చట్టం ముందు అందరూ సమానం కాదు! Rule of Law in India // Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2023
  • చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తుంది భారత రాజ్యాంగం. కానీ ఆచరణలో అది వాస్తవం కాదని పదే పదే రుజువు అవుతూనే ఉంది. సాయిబాబా నుంచి చంద్రబాబు దాకా...
    #ruleoflaw #indianconstitution #article14 #indianjudiciary #chadnrababu #chandrababubail #manishsisodia #kalvakuntakavitha #liquorscam #skilldevelopmentcase #arnabgoswami #saibaba #gnsaibaba #stanswamy #gautamnavlakha #derababa #bilkisbanocase #paroles #supremecourtofindia #newsanalysis #teluguviews #journalistvanaja
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

ความคิดเห็น • 199

  • @kiranbeats9880
    @kiranbeats9880 9 หลายเดือนก่อน +52

    ఇవన్నీ వింటుంటే నా రక్తం మరుగుతుంది, నా దేశం ఇంత ఘోరంగా ఉందా అని

  • @user-bm4hn3pu8u
    @user-bm4hn3pu8u 9 หลายเดือนก่อน +59

    అన్యాయం రాజ్యమేలుతోంది sister. రాజకీయ నాయకుల స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఇలా . 100% fact మీరు చెప్పింది.

  • @bujutipamuletireddy7720
    @bujutipamuletireddy7720 9 หลายเดือนก่อน +43

    "(అ)న్యాయం"
    ఉన్నాడికో న్యాయం, లేనోడికో న్యాయం,
    ప్రజలకో న్యాయం,పాలకులకో న్యాయం,
    రూల్సు మనిషినిబట్టి మారుతుంటాయి.
    పవిత్రభారతంలో మరీ ఎక్కువ.

    • @joelvijayraj559
      @joelvijayraj559 7 หลายเดือนก่อน

      This is enough to say about Judiciary. Chandra Babu got full bail on conditions but violated once he stepped out from Rajahmundry Jail. He came submitting false certifocates from the doctors that he needs ambulance when ever he goes out, but he is fit, quite healthy and his eye surgery is also fake. Madam you are point blank, straight forward. Democracy is failed because of politicians, we say. Why Judiciary is biased as you said, for rich one rule, for common man one rule. Degrading at all levels. More such videos may reach these unscrupulous elements who spoil the democratic system

  • @kusumanchinagamani5662
    @kusumanchinagamani5662 9 หลายเดือนก่อน +37

    అమ్మ చాలా బాగా విశ్లేషించారు.
    ప్రజా స్వామ్యం పరిస్థితి దారుణంగా
    ఉంది.

  • @narasimhakasibhotla
    @narasimhakasibhotla 9 หลายเดือนก่อน +81

    మన దేశంలో రూల్ ఆఫ్ లా 100% లేదు. న్యాయం వ్యవస్థ తీర్పులు గత 9 సంవత్సరాల కాలంలో దారుణంగా ఉంటున్నాయి.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 9 หลายเดือนก่อน +12

    అవును.చట్టం ముందు అందరూ సమానం కాదు.కొంతమందికి చుట్టం.

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 9 หลายเดือนก่อน +32

    మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు మేడం 🙏🙏🙏

  • @rajkumar9596
    @rajkumar9596 9 หลายเดือนก่อน +11

    మేడమ్ ప్రజలంతా నిర్లిప్తత నేర్చుకున్నారు...ప్రశ్నించే తరం అయిపోయింది.ఇప్పటి తరం మనకెందుకులే,మనవరకు రాదులే,అనుకుంటూ ముసుగేశారు ఇక ఇప్పటి యువతరం పూర్తిగా సంకుచితులు అయిపోయారు.

