Petra Jordan in 4k Ultra HD | Lost City Of Petra | Nabataeans Kingdom in Jordan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2022
  • Petra Jordan in 4k Ultra HD | Lost City Of Petra | Nabataeans Kingdom in Jordan
    petra, jordan, petra jordan, jordan travel guide, wadi musa, jordan vlog, middle east, wonder of the world, petra 2022, 7 wonders of the world, travel vlog, wadi rum, jordan travel, petra jordan travel, jordan travel vlog, jordan 2022, dead sea, petra vlog, amman, inside petra city, seven wonders of the world, travel jordan, the treasury, petra tour, inside petra, petra travel guide, inside petra jordan, petra jordan inside, things to do in jordan, travel, visit jordan, jordan pass, jordan country, travel guide, what to see in petra in one day, petra jordan travel guide, petra jordan great temple, petra jordan monastery, petra jordan 4k, things to do in petra jordan, petra rock city, petra jordan tour, wonders of the world, petra travel vlog, jordan travel tips, treasury, petra documentary, jordan tour, petra travel, visiting petra, petra by night, petra travel video, things to do, petra entry fee, places to visit, 7 new wonders of the world, visit this place before you die! petra (jordan) 🇯🇴, jordan wadi rum, what to do jordan, a day in jordan, a day in petra, tour of petra, what to see jordan, tourism, al khazneh, travel tips, amman jordan, petra inside, 4k petra, jordan 4k, petra 4k, petra information, petra price, empty petra, jordan price, jordan expensive, visiting jordan, petra tourist, jordan tourist, petra at night, wadi rum jordan, the treasury petra, what to do in jordan, unesco world heritage, Jordan petra
    #naaanveshana #jordan #petra #nabataeans #pinkcity #rosecity #telugutraveller #traveling #travelvlog #traveller #travel #adventure #camel

ความคิดเห็น • 4.6K

  • @NaaAnveshana
    @NaaAnveshana  ปีที่แล้ว +1931

    ఈ వీడియోని మీ ముందుకు తేవడానికి 36 గంటల కష్టపడ్డాను ఒక లైక్ ఒక కామెంట్ నా కష్టాన్ని మర్చిపోయి మళ్ళీ ట్రావెలింగ్ చేసుకుంటాను

    • @RishiCRIKETER
      @RishiCRIKETER ปีที่แล้ว +15

      👍💯 Ana

    • @naritarak7730
      @naritarak7730 ปีที่แล้ว +11

      Ok anna

    • @rajukaatanaidu196
      @rajukaatanaidu196 ปีที่แล้ว +25

      నువ్వు తోపువి బ్రదర్ ఎందుకు తెలుసా చాలా కష్టపడుతావ్

    • @srikanthreddyyaddala450
      @srikanthreddyyaddala450 ปีที่แล้ว +7

      Chalaa bagundhi bro best of luck for your future video but meeru chupinchidhi 6 inka great Wall of chaina undhi video lo 7 Ani chepparu

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +21

      @@rajukaatanaidu196tappadu bro job is job

  • @vinodkumar-jl8xv
    @vinodkumar-jl8xv ปีที่แล้ว +7

    ప్రపంచ వింతలను చూపించడంలో నీకు నువ్వే దిట్ట god bless u bro

  • @vangaganesh8199
    @vangaganesh8199 ปีที่แล้ว +3

    నాకు పాస్పోర్ట్ లేదు ఐన ప్రపంచం మొత్తం తిరిగి చూస్తున్నాను అనే ఫీలింగ్ నాది. అన్వేష్ అన్న నువ్వు కిఱాకు సూపర్

  • @pachalasunilkumar
    @pachalasunilkumar ปีที่แล้ว +1

    super and background music super

  • @ezymoments7619
    @ezymoments7619 ปีที่แล้ว +13

    సూపర్ వీడియో బ్రదర్. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి ప్రదేశాలు జీవితంలో చూస్తామో లేదో కానీ... మీరు మాత్రం చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చు పెట్టి మీరు చూస్తూ... మాకు చూపిస్తున్నారు. మేము మీకు ఎంతో ఋణపడి వున్నాము. చాలా ఆనందంగా వుంది బ్రదర్. థాంక్యూ సో మచ్... గాడ్ బ్లెస్స్ యూ.... మీరు ఎప్పుడు ఆరోగ్యంగా వుండాలి.

