMAR-iw4ut
    @SURESHKUMAR-iw4ut 4 หลายเดือนก่อน +6

    Great anchor ❤

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 4 หลายเดือนก่อน +6

    Professor is legend leader I like it

  • @saikrishnanagula65
    @saikrishnanagula65 4 หลายเดือนก่อน +3

    ప్రభుత్వం కూడా మనదే మనం దాన్ని వద్దనుకుంటే ఎవడో పరాయి వాడు మనల్ని పాలిస్తాడు అది కూడా మనం గుర్తించాలి

  • @Rkv-k7r
    @Rkv-k7r 4 หลายเดือนก่อน +5

    We salute you sir 🙏

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 3 หลายเดือนก่อน +1

    స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగం మీద నమ్మకం లేని వారు తుపాకి గొట్టం ద్వారానే (హింస ద్వారానే)అధికారం వస్తుంది అని తుపాకులు పట్టుకుని తిరిగే వారిని ఎందుకు వెనుకేసు కొని వస్తారో ఎవరికి అర్దం కాదు ఈ మేధావులు ప్రొఫెసర్ అనుకునే వారు అదే రాజ్యాంగం ద్వారనే కోర్టులకు వెళ్లి న్యాయ వ్యవస్థను పొగుడడం విచిత్రంగా వుంటుంది.

  • @tortoisetraveler5815
    @tortoisetraveler5815 4 หลายเดือนก่อน +5

    He should file a reverse civil and criminal case on the police as he came out as innocent!

  • @devarajlingampalli7193
    @devarajlingampalli7193 4 หลายเดือนก่อน +5

    Sai baba gaaru🙏🙏🙏

  • @kishoreraja2609
    @kishoreraja2609 4 หลายเดือนก่อน +3

    సెల్యూట్ యూ సర్.

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 4 หลายเดือนก่อน +8

    దేశ భక్తి నిండుగా ఉన్న సాయిబాబా ! దేశ ద్రోహులు రాజ్యం ఏలుతున్న రోజులు ఇవ్వి !!

  • @srishylamnaari3626
    @srishylamnaari3626 4 หลายเดือนก่อน +1

    తెలంగాన వాదాన్ని balaparichina మహానుబావుడ నీకు vandhanam..
    మీరు రాజకీయలకు రావలి

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 3 หลายเดือนก่อน

    Johar saibaba..inspiring personslity with human values...unfortunate suffered with rajyahimsa...red salute comrade ..we miss you RIP

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 4 หลายเดือนก่อน +3

    Meeru nijanga Adivaseela Devudu 🫸🫷

  • @telgamallaramesh1111
    @telgamallaramesh1111 4 หลายเดือนก่อน +1

    Very Great Sir 🙏🙏🙏

  • @satyamevajayate-kondalarao4846
    @satyamevajayate-kondalarao4846 3 หลายเดือนก่อน

    Salutes to Saibaba garu for his genuine commitment and relentless valiant fight for the welfare and rights of the Adivasis at great odds, and my deepest condolences to the bereaved family.

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 4 หลายเดือนก่อน +1

    Really heart touching and very sad experience,may the Lord Jesus Christ give you good health and longlife and bless you and your family members dear sir

  • @SureshBolledula
    @SureshBolledula 4 หลายเดือนก่อน +7

    Sir meelanti varu samajaniki chala avasaram,

  • @mpchinna4397
    @mpchinna4397 3 หลายเดือนก่อน +1

    We miss you to day సర్ ❤❤❤❤❤

  • @dr.g.harikishorre9425
    @dr.g.harikishorre9425 3 หลายเดือนก่อน +2

    We miss the ex professor in Delhi University SAIBABA garu...we miss the great legend..your dedication hardwork ,enthusiasm,zeal towards the society..take a bow..RIP..we miss you sir🙏 Dr.G. Harikishore
    Ph.D Sanskrit .

  • @sujathamamidi1466
    @sujathamamidi1466 4 หลายเดือนก่อน +1

    Your a great legend 🎉🎉

  • @devadevendar9077
    @devadevendar9077 3 หลายเดือนก่อน

    ని అరెస్టు కు కారణం ఐన రాజకీయ పార్టీల కు తగులుదు దెబ్బ దేవుడు ఉన్నాడు జై

  • @ravikn7027
    @ravikn7027 3 หลายเดือนก่อน

    You are my True inspirational person sir. You stood for Social justice ❤❤❤

  • @nandunandy7066
    @nandunandy7066 4 หลายเดือนก่อน +2

    British🇬🇧 jails systems change our Government modified as Friendly jails, for depends the Case's, Special Murder Or Worst Cases ku Ok but All normal Cases ku vaddu❤

  • @user-fq8cq4lx8b
    @user-fq8cq4lx8b 4 หลายเดือนก่อน +4

    Great person ❤❤❤❤❤

  • @oj1505
    @oj1505 4 หลายเดือนก่อน

    You are also one of the greatest people....ok sir .. miles to go.....

