Cairo Egypt to nairobi kenya flight journey

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2023
  • Cairo Egypt to nairobi kenya flight journey
    #naaanveshana #egypt #kenya #cairo #nairobi #telugutraveller #prapanchayatrikudu #travel #traveling #traveller #travelvlog #airport

ความคิดเห็น • 1.8K

  • @seelamsuresh698
    @seelamsuresh698 9 หลายเดือนก่อน +815

    మార్కెట్ లోకీ కొత్త దేవుడు వచ్చాడు...
    ఆయనే మన సవకానంద స్వామి. ❤
    సవకానంద స్వామి కి జై జై జై....

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 หลายเดือนก่อน +163

      🤣🙏

    • @lalitha4295
      @lalitha4295 9 หลายเดือนก่อน +26

      Avunu andi 😂

    • @or8vp
      @or8vp 9 หลายเดือนก่อน +9

      ​@@NaaAnveshanareplay please anna 🙏😢

    • @priyam6031
      @priyam6031 9 หลายเดือนก่อน +5

      😂😂

    • @manasarudraraju
      @manasarudraraju 9 หลายเดือนก่อน +3

      😂😂

  • @suresh_sanathan
    @suresh_sanathan 9 หลายเดือนก่อน +166

    అన్వేష్ గారు మీరు చాలా మంచి మాట చెప్పారు మన దేశ నాయకత్వం ఎటుంటే మన దేశప్రజలు అటే ఉండాలి అనే విషయం బాగా చెప్పారు..

  • @ayurvijayheals
    @ayurvijayheals 9 หลายเดือนก่อน +24

    Hello అన్వేష్, Around the World in 80 Days లాగా మీ adventure టూర్ చాలా సాహసోపేతంగా ఉంటూ అలాగే మెలిసాని తెలుగింటి అమ్మాయిగా మీ ఇంటికి తీసుకురావాలని మేమందరం కోరుకుంటున్నాము.. Waiting for your next episode...

  • @narendranizam
    @narendranizam 9 หลายเดือนก่อน +150

    మెలిస్సా పాప తో కలిసి ప్రపంచ దేశాలలో భూకంపాలు, యుద్దాలు సృష్టిస్తున్న ప్రపంచ యత్రికుడికి జయహో ❤😂😂

    • @rijurijju
      @rijurijju 9 หลายเดือนก่อน +2

      ఇది నిజమ్

    • @RambabuLakavath
      @RambabuLakavath 9 หลายเดือนก่อน

      Jayho🤣

  • @gopidali1778
    @gopidali1778 9 หลายเดือนก่อน +94

    ప్రపంచాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అన్వేష్ బ్రో ❤❤
    బయటి దేశాల్లో పరిస్థితులు బాగ లేవు జాగ్రత బ్రో ❤❤

  • @Kishore_Asileti
    @Kishore_Asileti 9 หลายเดือนก่อน +32

    Traveling + video recording + drone shot+ time lapse+ video editing+ daily work balance+teaching history+giving guidance for traveling+ giving information & motivation+maintaining health = lot of hardwork & passion ❤️
    Avinash anna mana telugu vadu aynanduku proud ga undi ❤

  • @abhishekreddysraavdiAC
    @abhishekreddysraavdiAC 9 หลายเดือนก่อน +17

    Anvesh bayya, i am from karnataka and big fan of you.
    "The process is more important than the results. And if you take care of the process, you will get the results." - MS Dhoni
    You are the best example for the above quote bayyaa.
    All the best bayya

  • @pramodkumar-pp6ir
    @pramodkumar-pp6ir 9 หลายเดือนก่อน +11

    అన్వేష్, మెలిసా జంట చూడ ముచ్చటగా ఉంది. వివాహ బంధంతో ఇద్దరూ ఒకటైతే చూడాలనుంది. జీవితాంతం జంటగా ప్రపంచాన్ని చుట్టేయొచ్చు❤❤

    • @user-vm1vy9yp9s
      @user-vm1vy9yp9s 9 หลายเดือนก่อน

      Anna ni chesukuna dhey vadileysindhi anni chepadu ga and amey tho only batting ey em chedham anukuntunav ayya kotlu sampadhinchi evariki istav repu @Naa anveshana