    • @suma02
      @suma02 ปีที่แล้ว

      సూపర్ వీడియో బ్రదర్ చాలా నేను చాలా ఎంజాయ్ చేశాను వీడియో చూస్తున్నంత చాలా చాలా అద్భుతంగా ఉంది థాంక్యూ సోమచ్ గాడ్ బ్లేస్ యూ బ్రదర్

  • @srinivask2241
    @srinivask2241 ปีที่แล้ว +144

    అద్బుతాలను చూపించటంలో ఘనాపాటి ఎవరు రాలేరు సాటి.జయహో అదరహో సోదరా 💐💐❤️❤️👏👏👏

  • @newbeginnings6399
    @newbeginnings6399 ปีที่แล้ว +2

    360 visuals awesome unnayi.. timelapse was so good👌👌👌👌

  • @rednamraja2951
    @rednamraja2951 9 หลายเดือนก่อน +1

    అవినాష్ గారు, మేము ఆ ప్లేస్ కి వెళ్ళినా అంత చక్కగా ఆ ప్రదేశం చూడలేము, మీరు చాలా బాగా చూపించారు. భారతదేశ హిస్టరీలో మీకు ఒక పేజీ ఉంటుంది. మీరు ధన్యులు, మీ కష్టానికి తప్పక ప్రతిఫలం భారతదేశం గుర్తిస్తుంది, జై భారత్. రెడ్మo రాజా, కాకినాడ.

  • @kittuvlogss
    @kittuvlogss ปีที่แล้ว +1072

    Naa Anveshana fans attendence here!!!

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +128

      Emi fans ento king movie gurthukuvasatdi

    • @kumarashok6807
      @kumarashok6807 ปีที่แล้ว +10

      Present sir, anveshana topu dammunte aapu

    • @Cll_Me_Sekhar
      @Cll_Me_Sekhar ปีที่แล้ว +6

      @@NaaAnveshana haha

    • @bsuma9505
      @bsuma9505 ปีที่แล้ว +4

      😂😂😂😂

    • @KINGBAVA-xs2kj
      @KINGBAVA-xs2kj ปีที่แล้ว +2

      777 yes sir 😁

  • @melodymocktail
    @melodymocktail ปีที่แล้ว +235

    You are rockstar. Mind blowing visuals with your trademark humor. Not less than a movie👏🏼

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +36

      Wow thanks brother ❤

    • @celebritylooks3970
      @celebritylooks3970 ปีที่แล้ว +4

      I like your Video 💗🤤🤤🤤🤤🤤

    • @vlogsbymanishi6971
      @vlogsbymanishi6971 ปีที่แล้ว +9

      MELODY MOCKTAIL BRO COMMENT CHESADU ANTEY ANVESH ANNA LEVEL ENTO TELISIPOTUNDHI, MAIN POINT AS USUAL EVERYTHING IS GREAT BUT TIMELAPSE IS MARVELLOUS THANKS BRO GOD BLESS YOU WITH THE GOOD HEALTH AND FOOD PRAISE THE LORD.

    • @revanthraj7201
      @revanthraj7201 ปีที่แล้ว

      Great workkk

    • @revanthraj7201
      @revanthraj7201 ปีที่แล้ว

      No wordsss ❤

  • @ramaraosuddala
    @ramaraosuddala ปีที่แล้ว +1

    Excellent video

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 ปีที่แล้ว +1

    Good editing skills and background music really great timelapse mind blowing, beautiful location God bless you Anv...........

  • @Ramesh6358RC
    @Ramesh6358RC ปีที่แล้ว +84

    ఉదయం 8 అవ్వగానే గుర్తు వోచేది యూట్యూబ్ లో అన్వేస్ అన్న వీడియో తప్ప ఏమి లేదు 🙏🤩
    Love you always Anwesh anna ♥️🙌

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +5

      Thanks you keep watching

    • @Ramesh6358RC
      @Ramesh6358RC ปีที่แล้ว +1

      @@NaaAnveshana ♥️ anna 🤩

  • @RamiTravel
    @RamiTravel ปีที่แล้ว +71

    shoukran for showing us Petra Can't wait to visit it soon

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +8

      Hay nice rami come fast so nice

  • @santosh_0s
    @santosh_0s ปีที่แล้ว +1

    I don't have any words to say here ❤️❤️

  • @sreevanimaddala6592
    @sreevanimaddala6592 11 หลายเดือนก่อน +1

    Amazing...loved the video...

