karnak temple and luxor temple in egypt

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2023
  • karnak temple and luxor temple in egypt
    #naaanveshana #egypt #luxor #karnaktemple #telugutraveller #traveling #travel #traveller #travelvlog #adventure

ความคิดเห็น • 3.5K

  • @Samrakshanawelfaresociety
    @Samrakshanawelfaresociety 9 หลายเดือนก่อน +546

    దేవుడు లేకుండా ఈ భూమి మీద మనుషులు సృష్టించబడలేదు సృష్టి కర్త అనే వాడు ఒకడు వున్నాడు. కానీ కొన్ని భూమి మీద మనిషి పుట్టి విస్తరించి, ప్రదేశాలు, ప్రాంతాలుగా విడిపోయి దేశాలుగా ఏర్పడినప్పుడు కొన్ని దేశాల్లో ప్రజలు రాజులకు సృష్టి కర్త ఎవ్వరో తెలియక అప్పట్లో ప్రకృతి ని పూజించడం ప్రారంభం అయింది అలా విగ్రహాలు తయారు చేసుకొని దానికి పేర్లు పెట్టి, దేవుడు ఒకడు ఉండాలి అని ఈజీప్ట్ లో వున్నా వారు వాళ్ళ దగ్గర బంగారం వెండి, రాగి మొత్తం కరిగించి విగ్రహాలు చేసుకొని పూజించారు

    • @-kasthala-NagRaj
      @-kasthala-NagRaj 9 หลายเดือนก่อน +11

      Absolutely Right Bro💐

    • @Samrakshanawelfaresociety
      @Samrakshanawelfaresociety 9 หลายเดือนก่อน +20

      దేవుడు లేకుండా ఈ భూమి మీద మనుషులు సృష్టించబడలేదు సృష్టి కర్త అనే వాడు ఒకడు వున్నాడు. కానీ భూమి మీద మనిషి పుట్టి విస్తరించి, ప్రదేశాలు, ప్రాంతాలుగా విడిపోయి దేశాలుగా ఏర్పడినప్పుడు కొన్ని దేశాల్లో ప్రజలకు రాజులకు సృష్టి కర్త ఎవ్వరో తెలియక అప్పట్లో ప్రకృతి ని పూజించడం ప్రారంభం అయింది. అలా విగ్రహాలు తయారు చేసుకొని దానికి పేర్లు పెట్టి, దేవుడు ఒకడు ఉండాలి అని పూజించే వారు ఈజీప్ట్ దేశంతో పాటు ఇలా కొన్ని దేశాలు వారికి నచ్చిన విధంగా వారు దేవుళ్లను సృష్టించుకొని పూజించే వారు. వాళ్ళ వాళ్ళ దగ్గర బంగారం వెండి, రాగి మొత్తం కరిగించి విగ్రహాలు చేసుకొని దేవుళ్ళ అని నమ్మి పూజించే వారు అలా ప్రాచీన నాగరికతలు ఏర్పడ్డాయి తరువాత రాను రాను అనేక మతాలు పుట్టుకొని వచ్చాయి. వాటిలో ఏది నిజమైన దేవుడో మీరే నిర్ధారణ చేసుకోవాలి. కానీ సృష్టికి దేవుడు ఒక్కడే ఈ సృష్టి వెనుక ఒకే ఒక్క దేవుడు వున్నాడు

    • @Kranthi_tk
      @Kranthi_tk 9 หลายเดือนก่อน +7

      2:19 నోట్ this point

    • @ExYedarimatham
      @ExYedarimatham 9 หลายเดือนก่อน +7

      Vottakai devudu antha powerful ainappidu vigraham loki raledaaa?.chasthe swargam,pookulu,bangaru veedulu icchetodu oka prakruthi roopam yettha Leda ,sollu kaburulu. Nature is god.

