Abu Simbel Temple Egypt

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2023
  • Abu Simbel Temple Egypt
    #naaanveshana #egypt #abusimbel #aswan #telugutraveller #prapanchayatrikudu #travel #traveling #traveller #travelvlog #adventure

ความคิดเห็น • 1.4K

  • @rajeesrinumummidivarapu3115
    @rajeesrinumummidivarapu3115 9 หลายเดือนก่อน +226

    Hiii Anvesh garuu mi matalu vintunte entha depression inaa potundhii mi matallo edho magic undhii andariki vinodham panche miku na best whish's everest video kosam waiting Anvesh garu

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 หลายเดือนก่อน +43

      Thanks

    • @prakashkalra8370
      @prakashkalra8370 9 หลายเดือนก่อน +7

      Hi Anna.nuv super content istunnav anna.anna health jagrartha

    • @rowdy_sri_7549
      @rowdy_sri_7549 9 หลายเดือนก่อน +5

      ​@@NaaAnveshanahi bro pls one reply

    • @mvtejavarun4794
      @mvtejavarun4794 9 หลายเดือนก่อน +2

      ​@@NaaAnveshanaసూపర్ మ్యారేజ్ ఎప్పుడు నన్ను తప్పకుండ పిలవాలి with food 🤣🤣🤣

    • @funny-dp4xh
      @funny-dp4xh 9 หลายเดือนก่อน +1

      Anna philae temple chupinchu Ani adagandi Anna

  • @seelamsuresh698
    @seelamsuresh698 9 หลายเดือนก่อน +70

    ఈజిప్టు గురించి ఇంత వివరంగా చెప్పిన యూ ట్యూబర్ ఒన్ అండ్ ఓన్లీ అన్వేష్ అన్న ❤...
    నువు మా తెలుగు వాడివని గర్విస్తున్నాను అన్నయ్య 💕

  • @durganshprince1293
    @durganshprince1293 9 หลายเดือนก่อน +7

    మీ కళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నాయి ఇన్ని అద్భుతాలు చూడటానికి .. మీ ద్వారా మేము కూడా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది లేదంటే ఏ జన్మలో మాకు సాధ్యమా లేదు ...చాలా థాంక్స్ అన్నయ్య మేమంతా మీకు రుణపడి ఉంటాము❤

  • @kusanvamsi9316
    @kusanvamsi9316 9 หลายเดือนก่อน +242

    అన్న ఇజ్రాయెల్ పలాస్టీనా మధ్య యుద్ధం జరుగుతుంది. మీరు ఏ దేశం లో ఉన్నా జాగ్రత్త గా ఉంటారని ఆశిస్తున్నాను

    • @challaraogolagani9544
      @challaraogolagani9544 9 หลายเดือนก่อน

      ❤❤❤

    • @ismartkranthi4426
      @ismartkranthi4426 9 หลายเดือนก่อน +3

      Anvesh anna yuddam chesthadu palasthin ammayila tho😂😂😂😂😂

    • @chichuAnkith
      @chichuAnkith 9 หลายเดือนก่อน

      ​@@ismartkranthi4426😂 bro

  • @jafar_thoughts
    @jafar_thoughts 9 หลายเดือนก่อน +11

    సింగిల్ గా అన్ని దేశాలు తిరుగుతున్నావు అంటే నువ్ చాలా గ్రేట్ బ్రో..❤❤❤❤

  • @thanvikavolghoney5180
    @thanvikavolghoney5180 9 หลายเดือนก่อน +7

    కొంతమంది yoututubers వాళ్లు ప్రెగ్నెంట్ అయినవి కూడా వీడియో లు తీసి పెడుతున్నారు,వాటి వలన ఎవరికి ఉపయోగం అర్థం కాదు,మీరు ప్రపంచంలో ఉన్న ఇన్ని వింతలు, విశేషాలు మాకు చూపించడం మా అదృష్టం bro,