  • @skkhaja95735
    @skkhaja95735 9 หลายเดือนก่อน +30

    స్వాగతం కెన్యా దేశానికీ. ఎదురుచూస్తూన్నా కెన్యా అందాలు చూడడానికి

  • @paulwin245
    @paulwin245 9 หลายเดือนก่อน +39

    నీ జీవితం ఒక అద్భుతం నువ్వు తీసుకునే ప్రతి శ్వాస దేవుడు నీకు ఇచ్చిన కొన్ని కోట్ల బహుమతులు
    హ్యాపీ లైఫ్
    హ్యాపీ మూమెంట్స్
    హ్యాపీ travelling...
    ⛪⛪⛪⛪
    God bless you అన్నయ్య

    • @Naveenkumarkota-vv9tf
      @Naveenkumarkota-vv9tf 9 หลายเดือนก่อน

      Neku nachinaltu life ne enjoy chestunnnavu neku estam aina pani chestu good bro❤❤❤

  • @sivaboini2975
    @sivaboini2975 9 หลายเดือนก่อน +6

    అక్కడున్న situation బట్టి మీరు రావడమే మంచిది అని అనుకుంటున్నా....ఎక్కడ ఉన్నా stay safe... Take care...ఈ దేశం లో అయినా successful గా టూర్ complete చేయాలి అని ఆశిస్తున్నా...keep smile... Anvesh అన్నా & Melisa

  • @sankhavarampacs3767
    @sankhavarampacs3767 9 หลายเดือนก่อน +7

    ఏది ఏమైనా మీరు జాగత్రగా ఉండండి బయ్యా .love you both 🥰😍❤

  • @venkyvc3832
    @venkyvc3832 9 หลายเดือนก่อน +35

    జై అన్వేష్ అన్నా ❤️ జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్ర పంచాయత్రికుడా అతి పెద్ద ప్రపంచం 🗺 యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️ ❤️.

  • @Naveenchowgoni
    @Naveenchowgoni 9 หลายเดือนก่อน +38

    A day started with watching Naa anveshana ❤❤❤❤ Namste Bagunnaraaa

  • @praveenji9954
    @praveenji9954 9 หลายเดือนก่อน +2

    నిజంగా నీలాంటి అదృష్టం కూడా అందరికి దొరకదు. ఒక అందమైన అమ్మాయి తో ప్రపంచ దేశాలు తిరుగుతున్నావు. కనీసం అలసిపోయినప్పుడు నీ యెదపై సేదనైనా తీరుతుందా మెలిసా ? ఆ అమ్మాయి గూడా చాలా గ్రేట్. నిరాటంకంగా యాత్రచేయడమంటే అంత సులువేమి కాదు. భగవంతుడు నిర్ణయించిన పనిలో నిమగ్నమైన లైఫ్ లు ఇలాగే ఉంటాయి.

  • @kireetiworldexplorer
    @kireetiworldexplorer 9 หลายเดือนก่อน +6

    Hi Bro
    I was happy to see you were in Kenya. And I have been there ( Kenya 🇰🇪) end of June 2023 and it was a beautiful destination to explore❤ Masai Mara Wildlife.

  • @bankniftyboss
    @bankniftyboss 9 หลายเดือนก่อน +14

    నీ యాత్ర ఆద్యంతం అద్బుతం అనితర సాధ్యం - keep it up Anvesh

  • @sandeep_gandham
    @sandeep_gandham 9 หลายเดือนก่อน +50

    Drone shot and time lapse excellent anvesh brother👌❤🔥

  • @nagababudevudu5153
    @nagababudevudu5153 9 หลายเดือนก่อน +1

    Super Anvesh Bro, Videos are awsome You are the insipiration for some people, all the best and take care this my first ever comment on you tube

  • @ManaVishayalu
    @ManaVishayalu 9 หลายเดือนก่อน +8

    మెలిస్సా తెలుగులో మాట్లాడడం చాలా బాగుంది ... 👍

  • @ramuboggaram
    @ramuboggaram 9 หลายเดือนก่อน +425

    ఆబ్బో.మెలిసాకు నచ్చుతుందా?అంటే దాదాపు పెళ్ళికి రెడీ అయినట్లేగా?ఆ తేదీ చెప్పి మా సస్పెన్స్ కి తెరదించరాదూ?చూడ చక్కని జంట.శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు.