    • @kkalluri1
      @kkalluri1 9 หลายเดือนก่อน +12

      సమస్య మొత్త మతం వల్లే, మా పుస్తకం లో ఎవరో రాసినట్లు మా దేవుడే నిజ దేవుడు.. ఇక్కడే సంఘర్షణ మొదలు అయ్యింది

  • @manipriya8869
    @manipriya8869 9 หลายเดือนก่อน +9

    జీవితం లో ఏది సులభం గా రాదు. సులభం గా వచ్చింది అంటే అది ఎక్కువ నిలువదు. కానీ నువు చాలా కష్టపడి సంపదించవు. నీ కష్టానికి ఎక్కువ ప్రతిఫలం తో నీ పేరు ప్రఖ్యాతలు చిరకాలం ఉంటాయి.👍👍👍

  • @OmNamaShivaya00746
    @OmNamaShivaya00746 9 หลายเดือนก่อน +31

    Nicely presented content brother ❤🎉😊 history of temples

  • @BrutallyHonest-vq3lh
    @BrutallyHonest-vq3lh 9 หลายเดือนก่อน +1

    నువ్వు ఇంతకు మునుపు నువ్వు చేసిన కొన్ని హేట్ వీడియోస్ వల్ల, నీ మీద సదభిప్రాయం ఉండేది కాదు కానీ, సూర్యభగవానుడు గురుంచి మీరు మాట్లాడిన మాటలు వల్ల మీ మీద చాలా గౌరవం పెరిగింది.
    చాలా మంచి విషయాలు చూపించారు. ధన్యవాదాలు .

  • @s4showtime207
    @s4showtime207 9 หลายเดือนก่อน +1

    From 2.25 min to 3.05 min .. valuable point.. అందరికీ తెలియాల్సిన ముఖ్య విషయం. 👌

  • @rameshkurellaranga-ui9dt
    @rameshkurellaranga-ui9dt 9 หลายเดือนก่อน +3

    భూమి మీద సకల జీవరాసులు జీవిస్తున్నాం అంటే సూర్య దేవుని వల్లనే 🌞🌞🙏🌞🌞 నువ్వు సూపర్ అన్నయ్య

  • @sivasmileentertainment6050
    @sivasmileentertainment6050 9 หลายเดือนก่อน +15

    నువ్వు ఎక్కడికైనా వెళ్లగలిగిన సత్తా కలిగిన వాడివి ఆల్ ద బెస్ట్ అన్వేషణ అన్న 👍👍

  • @eyecaretimes837
    @eyecaretimes837 9 หลายเดือนก่อน +3

    మీ కళ్ళ తో మాకు ఈ అందమైన ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నా❤

  • @lakshmanaraokorada6279
    @lakshmanaraokorada6279 9 หลายเดือนก่อน +1

    సహాయం చేసేవారు కుడా దేవుడి కి సమానం కాబట్టి నీవు దేవుడవుతావు మాలాంటి వాళ్ళకి. ఒక్కసారిగా ఈజిప్ వెళ్ళొచ్చిన ఫీలింగ్. 💚💚💚💚💚💚💚💚💚💚💚🌄🌄

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 9 หลายเดือนก่อน +9

    Very great video coverage of the temples and locations bro.😊

  • @Ammaigaru457
    @Ammaigaru457 9 หลายเดือนก่อน +9

    వీడియో ద్వారా చక్కని విషయాలను తెలియజేస్తున్నారు👏Drone Shots Very Very Nice 👌🏻

  • @radhakrishnamurthy9166
    @radhakrishnamurthy9166 9 หลายเดือนก่อน +1

    Great Video Dear Anvesh. So far not seen this temple in other's channels. Thank you so much..👌👏👍🙏

  • @balasimha9790
    @balasimha9790 9 หลายเดือนก่อน

    Anvesh brother vedio blog very beautiful and excellent.

  • @NK-ui7ps
    @NK-ui7ps 9 หลายเดือนก่อน +11

    Excellently captured buddy ❤with good attire 😊..Keep shining & rocking 💪..