    • @vinnu1398
      @vinnu1398 9 หลายเดือนก่อน +1

      Chettu kinda kurchoni sollu cheppevallakante Ave better bro

  • @catch2prem
    @catch2prem 9 หลายเดือนก่อน +9

    మీ వీడియోలలో నేను ఎప్పుడూ నేర్చుకుంది GK మీలో నాకు నచ్చింది మీ నిజాయితీ...... God bless you brother ❤❤

  • @krishnavenig7574
    @krishnavenig7574 9 หลายเดือนก่อน +13

    చాల విచిత్రం ప్రకృతి కి సంబంధించి అన్ని దేవుళ్ళు ప్రపంచ మంతట ఉన్నాయి. థాంక్స్ 🎉🎉

  • @Naveenchowgoni
    @Naveenchowgoni 9 หลายเดือนก่อน +29

    A day started with watching Naa anveshana ❤❤❤❤
    Namaste Bagunnaraaa 😂❤❤❤

  • @sunilkumarolesu715
    @sunilkumarolesu715 9 หลายเดือนก่อน +6

    లక్షలాది మందికి ప్రపంచాన్నే చూపిస్తున్న అన్వేష్ అన్నకు జోహార్లు, మీ దయవలన తెలియనివి తెలుసుకుంటున్నానము 🙏🙏

  • @localsai8676
    @localsai8676 9 หลายเดือนก่อน +62

    ఇంకా కంటెంట్ కావాలి బ్రదర్ ఈ మధ్య అంత ఇంట్రెస్ట్ ఒస్తలేదు

    • @Naag614
      @Naag614 9 หลายเดือนก่อน +1

      Same feeling brooo

    • @user-xo5gb2jk3p
      @user-xo5gb2jk3p 9 หลายเดือนก่อน

      Puli rendu adugulu venakki vesindhi... Anvesh bro mundhuki dhookithe..... Entertainment ka baap ... Content tho patu anni vastay

    • @mlarajasekhar9983
      @mlarajasekhar9983 9 หลายเดือนก่อน +3

      Broo nv oka video theesi pettu broo content elano

    • @sriramkesannagari9724
      @sriramkesannagari9724 8 หลายเดือนก่อน

      Correct bro

    • @t2tot359
      @t2tot359 8 หลายเดือนก่อน

      Content ante akkadoni gudhalo yellu petala bro 😂😂endhi bro mother sentiment cinema lo item song laga

  • @madhuprasad3911
    @madhuprasad3911 9 หลายเดือนก่อน +2

    You have covered almost all the tourist spots of Egypt . Thanks a lot and Happy travelling.

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 9 หลายเดือนก่อน +55

    ఒకప్పుడు నీ వీడియోలు చూస్తుంటే ఆ దేశం లో, ఆ ప్రాంతం లో, నీ స్థానం లో మేమే ఉన్నట్లు ఉండేది. ఎందుకో ఇప్పుడు ఆ ఫీలింగ్ రావట్లేదు అన్వేష్. ఉదాహరణ కు, ఏదైనా లోకల్ మార్కెట్ చూపిస్తే ఎంత సవివరంగా చూపించేవాడివి.. వీడియోలు కూడా చాలా తక్కువ duration ఉంటున్నాయి. ఈ సమస్య నీ తర్వాత దేశం లో పరిష్కరించుకుంటారు అని ఆశిస్తున్నాను.

    • @sivapalavalasa6699
      @sivapalavalasa6699 9 หลายเดือนก่อน

      Same feeling bro

    • @sivapalavalasa6699
      @sivapalavalasa6699 9 หลายเดือนก่อน

      Nenu Anvesh ni sart chesina frist nundi chustunna appati content ippudu ledu

    • @Naag614
      @Naag614 9 หลายเดือนก่อน

      Naku alane vundi anwesh anna

  • @ajayramkongara143
    @ajayramkongara143 9 หลายเดือนก่อน +8

    Nice video bro,next country ని కూడా చక్కగా చిత్రీకరించి మాకు కనుల విందు కలగచేస్తారని ఆశిస్తూ all the best శరన్నవరాత్రి శుభాకాంక్షలు మీకు మెలిసా కి

