ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి మహానుభావుడు.. చాలా చక్కగా ప్రశ్నించారు.. చర్చించారు.. ఇక మాటల మాంత్రికుడు ,యువ సినీగీత రచయిత అనంతశ్రీరాం చాలా బాగా సిరివెన్నెల గారి గీతాల అంతర్లీనంగా ఉన్న ఆలోచనలు బాగా వివరించారు... ఇప్పటికే శ్రీ రాం మంచి గీతాలు అందించారు...సందేహం అక్కర్లేదు.. శ్రీ రాం కూడా ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తు లో సిరివెన్నెల శిష్యునిగా వారసునిగా అధ్భుతాలు సృష్టించగలడు..
లక్షల అక్షర మహర్షీ #సిరివెన్నెల_సీతారామశాస్త్రి గారికి నా అసృతంజాలి🙏🙏 సాయికృష్ణ గారికి అనంత శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు 🙏🌹❤️ మీ వివరణ విశ్లేషణ చాలా చాలా బాగుంది 🇮🇳🕺🕉️
భారతీయ ఆత్మకు ప్రతిబింబాలు మన యోగులు, తపస్యులు, మహర్షులు, వేద పండితులు, సాధువులు మొదలైన వారు. వారిని దర్శించిన వారి గురించి విన్న వారి గురించి మాట్లాడుకున్నా, వారి ఆశీస్సులు పొందిన జీవితాలు ధన్యమే అవుతాయి. అలాంటి ఒక మహర్షి మన సీతారామశాస్త్రి గారు. ఈరోజు మీరు చేసిన ఈ చిన్ని కార్యక్రమం మమ్మల్ని ధన్యులను చేసింది. నిజంగా ఈ వీడియో చాలా చాలా ప్రేరణగా నిలుస్తుంది.
జై శ్రీ రామ్ సర్ 🙏🙏 సిరి వెన్నెల గారి గురించి న కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది..🌹 ముఖే ముఖే సరస్వతి అన్నట్లు గా.. ఒక సాహితీ వేత్త, ఒక రచయిత గురించి మరొక రచయిత కన్నా ఎవరు బాగా చెప్పగలరు.. సిరి వెన్నెల గారి గురించి అమూల్యమైన విశేషాలు చక్కగా వివరించినందుకు అనంత శ్రీరామ్ గారికి.. కృష్ణ గారికి ధన్యవాదాలు.. 🙏🙏🌹🙏🙏 సిరి వెన్నెల గారి తో పాటు మరొక అద్భుత మైన కవి వేటూరి గారి ని గుర్తు చేశారు.. కార్యక్రమం చూస్తుంటే ఒకింత సంతోషాన్ని కలిగించినా.. కాల ప్రవాహం లో గొప్ప గొప్ప వాళ్ల ని కోల్పోయినందుకు చాలా బాధాకరంగా వుంది.. 😔😔 శారదా మాత అనుగ్రహం తో మళ్ళీ మనకు వేటూరి, సిరి వెన్నెల గారి లాంటి కవులు రావాలి అని ఆశిస్తూ.. 🌹🌹 ఒక యోగి కి, ఒక తాపసి, ఒక నిస్వార్థ దేశ భక్తుడు ఐనా సిరి వెన్నెల గారికి.. అశ్రు నయనాలతో ఘన నివాళి.. 🙏🌹🙏
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి.. గారి ప్రథమ వర్థంతి సందర్భంగా.. 🙏🌹🌺🌹🙏 యోగులు సాగిన మార్గం ఇది..🌺 లోకము లేలిన దుర్గం ఇది..🌺 శాశ్వత శాంతుల స్వర్గం ఇదీ..🌺 అని భారతావని ఘన చరిత్ర ను ఔన్నత్యం ను ఆ సేతు హిమాలయం వరకూ వివరించాలి అన్నా..🙏 నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అని ఆవేశం పట్టలేక సమాజాన్ని కడిగినా.. 🙏 ఆది భిక్షువు వాడిని ఏమీ అడిగేదీ.. ఆర్తి చెందినా..🙏 సురాజ్యం కాలేని స్వరాజ్యం ఎందుకని ఆవేదన చెందినా..🙏 అర్థ శతాబ్దపు అజ్ఞానం స్వతంత్రం కాదన్నారు..🙏 కానీ అది ఇప్పుడు ఆ పరిస్థితి 75 వసంతాలకు చేరింది... మీ లాగా దైర్యం గా అడిగే వారు ఎవరు..??🙏 తల్లి భారతి ఆవేదన ను ఇంత కన్నా ఎవరు బాగా అర్థం చేసుకోగలరు..?? 