Anant Ambani-Radhika Merchant wedding : కాస్ట్లీపెళ్లి గురూ ! | Special Focus | 10TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • Anant Ambani-Radhika Merchant wedding : కాస్ట్లీ పెళ్లి గురూ ! | Special Focus | 10TV News
    #anantambaniwedding #radhikamarchant #sepcialfocus #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: th-cam.com/users/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV TH-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

ความคิดเห็น • 233

  • @jeetendrachekri2359
    @jeetendrachekri2359 2 หลายเดือนก่อน +34

    శ్రీ రీఛార్జ్ ల మీద రేట్ పెంచి, నెట్ సరిగా ఇవ్వకుండా, దేశంలోనే అతిపెద్ద ...,....గా ఎవరు మాట్లాడరు

  • @aadinarayanamanneti9475
    @aadinarayanamanneti9475 2 หลายเดือนก่อน +98

    పెళ్ళికొడుకు అసలే నడవ లేకుండా ఉన్నాడు అతన పెళ్లికి ఇంత ఖర్చు అవసరమా రీఛార్జ్ లు తగ్గించి పేదవాళ్లకు సహాయం చేసినట్లయితే ఇంకొంత సంపాదించుకో గలరు వాళ్లు ఆనందంగా ఉండగలరు

    • @venki3420
      @venki3420 2 หลายเดือนก่อน

      recharg valle aa naakoduku intha sampadhinhadu

    • @UdayKumar-qh8jr
      @UdayKumar-qh8jr 2 หลายเดือนก่อน +8

      Ni money tho che help. Vala money vala istham

    • @gadithottisampoornamma2019
      @gadithottisampoornamma2019 2 หลายเดือนก่อน

      😊​@@UdayKumar-qh8jr

    • @manasavlogsfashions1424
      @manasavlogsfashions1424 2 หลายเดือนก่อน +1

      Vallu chala mandi ki help chestaru vallaki chala trust lu vunnaye anduke devudu help chese vallake dabbulu estadu

  • @gantasalakotasatyam2254
    @gantasalakotasatyam2254 2 หลายเดือนก่อน +124

    అయ్యా ముకేశ్ అంబానీ గారు మీ స్థాయికి వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పెళ్లి చేసుకోవచ్చు కానీ అదంతా పబ్లిక్ మనీ కస్టమర్ డబ్బే మీరు పెళ్లికి ఖర్చు పెట్టే కోట్ల రూపాయలు దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కట్టే స్తోమత మీకు ఉంది కనీసం మీరు చనిపోయిన తర్వాత అయినా ఆ పేదవాడు మీకు రోజు దండం పెట్టుకొని మీకు పూజ చేస్తాడు

    • @SanjanaMyathari
      @SanjanaMyathari 2 หลายเดือนก่อน +5

      If you were in his place u would also not do these things

    • @Krk2024_1k
      @Krk2024_1k 2 หลายเดือนก่อน

      R u ambani relative .did u receive invitation from him

    • @SanjanaMyathari
      @SanjanaMyathari 2 หลายเดือนก่อน

      @@Krk2024_1k I don't weather u writing it to me aboue person
      But if writing it for me then I would say if I receive the invitation y will i be commenting I will go and enjoy the wedding and posting shots of bts for u

    • @artimislover3729
      @artimislover3729 2 หลายเดือนก่อน

      Poor thought 😂😂😂

    • @SanjanaMyathari
      @SanjanaMyathari 2 หลายเดือนก่อน

      @@artimislover3729 oh really first of all I think if u were there then u try to comfort you self in all ways u family and friends and power full politicians
      Might be u r not rich but u will earn some things when u grow elder so Wt u go is donated everything to poor
      When come and comment no means Iam not here to take foolish comment
      No one will give they hard earned money to any one

  • @busireddynareshkumarreddy7411
    @busireddynareshkumarreddy7411 2 หลายเดือนก่อน +177

