Alitho Saradaga | 26th August 2019 | Lyricist Anantha Sriram | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 1.6K

  • @shankarchandaka
    @shankarchandaka 5 ปีที่แล้ว +549

    అలీతో సరదాగా first time 10sec కూడా forward చేయకుండా continues గా చూసిన full episode.
    అనంత్ శ్రీరామ్ గారికి అయిన రచనలకు వందనాలు.
    మీరు తెలుగు చిత్రసీమలో పుట్టడం చిత్రసీమకే గర్వకారణం....

    • @lakshmimanojkr9621
      @lakshmimanojkr9621 5 ปีที่แล้ว +3

      Meto

    • @mohank5525
      @mohank5525 5 ปีที่แล้ว +2

      True Sir.

    • @dileepkumar5958
      @dileepkumar5958 5 ปีที่แล้ว +5

      Same here... Generally I don't show much attention but I truly admire this guy

    • @nateshgoparaju1138
      @nateshgoparaju1138 2 ปีที่แล้ว +2

      Yes me too..

    • @nateshgoparaju1138
      @nateshgoparaju1138 2 ปีที่แล้ว +2

      Seriously this guy terrible on his telugu words using such a brilliant order and re tham

  • @naveenvallepaka1049
    @naveenvallepaka1049 5 ปีที่แล้ว +419

    తెలుగు భాష ఇంకా బ్రతికే ఉందంటే ఇలాంటి గొప్ప రచయతల వలనే...............అనంత్ శ్రీరామ్ గారు great lyric writer

  • @obulappasake312
    @obulappasake312 5 ปีที่แล้ว +228

    కల్మషం లేని,పొగరులేని,కుట్ర కుతంత్రం తెలియని స్వచ్ఛమైన మనసు అనంత శ్రీరామ్ ది.ప్రతిభ కలిగిన నిగర్వికి శుభాభినంధనలు.మీరు మరిన్ని అచ్చ తెలుగు పాటలు రాయాలని మా కోరిక.

    • @kvnganesh8606
      @kvnganesh8606 2 ปีที่แล้ว +1

      Yes

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 2 ปีที่แล้ว

      yes sssssssssssssssssssssssssss
      He is very great writer..🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳💕💕💕💕👌👌👌

    • @moneymoney9582
      @moneymoney9582 2 ปีที่แล้ว

      Gvg

    • @moneymoney9582
      @moneymoney9582 2 ปีที่แล้ว

      Njkalalo

  • @mohanraodasari5759
    @mohanraodasari5759 2 ปีที่แล้ว +8

    గురువుల పై ఎంతటి అభిమానం హ్యాట్సాఫ్ శ్రీరామ్ ఇంతటి మహత్తర సందేశం బాహుబలి పాట కోసం మీ కష్టార్జితం పాట సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్

  • @lakshmilavanya1707
    @lakshmilavanya1707 5 ปีที่แล้ว +585

    వామ్మో 5 నిమిషాల్లో పాట....చాలా బాగుంది...తెలుగు గౌరవాన్ని పెంచారు.

  • @shivasankeerthsangaras9827
    @shivasankeerthsangaras9827 5 ปีที่แล้ว +145

    "ఆత్మ కి ఎన్ని లక్షల సంవత్సరాలు ఉందో"

  • @MadhuBrezza
    @MadhuBrezza 5 ปีที่แล้ว +198

    5 నిమిషాలలో. రాసి పాడావు
    వినటానికి కుడ చాల సుపర్. వున్నది
    నువు చాల గ్రేట్. అబ్బ 😍🎈
    All the best congratulations 🎈🥇🥈🥉

  • @durgaa2014
    @durgaa2014 5 ปีที่แล้ว +127

    నాక్ వేటూరి గారు సిరివెన్నెల గారు చంద్రబోస్ గారు అనంత్ శ్రీరామ్ గారు అంటే చాలా ఇష్టం.. మన తెలుగు యొక్క అందం తెలియలాంటె వీరి పాటలు మనస్పూర్తిగా వినాలి 😍😍😍

  • @Satya_780
    @Satya_780 5 ปีที่แล้ว +125

    ఏదో తెలియని సంతృప్తి... చాలా బాగుంది ఈ అనుభవం.

  • @manikantha1289
    @manikantha1289 5 ปีที่แล้ว +21

    అనంత శ్రీరామ్ గారు.... మీ పద సంపద వెల కట్టలేనిది....అమోఘం....అద్భుతం....

