చాలా నాలెడ్జ్ వుంది అన్న నీకు,నువ్వు మన తెలుగు వాళ్ళకి దొరికిన వరం,world మొత్తం లోనే ఇలా అన్ని country's తిరిగి 4k video రూపం లో ఆ దేశాన్ని చూపించిన ఘనత నీ ఒక్కడికే సాధ్యం👏👏Hat's off అన్వేష్ అన్న🫡
That viewpoint is called "Panorama of Pyramids." Nenu kuda main pyramid lopaliki vellanu. Appudu (2020 Feb) chala crowd undi. Tarvata malli 2022 June lo vellanu. Appudu covid tarvata pyramid lopalaki entry apesaru ani chepparu. I'm happy to recollect my memories through your video. All the best. Keep exploring
మీ వీడియోస్ అన్ని సూపర్ ఉంటాయి అన్వేష్ అన్న... ప్రతీ విషయాన్నీ చక్కగా వివరిస్తారు Every video something special... Congratulations to 1.6 M Subscriber's 🎉
Excellent video. ఈజిప్ట్ వెళ్లి చూసి నట్లే ఉంది.melisa is just like egypte goddess.melisa వచ్చాక నీ వీడియోస్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి.all the best Mr.Avinash
Hi Anvesh and Melissa, thanks for showing inside the Pyramid Khufu. We have been to the Pyramids in 2018 but didn't go inside due to health conditions. Felt very happy. Blessings from Bheemli.
"Happy Birthday, Anvesh! 🎉🌍 Your journey across the globe has been nothing short of awe-inspiring. Your 4K quality hard work, unwavering dedication, and super creative content have taken your audience on unforgettable adventures. From the bustling streets of Tokyo to the serene landscapes of Iceland, you've transported us to places we could only dream of visiting. Your passion for exploration and storytelling shines through in every video. As for your birthday gift suggestion of North Sentinel Islands, well, let's just say it's the thought that counts! 😄 But maybe you could do a virtual exploration of a less remote and more accessible destination for your next video. Wishing you another year filled with exciting adventures, new discoveries, and continued success in your TH-cam journey. Keep inspiring us with your incredible content! 🌟🎂"
Anna chala chudali anukoni chudaleli paristithi vunnavalaki nuvu motham prapancham motham nikkalu nee ma kallu ga chesi chupistunav anna .......nijam ga niku oka rakam ga thanks cheppukovali memu andaram Tq anna tq sooo much
చాలా బాగుంది అన్న మీ వీడియోస్ చాలా చాలా కష్టపడి మా అందరి కోసం చేస్తా ఉన్నారు నేను 3 టైమ్స్ ఈజిప్ట్ వెళ్ళి చూశాను మొత్తం 108 పిరమిడ్స్ ఉన్నాయి అని చెప్తారు... మీ ప్రయాస ,ఆసక్తి అభినందనీయం
Chaala happy ga undhi. I was very curious to know what is inside the pyramids, how it actually looks like... thank you Anvesh bro for this video. And meeku ani funny and interesting incidents jargutaayi travelling lo. I love your sense of humour.
అసలు మన తెలుగు వారు ఎలా మాట్లాడుతారో అలాగే ,అంటే తెలుగు రానట్టు ముక్కలు ,ముక్కలు గా మాట్లాడలేదు.సూపర్ బ్రో మరిన్ని వీడియో లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సూపర్ అన్వేష్ బ్రో.. నిజంగా excellent వీడియో లు చేస్తున్నావు. చరిత్రలు చూపిస్తూ చరిత్ర సృష్టిస్తున్నావు.. రోజు రోజు కి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నావు. ఇలాంటి వీడియోలు ఎన్నో చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. U are trend setter and created so.. best of luck bro.
Thanks Anvesh Bro.... Director and Hero ga pichii yekkinchav....❤❤ Godava matram superrrr....Atla vuntadi mari Vizag people antey from India....From GAJUWAKA ❤❤❤
Bro! Really very highly talented. You gained loads of experience in handling things very well. I am really impressed the way you choose music tracks according to situation and location. Really impressed.
I am a big fine of you bro. Because like exploring the new things like you Keep up your good work and expecting more new things from you like this Thank you for all the things you have done 👍👍
నువ్వు చాలా అసాధ్యుడు లా ఉన్నావ్ అయ్యా బాబు. కానీ ఇలాగే ఉండాలి అలాగే నీకు ధన్యవాదాలు మాకు అందరికీ ఎన్నో చారిత్రాత్మక విషయాలను చూపిస్తున్నాం థాంక్యూ మై డియర్
Very very very good 👌 Egypt information Kudos to him who informed us very well about the pyramid and supported us by telling us everything as a guide while traveling with us.