    జిఓ రీఛార్జ్ 60 rs month ki పెంచి పేద ప్రజలు డబ్బులుతొ ఎంజాయ్ చేస్తున్నారు

    • @Bharateeyudu18
      @Bharateeyudu18 2 หลายเดือนก่อน +11

      Aithe vesukovoddu bro boycott chesey

    • @humanityisgreaterthanrelig3118
      @humanityisgreaterthanrelig3118 2 หลายเดือนก่อน +5

      Port to bsnl

    • @srinanditha-sq9qk
      @srinanditha-sq9qk 2 หลายเดือนก่อน +9

      Sir, no one is poor now. Coz they are getting the freebies a lot these days from government. Only the middle class people are real poor.

    • @113uineo
      @113uineo 2 หลายเดือนก่อน +1

      Andhuke launch appudu free pack ichindi koni years back remember😂

    • @malladibhaskarasarma9482
      @malladibhaskarasarma9482 2 หลายเดือนก่อน

      😢​@@Bharateeyudu18

  • @suryanarayana8014
    @suryanarayana8014 2 หลายเดือนก่อน +9

    3వేల రకాల వంటకాలు ఎందుకు రా తినటానికి పరేయడానిక ? కచ్చితంగా కష్ట పడ్డ సొమ్ము అయితే కాదు..

  • @harissshari
    @harissshari 2 หลายเดือนก่อน +10

    Mr Ambani ! I'm changing my number through port to BSNL
    This is my power common man power
    Don't underestimate common man power....
    It's my power
    It's my power
    It's my power

    • @UdayKumar-qh8jr
      @UdayKumar-qh8jr 2 หลายเดือนก่อน

      Change all u r family then good

  • @shankarj7105
    @shankarj7105 2 หลายเดือนก่อน +67

    జిఓ రీఛార్జ్ 60 rs month ki పెంచి పేద ప్రజలు డబ్బులుతొ ఎంజాయ్ చేస్తున్నారు too cost jio recharge

    • @VijjuGollapally
      @VijjuGollapally 2 หลายเดือนก่อน +1

      Nijame

    • @SatishP-px3uz
      @SatishP-px3uz 2 หลายเดือนก่อน

      Nee mandhu borrile rojuki 200 thalaveathav kadhaa

    • @rajendranaiduadam3893
      @rajendranaiduadam3893 2 หลายเดือนก่อน

      Airtel vi peragaleda nuvvu iche 60 rupees ki marriage ayipodda

  • @athrammothiram5011
    @athrammothiram5011 2 หลายเดือนก่อน +60

    ఆనందం లేని పెళ్లి ఎందుకు సర్ అదే డబులను పేదలకు ఇస్తే ఆనంద పడతారు

    • @thupakulalavanya
      @thupakulalavanya 2 หลายเดือนก่อน

      Vallu vere valaki esthu vallu sampadanalo oka 10percent matrame use cheskoni celebrate cheskuntunaru thappu ledhu
      Middle class vallu mana degara lekuna appu chesi chestham

    • @pavanpavan-we5jd
      @pavanpavan-we5jd 2 หลายเดือนก่อน +1

      nuvvu evvu ne daggra dabbu 😂 ne daggara money vunty adhe chestv

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 2 หลายเดือนก่อน

      ఉన్న 5000కోట్లు పెల్లికి ఖర్చ దాంట్లో 2000 కోట్లు కొడుకు పెల్లిపేరుతో peydalaku ఇళ్ళుకట్టిస్తే తరాతరాలు గా పెరునిల్చిపోతుంది

    • @kundrapuharitha5187
      @kundrapuharitha5187 2 หลายเดือนก่อน +3

      బీదవాడు అని చెప్పుకునే వాడు వాడికి ఉన్న అలవాట్లలో ఎన్ని అలవాట్లు మానుకొని రేపటికోసం పొదుపు చేస్తున్నాడు?