  • @santoshbalivada5629
    @santoshbalivada5629 5 ปีที่แล้ว +418

    మీరు చెప్పింది నిజం సార్.... మన పాత తెలుగు టెక్స్ట్ బుక్స్ ఇచ్చినంత జ్ఞానం ప్రపంచంలో ఏ బుక్ కూడా ఇవ్వలేదు....

  • @笨蛋-p9b
    @笨蛋-p9b 5 ปีที่แล้ว +19

    ఏదో పాటలు అలా వినేస్తుంటాం....కాని శ్రీరాం గారు పచ్చబొట్టు పాటను లోతుగా విశ్లేశించి చెప్తుంటే బంగారం కన్నా విలువలాగా కనిపిస్తోంది...

  • @patansahebkhan5733
    @patansahebkhan5733 5 ปีที่แล้ว +148

    శ్రీ రామ్ గారు మీరు సూపర్ సార్ మీరు మాట్లాడే విధానం బాగుంది

  • @andojulaxminarasimhachary2508
    @andojulaxminarasimhachary2508 3 ปีที่แล้ว +30

    అలీ గారు అడిగినా ప్రతి మాటకు అచ్చ తెలుగు మాటలతో వివరించినా మీకు నమస్కారం సార్

  • @gunjasrikanth5241
    @gunjasrikanth5241 5 ปีที่แล้ว +147

    Promo వచ్చినప్పటి నుంచి wait చేస్తున్నా ఈ ఎపిసోడ్ కోసం.......... తెలుగు పరిశ్రమ కి దొరికిన ఆణిముత్యం...........అనంత శ్రీరాం గారు.......super sir మీరు

  • @gollanagaraju1244
    @gollanagaraju1244 5 ปีที่แล้ว +120

    దేవుడా!! మీ టాలెంట్ కు సలామ్...👌

  • @ramarajuchiranjeevi8203
    @ramarajuchiranjeevi8203 5 ปีที่แล้ว +1318

    ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి అనిపించాలి పిల్లల్ని తెలుగులో చదివించాలి తెలుగు లో మాట్లాడేలా తయారు చేయాలి అని... మరొక్కసారి కోటి నమస్కారాలతో అలీ గారికి...,🙏🙏🙏

  • @veerajroyal8657
    @veerajroyal8657 2 ปีที่แล้ว +18

    సరస్వతి పుత్రులు... అనంత శ్రీరామ్ గారికి శతకోటి వందనాలు...

  • @threyathreya4541
    @threyathreya4541 5 ปีที่แล้ว +231

    అపర మేదావి ని పరిచయం చేసిన ఆలీ గారు Hatsof

    • @sridharsiripuram5253
      @sridharsiripuram5253 5 ปีที่แล้ว +1

      Alli garu parichayam cheyaledhu kani enterduce chesaru

  • @Team-fp1lt
    @Team-fp1lt 2 ปีที่แล้ว +5

    పాట నీ పాడటం కాదు ,పాట ని శ్రుష్ఠించడం ఎంత కష్టం ఓ ఈ ఎపిసోడ్ ధ్వర తెలుసుకోవచ్చు, ఒక గొప్ప తానం ఉంది ఒక పాట నీ రాయాలి అంటే❤️💐

  • @Yourdarknesstolight
    @Yourdarknesstolight 4 ปีที่แล้ว +7

    తెలుగు భాషలో జనాలు మర్చిపోయిన పదాలతో నే విన సొంపుగా ఉండే పాటలను, పదాల సముద్ర నుండి వెలికితీసి ఆణిముత్యాలను అందించారు మీరు.

  • @harishreddy2283
    @harishreddy2283 5 ปีที่แล้ว +5

    స్వచ్చమైన తెలుగు పదాలు విని చాల రోజులు అయింది అది మీ యొక్క మాటలతో తనివి తీరింది మీకు శతకోటి వందనాలు మీరు ఇలాగె బాగా ఉండాలిని ఆ శ్రీ రాముడిని ప్రార్థిస్తాను...

