దొంగ చేతికే తాళంచెవి! Supreme Court judgement on

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2024
  • Is supreme court judgement on Adani and Sebi investigation justified?
    #adani #adanigroup #adanishares #hindenburg #adaniscam #supremecourt #judgement #adanimodi #sebi #sharemarket #sharemarketnews #cronycapitalism
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

ความคิดเห็น • 196

  • @vj-qh1ip
    @vj-qh1ip 7 หลายเดือนก่อน +59

    CBI అయిన sebi అయిన ఒకటే sir... అన్నీ మోడీ బాబా జేబు సంస్థలే గా..😅

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 7 หลายเดือนก่อน +23

    మోడీ గారు అందుకే సుప్రీమ్ కోర్ట్ జడ్జ్ లను అపాయింట్ చేసేది. గత 10 సం గా వచ్చిన జడ్జ్మెంట్స్ చూస్తేనే తెలుస్తుంది, అన్నీ బీజేపీ/ మోడీకి అనుకూలమైన తీర్పులే.😢😢😢

    • @kuwaitq7842
      @kuwaitq7842 6 หลายเดือนก่อน +2

      AP lo కూడా

  • @jaganmohanraomalka891
    @jaganmohanraomalka891 7 หลายเดือนก่อน +47

    అవినీతి అంతానికి ఓటే ఏకైక మార్గం. నిజాయితీగా ఓటు వేద్దాం నిజాయితీ వరునికి ఓటు వేద్దాం.

  • @gorlemahesh5679
    @gorlemahesh5679 7 หลายเดือนก่อน +51

    చివరకు న్యాయస్థానాలు కూడా అదానీకు చుట్టం లాగా మారబోతున్నాయా !!!!

  • @madhunakka7601
    @madhunakka7601 7 หลายเดือนก่อน +49

    చాలా చాలా విషాదమైన తీర్పు
    ఇలాంటి తీర్పుల వల్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతోంది

    • @user-sn7rf9el9q
      @user-sn7rf9el9q 3 หลายเดือนก่อน

      We elected our leaders so what courts do

  • @laxmansunka9939
    @laxmansunka9939 7 หลายเดือนก่อน +28

    తీర్పు చెప్పిన వారికి ప్రమోషన్ ఇస్తారు

  • @prasanthkarlapudi9273
    @prasanthkarlapudi9273 7 หลายเดือนก่อน +37

    సారూ... భారత కోర్టులు ఎప్పుడో అమ్ముడుపోయాయి..... అదే అమెరికా లో ఐతే ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అతని ఆదేశాలు పదేపదే కొట్టిపడేసాయి అక్కడి కోర్టులు... ఇక్కడ కోర్టులకు అంత దమ్ములేదు...

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 7 หลายเดือนก่อน +50

    మీలాంటి నీతి నిజాయితీ గల కొంతమంది జర్నలిస్ట్ ల వల్లనే నిజాలు తెలుస్తున్నాయి గ్రేట్ సర్✊📘✍️👑👑💐💐

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 7 หลายเดือนก่อน +20

    అధర్మం... అన్యాయం.... నేటి భారతన

  • @ramu90143
    @ramu90143 7 หลายเดือนก่อน +42

    చాలా గొప్ప విశ్లేషణ, దేశాన్ని ఉత్తరాది వారి చేతిలో బంధీని చేస్తున్నారు ఈ బిజేపి వారు

    • @sagiribabu8332
      @sagiribabu8332 7 หลายเดือนก่อน

      BJP కి సన్నిహితులు దక్షిణాదిలో కూడా ఉన్నారు సర్ . మొన్న మునుగోడు ఎన్నికల్లో పార్టీ మారి ఓడిపోయి తిరిగి పార్టీ మారిన నాయకుడి గురించి విన్నారు కదా..,

  • @pjana3772
    @pjana3772 7 หลายเดือนก่อน +23

    SEBI lo adani gadi relations unnaru😂😂

  • @sunil7933
    @sunil7933 7 หลายเดือนก่อน +18

    మీలాంటి వారివల్లే ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి సార్..
    ఈ దేశం ఎటు వెళ్తుందో..
    వ్యవస్థలు నిజాయితో పనిచేస్తున్నాయో లేదో...
    ఆ దేవుడే ఈ దేశాన్ని కాపాడాలి 🙏