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 4 หลายเดือนก่อน +7

    మీలాంటి వారు కొంతమంది అయినా ఉన్నారు కాబట్టి న్యాయం కాస్త మెల్ల కన్నుతో నైన బ్రతికి ఉంది.. బహుశా 2024 తరువాత అదికూడ ఉండదమో 😭🙏

  • @bhagyaganisetty9914
    @bhagyaganisetty9914 9 หลายเดือนก่อน +23

    ప్రజలు మేల్కొవాలి, ఎదైనా ప్రజల చేతిలోనే ఉంది, ఉద్యమించాలి, పోరాడాలి, సాధించాలి, లేదంటే బ్రిటిష్ పాలనే మేలని ఒప్పుకుంటే సరి

  • @vishnuimss7527
    @vishnuimss7527 9 หลายเดือนก่อน +16

    OC ల సంక నాకే బీసీ లు SC లు ST లు ఉన్నంత కాలం అందరూ నాషిడం ఐ బానిసలు అవుతారు మేడం....

  • @police1500
    @police1500 9 หลายเดือนก่อน +15

    బహుశా ఒక టాపిక్ నీ ఇంత స్పష్టంగా వివరంగా మరెవరూ చెప్పలేరు. మీ ఛానల్ కి వ్యూస్ ఎందుకు తక్కువుగా వున్నాయో నాకు అర్దం కావడం లేదు.

  • @dplanin
    @dplanin 9 หลายเดือนก่อน +13

    న్యాయ వ్యవస్థ ఇంతగా దిగ జారింది అని విస్తుపోయెలా తెలియ పరిచారు.. థాంక్స్..

  • @michaelceasar
    @michaelceasar 9 หลายเดือนก่อน +21

    *Wow......I literally cried when you spoke about Stan Swamy*

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 9 หลายเดือนก่อน +14

    మనువాద కోర్టు లు .సంఘీ బీజేపీ harmful to India.

  • @247DR
    @247DR 9 หลายเดือนก่อน +6

    వరవర రావు గారు, మీరు పెట్టిన దానిలో వీల్ చైర్ వున్నవారు కూడ మేడం 😭

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 9 หลายเดือนก่อน +17

    విశ్లేషణ చాలా బాగుంది.... అక్షర సత్యం.... 👍👍

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 9 หลายเดือนก่อน +14

    మేడం అధికారం వున్నవారు ఏది చెపితే అదే న్యాయం,అదే ధర్మం.పేరుకు మాత్రమే ప్రజా సేవకులు.ఇప్పుడు అధికారం రాగానే వారు రాజుల మనుకుంటున్నారు.వినాశకాలే విపరీత బుద్ది.👌👍

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 9 หลายเดือนก่อน +23

    Exlent analysis with ground reality 👌👍

  • @tennetijayaraju
    @tennetijayaraju 9 หลายเดือนก่อน +14

    ఎన్ని ఘోరాలు వెలికి తీసి చెప్పరమ్మా? మీకు శత కోటి నమస్కారాలు.ఈ దేశ ప్రజలు ఎప్పుడు మెల్కొంటారో? ఎవరు మేల్కొలుపు తారో? మనం ఏమిచెయ్యాలి?

  • @sciencekidssrik1775
    @sciencekidssrik1775 9 หลายเดือนก่อน +10

    Super mam.....
    ఎవరో ఒక్కరైనా దీని గురించి మాట్లాడే వాళ్లు లేరా అని ఎదురు చూసాను....

  • @user-zz8ip5od5n
    @user-zz8ip5od5n 9 หลายเดือนก่อน +11

    సూపర్ మేడమ్ చాలా చాలా వివరంగా చెప్పారు థాంక్యూ 🙏

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 9 หลายเดือนก่อน +6

    నాయకులు అందరూ చట్టం అందరికీ సమానమే అంటరు కాని వాళ్ళ కు కాదు మేడమ్ నాయకులు అందరూ 80% నాయకులు అందరూ జైల్లో ఉంటారు మేడమ్