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri 5 ปีที่แล้ว +258

    పిట్ట కొంచెం-కూత ఘనం👌👌👌👌

  • @anwarpasha5240
    @anwarpasha5240 5 ปีที่แล้ว +7

    అనంత శ్రీరామ్ గారు చాల గొప్ప.వ్యక్తి ఇలా తెలుగు చక్కగా మాట్లాడే వ్యక్తి అనంత శ్రీరామ్ గారు అంటే అందుకే నాకు ఇష్టం

  • @kkr6716
    @kkr6716 5 ปีที่แล้ว +36

    నమస్కారం శ్రీరాం గారు అలి గారు నిజంగా ఈ ప్రోగ్రాం చూస్తుంటే 1980 లో ఇంటెర్వ్ చూస్తున్నట్టు ఉంది అంత స్వచ్చమైన తెలుగు మాట్లాడారు. 5 నిమిషాలలో పాటరాయడం అంటె మాములు విషయం కాదు మీరు నిజంగా గ్రేట్ సర్ .
    దేశభాషలందు తెలుగు లెస్స (అన్నారు శ్రీకృష్ణ దేవరాయులు ఆయన మాతృ భాష కన్నడం) ఇది నిజం

  • @Laxmiganapthi666
    @Laxmiganapthi666 2 ปีที่แล้ว +3

    తనను తన రచనలను తక్కువ అంచనా వేసిన వారికి తన రచనాచమరుకృతితో ఆక్షణమైన మరుక్షణంలోనే సరైన సమాధానం గుణపాఠం చెప్పేగలిగేవాడే ఈ అనంత శ్రీ రామ్ గారు💐☮️🙏

  • @lakshmankumar2118
    @lakshmankumar2118 5 ปีที่แล้ว +4

    ఇటువంటి వారితో సంభాషణలు మనసుకి దగ్గరైన వాళ్లల అనిపిస్తుంది.. అనంత్ శ్రీరామ్ గారి గురించి ఏమి చెప్పాలన్న మన ఊహకందనిదై ఉండాలి... అల్ ద బెస్ట్ అనంత్ అన్నగారు...
    కృతజ్ఞతలు అలీ గారు.. ఇటువంటి మంచివారిని మాకు పరిచయం చేసినందుకు...

  • @umsums6234
    @umsums6234 3 ปีที่แล้ว +9

    అనంత శ్రీరాం లాంటి గొప్పవాళ్ళు వున్నారు కాబట్టే మన తెలుగు ఇంకా బ్రతికుంది. ఇలాంటి వాళ్ళే ఇప్పుడు ఈ దేశానికి అత్యవసరం.

  • @knowmorenomore
    @knowmorenomore 5 ปีที่แล้ว +279

    య మా తా రా జ భా న స
    బైనరీ లో వచ్చే గణాలు
    మన తెలుగు ఛందస్సు చాలా గొప్పది 🙏

    • @vijju6879
      @vijju6879 5 ปีที่แล้ว

      S

    • @vijju6879
      @vijju6879 5 ปีที่แล้ว +1

      Goppa writer goppa matakari Ayana matalatho Ex CM Babu garu. Shabash Annaru soundarya lahari program lo

    • @harithamini1680
      @harithamini1680 5 ปีที่แล้ว +3

      Meru sogam lo appesaru ya,maa, thaa,raa,ja,baa,na,sa,la,gum

    • @knowmorenomore
      @knowmorenomore 5 ปีที่แล้ว +3

      @@harithamini1680 మన్నించాలి అవి కూడా రాసి ఉండవలసింది
      నిజానికి గణ సుచి అని రాసి మీరు పూర్తిగా రాసిన వాటిని పొందుపరచి వుండవలసినది , నేను అనంత్ గారు ఉటంకించిన వాటినే అప్పటికప్పుడు ఆలకించి రాసిన వ్యాఖ్య 🙏

    • @knowmorenomore
      @knowmorenomore 5 ปีที่แล้ว +1

      @@vijju6879 నిజమే అనంత జ్ఞానం సులువైన పదములలో చెప్పే చాతుర్యం కలిగిన కవి గారు 🙏

  • @cooldoc69
    @cooldoc69 5 ปีที่แล้ว +25

    This young man should inspire thousands of poets and writers. Also, his journey shows that hard work will ensure success.

  • @southindiankaapi5163
    @southindiankaapi5163 5 ปีที่แล้ว +158

    సూపర్ అనను" అద్భుతం" అంటాను ఎందుకంటే అక్కడ అచ్చ తెలుగు పాటల రచయిత అనంత శ్రీరామ్.ఎన్నో విషయాలు, అతను రచించిన పాటలు తెలిసాయి.
    అలీ గారు మరో మంచి సరదా ను తన ఖాతా లో వేసుకున్నారు. ముఖ్యంగా వెనుక సెట్టింగ్ (అలంకరణ) చాలా బాగుంది.

