లా లేదు, లాజిక్ లేదు! No Law, No Logic!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2024
  • No Law No Logic. JusticeChandrachud disappointing comments on law and constitution.
    #chandrachud #cjidychandrachud #supremecourtofindia #constitution #ruleoflaw #judicialreview #ranjangogai #justiceasbobde #chandrachud #cjiinterview #latestnews #trendingnews #lgbtq #demonetization #ayodhyajudgement #rammandir #article370 #article370verdict #gaymarriage #teluguviews #law #constitutionofindia #explainedintelugu
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

ความคิดเห็น • 215

  • @sbassbanwars
    @sbassbanwars 3 หลายเดือนก่อน +13

    ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బృందానికి ప్రజల కు 🙏🙏🙏🙏🙏

  • @rameshpilli9408
    @rameshpilli9408 7 หลายเดือนก่อน +69

    ఈ దశబ్దం కి BJP ని మించిన సైకో లు ఎవరూలేరు, ప్రతి సున్నిత మైన విషయాలు అడ్డుపెట్టుకొని, మనుషుల్ని రెచ్చగొట్టి... కుర్చీ ఎక్కడమే లక్ష్యం

    • @rameshpilli9408
      @rameshpilli9408 7 หลายเดือนก่อน +7

      @@shasheer భజన పక్కనపెట్టి ఆలోచిస్తే అర్ధం అవుతుంది

    • @rameshpilli9408
      @rameshpilli9408 7 หลายเดือนก่อน +4

      @@shasheer ఎవ్వడు మా చుట్టం కాదు....... సైకో లను అంటే, మీ లాంటి వాళ్లకు నొప్పి

    • @venkataswamyparagati9548
      @venkataswamyparagati9548 3 หลายเดือนก่อน +2

      How people voted for the BJP psychoes?

    • @rameshpilli9408
      @rameshpilli9408 3 หลายเดือนก่อน

      @@venkataswamyparagati9548 మానవత్వం, లేనివారు, మతపిచ్చి వున్నవారు మాత్రమే BJP కి ఓట్లు వేస్తారు,,, సమాజం లో మనిషిగా బ్రతికేవారు వెయ్యరు

  • @madhusekhar9413
    @madhusekhar9413 6 หลายเดือนก่อน +15

    ఈవీఎంలు బ్యాన్ చెయ్యాలి అప్పుడే దేశం బాగుపడుతుంది...

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y 4 หลายเดือนก่อน +1

      అంటే ఏమిటి తండ్రి. పేపర్ బ్యాలెట్ తెచ్చి రిగ్గింగును ప్రోతచ్ఛహిస్తున్నారా. బూతులు ఆక్రమించి. రిగ్గింగ్ను ఆహ్వానిస్తున్నారా. థాంక్యూ.

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 7 หลายเดือนก่อน +55

    ఇన్ని అక్రమాలకూ కారణం ఎవరో అర్థమవుతూనే వుంది. కానీ మేధావులు,పత్రికలూ ( మీడియా అమ్ముడు పోయినది) కనీసం ప్రతిపక్షాలు సైతం ఎందుకు ప్రశ్నించడంలేదు? ప్రజలదృష్టి లో ఇవి ఎందుకు పడడం లేదు?

    • @pvnarsimha
      @pvnarsimha 7 หลายเดือนก่อน

      Andarki Oka asha undi
      Adi emitanti eppodu okkappodu manm adikramloki rakapomu manm khuda modi laga "matalu goppa chethalu takuva"
      MODI LAGHA ADIKARAM
      MIGTHA PARTI VALLA ASHA

  • @nagabhushanaraochintada1968
    @nagabhushanaraochintada1968 7 หลายเดือนก่อน +95

    ఈ దేశం భవిష్యత్ లో నియంత పాలనలోకి పోతుందేమో భయంగా ఉంది.ప్రతిపక్షం లో ఒకలాగా అధికారం ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించే రాజకీయ ఊసరవెల్లులను ఏమిచేయాలి.

    • @nijamnippu7610
      @nijamnippu7610 7 หลายเดือนก่อน +11

      ఇప్పటికే అప్రకటిత నియంతృత్వంలో ఉన్నదండి‌ ,

    • @lavanyasolutions4447
      @lavanyasolutions4447 7 หลายเดือนก่อน +5

      మంచి చోధి baga chebuthunnavu బ్రదర్.75 సంవత్సరాల అవినీతి, దేశానికి గౌరవం లేకుండా చేసిన, పాకిస్థాన్ టెర్రరిస్టులకు support chesevaallalo నువ్వుకూడా వున్నట్టున్నావు.చంద్రచూడ్ ఇంతవరకూ ఏమి చేసాడు.బీజేపీ మీద ఉన్న కసితో , congress మీద తమరికి వున్న ఆసక్తి కనిపిస్తున్నది.