  • @MadhavJK
    @MadhavJK 9 หลายเดือนก่อน +14

    ఇప్పుడు భారత దేశాన్ని ఒక నియంత పాలనలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని పిలుచు కుంటే సరిగ్గా అతికినట్టు సరిపోతుందని నా అభిప్రాయం.
    ఎందుకంటే దర్యాప్తు సంస్థలు, ఐటీ, ఈడీ, పోలీసు, ఎలెక్షన్ కమిషన్, చివరికి న్యాయ వ్యవస్థ కూడా రాజ్యాంగం నిర్దేశించినట్టు స్వతతంత్రంగా వ్యవహరించటం లేదు. ఈ వ్యవస్థలన్నీ నియంతల పాలనలో సాగుతున్నట్టు ప్రజలు భావిస్తున్నారు.
    గతంలో ఇలాంటి పరిస్థితి మన పక్క దేశం పాకిస్థాన్‌లో ఉండేది. కానీ ఇప్పుడు మన దేశ పాకిస్థాన్‌ను మించి పోయింది. హ్యాట్సాఫ్ టు పీయం మోదీ మరియు సీయం జగన్!
    మేడం గారిది ఎప్పటి లాగే చక్కటి విశ్లేషణ!

    • @hihoney5609
      @hihoney5609 9 หลายเดือนก่อน +1

      గత 70 సంవత్సరాలు మీ తాతలు పాలించారా పువ్వా అప్పుడే పెద్ద నియంతలు😂😂😂

  • @aspirantstudent9459
    @aspirantstudent9459 9 หลายเดือนก่อน +3

    స్వామి గారి కేసు, సాయిబాబా గారి కేసు మాత్రమే.చల దారుణం ......

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 9 หลายเดือนก่อน +19

    George Orwell's famous quote:
    "All animals are equal. But some animals are more equal than others".

  • @lourdumary5915
    @lourdumary5915 9 หลายเดือนก่อน +11

    అదే కాదు, వనజ గారు. అభియోగాలున్న వ్యక్తులు రాజ్యాంగ పదవులకు నియమితులవ్వగానే, వాళ్ళ మీద వున్న కేసులను కొట్టి వేసిన సంధర్భాలున్నాయి. ఇదీ మన డశములో వున్న పరిస్థితి. సామాన్య ప్రజలు అన్ని విధాలా వాళ్ళ జీవితాలను, బయట వున్నా, జైలులోవున్నా పనంగా పెట్టి జీవించే రోజులివి. ఇక వేరే విధంగా వర్ణించలేము.

  • @jogeswararao1162
    @jogeswararao1162 9 หลายเดือนก่อน +3

    చాల విచారకరం 😢 ఆఖరు న చెప్పిన విషయం నిజం.

  • @GLeela-mk4io
    @GLeela-mk4io 9 หลายเดือนก่อน +13

    Excellent information madam thank you

  • @maheshuyala9444
    @maheshuyala9444 9 หลายเดือนก่อน +10

    Thank you madam

  • @bandarinirmala9819
    @bandarinirmala9819 9 หลายเดือนก่อน +8

    Yes you are right maa.

  • @prabhupdv5797
    @prabhupdv5797 9 หลายเดือนก่อน +3

    Vaddinchevadu Manavade aitee Ekkada kurchunna Parwaleedata!?
    Chala Baga vivarincharu Mam👍🤝👏🙏🙌🙌🙌
    CHETHA NAYAKULU,Palakulu,Adhikarulu, MURKKULLU aite DESHAM lo Nyayam vaddinchina visthareee🤦🤦🤦🗣️🗣️🗣️

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 9 หลายเดือนก่อน +5

    Great India. Mera Bharat mahan
    These are all truths. So I salute this country.
    People are too like that.

  • @ramapoornima2161
    @ramapoornima2161 9 หลายเดือนก่อน +6

    Beautiful explanation madam . As always awesome

  • @lakshmimurthy7299
    @lakshmimurthy7299 9 หลายเดือนก่อน +7

    Explained very well ...thank you for your informative videos

  • @vgsnaidu
    @vgsnaidu 9 หลายเดือนก่อน +4

    అవును అండి.... మనం వయసులో వుండి.... చేసిన తప్పులు అన్ని వయసు పేరు చెప్పి... తపించు కో లేక పోవడం చాలా బాధాకరం.... కేరళలో మాత్రం న్యాయానికి మంచి రోజులు ఉన్నాయి.... బాంబులు పేల్చిన అది మతి స్థిమితం లేక చేసిన పని గ పరిగణిస్తాం తప్ప.... కేసులో బుక్ చేయం

