IDE MANA BHARATHAM | TELUGU PORTRAIT SONG | BULLETTU BANDI BAJI | VINEELA | RSS GEET | LATEST SONG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 328

  • @vineelashivapuram215
    @vineelashivapuram215 4 ปีที่แล้ว +96

    అడిగిందె తడవుగా భారతదేశ గొప్పతనాన్ని చాటిచెప్పే మంచి దేశభక్తి గీతం తీద్దాం అనగానే వెంటనే స్పందించిన విలేజ్ ఫోక్స్ బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏
    జానపదాలు అనే కాదు ఎలాంటి పాటల నైనా ఆదరిస్తారు అని తన ముందుకు వచ్చి ప్రోత్సహించి ఈ పాట మీ ముందు ఉంచడం జరిగింది మీరందరూ కూడా మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పే పాటని మీ కామెంట్ ద్వారా లైక్స్ ద్వారా షేర్స్ ద్వారా తెలుపుతారని ఆశిస్తూ మీ వినీల శివపురం🙏🙏🙏 ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తే మరిన్ని పాటలు పాడడానికి నేనెప్పుడూ సిద్ధమె🙏🙏🙏

    • @sampathsam6036
      @sampathsam6036 4 ปีที่แล้ว +3

      ♥️♥️♥️

    • @GaneshKumar-es7dn
      @GaneshKumar-es7dn 4 ปีที่แล้ว +3

      Tq so much akka

    • @villagefolks
      @villagefolks  4 ปีที่แล้ว +5

      విలేజ్ ఫోక్స్ సక్సెస్ అవుతుంది అంటే అందుకు కారణం మీ పాత్ర కూడా ఎంతో ఉంది... మా సోదరిలా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ, మా వెన్నంటి వుంటూ మాకు ఎంతో సహకరిస్తున్నావు... అందుకు మన విలేజ్ ఫోక్స్ టీం మీకు ఎంతో రుణపడి ఉంది మా సోదరి...🙏🙏🙏❤️❤️❤️

    • @ఇల్లు
      @ఇల్లు 4 ปีที่แล้ว +2

      Amazing words of song

    • @srinivasgandhari288
      @srinivasgandhari288 4 ปีที่แล้ว

      జైహింద్..

  • @manjuchirravuri9918
    @manjuchirravuri9918 9 หลายเดือนก่อน +6

    Chaala andanga vinasompuga paadaaru

  • @prasadyachamaneni3553
    @prasadyachamaneni3553 11 หลายเดือนก่อน +6

    super vennela akaa

  • @nammivarahalanaidu8329
    @nammivarahalanaidu8329 11 หลายเดือนก่อน +4

    Super singing

  • @krupapotta7944
    @krupapotta7944 4 ปีที่แล้ว +16

    Vineela madam super.. song vintunte romalu nikkapodusthunnai..papa super...thallini manchi poyelaa undi..super ra chitti thallulu..

  • @thirupathithirupathi9953
    @thirupathithirupathi9953 3 ปีที่แล้ว +10

    మీరు పాడిన దేశభక్తి పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి...
    ఇలాగే మన భారతీయ గొప్పతనాన్ని తెలిపే ఎన్నో పాటలు పడాలని కోరిక...

  • @sumanjalipagati6092
    @sumanjalipagati6092 10 หลายเดือนก่อน +1

    Super sister❤

  • @ganeshgani2708
    @ganeshgani2708 4 ปีที่แล้ว +14

    భారత్ మాతాకీ జై పాట చాలా చాలా బాగుంది ఇలాంటి దేశభక్తి పాటలు ఇంకా ఇంకా చేయాలి కోరుకుంటున్నాము జైహింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @DrSivaKumarKotraOrtho
    @DrSivaKumarKotraOrtho 10 หลายเดือนก่อน +2

    Ituvanti Desha bhakthi geethaalu Mana desha nijamaina Viluvalanu cheppevi.... Thanks for creating this beauty

  • @ramyaaelugu741
    @ramyaaelugu741 4 ปีที่แล้ว +13

    Excellent vineela madam...

