సర్కారు వారి పాట కావాలనే నెగటివ్ చేసారు | Marthand K Venkatesh Full Interview | IndiaGlitz Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 129

  • @వారాహి8384
    @వారాహి8384 ปีที่แล้ว +73

    మార్తండ్ వెంకటేష్ గారి జడ్జిమెంట్ బాగుంటుంది అనీ industry లో అందరూ చెప్పుకుంటారు......

  • @vinaychitturi5183
    @vinaychitturi5183 ปีที่แล้ว +77

    Mahesh Babu andhaga kanipinchina antha matranna cinema adadu. Teeskunna line manchide but Danni commercial elements tho dilute chesesaru. Heart ki touch ayyedattu okka scene kuda undadu. Aah subject ni inka better ga deal chesi undachu..

    • @trendingmyfun5982
      @trendingmyfun5982 ปีที่แล้ว +1

      Chechiporarey

    • @ruthvik355
      @ruthvik355 ปีที่แล้ว +11

      @@trendingmyfun5982 bro svp chaala mandhiki nachhaledhu even mb fans ki kooda vaadu sarriga teyaledhu

    • @maniambali5369
      @maniambali5369 ปีที่แล้ว +3

      Nachaka podaaniki nuv cheppindhi reason ayyivundochu but ekkuvaga message movies chestunnaru ani talk vundindhi ofcourse star heroes ki kadalo dammu lekapoyina commercial gaa success ayina movies anni chudaledu movie next movie release avvaka mundhu negative trend kuda reason brother

    • @beyou8038
      @beyou8038 ปีที่แล้ว +5

      ​@@ruthvik355But intentional gaa negative talk spread chesaaru, it's a fact

    • @nareshaashiahgari1245
      @nareshaashiahgari1245 ปีที่แล้ว

      😊😊

  • @arunakumar8783
    @arunakumar8783 ปีที่แล้ว +4

    మార్తాండ్ గారు మీరు ఎడిటింగ్ లోనే ఉన్ డం డి. మీ సేవలు సలహాలు సినీ producers కి చాలా అవుసరం. ఫిల్మ్ ఎడిటింగ్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మీ సలహాలు మూవీ సూపర్ హిట్ అవ్వడానికి దోహదం చేస్తాయి .

  • @tippanisagar4815
    @tippanisagar4815 ปีที่แล้ว +15

    లీడర్ సినిమా theatre లో చూసాను చాలా బాగుంది..... చాల hit అవుది అనుకున్న రాణా ఫస్ట్ మూవీ acting అండ్ వాయిస్ సూపర్ ❤❤❤

    • @madhu554
      @madhu554 4 หลายเดือนก่อน

      Aa movie climax super gaa vuntundhi reality ki deggara gaa

  • @racharlaharihari1150
    @racharlaharihari1150 ปีที่แล้ว +83

    ఆరెంజ్ స్టోరీ బాగుంటది జెనీలియా నీ చూస్తే పిచ్చి లేసింది ... సినిమా మొత్తం సిడ్నీ లో జరిగింది అది కూడా ఒక మైనేస్ అప్పుడున్న టైమ్ లో ఎవరికి ఎక్కలే మూవీ సాంగ్స్ అయితే ఇప్పుడు విన్న ఫ్రెష్ గానే ఉంటయి

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 ปีที่แล้ว +5

      2010 ippati laaney Advanced ra ayya , Nuv Yedho 30 Years Back laaga chepthunnav . 2000's Born ha bro ?

    • @sireeshachitti7984
      @sireeshachitti7984 ปีที่แล้ว +6

      Ledu movie appudu thala noppi vachhindi...1990 kids face chesaru adi.. wanted gaa aaa..movie ni Flop cheyyaru.. literally jeniliya charector sarva nashanm chesadu Bhaskar...

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 ปีที่แล้ว +2

      @@sireeshachitti7984 Eeee 2000 Nibba Kids ki Adhi Oka Pure Love Story anukuntaru Andi .