  • @vallapumallikarjun9107
    @vallapumallikarjun9107 9 หลายเดือนก่อน +6

    అన్న ఈ నాగరికత knowledge కి నీకు హాట్స్ ఆఫ్ అన్న 🎉🎉🎉

  • @himalayanchronicles
    @himalayanchronicles 9 หลายเดือนก่อน +4

    Excellent video. You are able to see virtually all these places because of you❤❤

  • @gopigabbarsingh1016
    @gopigabbarsingh1016 9 หลายเดือนก่อน +5

    What a great analysis of history ❤❤🎉🎉

  • @chittyvani1239
    @chittyvani1239 9 หลายเดือนก่อน +6

    Hi తమ్ముడు మెలీసా ఏది నీతో రాలేదా we Miss her సూర్యనారాయణ భగవానుని నీ కళ్ళతో మాకు చూపించినందుకు ధన్యవాదములు తమ్ముడు. మెలీసా నీ అడిగానని చెప్పు తమ్ముడు Jai భారత్ 🙏🙏🙏🙏🙏🙏🌄

  • @jonnakutiishwarya6124
    @jonnakutiishwarya6124 9 หลายเดือนก่อน +6

    Nice video sir and architechture pillar's meda gani rocks meda gani aa temple outline gani superb and we are greatfull to know more about the country EGYPT.And I wish you good health and wealth sir🙂🙂

  • @TheRaju1234567890
    @TheRaju1234567890 9 หลายเดือนก่อน

    Nice video. Beautiful locations and wonderful content.

  • @rajaramana-xp5ji
    @rajaramana-xp5ji 9 หลายเดือนก่อน +3

    Uvr one of the best tourist travel of history 🙏🌅👌💯🎉🤝all the best anna

  • @skyper854
    @skyper854 9 หลายเดือนก่อน +99

    First .. view.. day starts with.. Evvara meeranta ..❤❤😂

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops 9 หลายเดือนก่อน +3

    Good video great job 👍 enjoyed the full video liked the locations of Egyptian temples keep go on we will always support you 🙏

  • @nirmalababy3885
    @nirmalababy3885 9 หลายเดือนก่อน

    Superga undndi video yedo oka adbuta mina prapanchanni chusintlu undi ye deshaniki vellina akkadi nagarikatanu chala baga explore chesi chupistaru great youtuber andi meru Tq anveshgaru god bless you andi

  • @Anushatalks24
    @Anushatalks24 9 หลายเดือนก่อน

    Nice video 🎥 😍 chala bagundi temple. Katadam chala baga kataru.. Great architecture...😊

  • @balajiraj7945
    @balajiraj7945 9 หลายเดือนก่อน +6

    అన్వి ఎక్కడైనా దేవుడు దేవుడే ప్రకృతి ప్రేమికులు అన్నింటిలోనూ దేవుడిని చూస్తారు. God bless u ANVI

  • @Kalyankohli
    @Kalyankohli 9 หลายเดือนก่อน +17

    The best youtube channel in youtube...❤ his content is never disappointed...😊

  • @user-vo5hi7pl7g
    @user-vo5hi7pl7g 9 หลายเดือนก่อน

    అన్వేషణ నువ్వు సూపర్ అన్న నువ్వు ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నావు అన్న ఈజిప్ట్ లో నువ్వు చూపించిన వీడియోలు అన్నింటికన్నా ఈ వీడియోస్ చాలా సూపర్ ఉంది అన్న ఇలాంటి వీడియోలు మరెన్నో చూపాలని ఆ దేవుని కోరుకుంటున్నా ఈ గుడి డ్రోన్ షూట్ చేసి ఉంటే ఇంకా చాలా బాగా వచ్చింది అన్న అన్వేషణ నువ్వు ప్రపంచాన్ని దున్నేయాలి అన్న ప్రపంచంలో ఎవరూ లేనట్టుగా నువ్వు ఉన్నావు మన భారతీయుల్లో నిన్ను ఒకటిగా గుర్తించారన్న నువ్వు ఇంకా చాలా కష్టపడాలి అలాగే మాకు ప్రపంచాన్ని చుపియాలి వీడియో చేసేటప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా చూపిస్తున్నావు అన్న నువ్వు ఇంకా చాలా చేయాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 🚩🚩🚩🚩🎉