  • @justvenkey
    @justvenkey 9 หลายเดือนก่อน +6

    Great capture anvesh.. Its great you're covering all temples in the egypt.. All the best ..take care..keep rocking

  • @srinivasaraoadapa6426
    @srinivasaraoadapa6426 9 หลายเดือนก่อน +3

    Anvesh ga nevu video s interested thagi poientdhi travel quality thagi pothundhi. Nenu melesa ke fans aeepoyanu. Eenda ga uundhi aantadhi naku aratam ga uuntadhi❤❤

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari 9 หลายเดือนก่อน +3

    Egypt series is very nice.excited to see next country with your eyes.

  • @Minnu9
    @Minnu9 9 หลายเดือนก่อน +22

    All the best and excited for next country, Egypt was good with lot of history explored

    • @kranthiranadev7315
      @kranthiranadev7315 9 หลายเดือนก่อน +2

      Hi Minnu chusava video apude neeku morning 5 aindi ah time akda, mamula fan kadhu

    • @Minnu9
      @Minnu9 9 หลายเดือนก่อน +2

      @@kranthiranadev7315 haan bro 4am ikkada , morning first video Anvesh video ♥️

  • @ryogi9966
    @ryogi9966 9 หลายเดือนก่อน +1

    ఇదీ కథ విజయం సాధించడం అంటే నీ దారి లో నువ్వు పోతుంటే నువ్వే కావాలి అని కాంత కనకం(డబ్బు) వెతుక్కుంటూ వచ్చాయి నువ్వు నిజమైన యత్రికుడివి మా అభిమానానికి పాత్రుడువి

  • @shivamanibeemanadham6005
    @shivamanibeemanadham6005 9 หลายเดือนก่อน +1

    *మార్కెట్ లోకీ కొత్త దేవుడు వచ్చాడు ఆయనే మన సవకానంద స్వామి 💝 సవకానంద స్వామి కి జై జై జై*

  • @pshanti3517
    @pshanti3517 9 หลายเดือนก่อน +5

    super 👌 nice vedieo

  • @munnashaik8521
    @munnashaik8521 9 หลายเดือนก่อน +3

    రోజు నిద్రపోయేటప్పుడు నీ వీడియోస్ చూస్తే.. నిజంగా నేను వెళ్లిపోయినట్లు ఉంటుంది అన్న ❤

  • @sivaboini2975
    @sivaboini2975 9 หลายเดือนก่อน +1

    ఈ వీడియో లో గుడి మొత్తం కొండ లోపల ఉంది కదూ....nice....market లో అన్ని రకాల మసాలా దినుసులు ఒకే దగ్గర ఉన్నాయి ....బావుంది... మా అన్వేష్ అన్న exite గా feel అవుతూ చెప్తూ చూపించడం....ఇంకా బావుంది....keep smile...take care....Anvesh అన్నా & melisa

  • @Ammaigaru457
    @Ammaigaru457 9 หลายเดือนก่อน +2

    ఏ దేశానికి వెళ్లిన ఆ దేశ చరిత్ర గూర్చి కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటారు..బాగుంది 👏🏻డ్రోన్ షాట్స్ సూపర్ 😍మార్కెట్ ఐతే ఎంత బాగుందో కదా 👌🏻😍

  • @NK-ui7ps
    @NK-ui7ps 9 หลายเดือนก่อน +7

    Good Egypt series buddy❤..job well done.stay postive & rocking 👍🌟💪

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 9 หลายเดือนก่อน +3

    ఇలాంటి గుడిలు మన దేశం లో ఎన్నో నదులులో, సముద్రంలో కలిసిపోయినవి. మన ద్వారక కూడా ఇలాగే చేస్తే బాగుంటుంది.