🙏 అప్పుడే మీరు మమ్మల్ని వదిలి ఏడాది కాలం పూర్తయింది అంటే నమ్మకం కలగడమే లేదు..😔😔 కాలం మిమ్మల్ని వంచించిందా.. లేదా మీరు మమ్మల్ని అంటే మీ అభిమానుల ను వంచించరా..🙏 ఈ కవి కిరణం యొక్క వెలుగు లు ఈ సమాజానికి ఎంతో అవసరం వుందని మరచి పోయారా తొందర పడి వెళ్లి పోయారా..🙏🙏😔😔 మీ లాంటి వారు యుగాని కి ఒక్కరే పుడతారు సిరి వెన్నెల గారు..🙏🌹🙏 మీ సాహిత్యాల సిరి ని ఈ భువి లో వదిలి జాబిలి తో జత కట్టెందుకు వెళ్లారా మా వెన్నెల రాముడు .. మీ వెన్నెల చల్లదనం జాబిలి కి పంచుతున్నారా..🙏 నా విద్యార్థి దశ నుండే మీ సాహిత్యం అంటే నాకు ప్రాణం.. మీ గీతాలు నాకు స్పూర్తి..🙏 ఎటువంటి పాట ఐనా మీ కళం నుండి జాలు వారిందీ అంటే అదీ అమృత ధార లా జీవం పోసుకుని తీరాలి సిందె..🙏 అలాంటి మీరు లేరు అంటే... 😔😔😔.. అది మాకు తీరని లోటు.. 😔😔😔 నా సిరి వెన్నెల అందరికి తెలిసి న ఒక సినీ గేయ రచయిత మాత్రమే కాదు..🙏🌹🙏 ఒక RSS కార్యకర్త..🚩🚩🚩 ఒక నిస్వార్థ దేశ భక్తుడు.. 🙏🇮🇳🙏 అలాంటి సాహితీ వేత్త కి సరస్వతి పుత్రుని కి..🙏🕉️🙏 దేశం కోల్పోయిన ఒక నిస్వార్థ దేశ భక్తుడి కి..🙏 ప్రథమ వర్థంతి సందర్భంగా అశ్రు నయనాలతో.. 😔😔 ఘన నివాళి... 🙏🌹🌺🌹🙏 🙏Swapna Reddy 🙏
నా ఆరాధ్య దైవం నా గురువు నా ఇన్స్పిరేషన్ అన్ని సీతారామశాస్త్రిగారి ఇప్పటికీ ఏ కష్టం వచ్చినా ఆయన మోటివేషనల్ సాంగ్స్ ఒకసారి విని తిరిగి కార్యోన్ముఖుల్ని అవుతుంటాను
Sirivennela sitarama shastri garu is like a university where everyone can get PhD if they really get in to his poetry in depth with dedication. We can make him immortal by this.
స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
సిరివెన్నెల సినిమా చూసి కవిగా చిత్రకారుడుగా వెన్నెల గా పేరు పెట్టుకున్నాను 1987లో.. ఇప్పుడు వేణువులకు అదే పేరు పెట్టుకున్నాను. Great film great writer.🙏🙏🙏
మన తెలుగు తల్లి సంస్కతి ,సాహిత్య అరాధకుడు సిరి వెన్నెల గారు.ఆయన వెళ్లి పోయారు నేను ఎంతగానో రోధించను మదన పడ్డాను. మన తెలుగు మనుగడ ఏమి కానున్నదో అని భయ పడ్డాను. అమ్మకు మూడు కళ్ళు ఉన్నాయి. జొన్నవిత్తుల,అనంత శ్రీరామ్,త్రివిక్రమ్ రాజమౌళి.so I am happy.
Please conduct a series of talk show , 30,40 episodes Sai Krishna ji to explain his songs . Now Realising meaning of the lyrics . Not realised the depth in those lyrics when listened causally. Missing sirivennela sastry garu . Last year I Found his hand written letter (wedding invitation) written to my father . 🙏
సిరివెన్నెల పాటలో సర్వజనీయత సర్వకాలీనత ఉందనే విషయం నిజం. పాటలు కేవలం సందర్భానికి పరిమితం కాకుండా ఏ రోజైనా ఉపయోగపడే విషయాలతో ఉంటాయి. విద్వత్తు ఉన్నవారు ఎంతో మంది ఉండచ్చు. కానీ భావప్రకటన లో ఆయనకి ఏ తరం వారూ సాటి కాదు.