    • @nijamnippu7610
      @nijamnippu7610 7 หลายเดือนก่อน

      @@lavanyasolutions4447
      మధ్యతరగతి రక్తం తాగడాన్ని ఎంత చక్కగా సమర్ధించారో ?
      ఎక్కడో వాడితో పోల్చుకోవడం ఎందుకు ? ఇక్కడే నడ్డి విరగకొడుతుంటేనూ ? GST మధ్యతరగతి పాటిట పెద్ద యమపాశం , చివరకు పాలు పెరుగు , నీళ్ళ మీద కూడ GST వేసే స్థితి కి భారతదేశం చేరుకుంది , ఇది తట్టుకోలేక ఇక ప్రజలు పల్లెటూళ్ళకు పారిపోవాలేమో‌? రోడ్డు మీదకు అడుగుపెడితే బాదుడే , మరి అంతే పోటీగా ప్రజలకు ఉపాధి చూపించారా ? 75 ఏళ్ళుగా భారత ప్రజల రక్తంతో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్దలన్నీ కారుచౌకగా అమ్మేయడం అభివృద్ధా ? ప్రభుత్వ బ్యాంకులలో అస్మదీయులకు అప్పులు ఇప్పించి , ఎగ్గొట్టింవి ,విదేశాలకు పంపి ,ఆయా బ్యాంకుల నష్టాలను ,లాభాలున్న బ్యాంకులలో కలిపి సరిచేయడమా? అస్మదీయుల ఎగవేతలను ,లాభాలున్న బ్యాంకు ప్రజలు కట్టాలా? ఇదా న్యాయం ? రెండు లక్షల కోట్ల వైజాగ్ స్టీల్ పదివేల కోట్లకు బేరం పెడతారా ?
      మధ్యతరగతి ప్రజలు దాచుకునే షేర్ మార్కెట్ లో దయ్యంలాగా పడి ఫేక్ షేర్ లతో ప్రజల సొమ్ము ,
      15 లక్షల కోట్లు కాజేసిన‌ అంబానీకి ఈదేశంలో
      రెడ్ కార్పెట్ వేస్తారా ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లాంటి ప్యాక్షనిష్టు దొరికితే ,అధికారం కట్టబెట్టి ,అయిదుకోట్ల ఆంధ్రుల‌ సొమ్ము ,అప్పిచ్చి మరీ దోచుకుంటున్నారు ,
      జనజీవన స్రవంతికి రక్తం లాంటి " పెట్రోల్ " ని 80 రూపాయలకు తెచ్చి 110 కి అమ్ము కుంటున్నారు , అదే పెట్రోల్ రష్యానుండి 60 రూపాయలకు లోపుగా తెచ్చి ఇండియా ప్రజలకు అమ్మకుండా అదానీకు ,అంబానీల వ్యాపారానికి ఇచ్చేస్తున్నారు .అసలు పరిపాలన ఎక్కడ చేస్తున్నారు ? వందకోట్ల ప్రజలతో ఈ బిజెపి ప్రభుత్వం " వ్యాపారం‌" చేస్తుంటే , మీ బోటి భజనపరులుంటే మధ్యతరగతి దిగువతరగతి కి అతి త్వరలో మార్చెరస్తారు , ఆపాపంలో భాగం మీకు కూడ ఉంటుంది‌.

    • @krishnakishoreagnihotram8181
      @krishnakishoreagnihotram8181 6 หลายเดือนก่อน +1

      Teerpulu nuvve cheppu brother . Inka court enduku .
      Neelanti panikimalina journalist lu Valle desham edupugottu democracy ga Marindi.
      We support a strong leader and leadership .

    • @gupteswararao5365
      @gupteswararao5365 6 หลายเดือนก่อน +7

      పెద్ద.నొట్ల.రద్దు.వలన.ఎంతో.సామాన్యమైన.ప్రజలు.అత్యంత.దీన.మయన.స్థితికి..చేరిపోయారు.ప్రభుత్వం.దొంగ నోట్లు నియంత్రించడం చేతకాక.ఇటువంటి.పనికిమాలిన .పని చేసింది. విపరీతమయిన.కరెన్సీ.ప్రింట్.చేసి.అనేకమైన..నేరాలు.జరగడానికి.కారణమయింది.