  • @Krish-zu4qu
    @Krish-zu4qu ปีที่แล้ว +43

    Keep up your good work.Thanks for showing another world wonder.

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +8

      Thanks for watching! Sir🙏

    • @h1blife5938
      @h1blife5938 ปีที่แล้ว +5

      Tq for helping sir......

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k ปีที่แล้ว +18

    ప్రపంచాన్ని చుట్టేస్తున్న తొలి తెలుగు ట్రావెలర్ ❤️ నా అన్వేషణ 🇮🇳 ఈ అద్భుతమైన వీడియో లో కొన్ని విజువల్స్ కి 3D ఒక్కటే తక్కువ 👌👌👌😍

  • @madhavidoki6880
    @madhavidoki6880 10 หลายเดือนก่อน +2

    Excellent God bless you ❤😮😮

  • @kunthinarsingrao8281
    @kunthinarsingrao8281 11 หลายเดือนก่อน +2

    Knrao
    Super super
    Avinash Bhai

  • @celebritylooks3970
    @celebritylooks3970 ปีที่แล้ว +39

    Naa Anveshna New Movie Petra Jordon. This is my Review Blockbuster Hit
    ❤️ 🌟🌟🌟🌟🌟5 Star Rating ❤️

  • @Edupugantisai
    @Edupugantisai ปีที่แล้ว +14

    7 Wonders completed with swag, well done tiger! 🐅

  • @ilua368
    @ilua368 ปีที่แล้ว +1

    Location awesome గా వుంది. Never thought it would be so big and beautiful...

  • @jumerathsrinivas6117
    @jumerathsrinivas6117 ปีที่แล้ว +2

    Really you are great sir it's really good experience in Petra we want see Petra in 2023 thank you so much for your nice video sir

  • @NameisGopinathN
    @NameisGopinathN ปีที่แล้ว +3

    Super duper awsomeeeeeeeeee excellent marvellous fantastic.....👌🌟🌟🌟🌟🌟

  • @mahendram5860
    @mahendram5860 ปีที่แล้ว +49

    Bro, you are a genuine 🇮🇳Indian Telugu Traveller 😊 we will always support you. మన తెలుగు రాష్ట్రాల లొ ప్రజలందరికి తెలుసు మీరు బెస్ట్ అండ్ రియల్ World ట్రావెలర్ అని 😊

  • @SamJessi
    @SamJessi ปีที่แล้ว +3

    Hats off to ur patience, courage, stamina, workmanship, & interest!

  • @jesuslovesyou1603
    @jesuslovesyou1603 ปีที่แล้ว +1

    Very nice. keep it up.

  • @bobbyj6598
    @bobbyj6598 ปีที่แล้ว +11

    అన్నయ్య నిజంగా నీ కళ్ళతో మాకు ప్రపంచం చూపిస్తున్నావు,
    నీకు జీవితాంతం రుణపడి ఉండిపోతమ్. థాంక్యూ అన్నయ్య 💐🙏🇮🇳👍👌

  • @tollywoodtv5915
    @tollywoodtv5915 ปีที่แล้ว +22

    *అసలేంటి బ్రదర్ ఆ విజువల్స్ ఆ ఎడిటింగ్ మీ కష్టం కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు ❤️ Fantastic Travelling 🔥 Memu matrame kadu Rajamouli garu e videos chusina Prapancha yatrikudu Soooooooooooooper antaru 🙏🏻🙏🏻 Sahooo Anveshaaaaa Telugu Travelling Samrajyaniki makutamerugani Rarajuvi nuvve* ❤️