  • @Runjas
    @Runjas 7 หลายเดือนก่อน +29

    దేశమేమైపోయినా పరవాలేదు, మనం బ్రతికున్నంతకాలం అనుకున్నది సాధించామా లేదా అంతే....
    ఊసేవాళ్ళు ఊయనీ.. తిట్టేవాళ్ళు తిట్టనీ... సచ్చేవాళ్ళూ సావనీ...
    పూల పాన్పుపై నా పాదాలు నడయాడాలంతే... రాజరిక వ్యవస్థలో బానిసలు రాజుగారి కోసం పస్తులుండటం, ప్రాణాలర్పించటం ఆనవాయితీ కదా....

  • @sagiribabu8332
    @sagiribabu8332 7 หลายเดือนก่อน +11

    అయ్యా మన దేశంలో ప్రధాన మంత్రులకు సన్నిహితులు కాని బడా పెట్టుబడిదారులు ఉన్నారా? ఎవరు అధికారంలో ఉన్నారో వారితో స్నేహంగా ఉంటారు.ఆఖరుకు పల్లెటూరు లోని గ్రామపంచాయితీ వార్డు మెంబర్ తో కూడా అక్కడి చిన్న అక్రమార్కులు స్నేహం చేస్తారు.మన కళ్ళముందు జరిగిన దానికంటే మీడియాలో వినే విషయాలనే నమ్మే స్ధితికి వచ్చేసాం. అందుకే SEBI కంటే OCCRP నే నమ్ముతున్నాం. ఈ పరిస్థితులు మారాలంటే వారినీ వీరినీ విమర్శించేకంటే ముందు మనం అంటే మీరు ,నేను , ఈ దేశ ఓటర్లు మారాలి. మనం దానికోసం ప్రయత్నం చేద్దాం. కాస్త ఫలితం ఉంటుంది

  • @vramana1471
    @vramana1471 7 หลายเดือนก่อน +16

    ప్రభుత్వ పరిశ్రమలను పోర్టులను విమానాశ్రయాలను అతి తక్కువ ధరలకు ఆ దానికి కార్పొరేటర్ కి ఇచ్చేస్తారు వీళ్ళందరూ టీవీలు పత్రికలను కొనేసి మిగిలిన వారిని భయపెట్టి ప్రభుత్వ పరిపాలన అద్భుతమైనదని పేదవారి కోసమే ప్రభుత్వం పని చేస్తుందని ప్రచారం చేస్తారు వాటిని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు ప్రజల సమస్యలు టీవీల్లో రాకుండా పేపర్లో రాకుండా చేస్తూ పనికిరాని విషయాలు ప్రచారం చేసి ఎలక్షన్లో గెలుస్తున్నారు అంతిమంగా ప్రజలు ఓడిపోతున్నారు దేశంలో బాగుపడేది కార్పొరేటర్లు వీటికి సహకరిస్తున్న బిజెపి

    • @ramnaresh2290
      @ramnaresh2290 6 หลายเดือนก่อน

      మహాశయా
      పోర్ట్ లు విమానాశ్రయలు వేలాం పాట వేశారు
      ఉదాహరణకు అంబానీ బిడ్డింగ్ 97 రూపాయలు ఐతే అధాని బిడ్డింగ్ 172 రూపాయలు
      కావాలంటే చెక్ చేసుకోండి

  • @Indira_sunil
    @Indira_sunil 7 หลายเดือนก่อน +16

    Pity on our courts

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 7 หลายเดือนก่อน +14

    Exlent clarification with proofs Venu garu.