  • @peeditudu
    @peeditudu 7 หลายเดือนก่อน +29

    సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వాళ్ళ పదవుల ఉన్నతి లేకపోతే స్వలాభం చూసుకుంటున్నారు. ఉత్తర భారత దేశంలో మతఛ్చాందస్స వాదం ఎక్కువ, ఇక ఈ దేశం భా.జ.పా నియంత పాలనని భరించాల్సిందే

    • @sreedhark1896
      @sreedhark1896 6 หลายเดือนก่อน +2

      Waste message

  • @prasadvarad1330
    @prasadvarad1330 7 หลายเดือนก่อน +35

    ఈ దేశంలో బతకడం కష్టం.

    • @chandramohanreddyvemannaga1694
      @chandramohanreddyvemannaga1694 3 หลายเดือนก่อน +2

      Then leave the country

    • @kmrao06
      @kmrao06 3 หลายเดือนก่อน

      సరే బెదిరించడం దేనికి 😂

  • @kiranram1689
    @kiranram1689 7 หลายเดือนก่อน +21

    ఇప్పడికే నియంత పాలనలో ఉన్నాము, 2024 ఎన్నికల తరువాత? తకచుకొడనికే బయ్యం వేస్తోంది.

  • @captenkhajachannel4283
    @captenkhajachannel4283 6 หลายเดือนก่อน +26

    సుప్రీం కోర్ట్ ఆల్రెడీ ధ్వంసం అయింది నాయనా.....దేశం లొ ఉన్న ప్రతీ కోర్ట్ ఏదో ఒక రాజకీయ నాయకుల అధీనం లొ ఉన్నది.....

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 7 หลายเดือนก่อน +42

    రాజ్యాంగాన్ని అమలు చేయటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బతికించే పంచప్రాణాలను నిర్వీర్యం చేసిన, చేస్తున్న ఘనత ఈ 76 ఏళ్లలో ప్రస్తుత కేంద్ర అధికార పార్టీ కే దక్కుతుంది. ఆ పంచప్రాణాలు:
    1. రిజర్వ్ బ్యాంకు
    2. సుప్రీం కోర్టు
    3. ప్రతిపక్షాలు
    4. మీడియా
    5. పాలనా యంత్రాంగం (మరీ ముఖ్యంగా సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ)
    ప్రజలకు ఇక మిగిలింది దేవుడే! ఆ దేవుణ్ణి కూడా ఓ గుడిలో పెట్టి తాళం వేయబోతున్నారు!

    • @nijamnippu7610
      @nijamnippu7610 7 หลายเดือนก่อน +4

      వాస్తవం శర్మాజీ‌, ఈ విషయం బిజెపి అధికారం లోకి వచ్చిన కొత్తలోనే ప్రచారం జరిగిందండి‌, ఛీఫ్ జస్టిస్ రమణ గారి తరువాత రాబోయే ఛీఫ్ జస్టిస్ లు అందరూ RSS వాదులే ,ఇక న్యాయం RSS కి అనుకూలం‌ అనే వదంతి వఛ్చింది , ఇప్పుడు అలాగే జరుగుతోంది .

    • @dvnmsharma5582
      @dvnmsharma5582 7 หลายเดือนก่อน

      @@nijamnippu7610 మీ అరణ్య రోదన సబ్జెక్టు ఈవీఎం ల వీవీ పాడ్ లు లెక్కించే విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ సుదీర్ఘ లేఖ రాశారు ఇటీవల. వాస్తవానికి దూరంగా మొన్నటి ఎన్నికల్లో ఉత్తరాదిన పంకజం గెలవడంతో కాంగ్రెస్ కళ్ళు తెరిచినట్టు కనబడుతోంది.

    • @nijamnippu7610
      @nijamnippu7610 7 หลายเดือนก่อน

      @@dvnmsharma5582 అవును కరెక్టే అండి , అప్పటికే ఛత్తీస్‌గఢ్ చేజారి పోయింది లేండి ,
      పై వీడియోలో కంటెంట్ ప్రకారం‌, EVM లపై కేసు అసలు విచారణకకు కూడా రానివ్వకుండా కొట్టేశారు , 2018 లోనే చంద్రబాబు గారు ఒక నిపుణుని తీసుకువెళ్ళి ఎలా టాంపర్ చేయచ్చో నిరూపిస్తాం ,ఒక EVM ఇవ్వమంటే ,తిరస్కరించారు , మరో సందర్భంలో EVM ఇచ్చి అతనిపై EVM దొంగతనం కేసు పెట్టించారు , వారి దగ్గర 20 లక్షల EVM లు ఉన్నమాట వాస్తవం అండి , ఎవ్వరూ ఈమా ఎత్తడం లేదు , మొన్న తెలివిగా కేసీఆర్ కి బుద్ది చెప్పడం కోసం ,తెలుగు రాష్ట్రాలలో EVM లపై నమ్మకం కలిగించడం కోసం‌, రేపు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ని రానివ్వకుండా చేసే ప్రయత్నం కోసం , తెలంగాణ వదిలేసుకున్నారు , రేపు ఆంధ్రా ఎలక్షన్ లో చంద్రబాబు ని గెలవనిస్తారు ,కానీ మెజారిటీని తగ్గించే ప్రయత్నం చేసేట్లున్నారండి ,
      ఆపై మరో " షిండే " ని రంగంలో దించుతారేమో అనేది నా ఊహ అండి .