  • @ushakiran1069
    @ushakiran1069 9 หลายเดือนก่อน +4

    Excellent gaa chepparu madam

  • @rohiniramnath7368
    @rohiniramnath7368 9 หลายเดือนก่อน +6

    Well said

  • @rajeshpilla4408
    @rajeshpilla4408 9 หลายเดือนก่อน +8

    Spot on mam

  • @mohangundluru5451
    @mohangundluru5451 9 หลายเดือนก่อน +4

    Good medam good analysis medam.

  • @jsalla
    @jsalla 9 หลายเดือนก่อน +17

    మోడీ/కెసిఆర్/జగన్ రాజ్యంలో ఏమైనా జరుగుతుంది . అన్ని వ్యవస్థలను వారి కంట్రోల్ లో ఉంటాయి

    • @nithya.b7048
      @nithya.b7048 9 หลายเดือนก่อน +7

      మొన్నటి వరకూ chibn చేతిలో కంట్రోల్ లో ఉన్నట్టు😏😏

    • @ks9072
      @ks9072 9 หลายเดือนก่อน

      Yes just like Keep Jagan in Jail for 16 months

    • @shashanthreddy9238
      @shashanthreddy9238 3 หลายเดือนก่อน

      Cbn donga

  • @vippartis
    @vippartis 8 หลายเดือนก่อน +3

    When you talk such truths, you will be labelled as only Naxalite . That is the level of awareness among our people in the country

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t 9 หลายเดือนก่อน +7

    It's the responsibility of the court to impliment Rule of law.

  • @darrikaran5932
    @darrikaran5932 9 หลายเดือนก่อน +3

    ఎప్పుడో చిన్నప్పుడు నిమాల్లో చూసాను 100మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే డైలాగ్ ఈ మధ్య సినిమాలలో వినిపించడం లేదు

    • @user-cd8ic7kl2l
      @user-cd8ic7kl2l 6 หลายเดือนก่อน

      Vanda Mandi manchi variki siksha padithe yemitita.okka nerasthunni vadilesthe yemaindita?

  • @prasaddasi8079
    @prasaddasi8079 9 หลายเดือนก่อน +2

    Very good information

  • @anand120556
    @anand120556 9 หลายเดือนก่อน +6

    True

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 9 หลายเดือนก่อน +2

    excellent explanation and information madam

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 9 หลายเดือนก่อน +11

    Excellent analysis madam

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 9 หลายเดือนก่อน +5

    భారత దేశం లో. న్యాయవ్యవస్థ మొదటి నుండి కొందరికి మాత్రమే చట్టం ల పని చేస్తుంది దేశంలో. ప్రజాస్వామ్య గురించి మాట్లాడిన వాళ్ళను ఉప చట్టలు దేశ ద్రోహం అంటున్నారు అంటే మనం ఎటువంటి పాలకుల ఏలుబడిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఆదివాసుల వెనకకు నెట్టేయ బడిన అని వర్గాలు గురించి దేశం లో జరుగుతున్న దోపిడీ దౌ ర్జ్యాన్యం గురించి ప్రశ్నిస్తే. వాళ్ళు. ఈ దేశంలో. నేరస్తులు వారికీ ఏ చిన్న అవసరం కావాలన్న మీరు చెప్పినట్టు కోర్టులు మూడు నాల్గు వారాలు సమయం తీసుకుంటున్నది నిజంగా దేశంలొ న్యాయ వ్యవస్థ కొందరికి మాత్రమే పనిచేస్తున్నది అని. దేశం లోని. ప్రజలందరూ అలోచన చేయకుంటే ముఖ్యంగా బుద్ధిజీవులు మేదావులు ఉదోగులు ఉన్నత విద్యలు చదువే వారు దేశంలొ న్యాయ వ్యవస్థ తీరు అది ఎవరి కనుసన్నల్లో నడుస్తుంది అని ఆలోచనా చేస్తారని ఈ నడుస్తున్న రాజకీయాలను లోతుగా పరిశీలించలి అని. ప్రజా వ్యతరేక నిర్ణయాలు దేశంలో ఉన్న అన్నీ వ్యవస్త ల ను తమ కను సన్నల్లో ఉంచుకొని తమ ఇషటానుసారంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యం కు ప్రమాదకరం అని ఆలోచించాలి