  • @AdonirbkVaa
    @AdonirbkVaa 9 หลายเดือนก่อน

    Superbb brooo...Always love Ur Vedios..KEEP GOING ❤

  • @Ammaigaru457
    @Ammaigaru457 9 หลายเดือนก่อน +15

    ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ...🥰💚

  • @SaikumarBommu
    @SaikumarBommu 9 หลายเดือนก่อน +7

    Unconventional Love towards you Anna ❤

  • @VEERANJANEYULUPADAMATA
    @VEERANJANEYULUPADAMATA 9 หลายเดือนก่อน +1

    సూపర్ sir. మీరు మాకు తెలియని కొత్త ప్రదేశాలు చూపిస్తున్నారు... ఈజిప్ట్ లో కూడా ఉంది సూర్య దేవాలయం...😊

  • @tannerunagalakshmi9162
    @tannerunagalakshmi9162 8 หลายเดือนก่อน +1

    Sri Suryanarayanudiki Namaskaram. Thanks for your video andi.🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkateshk9191
    @venkateshk9191 9 หลายเดือนก่อน +28

    Superb konark temple in Egypt..
    Superb history about Egyptians..
    So many hindhu temples in Egypt. Product of Hinduism..
    This type of videos never before ever after.
    From Vizag

    • @venuveerla9984
      @venuveerla9984 9 หลายเดือนก่อน +5

      Konark kani dhani thathayya kani origin from Egypt only and mana vigrahala cuture antha pakka deshaladhe manadhi kadhu

    • @harikishan2821
      @harikishan2821 9 หลายเดือนก่อน

      ​@@venuveerla9984bro yee vuru annavv mandhii chudu oka sari 👉 "Indus Valley Civilization is at least 8,000 years old, and not 5,500 years old, taking root well before the Egyptian (7000BC to 3000BC)"

    • @venuveerla9984
      @venuveerla9984 9 หลายเดือนก่อน

      @@harikishan2821 Thammudu a school nidhi IIT kharagpur cheppindhi thana research mathrame but world lo ne iraq lo unna mesopotomia and Egypt and aa tarvatha ne Sindhu valley ani enno records chepthunnai.
      India soudhi arab israel iran iraq middle eastern countries lo civilization eppati nundo undhi but don't say india civilization comes in first line.
      Please do study briefly

    • @harikishan2821
      @harikishan2821 9 หลายเดือนก่อน

      @@venuveerla9984 thammudu okasariii mi vuru ekkadao chapu thppudu andaru chustgaruu Google lo unna visham kuda sarigga pattaladha chudu direct articles lo dhii past chasthunna "Scientists from IIT-Kharagpur and Archaeological Survey of India (ASI) have uncovered evidence that the Indus Valley Civilization is at least 8,000 years old, and not 5,500 years old, taking root well before the Egyptian (7000BC to 3000BC) and Mesopotamian (6500BC to 3100BC) civilizations" chadhuvoo thamma

  • @RamReddy0123
    @RamReddy0123 9 หลายเดือนก่อน +148

    Daily Morning:
    No exercises
    No yoga
    No Tv 9 news
    No insta
    No what's app
    Only naa anveshana videos 😊❤❤

  • @sumitraumapathy1617
    @sumitraumapathy1617 9 หลายเดือนก่อน +1

    Very beautiful temple anvesh
    You are very great ❤

  • @DRBuddiesstudysmart
    @DRBuddiesstudysmart 9 หลายเดือนก่อน +1

    It tells that once upon a time and still now sanathanism spreading😊 and making all lives healthier 🎉

  • @Ammaigaru457
    @Ammaigaru457 9 หลายเดือนก่อน +14

    మీరు చేసే వీడియోస్ అన్ని సూపర్ 🥰tq for wounderful videos ❤️Congratulations to 1.66 M🤩