    • @pvnarsimha
      @pvnarsimha 7 หลายเดือนก่อน

      💯

    • @pvnarsimha
      @pvnarsimha 7 หลายเดือนก่อน

      Sharma garu

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 3 หลายเดือนก่อน +5

    ఇండియాలో ప్రస్తుత న్యాయవ్యవస్థ పారదర్శకంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించటం లేదు. ఇది చేదైన పచ్చి నిజం.

  • @stanleyvijayakumar
    @stanleyvijayakumar 4 หลายเดือนก่อน +15

    అక్షరాలా నిజం మీరు చెప్పింది!

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 3 หลายเดือนก่อน +5

    PM care funds మీద CJI చంద్ర చూడ్ గారు చర్యలు తీసుకోవాలి

  • @rajub2835
    @rajub2835 7 หลายเดือนก่อน +19

    మతం ప్రతి ఒక్కరి మెదడు లొ ఎక్కిచారు.. మనం ఏమి చేయలేము సార్... సుప్రీంకోర్టు మీదనే ఇన్ని రోజులు అసలు ఉండే అదే ఈరోజు మతం చాటున్న తీరుపులు ఇస్తూ ఉంటే... మన చేతుల్లో ఏమి లేదు సార్..

  • @user-ku6bq5ge9c
    @user-ku6bq5ge9c 6 หลายเดือนก่อน +8

    ప్రాథమిక హక్కులు కాపాడు తున్నదే jutish CHNDRACHUR JI. గతములో ఉన్నవారు
    ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తూ పదవలు పొందారు , మరియు లబ్ది.

    • @RameshBob
      @RameshBob 3 หลายเดือนก่อน

      The earlier people wholesale deal with central government and some state governments favouring each and every case against the opposition governments present CJI is a little bit better than before persons

  • @publicpolicy2512
    @publicpolicy2512 7 หลายเดือนก่อน +24

    మీ మీడియా నిజంగా మంచి చేసే ప్రయత్నం చేయడం హ్యాపీ గా వుంది కానీ ఇంకా చాలా చేయాలి ఈ సమాజాన్ని మార్చాలంటే.

  • @publicpolicy2512
    @publicpolicy2512 7 หลายเดือนก่อน +26

    Periyar 100 సం ల ముందే చెప్పాడు. ఈ అనాగరిక ఆర్య జాతి మనల్ని నాశనం చేసింది ఇంకా చేస్తుంది కనుక మనం ప్రత్యేక దేశం గా ప్రకటించుకుని స్వాభిమానం స్వయం పాలన ఒక్కటే పరిష్కారం అని. ఇప్పుడు అది నిజమని తేలింది. అయినా మన కుక్కమూతి పిందెలు తోలు మందం తోనే బీజేపీ హిందూ,హిందీ, నార్త్ సంక తేనె పూసుకుని నాకుతున్నారు.

    • @baabu5403
      @baabu5403 4 หลายเดือนก่อน +2

      చక్కగా చెప్పారు

    • @kishorekumar8692
      @kishorekumar8692 4 หลายเดือนก่อน +1

      Correct ga chepparu brother 👌

    • @naveenkumar1063
      @naveenkumar1063 3 หลายเดือนก่อน +2

      అన్ని దక్షిణ భారత పార్టీలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు దక్షిణ భారతదేశ విభజన కోసం విప్లవాన్ని ప్రారంభించాలి. మాకు ప్రత్యేక దేశం కావాలి

    • @sunilemani5280
      @sunilemani5280 หลายเดือนก่อน

      Very soon it's going to be reality..similar ideology is spreading among many ...our money/resources are being enjoyed by northern people...keeping us away from power....this will be reality very soon

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 5 หลายเดือนก่อน +5

    ❤❤❤
    లా వొక్కింతయు లేదు
    న్యాయము కానరాదు
    వాయిదాలకు అంతులేదు.
    కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి ప్రాణముల్ ఠావుల్ తప్పెను,
    మూర్ఛ వచ్చే.
    ఎందుకొచ్చిన న్యాయవ్యవస్థ,
    ఎవరిని కాపాడటం కోసం.
    -- గాంధీ, అడ్వకేట్