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 4 ปีที่แล้ว +20

    ఆహా.. ఎంతటి మాధుర్యం..💖🙏
    గుండెలనిండా... ఉప్పొంగిన.. దేశభక్తి సంద్రం..
    అలలు అలలుగా.. వినీల అక్క. గొంతులో. ..
    లయలుగా వీనులను చుట్టేసింది.
    నిట్టనిలువుగా.. నిలబడి భారతమాతకు అభివందనం చేసాను..
    అపాదామస్తకం సాగిలబడి.. భరత భూమికి.. ప్రాణమిల్లాను 🙏🙏
    అద్భుతమైన దేశభక్తి గీతం🙏🙏
    జైహింద్🙏🙏💖💖

    • @villagefolks
      @villagefolks  4 ปีที่แล้ว +2

      చాలా చాలా ధన్యవాదాలు🙏 పరశురాం గారు... మీ ఆదరణ, ఆప్యాయత మమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి... మీ ప్రోత్సాహం, సహకారం తో మేము మరింత ముందుకెళ్తామని ఆశిస్తూ...
      టీం విలేజ్ ఫోక్స్ తరపున మరొకసారి ధన్యవాదాలు...🙏🙏🙏❤️❤️❤️

    • @నట్టులలక్ష్మణ్
      @నట్టులలక్ష్మణ్ 5 หลายเดือนก่อน

      ❤😊😮🎉 1:01

  • @ALANKARSTUDIO
    @ALANKARSTUDIO ปีที่แล้ว +4

    అద్భుతంగా పాడారు
    ..ఇలాంటి మరెన్నో దేశ భక్తి సాంగ్స్ పడాలని మా కోరిక....

  • @ammannasiddhu3808
    @ammannasiddhu3808 หลายเดือนก่อน +20

    ఇదే మన భారతం, ఈలలో పూలరథం, శక్తి యుతం,ముక్తిపదం అరవిరిసిన మందారం ,ఇది జగతికి సింగారం...
    *ఇదే మన భారతం"2* "
    చరణం:1)
    రంగేదైనా, రూపేదైనా, తీరేదైనా.., దారేదైన " 2"
    ఏవేషమైన,భాషేదైనా.....
    ఏ వేషమైన భాషేదైనా నివసించే ఆ చోటేదైన,మనిషికి వరసయినా కాకున్నా.....
    ఇది మమతల బంగారం ఇది జగతికి సింగారం..
    *ఇదే మన భారతం* *చిన్నపిల్ల వాయిస్ ఇక్కడ*
    2). రుషి ముని జనము, దేవత గణము, వేద జ్ఞానమై... వెలసిన వనము, రుషి ముని జనము, దేవత గణము, వేద జ్ఞానమై వెలసిన వనము రామాయణము మహాభారతం.......... రామాయణము మహాభారతం భాగవతము చూపిన పథము సకలజనుల సుఖ జీవన యానం,
    ఇది విలువల మణిహారం విశ్వానికి ఆధారం
    *ఇదే మన భారతం*
    3) అస్త్రం,శస్త్రం, శాస్త్రం, క్షాత్రం, అర్చనకై...అర్పించెడి పుష్పం "2"
    ధర్మ నిష్ట కలిగించిన దీపం.......
    ధర్మనిష్ట కలిగించిన దీపం త్యాగనిరత తిరుగాడెడి దూపం,బ్రతుకే భారతికొక నైవేద్యం
    ఇది వీరుల వ్యవసాయం
    వినువీధుల కాషాయం
    *ఇదే మన భారతం* మొత్తం రావాలి. "2"
    మీకోసమే రాసి పెట్టడం జరిగింది...
    జస్ట్ లైక్ చేయండి...❤🎉

  • @karupothulasathaiah7871
    @karupothulasathaiah7871 ปีที่แล้ว +2

    వేణీల గానం తో జాగృతి పరిచే దేశ భక్తి గీతాలు నేరంతరం కొనసగలి

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 3 หลายเดือนก่อน +2

    మంచి పాట అందించినందుకు మీకు, మీ టీమ్ కి అభినందనలు

  • @malleshwife1
    @malleshwife1 4 หลายเดือนก่อน +4

    గాత్రం అభినయం అద్భుతం చెల్లెమ్మ గారు 👌🏻

  • @narsingrao6261
    @narsingrao6261 ปีที่แล้ว +2

    Bharatha matha mudhubidda padina e pata chala bhagundi
    Great vineela garu .

