ఆ ఆ అ ఆ అ అ అ అ.... ఆ ఆ అ ఆ అ అ అ అ... సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం ....... గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తనకోసం ఏనాడైనా మిల మిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తనకోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం ....... భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆజన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా ఆనామికత సందేశం హైందవ జీవన సారం ఆనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమిదీ ఋణం సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం... ...... మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరమ్మున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం జయ జయహే మాతరం జయం జయం భారతం జయ జయహే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం... ఆమె మోము పైన చిరు నవ్వులం.... భరతమాత పాదాలకు మువ్వలం... ఆమె మోము పైన చిరు నవ్వులం... సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం....
Pata adhbuthanga padaru madam.mee gathraniki mugdhulaminam. Totally hindhu culture ni kalla mundhuncharu, mee adhbuthamina swaramtho. Really hatsof to you sister.
ఎన్నో ఎన్నెన్నోసార్లు విన్నాను ఈ దేశభక్తి పాట. చాలా చాలా శ్రావ్యం. మనసు పులకరించి తన్మయత్వం కలుగుతుంది. చాలా ఉత్కృష్టమైన బాణీలు, సంగీతం, గానం, భావం. నా చిట్టితల్లి ముంజం సాహితీ జ్ఞాన తిలక ( 1 వ తరగతి ) కూడా ..దేశభక్తి పాడమంటే ముందుగా ఈ పాట మరియు దేశం మనదే పాట పాడుతుంది. ఈ పాటతో భక్తిభావనతో గుండె నిండుతుంది. అందరికీ ధన్యవాదములు . ## ముంజం జ్ఞానేశ్వర్ ఉట్నూరు ఆదిలాబాదు జిల్లా
Emotional patriotic song with your beautiful voice&expressions.Its admired me &am daily once at least see this vedio &sing for myself . Hats off sister.
What a wonderful rendition? Your expressions all through the song are highly emotive and cheerful. No one can match your voice and style. God bless you Thalli. Why don’t you present more such songs and upload in TH-cam?
సోదరి అద్భుతంగా ఆలపించారు..... ధన్యవాదాలు
ఆ ఆ అ ఆ
అ అ అ అ....
ఆ ఆ అ ఆ
అ అ అ అ...
సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
భరతమాత పాదాలకు మువ్వలం
ఆమె మోము పైన చిరు నవ్వులం
భరతమాత పాదాలకు మువ్వలం
ఆమె మోము పైన చిరు నవ్వులం
సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
.......
గలగల పారే ఆ జలపాతం
నిలిచిందా తనకోసం ఏనాడైనా
మిల మిల మెరిసే ఒక అగ్ని కణం
మిగిలిందా తనకోసం ఏ క్షణమైనా
తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం
తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం
ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం
సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
భరతమాత పాదాలకు మువ్వలం
ఆమె మోము పైన చిరు నవ్వులం
భరతమాత పాదాలకు మువ్వలం
ఆమె మోము పైన చిరు నవ్వులం
సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
.......
భూమి పొరలలో పురుడును పోసే
రైతు రాసాడా తన పేరును ఏనాడైనా
ఆజన్మాంతం సేవలు చేసే
తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా
ఆనామికత సందేశం హైందవ జీవన సారం
ఆనామికత సందేశం హైందవ జీవన సారం
జనని జన్మ కారణం జన్మభూమిదీ ఋణం
సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
భరతమాత పాదాలకు మువ్వలం
ఆమె మోము పైన చిరు నవ్వులం
భరతమాత పాదాలకు మువ్వలం
ఆమె మోము పైన చిరు నవ్వులం
సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం...
......
మమతల సిరులై తన్మయ ఝరులై
మనం సాగాలి సమరమ్మున సాగిన శరమై
కోవెల గంటై కోటి ఆశల పంటై
మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై
కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం
కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం
జయ జయహే మాతరం జయం జయం భారతం
జయ జయహే మాతరం జయం జయం భారతం
సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
భరతమాత పాదాలకు మువ్వలం...
ఆమె మోము పైన చిరు నవ్వులం....
భరతమాత పాదాలకు మువ్వలం...
ఆమె మోము పైన చిరు నవ్వులం...
సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం....
.
Hi❤❤
Wow exllent
Super
@danduproludevi2510 thanku
రోమాలు లేస్తున్నాయి 🚩🚩
super
Madam Super singing iam listening many times 👋
Pata adhbuthanga padaru madam.mee gathraniki mugdhulaminam. Totally hindhu culture ni kalla mundhuncharu, mee adhbuthamina swaramtho. Really hatsof to you sister.
Tq
మనసు పులకరించి పోతుంది ఈ పాట వింటే...