  • @sanyasinaidu2987
    @sanyasinaidu2987 4 หลายเดือนก่อน +4

    ఇవన్నీ conflicts కారణాలు చెప్పడం చాలా కష్టం ముందు మనుషులు అన్నవారికి మానవత్వం ఉండాలి
    మానవత్వం బాగా తగ్గిపోయిన ఈ రోజుల్లో

  • @gyatham007
    @gyatham007 4 หลายเดือนก่อน +4

    Mind-blowing explanation sir, make it known to the judges in the Supreme Court

  • @ramchander1688
    @ramchander1688 6 หลายเดือนก่อน +8

    దేశంలో న్యాయమే అయోమయంలో వుంటే...... దేశ భవిష్యత్తు ఏమవుతుంది.

  • @Ilammamondaiah
    @Ilammamondaiah 7 หลายเดือนก่อน +17

    సూపర్ జర్నలిస్ట్ రాజయ్య
    👌👍

  • @RV-ye7hz
    @RV-ye7hz 7 หลายเดือนก่อน +5

    Yes, 100% correct. No law now justice for common man.🙏

  • @bitlarajesh196
    @bitlarajesh196 7 หลายเดือนก่อน +10

    Excellent analysis sir

  • @jagdeesh9616
    @jagdeesh9616 7 หลายเดือนก่อน +13

    You're doing a great work. History will remember you as someone who spoke truth to power.

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 3 หลายเดือนก่อน +1

    ఈ దేశంలో అన్నిరకాల సమస్యలకు, శిక్షించే తండ్రి స్థానంలో వున్న కోర్టులు నూరుశాతం మంచిగా పనిచెయ్యడమే

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib 7 หลายเดือนก่อน +5

    మనుషులు మారుతుంటారు అది కొన్నిసార్లు ఎవరూ ఊహించనంతగా కూడ కావచ్చు

  • @ashrafmohammed5398
    @ashrafmohammed5398 6 หลายเดือนก่อน +3

    Your explanation is excellent. Even a lay man can understand the facts. Hope your video will open the eyes of our rulers in the interest of India.

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 6 หลายเดือนก่อน +4

    పౌరులు ప్రజలుగా మారిపోయారు పట్టించుకునే పరిస్థితిలో లేరు పౌరులు పట్టించుకొనంతవరకు దేశంలో పరిస్థితులు మారవు ప్రస్తుతం కొద్దిమంది చేతులలో ప్రజాస్వామ్యం భందీ అయ్యింది

  • @anand120556
    @anand120556 7 หลายเดือนก่อน +4

    తీర్పుల బట్టి చెప్పొచ్చు రాజ్యాంగం ఎలా అమలవుతుందో. తీర్పులు ఎలా ఉండబోతాయి అన్నది అందరికీ తెలుసు

  • @khajapeer3549
    @khajapeer3549 6 หลายเดือนก่อน +2

    If an aggrieved person fail to get justice from Supreme Court ,where can he go?

  • @khajapeer3549
    @khajapeer3549 6 หลายเดือนก่อน +1

    My salute to you sir. U r real patriot who unfolding about Supreme Court of India and its decision.

  • @abcd-hl4wd
    @abcd-hl4wd 6 หลายเดือนก่อน +4

    Ayodhya case lo thirpu ichina 4 guru e roju governor gha rajya sabha sabbulugha vunnaru

  • @doulathbaig5355
    @doulathbaig5355 7 หลายเดือนก่อน +5

    Your explanation is super sir 🙏

  • @vramana1471
    @vramana1471 27 วันที่ผ่านมา +1

    ఒకసారి తెలియక తప్పు చేస్తే రెండోసారి తెలిసి తప్పు చేస్తే మూడోసారి తెలిసి తెలిసి తప్పు చేస్తే ఎవరు ఏమి చేయ్యగలరు

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 3 หลายเดือนก่อน +3

    సుప్రీం కోర్టు లో కేసులకు మోక్షం ఎప్పుడు

  • @satyanarayanapv152
    @satyanarayanapv152 6 หลายเดือนก่อน +2

    Excellent analysis.