  • @nagyarramshetty
    @nagyarramshetty 9 หลายเดือนก่อน +1

    అన్వేష్ అన్న.
    ఒక ఫేమస్ హీరో మి ఫోటో పొట్టుకోని .మీలాగే మిమిక్రీ చేస్తూ
    తన సినిమా కి ప్రమోషన్ చేసుకున్నాడు. మీరు గ్రేట్ బ్రదర్. ఒక యూట్యూబర్ ఫోటో తో. సినిమా ప్రమోషన్.

  • @paulwin245
    @paulwin245 9 หลายเดือนก่อน +1

    మీరు చూపిస్తున్న వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి అన్న...
    నీ వలన చూడని ప్రదేశాలు ఎన్నో చూస్తున్నాము
    దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి
    ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరిగి
    మీ జీవిత యాత్రను complete చెయ్యాలి అని మనపూర్తిగా కోరుకుంటున్న
    Love you అన్నయ్య 🥰🥰🥰🥰💐💐💐
    God bless you...
    నేను new subscriber

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 9 หลายเดือนก่อน +9

    All the best తమ్ముడు 🎉🎉

  • @jaganvlogs6395
    @jaganvlogs6395 9 หลายเดือนก่อน +14

    ANVESH ANNA FANS ANTHA MANDHI🎉❤

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 9 หลายเดือนก่อน

    super temple abu simbel temple history intersting location very good smart recoarding video editing neat cuting shot totaly superb video... bro..

  • @srinivasreddymodugu2444
    @srinivasreddymodugu2444 9 หลายเดือนก่อน +1

    Namaste Bagunnara ❤❤
    Good information about the temple
    Thank you for valuable information

  • @balu_creation__01
    @balu_creation__01 9 หลายเดือนก่อน +8

    Greatest world traveler 🙏❤

  • @sreemann2349
    @sreemann2349 9 หลายเดือนก่อน +3

    🎉😂❤మీ అన్వేషణల్లో మరో ముఖ్యమైన ప్రదేశం ఈజిప్టు యాత్రలో మండుటెండలో మెలిసా తో నీటిలో మిగిలిన అబూ సింబల్ గాలి దేవాలయ అందాల్ని చక్కగా చూపించారు, ❤Melisa is a great support to you don’t leave her hand 🎉❤❤❤

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops 9 หลายเดือนก่อน

    Very nice video super and beautiful video liked it so much all the best for everything ❤

  • @AyanshSKamarapu
    @AyanshSKamarapu 9 หลายเดือนก่อน +2

    Anveshaa..... Extraordinary content videos you are uploading... In tough times also... You wont cate Earthquakes, wars, pandemics...hatsoff ANVELISA❤🎉

  • @Ammaigaru457
    @Ammaigaru457 9 หลายเดือนก่อน +11

    Congratulations to 1.68 M Anvesh 👌🏻🥰

  • @bessyfay
    @bessyfay 9 หลายเดือนก่อน +4

    Superb Architecture n wow to you anna❤❤

  • @saivarishth6429
    @saivarishth6429 9 หลายเดือนก่อน

    చక్కగా చెపుతూ,,, మంచి మంచి వీడియోస్ చూపిస్తున్నారు... థాంక్స్

  • @nirmalababy3885
    @nirmalababy3885 9 หลายเดือนก่อน

    Temples matuku chudaaniki chala bagunnavi Eygept nagarikata gurinchi chala baga videos chesaru nice videos ee desham pakka desham lo war jarugutundi jagrata Tq anveshgaru

  • @victorffgaming
    @victorffgaming 9 หลายเดือนก่อน +5

    Edhi kuda main place and valley of kings ❤

  • @Xperimentz
    @Xperimentz 9 หลายเดือนก่อน +21

    అన్వేషన్న కళ్లతో నేను ప్రపంచ యాత్ర చెస్తున్న🎉🎉🎉🎉

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 9 หลายเดือนก่อน +1

    Beautiful video and nice market place

  • @agrameshyadev6227
    @agrameshyadev6227 9 หลายเดือนก่อน +9

    Super Anvesh Anna ❤❤❤❤

  • @shamilipotugari5373
    @shamilipotugari5373 9 หลายเดือนก่อน +3

    As usual very very informative video, never feel time waste to watch your videos eagerly waiting for each and every videos