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 9 หลายเดือนก่อน +4

    ఉదయాన్నే మమ్మల్ని ఆరోగ్యప్రదాత సూర్య భగవానున్ని చూపించినందుకు అన్వేష్ గారు Tq అండి

  • @jayakuppa8412
    @jayakuppa8412 9 หลายเดือนก่อน

    అనీ దేశాలు బాగా తిరిగి వల్ల సంస్కృతి బాగ చూపిస్తున్నారు అన్న you are great anna
    మీకు ఎప్పుడు దేవుడు ఆశీర్వాదం ఉండాలి కొరుకుంటున్నాను

  • @tirupatiraor7348
    @tirupatiraor7348 9 หลายเดือนก่อน +1

    Bro u r so much hard worker, I like your hard to show all around the world.

  • @swathismp3896
    @swathismp3896 9 หลายเดือนก่อน +7

    Excellent brother
    GOOD to know Hindu temple in Egypt
    Thanks annayya
    We love you forever for ur kind heart ❤️💝 and educational knowledge

  • @nareshnani8606
    @nareshnani8606 9 หลายเดือนก่อน +6

    మెలిస్సా మిస్సింగ్ భయ్యా❤

  • @ranirani1232
    @ranirani1232 8 หลายเดือนก่อน

    baboi anvesh garu meeku temple kattincheyyali , entha great person nenekkada chudaledu demuda meeru bhoomipaina nadusthunna adbhutham. meeku prativoorilonu statue katyincheyyali👌🙏🙏🙏👏👏👏. Egypt ante naku ado teliyani bhayam vundedi 😅 meevalla na bhayam poyindi chala chala tq meeku ,meevalle bhoomimeedavunna andamina place lu chudagalugutunnam🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 9 หลายเดือนก่อน

    Om namo Adithaya namah avinash brother excellent video continue 👍👍👍

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj 9 หลายเดือนก่อน +6

    06:33 నల్ల నల్లి మనిషి చర్మ లోకానికి పోయి మనిషిని తినేస్తది కదా😊అసలు ఇలాంటి వన్నీ అప్పటికప్పుడు తెలుసుకొని గుర్తుపెట్టుకొని యూట్యూబ్ లో ప్రతిదీ ఉన్నది ఉన్నట్టు మాకు అర్థం అయ్యేటట్టు చెప్పడం అంటే మాములు విషయం కాదు అందులో మీరు చెప్పే విధానం చాలా స్పష్టంగా ఉంటుంది🥳💐 hats of to your hardwork మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చెయ్యడానికి ప్రపంచం మొత్తం నీ ఫోన్ తో చుపిస్తున్నావ్ 🙏
    Content king Anna nuv🌟🌟

  • @mahendrakumarpatro1726
    @mahendrakumarpatro1726 9 หลายเดือนก่อน +4

    Wonderful video anna. Meeru explain chesina vidhanam chala bagundi. Okkasari ancient times ki vellinattu anipinchindi. Keep going bro. And take care about yourself too.

  • @v4u216
    @v4u216 9 หลายเดือนก่อน +1

    శ్రీ రాముడు కూడా సూర్య ఆరాధన ప్రతి రోజూ చేసేవారు.❤

  • @nemmadijohnny64
    @nemmadijohnny64 8 หลายเดือนก่อน

    బ్రో ఈజిప్టు. సిరీస్. సూపర్. And Thanku.

  • @sairamssunny8263
    @sairamssunny8263 9 หลายเดือนก่อน +29

    Your historical knowledge was very good anna. Have a safe journey

  • @mohammedsalmaan1626
    @mohammedsalmaan1626 9 หลายเดือนก่อน +10

    There is never a dull moment in your videos. Keep rocking. Anvesh topu, dum untay aapu 😊

  • @biyyaniprashanth8021
    @biyyaniprashanth8021 9 หลายเดือนก่อน

    Excellent video bro........keep rocking bro🎉🎉🎉 💯💯💯💯👏👏👏👏👏

  • @SM_Creations07
    @SM_Creations07 9 หลายเดือนก่อน

    Anvesh anna nee kastam ne sahayatha ninu eroju goppa vadini chesindi proud to b ur subscriber ❤ keep going on n achieve more 🎉