  • @RamanaKumar-iu9ss
    @RamanaKumar-iu9ss 6 หลายเดือนก่อน +2

    Perfect analysis Editor Sab Superb Just like other commodities Justice can be bought and sold

  • @sudhakarreddypachipala2361
    @sudhakarreddypachipala2361 หลายเดือนก่อน

    దేశంలో జరుగుతున్న స్వార్థరాజకియాల చట్టాలకు అనుగుణంగా తీర్పులిస్తున్న సుప్రీంకోర్టు న్యాముర్తులు ఆత్మపరిశీలన చేసుకొని ప్రజాస్వామ్య పరిరష్ణకోసం సమాజశ్రేయస్కొరకు ప్రజలకు న్యస్థానాలుమీద నమ్మకము కలిగేలా ఉండాలని నేనుకోరుకుంటున్నాను.

  • @venkateshkaki5351
    @venkateshkaki5351 7 หลายเดือนก่อน +6

    Educated people are ruled by uneducated this is happened only in India all mind games 🤔

  • @kollivijaydr
    @kollivijaydr 3 หลายเดือนก่อน

    The important pillar of democracy (Judiciary) is sinking ... However, i still have confidence in the Constitution and Justice Chandrachud.

  • @adityapurma3977
    @adityapurma3977 6 หลายเดือนก่อน +4

    సుప్రీమ్ కోర్ట్ దివాళీ కోరు తనము బయట పడుతుంది !

  • @setupathiadinarayana1450
    @setupathiadinarayana1450 6 หลายเดือนก่อน +2

    తుషార్ మెహతా గురించి సాల్వే గురించి మీరు మాట్లాడాలి వేణు గారు!

  • @mna491
    @mna491 6 หลายเดือนก่อน +1

    Looking for more videos from your channel, thanks for sharing about truth

  • @mavudiprasad2156
    @mavudiprasad2156 3 หลายเดือนก่อน

    Very exlent analysis of justice

  • @mohammedsiddiqui6064
    @mohammedsiddiqui6064 7 หลายเดือนก่อน +3

    Perhaps INDIRAJI SHOULD NOT HAVE IMPOSED EMERGENCY HAD SHE KNOWN THIS TECHINIC

  • @setupathiadinarayana1450
    @setupathiadinarayana1450 6 หลายเดือนก่อน +3

    అయ్యా దేశంలో అన్ని రంగాలు రకరకాలైన భయాలతో జడిపిస్తున్నారు కదా!

  • @shaiksetara4359
    @shaiksetara4359 3 หลายเดือนก่อน

    good morning sir andhariki namaskaram meerandharu pachhaga undaliani thanks sir good sir

  • @dayakarrao2206
    @dayakarrao2206 6 หลายเดือนก่อน +1

    Very very needed information. Thank you.

  • @sandelamoses9701
    @sandelamoses9701 7 หลายเดือนก่อน +2

    Well said sir continuè .

  • @sajidali-vj7kj
    @sajidali-vj7kj 7 หลายเดือนก่อน +6

    Pratipaksha partilu Revolution enduku tisuku ravatledu !!? Em cheyali !!?

  • @venkataswamyparagati9548
    @venkataswamyparagati9548 3 หลายเดือนก่อน

    Very unbiased analytical reporting .people are waiting for reaction and response from the supreme court.

  • @ljdappvratnam4794
    @ljdappvratnam4794 4 หลายเดือนก่อน +1

    No judicious mind to majority judges,
    Few families members only judges?!

  • @raajubodagala4671
    @raajubodagala4671 4 หลายเดือนก่อน +1

    Correct Sir.

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 6 หลายเดือนก่อน +1

    Nice information in your video message 📚👌👍💐

  • @periramana8556
    @periramana8556 7 หลายเดือนก่อน +1

    I remember a judgement delivered by Sri alladii Krupp Swamy when a candidate approacher for justice for recruitment the honble judge prnouned I examine whether the candidate recruited have requisite qualifications But not the q before it in 1973 has com to my memory .long live justc both real and virtual

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 7 หลายเดือนก่อน +3

    Injustice continues in India... Power mania...

  • @jagadishkokkula2644
    @jagadishkokkula2644 6 หลายเดือนก่อน +1

    Your explanation is super sir🎉

  • @dr.bv.raghavulu1456
    @dr.bv.raghavulu1456 5 หลายเดือนก่อน +1

    Thanks!

    • @mahuamedia
      @mahuamedia  5 หลายเดือนก่อน +1

      Thank you very much for your support 🙏

  • @nallamallareddy9601
    @nallamallareddy9601 6 หลายเดือนก่อน +1

    The best analysis of the facts

  • @venkataramakrishnapulavart3823
    @venkataramakrishnapulavart3823 6 หลายเดือนก่อน +1

    Excellent.