    • @awesome_harish
      @awesome_harish ปีที่แล้ว +1

      @@sireeshachitti7984 movie ipudu kida tala noppe... Meru oh pogadakandi... Porapatna sequel tesina testaru

    • @LakshmidurgaVemuri-du6gn
      @LakshmidurgaVemuri-du6gn 4 หลายเดือนก่อน +1

      As far as I know except the song remaining movie happened in Malaysia but portrayed as Sydney

  • @fyz359
    @fyz359 ปีที่แล้ว +15

    Tiyadam kastam ,tisindi review evadam veru correct statement 👏👏

  • @SitaRam-ce8gm
    @SitaRam-ce8gm ปีที่แล้ว +28

    1:55 sarkaru vaari paata

  • @nagireddylingareddy9883
    @nagireddylingareddy9883 ปีที่แล้ว +19

    Leader is one of best movie

  • @vvr4295
    @vvr4295 ปีที่แล้ว +8

    Nijam .....sarkaaru vaari paata super ga untadi

  • @vamshikrishna8761
    @vamshikrishna8761 ปีที่แล้ว +6

    Nice questioning bro.. Chala matured ga adigaru migathavallu laaga sodhi discussion pettakunda. Chaala baga anipinchindi .

  • @nirmalageddam127
    @nirmalageddam127 ปีที่แล้ว +3

    Yes sarkarivari pata is a great movie. Public who don't have connections with bank dont care, as they don't know the results of bank deeds.and country economy ect.people who are below poverty line who decide the politics and influence movies, they are the main section to decide the success of all importent fates of our country.

  • @balukasula4376
    @balukasula4376 ปีที่แล้ว +18

    Ur review on Orange 🍊 movie is perfectly right editor garu as the heroin dialogue diction is not correct

  • @Akhiltekula
    @Akhiltekula ปีที่แล้ว +11

    He is the perfect audience.

  • @manikanth5968
    @manikanth5968 ปีที่แล้ว +2

    Negative spread chesina adayy movie only one super star ⭐⭐⭐⭐mahesh babu..... 🦁🦁🦁🦁

  • @abi97173
    @abi97173 4 หลายเดือนก่อน +2

    1:49 interview starts

  • @adityakishore6330
    @adityakishore6330 ปีที่แล้ว +27

    Orange movie can be shoot in India, no need to go to Australia

    • @drptelugu8297
      @drptelugu8297 3 หลายเดือนก่อน

      Ippudu cheptunaru munde chepaaki kadhaa 😂😂

  • @awesome_harish
    @awesome_harish ปีที่แล้ว +5

    ఇంటర్వ్యూ బాగుంది కానీ... అంత లెజెండ్ నుంచి extract చేయాల్సినంత... చేయలేదు

  • @solasapradeep6772
    @solasapradeep6772 ปีที่แล้ว

    Nice interviewr good questions

  • @vijayabhaskar476
    @vijayabhaskar476 ปีที่แล้ว +11

    Ayya Swami.. Ela idhi .. nuvvu emaithe chepthunnavo fidha gurinchi same nenu feel ayyaaa.. i fell in love with Sai pallavi while I was watching fidhaaa movie

  • @BSK1306
    @BSK1306 4 หลายเดือนก่อน +4

    ఆరెంజ్ కి మెయిన్ మైనస్ జెనీలియా..and characterization..bommarillu hitt ayyindhani aa flavour lo vellopoyaaru..adhi minus..maamulu chiraku kaadhu

  • @rahulsingam1274
    @rahulsingam1274 ปีที่แล้ว +3

    Orange ❤

  • @kidsspotvideos5003
    @kidsspotvideos5003 ปีที่แล้ว +27

    TNR వుంటే ఈ ఇంటర్వ్యూ వేరే లా వుండేది

    • @gnpworld7251
      @gnpworld7251 ปีที่แล้ว +1

      Prati interview lo naaku ade anpistadi

  • @90skideditz
    @90skideditz 7 หลายเดือนก่อน +3

    మార్తాండ్ k వెంకటేష్ అంటేనే Q&A ఉండదు. 90's kdis know every movie ఆయన ఎడిట్ చేసినవే..