    • @nikhil405
      @nikhil405 2 หลายเดือนก่อน

      Vacchadu 😂😂😂 joker gadu

  • @siddhartha6057
    @siddhartha6057 2 หลายเดือนก่อน +9

    డబ్బున్నోడు తిన్నది అరగక చస్తే లేనోడు తినడానికి ఏమి లేక చచ్చాడు అంట.
    ఆ ఖర్చు ఏది ఒక్క డబ్బున్నోడికే పెట్టారు.
    బయట చాలమంది పెదవారు ఉన్నారు వారికి కూడా పిలిచి మర్యాద చేస్తున్న ఇంకా బాగును

  • @malyalasridhar659
    @malyalasridhar659 2 หลายเดือนก่อน +7

    రీఛార్జ్ రేట్లు పెంచి ఆ డబ్బుతో ఇంత ఖర్చు పెట్టి చేయడము అవసరమా

  • @mpallim5192
    @mpallim5192 2 หลายเดือนก่อน +19

    Government of India must give the complete account of the Anant Ambani wedding expenditure with GST🙏 do you agree people of India?

  • @rajendranaiduadam3893
    @rajendranaiduadam3893 2 หลายเดือนก่อน +2

    నాకు ఒకటీ అర్దం కావటం లేదు సార్ ప్రతిదానికీ పేదవాడు కి సాయం చెయ్యండి అంటున్నరు గవర్నమెంట ఎందుకు వున్నట్టు ఎవడు అయినా కార్చుపెట్టి పెళ్లి చేసుకున్న లేకపోతె ఎడైన కొనుకున్న వాళ్ళకి పడి ఏడుస్తారు ఎందుకు

  • @sunnyshine3386
    @sunnyshine3386 2 หลายเดือนก่อน +30

    Everyone needs to request Tata to come back in telecom again 😅

    • @kesavtechtelugu4722
      @kesavtechtelugu4722 2 หลายเดือนก่อน +2

      Already comeback planned

    • @sunnyshine3386
      @sunnyshine3386 2 หลายเดือนก่อน

      @@kesavtechtelugu4722 I heard this , is it real ??

    • @113uineo
      @113uineo 2 หลายเดือนก่อน +2

      Tata Docomo will rock

  • @santoshupendra8190
    @santoshupendra8190 2 หลายเดือนก่อน +4

    అన్నా మాకు తినడానికి ఇబ్బంది అవుతుందో సాయం నలుగురు ఆడపిల్లలతో ఉన్న సాయం చేయండి

  • @laxminarayana406
    @laxminarayana406 2 หลายเดือนก่อน +23

    Costly marriage kosam jio charges pencharu

  • @SureshBabu-i2t
    @SureshBabu-i2t 2 หลายเดือนก่อน +2

    May happy marriage life Anna God bless you 🎉🎉🎉❤

  • @BhanuJagarapu
    @BhanuJagarapu 2 หลายเดือนก่อน +6

    ఆకలితో ఉన్నోడికి పట్టెడన్నం పెట్టలేదు కానీ డబ్బున్నోళ్ళు అందరూ బంగారు పళ్ళెంలో తింటున్నారు పెదోళ్ళం అయిన డబ్బున్నోళ్లు అయిన చచ్చాక పోయింది మట్టిలోనే పెదవల్ల దగ్గర కోట్లు కొట్టుకొని లేనిపోని జబ్బులు తెచ్చుకుంటున్నారు

    • @113uineo
      @113uineo 2 หลายเดือนก่อน

      Chachaka mattiloki potham kabate bratiki unapude enjoy chesthunaru

  • @arunak3871
    @arunak3871 2 หลายเดือนก่อน +5

    ఇంత తతంగం అవసరమా పేదవారికి ఇవ్వాలి

  • @MalliSirisetti
    @MalliSirisetti 2 หลายเดือนก่อน +9

    ఇది పెద్దల పెళ్ళి పేదల పెళ్ళి కాదు

  • @GorlaGayathri
    @GorlaGayathri 2 หลายเดือนก่อน +1

    very nice

  • @113uineo
    @113uineo 2 หลายเดือนก่อน +2

    Costly kadhu padu kadhu (valla angle lo) i mean valaku idhi oka roju sampadana,0.01 percent of there networth kani ikkada middle class families oka 20 yenla sampadha sagam asthulu ami leni adarambalu ku potharu