    • @explorewithskp1237
      @explorewithskp1237 9 หลายเดือนก่อน +1

      Em nacchuthundi bro....

    • @RameshRamesh-ky4fj
      @RameshRamesh-ky4fj 9 หลายเดือนก่อน

      I brother good morning

    • @explorewithskp1237
      @explorewithskp1237 9 หลายเดือนก่อน +2

      Marriage ki okay ani ela guess chesav Bro

    • @arsHIT_23_08_1
      @arsHIT_23_08_1 9 หลายเดือนก่อน +6

      What about sessile 😢

    • @suryayamala836
      @suryayamala836 9 หลายเดือนก่อน +5

      Naaku telisi ee pilla marriage ki oppukodu..!!.
      Oppukunte maatram manchi visayame..😊

  • @vasukornu-gj1tx
    @vasukornu-gj1tx 9 หลายเดือนก่อน +9

    అన్వేష్ అన్న ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ తియ్యాలని మనస్సు పూర్తిగా ఆదేవుడుని కోరుకుంటున్ను.....

  • @mahendrakumarpatro1726
    @mahendrakumarpatro1726 9 หลายเดือนก่อน

    Anvesh bro Happy to see your voyage reached now to Kenya. Show us the best of Kenya along with Melissa. And keep yourself Healthy and safe.

  • @manitruefrndfrvr6482
    @manitruefrndfrvr6482 9 หลายเดือนก่อน +2

    అన్వేష్ బ్రో.. ఇద్దరు ఆడ మగ.. ఒకే ఇంట్లో వుంటూ కూడా.. వేర్వేరు రూమ్స్ తీసుకోని సెపెరేట్ వుంటున్నారు. అలా నిగ్రహంతో వుంటూ.. Purity of లవ్ ని.. వరల్డ్ టూర్ ని చూపిస్తున్న మీకు.. ధన్యవాదములు. 💐💐💐💐♥️♥️👍🧘‍♂️🧘‍♂️🧘‍♂️

  • @naturallife852
    @naturallife852 9 หลายเดือนก่อน +42

    ఫారినర్స్ కి కూడా తెలుగు నేర్పించావు బ్రో...
    హ్యాపీ జర్నీ కెన్యా..🎉🎉

  • @user-il7xc5vy6b
    @user-il7xc5vy6b 9 หลายเดือนก่อน +22

    అన్న డ్రోన్ తీసుకున్నావ అన్న...... హ్యాపీ జర్నీ నువ్వు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి..... జాగర్త అన్న plz

  • @user-mu1xi3wd8z
    @user-mu1xi3wd8z 9 หลายเดือนก่อน +1

    All the best for Kenya series Naa anveshana geru😊😊😊

  • @muppalakalpana5380
    @muppalakalpana5380 9 หลายเดือนก่อน +3

    Hi Anveesha, she is a good learner as she is speaking Telugu in her accent. Good travel partner.

  • @narasimharao1204
    @narasimharao1204 9 หลายเดือนก่อน +5

    Anvesh ప్రస్తుత పరిస్థితులలో ఈజిప్ట్ వదిలి కెన్యాకు వెళ్లడం అనే నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయం.