  • @anand120556
    @anand120556 7 หลายเดือนก่อน +17

    ఏ కేసుల్లో తీర్పులు ఎలా ఉండబోతాయో ముందే ఊహించవచ్చు

  • @vramana1471
    @vramana1471 7 หลายเดือนก่อน +15

    ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ భజన చేసుకోవడమే మంచిది

    • @venkatakrishnaiahmanne3817
      @venkatakrishnaiahmanne3817 3 หลายเดือนก่อน

      ప్రధానిమోడీ ముందుగానే ఆస్లాట్ ని రిజర్వ్ చేసివుంచారు "రామభజన " జనం మతం మత్తులోమునిగిపోయి పళ్లేలువాయించమంటే వాయించారు కొవ్వొత్తులేలిగించమంటే వెలిగించారు, పంది రొచ్చుగుంటలోకి దూకినట్లు దూకమన్నా దూకేవారుజనం. వ్యక్తి పూజ నియంతృత్వానికి దారితీస్తుంది అనిచెప్పిన అంబేద్కర్ని అజ్ఞాని అన్నారు . ఇప్పుడు చేతులుకాలాక ఆకులుపట్టుకుని ఏమిలాభం? సామాన్యుడు వూబిలో కూరుకుపోతున్నాడు.

  • @dravidian6543
    @dravidian6543 7 หลายเดือนก่อน +5

    Good analysis sir

  • @prasadraju4429
    @prasadraju4429 7 หลายเดือนก่อน +13

    Dhonga ki gajadhonga support chesthunnaru sir

  • @TeluguInformativeGallery
    @TeluguInformativeGallery 7 หลายเดือนก่อน +10

    Yes sir

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 7 หลายเดือนก่อน +6

    Very good and informative analysis....thank you Venugopal garu

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h 7 หลายเดือนก่อน +8

    మీ మాటలు అదాని అక్రమ సంతానానికి నచ్చకపోవచ్చు.

  • @ravichandergattu8686
    @ravichandergattu8686 7 หลายเดือนก่อน +6

    Nice video

  • @pavankumar-sf9rd
    @pavankumar-sf9rd 7 หลายเดือนก่อน +5

    Extraordinary analysis.

  • @syed0612
    @syed0612 7 หลายเดือนก่อน +10

    No one can stop coffee baba in his lovely family. Nothing is going to change. Don't expect anything 😂😂😂

  • @johnwesley6611
    @johnwesley6611 7 หลายเดือนก่อน +10

    Anything is possible in India, money is required for all ruling parties.
    Great independent institutions of Constitution.

  • @sudarsan1974
    @sudarsan1974 7 หลายเดือนก่อน +6

    India has high hopes on the current CJI.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 7 หลายเดือนก่อน +5

    Well said sir.

  • @pjana3772
    @pjana3772 7 หลายเดือนก่อน +12

    40 thousand crore retailers losses 😢😅

  • @gvsubbaraorao9152
    @gvsubbaraorao9152 6 หลายเดือนก่อน +3

    సార్ ! మంచి సందేశం 👌👌👍

  • @ravi755
    @ravi755 7 หลายเดือนก่อน +5

    Sir really so sad news idi😢😢

  • @martinherald9921
    @martinherald9921 7 หลายเดือนก่อน +5

    You are very correct. Good reporting. Keep it up please.

  • @true.Indian.216
    @true.Indian.216 7 หลายเดือนก่อน +5

    Thats why people are leaving India and Indian citizenship....

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 6 หลายเดือนก่อน +2

    నిర్భయంగా మీవిశ్లేషణకు ధన్యవాదములు.ఈదేశ న్యాయ వ్యవస్థ పై దేశ పాలకులు పూర్తిగా అదుపు సాధించి నట్లు ఉన్నారు. ఇక న్యాయం జరుగుతుంది అని సందేహం మొద లైనది.

  • @sivaramaprasad3139
    @sivaramaprasad3139 7 หลายเดือนก่อน +4

    Good analysis sir.

  • @rathnamalathota3283
    @rathnamalathota3283 7 หลายเดือนก่อน +8

    Morning paper lo ee news chadhivi ,chaala badha kaligindhi. CJI ila change avuthaaru ani expect cheyaledhu. Kaneesam eeyana okkaraina Democracy ni kaapadathaaru anukuntey..ika ee country paristhithi 😮 ento ardamkavatledhu .saamanyudu etu povaali nyayam kosam. Anni vyavasthalu failed.