  • @sivasuryanagendra6464
    @sivasuryanagendra6464 2 หลายเดือนก่อน +7

    Veeru enni rakalu pettaru ani kadu enta parabosaro cheppandi

  • @Susheel-zd1vd
    @Susheel-zd1vd 2 หลายเดือนก่อน +1

    ఇక్కడ అందరు ఒక విషయం మరిచి పోతున్నారు వాళ్ళ నాన్న గారు ధీరుబాయి అంబానీ తన సొంతంగా కంపెనీ లు పెట్టి వందల కోట్ల రూపాయలు సంపాందించారుఅనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లు ఆస్తి ని పంచుకొనారు అనిల్ అంబానీ విలాసాలకు అలవాటయిపోయి ఇచ్చింది కాపాడు కొలేకపోయడు ముఖేష్ అంబానీ కాపడుకోని వేల లక్షల కోట్ల రూపాయలు ఆస్తి గా చేసుకున్నారు ఈరోజు ప్రంపంచంలోని ముదటి స్థానంలో ఉన్నారు అది వాళ్ళ నాన్న గారి ఆస్తి

  • @itsme3660
    @itsme3660 2 หลายเดือนก่อน +4

    ధనవంతులు మాత్రమే మహా రాజులు కాదు ....

  • @kathianusha572
    @kathianusha572 2 หลายเดือนก่อน +3

    True he is celebrating with our money.

  • @ravidaggupati5125
    @ravidaggupati5125 2 หลายเดือนก่อน +3

    He spent more money due to that number of workers having work,please bless him ,don't criticise them

  • @rajugood1627
    @rajugood1627 2 หลายเดือนก่อน +3

    నన్ను పిలవలేదు నా రీఛార్జ్ డబ్బులతో పెళ్లి చేస్తున్నాడు కాబట్టి నేను వెళ్లాను

  • @rajeshperuka5842
    @rajeshperuka5842 2 หลายเดือนก่อน +2

    Konni rojulalo nen jio nunchi bsnl ki maripotha ega ee recharge bill ..

  • @kavisatya7570
    @kavisatya7570 2 หลายเดือนก่อน +3

    God bless🎉

  • @srihari1992
    @srihari1992 2 หลายเดือนก่อน +16

    ఆ పెళ్లి ఖర్చు తో అనీల్ అంబానీ అప్పు తిర్చి వేయొచ్చు కదా

    • @Sonyyy625
      @Sonyyy625 2 หลายเดือนก่อน +2

      Yenduku chestaru bro valla amaina dana karnula painunchi digi vachara manalage manushulekani dabbu undi baga anthe...

    • @annapurnak1749
      @annapurnak1749 2 หลายเดือนก่อน

      Yenduku cheyali

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 2 หลายเดือนก่อน +1

    God bless you and your family Ananth Ambani

  • @Rajesh5-_233
    @Rajesh5-_233 2 หลายเดือนก่อน

    1st Pre-wedding expenses-Rs.1250 Cr
    2nd Pre-wedding expenses-Rs.5000 Cr
    Nita Ambani 's Necklace -Rs.500 Cr
    Anant Ambani's watch-67.5Cr
    Gifts worth Rs.1Cr to friends.
    Invitation Card worth Rs.5 Lakh.
    4 day lavish cruise trip in Europe
    Foreign dancers, Singers and event organizers.
    Mumbaikars facing traffic problems for day to work for the last 3 days.
    How our pocket is holed ?
    1.Validity 28 days, 1 GB/day (Rs.209 Vs Rs.249) (hike 18%)
    2.Validity 28 days, 1.5 GB/day (Rs.239 Vs Rs.299) (hike 20%)
    3. Validity 56 days, 1.5GB/day, (Rs.479 Vs Rs.579) (hike 21%)
    4. Validity 84 days, 1.5GB/day (Rs.666 Vs Rs.799) (hike 20%)
    5.Validity 84 days, 2GB/day (Rs.719 Vs Rs.859) (hike 20%)
    6.Validity 365 days, 2.5GB/day (Rs.2999 Vs Rs.3599) (hike 20%)
    A company with Modi's support can do such a cruel way of exploiting common man via legally just like election bonds. Extravagance. of Ambani and Adani can't be from the pocket of common man.
    After announcing the new rates by Jio, Airtel also followed the same, so common man can't be escaped from corporate syndicates