  • @janakivanam9802
    @janakivanam9802 5 ปีที่แล้ว +6

    ప్రతిభ ఉంటే ఎంతటి స్థాయికి అయినా వెళ్ళగలరు ..అనంత శ్రీరామ్ లోని టాలెంట్ గుర్తించి అవకాశమిచ్చిన వారికి ధన్యవాదాలు..చక్కటి తెలుగు వింటూ ఉంటే ముచ్చటగా ఉంది..అలీ గారు మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి..

  • @yamunabugatha3823
    @yamunabugatha3823 4 ปีที่แล้ว +33

    ఈ రోజు నేను TH-cam లోని ఈ show ని చూస్తూనే చాలా విషయాలు నేర్చుకున్నా.. దానికి అనంత శ్రీరామ్ గారికి ధన్యవాదాలు.. 🙏🙏

  • @d.rajashekarraja1155
    @d.rajashekarraja1155 5 ปีที่แล้ว +65

    10th varaku Telugu medium lo chaduvukunna ade pattu really that's inspired me love you 👌👌👌👍👍

  • @glakshmanamurthy88
    @glakshmanamurthy88 4 ปีที่แล้ว +247

    ఇంగ్లీషు ఇంగ్లీషు అనేవాళ్ళు తెలుగుకు ఉన్న గొప్పదనం అనంత శ్రీరామ్ చూసి నేర్చుకోవాలి

    • @chinnidiwakar
      @chinnidiwakar 3 ปีที่แล้ว +1

      అనంత శ్రీరామ్ 'ని' చూసి నేర్చుకోవాలి.

    • @kallepallisai878
      @kallepallisai878 3 ปีที่แล้ว

      Yes

  • @prasadparker8635
    @prasadparker8635 3 ปีที่แล้ว +16

    తరంగలలో వుండే అలజడి ని చూసాము కళ్ళతో మీ పాటలను విన్నాము మా మనసుతో .....ధన్యవాదాలు

  • @kumargvs2605
    @kumargvs2605 5 ปีที่แล้ว +3

    ఇలాంటి ఆణి ముత్యాలు అన్ని మన గోదావరి జిల్లాలకు చెందినవారు అవ్వటం మన అదృష్టం

  • @chikkalaprasad686
    @chikkalaprasad686 5 ปีที่แล้ว +18

    I see and enjoy Sri Sriram's interviews. He is a very free and frank man. The analysis given for the Patcha Bottesina song is really fantastic. God bless him. I remain. Thanks to Sri Ali Garu.

  • @rafisr7811
    @rafisr7811 5 ปีที่แล้ว +17

    ఆశలు రేతిక్కించే మాటలు గురిజీ త్రివిక్రమ్ గారు,
    ఆ రేతిక్కిన మనసుకి సంకెళ్లు గా మీ పదజాలం,
    ఈ పదాలకి పాదం ఎవ్వగలిగే వారు సీతారామశాస్త్రి గారు.........

  • @lakshmanaganta6849
    @lakshmanaganta6849 5 ปีที่แล้ว +95

    Great job sir మీరు ఇంకా మరి యెన్నో పాటలు రాయలీ అని నా మనసుఅరా కోరుకుంటున్నా

  • @adapaTRS
    @adapaTRS 4 ปีที่แล้ว +2

    గతంలో రాజుల కాలంలో నిండు సభలో, ఆశువుగా కవితలు చెప్పే కవులు ఉండేవారని చదివాం - ఇప్పుడు చూస్తున్నాం.. ఇలాంటి వాళ్ళు ఓ పది మంది ఉంటే చాలు, మన తెలుగు పది కాలాలు వెలుగుతుంది. ఇటువంటి ప్రతిభ కు మరింత వన్నె తెచ్చే అవకాశాలు మరిన్ని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...🙏