  • @srilaxmidalli3390
    @srilaxmidalli3390 ปีที่แล้ว +4

    Out of 100 films,
    Only 10 films will become Hits.
    Because of fast money,
    People are investing

  • @rajesharajraj864
    @rajesharajraj864 3 หลายเดือนก่อน +2

    3:52 edi yepudu vachindi

  • @manimiracles9803
    @manimiracles9803 3 หลายเดือนก่อน

    He is genuine editor

  • @vijayabhaskar476
    @vijayabhaskar476 ปีที่แล้ว +4

    Ayya Swami .. nuvvu super neku em anipinchindho same to same Naku kuda adhe anipinchindhi

  • @kalyankumarponguru11
    @kalyankumarponguru11 ปีที่แล้ว +12

    Orange gurinchi correct ga chepparu nakaithe Genelia character ekkaledu 😅

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu ปีที่แล้ว +1

    Sarkari vari pata ...story and comedy scenes lag undi saga theesaru...but ok movie one time watch because Mahesh

  • @BSK1306
    @BSK1306 4 หลายเดือนก่อน

    Sarkari vaari paata..good movie..hit e

  • @హరినాథరెడ్డి
    @హరినాథరెడ్డి ปีที่แล้ว +8

    సర్కారి వారి పాట..... మూవీ.....
    నేను చూడలేదు.... దానికి కారణం.....
    బూతులు...... వయాగ్రా.... శోభనం.....
    హీరోయిన్ తో బెడ్ షేర్ చేసుకోవడం.... అమ్మాయికి ఇష్టం లేకుండ టచ్ చేయడం...
    అందుకే చూడలనిపియ్యలేదు.....

    • @chaitanya_ommi
      @chaitanya_ommi ปีที่แล้ว +2

      Idem sollu bhayya , anni trailer lo ekkada chupinchaaru ?? Women ni molest cheyyakunda movies ye raavu .. chaala takkuva movies vastaay heroine devatha ani chupidaaniki ... Movie ante entertainment. Cinema release avvakunda #disaster svp ani spread chesina mega fans ki teliyaali enduku disaster ani .. same #disaster pushpa ki kuda vachindi . Rendu mythri movie makers vey .. maybe edo mafia work chesi undochu ...

  • @rajeshchindam789
    @rajeshchindam789 ปีที่แล้ว +5

    Orange climax wrong.... correct remaining supr

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 ปีที่แล้ว +11

    సర్కార్ వారి పాట cinema బానే ఉంటుంది... ఈ సినిమా లో బ్యాంక్ లు ను కొంత మంది రాజకీయ నాయకులు loan లు తీసుకుని మోసం చేసిన బ్యాంక్ లు వాళ్ళకు ఎలా సపోర్ట్ చేస్తాయి ఈ సినిమా లో క్లియర్ గా చూపించారు ఈ పాయింట్ తెలుగు దేశం పార్టీ లో వున్న సుజన చౌదరి, cm ramesh, రఘు రామ కృష్ణం రాజు లాంటి రాజకీయ నాయకులు బ్యాంక్ ల కు కుచ్చు టోపీ పెట్టిన వాళ్ళకు ఈ సినిమా ఎక్కడో తగులు తుంది.. అందుకే తెలుగు దేశం పార్టీ వాళ్లు ఈ సినిమా కు నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు.. అయ్యిన సరే సర్కార్ వారి పాట cinema మహేష్ అన్న ఫ్యాన్స్, తెలుగు సినిమా ప్రేక్షకుల సపోర్ట్ తో సర్కార్ వారి పాట సినిమా హిట్ అయ్యింది... ఇది అసలు సర్కార్ వారి పాట సినిమా కు నెగటివ్ టాక్ వెనుక అసలు కథ...

    • @rkanap200
      @rkanap200 ปีที่แล้ว +1

      Oho ela kuda political ga turn cheyochu ani vinna ippudu.