ఒకప్పుడు మనం హిస్టరీ బుక్స్ లో, చైనా యత్రీకుడు, మన దేశం చరిత్ర ను తెలుసు కొని, బుక్స్ లో రాసి విదంగా నువ్వు కూడా వీడియో రూపంలో పెట్టి చాలా మంది మన్నన పొందు తున్నావ్, ప్రపంచ యత్రికులలో నిన్ను కొట్టె వారే లేరు, నీ వీడియో వల్ల నేను చూడలేను అనుకున్న ప్రదేశం, నీ ద్వారా చూస్తున్న, iam very proud with you 🎉🎉🎉🎉🎉🎉
Excellent vlog anvesh bro n Melissa sister.... First time observed in side of Egypt pyramids.... Hatts off bro....for getting nice explore with great efforts being hurdles ..... ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 2:50
Hello Anvesh, The video and content is absolutely outstanding and you said the process of mummification is superstitious during the time of ancient Egyptian culture. But I’m sure that is not like that. There is some reasons behind every aspect. But we didn’t understand the reason behind it. The advanced technology did not even understand the way of construction of those mega structures. I know you will give respect to all traditions. At last, the videos and the content is really awesome. Good to go… all the best for your next vides. Take care🎉
I thought he's also a third grade vlog youtuber But I was wrong, it's my first video and I'm gonna watch all of them. Very well taken each and everything. 👏👏
Superbly shot video with full content in this shoot. Cultural heritage lifestyles history nicely covered. We need not visit it physically. Ultimate satisfaction to watch this coverage by legendary TH-camr dear Anvesh. The duo has done great service. Thank you both beautiful couple. God bless you.
Mate, Would say just continue what you are doing. You are on a good momentum and gaining popularity day by day. All of this is possible because of your hard work!!
❤Bro❤ I woke up today and opened my eyes with your video notification and I saw completely video, I felt I was in Egypt along with you which was amazing and so beautiful. After this experience I now feel i have to make this as a habit so as to thoroughly enjoy the video for real like you. Thank you so much, you are saving my money on travel and also giving me loads and loads of entertainment with beautiful views and videos. Love you bro and be safe,stay healthy along side malisa garu. Love you both take care.
రాజుల సమాధి రాళ్ళ పాలు , జిహ్వకో రుచి బుర్ర కో బుద్ధి nice proverbs నువ్వు తెలుగు వాడివి అయినందుకు గర్వపడుతున్నాను.... మేము జీవితంలో చూడలేని అపురూప దృశ్యాలు సర్వత్రా ఆసక్తి కలిగించే విధముగా చరిత్ర కూడా వివరించే విధానము చాలాబాగుంది. 🎉🎉🎉 నీ vidieos ఎక్కువ వ్యూస్ & సబ్క్రాబ్స్ రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను
What a time lapse, it was exilerating enthralling your effort give good content is really appreciated. Why you succeed is you show us the good content. Good content require hard work and extra effort and fine tuning. Your output more than the Hollywood movies We appreciate you and Melisa
కోట్లు ఖర్చు పెట్టినా ఇంత క్లారిటీ వీడియో చూడలేను.. excellent 👌👌❤
Mini movie 👍
Karchu petae badulu velli direct chudavachu
@@shivashankarn4😂😂
Anna repu vastada video 😀