  • @upenderparikipandla2991
    @upenderparikipandla2991 5 ปีที่แล้ว +98

    తెలుగు భాషా ను కాపాడే కవి

  • @sreeharshamaradana9052
    @sreeharshamaradana9052 5 ปีที่แล้ว +8

    ఆ జన్మాంతం మీకు ఋణ పడి ఉంటాం శ్రీ రామ్ గారు... 🙏

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 5 ปีที่แล้ว +1137

    తెలుగు సినిమా పరిశ్రమకు మరోక ఆణిముత్యం అనంతశ్రీరామ్ గారు.
    అనంత శ్రీరామ్ గారు పాటలు ఎలా కావాలంటే అలా రాయగలరు.
    అచ్చంగా తెలుగు మాటల తో రాయగలరు.
    తెలుగు హింది మాటలు కలిపి రాయగలరు.
    హింది తెలుగు మాటలు కలిపి రాయగలరు.
    తెలుగు ఇంగ్లీషు మాటలు కలిపి రాయగలరు.
    ఇంగ్లీషు తెలుగు మాటలు కలిపి రాయగలరు.
    తెలుగు తమిళం మాటలు కలిపి రాయగలరు.
    తమిళం తెలుగు మాటలు కలిపి రాయగలరు.
    చీకటి
    ప్రేమ
    ప్రాణం
    ఇష్టం
    యవ్వనం
    దేవుడు
    మతిమరుపు
    మధురమైన మతిమరపు
    చీకటి చీల్చే మెరుపు
    ఇష్టమైన మైమరపు
    ప్రాణం తెరిచే తలుపు
    యవ్వనసీమను చూద్దాం రమ్మని ప్రేమగా అందిన పిలుపు
    ఇది దేవునికైనా అందని గెలుపూ....
    తొలివలపు.... తొలివలపు....తొలివలపు....
    దేవుడి స్ధానం లో నమ్మకం అనే పదం ఉంటే
    ఇది నాపై నమ్మకమై మేలుకోలుపూ.......
    అర్ధం చెడిపోదు గమనించారా!!!!!!!!
    నమ్మకం,దేవుడు అనే రెండూ పదాలు కాకుండా వేరే ఏ పదం చేర్చినా అనంతశ్రీరామ్ గారి సాహిత్యానికి అర్ధం ఉండదు.
    ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.

  • @kalyanhr
    @kalyanhr 5 ปีที่แล้ว +10

    Very lively conversation. Anantha Sriram seems very witty and smart kid!! God bless him!!

  • @adityagsri
    @adityagsri 5 ปีที่แล้ว +21

    నేను మీ లాంటి నిగర్వి, ఉత్తమోత్తమ ప్రవర్తన, వైఖరి కలిగిన నేటి తరం రచయిత ను చూసి షడ్రసోపేత భోజనం చేసినంత ఆనందంగా ఉంది. మీ పాత ముఖాముఖి లను చూడనందుకు చింతిస్తున్నాను. నేను కూడా సాంకేతిక పట్టభద్రుడను. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్ని అనర్గళంగా మాట్లాడగను. అయినను తెలుగు భాష ప్రేమికుడను, తెలుగు వారు అందరూ పాటించాలని కోరుకునే కామికుడను. 🙏🙏

  • @srivanithongala3770
    @srivanithongala3770 5 ปีที่แล้ว +8

    అనంత శ్రీరామ్ గారికి నేను వీర అభిమానిని... ఇంతటి అద్భుతమైన ముఖాముఖి నేను ఇంత వరకు చూడలేదు...

  • @pe1145
    @pe1145 3 ปีที่แล้ว +6

    I too thought of becoming Telugu pandit and poet after completing my Telugu medium school. That was the power of my Telugu master and the subjects. Hats off to your talent.

  • @abcdebhanukishorekandru2439
    @abcdebhanukishorekandru2439 4 ปีที่แล้ว +4

    One of the best interviews of Ali gaaru
    Great person అనంత్ శ్రీ రామ్ gaaru👍🙏👌💐

  • @ashoksrimurthi7864
    @ashoksrimurthi7864 5 ปีที่แล้ว +4

    Ananta sriram garini chustunte teluguvariga puttinanduku garvanga undi.mana telugu pina inka prema perugutondi.milanti varu telugu industry unanta varaku untaru .hats of sir

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 2 ปีที่แล้ว +3

    గేయ రచయిత అనంత శ్రీరామ్ గారు, సింగర్ గా కూడా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.స్వీట్ వాయిస్.