  • @leamhsiglory3607
    @leamhsiglory3607 9 หลายเดือนก่อน +3

    Superb mam

  • @GideonReddy
    @GideonReddy 9 หลายเดือนก่อน +11

    Almighty God jesus Christ loves you India🇮🇳
    May God bless you🌹 madam garu🎉

  • @panchagnulasubbarao326
    @panchagnulasubbarao326 9 หลายเดือนก่อน +2

    Thanks Madam. Mr. Sisodia Dy.CM of Delhi has no money he will be there.People in AP.. God only knows The political people. God bless AP

  • @paulnarendra-xp1mb
    @paulnarendra-xp1mb 3 หลายเดือนก่อน +1

    Amma! Meeru cheppina truths chaala mandiki nachavu. Endukante MERA BHARAT MAHAAN! PLEASE help the poor and needy if you can. Speeches CAN'T REMOVE THEIR HUNGER. NAMASTE!

  • @user-cz1xk8ot7z
    @user-cz1xk8ot7z 9 หลายเดือนก่อน +2

    Super analysis madam it is true

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 3 หลายเดือนก่อน +2

    మనది. పే. ద్ధ. ప్రజాస్వామ్యం కదూ నిజాయితీ. ఎప్పుడో కనుమరుగైంది

  • @gvrangareddy7354
    @gvrangareddy7354 9 หลายเดือนก่อน +3

    ఈ విషయంపై కోర్టుకెళ్లొచ్చా.....

  • @radhakrishnabonela9780
    @radhakrishnabonela9780 9 หลายเดือนก่อน +3

    British పరిపాలనే బాగుండేది... భారతీయుల అందరం కలసి మెలసి ఉండే వాళ్ళం. స్వతంత్రం ఇచ్చి తప్పు చేసారు...

  • @pmybook
    @pmybook หลายเดือนก่อน +1

    రూల్ అఫ్ లా, రాజ్యము అధికారము నకు సంబంధించినది, (relative), పెత్తం దారీలు, జమీ దారీలు >, ఊడిగం చేసేవారు బాధ్యులు, పెట్టుబడీ లు కూడా, ధనవంతులు కూడా, మతం పాత్ర నేరుగా లేదని నా అభిప్రాయం.

  • @boyaraju9574
    @boyaraju9574 9 หลายเดือนก่อน +2

    Meeru correct ga chepparu medam

  • @saikumarsatyavarapu2049
    @saikumarsatyavarapu2049 9 หลายเดือนก่อน +4

    Excellent analysis, produly me self as a subscriber

  • @krishnavenimadduri8479
    @krishnavenimadduri8479 9 หลายเดือนก่อน +2

  • @sirrabharath8839
    @sirrabharath8839 9 หลายเดือนก่อน +13

    సాయిబాబా పరిస్థితి వేరు ఆయన నూటికి నూరుపాళ్ళు బెయిల్ అర్హత ఉండిన కేసు. చంద్రబాబు నాయుడు విషయంలో ఇది అవినీతి కేసు. ఇతనికి ఏం పర్వాలేదు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు.

    • @boseyellayi2490
      @boseyellayi2490 9 หลายเดือนก่อน +1

      I agree with you

    • @ks9072
      @ks9072 9 หลายเดือนก่อน

      Yes

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 9 หลายเดือนก่อน +3

    మన దేశంలో అస్సలు అంబేడ్కర్ రాజ్యాంగం అమలు అవుతుందా...?