గిజా పిరమిడ్ లో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ యొక్క అన్వేషణ సూపర్. పిరమిడ్ ల టైం లాప్స్ సూపర్ అన్వేష్
మా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రదేశాలు మేము చూడలేము అలాంటిది మీరు మీ కళ్ళతో మాకు చూపించినందుకు థాంక్యూ అన్న ❤❤❤
True
చూస్తేనే భయం వేసింది అన్న.. చాలా కష్టం ఆలా వెళ్లడం. వీడియో చూసి లైక్ కొట్టకపోతే ఎలా. tq అన్న
సొంత ఊర్లో తిరిగినంత ఈజీగా ప్రపంచమంతా తిరిగేస్తున్నావ్ నీ ధైర్యసాహసానికి 🙏🙏 అన్న 🇮🇳🇮🇳
ఈజిప్ట్ అయినా అది ఏ దేశమైన తగ్గేదెలా.. నా అన్వేషణ రియల్ హీరో ❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Dabbu vunte anthe ga Mari😃
చాలా నాలెడ్జ్ వుంది అన్న నీకు,నువ్వు మన తెలుగు వాళ్ళకి దొరికిన వరం,world మొత్తం లోనే ఇలా అన్ని country's తిరిగి 4k video రూపం లో ఆ దేశాన్ని చూపించిన ఘనత నీ ఒక్కడికే సాధ్యం👏👏Hat's off అన్వేష్ అన్న🫡
5000 సంవత్సరాల క్రితం కట్టిన పిరమిడ్స్ ఇంకా ఉన్నాయ్
ఐదు నెలల వైజాగ్ బస్టాండ్ ప్రారంభం కాకుండానే కూలిపోయింది, పురాతన కాలం నాటి టెక్నాలజీ కి 🙏🙏🙏
Jagan mamayya kattinchadu kadha koolakunda ame avutundhi 😂
Still fools believe in Jaggadu😂😂
😀🤣
అమరావతి సచివాలయం lo వాటర్ లీకేజ్ అయినప్పుడు ఏమి పీకవు రా పచ్చ hamas ga@@ramk-h1r
Are laffut country lo emi jarigina jagan meada edavadame ippudu
బ్రో నువ్వు పిరమిడ్ లో చాలా కష్టపడి వెళ్లి మాకు చూపించినందుకు ధన్యవాదాలు ❤❤❤
ఒక మూఢ నమ్మకం ఇంత కష్టమైన చరిత్రని సృష్టించింది...గ్రేట్
గొప్ప యోగి సర్ మీరు, మనుషులు మరియు రాజుల స్వార్థం గురించి బాగా చెప్పారు.
U are a great educator. 🙏🙏🙏🙏
నమస్తే Anna 🙏, మీ ప్రపంచ యాత్రలో మీతో యాత్ర చేసేవాళ్లకు మన తెలుగు భాష లో మాట్లాడించడం చాలా సంతోషం,
అన్నగారు నీ ధైర్య సాహసలకు హ్యాట్సాఫ్ తెలుగు బిడ్డ అంటే ఇలాగే ఉండాలి
జై తెలుగు తల్లి...భారత్ మాతా కీ జై ..❤
కష్టపడి వీడియో తీస్తున్న మా అన్వేష అన్నయ్య కి హృదయపూర్వక ధన్యవాదాలు ♥️💥
మాకు మరుపు రాని ఎన్నో అద్భుతమైన సిరీస్ లను... ఇచ్చినందుకు.. Thanks.. Anvesh.. ❤❤❤
అన్న నువ్వు తోపు అంతే... ప్రపంచం మొత్తం ఫేమస్ అయ్యావు అన్న గ్రేట్ 🙏🏻... బలా భారతీయుడా... 👍🏻👌🏻👌🏻...
That viewpoint is called "Panorama of Pyramids." Nenu kuda main pyramid lopaliki vellanu. Appudu (2020 Feb) chala crowd undi. Tarvata malli 2022 June lo vellanu. Appudu covid tarvata pyramid lopalaki entry apesaru ani chepparu. I'm happy to recollect my memories through your video. All the best. Keep exploring
మీ వీడియోస్ అన్ని సూపర్ ఉంటాయి అన్వేష్ అన్న... ప్రతీ విషయాన్నీ చక్కగా వివరిస్తారు Every video something special... Congratulations to 1.6 M Subscriber's 🎉
Excellent video. ఈజిప్ట్ వెళ్లి చూసి నట్లే ఉంది.melisa is just like egypte goddess.melisa వచ్చాక నీ వీడియోస్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి.all the best Mr.Avinash
exccellent చాలా బాగుంది. specially vedio ending lo sun set really awesome nice idea
నిజంగా టెక్నాలజీ లేని ఆ కాలంలో అంత పెద్ద పెద్ద రాళ్ళతో ఆ పిరమిడ్స్ ఎలా కట్టారో కానీ చాలా గ్రేట్...time lapse&music super❤️😍
తెలివి మనకంటే ఎక్కువ ఆ కాలంలోనే...శక్తి యుక్తులు ఎక్కువే...బానిసల ద్వారా ఎన్నో బరువు పనులు చేయించేవారు
@@charlapallypraveen3778 👏👏
Hi Anvesh and Melissa, thanks for showing inside the Pyramid Khufu. We have been to the Pyramids in 2018 but didn't go inside due to health conditions. Felt very happy. Blessings from Bheemli.