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 7 หลายเดือนก่อน +4

    Unfortunate thing is that in India, common people who casting vote are not in a position to observe/watch such illegal things. Pity on Indian politics. No body will save.

  • @Myhomeclips
    @Myhomeclips 7 หลายเดือนก่อน +6

    1.This is what our Indian politics sir, if a poor man acts instead of adaani the pood men 100% will be in jail even for a small financial payment.

  • @mohdeliyas183
    @mohdeliyas183 7 หลายเดือนก่อน +5

    People had good impression about the CJI earlier but now their stand is changing.
    What has happened to SC all of a sudden..

    • @prabhupdv5797
      @prabhupdv5797 7 หลายเดือนก่อน

      😢😢😢

  • @goverdhangurram1792
    @goverdhangurram1792 7 หลายเดือนก่อน +6

    💯

  • @rajaninalli5394
    @rajaninalli5394 7 หลายเดือนก่อน +2

    Super chepparu sir

  • @prasadraju4429
    @prasadraju4429 7 หลายเดือนก่อน +6

    Bharat antey eelage vuntadhi British Janatha party 😂😂

  • @srinivasbade3295
    @srinivasbade3295 7 หลายเดือนก่อน +6

    Manu dharmam ante idhe

  • @abhineshm1
    @abhineshm1 หลายเดือนก่อน

    Very few journalists report on Supreme Courts false judgment in the fear of facing contempt of court case. You are a honest and brave Journalist!

  • @syams84
    @syams84 7 หลายเดือนก่อน +7

    Ide nava bharatam ante

  • @parvathisaturi3437
    @parvathisaturi3437 7 หลายเดือนก่อน +6

    Leading lo unna party chuttam kada, flight lo kurchuni tea thagentha closeness unnappudu elantive jaruguthai.adhani opposite ga తీర్పు vasthe manam ఆశ్చర్యానికి గురి kavali, vallaku anukulanga vasthe manam yem ఆశ్చర్యం ponavasaram ledu. Manushulu vallaki support unnantha kalam valla aagadalu alage saaguthai.

  • @urajkumar2727
    @urajkumar2727 7 หลายเดือนก่อน +4

    మేరా భారత్ మహాన్ 🙏

  • @n.d1855
    @n.d1855 7 หลายเดือนก่อน +4

    This is grate India

  • @user-ez5wd9vk6o
    @user-ez5wd9vk6o 6 หลายเดือนก่อน +2

    న్యాయవ్యవస్థ పై ప్రజలకు కొంచెం నమ్మకం వుండేది , అది ఈ తీర్పు తో 75% నమ్మకం కోల్పోయింది.

  • @prasadvarad1330
    @prasadvarad1330 7 หลายเดือนก่อน +4

    ఈ దేశంలో న్యాయవ్యవస్థ బ్రష్టుపట్టింది. ఇక ఈ దేశంలో సామాన్యుడు/ నీతిపరుడు బానిసగా బతుకుతాడు. ఇది సత్యం.

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 7 หลายเดือนก่อน +2

    I think he is also expecting something after his superannuation...

  • @shaikhussain789
    @shaikhussain789 6 หลายเดือนก่อน +1

    నిజాలు చాలా ధైర్యంగా చెప్పారు.

  • @Indira_sunil
    @Indira_sunil 7 หลายเดือนก่อน +4

    Entha baadhaakaram. Mana meda maname jaaali padaali

  • @ravinderkattagani3012
    @ravinderkattagani3012 7 หลายเดือนก่อน +6

    Good inlectual analization ....
    కొంతమంది మిత్రులు కనీస అవగాహన లేకుండా.....
    మర్యాద లేకుండా coment చేస్తున్నారు ...