Good Interview & discussion. I respectfully disagree about the views on difference between K Viswanath's school & BalaChandar's. Balachandar's school thinks that societal needs to achieve happiness is material wealth. Indian Culture/traditions are hindrance in achieving that. He used to show them in a subtle way. Despite, India was following Nehruvian Socialism with 1% growth & depriving millions of people from happiness, his movies promoted full-scale Socialism (Maro Charitra). He belonged to Center Left. On the otherhand, KV's school of thought don't disagree with Balachadar in satisfying societal needs of all (Sutradharulu movie), it goes many steps ahead & explores the routes for achieving human excellence through arts/culture/traditions. He carved his characters to be honest to the core & gutsy to choose death over compromising values. A contented & honest family is a building block of a Prosperous society. This is the core message of KV's school.
The noble prize itself would have got honoured if it was given to sirivennela sitarama shastri garu, noble prize is not above his poetry which has taken Telugu poetry to the present heights.
మీరు మాత్రం తక్కువ వారాండీ! “తాను నేను మొయిలు మిన్ను”. ఇది కదుటండి సాహిత్యమంటే! సిరివెన్నల గారిలా మీరు కూడా వాసి తగ్గని సాహిత్యాన్ని అందిస్తూ నిండు నూరేళ్ళు జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను
సిరివెన్నెల గారు గురించి గురూజీ తరువాత... సీరివెన్నెల గారి సాహిత్యాన్ని అత్యద్భుతంగా వర్ణించిన అనంత్ శ్రీ రామ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
6:29 6:33
ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి మహానుభావుడు.. చాలా చక్కగా ప్రశ్నించారు.. చర్చించారు.. ఇక మాటల మాంత్రికుడు ,యువ సినీగీత రచయిత అనంతశ్రీరాం చాలా బాగా సిరివెన్నెల గారి గీతాల అంతర్లీనంగా ఉన్న ఆలోచనలు బాగా వివరించారు... ఇప్పటికే శ్రీ రాం మంచి గీతాలు అందించారు...సందేహం అక్కర్లేదు.. శ్రీ రాం కూడా ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తు లో సిరివెన్నెల శిష్యునిగా వారసునిగా అధ్భుతాలు సృష్టించగలడు..
ఇలాంటి మంచి వీడియోలు మీ నుండి చాలా రావాలి అని కోరుకుంటున్నాము. 🙏
లక్షల అక్షర మహర్షీ
#సిరివెన్నెల_సీతారామశాస్త్రి గారికి
నా అసృతంజాలి🙏🙏
సాయికృష్ణ గారికి అనంత శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు 🙏🌹❤️
మీ వివరణ విశ్లేషణ చాలా చాలా బాగుంది
🇮🇳🕺🕉️
When I met sastry ji in 2019 after 20 years . Still remembered me and asked about my father and sisters . Such a great person
భారతీయ ఆత్మకు ప్రతిబింబాలు మన యోగులు, తపస్యులు, మహర్షులు, వేద పండితులు, సాధువులు మొదలైన వారు. వారిని దర్శించిన వారి గురించి విన్న వారి గురించి మాట్లాడుకున్నా, వారి ఆశీస్సులు పొందిన జీవితాలు ధన్యమే అవుతాయి. అలాంటి ఒక మహర్షి మన సీతారామశాస్త్రి గారు. ఈరోజు మీరు చేసిన ఈ చిన్ని కార్యక్రమం మమ్మల్ని ధన్యులను చేసింది. నిజంగా ఈ వీడియో చాలా చాలా ప్రేరణగా నిలుస్తుంది.
సాయిగారు మీరు చేసిన ఈ ప్రయత్నం (ఇంటర్య్వూ) అత్యద్భుతం. మీరు ఎంచుకున్న వ్యక్తి ఒక గొప్ప రచయిత మరియు విశ్లేషకుడు. మీకు ధన్యవాదాలు (హాట్సాప్ టు యు)
జై శ్రీ రామ్ సర్ 🙏🙏
సిరి వెన్నెల గారి గురించి న కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది..🌹
ముఖే ముఖే సరస్వతి అన్నట్లు గా.. ఒక సాహితీ వేత్త, ఒక రచయిత గురించి మరొక రచయిత కన్నా ఎవరు బాగా చెప్పగలరు..