    • @nramalingeswarreddy9003
      @nramalingeswarreddy9003 ปีที่แล้ว +1

      @@rkanap200 మీరు jr NTR దమ్ము సినిమా అప్పుడు చూడలేదా అందులో jr NTR చంద్ర బాబు కి వ్యతరేకంగా క్లైమాక్స్ లో dialogues చెప్పాడు అని లోకేష్ టీమ్ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కి రిలీజ్ ముందు రోజున ఫోన్ ల కి మెసేజెస్ వెళ్ళాయి.... అంతే తెలుగు దేశం పార్టీ వాళ్లు దమ్ము సినిమా కి నెగటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ చేశారు... దమ్ము సినిమా కూడా ఓవర్ యాక్షన్ cinema అవ్వడం వల్ల తెలుగు దేశం పార్టీ వాళ్లు పని ఇంకా సులువు అయ్యింది..ఇప్పుడు అర్థం అయ్యిందా మీకు తెలుగు రాష్ట్రాలు లో కుళ్లు రాజకీయాలు.

    • @rkanap200
      @rkanap200 ปีที่แล้ว

      @@nramalingeswarreddy9003 yeppudu manam cinema ni cinema laga choostamo appudu manam real entertainment enjoy chestam. I’m not like you politically influenced person to see everything in political corner. In my opinion svp is the worst movie in mahesh babu career. I don’t even understand why he signed to that movie. Yes Ramalingeswarreddy, I’m not supporting here any political party because in my opinion all are same not come to politics to serve the people but to increase their wealth. Do you think the all ycp leaders are monks? Andhra rastram lo politicians valla emi upayogam ledu working people ki. Only useful to the people who were being lazy at home and following the politicians and gain the useless schemes money.

    • @naseers4426
      @naseers4426 ปีที่แล้ว

      దమ్ము మీద నెగెటివ్ స్ప్రెడ్ చేసింది రచ్చ బ్యాచ్.. అప్పటి సోషల్ మీడియా(ఫేస్బుక్) లో ప్రత్యక్షం గా చూసా...

  • @RaviPaleti-z3g
    @RaviPaleti-z3g 7 หลายเดือนก่อน +1

    Leeder xlent move

  • @mirthipatisrinivas4464
    @mirthipatisrinivas4464 3 หลายเดือนก่อน +2

    ఆరెంజ్ సినిమాలో జెనీలియా క్యారెక్టరైజేసన్ ఒక్కటే సినిమాకి మైనస్...ఆ కాలేజీలో వారి ప్రెండ్స్ ఓవరాయక్షన్ భరించలేక పోయారు. రాంచరణ్ టీజింగ్ సీన్స్ అతకలేదు. అంతేకాకుండా హీరోని ప్రేమ రాక్షసుడిలా చూపించారు. అంటే హీరోని విలన్ అనడం బాగాలేదు. నాగబాబు ట్రాక్ ఏంటో అర్థం కాలేదు. వాళ్ల కాపురం తగలడిందని, హీరో క్యారెక్టరైజేషన్ కి సపోర్టుగా చూపించారు. అదెక్కలేదు. అయినా సినిమా ఇండస్ట్రీలో ఒక్క తప్పు జరిగితే, సినిమా ఇండస్ట్రీనే నిందించడం సరికాదన్నట్టు...ప్రేమే ఉండాలి...పెళ్లి అక్కర్లేదు..అంటూ డేటింగ్ కల్చర్ ని అందంగా చెప్పడానికి ప్రయత్నించి డైరక్టర్ విపలమయ్యాడు. మన భారతీ య వివాహ వ్యవస్థ...తప్పు అన్న మెసేజ్ వెళ్లడంతో డబ్బాలు తిరిగొచ్చాయి. నాగబాబు ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లాడు... ఇంత జరిగింది

  • @ramakrishna2352
    @ramakrishna2352 ปีที่แล้ว +6

    Arrange movie lo .. Janelia worst ga vuntadhi... Sagam movie akkade dobbindhi😮😮

  • @Cinematickols
    @Cinematickols 7 หลายเดือนก่อน

    Good anchor

  • @ravikrishnaiyer6177
    @ravikrishnaiyer6177 4 หลายเดือนก่อน

    As humanbeing your life in your field

  • @AndriKri-cx7hl
    @AndriKri-cx7hl 4 หลายเดือนก่อน

    Sir, could you please give me a chance ?