  • @khajababuguduguntla7009
    @khajababuguduguntla7009 7 หลายเดือนก่อน +1

    అన్న..... నువ్వు సూపర్ అంటే సూపర్..... తగ్గేదేలా......🔥🔥🔥🔥
    మనం టెక్నాలజీ... టెక్నాలజీ అంటున్నాం కానీ.... పూర్వం ఇలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించారు అంటే వారి మేధోశక్తి చాలా గొప్పది... శిథిలావస్థలో ఇలా ఉన్నదంటే... ఆరోజుల్లో ఇంకెలా ఉండేదో.... ఊహకే అందటం లేదు అన్న..... నీకు ఎన్ని సార్లు ధ్థ్యాంక్యూ చెప్పినా తక్కువే అన్న....🙏🙏🙏
    ఆర్థిక స్థోమత లేక మన తెలుగు రాష్ట్రాలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలను చూడలేక పోతున్న నాకు ప్రపంచ వింతలు & ప్రపంచ దేశాల అందాలను నీ కళ్ళతో మాకు చాలా అందంగా చూపించే నువ్వు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.... 🙏🙏
    నీ కెమెరా యాంగిల్స్ & BGM మాత్రం వేరే లెవెల్....🔥🔥🔥❤️❤️❤️

  • @ramakrishnathoota4455
    @ramakrishnathoota4455 ปีที่แล้ว +1

    186 దేశాలు తిరిగి అవన్నీ మాకు చూపించిన తెలుగోడా , ఆంధ్రుడా నీకు జోహార్లు. ఏడవ వింత అదరహో , చాలా చాలా బాగుంది. Many many thanks.

  • @sureshkumarkornu7589
    @sureshkumarkornu7589 ปีที่แล้ว +63

    A day starts with anvesh anna ...❤️❤️❤️

  • @mohammadazeez6504
    @mohammadazeez6504 ปีที่แล้ว +139

    Your editting, background music, timelapse & your hardworking really mind blowing.. 👌😍🔥🔥

  • @muralimohan4127
    @muralimohan4127 ปีที่แล้ว +1

    సోదర నిజంగా ఈ చిత్రాన్ని వర్ణించడానికి
    నా మదిలో పదాలు లేదు గానీ
    ఇది ఒక అద్భుతమైన మధురమైన అనుభూతి
    నీ కష్టానికి ఫలితం ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఇస్తాడు.
    సదా మీ వెంటే మేము
    ప్రేమతో మిమ్మల్ని అభిమానించే మురళి.

  • @rameshpanduammu
    @rameshpanduammu ปีที่แล้ว +2

    ❤awesome trip anvesh broo

  • @polaripolari3281
    @polaripolari3281 ปีที่แล้ว +19

    నీ 32 గంటల కష్టం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

  • @samba12111
    @samba12111 ปีที่แล้ว +101

    This is like watching a movie. Next level quality with a great humor. Thank you to the one and only telugu traveller Anvesh !!!

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +8

      Thanks you keep watching bro

  • @user-wv7kv2df5g
    @user-wv7kv2df5g 10 หลายเดือนก่อน

    🎉😊😮pethra super duper I like

  • @TheJayanthgummadi
    @TheJayanthgummadi ปีที่แล้ว +1

    Very good person who helped you 🙏

  • @Punjariraghavvlogs
    @Punjariraghavvlogs ปีที่แล้ว +19

    7 wonder completed ✔️ congratulations 🎉,thank you for this Petra video super ❤

  • @rameshvirat3163
    @rameshvirat3163 ปีที่แล้ว +16

    వీడియో మాత్రం మాములుగా లేదు అన్నయ్య అదిరిపోయింది చాలా సంతోషంగా ఉంది ప్రపంచ ఏడో వింత చూసినందుకు మాకు మీ ద్వారా చూసే అదృష్టం కలిగింది Thank You Sooomuch అన్నయ్య 😍 Love u 😘

  • @srinukarnati6671
    @srinukarnati6671 ปีที่แล้ว +1

    Best video bro

  • @prasadnaidu2750
    @prasadnaidu2750 ปีที่แล้ว

    Petra seen with your 👀 ❤❤❤superbly narrated👏👏👏

  • @Minnu9
    @Minnu9 ปีที่แล้ว +53

    Timelapse with music was intense 👏…4am in UK 🇬🇧 Day starts with Anvesh video , Congratulations on completing the 7th wonder

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +5

      Thanks you keep watching bro

    • @vijjip3030
      @vijjip3030 ปีที่แล้ว +3

      Mee too అండి,TV లో పెట్టుకుని Anvesh voice వింటూ cooking చేస్తా kids school కి, వాళ్ళు time అవుతున్న చూస్తూ ఉండిపోతారు .