  • @nandini-ec5xl
    @nandini-ec5xl 5 ปีที่แล้ว +15

    The way he detailed the difference between house wife and home maker... Shows his levels of maturity...which is a primary trait a writer should possess

  • @kancharlaruthwik2543
    @kancharlaruthwik2543 ปีที่แล้ว +1

    The amount of knowledge and grip he has in Telugu language is really immense. Hats off to him!
    Hope many more writers will take inspiration from Ananth Sriram garu.👌

  • @mayunsh8905
    @mayunsh8905 5 ปีที่แล้ว +64

    I will never seen this type of person all d best Ananth Sriram gaaru

  • @kanurisattibabu2372
    @kanurisattibabu2372 4 ปีที่แล้ว +4

    ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తోంది నెంబర్ వన్ రచయిత ఈ రోజుల్లో

  • @chandrak3864
    @chandrak3864 5 ปีที่แล้ว +258

    ఈ తరంకి వేటూరి+సీతారామ శాస్త్రి=అనంత శ్రీరామ్...
    మీరు ఇలాగే మంచి మంచి తెలుగు పాటలు రాసి తెలుగు కీర్తి ని ఇంకొంచెం పెంచాలని మనస్పూర్తిగా మీకు ,మీ కలానికి పాదభి వందనాలు🙏🙏

  • @kobbarikola
    @kobbarikola 2 ปีที่แล้ว +5

    Anurag Kulkarni, Ananth Sriram and other talented artists who are keeping the telugu culture alive are the gems of telugu industry. We should make them superstars.

  • @ramudukowula6901
    @ramudukowula6901 5 ปีที่แล้ว +5

    సూపర్ అలీ గారు.... మంచి మనిషిని తీసుకొచ్చారు..

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 4 ปีที่แล้ว +4

    సరస్వతి అనుగ్రహం ఉన్న మీరు చాలా అదృష్టవంతులు

  • @Jhansimr
    @Jhansimr 5 ปีที่แล้ว +16

    Ananth sreeram garu... Meku koti koti namaskaralu andi.. Prathi padham ki meru eche vivarana entho adhbhudam andi... Meru matlade dhani bhati.. Meru mokam midhe yedina chepeyagala manisi anukuntunnanu... Meru me kutumbhasabyulu chirakalam santhosanga vundali ani korukuntunnanu andi.. Meru inka enno manchi patalu rayali ani korukuntunnanu andi.. Dhanyavadamulu

  • @yellareddysingerkuruba....5942
    @yellareddysingerkuruba....5942 3 ปีที่แล้ว +7

    Dis లైక్స్...కొట్టినా వాళ్ళు నెంబర్ వన్ ఎర్రి హుకులు....సూపర్ శ్రీరామ్ గారు😍❤️💐🙏

  • @phanikumarraju289
    @phanikumarraju289 5 ปีที่แล้ว +17

    One of the best interview I have seen. Hats off you Ram 🙏

  • @vinupollu8469
    @vinupollu8469 4 ปีที่แล้ว +9

    After watching this interview I liked him a lot.... May God bless you abundantly sir..... You are sooooooooo talented sir..

  • @imaamirkhan1806
    @imaamirkhan1806 5 ปีที่แล้ว +66

    "ఇంకయేదో ఇదయ్ పోతావేయిష్టాలే తెలిపేందుకు"డార్లింగ్ పాట అభిమానులు👍👍👍👍🌹

  • @rohithnaidu9659
    @rohithnaidu9659 5 ปีที่แล้ว +5

    Highly talented.... మాటలలో వాక్చాతుర్యం అమోఘం.....

  • @alludevenderreddy2345
    @alludevenderreddy2345 5 ปีที่แล้ว +314

    వేడి వేడి అన్నం లో మామిడి కాయ పచ్చడి,వెన్న పుస వేసుకొని తిన్నట్లు ఉంది ఈ intarew good

    • @anandsai2590
      @anandsai2590 5 ปีที่แล้ว

      32qz

    • @beerejayaram1153
      @beerejayaram1153 5 ปีที่แล้ว

      అబ్బో చాలా

    • @venkataratnampuppala8660
      @venkataratnampuppala8660 4 ปีที่แล้ว +2

      Mudda Pappu marchipoyaru.

    • @swaroopareddy167
      @swaroopareddy167 4 ปีที่แล้ว +2

      Nakaithe jonna rotte meeda venna pusa raasukoni ,gatti pappu lo guntha chesukoni neyyi vesukoni thinnattu laga undhi ..

    • @vajraveluvajravelu5832
      @vajraveluvajravelu5832 2 ปีที่แล้ว

      అన్న సూపర్ కామెంట్

  • @vinupollu8469
    @vinupollu8469 4 ปีที่แล้ว +7

    I am a big fan of Anantha Sri ram garu... Thank you sooooooooo much sir..