  • @arjunbhaims3781
    @arjunbhaims3781 9 หลายเดือนก่อน +3

    నాగరికతను చాలా గొప్పగా చూపిస్తున్నారు అన్న..❤❤❤ వీడియో చాలా బాగుంది 👌👌👌

  • @ImranKhan-sg6qx
    @ImranKhan-sg6qx 9 หลายเดือนก่อน +4

    Kepp going bro we are with you expecting more from you all the very best God bless you ❤

  • @chakradhar2611
    @chakradhar2611 9 หลายเดือนก่อน

    సూర్య దేవుని గుడి ని భాగా ఎక్సప్లోర్ చేసావు అన్వేష్ 👍 keep it up 🌹💐🌹

  • @esthervijay
    @esthervijay 9 หลายเดือนก่อน

    మళ్ళీ చాలా రోజుల తరువాత intrduction చెప్పారు అన్వేష్ గారు.మీ న్యూ లుక్ చాలా బావుంది.thank you అండి చాలా చాలా happy మాకు తెలియని చాలా విషయాలు చూపిస్తున్నారు.thank you so much.

  • @srinivasreddymodugu2444
    @srinivasreddymodugu2444 9 หลายเดือนก่อน +124

    Excellent video, good to know about the Hindu temple in Egypt. Thanks Anvesh.
    We missed Melissa ❤❤
    Where is she?

  • @beharavijay871
    @beharavijay871 9 หลายเดือนก่อน +3

    You are great brother. Manchi video choopinchavu. Thank you so much 🙏

  • @user-wu6ow3jy2f
    @user-wu6ow3jy2f 9 หลายเดือนก่อน

    హాయ్ భీమిలి అన్న, వీడియో చాలా బాగుంది, బాగా వివరించారు,మీ, వాళ్ళ, కొంచెం అయిన,నెరుచుకుంటునాం,

  • @vijayavarikutivijay5159
    @vijayavarikutivijay5159 9 หลายเดือนก่อน

    Super bro enjoy every moment enjoy chesthunnauv

  • @srinadhminum3502
    @srinadhminum3502 9 หลายเดือนก่อน +4

    Love from Nellore ❤

  • @sandhyasaikumar9704
    @sandhyasaikumar9704 9 หลายเดือนก่อน

    Chala chala bagundi anvesh garu chala baa chupincharu

  • @vijaylakshminarayana6474
    @vijaylakshminarayana6474 9 หลายเดือนก่อน

    Nice best
    commentary...good anvesh

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati 9 หลายเดือนก่อน +10

    Thank You for Great Quality Anna

  • @pranayk3099
    @pranayk3099 9 หลายเดือนก่อน +9

    Day starting with your video is so exciting anna 😊

  • @user-ik9tv7mj2o
    @user-ik9tv7mj2o 8 หลายเดือนก่อน +1

    2:23 thanks for the information bro 👏👏

  • @kirankumar1556
    @kirankumar1556 9 หลายเดือนก่อน

    Wow excellent brother very very nice 👌❤️❤️👌

  • @jindum7269
    @jindum7269 9 หลายเดือนก่อน +4

    Excellent monuments bro..❤

  • @SAGARsagar-xr5ui
    @SAGARsagar-xr5ui 9 หลายเดือนก่อน +33

    Bro be careful war is near to your countries don’t cross Egypt 🇪🇬 stay safe and live long life ❤

  • @telugudiary6137
    @telugudiary6137 8 หลายเดือนก่อน +1

    Nice video Bro 👌🌎🌏🌍

  • @netetisrinivasarao7114
    @netetisrinivasarao7114 9 หลายเดือนก่อน

    అలుపెరుగని విశ్వయాత్రికుడా అదరహో నీ సంకల్పం, ప్రపంచానికి పరిచయమైన మరో సూర్యభగవానుడివి నీవే విశ్వాన్వేషా