  • @darksmoker06
    @darksmoker06 ปีที่แล้ว +13

    Hard work we can see in this video❤️❤️

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs ปีที่แล้ว +2

    Super super video anvesh

  • @sravandhfm4089
    @sravandhfm4089 ปีที่แล้ว +1

    Wonderful video brother

  • @devistudio2009
    @devistudio2009 ปีที่แล้ว +3

    ప్రపంచ 7వ అద్భుతం చూపించిన అన్నవేష్ కు ధన్యవాదాలు

  • @durgaphaneendravakkalagdda8178
    @durgaphaneendravakkalagdda8178 ปีที่แล้ว +3

    My Family have been enjoying your vedios bro.We are feeling so happy to see the World with your eyes.Thank you

  • @varunnallamothu4592
    @varunnallamothu4592 ปีที่แล้ว +3

    Nice work! 👏 All the best for your future travels👍

  • @kirankumar1556
    @kirankumar1556 ปีที่แล้ว +1

    Beautiful brother ❤️👌❤️👌

  • @kaladhargamer1535
    @kaladhargamer1535 ปีที่แล้ว +7

    ఈ వీడియో చూడటానికి అదృష్టం ఉండాలి బ్రో మన తెలుగు వాళ్ళకి అందునా ట్రావెలర్స్ కి... చాలా బాగుంది time lapse ❤️👌👌👌 ... super anvesh gaaru.. keep rockingg 🥰

  • @saivishal9462
    @saivishal9462 ปีที่แล้ว +16

    Probably the best traveling channel with great visual experience 360 camera, drone camera, GoPro, Timelapse, best editing too❤️❤️❤️

  • @charyrb1285
    @charyrb1285 ปีที่แล้ว +1

    What a great effort 🎉🎉🎉

  • @sadanandamchidurala5144
    @sadanandamchidurala5144 4 วันที่ผ่านมา

    Super super 🎉🎉🎉🎉🎉

  • @first-ob8nl
    @first-ob8nl ปีที่แล้ว +42

    Most underrated traveller ❤️

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +4

      Wow

    • @dramsanjeevkumar6873
      @dramsanjeevkumar6873 ปีที่แล้ว +5

      Guys iam reiterating onceagain he is not an underated traveller anymore because of the quality of content he is providing and look at the consistency back to back videos every day i dont think anybody in the world keeping an effort like especially in the travel youtube and l advise irrespective of any where in india people can watch his videos ...Thank you very much anvesh bro u a good relief in our every day we undergo many stresses in our lives but nee vidoes chustey manasu chaala prasantamga aahladakaramga untundi ....

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +1

      @@dramsanjeevkumar6873 ammo thanks

    • @dramsanjeevkumar6873
      @dramsanjeevkumar6873 ปีที่แล้ว

      @@NaaAnveshana welcome bro ....

    • @dramsanjeevkumar6873
      @dramsanjeevkumar6873 ปีที่แล้ว +2

      Infact naa college mottam me mandalam lo aindi pydah college boyapalem....any way keep up the good work....tc bye

  • @sreenidhinidhi4755
    @sreenidhinidhi4755 ปีที่แล้ว +86

    Excellent quality and clarity anna....always says no one can beat u in travelling and also entertainment level is top level👏❤️

  • @nagabhushanak7499
    @nagabhushanak7499 ปีที่แล้ว +1

    Very nice editing skills, time lapse is exallent

  • @laxmanswamy4434
    @laxmanswamy4434 ปีที่แล้ว

    Wondarful super

  • @mahimaheswari748
    @mahimaheswari748 ปีที่แล้ว +13

    ప్రపంచపు ఏడో వింత పెత్రాని🥰 చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అన్నా పెద్ద పెద్ద కొండ ల మధ్య నడక దారి మీరు నడుస్తుంటే నాకైతే చాలా🤩 excited ga అనిపించింది వీడియో సూపర్ డుపర్ రేపటి వీడియో కోసం ఎదురుచూస్తూ ఉన్నాను🥳 take care bye bye🥰 love you Anna 🇮🇳❤️ U