  • @నాంచారమ్మ20
    @నాంచారమ్మ20 9 หลายเดือนก่อน +1

    Video బాగుంది భయ్య... సూపర్ location

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 9 หลายเดือนก่อน

    If I ever get a Chance to Visit a Foreign Country, then Egypt will be in the First Place! Thanks Mr.Anvesh for your Exciting Videos !

  • @techusers1937
    @techusers1937 9 หลายเดือนก่อน +4

    Super and amazing anna ….
    Love you anna
    From TAMIL NADU❤

  • @mr.dragonboster6248
    @mr.dragonboster6248 9 หลายเดือนก่อน +4

    Anvesh Anna Nenu Neeki 40k Subscribers Vunnapatinuchi Subscriber Anna ❣️
    Love From PULIVENDULA 💥❣️

  • @zaheermdmohd3094
    @zaheermdmohd3094 9 หลายเดือนก่อน +1

    Egypt really Amazing nice video

  • @venkateshk9191
    @venkateshk9191 9 หลายเดือนก่อน +1

    Abu simbel temple video superb 👌 bro. Local market video superb. All type of goods available in local market..
    Savaka savaka..
    This type of videos never before ever after.
    From Vizag.

  • @Nandyalnews7
    @Nandyalnews7 9 หลายเดือนก่อน +3

    నిన్న నేను ట్రావెలింగ్ బ్లాక్ లో గోల్కొండ కి వెళ్లాను అక్కడ మీ గురించి ఫారినర్స్ కి అడిగాను వాళ్లు usa నుంచి వచ్చారు అని చెప్పారు వారికి మీ గురించి అడిగాను వాళ్లు కనుక్కోలేదు తర్వాత మీ youtube ఛానల్ ఓపెన్ చేసి చూపించాను అప్పుడు వాళ్ళు గుర్తుపట్టారు మన ఇండియాలోనే కాదు అన్న ప్రపంచం మొత్తం మీ గురించి తెలియాలి

  • @bonuvinaykumar2374
    @bonuvinaykumar2374 9 หลายเดือนก่อน +3

    హాయ్ అన్వేష్ అన్నా నువ్వు ఎప్పుడూ ఇలానే మంచి గా ఉండాలని గుడిలో అర్చన చేయించాి అన్నా ❤❤❤

  • @naagramam2869
    @naagramam2869 9 หลายเดือนก่อน +1

    ఈజిప్ట్ లో ఉన్న పురాతన దేవాలయాలు చాల అద్భుతంగా చూపిస్తున్నారు అన్వేష్ అన్న ❤️

  • @drsalmashaik2546
    @drsalmashaik2546 9 หลายเดือนก่อน +1

    Anna nee videos kosam veyya kalla tho wait chestunta...i like travelling and exploring new places but i cannot due to my job and kids..mee dwaraga i am seeing beautiful places that too in entertaining way...no words anna to explain how gd ur videos are...

  • @sairamisetty
    @sairamisetty 9 หลายเดือนก่อน +4

    Her Telugu accent is so cute 🥺

  • @127lucky
    @127lucky 9 หลายเดือนก่อน +3

    Just beautiful man😌

  • @TullyTeja1982
    @TullyTeja1982 9 หลายเดือนก่อน +2

    Nice videos anna. Really enjoying all your videos, especially your narration.

  • @joandaya8237
    @joandaya8237 9 หลายเดือนก่อน +1

    So beautiful thank you so much.