  • @kuntlapallinagarjuna8095
    @kuntlapallinagarjuna8095 2 หลายเดือนก่อน

    All comments super ga unnay

  • @rajanikumarikodanda131
    @rajanikumarikodanda131 2 หลายเดือนก่อน +2

    Avunu mana resources anni valla handover lo unnayi

  • @anjaneyulupunna8399
    @anjaneyulupunna8399 2 หลายเดือนก่อน +15

    రీకార్జ్ పంచి పల్లి చచ్చిన అంబానీ

  • @neelambariachari6185
    @neelambariachari6185 2 หลายเดือนก่อน +4

    Andhariki telisimdhe guru

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 หลายเดือนก่อน +25

    😂 waste of money

    • @UdayKumar-qh8jr
      @UdayKumar-qh8jr 2 หลายเดือนก่อน +1

      No they giving money to other for this function. It is good

  • @swarajkumarpaka1227
    @swarajkumarpaka1227 2 หลายเดือนก่อน +1

    WowVeryBigWorldCup

  • @divayakyaupadesam
    @divayakyaupadesam 2 หลายเดือนก่อน

    God bless you 🎉

  • @zk3128
    @zk3128 2 หลายเดือนก่อน +2

    1:12 CM shinde bhujam meeda cheyi vesadu 😂😅😅😅

  • @-dl9zj
    @-dl9zj 2 หลายเดือนก่อน +2

    Jio rs 50 extra Ambani married people pay amount

  • @BAdham-rm3hu
    @BAdham-rm3hu 2 หลายเดือนก่อน +2

    Super super super 6:33 6:35 6:36

  • @nareshaq1735
    @nareshaq1735 2 หลายเดือนก่อน +2

    Port from jio to BSNL

  • @PraveenKumar-mk4rw
    @PraveenKumar-mk4rw 2 หลายเดือนก่อน +1

    Reliance one year people వాదకుంటే ambani family pathanamaipoddi

  • @KBR204
    @KBR204 2 หลายเดือนก่อน +5

    Jio recharge yanta babu

  • @funnyvideos-mx1zs
    @funnyvideos-mx1zs 2 หลายเดือนก่อน +6

    11-jun-2024
    Jio recharge 239 rs
    Today jio recharge
    11- July - 2024 = 299 rs
    60 increase
    Koni kotla prajala somu
    Prime minister ki antha ???
    Chief minister ki antha ???
    MP& MLA ku antha???
    Villandharu ambani kindha
    (Shaprasilu) ( ayyalu )
    (Watchman lu )
    Kuka biscuit 🍪 dog's
    India is a developing country
    India is a not developed

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv 2 หลายเดือนก่อน

      మిగతా టెలికాం సంస్థలు కూడా ఇదే విధంగా పెంచాయి కదా మరి అవి మాట్లాడారా? Jio రాకముందు 1 gb 250 రూపాయలు ఉండేది గుర్తు ఉందా సార్

    • @UdayKumar-qh8jr
      @UdayKumar-qh8jr 2 หลายเดือนก่อน

      Then don't use Jio.