  • @harivishvibes
    @harivishvibes ปีที่แล้ว +26

    That timelapse was amazing 🔥🔥🔥👌👌👌👌

  • @konduriramesh96
    @konduriramesh96 ปีที่แล้ว

    Em chesinav video super quality times lapse 360 degrees సినిమా style exlent

  • @satyasundari3717
    @satyasundari3717 ปีที่แล้ว +1

    Superrrrrr

  • @YSRCPGUN3632
    @YSRCPGUN3632 ปีที่แล้ว +5

    తెలుగు లో నీలాంటి వాడు ఉండటం నిజంగా తెలుగు జాతికి గర్వించదగ్గ విషయం. Thank you Anvesh to see such a great parts of the world.

  • @rajeshketa9685
    @rajeshketa9685 ปีที่แล้ว +136

    Editing Next level
    😍😍😍😍😍
    Great cinematic Experience 💖

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +10

      Thanks you

    • @bhaskargoud2486
      @bhaskargoud2486 ปีที่แล้ว

      @@NaaAnveshana donga na kodaka Paisal evi ra antartica funds evi anni ochinay chupi

  • @Ravikumar-ny6wk
    @Ravikumar-ny6wk ปีที่แล้ว

    Next level video supper

  • @kanasanisrinivas9514
    @kanasanisrinivas9514 ปีที่แล้ว +1

    Super

  • @saikiran5900
    @saikiran5900 ปีที่แล้ว +14

    The experience is almost as good as I traveled by myself ❤❤❤❤

  • @rakurisrikanth
    @rakurisrikanth ปีที่แล้ว +8

    Phenomenal, Fantastic, and excellent...No one in the world to roam like this in the world. YOU ARE THE BEST, YOU ARE THE TRUE, and Proud of you. God bless You.

  • @vivekanandajampani7262
    @vivekanandajampani7262 8 หลายเดือนก่อน

    Super vedio

  • @ruhankumar4019
    @ruhankumar4019 ปีที่แล้ว

    Mind blowing video

  • @MtAdams
    @MtAdams ปีที่แล้ว +20

    Are Anvesha, this is one of the highlights so far i have seen from your videos. For last month or so, I watch your videos regularly. This week i am going to Peru, and doing Inca trail trek for 4 days and climbing Wayna Pichu. Then will go to Iquito Jungle lodge for 4 days. I watched your Peru videos. I trekked Everest Base Camp. Looking forward to your Everest trip. I visited over 30 countries, your commentaries are hilarious. Keep up your enthusiasm. The reason you are becoming popular is everyone can relate to you.

  • @abhigamersyt7922
    @abhigamersyt7922 ปีที่แล้ว +3

    Lot's of love from Karnataka 💕💕💖💖

  • @BajidKhan
    @BajidKhan 10 หลายเดือนก่อน

    Nice video watching in 09/2023

  • @anithanerella7243
    @anithanerella7243 ปีที่แล้ว

    Great anvesh super

  • @jeevankumar-sq9ks
    @jeevankumar-sq9ks ปีที่แล้ว +9

    Super, mind-blowing, awesome cinematic experience never ever seen ♥️♥️♥️

  • @sridhartedlasree
    @sridhartedlasree ปีที่แล้ว +10

    Great cinematic Experience Excellent quality and clarity Editing Next level 👌👌👌👍👍👍👍🔥🔥

  • @kanu7667
    @kanu7667 ปีที่แล้ว +1

    Superb sir👍❤️

  • @worldsinfo8956
    @worldsinfo8956 ปีที่แล้ว +10

    Ur efforts are price less how dedicated u r ❤️

  • @saishyam7757
    @saishyam7757 ปีที่แล้ว +31

    Ne dedication ki big salute bro India is very fortunate to have such a dedicated people 👏 Once again all the very best for giving us best memories