  • @valluridutt
    @valluridutt 9 หลายเดือนก่อน +290

    చాలా గ్రేట్ గురు నువ్వు, ఒక్కడివే ఇన్ని పనులు చేస్తున్నావు, ట్రావెల్ చేస్తున్నావు, వీడియోలు తీస్తున్నావు, వాయిస్ ఇస్తున్నావు, చేరిత్ర తెలుసుకోoటున్నావు ,స్థల విశేషాలతో, ఎడిట్ చేస్తున్నావు. ఇన్ని ఒక్కడివే చేస్తున్నావు. ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా?.

    • @Ssathish19
      @Ssathish19 9 หลายเดือนก่อน +7

      that is anvesh

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 หลายเดือนก่อน +215

      Anni nenay andhi evaru leru nenu evarani nammanu

    • @gakhil1100
      @gakhil1100 9 หลายเดือนก่อน +3

      Yes bro

    • @user-vo5hi7pl7g
      @user-vo5hi7pl7g 9 หลายเดือนก่อน +2

      ​@@NaaAnveshanaga

    • @harihari758
      @harihari758 9 หลายเดือนก่อน +5

      అన్వేషణ నీకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ దొరుకుతుంది అన్న చాలా బాగుంటది

  • @JustinGanesh-official...
    @JustinGanesh-official... 9 หลายเดือนก่อน +4

    Early morning starting with anvesh anna love from Rajahmundry ❤😊

  • @nelloreruchulubykalpana629
    @nelloreruchulubykalpana629 9 หลายเดือนก่อน

    Memu chudalenivi anni kuda baga chupistunnaru meeku thanks brother🙏

  • @user-cr5tx7zb5t
    @user-cr5tx7zb5t 9 หลายเดือนก่อน

    Meeru chaala chaala Great Bro...meeku memu entho runapadi unntamm...assalu ivi unnay ani theliyani maa lanti vallaku...mee dhayatho choopinchatam...Great Great Great 🎉

  • @sukkalajkvardhan6247
    @sukkalajkvardhan6247 9 หลายเดือนก่อน +9

    The video was excellent❤
    I have never seen such a TH-camr who could explain in such depth
    The way you explain everything is awesome ❤

  • @lokeshdandugula5166
    @lokeshdandugula5166 9 หลายเดือนก่อน +5

    ఫస్ట్ లైక్ కొట్టకుండా ఎప్పుడు ఏ వీడియో చూడలేదు ..మీ కంటెంట్ కి శతకోటి వందనాలు...నా అన్వేషణ ఛానెల్. వరల్డ్...లోనే .. ప్రీమియం ..నెం వన్🎉🎉🎉🎉

  • @princejeevan7695
    @princejeevan7695 9 หลายเดือนก่อน +1

    Nice video Anna... Keep Rocking Anna 💥💥💥

  • @Chinna045
    @Chinna045 9 หลายเดือนก่อน +1

    Telugu TH-camr la evadi evadiko 5 million 10 million cheysthunaru mana kosam prapanchamunu intha andhaga chupinchey na anvesh Anna ku oka 2 million cheyalekapothunaru….

  • @ashokranganapalem689
    @ashokranganapalem689 9 หลายเดือนก่อน +9

    సూర్యుడు లేకపోతే ఈ సృష్టికి మనుగాడే లేదు ..

  • @naguchinni5791
    @naguchinni5791 9 หลายเดือนก่อน +2

    very nice message God bless you nanna 🎉🎉❤

  • @ramaswamybandari8182
    @ramaswamybandari8182 8 หลายเดือนก่อน

    Great video nicely shown

  • @anuradha6191
    @anuradha6191 9 หลายเดือนก่อน

    Mi videos chala bagunnae Andi miru maku prapanchanni chupistunnaru super Andi

  • @MaheshBabu-kn8pq
    @MaheshBabu-kn8pq 9 หลายเดือนก่อน +15

    I am addicted your videos so please upload length videos please anvesh anna❤

  • @rajireddythipparthi3491
    @rajireddythipparthi3491 9 หลายเดือนก่อน +15

    విశ్వమంత అఖండభారతం నుండే ఉద్బవించింది దేవుడు నడయాడిన భూమి భరతభూమి 🙏

    • @user-sriram88308
      @user-sriram88308 9 หลายเดือนก่อน +2

      Yes santha dharamma❤

    • @Kranthireddyofficial
      @Kranthireddyofficial 9 หลายเดือนก่อน

      egypt civilization chala old than india valla nundi manaku kontha culture vachindhi