  • @dr.davidnelaturi1098
    @dr.davidnelaturi1098 4 หลายเดือนก่อน

    Sir you have a great willpower salute 👏👏👏

  • @lalaknee2005
    @lalaknee2005 3 หลายเดือนก่อน

    courtsresponding late politicians behaving cruelly this is this country

  • @ravindermaharaj5799
    @ravindermaharaj5799 4 หลายเดือนก่อน +2

    😭😭😭😭😭ఈ ప్రభుత్వల తీరు చూస్తుంటే మనకు భారతరాజ్యంలో
    వున్నామా లేదా సనాతనధర్మామ్ లో వున్నామా అనీపొస్తుంది

  • @nnunna99
    @nnunna99 3 หลายเดือนก่อน +1

    నిరపరాది శాపం వారికందరికీ దారుణంగా తగులును

  • @samudralajanardhanrao2617
    @samudralajanardhanrao2617 4 หลายเดือนก่อน +6

    Jai bheem sir

  • @vinodp6250
    @vinodp6250 4 หลายเดือนก่อน +4

    The system has miserably failed!

    • @laxtangi67
      @laxtangi67 4 หลายเดือนก่อน

      system valle vaadu bathikadu. system ilaanti desa drohulani kapadatanike vundi, supreme court roopam lo.

    • @swarnateja8778
      @swarnateja8778 4 หลายเดือนก่อน

      ​@@laxtangi67Rey kojja nakodaka evadu ra desa drohi guddaki sighunundali ra

  • @GowthamGowtham-yi9et
    @GowthamGowtham-yi9et 4 หลายเดือนก่อน +3

    Great person youer opnien correct kula rajakiyam radhu kavli.

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 4 หลายเดือนก่อน

    Excellent sir very great sir Red selute sir..long live

  • @sai_sharanam
    @sai_sharanam 4 หลายเดือนก่อน +4

    So sad😢

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 3 หลายเดือนก่อน

    ఆచార్య జి .ఎన్ సాయిబాబా అండా సెల్ జైల్లో ఉన్నప్పుడు మనువాద మీడియా ఎందుకు ప్రచారం చేయలేకపోయింది?

  • @avinashreddy629
    @avinashreddy629 3 หลายเดือนก่อน +2

    2014 lo undi khangress govt 😂😂😂

    • @ALLINONE-gr4io
      @ALLINONE-gr4io 2 หลายเดือนก่อน

      2014 tharuvatha Bjp Govt kadha

    • @avinashreddy629
      @avinashreddy629 2 หลายเดือนก่อน

      @@ALLINONE-gr4io NAMBI NARAYAN ni a govt ruling lo unnappud bayatki ochadu.?

    • @ALLINONE-gr4io
      @ALLINONE-gr4io 2 หลายเดือนก่อน

      @@avinashreddy629 Modi ki Desha dhroham case petadam Baga alavatu kadha

  • @kranthikumarkannekanti4291
    @kranthikumarkannekanti4291 3 หลายเดือนก่อน +1

    నేరము చేయని వారి మానవ హక్కు లు బందీ ఖానా లో నిర్వీర్యం

  • @mr.srinivasraochinthapalli7657
    @mr.srinivasraochinthapalli7657 4 หลายเดือนก่อน +1

    ప్రభుత్వాలను తప్పులను ప్రశ్నిస్తే ఎవరినైనా ఎన్కౌంటర్ చేస్తారు లేదా జైళ్ళు పెడతారు sir

  • @venkateshnagaram-c5e
    @venkateshnagaram-c5e 4 หลายเดือนก่อน +2

    జగన్ సార్ మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను

    • @keerthigraphics4425
      @keerthigraphics4425 4 หลายเดือนก่อน

      ఒక గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ లో తొక్కలో జగన్ ఎవడు..

  • @battheiah
    @battheiah 4 หลายเดือนก่อน +5

    Mahaniyyalu ku paadaabhi vandanam sainaba garu modi is a one caste and religionist.

  • @SunithaMalli-ee7tw
    @SunithaMalli-ee7tw 4 หลายเดือนก่อน

    Greatest man real struggler

  • @ravinderchawan3415
    @ravinderchawan3415 4 หลายเดือนก่อน +1

    Great Indian judiciary system ❤

  • @KogiliSiva
    @KogiliSiva 4 หลายเดือนก่อน +4

    Meku manchi life ravAli sir

  • @pushyaraju5145
    @pushyaraju5145 4 หลายเดือนก่อน +1

    భారతమాత ముద్దుబిడ్డ GN సాయిబాబా జై మూలవాసి

  • @kgopi7515
    @kgopi7515 2 หลายเดือนก่อน

    Johar Professor 🚩🚩🚩

  • @manikumarigollamandala9042
    @manikumarigollamandala9042 4 หลายเดือนก่อน +5

    Jai Sai Baba garu.