  • @bharatkumarindian
    @bharatkumarindian 9 หลายเดือนก่อน +22

    Drone shots are awesome anna ❤️

  • @Playitformore
    @Playitformore 9 หลายเดือนก่อน +1

    Great anvesh ,grow forward to great achieves and successful journey ❤

  • @Durga19933
    @Durga19933 9 หลายเดือนก่อน +1

    Cute couple andharu wife and husband ilage kalisi melisi unte understanding ga unte yentha baguntundhi,meematallo yedho magic undhi bro mee smile chala manchiga untundhi congratulations to both of you bro ❤❤❤❤❤🎉🎉🎉

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 9 หลายเดือนก่อน +2

    Timely right decision , this vedio is simply superb. All the BEST dear Anvesh and Melissa 💐❤️✌️

  • @jeevaneranti9573
    @jeevaneranti9573 9 หลายเดือนก่อน +25

    Strange events have been occurring in nearby countries such as Canada, Morocco, and Egypt over the past few months. Let's see what will happen in Kenya

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops 9 หลายเดือนก่อน +1

    Very nice video super 👍 enjoyed a lot keep go on all the best for your future traveling and exploration 🎉

  • @user-kv4qs6gl1v
    @user-kv4qs6gl1v 9 หลายเดือนก่อน +1

    🎉🎉🎉Drone shot and time lapse excellent Anvesh brother Melissa🎉🎉🎉

  • @smartr.d.prasad7101
    @smartr.d.prasad7101 9 หลายเดือนก่อน +4

    నా అన్వేషణ అనే వ్యక్తి మళ్ళీ మనకు దొరకడు ❤ plese ఇలాంటి కంటెంట్ మళ్ళీ మనకు దొరకదు ❤ plese enjoy cheyandi 🥰

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 หลายเดือนก่อน +2

      Ammo thanks

  • @JustinGanesh-official...
    @JustinGanesh-official... 9 หลายเดือนก่อน +7

    Early morning starting with anvesh anna love from Rajahmundry ❤🎉

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 9 หลายเดือนก่อน +1

    Drone shot and time lapse excellent anvesh bro 👌♥️🔥🔥

  • @mr_ruthless_ramuvlogs
    @mr_ruthless_ramuvlogs 9 หลายเดือนก่อน +3

    Your daily habit la ayipov bro... Possible increase videos we are happy for that... Anyway have safe and healthy life to you both... ❤❤❤

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 9 หลายเดือนก่อน +4

    హాయ్ ప్రపంచ యాత్రికుడిన రాజు గారియినా అన్వేష్ అన్న కి శుభోదయం 💐🌹🙏🙏🙏🙏🙏.............. గుంటూరు అబ్బాయి

  • @gayathripadala7845
    @gayathripadala7845 9 หลายเดือนก่อน +7

    All the best (kenya) new country❤

  • @anusandeepramanala2500
    @anusandeepramanala2500 9 หลายเดือนก่อน +1

    Salute for your hard work……….keep on going bro

  • @Competitivelibraryadda
    @Competitivelibraryadda 9 หลายเดือนก่อน +2

    అన్వేష్ అన్న మీ సవక పదం వల్ల నేను చాల నేర్చుకున్నా నా జీవితం లో...

  • @ramanakonda164
    @ramanakonda164 9 หลายเดือนก่อน +4

    ఎప్పుడైనా మీకు రిస్క్ ఉన్నచోట వెంతనే వడిలి
    వెల్లిపొండి బ్రో.stay safe.
    వీడియో సూపర్, మెలిశా తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది.

  • @adi.p8181
    @adi.p8181 9 หลายเดือนก่อน +9

    Waiting for Africa searies ❤

  • @kalyanacsolutions4825
    @kalyanacsolutions4825 9 หลายเดือนก่อน

    ఇప్పడి వరకూ ప్రపంచ యత్రికుడవనే అనుకున్నా...... నీలో నలభీములు కూడా దాగున్నారని ఈరోజే తెలుసుకున్నా...
    I am really enjoying your all videos. ❤❤❤

  • @iloveindia1016
    @iloveindia1016 9 หลายเดือนก่อน

    I like your presentation ...
    I use to watch every update from you...
    Truly giving much information Anvesh bro

  • @trinadhamurtyjarajapu5503
    @trinadhamurtyjarajapu5503 9 หลายเดือนก่อน +24

    your duo is awesome. *Respecting* each other without place for *dominance* is the *secret* to becoming a model pair and for peaceful life. Try to emulate that quality and explore the whole world. ❤❤

    • @Nanireddy99
      @Nanireddy99 9 หลายเดือนก่อน

      Duo is awesome ah ne duo chupi ra vp

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 9 หลายเดือนก่อน +3

    Drone shots are awesome anna ❤

  • @BB_RRS
    @BB_RRS 9 หลายเดือนก่อน

    కళ్ళజోడు తో డిఫరెంట్ గా వున్నావ్.. నీ కళ్ళలో ఆనందం కనబడుతుంది.. god bless you both.