  • @golmaal7951
    @golmaal7951 ปีที่แล้ว +34

    Excellent work brother! Superb content! 👌 We all recognise your hard work

  • @rambabukilli6762
    @rambabukilli6762 ปีที่แล้ว

    Beautiful location

  • @gudimetlalaxman3052
    @gudimetlalaxman3052 7 หลายเดือนก่อน

    the best place❤❤❤❤

  • @venkatapamidi466
    @venkatapamidi466 ปีที่แล้ว +24

    My day starts off with your video brother.. stay strong n be happy as always..!! 😊

  • @user-manojsimha27
    @user-manojsimha27 ปีที่แล้ว +14

    Kinguuuuuuuu 👑👑👑
    Proud to be fan of you bro 🙂

  • @ganeshkumar730
    @ganeshkumar730 ปีที่แล้ว +1

    Super bro 🗺️🗺️🏰

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 11 หลายเดือนก่อน

    Fantastic vedeo of Petra.😊

  • @ramanamurthy5308
    @ramanamurthy5308 ปีที่แล้ว +41

    Your time lapse photography in the last 2.00 minutes (18.57 to 21.00) is marvelous and extraordinary. Your untiring efforts are clearly visible. 👌👏

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +1

      Thanks you keep watching

  • @raghav8060
    @raghav8060 ปีที่แล้ว +161

    Timelapse and editing skills are excellent 👌👌 your hard works shows in the videos all the best for your future and show what you are through the videos instead of unnecessary controversies where ppl trying to use you as a fame to get the views in their channel , please don’t go into such trap
    Safe travel ❤❤

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +14

      Thanks you keep watching

    • @NK-ui7ps
      @NK-ui7ps ปีที่แล้ว +2

      Yes 💯 Raghav..I have already told him.using his name & throwing poison to get veiws..hardwork never fails & he has bright future

  • @ramanandkommu2260
    @ramanandkommu2260 ปีที่แล้ว

    Excellent vedio I like it very much we are seeing the World like this.ThanQ very much.😊😊😊😊

  • @chennaanjianji6888
    @chennaanjianji6888 ปีที่แล้ว +1

    ✨super

  • @tejagorinka9515
    @tejagorinka9515 ปีที่แล้ว +6

    Super beautiful 😍

  • @Fahar-208
    @Fahar-208 ปีที่แล้ว +4

    Anvesh anna fans club...🤟🤟

    • @Fahar-208
      @Fahar-208 ปีที่แล้ว

      Hi anna.

    • @Fahar-208
      @Fahar-208 ปีที่แล้ว

      Assome video S.... release chesthunnaru

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว

      Thanks

  • @raoba4109
    @raoba4109 ปีที่แล้ว

    Super . Duper...hit...

  • @xpremkiranx6133
    @xpremkiranx6133 10 หลายเดือนก่อน

    Extremely good video and good information. keep it up

  • @naidugopisetti
    @naidugopisetti ปีที่แล้ว +3

    Thank you bro for making this video

  • @Nagamallesh63
    @Nagamallesh63 ปีที่แล้ว +4

    Good editing brother❤

  • @maheedharatmakuru3120
    @maheedharatmakuru3120 ปีที่แล้ว +2

    Ela bro prathi comment ki like or reply istunnaru.........nijamga mee channel lo quality .....taggedhe le🔥

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว

      Tapadu bro only 5 hours sleep

  • @naiduvommi7973
    @naiduvommi7973 ปีที่แล้ว

    అన్న అన్వేష్ అన్న నువ్వు మాకు పరిచయం అవ్వడం మాకు ఎంతో అదృష్టం మేము వెళ్ళ లేని
    ప్రపంచ వింత లు కళ్ళుకు కట్టి నట్లు చలా కష్టపడి రిస్క్ చేసి ఖర్చు పెట్టి చూపిస్తున్నావు నాకు తెలిసి
    నిజమైన ప్రపంచ యత్రికుడు వి నువ్వే మన దేశ ప్రధాని కూడా వెళ్లలేని దేశాలు ఒక సాధారణ వ్యక్తి
    ప్రపంచాన్ని తిరుగుతున్నాడు అంటే మీ తల్లి దండ్రులు ఎంతో ఆశీస్సులు ఆ పేరు పెట్టిన ముహర్థం అన్వేషణ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు వెళ్లాలని ఒక తమ్ముడు గా కోరుకుంటున్న.
    Takecare , Happy journey అన్న