  • @aktarhussain7724
    @aktarhussain7724 2 หลายเดือนก่อน +2

    🏆

  • @suhasininarayana5748
    @suhasininarayana5748 2 หลายเดือนก่อน +1

    Atleast jio customer service price down for all

  • @M.L_sreekar
    @M.L_sreekar 2 หลายเดือนก่อน

    All become Airtel network key port

  • @Jasvika24-Sanvika25
    @Jasvika24-Sanvika25 2 หลายเดือนก่อน

    పేదల పెళ్లి ఇది. Jio recharge cost పెంచి కస్టమర్ ఇచ్చిన దానం తో చేస్తున్న పెళ్లి. అదేదో one year free Jio కస్టమర్ ki gift ichuchute అప్పుడు ధనవంతులు anukuntanu

  • @SakVry
    @SakVry 2 หลายเดือนก่อน

    Happy marriage life anatha ambanigaru god bless u sir

  • @K.V.R_06
    @K.V.R_06 2 หลายเดือนก่อน

    Yevariki use guru

  • @SuccessBridge-f6z
    @SuccessBridge-f6z 2 หลายเดือนก่อน +3

    Ma'am money to meeru enjoy chestunnaru

  • @sumashiva1943
    @sumashiva1943 2 หลายเดือนก่อน

    Don't usg jio port to BSNL

  • @ksankarcccemaranetworking1474
    @ksankarcccemaranetworking1474 2 หลายเดือนก่อน

    పెళ్లి గొప్పగా.
    రీఛార్జ్. రేటు పెంపు మహా గొప్పగా.
    అది ఏదో. పెళ్లి కానుకగా. రీఛార్జ్. రేటు తగ్గించి ఉంటే. బాగుండును
    మన డబ్బులతో .....బిల్డ్అప్స్

  • @user_kudaysai
    @user_kudaysai 2 หลายเดือนก่อน

    Ha😮😮😊

  • @narisekrishna283
    @narisekrishna283 2 หลายเดือนก่อน

    Naku wedding card evvaledu

  • @sridharguguloth4689
    @sridharguguloth4689 2 หลายเดือนก่อน +4

    Ma dabbulu mingi grand ga pelli cheskuntunnava .

  • @cplakshminarayana4006
    @cplakshminarayana4006 2 หลายเดือนก่อน

    👏👏👏👏👏😭

  • @Vikramvijetha007
    @Vikramvijetha007 2 หลายเดือนก่อน

    Recharge plans pencharuga ika full money vachindi grand ga chestaru

  • @Lakchmi-s7f
    @Lakchmi-s7f 2 หลายเดือนก่อน +1

    ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసే బదులు ప్రపంచంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కొద్దిగా ఆలా అవసరతలు అనారోగ్యాలు గురించి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తుంటే ఇంకా పేరు వెళ్ళినా మీకు

    • @Lakchmi-s7f
      @Lakchmi-s7f 2 หลายเดือนก่อน

      ఈ కామెంట్ నచ్చితే లైక్ చేయండి

    • @rajendranaiduadam3893
      @rajendranaiduadam3893 2 หลายเดือนก่อน +1

      నాకు ఒకటీ అర్దం కావటం లేదు సార్ ప్రతిదానికీ పేదవాడు కి సాయం చెయ్యండి అంటున్నరు గవర్నమెంట ఎందుకు వున్నట్టు ఎవడు అయినా కార్చుపెట్టి పెళ్లి చేసుకున్న లేకపోతె ఎడైన కొనుకున్న వాళ్ళకి పడి ఏడుస్తారు ఎందుకు

    • @rajendranaiduadam3893
      @rajendranaiduadam3893 2 หลายเดือนก่อน +1

      Jio reacharge ఒకటే పెరిగిందా Airtel వీ కూడా పెరిగాయి కదా నచ్చకపోతే సారీ నా రీఛార్జ్ అమౌంట్ వల్లే అంబానీ బాగుపడుతున్నాడు అంటే మానేయడమే ఫోన్ వడటం

  • @panyamsaroja8065
    @panyamsaroja8065 2 หลายเดือนก่อน

    Poor peoples ki help cheste mee kutubamlo vunde vaari Ayushu perugutundi god bless chestadu

  • @BabuManjula-vv4nr
    @BabuManjula-vv4nr 2 หลายเดือนก่อน

    No

  • @annapurnak1749
    @annapurnak1749 2 หลายเดือนก่อน

    Happy wedding congratulations god bless u.both

  • @nandinidurgesh
    @nandinidurgesh 2 หลายเดือนก่อน

    Pramod came?