  • @venkatesh.mvenkatesh.m6520
    @venkatesh.mvenkatesh.m6520 9 หลายเดือนก่อน

    Melisha ki meeru chala Baga telugu nerupistunnaru anveshna bro super 👏👏❤ what a great full person ಅನ್ವೇಷಣಾ super bro oka English ammayaki😊😊❤❤ congratulations 👏👏👏

  • @hanmanthbuka8958
    @hanmanthbuka8958 9 หลายเดือนก่อน +3

    ఆవిడ తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు😊

  • @deviprasad2960
    @deviprasad2960 9 หลายเดือนก่อน +2

    I admire u a lot bro. U r a awesome personality. Ur co. Is very nice. Both r made for each other. God bless u both.

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 หลายเดือนก่อน +1

      Thanks sir

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari 9 หลายเดือนก่อน

    Drone shots malli vachesay chala happy.Time lapse kuda bagundi.

  • @rambhajayalakshmi8238
    @rambhajayalakshmi8238 9 หลายเดือนก่อน +1

    Hi bro how are you.drone shoots chala chala bagundi. take care of you and safe journey brother 😊😊😊

  • @NK-ui7ps
    @NK-ui7ps 9 หลายเดือนก่อน +13

    Good choice of country buddy ❤.. kenya will be awsome for nature, animal lovers..all the best & stay positive 😊

  • @chandavoluchittibabu1965
    @chandavoluchittibabu1965 9 หลายเดือนก่อน +4

    Expecting good videos in Kenya both anvesh and moolisa 🎉🎉🎉🎉🎉

    • @iammealways1124
      @iammealways1124 9 หลายเดือนก่อน +1

      Bro adi melisa moolisa kadu 😂😂

  • @prasadyvm
    @prasadyvm 9 หลายเดือนก่อน

    I like your videos and happy to hear your slang near by my language. Keep it up and all the best.

  • @mkath2104
    @mkath2104 9 หลายเดือนก่อน

    ❤Super Anvesh Bro...❤Enjoy the Kenya trip with Melissa.Keep it up.

  • @KANTRI996
    @KANTRI996 9 หลายเดือนก่อน +4

    హాయ్ అన్వేష్ అన్న!!!మన దేశం ఎటు వైపు ఉంటే అటే ఉండాలి!!సూపర్ గా చెప్పావ్ అన్న

  • @sureshkolla8162
    @sureshkolla8162 9 หลายเดือนก่อน +3

    My favourite traveler 🧳🧳🧳🧳🧳
    ......

    Pujalu yemanna ayinaya
    Mawa Bro 💓
    😊😊😊

  • @nirmalababy3885
    @nirmalababy3885 9 หลายเดือนก่อน

    All the best new country ki savaka anveshgaru savakaga konna totakura pappu superga chesaru jantaga kalisi chestunna kenya vlog yedi vignam lekunda successful ga jaragani papa to kalisi tise next video ki wait chestamu Tq anveshgaru jagrata ye desham lo unna safe ga undandi god bless you mekiddariki

  • @venkatesh5203
    @venkatesh5203 9 หลายเดือนก่อน +1

    అలుపెరుగనిపోరాటం మా అన్వేష్ అన్నకే సాధ్యం సాహో ప్రపంచ యాత్రికుడా నీకు ❤❤అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు All the best for KENYA series

  • @vvrtalks214
    @vvrtalks214 9 หลายเดือนก่อน +3

    Finally today visited "Anvesh Kitchen" 😂😂😂😂Nice vlog anna 😍😍😍

  • @gunasagar9155
    @gunasagar9155 9 หลายเดือนก่อน +6

    Awesome ❤

  • @udayakumar-mi9dp
    @udayakumar-mi9dp 9 หลายเดือนก่อน +1

    Happy travelling for both of you in Kenya🎉🎉

  • @pawankanth145
    @pawankanth145 9 หลายเดือนก่อน

    Anna Video mothham chusanu chala bagundhi ....😊
    Nice editing....📽️
    Superrrr.....👌💐