అక్క పా ట చాలా బాగుం ది
పాట చాలా అద్భుతంగా పాడారు madam.. hatsup to you and writer
Amma ku nirajanam🙏🙏
Yi pata nenu padina naku first prize vachindi super ❤❤❤
Nicep,akka, song
ఎక్స్లెంట్ సాంగ్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌
Super
ఎన్నో ఎన్నెన్నోసార్లు విన్నాను ఈ దేశభక్తి పాట. చాలా చాలా శ్రావ్యం. మనసు పులకరించి తన్మయత్వం కలుగుతుంది. చాలా ఉత్కృష్టమైన బాణీలు, సంగీతం, గానం, భావం. నా చిట్టితల్లి ముంజం సాహితీ జ్ఞాన తిలక ( 1 వ తరగతి ) కూడా ..దేశభక్తి పాడమంటే ముందుగా ఈ పాట మరియు దేశం మనదే పాట పాడుతుంది. ఈ పాటతో భక్తిభావనతో గుండె నిండుతుంది. అందరికీ ధన్యవాదములు .
## ముంజం జ్ఞానేశ్వర్
ఉట్నూరు
ఆదిలాబాదు జిల్లా
Nice👍👍 Akka best song and voice 🥰🚩🚩
Wonderful song and super sweet voice
అద్భుతమైన పాట కు మీ గాత్రం తో వన్నె తెచ్చారు సోదరి.
Real chala bagundi song.baga padaru andi excellent 👌👌👌.naku nmi sarlu vinna inka vinalanipistundi.daily okasarayna vinta e song.real super song
Hi
Hi
This is my channel
+919885731066 Watsapp me
@@beldesowmya7454❤
Super song ..,. I love you medam... super ga పాడారు పాట చాలా చాలా బాగా పాడారు...jai shree ram
😊❤ very so much
Nice song and singing
ఎంత చక్కటి గాత్రం
మనసు పులకరించింది
Suppppar bro
Super ❤🎉
Super song
❤❤
Super super andi
Thank you so much 🙂
Heart touching ❤️ liriks & emotions.🙏🙏🙏
Awesome andii
Elanti deshabakthi patalu inka padali ani korukuntunam Sis❤
Wonderfull song
🙏
Nice song akka❤❤
Super song 🙏
Supervised super song beautiful
వందేమాతరం, జనగణమన,
సారే జహాసే అచ్చా ఈ పాటలకు ఏ పాటలు సరిపోవు
Nice voice 👌
Super song sister. Chala baga padaru
Tq
Super song & super voice
Amazing ❤️✨️✨️✨️Amma
Thalli neeku vandanam
Bharath matha ki Jai
Excellent voice
Very nice 😍
Grt Job.. all the best 👍💐
Thanks a lot 😊 madam
చాలా అందంగా ఉంది
Simply wow....
Super akka ❤❤❤
Awesome 👍...
Bharat mata ki jai 🙏
Thanks for this song mam ❤ because it helps to my singing competition❤❤❤
Superb song 🙏
Emotional patriotic song with your beautiful voice&expressions.Its admired me &am daily once at least see this vedio &sing for myself .
Hats off sister.
Tq dear
🙏🏾🙏🏾🙏🏾🙏🏾సూపర్🙏🙏🙏
😊😊😊😊😊
Wonderful singing 🎉
Nenu e song school Lo padithe 1st prize
What a wonderful rendition? Your expressions all through the song are highly emotive and cheerful. No one can match your voice and style. God bless you Thalli. Why don’t you present more such songs and upload in TH-cam?
Ji maa, ji bharathmatha ki ji
చాలా అద్భుతంగా పాడారు మాత్రుమూర్తి గారు
Heart ❤ touching bharat mata ki jai🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Super super👌👌👌👌👌
Super I love the song ❤❤❤❤
Sis....., poetic expression is excellent.
Amazing voice
Suparrrrr
Super super🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
Good song
Hai !Vineela super song. Very nice. Manga Tayaru k.
సూపర్
Superrrrrrrrrrrrrr song
Super sister
Thank you
Super song 💕💕💕💕😍😍😍🥰🥰🥰
Tq
Excellent
🙏👍super🎤
Akka baga Pata padaru
Thanks ee paata ki naku first prize vachindhi naku
Jai bhaarath maataki
చాలా చాలా బాగున్నది అక్క
Tq
Super medam super ga పాడారు పాట
😊😊😊
Hi
My watsapp number 9885731066
Super amma
😍😍
భారత్ మాత కి జై
సూపర్.......అక్క
Tq
Super bro
GOOD PATRIOTIC EMOTIONS FILLED SONG .THANKS TO LYRICIST , SINGER AND COMPOSERS
Bharath mata ki jai ⛳
Nice song Madam
Super patriotic song ❤
Great song
👌👌👌👌👌
My fevret song for my countr ilove my india
This song dedicated to my sweetheart my dear Angel my V,
మేడం గారు ఈ సాంగ్ ఈ ప్రపంచంలో మీ అంత గొప్పగా స్వీట్ గా ఇంకా ఎవరూ పాడలేరు ఆలపించలేరు,
Hatsaf ma
Bharat mathaki jai
Nice
Super🎉🎉🎉🎉🎉😂😂❤
Nice song and voice sweet
🙏🙏
Super akka
👌🙏
Nenu rss prayer , siri vennela gaaru raasina rss song tho paati e song ni roju vinnta..naaku chaala istam...