"Happy Birthday, Anvesh! 🎉🌍 Your journey across the globe has been nothing short of awe-inspiring. Your 4K quality hard work, unwavering dedication, and super creative content have taken your audience on unforgettable adventures.
From the bustling streets of Tokyo to the serene landscapes of Iceland, you've transported us to places we could only dream of visiting. Your passion for exploration and storytelling shines through in every video.
As for your birthday gift suggestion of North Sentinel Islands, well, let's just say it's the thought that counts! 😄 But maybe you could do a virtual exploration of a less remote and more accessible destination for your next video.
Wishing you another year filled with exciting adventures, new discoveries, and continued success in your TH-cam journey. Keep inspiring us with your incredible content! 🌟🎂"
Happy Birthday to you Anna
Anna chala chudali anukoni chudaleli paristithi vunnavalaki nuvu motham prapancham motham nikkalu nee ma kallu ga chesi chupistunav anna .......nijam ga niku oka rakam ga thanks cheppukovali memu andaram
Tq anna tq sooo much
16:24 what a lines💯 True 🔥 నిప్పు లాంటి నిజాన్ని చెప్పావ్ అన్నా 🙌🏻
మీ వీడియోస్ అన్ని సూపర్ ఉంటాయి అన్వేష్ అన్న... ప్రతీ విషయాన్నీ చక్కగా వివరిస్తారు Every video something special... Congratulations 🎉
Even though I visited pyramids, i didn’t entered because of health issues, with your camera my ambition fulfilled ❤❤❤❤
అన్వేష్ గారు మీ ద్వారా మేము చాలా అద్భుతాలు చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం, మీ విషయంలో మేము దేవుడిని ఒక్కటే కోరుకుంటాం మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని.
The best time lapse videos rendu Giza loney vachayi 👌🏻 awesome 🤩
Anveshana really felt bad 😢 seeing your photo in Instagram …2012 way back 🙏🏼 your real hero & inspiration ❤
Visited Egypt in 2017 May.Nice to remember and see all the places again
చాలా బాగుంది అన్న మీ వీడియోస్ చాలా చాలా కష్టపడి మా అందరి కోసం చేస్తా ఉన్నారు నేను 3 టైమ్స్ ఈజిప్ట్ వెళ్ళి చూశాను మొత్తం 108 పిరమిడ్స్ ఉన్నాయి అని చెప్తారు... మీ ప్రయాస ,ఆసక్తి అభినందనీయం
A day started with watching Naa anveshana ❤❤❤❤Melisa
Excellent inside coverage of Giza pyramid and the entire view of the area. Fantastic. Thank you very much Bro.
వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న ...supaaab
నాకు చిన్నప్పటి నుండి కల ఇలా మొత్తం చూడాలని ...❤❤❤
మీరూ చాలా గ్రేట్ మాకోసం మీరు చాలా సమస్యలను ఎదురించి అందం గా చిత్రీకరించి ఈజిప్ట్ ని చూపించారు థాంక్యూ 😊
ఈజిప్టు పిరమిడ్లను ఫోటోల్లో చూడడమేగానీ నేరుగా చూడలేదు.. ఇప్పుడు మీ దయవల్ల చూశాము.. ధన్యవాదాలు ❤
Nice video about pyramids. You are explaining history to young generation with great real time visuals Anvesh. Good job..
అతి త్వరలో 2m అవాల అన్ని మనసు పూర్తిగా కోరుకుంటున్న బ్రో 🎉🎉🎉all the best
nice and interesting video of mummy and i like this mummy s history and i have studied many books of Egyptian.
Chaala happy ga undhi. I was very curious to know what is inside the pyramids, how it actually looks like... thank you Anvesh bro for this video. And meeku ani funny and interesting incidents jargutaayi travelling lo. I love your sense of humour.
Heartily Congratulations Anvesh Bro for 1.6 M Subscribers.Soon You will reach 2M 🎉🎉🎉
అసలు మన తెలుగు వారు ఎలా మాట్లాడుతారో అలాగే ,అంటే తెలుగు రానట్టు ముక్కలు ,ముక్కలు గా మాట్లాడలేదు.సూపర్ బ్రో మరిన్ని వీడియో లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సూపర్ అన్వేష్ బ్రో.. నిజంగా excellent వీడియో లు చేస్తున్నావు. చరిత్రలు చూపిస్తూ చరిత్ర సృష్టిస్తున్నావు.. రోజు రోజు కి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నావు. ఇలాంటి వీడియోలు ఎన్నో చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. U are trend setter and created so.. best of luck bro.
you carried me in and out of these pyramids with your recording. great.