  • @sarankumar630
    @sarankumar630 9 หลายเดือนก่อน +46

    Drone shots are awesome waiting for kenya videos anna 🤩👍

  • @SRK_Telugu
    @SRK_Telugu 9 หลายเดือนก่อน +2

    Happy journey brother all the best👍

  • @prasavemua4358
    @prasavemua4358 9 หลายเดือนก่อน +2

    nice drone shots and best time lamps 😍😍😍

  • @anjaneyuluguvvala8750
    @anjaneyuluguvvala8750 9 หลายเดือนก่อน

    అన్వేష్ అన్న❤❤❤❤ happy journey 🎈🎉💐 happy journey melessa వదిన

  • @Nandyalnews7
    @Nandyalnews7 9 หลายเดือนก่อน +17

    ఈసారి మనదే ఫస్ట్ వ్యూ

  • @prakash6298
    @prakash6298 9 หลายเดือนก่อน +96

    Anvesh is back to rock in Kenya. Don't be hurry and stay cool and explore more. Happy to see Melissa speaking Telugu fluently.

  • @ncvsaravind5814
    @ncvsaravind5814 9 หลายเดือนก่อน

    Hammayya epudu happy anna videos reaching peak anvesh is going to trending one more time

  • @suseelapesaramelli6346
    @suseelapesaramelli6346 9 หลายเดือนก่อน

    Once again welcome to anvesh (nenu chala rojula taruvata contact ayyanu)nice video.

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 9 หลายเดือนก่อน +7

    All the best తమ్ముడు 🎉🎉

  • @Minnu9
    @Minnu9 9 หลายเดือนก่อน +3

    Cheste pani lekapothe sani ha ha good one bro , Nice room and All the best for Kenya , waiting for great drone shots from Kenya & UK also supports Israel, Video climax adrakottev

  • @kosuvijay536
    @kosuvijay536 9 หลายเดือนก่อน

    Hi, Anvesh bro. Great efforts. Keep rocking.

  • @dadsgirl8388
    @dadsgirl8388 9 หลายเดือนก่อน +1

    Super bye bye egypt......welcome to kenya.....elisa telugu bale matladuthundii....me food bagundi kenya historical placeses kavale anna...takecare anna

  • @gandhibhukya1447
    @gandhibhukya1447 9 หลายเดือนก่อน +4

    Nice video 👍

  • @somanath0014
    @somanath0014 9 หลายเดือนก่อน +5

    Anna Melisa rakamundhu prathi roju video upload chesevadivi❤❤ kani Melisa vachina taruvata upload cheyatledu Baga ata adutunav 😂😂

  • @kalyaniramcharan1695
    @kalyaniramcharan1695 9 หลายเดือนก่อน

    Last lo drone video and timelap video chala bagundi anvesh garu.teashirts kotunnaru kada eam chestaru avi mottam😊😮😮

  • @mamidipellymanoj
    @mamidipellymanoj 9 หลายเดือนก่อน +1

    మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🙏

  • @GSNGoud
    @GSNGoud 9 หลายเดือนก่อน +4

    మీ ఇద్దరి కంబీనేషన్ సూపర్ బ్రదర్ 👌👌👏💐🥰🥰🥰

    • @Ranker301
      @Ranker301 9 หลายเดือนก่อน

      Pelli sesuko anna

  • @FreedomVloggerTelugu
    @FreedomVloggerTelugu 9 หลายเดือนก่อน +5

    నువ్ ఏ దేశం లో ఉన్న వీడియో మాత్రం సరిగ్గా మన భారత్ టైం 8am కి అప్లోడ్ చేస్తావ్ అన్న 😅😅👏👏🙏

  • @shanujanu5500
    @shanujanu5500 9 หลายเดือนก่อน

    Indian food in Kenya mart good that u showed 👍 preparing food also nice and Take care both of u ✋