  • @AthmakuruRamanaiah
    @AthmakuruRamanaiah 3 หลายเดือนก่อน

    జోహార్ సాయిబాబా. ప్రజాహంతకులకు, దేశ ద్రోహులకు రక్షణనిచ్చే UAPA చట్టాన్ని, NIA ను రద్దుచేయాలి

  • @sundararao6384
    @sundararao6384 4 หลายเดือนก่อน

    Sir, mee story evaraina english lo novel vrayandi international ga telustundi

  • @sathurirajamouli6019
    @sathurirajamouli6019 4 หลายเดือนก่อน

    జైభీమ్

  • @sardarbasha1190
    @sardarbasha1190 4 หลายเดือนก่อน +3

    Nalla dorala rajjam lo nayadevath Bandi

  • @ChandramP-i6u
    @ChandramP-i6u 4 หลายเดือนก่อน +2

    💯

  • @madhuinuganti5590
    @madhuinuganti5590 4 หลายเดือนก่อน

    It’s a failure of judiciary

  • @srinivassreenu9345
    @srinivassreenu9345 หลายเดือนก่อน

    Pr.GN.Saibaba garu Amar Hai

  • @ArogyaReddy11
    @ArogyaReddy11 3 หลายเดือนก่อน

    Mee paina moovie ravali. Great saibaba sir

  • @balachandar7841
    @balachandar7841 3 หลายเดือนก่อน +1

    ఇదేమి రాజ్యం రా నాయనా...

  • @raviarukula9492
    @raviarukula9492 4 หลายเดือนก่อน

    I dream Murali sir interview cheyyali ...... Inka baguntundi

  • @srinivasaraoganji5501
    @srinivasaraoganji5501 4 หลายเดือนก่อน +1

    I am talking about anchor not sai baba garu

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 3 หลายเดือนก่อน

    Sir We support you 😢😢😢

  • @sankar44444
    @sankar44444 4 หลายเดือนก่อน +1

    స్టార్ట్ : 2:28

  • @SridharThallapalli
    @SridharThallapalli 2 หลายเดือนก่อน

    మనసున్న మనిషి తో మంచి ఇంటర్వ్యూ

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 4 หลายเดือนก่อน

    Osmania university chemistry department professors like manohar, battu satuanarayana, Sirasani satyanarayana, keelavathi anantha laxmi, like this most dangerous criminals are not in jail but this professor faced pain, tolerated pain

  • @sampallepati9256
    @sampallepati9256 4 หลายเดือนก่อน +1

    లంగ గవర్నమెంట్ .

  • @gundetikamalakar3408
    @gundetikamalakar3408 4 หลายเดือนก่อน +1

    👌👍👍

  • @mashiach2889
    @mashiach2889 4 หลายเดือนก่อน +1

    🌹

  • @LAKKAMRAMESH
    @LAKKAMRAMESH 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayvishwa994
    @vijayvishwa994 4 หลายเดือนก่อน +1

    😢😢😢

  • @Vikram-jm7kj
    @Vikram-jm7kj 4 หลายเดือนก่อน +1

    Asalu em case lo jail ku velladu aayana....ah question adagaledu

  • @jagadeeshbairapaka
    @jagadeeshbairapaka 4 หลายเดือนก่อน +2

    😭😭😭😭

  • @Arunodhayam777
    @Arunodhayam777 4 หลายเดือนก่อน

    ❤️❤️

  • @durgprasad
    @durgprasad 2 หลายเดือนก่อน

    Rest in peace sir

  • @vasu-m4h
    @vasu-m4h 3 หลายเดือนก่อน

    ఇతనిమీద చాలా రూమర్స్ ఉన్నాయి

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 4 หลายเดือนก่อน +1

    G N Saibaba gariki padabhi vandanam, idi oka Atavika vyavastalo Krura mrugala palana ga telustundi, oka manisiga evadikyna ollu గగురుపోడుస్తుంది. Ee interview chesina thammudiki danyavadalu🫱 idi prajalaku తెలియలీ, elanti vyavasta British పాలనలో kuda ఉండదేమో. Eppatiki అమాయకులు ee vyavastagurinchi teliyaka mooga జంతువులుగా baristunnaru. 😂

  • @ChitramVenkanna-vz8gl
    @ChitramVenkanna-vz8gl 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