  • @kusumenglish7357
    @kusumenglish7357 6 หลายเดือนก่อน +1

    u r absolutely right

  • @rkraop7512
    @rkraop7512 4 หลายเดือนก่อน

    IT LOOKS, THE TIME HAS COME TO PROVE GOLDEN WORDS swami vevekananda.

  • @user-qk6by8nq6j
    @user-qk6by8nq6j 6 หลายเดือนก่อน +1

    Except Article 370 ,your analysis correct,

  • @shaikmubarak9647
    @shaikmubarak9647 3 หลายเดือนก่อน +1

    We support you sir 🙏🙏🙏🙏 do more videos against BJP

  • @thetruth3322
    @thetruth3322 3 หลายเดือนก่อน

    Can we expect any thing better in this country 🤔

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 6 หลายเดือนก่อน +1

    Good review

  • @001irah
    @001irah 6 หลายเดือนก่อน +1

    Correct sir

  • @pmaheswararao4515
    @pmaheswararao4515 7 หลายเดือนก่อน +1

    Cji chandrachud garu you are great sir 👍 .Indian constitution needs like you cjis and other deducted legal experts. Indian constitution long live with out any hesitation.

  • @rajyalakshmisuri6924
    @rajyalakshmisuri6924 6 หลายเดือนก่อน +1

    In future whatever pm says that is law.there will not b any democracy.

  • @ramaiahrayalaseema9218
    @ramaiahrayalaseema9218 3 หลายเดือนก่อน

    Carect

  • @sapesadalaxmi3989
    @sapesadalaxmi3989 7 หลายเดือนก่อน +1

    Super super

  • @Zsjanilkumar_4766
    @Zsjanilkumar_4766 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @user-gy5vm7zk2l
    @user-gy5vm7zk2l 7 หลายเดือนก่อน +3

    👌

  • @maharajbvk8836
    @maharajbvk8836 4 หลายเดือนก่อน

    Super court dammi

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik 3 หลายเดือนก่อน

    👍👍👍

  • @sambasivarao98
    @sambasivarao98 3 หลายเดือนก่อน

    Sir law is different from justice.no time sehdule for all cases.respectable in what.?Fundamental rights means those are rich not to common.in lower courts what is going.no monitoring,no supervision.go on adjourning cases does not serve any purpose.Lawers are creating litigance.along with judge 2 more jurie members can be appointed in each bench with nominal payment daily basis( it shall be mandatory).fees shall be fixed and collected from the accused 1st .and finally it can be adjusted.

  • @bangaluru1
    @bangaluru1 7 หลายเดือนก่อน

    Very good

  • @sanyasinaidu2987
    @sanyasinaidu2987 4 หลายเดือนก่อน

    ప్రజలు ఎలా ఉంటారు ప్రతినిధులు కూడా
    మాట్లాడడం చాలా ఈజీ
    సమాజం 50% మారితే లక్ష్యాలు

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 6 หลายเดือนก่อน

    If ramana Maharshi was there,he would have ordered BHARATHA RATHNA for looting 370 crores without sound.

  • @bhaskarpathange2306
    @bhaskarpathange2306 6 หลายเดือนก่อน +1

    new worald order folow india

  • @Raj_2026
    @Raj_2026 3 หลายเดือนก่อน

    Chandra chood garu pani teerunu tappu pattalemu. Sincerity undi. Nijayitee viluvalu unna vyakthi

  • @mrhussainhussain1570
    @mrhussainhussain1570 3 หลายเดือนก่อน

    ప్రజల బాగుకోసం, ప్రజల హక్కుల పరిరక్షణకోసం, ప్రజల పాలకులకు సక్రమమైన రుజుమార్గంలో పాలనా కొనసాగించటానికి ఉపయోగపడే 'వ్యవస్థలు' సరిగ్గానే ఉన్నాయ్. కాకుంటే ఎంత ఉన్నతా వ్యవస్థ అయిన దానిని నడిపే అధికారులు మాత్రము 'మనుషులే' కాబట్టి, వీరికి బలహీనతలు ఉంటాయి కాబట్టి, కాలక్రమేణా ఈ మనుషులే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి, అలగా జనం తలదించి బానిసలుగా బ్రతికేలా లేదా తిరగబడ్డ అలగ జనాన్ని 'సంఘ వ్యతిరేకులు గా' ముద్రవేయించి మళ్లీ చట్టాల సహాయంతో శిక్షలు వేయించి చంపడానికి ఈ మనుషులే అక్కడ కూడా ఉంటారు. మనుషుల మనుగడకు మనుషులే శత్రువులవుతున్నారు. ఇదొక వింత !!!!