  • @ChandraguptaKing-js9rj
    @ChandraguptaKing-js9rj 9 หลายเดือนก่อน +4

    కెన్య లో మసాయ్ మర.. సఫరీ టూర్... చేయండి.. ❣️❣️

  • @RaviKumar-ob7rr
    @RaviKumar-ob7rr 9 หลายเดือนก่อน +147

    నా దేశం ఇండియా 🇮🇳 సపోర్ట్🇮🇱

    • @user-jz6xm1wo3x
      @user-jz6xm1wo3x 9 หลายเดือนก่อน

      Nee Modi Israel kalisina kuda💩 Palestin di Okka aatu kuda peekaleru Ra eerripuka

    • @teluguhdedits459
      @teluguhdedits459 9 หลายเดือนก่อน +11

      Indian muslims support Palestinia🇵🇸

    • @vinodchary9629
      @vinodchary9629 9 หลายเดือนก่อน +11

      ​@@teluguhdedits459go and fight for palastine 😂

    • @shaikshavalip
      @shaikshavalip 9 หลายเดือนก่อน +1

      ​@@vinodchary9629normal people's pai aa America matalu vini hamas pai dhadi cheyakundaa Oils kosam kani jala kosam aa USA ganni kutra lo undhi andhu ee yuddhanni hamas pai nundi normal people pai chesthunnaru same mana India lo britisgers dhocukoni vellaru mana sampadha alaagey.. Aa yudham hamas pai chesthey memu support chestham but normal people's pai hospital pai residential pai chesthey yelaa manushulega valu kuda chusav gaa @naaanveshana Garu chupincharu normal people's Arab countries lo Yela athidyam eecharu support chesaru fact veru bayata chupisthundhi veru bro... Thivradam ki Muslims yevaru support cheyaru aalanti mindset unnolu thappa.. We support to normal people's place

    • @vinodchary9629
      @vinodchary9629 9 หลายเดือนก่อน +4

      @@shaikshavalip all should fight on terrorism? Do you support or not

  • @surakathichanikya6610
    @surakathichanikya6610 9 หลายเดือนก่อน

    Anna nuvu isthuna information super ni videos lo chala knowledge undhi... love from chintapalli ❤

  • @neerajbolla2958
    @neerajbolla2958 9 หลายเดือนก่อน +1

    Meeting Savitri in Kenya aa broo😉😄!! I remember and watched Montenegro series...love that country

  • @ilua368
    @ilua368 9 หลายเดือนก่อน +10

    Looking forward for some beautiful Safari's

  • @SIGMA-1111
    @SIGMA-1111 9 หลายเดือนก่อน +10

    True 🇮🇳 INDIANS Stand with Humanity

  • @ajayramkongara143
    @ajayramkongara143 9 หลายเดือนก่อน

    Nice video bro, నీ కెన్యా యాత్ర అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను, మెలిసా కి తెలుగు బాగా నేర్పించావ్ బ్రో, good luck

  • @mpm_creations
    @mpm_creations 9 หลายเดือนก่อน +1

    All the best anna trip ✈️ adiripovali... Enjoy 😊

  • @ilua368
    @ilua368 9 หลายเดือนก่อน +5

    అన్వేష విండో సీట్ sacrificed 😂

  • @mirzanazeerbaig1811
    @mirzanazeerbaig1811 9 หลายเดือนก่อน +1

    Super video
    Wanta with melissa is chala superu
    Interesting kenya but crime ela untundo

  • @raghunimmakayala
    @raghunimmakayala 9 หลายเดือนก่อน

    Jai aanvesh Anna ❤❤❤❤ proud to Telugu yt channel.... 🎉

  • @skjanibasha1635
    @skjanibasha1635 9 หลายเดือนก่อน

    Vachhadu vachhadu ...anvesh anna...series adiri povali ..hapoy journey. ..❤❤❤

  • @sridharraomanda933
    @sridharraomanda933 9 หลายเดือนก่อน +1

    Very good thammudu chala bagunnayi ❤