  • @syedjeelannandyalmunicipal4623
    @syedjeelannandyalmunicipal4623 3 หลายเดือนก่อน +1

    విపత్తు మొదలైంది ఏదీ మిగిలిపోయింది మన తరం ఈ జలపాతాలను అదుపు చేయలేక పోతున్నాయి రాబోయే తరం రాబోయే విపత్తును నియంత్రించలేకపోతోంది గ్రేట్ suprim court 😢

  • @sagiribabu8332
    @sagiribabu8332 7 หลายเดือนก่อน +7

    సుప్రీంకోర్టు ని ప్రధాని కి చక్కగా కలిపి ప్రజల మనస్సులో నాటుకునేలా చెప్పారు.

  • @HanumanVish0055-nt8hf
    @HanumanVish0055-nt8hf 6 หลายเดือนก่อน +2

    Very great sir

  • @tadepalliprasad
    @tadepalliprasad 7 หลายเดือนก่อน +2

    "People get the govt.they deserve"--Thomas Jefferson

  • @p6kk
    @p6kk 7 หลายเดือนก่อน +4

    MP Mahua Moitra raised about allegations on Adani in Loksabha and she was expelled from the house 😂😢

    • @venkatasubbaraotadikonda3550
      @venkatasubbaraotadikonda3550 6 หลายเดือนก่อน

      జై శ్రీవాసవీ మాత.
      అదొక పిచ్చ స్వార్ధపరురాలు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడగడానికి డబ్బులు దొబ్బేసే రకము
      జైజై శ్రీపరంజ్యోతి శ్రీకల్కిఅమ్మాభగవాన్
      జైజైజై శ్రీపరంజ్యోతి శ్రీశ్రీశ్రీవాసవి కన్యకాపరమేశ్వరీ దేవి మాత.
      జై గాంధిస్థాన్

  • @kampatinagaraju417
    @kampatinagaraju417 6 หลายเดือนก่อน +1

    Greate Analysis sir

  • @radhakrishnabonela9780
    @radhakrishnabonela9780 7 หลายเดือนก่อน +2

    CJI చంద్రచూద్ పూర్తి రిపోర్ట్ వచ్చిన తరువాత SEBI ని ప్రాసిక్యూషన్ చేస్తారేమో...

  • @vijaybontha8316
    @vijaybontha8316 6 หลายเดือนก่อน +1

    Well explained Sir 👏

  • @venkatraokesarapallivenkat6822
    @venkatraokesarapallivenkat6822 3 หลายเดือนก่อน +1

    గుడ్ మార్నింగ్ సార్ మీరిచ్చే మెసేజ్లు దేశమంతా చూడాలని మీలాంటి వారి మెసేజ్ల ద్వారా సిమ్ లో మార్పు రావాలని మీలాంటి వారి అవసరత దేశానికి ఎంతైనా అవసరం జై బీం సార్

  • @sujanakalakotla2588
    @sujanakalakotla2588 7 หลายเดือนก่อน +3

    E deshamu etupothundhi

  • @ramakrishnarouthu6634
    @ramakrishnarouthu6634 7 หลายเดือนก่อน +3

    ADM Jabalpur was delivered in 1976.

  • @gvijaychandu8720
    @gvijaychandu8720 6 หลายเดือนก่อน +2

    Our country is not mature for democracy.. We need a good leader like Subhashchandra Bose who will be a great n good Dictator... Curroption should end.. no mercy. 🎉JAI BHARAT🕉️ JAI SRI RAM🎉

  • @mohanarao2007
    @mohanarao2007 4 หลายเดือนก่อน +1

    Excellent

  • @shaikmubarak9647
    @shaikmubarak9647 3 หลายเดือนก่อน +2

    We support you Sir do more videos against BJP

  • @ljdappvratnam4794
    @ljdappvratnam4794 4 หลายเดือนก่อน +1

    S
    Truth
    Feasting crony

  • @user-hg2jy7qe1x
    @user-hg2jy7qe1x 3 หลายเดือนก่อน

    Well said sir.
    You are Daring person.
    I salute you sir

  • @katikaswathivishal9723
    @katikaswathivishal9723 7 หลายเดือนก่อน +1

    జై భీమ్

  • @hell2464
    @hell2464 7 หลายเดือนก่อน +8

    దేశం దారి తప్పింది

  • @ramanavavila5694
    @ramanavavila5694 7 หลายเดือนก่อน +12

    డబ్బులు బాబు డబ్బులు

  • @jagadishkokkula2644
    @jagadishkokkula2644 6 หลายเดือนก่อน

    Good information sir 🎉

  • @mishnah368
    @mishnah368 6 หลายเดือนก่อน +1

    మరీ ఇంత నీతికి తావులేని నీతి మన్రములు వులగమునన్ గానరాము సుమీ!