  • @Biggbossfan-u8c
    @Biggbossfan-u8c 3 หลายเดือนก่อน

    Avunu, Leader movie Chaala manchi movie..

  • @ndilipkumar4159
    @ndilipkumar4159 ปีที่แล้ว +3

    sarkaru vari paata movie sarigga teyyaledhu ande, 2nd half choodalem

  • @sriharshachary3924
    @sriharshachary3924 ปีที่แล้ว +4

    Genelia makeover , tough screenplay during that time, dubbing overaction..adhi hyper acting chesina few character artists

  • @Biihuu
    @Biihuu ปีที่แล้ว +2

    So much editing in this editor interview

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 ปีที่แล้ว +6

    Orange movie heroine minus

  • @vishnulaishetti5591
    @vishnulaishetti5591 ปีที่แล้ว +1

    Indraganti mohan krishna gaari movies ki main problem vallu chessey promotion ye ayinaa movies motham underrated

  • @kishore_kkk
    @kishore_kkk ปีที่แล้ว +1

    Pushpa movie ki kuda telugu lo negative spread chesaru... Still story lo satha unte hit avtundi..

  • @drkattas4871
    @drkattas4871 ปีที่แล้ว +7

    Headache vachindi AA sarkari vari Pataka movie ki..
    Danki Malli

    • @beyou8038
      @beyou8038 ปีที่แล้ว

      Good joke🤣🤣🤣

  • @rajisrikanth5980
    @rajisrikanth5980 ปีที่แล้ว +6

    Sarkarivari pata hit movie

  • @Hashtagvamshi
    @Hashtagvamshi 4 หลายเดือนก่อน

    Are nayana full video promo ki timing pettandra babu

  • @390iqbal
    @390iqbal ปีที่แล้ว +8

    Orange editing గురించి ఏదో తెలిసినట్లు చెప్పబోతున్నాడు anchor పుల్కా

  • @UdAyKiRaN9312
    @UdAyKiRaN9312 2 ปีที่แล้ว +3

    mArthAnd K vEnkAtEsH tHøP

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 4 หลายเดือนก่อน +3

    Major problem zenilia

  • @tirumalachappidi4439
    @tirumalachappidi4439 4 หลายเดือนก่อน +3

    మార్తండ గారు చెప్పినట్లు లవ్ స్టోరీ సినిమా లో child molestation point జనం కు నచలేదు,ఆరెంజ్ లో జెనిలీయ డబింగ్ తేడా వుంది.

  • @saginalassk
    @saginalassk ปีที่แล้ว

    Martand gaaru mee voice BANDLA GANESH AGA UNDI

  • @bhaskarmacha4341
    @bhaskarmacha4341 ปีที่แล้ว +2

    Orange movie super jenileya caretaker west

  • @anandkondayigunta4001
    @anandkondayigunta4001 9 หลายเดือนก่อน +1

    Orange lo 100% jeneliya over action

  • @janakisrikanth4827
    @janakisrikanth4827 ปีที่แล้ว +3

    Are anchor em adugutunnav...aayana ki orange cinimalo claimax nachaledante em nachaledu enduku nachaledu ela undali ani adagakunda love stories vippukuntupoyarantaventra babu naku matuku kuda claimax ne nachaledu.... Nakaithe hero marakunda athanu anukunna stand lo ne unte baunnu anukunna.... Endukante athanu rise chesina point correcte kabatti.... Oka vyakthi paina life long love undadu anedi

  • @sagarlaramesh3969
    @sagarlaramesh3969 ปีที่แล้ว +1

    Manchi interview

  • @kodangalsai143
    @kodangalsai143 9 หลายเดือนก่อน

    To be frank orange movie lo ram charan and genelia combination set avvaledu.
    Allu arjun chesi unte baga hit avuthunde...