సిరి వెన్నెల గారి గురించి అమూల్యమైన విశేషాలు చక్కగా వివరించినందుకు
అనంత శ్రీరామ్ గారికి.. కృష్ణ గారికి ధన్యవాదాలు.. 🙏🙏🌹🙏🙏
సిరి వెన్నెల గారి తో పాటు మరొక అద్భుత మైన కవి వేటూరి గారి ని గుర్తు చేశారు..
కార్యక్రమం చూస్తుంటే ఒకింత సంతోషాన్ని కలిగించినా.. కాల ప్రవాహం లో గొప్ప గొప్ప వాళ్ల ని కోల్పోయినందుకు చాలా బాధాకరంగా వుంది.. 😔😔
శారదా మాత అనుగ్రహం తో మళ్ళీ మనకు వేటూరి, సిరి వెన్నెల గారి లాంటి కవులు రావాలి అని ఆశిస్తూ.. 🌹🌹
ఒక యోగి కి, ఒక తాపసి, ఒక నిస్వార్థ దేశ భక్తుడు ఐనా సిరి వెన్నెల గారికి..
అశ్రు నయనాలతో ఘన నివాళి..
🙏🌹🙏
ఆర్ఎస్ఎస్ గురించి మన దేశం గురించి శ్రీరామ్ గారు చాలా బాగా చెప్పారు.
ఒక దిగ్గజం గురించి త్వరలో కాబోయే మరో అద్భుతమైన దిగ్గజం చెప్పటం అమోఘం.
ప్రజా ధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృదా విలాపం సిరివెన్నెల గారు అద్భుతం గాచెప్పారు
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి.. గారి ప్రథమ వర్థంతి సందర్భంగా.. 🙏🌹🌺🌹🙏
యోగులు సాగిన మార్గం ఇది..🌺
లోకము లేలిన దుర్గం ఇది..🌺
శాశ్వత శాంతుల స్వర్గం ఇదీ..🌺
అని భారతావని ఘన చరిత్ర ను ఔన్నత్యం ను ఆ సేతు హిమాలయం వరకూ వివరించాలి అన్నా..🙏
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అని ఆవేశం పట్టలేక సమాజాన్ని కడిగినా.. 🙏
ఆది భిక్షువు వాడిని ఏమీ అడిగేదీ.. ఆర్తి చెందినా..🙏 సురాజ్యం కాలేని స్వరాజ్యం ఎందుకని ఆవేదన చెందినా..🙏
అర్థ శతాబ్దపు అజ్ఞానం స్వతంత్రం కాదన్నారు..🙏
కానీ అది ఇప్పుడు ఆ పరిస్థితి 75 వసంతాలకు చేరింది... మీ లాగా దైర్యం గా అడిగే వారు ఎవరు..??🙏
తల్లి భారతి ఆవేదన ను ఇంత కన్నా ఎవరు బాగా అర్థం చేసుకోగలరు..?? 🙏
అప్పుడే మీరు మమ్మల్ని వదిలి ఏడాది కాలం పూర్తయింది అంటే నమ్మకం కలగడమే లేదు..😔😔
కాలం మిమ్మల్ని వంచించిందా.. లేదా మీరు మమ్మల్ని అంటే మీ అభిమానుల ను వంచించరా..🙏
ఈ కవి కిరణం యొక్క వెలుగు లు ఈ సమాజానికి ఎంతో అవసరం వుందని మరచి పోయారా తొందర పడి వెళ్లి పోయారా..🙏🙏😔😔
మీ లాంటి వారు యుగాని కి ఒక్కరే పుడతారు
సిరి వెన్నెల గారు..🙏🌹🙏
మీ సాహిత్యాల సిరి ని ఈ భువి లో వదిలి జాబిలి తో జత కట్టెందుకు వెళ్లారా మా వెన్నెల రాముడు .. మీ వెన్నెల చల్లదనం జాబిలి కి పంచుతున్నారా..🙏
నా విద్యార్థి దశ నుండే మీ సాహిత్యం అంటే నాకు ప్రాణం.. మీ గీతాలు నాకు స్పూర్తి..🙏
ఎటువంటి పాట ఐనా మీ కళం నుండి జాలు వారిందీ అంటే అదీ అమృత ధార లా జీవం పోసుకుని తీరాలి సిందె..🙏
అలాంటి మీరు లేరు అంటే... 😔😔😔..