  • @sivakumararrolla1788
    @sivakumararrolla1788 7 หลายเดือนก่อน +2

    Maku enduku sir ee sodi maku Rama madiram unte chalu Last ki andaru bhajana chesukovadaniki 😅

  • @kaseem4961
    @kaseem4961 7 หลายเดือนก่อน

  • @user-jr8bh6yf6c
    @user-jr8bh6yf6c 3 หลายเดือนก่อน +1

    న్యాయదేవత కళ్ళు కట్టి ఉంచుతారు అందుకే. అటువంటి దొంగలకి అవినీతిపరులకు మన ఓటుతో జవాబు చెప్పాలి దేశాన్ని రక్షించుకోవాలి.

  • @hemanthgade125
    @hemanthgade125 7 หลายเดือนก่อน +2

    Shame To INDIA

  • @jojireddy7895
    @jojireddy7895 6 หลายเดือนก่อน +1

    God save democracy of our country, Modi is becoming monarch , all dept.s r coming under Modi. If anybody points out wrong doings of Modi r considered as deshadrohulu. Is it right keeping blind faith on Modiji and linking everything to religion?

  • @manju8090
    @manju8090 7 หลายเดือนก่อน +2

    CJI is the biggest disappointment

  • @avenugopalarao
    @avenugopalarao 3 หลายเดือนก่อน

    No current I Kavali from 1320 onwards today.

  • @sriramulugoddendla145
    @sriramulugoddendla145 6 หลายเดือนก่อน

    Very good sodi

  • @srinivasupechetty139
    @srinivasupechetty139 4 หลายเดือนก่อน

    చాలా బాధాకరం...🙏🙏🙏

  • @dasaridanielsukumar1658
    @dasaridanielsukumar1658 6 หลายเดือนก่อน

    Super.coment.sir

  • @kuwaitq7842
    @kuwaitq7842 6 หลายเดือนก่อน +2

    దేవుడే ఇండియాను కాపాడాలి

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 3 หลายเดือนก่อน

    Is it indipendent judiciary?

  • @ChristiansUpdates
    @ChristiansUpdates 7 หลายเดือนก่อน +1

    Baaga maatladaru sir

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 7 หลายเดือนก่อน

    Justice in the puppets of power.

  • @hanumm9938
    @hanumm9938 7 หลายเดือนก่อน

    .. one more responsible social media in the difficulty times??

  • @haranathperavali3891
    @haranathperavali3891 6 หลายเดือนก่อน

    Who can save this country?

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 4 หลายเดือนก่อน

    We lost faith on judiciary.

  • @mrajendrakumar427
    @mrajendrakumar427 7 หลายเดือนก่อน

    They may be having shares

  • @benjamintallapalli8970
    @benjamintallapalli8970 3 หลายเดือนก่อน

    Sebi Or CBI Or all govt organizations are in the pocket ofmodi but. God will not silent he will definetely interferes and gives justice

  • @telugusathyaiahsathyaiah1700
    @telugusathyaiahsathyaiah1700 6 หลายเดือนก่อน +2

    Red sellyut జర్నలిజం

  • @Girappagari
    @Girappagari 6 หลายเดือนก่อน

    Scam 2023 lo main lead lo meere untaru sir.....

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 3 หลายเดือนก่อน

    చిన్న investors ఇక నైనా తెలుసుకుని వీటి జోలికి పోకుండా జాగ్రత గా ఉండాలి.

  • @AllaDurgarao
    @AllaDurgarao 2 หลายเดือนก่อน +1

    న్యాయవ్యవస్థ పతనం పరాకాష్టకు చేరింది.
    మేరా భారత్ మహాన్.