  • @8047bombay
    @8047bombay 2 หลายเดือนก่อน +3

    ఆ మధ్య పెళ్లి కొడుకు సైజు ను చాలా కష్టం తో తగ్గించారు, కానీ మళ్ళీ పుంజుకున్నాడు..... పెళ్ళై పోతున్నది కదా.....ఇకముందు తగ్గే ప్రసక్తే లేదేమో.....!! పా...పం పెళ్లి కుమార్తె!! పోన్లే, ఆస్థి వుంది!

  • @శుభోదయం
    @శుభోదయం 2 หลายเดือนก่อน

    GST వచ్చింది లేదా govt ki ,,

  • @akularajender1399
    @akularajender1399 2 หลายเดือนก่อน

    😢😢

  • @krishnatentu5676
    @krishnatentu5676 2 หลายเดือนก่อน

    Maku recharge costly taggechande sir

  • @jagadeeswararaolenka5359
    @jagadeeswararaolenka5359 2 หลายเดือนก่อน

    People's money

  • @pidugunagaraju846
    @pidugunagaraju846 2 หลายเดือนก่อน

    SO WHAT 🤨 🤨 🤨

  • @kotikalaalexander1769
    @kotikalaalexander1769 2 หลายเดือนก่อน

    ఆయన కొండ ఆస్తమా తగ్గటానికి నాకు తెలిసిన టాబ్లెట్లు కొన్ని ఉన్నాయి చెప్తా

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 2 หลายเดือนก่อน +1

    సిగ్గు బుద్ది కొంచమైనా వుండాలి ఎందుకండీ ఈ దరిద్రులగురించి చెప్పడము. దేశం లో ఇంకేమి సమస్యలు లేనంటూ ?

  • @jyothisreetenneti6149
    @jyothisreetenneti6149 2 หลายเดือนก่อน +5

    Something peculiar family .the way they dress the way they give build up i don't like .if u are rich try to eradicate poverty in our country

    • @thupakulalavanya
      @thupakulalavanya 2 หลายเดือนก่อน

      Vallu vere valaki esthu vallu sampadanalo oka 10percent matrame use cheskoni celebrate cheskuntunaru happy ledhu

  • @pandurangaguptagumulapuram2686
    @pandurangaguptagumulapuram2686 2 หลายเดือนก่อน

    Is it paid coverage.

  • @Rocking_sayi
    @Rocking_sayi 2 หลายเดือนก่อน +1

    ,maa chadivimpulu monthyly 70 rupees

  • @subramanyamk4977
    @subramanyamk4977 2 หลายเดือนก่อน

    Penli tho anath ambani arogyam baghu padali devudu daya chupali jai mathaji

  • @Nagaram..nandanavanam
    @Nagaram..nandanavanam 2 หลายเดือนก่อน

    ఆషాడం అంటే శూన్య మాసం లో పెళ్లి ఏంటి

  • @vanisreev7938
    @vanisreev7938 2 หลายเดือนก่อน +3

    డబ్బు ఉన్న వాళ్ళు ఏమయినా చేస్తారు.