  • @tadepalliprasad
    @tadepalliprasad 6 หลายเดือนก่อน

    Time is running out and sure he can do something if he wants to do some course correction !

  • @rajyalakshmisuri6924
    @rajyalakshmisuri6924 6 หลายเดือนก่อน +1

    Every system is being manipulatef

  • @shamshaertruckvlogs2143
    @shamshaertruckvlogs2143 7 หลายเดือนก่อน +2

    Lorry driver band gurnchi chepandi

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 3 หลายเดือนก่อน

    Justice Chandrachud has disappointed many who had very high expectations on him.
    Except electoral bonds judgement all other issues he has failed to deliver justice.
    When his own judgement is by passed by bjp in parliament he became a mute spectator.
    Wonder why he did justice only in one case. His judgment is historic but even there is no indictment on the government directly. SBI was censured not the government which actually was behind the sbi actions.

  • @kalyanagummalu602
    @kalyanagummalu602 3 หลายเดือนก่อน

    Political vendatta has become everyday ritual. So judiciary must be more impartial to that vendatta. At present, BJP tries to remove opponents, like AAP Leaders.

  • @mallichithirala251
    @mallichithirala251 6 หลายเดือนก่อน +1

    Tiger 🐅 జస్టిస్ మేడం నాగ రత్న

  • @somuramakrishna6812
    @somuramakrishna6812 4 หลายเดือนก่อน

    ప్రజాస్వామ్య దేశం లో ప్రజలే సుప్రీం..
    ప్రజల చేతిలో ఆయుధం, పాశుపతాస్త్రం ఓటు హక్కు.
    ఆ ఓటు హక్కు ద్వారా అన్ని సరిచేయవచ్చు. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది.కానీ ప్రజలు మతం మత్తు లో కూరుకు పోయారు.ఏమీ చేయలేము.

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y 4 หลายเดือนก่อน

      నీ లాజిక్ అర్ధం కావట్లా.ఓటుతో ప్రభుత్వాలు మారతాయి కానీ కోర్తులు కావు. హై, సుప్రీం. కోర్టుల్లో న్యాయ మూర్థుల నియామక ప్రక్రియను సమీక్చించాలి. అంతవరకు డబ్బుకొరకు వాదించిన న్యాయవాదులు న్యాయమూర్థులుగా నియమించుటలో ఆవుచిత్యం ఏమిటి. నిశపక్షపాతంగా, నిర్భయంగా, రాగద్వేషాలకు అతీతంగా తీర్పులివ్వగలరా?. లోపం ఎక్కడో తెలిసికొని 😢. మన ఆలోచనలు మారాలి.వ్యాధిని ఎరిగి వైద్యం చేస్తేనే ఫలితముంటుంది.నేను సామాన్యుడను తోచినది చెప్పాను. Tq.

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 7 หลายเดือนก่อน +12

    CJ is also a human being and definitely can be influenced

  • @syams84
    @syams84 6 หลายเดือนก่อน +1

    YV was more dynamic, fearless, empathetic...Dhananjaya is heavy in preaching and behind in practice. LGBTQ was insanely inhuman.

  • @rajyalakshmisuri6924
    @rajyalakshmisuri6924 6 หลายเดือนก่อน

    We trusted cji a lot.

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 3 หลายเดือนก่อน

    ధ్వంసం అయింది

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 3 หลายเดือนก่อน +1

    భారత దేశంలో అన్నీ రాజ్యాంగ వ్యవస్థలను వాటి స్వతంత్రతను బిజెపి ధ్వంసం చేసి.వాటిని కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో పెట్టుకుంది.భవిష్యత్తును ఊహించుకుంటేనే భయమేస్తుంది.బిజెపి మళ్ళీ అధికారంలోకి వస్తే దేశంలో మతం కల్లోలాలు పెరిగి ప్రజలు జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి.

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 6 หลายเดือนก่อน

    SC is acting irresponsibly regarding APHC and cases against AP cases and CBN cases. SC and APHCfavoring CBN and against Jagan. There is no judgement regarding AP bifercation.
    How can people respect such irresponsible iand biased SC and APHC.

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 4 หลายเดือนก่อน

    jai bheem sir

  • @madeti
    @madeti 6 หลายเดือนก่อน

    Judiciary Vs Parliament . Too Big majority in Parliament makes the Judiciary a PET ????

  • @divakarlaramarao9166
    @divakarlaramarao9166 4 หลายเดือนก่อน

    Before analysing crucial aspects, we better remove the bandage to the eyes, ears and mind

  • @srinivasbade3295
    @srinivasbade3295 7 หลายเดือนก่อน +7

    He must have been blackmailed by BJP RSS