    • @tabletshub
      @tabletshub 8 หลายเดือนก่อน

      లౌడ ఎం కాదు...

  • @mdhaseena7001
    @mdhaseena7001 9 หลายเดือนก่อน

    Superb konark temple.😊😊😊😊😊😊😊

  • @upendra7508
    @upendra7508 9 หลายเดือนก่อน

    Vedeo superb quality 😊😊

  • @saikumar8732
    @saikumar8732 9 หลายเดือนก่อน +9

    Worth varma Worth vere level varma 🔥😮

  • @manilalsatyavada7983
    @manilalsatyavada7983 9 หลายเดือนก่อน +13

    Anvesh.
    You put all these historical places stills and write about the places on paper. I think it must be in the history books as chapters for 6th to 10th students.
    Dhanyudavu ANVESH
    GOD BLESS YOU.
    GREAT WORK.

  • @Ambedkarkatapalli
    @Ambedkarkatapalli 9 หลายเดือนก่อน

    Super anna mi videos 1year nunchi mi videos chesthunna mi subscriber ni manchi subject isthav anna❤❤❤ melisha kanipinchaledhu

  • @techusers1937
    @techusers1937 9 หลายเดือนก่อน +5

    Love You Anna….
    Fans from TamilNadu…❤️‍🔥

  • @SaagarShivsaiKhandrika
    @SaagarShivsaiKhandrika 9 หลายเดือนก่อน +3

    Thank You for Uploading the video 🎉😊❤ and You should come to San Antonio TX USA

  • @TRJsuper
    @TRJsuper 9 หลายเดือนก่อน +2

    దేవుడు చేసిన మనుషులు మారాలి అని నా మనసు మాట కోసం మీ ఒక్క మాట కోసం

  • @jobnotified5448
    @jobnotified5448 9 หลายเดือนก่อน +1

    Anvesh Anna Always great..You are No.1 💝●●From Srikakulam Fans●●

  • @sujithreddy77
    @sujithreddy77 9 หลายเดือนก่อน +20

    Before we used to wait anxiously for exams results now waiting anxiously for Anveshana videos! 😂

    • @zigcat5416
      @zigcat5416 9 หลายเดือนก่อน +1

      actually i have a 80 marks toughest maths exam tomorrow and many have hopes on me and i am watching naa anveshna video happily . i got used to it .his videos really helps my mind to study better. and bro pls you and melissa stay safe cuz war is going on

    • @sujithreddy77
      @sujithreddy77 9 หลายเดือนก่อน

      War not in Egypt

  • @PriyathoSaradaga
    @PriyathoSaradaga 9 หลายเดือนก่อน

    Good Information sir
    Thanks a lot great efforts
    Traveling,shooting, Perfect information,editing,Voiceover etc
    We miss melissa words Bagunara..

  • @btsteluguvibes7
    @btsteluguvibes7 9 หลายเดือนก่อน +1

    Chala thanks anaya memu velaleka poina mee dwara chustunam ani and mi outfit miku chala bagundhi anaya ❤️

  • @c.srikanthsagar5124
    @c.srikanthsagar5124 9 หลายเดือนก่อน +7

    Love ❤ from Hyderabad 🤩💥

  • @Sarapsamrat
    @Sarapsamrat 9 หลายเดือนก่อน +12

    Being you are from AP I wish our brotherly state tourism minister should felicitate you for the efforts that you are making. Hatsoff 🫡