  • @pranaysathpadi4870
    @pranaysathpadi4870 5 ปีที่แล้ว +12

    Felt very happy to see this interview.and. one second also not wasted in this entire episode. Became very big fan to anantha sriram. I hope you will do so many miracles in the industry. All the best Anna garu

  • @podichetisreekanth6073
    @podichetisreekanth6073 5 ปีที่แล้ว +16

    తక్కువ వయసులో గొప్ప రచయిత విషయపరిజ్ఞానం ఉన్నవాడు.కానీ అనుకున్నంత గొప్పగా ఆలీ గారు అడగలేదు

  • @buddydolly8733
    @buddydolly8733 5 ปีที่แล้ว +6

    Kudos to u Sri Ram garu.
    Very talented. Nenu Just ala watch chesthunnanu e show 5 mins lo meru song compose chesaru hattsoff for that and also some kuda meaning full ga undi. Me paata vinna ventane 1st e show ki like kottanu.
    We are very proud to have u as a lyricist... Oka veturi garu, oka Sri vennela garu ataravata aevaraina ante adi meeu matrame.
    God bless you.

  • @raghuka18
    @raghuka18 5 ปีที่แล้ว +7

    Really GREAT Programme.
    Sri Ananth Sriram is really ASSET to TELUGU LANGUAGE.
    LORD SRIKRISHNA BLESS HIM.

  • @devagupta4u
    @devagupta4u 5 ปีที่แล้ว +26

    feel proud and happy for this guy. hes talented undoubtedly

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 2 ปีที่แล้ว +1

    Ananth Sriram gariki maatalu chala impressive ga unnadhi. Thank you

  • @anukhifood
    @anukhifood 2 ปีที่แล้ว +10

    ఏజ్ కి మించిన గొప్పఆలోచనలు ఉండటం మనిషికి యొక్క గొప్పతనం

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 4 ปีที่แล้ว +3

    చాలా బాగుంది ఇంటర్వ్యూ ధన్యవాదములు ఆలీ గారు మంచి రచయిత ఆనంత శ్రీ రామ్ గారిని ఇంటర్వ్యూ ద్వారా తెలుగు భాష గొప్ప తనం తెలుగు వెలుగు అందరికి అందించారు
    తెలుగు భాష తియ్యదనం అందరికి రుచి చూపించారు.మన మాతృ భాష అందరం మాట్లాడుదాం .చదువుదాం ఇతర భాష గురించి నేర్చుకుందాం.అనంత కోటి ధన్యవాదములు ఆనంత శ్రీ రామ్,ఆలీ గారికి 🙏💐👌🌹👍👏❤️🇮🇳✍️🎇

  • @jhonny550
    @jhonny550 3 ปีที่แล้ว

    Aalitho saradaaga shows yenno chusina inta itresting show yeppudu chudalya hansapp Ananta sriam gaaru, baahubali lo paccha bottesina paata lirics adbhutam,,, thanks aali gaaru

  • @sekharpurimetla8329
    @sekharpurimetla8329 2 ปีที่แล้ว +3

    మీరు మాట్లాడే ప్రతి మాట ఒక కవిత్వం లా ఉంటుంది శ్రీరామ్ గారు..hatsoff...

  • @subbarao8921
    @subbarao8921 3 ปีที่แล้ว +2

    This Anant Shriram episode is worthwhile not only entertainment,education but also enthusiastic to this generation people. Hence please give this type of interviews also to retain this program .

  • @pjsraju5040
    @pjsraju5040 5 ปีที่แล้ว +20

    Ananth, your songs are amazing and your attitude is awesome. God bless you. Looking forward for many more thousands of songs from you.

  • @harishreddy2283
    @harishreddy2283 5 ปีที่แล้ว +101

    మొదటిసారి ఒక్క ఆంగ్ల పదాన్ని వాడకుండా మాట్లాడిన వ్యక్తిని చూస చాలా రోజులకు

  • @chintadaganeshkumar3842
    @chintadaganeshkumar3842 5 ปีที่แล้ว +19

    తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన వ్యక్తి అనంత్ శ్రీరాం గారు

  • @bantuarunajyothi7880
    @bantuarunajyothi7880 5 ปีที่แล้ว +1

    Meeru raasina all songs chala baguntaye....andulo eto vellipoindi manasu my favourite songs......