  • @CChandukalluru9999
    @CChandukalluru9999 ปีที่แล้ว +5

    AP lo ayte kulapichi peaks lo undhi... Cinema industry lo kuda

  • @swarnakumarkotamarthi4604
    @swarnakumarkotamarthi4604 ปีที่แล้ว +4

    డ్వాక్రా లోన్స్ పేరు చెప్పి ప్రజలే బ్యాంక్స్ ని దోచుకుంటున్నారు దీనిమీద సినిమా చేసే దమ్ము ఉందా?

  • @rajeshchindam789
    @rajeshchindam789 ปีที่แล้ว

    6 songs kullu skits teste cinema lo...story lo stuff kanipistadi Telugu cinema lo story meda kante songs fights kullu joke meda concentration pedtaru...ika mana rotta stories epud marutaro

  • @thisisRamK
    @thisisRamK ปีที่แล้ว +5

    emi undhi svp ki negative spread evaru chesaro telusu kadha

  • @MOVIES_RAAJA
    @MOVIES_RAAJA ปีที่แล้ว

    Martand garu.. you heard correctly... Orange failure reason is Jenelia looks and her dubbing... really irritated..

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 4 หลายเดือนก่อน

    To be జెన్యూన్
    రామ్ చరణ్ face అసలు బాగోదు సినిమాలో ( ఇపుడు super అనుకో)

  • @rajeshchindam789
    @rajeshchindam789 ปีที่แล้ว

    Story lo stuff takuva aindi sarkaru vari pata ...

  • @MsMadhulika
    @MsMadhulika 4 หลายเดือนก่อน

    Sarkaru vari pata flop ki heroine to scenes assalu bagalevu..
    Leader is one of the best movie..classic movie..
    Orange is not worth..

  • @panduranga928
    @panduranga928 ปีที่แล้ว

    Chiraku at 4.11

  • @ramswaroop9306
    @ramswaroop9306 4 หลายเดือนก่อน

    Leader movie romantic political movie andukey flip flop everybody expected heated political screen but the movie is cool..

  • @SudhirKumar-li4dk
    @SudhirKumar-li4dk ปีที่แล้ว +10

    అరే పువ్వా... నువ్వు అంటారాని కులపోన్ని అని చెప్పి ..ఎవరికీ తెలియని దగ్గర ఓ 2 ,3 సంవత్సరాలు ఉండు..అప్పుడు తెలుస్తుంది. అడుగడుగునా కులమేరా బాబూ..
    Sekhar కమ్ముల convince అయ్యాడు అంటే..ఎంతో ఆలోచనాపరుడైవుంటేనే జరుగుతుంది.

  • @satish_MrDentist
    @satish_MrDentist ปีที่แล้ว +2

    Genelia - bommarillu click ayndi kada ani kodiga same shades n high pitch voice , bubbly m cringe charecter continue cheyincharu so flops ayay
    Sasirekha parinayam orange etc

  • @SriramakrishnaVidhyalaya-js3my
    @SriramakrishnaVidhyalaya-js3my ปีที่แล้ว

    Mental questions asked by interwe

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu ปีที่แล้ว +3

    Orange flop ki reason hero and heroine....hero is not lover boy he played playboy character it doesn't suite for ramcharan image play boy character cheyalante body language very important...pavan Kalyan Teenmaar lo same chesadu utterflop becase those faces not suite he is mass hero.. Naga Chaitanya may be suite...Genelia overaction,.Leader movie good but slow naration
    And political films peddaga Adavu Telugu lo

  • @skishore1886
    @skishore1886 ปีที่แล้ว +3

    Oreyy... 30 min interview malli promo endhi ra ulfa ga

  • @笨蛋-p9b
    @笨蛋-p9b ปีที่แล้ว +6

    Sarkar vari pata movie ki negative talk kaavalani em cheyaledhu ..cinema ayithe anthemledhu