అది మాకు తీరని లోటు.. 😔😔😔
నా సిరి వెన్నెల అందరికి తెలిసి న ఒక సినీ గేయ రచయిత మాత్రమే కాదు..🙏🌹🙏
ఒక RSS కార్యకర్త..🚩🚩🚩
ఒక నిస్వార్థ దేశ భక్తుడు.. 🙏🇮🇳🙏
అలాంటి సాహితీ వేత్త కి సరస్వతి పుత్రుని కి..🙏🕉️🙏
దేశం కోల్పోయిన ఒక నిస్వార్థ దేశ భక్తుడి కి..🙏
ప్రథమ వర్థంతి సందర్భంగా అశ్రు నయనాలతో.. 😔😔
ఘన నివాళి... 🙏🌹🌺🌹🙏
🙏Swapna Reddy 🙏
👏👌
గొప్పగా చెప్పారు అండి..!!
గురువు గారు లేకపోవడం చాలా లోటు మనందరికీ..
🙏🙏🙏❤
🙏🙏🙏
Super
Best patriotic channel 💗, tqs for sharing truth, tv channels chudatam manesam sir 🥰💗💗💗
One of my favourite lyricist Anantha Sriram
I think you don't know what is the value of Sirivennala
తెలుగులో పి హ్ డి చేయటానికి సిరివెన్నెల పాటలు , అనంత శ్రీరామ్ గారి విశ్లేషణ ఉపయోగపడుతుంది . అసలు వారికే పి హ్ డి ఇవ్వవచ్చు
నా ఆరాధ్య దైవం నా గురువు నా ఇన్స్పిరేషన్ అన్ని సీతారామశాస్త్రిగారి ఇప్పటికీ ఏ కష్టం వచ్చినా ఆయన మోటివేషనల్ సాంగ్స్ ఒకసారి విని తిరిగి కార్యోన్ముఖుల్ని అవుతుంటాను
ప్రతి పాటలో కవిహృదయం తెలిపితే సాహిత్యం భాషా సౌదర్యం సామాన్యులుకూడాఆనందించ గలుగుతారు సిరివెన్నలగారికిఅనేకవందనాలు
My respect to Anantha sriram has gone up many folds. Thank you Nationalist Hub
ఏక పత్ని వ్రతం చేసినవారు ఆ సీతారాముడు
పాట శ్వాస వ్రతం చేసినవారు ఈ సీతారాముడు
Aayana adigina questions chala baaga unnayi....Ananth garu chala baaga vivarincharu
జై శ్రీరామ్. అద్భుత కార్యక్రమం. మంచి విశ్లేషణ. నేషనలిస్ట్ హబ్ వారికి అభినందనలు.🎉
జై శ్రీరామ్, జై హింద్, జై భారత్
ఓం శాంతి
Excellently balanced. Thank you
శ్రీ సిరివెన్నెల గారి గురించి శ్రీ అనంత్ గారు బాగా చెప్పారు.ఆయనతో అనుభవాలు మరిన్ని వివరించే ఇంకొక వీడియో చేయమని ప్రార్థన.
Well said Ananta Sriram Garu. You did justice to the interview
🚩భారత్ మాతకి జై🏹
Kudos to ananth sriram
Super Ananth. He is also another Sirivennela. But he is uniqie too.
Both are good in their own way. Excellent program
నిజంగా ఒక ఉన్నతమైన సంభాషణ. కృతఙ్ఞతలు.
అనంతశ్రీరామ్ గారు మీకు వేళ వేళ వందనాలు
Great analysis from Sriram sir
Sirivennela sitarama shastri garu is like a university where everyone can get PhD if they really get in to his poetry in depth with dedication. We can make him immortal by this.
Sirivennela guru ji.. Namaste
Wonderful interview! Respect has grown leaps and bounds!!
చచ్చిపోతున్న స్వభాష కి ఊపిరి పోస్తూన్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ .....
చచ్చిపోతుంది భాష కాదు బ్రదర్ భావకులు
ఒక మంచి నిఘంటువు గురించి తెలుసుకున్నాను🥰😍🥰👏👏👌👌🙏🙏🙏
I am big fan of both of them
NICE INERVIEW AND GOOD EXPLANATION OF SONGS BY SIRIVENNALA.