  • @kadirisatish5280
    @kadirisatish5280 5 ปีที่แล้ว +14

    Super ananth sriram garu mee kalam nundi jaaluvare marinni animuthyaalu veene bhagyam maaku prasadinchaalani korukunttu.
    Meeku bhagavanthudu nindu ayuarogyaalu prasadinchaali ani korukuntunnanu

  • @nagr6856
    @nagr6856 5 ปีที่แล้ว +31

    అనంత పద సిరి కలిగిన శ్రీ రమనీయ్య రామ..... అనంత్ శ్రీ రామ..🙏

  • @Vamsiannadata2191
    @Vamsiannadata2191 2 ปีที่แล้ว +8

    Very talented guy. Very proud of you 👍

  • @Nasarsib66
    @Nasarsib66 2 ปีที่แล้ว +1

    ప్రతి పాట లోని... ప్రతి పదం, అక్షరం వెనుకనున్న అర్దం తెలుసుకోగలిగితే ... ఆ కళ కి పరిపూర్ణ అనుభూతి... వస్తుంది,మనక్సుకి చాలా రమ్యంగా వుంటుంది .....

  • @indiancitizen9
    @indiancitizen9 5 ปีที่แล้ว +71

    మనోడి దగ్గర మ్యాటర్ ఉంది. 👏👏

  • @mamathakalyanam7615
    @mamathakalyanam7615 5 ปีที่แล้ว

    Intha talented persons mana telugu vallu. Play chesina songs anni kuda manchi songs okkati kuda baledu ane paata ledu. Hatsoff to Ananth sri ram garu. Intha basha parignanam unna writers ilanti time lo undatam ma laga telugu paata ni vini ananda pade audience cheskunna adrustam.

  • @azharshaik21
    @azharshaik21 5 ปีที่แล้ว +10

    Really impressed...He is so humble and kind :)

  • @srinukhandapu1674
    @srinukhandapu1674 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు అనంత్ శ్రీరామ్ గారూ......మీరు తెలుగు ఇండస్ట్రీలో వుండడం గర్వంగా వుంది

  • @silviyapriyagollapudi3158
    @silviyapriyagollapudi3158 5 ปีที่แล้ว +4

    I can't stop without commenting... Wow super... Eppudu sonngs unna andulo Intha meaning untundi ani anukoledu... Hands-off sir.. Chala kastam sir. Thanks for sharing

  • @umasanthoshi5876
    @umasanthoshi5876 2 ปีที่แล้ว +3

    మా గోదావరి స్వేచ్చమైన బంగారం అనంత శ్రీరామ్ గారు🤗

  • @MrSriiris
    @MrSriiris 5 ปีที่แล้ว +60

    Very great explanation of Home maker 31.00

  • @anjalir1294
    @anjalir1294 4 ปีที่แล้ว +7

    The way he speaks telgue I mean less english ...🙏🙏 Telgue ppl are lucky to have such a wonderful lyricist...💐💐I'm ur big fan RAM Sir

  • @venkatpilla2577
    @venkatpilla2577 5 ปีที่แล้ว +37

    I love anathsriram your sweet raitar I like you so much, 🤴🤴🤴👌👌👌👌👌👌🧚‍♀️🧚‍♀️🧚‍♀️🧚‍♀️✍✍✍✍✍✍ మన భరత దేశం మెత్తని కి మీరు మంచి కవి ఇంకా ఎక్కువ వ్రాయడానికి నిను పెద్దగా చదువుకోలేదు

    • @veenagandi
      @veenagandi 5 ปีที่แล้ว

      ayyo peddha samasya vachi padindheyy...! ippudueem cheyyagalam..?

  • @satyanarayanamale8933
    @satyanarayanamale8933 4 ปีที่แล้ว +1

    Complete ga chusina only one Ali gari show... Thanks Ali... I saw a GREAT personality in Sriram.. I feel Ali mind bocked for some answeers..

  • @kavitharatnamm7623
    @kavitharatnamm7623 5 ปีที่แล้ว +47

    Appude ayyipoindha ani anipinchindhi. Chala bavundhi

  • @sandhyabalu858
    @sandhyabalu858 3 ปีที่แล้ว +1

    Sriram Garu. Chalaa talented andi Meru....telugu Lo Chaala baga matladutunnaru.. Meee songs ki nenu Pedda abhimanini..

  • @luckylaxman2532
    @luckylaxman2532 5 ปีที่แล้ว +17

    Total telugu matlade one and only Sriram tollywood lo

  • @vamsipaidupalli7904
    @vamsipaidupalli7904 5 ปีที่แล้ว +6

    Really great sir....Ali sir thanks a lot for taking such a great legends in front of us