  • @rajanikumarikodanda131
    @rajanikumarikodanda131 2 หลายเดือนก่อน +1

    Agri land ki limit undi business ki leda

  • @pallikondashobharani7509
    @pallikondashobharani7509 2 หลายเดือนก่อน +1

    Plz help me money అంబానీ గారు

  • @madhwii7026
    @madhwii7026 2 หลายเดือนก่อน +1

    BTS team will sing in there wedding

  • @banjaranayak7639
    @banjaranayak7639 2 หลายเดือนก่อน

    No jio sim ఓన్లీ బీఎస్ఎన్ఎల్

  • @GummadiSiva-x9x
    @GummadiSiva-x9x 2 หลายเดือนก่อน +3

    Money yantha vunna sari indian culture marichipovadam ledhu ambani family

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 หลายเดือนก่อน +1

    😊😊😊😊❤❤❤

  • @VijjuGollapally
    @VijjuGollapally 2 หลายเดือนก่อน +3

    మీ పెళ్లి ఏమో కానీ పెదోళ్ళు ఏడుస్తున్నారు, రీఛార్జ్ రేట్ పెరిగిపోయిందని,

  • @ganeshthummanapalli6158
    @ganeshthummanapalli6158 2 หลายเดือนก่อน +3

    Ndhuku andharu ma paisal, ma recharges tho pelli chesthunnaru ani eduathunnaru... Adhi valla business.... Me intlo padi dhochukoledhu kadha.... Business lo vachina labham tho vallaki nachinattu cheskuntunnaru.... Mana indian digitalize aindhi ambani thechina jio vallane.... One year free data, free unlimited calls ichadu kadha... Appudu free ga vadukoni ippudu matladuthunnaru... Koncham mature ga alochinchandi ra babuu

  • @hihoney5609
    @hihoney5609 2 หลายเดือนก่อน +1

    బి.ఏస్.ఎన్.ఎల్ వస్తే. ... ఎయిర్ టెల్..జిఒ బయటకు పోతాయి..

  • @Twinklekhanna-hu8
    @Twinklekhanna-hu8 2 หลายเดือนก่อน

    Jhon cena is back

  • @SivaDSivahdntr
    @SivaDSivahdntr 2 หลายเดือนก่อน

    ప్రజల సొమ్ము తిని కొవ్వు ఎక్కువ అయిపోయింది

  • @slicein
    @slicein 2 หลายเดือนก่อน +1

    Am watching in your mobile service only Ambani ji

  • @buddhasanthoshirupa3749
    @buddhasanthoshirupa3749 2 หลายเดือนก่อน +2

    Monna aa madhya ayindhenti mari 😮yenti idhi marriage inka avvaladha

    • @ChandraNRAO
      @ChandraNRAO 2 หลายเดือนก่อน

      Monthly oka marriage 😅

    • @p.venkat1232
      @p.venkat1232 2 หลายเดือนก่อน

      Naku adhe dought

  • @jcyadav527
    @jcyadav527 2 หลายเดือนก่อน

    For This Thy R Lutting Public Money i m useing Jio Sence 8 years and know i m Porting to BSNL tomorrow

  • @Cjlsr
    @Cjlsr 2 หลายเดือนก่อน

    Dhanavanthudu paralokarajyam lo pravesinchuta kante suudi bejjamlo onte duuruta suluvu .this is bible version

  • @RockStar-nt4ld
    @RockStar-nt4ld 2 หลายเดือนก่อน

    Athiradi maharathi ante artham thelusa akka? 😅😅meening thelusukuni cheppu akka

  • @lavanyachinnu4524
    @lavanyachinnu4524 2 หลายเดือนก่อน

    Endhuku cheyyadu manushula meedha padi dhosthunnadu kadha

  • @vinjarapudevi4876
    @vinjarapudevi4876 2 หลายเดือนก่อน

    Ina nako doubt adharam lo pellenti

  • @sarathSeela
    @sarathSeela 2 หลายเดือนก่อน

    రీఛార్జ్ లను పెంచి కొడుక్కి పెళ్లి చేసిన డబ్బులు తిరిగి రాబట్టుకున్నారు

  • @bhushanpolavarapu2086
    @bhushanpolavarapu2086 2 หลายเดือนก่อน

    What is the use for this country that family even single rupee for an Indian poor people

  • @KELLALUSONIYA
    @KELLALUSONIYA 2 หลายเดือนก่อน +1

    Amount untey ala una marriage chesukuntharu health issues una .money rules this world everything