నిజంగా పిరమిడ్స్ అంత పెద్దగా ఉంటాయని మీ వీడియో చూస్తేనే తెలిసింది 😮😮😮
నిజంగా గ్రేట్.... టెక్నలాజి.
Complete content + full entertainment = Na anveshana 🔥✅✌️
తెలుగోడు అంటే ఆ మాత్రం భయం ఉండాలి ఎవరికైనా సూపర్ వీడియో అన
Anvesh anna respect button ✅✅✅✅✅✅✅✅❤❤❤
Chala bagundi Anvesh garu... really enjoyed knowing all these... great to see all these places through you... thankyou so much 😍
Good content buddy ❤😊..at peaks 💯...congrats for mini milstone 1.6 million subscribers inching towards goal 2M..take care & stay positive
అన్న మెలిస్సాకి మొత్తానికి తెలుగు నేర్పించావు . నువ్వు గ్రేట్ బ్రో
ఎడారి 🐪 సామ్రాజ్యంలో ఒంటే మహా రాజు ⚔️🗡️🗡️
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
Thanks Anvesh Bro.... Director and Hero ga pichii yekkinchav....❤❤ Godava matram superrrr....Atla vuntadi mari Vizag people antey from India....From GAJUWAKA ❤❤❤
Very Nice Video. Very well explained & Showed about the civilization of Egypt & Pyramid. Music is also good. Thanks Anvesh bro & Melissa Garu💐💐
ప్రపంచ యాత్రికుడా" అన్వేష్ అన్న " నీకున్న గట్స్ కి హ్యాట్సాఫ్......👏👏👏
Very nice video Anna.....👌👌👌
Bro! Really very highly talented. You gained loads of experience in handling things very well. I am really impressed the way you choose music tracks according to situation and location. Really impressed.
Day started with anvesh Anna❤❤❤ lots of love from Odisha😊
చాల బాగుండి అన్న నచ్చింది జై చావకా
❤
ప్రపంచంలో నీజమైనది ఒకటి చాలా చక్కగా చెప్పారు బ్రో. మనిషి చాలా స్వార్ద పరుడు అని. హన్డ్సఫ్ బ్రో..
Last 10 seconds time lapse kosam atleast 2 to 3 hrs camera pettali.
You're great ❤
I am a big fine of you bro. Because like exploring the new things like you
Keep up your good work and expecting more new things from you like this
Thank you for all the things you have done 👍👍
Even though you are physically tired, you did not give up explaining. Keep up your good work..
నువ్వు చాలా గ్రేట్ .. ఒక అద్భుతమైన వ్యక్తివి
Nice video and nice coverage, Can't believe it is so narrow and hot inside. I think the views from the outside are great.
Thanks
@@NaaAnveshana hi
You both are awesome content creators👏🏼
Congratulations to 1.6 M Subscriber's Anvesh Anna ♥️
నువ్వు చాలా అసాధ్యుడు లా ఉన్నావ్ అయ్యా బాబు. కానీ ఇలాగే ఉండాలి అలాగే నీకు ధన్యవాదాలు మాకు అందరికీ ఎన్నో చారిత్రాత్మక విషయాలను చూపిస్తున్నాం థాంక్యూ మై డియర్
Very difficult to explore like this exploration... Keep it up Anvesh 👍
Great clarity with minute details and travelling with Melisa good to see both
Very very very good 👌 Egypt information Kudos to him who informed us very well about the pyramid and supported us by telling us everything as a guide while traveling with us.