    • @beyou8038
      @beyou8038 ปีที่แล้ว +2

      Negative talk spread chesaaru, it's a fact, abv avg movie ke disaster talk techhaaru

  • @somukotireddy8757
    @somukotireddy8757 ปีที่แล้ว +2

    Endhuko kaadu ,nenu vinnanu nenu vunnanu

  • @durgapampana1642
    @durgapampana1642 ปีที่แล้ว

    Intha cheppi Bhola shankar nee ...😣

  • @rajeshchindam789
    @rajeshchindam789 ปีที่แล้ว

    Meher Ramesh kastame ...

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu ปีที่แล้ว

    Love story movie second half konchem issue undi anduke cinema Average undi....peremo love story but families konchem ibbandi paddaru becase story konchem issue undi

  • @AvinashRajv
    @AvinashRajv ปีที่แล้ว +2

    Viggu raju gadi story adhi😂

  • @ysrohithreddy1259
    @ysrohithreddy1259 ปีที่แล้ว +6

    Sarkarvari para is hit it entered 200 crores club who is this anchor don't have knowledge of movies

  • @Nareshpalepu7890
    @Nareshpalepu7890 ปีที่แล้ว +2

    Sarkar paata bokula cinma...chetha director chedadobbadu mahesh career ni...

    • @beyou8038
      @beyou8038 ปีที่แล้ว +1

      Edisaavule, bokka gaa

  • @pnaveen8444
    @pnaveen8444 ปีที่แล้ว

    Orange ki genelia negative flop ki reason

  • @rajasekharpeetla5087
    @rajasekharpeetla5087 4 หลายเดือนก่อน +1

    In orange,irritated by heroine overacting

  • @sagarkumar7509
    @sagarkumar7509 ปีที่แล้ว +5

    కుల వ్యవస్థ అర్బన్ లో కూడా ఇంకా ఉంది

  • @kartheekprasuna1206
    @kartheekprasuna1206 ปีที่แล้ว

    Trim chesi padeysina scenes daniki petina money waste deniki karanam only director.....

  • @balachari840
    @balachari840 ปีที่แล้ว +1

    లక్ష్మి నరసింహ ఎన్ని నిమిషాల ra lafoot

  • @rajasekharpeetla5087
    @rajasekharpeetla5087 ปีที่แล้ว +2

    Orange effected by heroine acting
    And also over budget

  • @Ragnarok_7917
    @Ragnarok_7917 ปีที่แล้ว

    Arey interviewer madhaylo Dhooradam aapu

  • @Abhi-qt3rh
    @Abhi-qt3rh ปีที่แล้ว

    Thu sarkarivari paata chatha movie.. Asalu keerthi suresh tho kuda vulgura ga dances cheinchaaru. MB kS ni buuthulu thittatam endo..

  • @durgapampana1642
    @durgapampana1642 ปีที่แล้ว

    Raa anee cinemalu adalantaa 😅
    Janalu aduku thinali dabbulu kosam

  • @ravikrishnaiyer6177
    @ravikrishnaiyer6177 4 หลายเดือนก่อน

    Anchor does not no cinema things he is waste fellow

  • @naganaboinachaitanya5184
    @naganaboinachaitanya5184 ปีที่แล้ว +2

    Sarkaru vari pata negative spread chesara..ade emina kalakandam aa

    • @yugandharyugi3913
      @yugandharyugi3913 ปีที่แล้ว

      Antha mega batch ehh spread chesindi...God father bagaleka poyina super antaru lawdalo...adhe.kottha subject vaste gabbu leputharu

    • @beyou8038
      @beyou8038 ปีที่แล้ว

      Modda gudu ayithe badcow

  • @durgapampana1642
    @durgapampana1642 ปีที่แล้ว

    Ee buildup anto
    Nuva director avochuga😅

  • @babu-xj3of
    @babu-xj3of ปีที่แล้ว

    Pichanakodaka ma genne papa ne antava