WE ARE LUCKY TO HAVE LISTENED TO THESE CONVERSATIONS
స్మృతి వెన్నెల
రాత్రి సూర్యులు వారినేమి కోరేది
నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
బూతు గీతాలు రాయమని పిలిస్తే
భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
బోడి చదువులన్న వారినేమి కోరేది?
గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
ఏమి కోరేది?
వారినేమి అడిగేది?
డి.క్రాంతి కుమార్
7396721108
Miru manchi rachayitha.
చాలా చక్కగా చెప్పారు సర్
Excellent sir
👌👌చాల బాగా చెప్పారు
Mee Kavithali Lo Sirivennala Gari Kavitha Aaakruthi Ni Aaaviskarinchina Theeru Adubutham . 🙏🙏🙏
Sirivennela seethaaramasaastri gaaru karanajanmulu. Varu vrasina cinema songs Ajaramaramu.❤❤
మాటలు చాలవు, పొగడ్తకాదు, ఉప్పొంగిన భావావేశం. అనంతశ్రీరాం గారిని ఇంటర్వూ చేసిన విధాన్ని, దాని కాయన స్పందించిన తీరు ముగ్ధుడిని చేశాయి. 🙏💕
Thanks sir your valuable time explan about shastri ❤ garu
👉🙏💐Enndharo Mahanu Bhauvlu Anndariki Vanndanalu💐🙏👈...!
ఇంత మంచి తెలుగు వెలుగు పదాలు విని చాలా రోజులు అయింది.. ధన్యోస్మి..🎉
Khadgam kaadu chakram kada?
Brilliant episode .Need more episodes like these
Great Interview sir
OM Namasivaya🎉Sri Sri Sri SriVennla Aalluri Will ComThatis INdiya🎉
Very good information and thank you
సిరివెన్నెల సినిమా చూసి కవిగా చిత్రకారుడుగా వెన్నెల గా పేరు పెట్టుకున్నాను 1987లో.. ఇప్పుడు వేణువులకు అదే పేరు పెట్టుకున్నాను. Great film great writer.🙏🙏🙏
connecting K Vishwanath and Balachander way of making movies was superb ..
అద్భుతమైన విశ్లేషణ జాతీయత మీద.. అనంత్ శ్రీరామ్ గారికి ధన్యవాదాలు....
Well said Ananth Sriram
మన తెలుగు తల్లి సంస్కతి ,సాహిత్య అరాధకుడు సిరి వెన్నెల గారు.ఆయన వెళ్లి పోయారు నేను ఎంతగానో రోధించను మదన పడ్డాను. మన తెలుగు మనుగడ ఏమి కానున్నదో అని భయ పడ్డాను. అమ్మకు మూడు కళ్ళు ఉన్నాయి. జొన్నవిత్తుల,అనంత శ్రీరామ్,త్రివిక్రమ్ రాజమౌళి.so I am happy.
Yes
Please conduct a series of talk show , 30,40 episodes Sai Krishna ji to explain his songs . Now Realising meaning of the lyrics . Not realised the depth in those lyrics when listened causally. Missing sirivennela sastry garu . Last year I Found his hand written letter (wedding invitation) written to my father . 🙏
Excellent interview
Jr. Sirivennela, mana Anatha Sri Ramudu, nice hosting.
Superb....
Hats off Anantha garu
మీలాంటి కవులు ఉన్నంత కాలం తెలుగు బ్రతికే ఉంటుంది. శ్రీరామ్ గారు...🙏
Superrrrrrrr sir
ASR is one of the most precious stones of Telugu community....We must protect him from the bottom of heart ....❤ asr
Anantha Sriram garu paatala rachayatha gaa adbhutha visleshana, kanni anchor gaa Mee drusti,parinithi, amogham🙏🙏🙏
Super sir
Just wonderful program all Telugu lovers should not miss !
Sir continue more... Jai bharat
ఆయన మాటలతో తెలుగు పాటలు ఈ స్థాయికి నోచుకున్నాయి
ఆయన కలం ఇక కదలదని తెలుగు స్వరాలు నొచ్చుకున్నాయి
Sriram garu.... nice person
Great interviewer❤
Adbutham 🙏🙏🙏🙏🙏🙏
గొప్పవాళ్ళ గురించి గొ ప్పగా చెప్పాలంటే కూడా గొప్పవాళ్ళు అయితేనే ఇంత అద్భుతంగా చెప్పగలరు.