  • @GravityIsGOD
    @GravityIsGOD 9 หลายเดือนก่อน +3

    hard work, passion, brilliance, braveness, perfect content, natural explanation with practical thoughts @Anvesh brother 🙏🏻🫡

  • @chalapathinv7865
    @chalapathinv7865 9 หลายเดือนก่อน +5

    Super👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @nasarvalli4064
    @nasarvalli4064 9 หลายเดือนก่อน +1

    Location super. Fine video & journey

  • @gopalakrishna-kt4oo
    @gopalakrishna-kt4oo 9 หลายเดือนก่อน +2

    Super good locations❤❤

  • @devabhai8899
    @devabhai8899 9 หลายเดือนก่อน +5

    Anna big fan love from tirupati 💝💝

  • @Subham_the_vloger
    @Subham_the_vloger 9 หลายเดือนก่อน +3

    Anna big fan from Odisha ❤❤
    Melisa vadina to enjoy 🎉

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 9 หลายเดือนก่อน +1

    సూపర్ బాగుంది

  • @deeevi206
    @deeevi206 9 หลายเดือนก่อน

    నీ కోసం మెలిసా తెలుగులో మాట్లాడు, మన తిండి తింటూ , నీ ఎనకల తిరుగుతుంది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బ్రో.ఎంతో ఇష్టం ఉంటే తప్పా అలా మారారు.great😮

  • @spatibanda
    @spatibanda 9 หลายเดือนก่อน +6

    Anvesh, I was wondering why your views are less than 500k for last 3 videos and today I did not even got the notification. That could be the reason ...not sure why

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 หลายเดือนก่อน +4

      TH-cam issue sir

  • @venkatasaipolaki6752
    @venkatasaipolaki6752 9 หลายเดือนก่อน +5

    Anna big fan of 7uu❤❤❤❤❤❤❤❤❤❤

  • @Durga19933
    @Durga19933 9 หลายเดือนก่อน

    Amazing wonderful place ❤❤

  • @sumitraumapathy1617
    @sumitraumapathy1617 9 หลายเดือนก่อน +1

    Very beautiful place avenash thank you take care God bless you ❤❤❤

  • @sarankumar630
    @sarankumar630 9 หลายเดือนก่อน +4

    Nice anna 👍

  • @allinonenatural90
    @allinonenatural90 9 หลายเดือนก่อน +2

    అన్న ఇప్పుడు నీ రేంజ్ వేరే
    సినిమా హీరోలు కూడా నీ లెవెల్ ని కాపీ కొడుతున్నారు అంటే అర్థం చేసుకో
    Take care anna

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 9 หลายเดือนก่อน +2

    Nice video anvesh

  • @saradalakshmi2148
    @saradalakshmi2148 9 หลายเดือนก่อน +1

    Super 👍. Chala chala baghundiiiiiiii 🤩👍👌👌

  • @udavathraaju
    @udavathraaju 9 หลายเดือนก่อน +3

    Anna Good superb vedio...Egypt means only civilization... ancient history....

  • @vinodreddyrampuram6849
    @vinodreddyrampuram6849 9 หลายเดือนก่อน +4

    All the best brother and be safe ❤❤

  • @veena989
    @veena989 9 หลายเดือนก่อน +1

    Memu chudalenivi mi dvara chustunnam, tq Anna. Mi next vedio kosam waiting 🎉

  • @rambhajayalakshmi8238
    @rambhajayalakshmi8238 9 หลายเดือนก่อน +1

    Happy and safe journey brother . super video brother ❤❤❤❤❤ . good morning bro

  • @iamprasad4159
    @iamprasad4159 9 หลายเดือนก่อน +5

    Jai visakhapatnam🌹🌹🌹💐💐👍👍❤️

  • @malleshwaraop9509
    @malleshwaraop9509 9 หลายเดือนก่อน

    Video Superb Chala Bagundi Sukinobavantu

  • @chandavoluchittibabu1965
    @chandavoluchittibabu1965 9 หลายเดือนก่อน +1

    Abu simbel temple view very nice 👍👍👍 anvesh 🎉🎉

  • @ushakiranfashions228
    @ushakiranfashions228 9 หลายเดือนก่อน +1

    Egypt videos anni chusanu anna. Chala bagundi and chavaka

  • @SRAVAN_2024
    @SRAVAN_2024 9 หลายเดือนก่อน

    Anna Naa shorts ki ekkuva views ravatledu.em cheyali ??