❤🎉😢
Nice Melissa good u r showing very clear...thank you
ఒకప్పుడు మనం హిస్టరీ బుక్స్ లో, చైనా యత్రీకుడు, మన దేశం చరిత్ర ను తెలుసు కొని, బుక్స్ లో రాసి విదంగా నువ్వు కూడా వీడియో రూపంలో పెట్టి చాలా మంది మన్నన పొందు తున్నావ్, ప్రపంచ యత్రికులలో నిన్ను కొట్టె వారే లేరు, నీ వీడియో వల్ల నేను చూడలేను అనుకున్న ప్రదేశం, నీ ద్వారా చూస్తున్న, iam very proud with you 🎉🎉🎉🎉🎉🎉
14:00 repeated ga chusthu chala navvukunna anvesh bro ఖల్లాస్ అయిపొయింది 😆🥰
Very good anvesh, proud of you 👏 tq for exploring wonderfully
Excellent vlog anvesh bro n Melissa sister.... First time observed in side of Egypt pyramids.... Hatts off bro....for getting nice explore with great efforts being hurdles ..... ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 2:50
Pyramid చరిత్ర అంటే చాలా ఇష్టం నీ ఈ వీడియో చూసాక నా Doubts అన్ని Clear అయ్యాయి థాంక్స్ అన్నా.....🙏🙏🙏🙏
Mummy - 3 movie
Director - Naa Anveshana ❤❤
Oka like asukondi ❤
It's amazing video, thanks for your efforts ❤
Hello Anvesh,
The video and content is absolutely outstanding and you said the process of mummification is superstitious during the time of ancient Egyptian culture. But I’m sure that is not like that. There is some reasons behind every aspect. But we didn’t understand the reason behind it. The advanced technology did not even understand the way of construction of those mega structures. I know you will give respect to all traditions. At last, the videos and the content is really awesome. Good to go… all the best for your next vides. Take care🎉
హరి బోల్, ప్రొఫెసర్.మీ ఆశీస్సులతో ఇండియాలో stature of unity explor చేయగలిగాను, కృతజ్ఞతలు sir
I thought he's also a third grade vlog youtuber
But I was wrong, it's my first video and I'm gonna watch all of them.
Very well taken each and everything. 👏👏
He is the best bro🎉🎉... Please do watch all videos, specially Antarctica ❤
@@divee6823 yeahh I will,..........
Superbly shot video with full content in this shoot. Cultural heritage lifestyles history nicely covered. We need not visit it physically. Ultimate satisfaction to watch this coverage by legendary TH-camr dear Anvesh. The duo has done great service. Thank you both beautiful couple. God bless you.
Next level bro anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑
Very interesting tour.. I see your all videos brother. Great
Always with naa anveshana ❤
Just now watched this in 4k bayya... Just awesome... Hat's off❤❤❤
Mate, Would say just continue what you are doing. You are on a good momentum and gaining popularity day by day. All of this is possible because of your hard work!!
Nijam.cheppevuanesi
😢😢😢
"మనిషి స్వార్థం కోసం అన్నిటినీ నాశనం చేస్తాడు " 👌👌 బాగా చెప్పాడు
You both are doing great explore of the world. Highly appreciated Anvesh and Melissa
Thanks sir
❤Bro❤ I woke up today and opened my eyes with your video notification and I saw completely video, I felt I was in Egypt along with you which was amazing and so beautiful.
After this experience I now feel i have to make this as a habit so as to thoroughly enjoy the video for real like you. Thank you so much, you are saving my money on travel and also giving me loads and loads of entertainment with beautiful views and videos.
Love you bro and be safe,stay healthy along side malisa garu. Love you both take care.
Excellent video quality ❤
రాజుల సమాధి రాళ్ళ పాలు , జిహ్వకో రుచి బుర్ర కో బుద్ధి nice proverbs నువ్వు తెలుగు వాడివి అయినందుకు గర్వపడుతున్నాను.... మేము జీవితంలో చూడలేని అపురూప దృశ్యాలు సర్వత్రా ఆసక్తి కలిగించే విధముగా చరిత్ర కూడా వివరించే విధానము చాలాబాగుంది. 🎉🎉🎉 నీ vidieos ఎక్కువ వ్యూస్ & సబ్క్రాబ్స్ రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను
What a time lapse, it was exilerating enthralling your effort give good content is really appreciated.
Why you succeed is you show us the good content.
Good content require hard work and extra effort and fine tuning.
Your output more than the Hollywood movies
We appreciate you and Melisa
Thanks
Thank u anvesh anna to showing the most exciting places❤❤❤❤
Excellent anna.congratulations Bro 1.6M.🎉🎉
Chala chala bagundhi
you are so...underrated❤one of the best travel TH-camrs in the world.
కొత్తగా వచ్చిన వారందరికీ ఇలానే ఉంటుంది.. తోపు yutuber అనేస్వేష్ అన్న
Good content must appreciate for your efforts... 👏👏
Your hard work pays off 😉❤ anvesh annaya
Super bro నీవల్ల nenu chinnpudhu social lo chadivanu ippudhu కళ్ళతో చూసాను thank you so much