అద్భుతం
సిరివెన్నెల పాటలో సర్వజనీయత సర్వకాలీనత ఉందనే విషయం నిజం. పాటలు కేవలం సందర్భానికి పరిమితం కాకుండా ఏ రోజైనా ఉపయోగపడే విషయాలతో ఉంటాయి. విద్వత్తు ఉన్నవారు ఎంతో మంది ఉండచ్చు. కానీ
భావప్రకటన లో ఆయనకి ఏ తరం వారూ సాటి కాదు.
good anchoring sir
శ్రీరామ్ జీ సమాజాన్ని రక్షించండి హిందూ ధర్మం నిలబెట్టుచు............. జై భారత్.
Adbhuthamm...
సిరివెన్నెల గారి సాహిత్యవివరణ లో ఒక రచయితగా అనంతశ్రీరాం గారి అంత ఎవరు వివరించలేరు.... దర్శకులు లో త్రివిక్రమ్ గారు...🙏
వేఠూరి గురించి vedious తీయవలసిన అవసరం ఉంది.
ఉన్నత భావాలను సున్నితమైన పదజాలంతో చెప్పగల కవి ... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
తెలుగు చచ్చి పోలేదు, చచ్చి పోదు, తెలుగు వాళ్ళ లా పుట్టడం మన అదృష్టం, ఎందరో మహాను బావు లు అందరికి నా వందనాలు.
Nice
🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏
🙏❤️💐🇮🇳👍
31 min👌
🙏🙏🙏🙏
Oka sari poortiga sankarabharanam songs lyrics gurinchi discuss cheyandi
సిరివెన్నెల ఒక అద్భుతం 👏❤️👏
Good Interview & discussion.
I respectfully disagree about the views on difference between K Viswanath's school & BalaChandar's.
Balachandar's school thinks that societal needs to achieve happiness is material wealth. Indian Culture/traditions are hindrance in achieving that. He used to show them in a subtle way. Despite, India was following Nehruvian Socialism with 1% growth & depriving millions of people from happiness, his movies promoted full-scale Socialism (Maro Charitra). He belonged to Center Left.
On the otherhand, KV's school of thought don't disagree with Balachadar in satisfying societal needs of all (Sutradharulu movie), it goes many steps ahead & explores the routes for achieving human excellence through arts/culture/traditions. He carved his characters to be honest to the core & gutsy to choose death over compromising values. A contented & honest family is a building block of a Prosperous society. This is the core message of KV's school.
Interesting analysis
శభాష్ నాన్న అనంత శ్రీరామ్ చిరంజీవ సుఖీభవ విజయీభవ
😍🥰🥰🥰
🙏🙏🙏🙏🙏👌🏻🙏🙏🙏👌🏻🙏🙏🙏🙏👌🏻
శాంతి సందేశం ఎవడిస్తాడంటే...?
శక్తివంతువైన వాడిచ్చిన శాంతి సందేశానికే ఎక్కువ విలువ ఉంటుంది. అబ్బా అద్భుతమైన మాట అనంత శ్రీరామ్ గారు
Bhaaratha Desam gurinchi telsukovali antey vivekanandunni chadavandi annaru. Sirivennela garu gurinchi telsukovalantey ananthasreeram garini vinali.
అనంత శ్రీరామ్ గారి వివరణ ... సీతారామ శాస్త్రి గారి ఆలోచన లోతుల్లోకి వెళ్లి పాట ను రాసినంత లా ఉంటుంది...
The noble prize itself would have got honoured if it was given to sirivennela sitarama shastri garu, noble prize is not above his poetry which has taken Telugu poetry to the present heights.
మీరు మాత్రం తక్కువ వారాండీ! “తాను నేను మొయిలు మిన్ను”. ఇది కదుటండి సాహిత్యమంటే! సిరివెన్నల గారిలా మీరు కూడా వాసి తగ్గని సాహిత్యాన్ని అందిస్తూ నిండు నూరేళ్ళు జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను
🇮🇳🎶🎶🎶👏👏👏💐💐💐🙏🙏🙏
Abhinava Sri Sri.
సిరివెన్నెలా అది
తిరు వెన్నలా సీరావారి మది
అంత్యప్రాసల నా ఇరుకుగది
చేరేనా జననమ-రణం లేని కైవల్య సిద్ది ఓ సారధి
What is that song which he wrote for 9 months?