  • @narasimharao1204
    @narasimharao1204 9 หลายเดือนก่อน +1

    Anvesh పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్య జరిగే యుద్ధంలో కొంత ఈజిప్ట్ పాత్ర కూడా ఉంది కావున తగిన జాగ్రత్తలు తీసుకుంటావని ఆశిస్తూ ఉన్నాను

  • @mininaturallife
    @mininaturallife 9 หลายเดือนก่อน

    Chala manchi videos Anna nenaithe pakka rastam kuda vellalenu endukante no money atuvantidi paristhithi maadi.maa kosam prapanchanni chupistunnaduku Chala Thanks Anna

  • @user-mu1xi3wd8z
    @user-mu1xi3wd8z 9 หลายเดือนก่อน

    Very beautiful video Naa anveshana garu😊😊😊

  • @elim770
    @elim770 8 หลายเดือนก่อน

    Nice videos and explanation 😊
    May God bless everything you do

  • @shreyanvisangam4376
    @shreyanvisangam4376 9 หลายเดือนก่อน

    Hai gm anna manchi manchi teliyani kottha vishayalu telsukuntunnam mi valla u r so great job anna nuvepudu ilage happyaga navvutu navvistu undali .😊

  • @pavani0708
    @pavani0708 9 หลายเดือนก่อน +1

    Hii bro , recent ga nenu oka video lo vinnanu hero shivaji garu nee video chala istam anta ❤Aa words neekosam verey vallu cheptuntey very proud of you bro😊 Nvu India vochaka interviews mamoluga unndavu ,nuvu India vochaka kuda kaliga unndavu roju oka interview unntadhi neku 🎉let's rock it bro🇮🇳

  • @gorikapudibapuji2542
    @gorikapudibapuji2542 9 หลายเดือนก่อน

    Nice video n all the best for next country series

  • @pamarthirani135
    @pamarthirani135 9 หลายเดือนก่อน

    Wow temple super and explaing was good anna me matalu chala baguntaye and I don't miss one video also and I am waiting for more videos

  • @hyndavieswar2417
    @hyndavieswar2417 9 หลายเดือนก่อน

    Hi avinash garu, me videos ani chusthanu daily. Meru chala Baga memu chudani places anni places chupisthunaru. Meru inka Mari enno places chupinchali ani, eppudu healthy undali ani korukuntunamu

  • @chittyvani1239
    @chittyvani1239 9 หลายเดือนก่อน

    Hi అన్వేష్ తమ్ముడు నువ్వు మలీసా కనపడటం చాలా ఆనందంగా ఉంది తమ్ముడు take care of both of you God bless you 🙌🙌

  • @pddavidb5228
    @pddavidb5228 9 หลายเดือนก่อน

    Thank you for connecting world with eyes bro…love from Bangalore.

  • @charanraj482
    @charanraj482 9 หลายเดือนก่อน

    Bro అన్ని దేశాలను మాకు చూపించే నువ్వే మ దేవుడు,జై ప్రపంచ యత్రికుడు

  • @ggautamr4677
    @ggautamr4677 9 หลายเดือนก่อน

    good and interesting , Bro

  • @kiranvarma9163
    @kiranvarma9163 9 หลายเดือนก่อน +1

    Finest TH-camr in our Telugu , we are lucky to have Anvesh anna, just watched Hero Naveen Polisetty imitated Anvesh

  • @dreambigger1958
    @dreambigger1958 9 หลายเดือนก่อน +1

    You are inspiration to many of us.

  • @dadsgirl8388
    @dadsgirl8388 9 หลายเดือนก่อน +1

    Manalaage chalaa gods unnaru anna....temple bagundii anna.....history antha undii temple lo....takecare anna