  • @Khasim.733
    @Khasim.733 9 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @raaajendra1
    @raaajendra1 3 หลายเดือนก่อน +1

    Well said Madam

  • @nagabhushanaraochintada1968
    @nagabhushanaraochintada1968 5 หลายเดือนก่อน +1

    Excellent analysis madam garu

  • @muthaiahkumbha5421
    @muthaiahkumbha5421 3 หลายเดือนก่อน +1

    Exellant super madum

  • @dsraokhairy8625
    @dsraokhairy8625 20 วันที่ผ่านมา

    You are saying correct. Who will take action inthis connection also to be described.

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 9 หลายเดือนก่อน +1

    పేరు మహువ అని మోదీ కి వ్యతిరేక ఛానెల్ అయ్యుంటుంది అనుకుని చూసా...
    అంతర్లీనంగా మోదీ బీజేపీ వ్యతిరేకత బాగా చూపించారు.
    ఈ దేశం లో సమ న్యాయం లేకపోవడానికి మొదటి కారణం కాంగ్రెస్.
    ఇప్పుడు10 ఏళ్లలో బీజేపీ కఠిన నిర్ణయం చేసుండాల్సింది.
    మరొక్క సారి మోదీ గెలిస్తే న్యాయ వ్యవస్థ మరో ఐదేళ్లలో ఖచ్చితంగా మారుతుంది అని నేను నమ్ముతున్నాను.

  • @narasingaraok5881
    @narasingaraok5881 หลายเดือนก่อน

    UAPA section, లాంటి సెక్షన్లు పై అరెస్టు ఐతే ముద్దాయే నిర్దోషి అని నిరుపించుకోవాలి.కాబట్టి బెయిల్ దాదాపు అసాధ్యం

  • @korampallijaganmohanarao6423
    @korampallijaganmohanarao6423 9 หลายเดือนก่อน +1

    ధనం అధికారంకే ప్రజాస్వామ్య ంలో అన్నితలవంచు తాయి.అయితే ఆరెండు ఎల్లకాలం ఒకేచోట వుండవు.ప్రజలు తమభాధ్యతెరిగి మసలుకుంటె దుష్ట వ్యవస్త పతనంకాక తప్పదు.j

  • @swamidas76
    @swamidas76 2 หลายเดือนก่อน +2

    Don't worry Amma.

  • @user-xq3jq6vi1y
    @user-xq3jq6vi1y 9 หลายเดือนก่อน +2

    Shameless courts 🤣

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 9 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @MultiRAMSAGAR
    @MultiRAMSAGAR 6 หลายเดือนก่อน +1

    Mother... Great!!!!

  • @isaacdevkumardevkumar7178
    @isaacdevkumardevkumar7178 9 หลายเดือนก่อน +1

    మీరుచెప్పింది ముమ్మాటికీ నిజం

  • @swarnalathakusuma3015
    @swarnalathakusuma3015 9 หลายเดือนก่อน +1

    Super mam.

  • @ramanaimandi2905
    @ramanaimandi2905 9 หลายเดือนก่อน +2

    అక్కా న్యామ్చాల కరిధైనది

  • @rajeswarayanamadala4820
    @rajeswarayanamadala4820 หลายเดือนก่อน +1

    Law is subject to interpretation and to the convinient to the power- wealth power or political power. Courts are used to shut the mouth of the opposite party. To accept to live ? what else ?
    Innocents are more targetted by vested interests.Day in day out wrong doings only.

  • @user-yn4sw7gq6b
    @user-yn4sw7gq6b 9 หลายเดือนก่อน +2

    Chndrababu garu gurinchi entha chepara medam

  • @ramakrishnarouthu6634
    @ramakrishnarouthu6634 9 หลายเดือนก่อน +3

    గుజరాత్ and బీహార్ no difference

  • @syedrafi4357
    @syedrafi4357 16 วันที่ผ่านมา

    S true

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 8 หลายเดือนก่อน +1

    హహహ ఈదేశంలో రేపు చేసినవాడు మైనారిటీ పేరుతో తప్పించుకోవచ్చు.కసబ్ లాంటివారు చాలా హాయిగా ఉంటారు.ఉగ్రవాదులు సంవత్సరాల పాటు రాజభోగాలను అనుభవించవచ్చు.

  • @yz7495
    @yz7495 9 หลายเดือนก่อน +1

    sudha bharadwaj gaari gurinchi full video cheyandi madam, from birth to jail life and current life

  • @satya1666
    @satya1666 9 หลายเดือนก่อน +13

    సిందియన్ బ్రాహ్మణ ఆర్యాలజీ లో
    పురాణ స్వామ్యం తప్పా ప్రజాస్వామ్యం ఉండదు. పురాణిస్ట్ లు క్రిమినల్స్ లో హీరోని చూస్తరు.
    నార్తు బ్రాహ్మణ ఆర్య పాలకులు ఫిక్స్ చేసుకున్న మరో కోడికత్తి కేసే ఈ చంద్ర బాబు కేసు.
    కేడి లంసన్స్ ప్రధానులైతే నీతివంతులు, మేధావులకు హింస తప్పదు. క్రిమినల్స్ ను CM,PM ల పోస్టు లలోకి రానీయకూడదు

  • @247DR
    @247DR 9 หลายเดือนก่อน +1

    న్యాయస్థానం కు సిగ్గు లేదు కాబట్టి ప్రజలై తే ఖర్చు లేకుండా చిటకెలో న్యాయం చేస్తారు

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 9 หลายเดือนก่อน +1

    😢😢😢

  • @prabhakarreddy3326
    @prabhakarreddy3326 9 หลายเดือนก่อน +1

    బాలకృష్ణ case మార్చి పోయారు మేడమ్

  • @Ramking7262
    @Ramking7262 หลายเดือนก่อน +1

    ఎక్సలెంట్ వీడియో మాత్రం....

  • @bhagawatyellumahanty457
    @bhagawatyellumahanty457 3 หลายเดือนก่อน +2

    ప్రజలు చేయగలిగింది ఏమి లేదు మేడం,

    • @duggipoguyona2484
      @duggipoguyona2484 หลายเดือนก่อน +1

      బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

  • @heymatetala3328
    @heymatetala3328 หลายเดือนก่อน

    చాలా దారుణమైన విషయం 😢

  • @user-xq3jq6vi1y
    @user-xq3jq6vi1y 9 หลายเดือนก่อน +2

    Faltu judges nd police this what happens in India 😢😢

  • @isaacdevkumardevkumar7178
    @isaacdevkumardevkumar7178 9 หลายเดือนก่อน +1

    మనదేశం ఎప్పుడు మారుతుంది? అట్టి ఆశ పెట్టుకోవడం వృధా అనిపిస్తుంది.

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 9 หลายเดือนก่อน +1

    Jai.bheem.madam

  • @swathantray6449
    @swathantray6449 9 หลายเดือนก่อน +2

    Vanaja garu mimmalani kalavalani undi

    • @mahuamedia
      @mahuamedia  9 หลายเดือนก่อน

      Please write to mahuayt22@gmail.com

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 8 หลายเดือนก่อน +1

    మీరు విమర్శించే ఈ న్యాయవ్యవస్త మీరు చెప్పే అంబెద్కర్ రాసిందే.

  • @thirumalapudivenkatarao7461
    @thirumalapudivenkatarao7461 หลายเดือนก่อน +1

    Madam గారు ఇందులో కొత్త ఏమి లేదు.మన దేశంలో మనిషి హోదాను బట్టి పోలీసు అధికారి మొదలు న్యాయాధికారి (అతి కొద్ది మంది మినహా) వరకు చట్టము మారి పోతుంది.

  • @bsnmoorty1
    @bsnmoorty1 9 หลายเดือนก่อน +2

    వీధుల్లోనే వీటికి పరి‌ష్కారం దొరుకుతుంది.

  • @subramanyammynampati475
    @subramanyammynampati475 หลายเดือนก่อน

    Justice Krishnayyar once said judicial bankruptcy

  • @user-cd8ic7kl2l
    @user-cd8ic7kl2l 6 หลายเดือนก่อน +1

    Pinaray vijayan meeda gold smuggling case vundaali.ademaindi.ED ni pampithe theluddikadaa