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 8 หลายเดือนก่อน +4

    గొప్ప దేశభక్తి గతం ఆలపించి నందుకు మీ అందరికీ అభినందనలు

  • @ramidimanvardhanreddy7790
    @ramidimanvardhanreddy7790 4 ปีที่แล้ว +20

    అన్న పాట బాగుంది ఇల్లాంటి పాటలు ఎన్నో కావాలి మాకు జై హింద్ జై జై ఇండియన్

  • @kallemrajendra3271
    @kallemrajendra3271 3 ปีที่แล้ว +6

    Madam garu 🙏 matalu chalavu me song ki,,, well singing 🙏🙏🙏🙏

  • @usshyamala4030
    @usshyamala4030 ปีที่แล้ว +8

    భారతదేశ గీతాన్ని చాలా చక్కగా అలంకరించిన గాయని గారికి రచయితకు ధన్యవాదాలు ఇలాంటి దేశభక్తి గీతాలు ఇంకెన్నో రాయాలి కృతజ్ఞతలు పాడినందుకు

  • @RamuBabu-yq4ii
    @RamuBabu-yq4ii ปีที่แล้ว +3

    ఈ దేశంలో పుట్టిన్న ప్రతి భారతియుడు జీవితం లో ఒకసారైనా జాతీయ జెండా ఎగరయాలి అప్పుడే ఈజన్మకి ఒక్క అర్ధం ఉంటుంది

  • @rajuchinthagunta4959
    @rajuchinthagunta4959 11 หลายเดือนก่อน +3

    Nice song

  • @mattelaramkumar6225
    @mattelaramkumar6225 4 ปีที่แล้ว +4

    👏👏👌💐🤝team andariki congratulations

    • @villagefolks
      @villagefolks  4 ปีที่แล้ว

      ధన్యవాదాలు రాము..

  • @mkgamerofficial9688
    @mkgamerofficial9688 2 หลายเดือนก่อน +3

    Hi vineela congratulations . మీ పాట అభినయం అధ్భుతం మీ పాటను టీటీసి నాంపల్లి సెంటర్లో డైరెక్ట్ గా విన్నాను అప్పుడే చాలా ఇంప్రెస్ అయ్యాను ఇప్పుడు మీ సాంగ్స్ అన్నీ వింటున్నాను. I am Anuradhadas leaf carving and self thought artist. World records holder. Once again congratulations and all the best in your bright career 🎉

  • @harikrishna2074
    @harikrishna2074 4 ปีที่แล้ว +4

    Song challa baga padaru vinnella jai hindh

  • @AbdulBussa
    @AbdulBussa 11 หลายเดือนก่อน +5

    What a song mam

  • @suchitandra1234
    @suchitandra1234 4 ปีที่แล้ว +5

    ధన్యవాదములు super song వినిలా గారు nice lyrics

  • @prasadalla1070
    @prasadalla1070 ปีที่แล้ว +4

    Song chala bagundi ma papa school lo independence day ki songs computation ki I song practice cesthundi

  • @moosapetmunna
    @moosapetmunna 4 หลายเดือนก่อน +1

    Great and superb vioce Vineela garu 😊

  • @rajendraprasadthatipamula6243
    @rajendraprasadthatipamula6243 ปีที่แล้ว +8

    పాట రాసిన వారికి మరియు పాడిన వారికి ధన్యవాదలు.
    జై భారత్.🎉

  • @SureshMuppidi792
    @SureshMuppidi792 4 ปีที่แล้ว +10

    జై భారత్
    జై హింద్
    👌👌👌

  • @ethnicettproductions7758
    @ethnicettproductions7758 4 ปีที่แล้ว +7

    Woow song super no Words excellent voice Thalli Koturu💐💐🙏🙏🥳🥳🥳🎼🎼

  • @m.radharani5975
    @m.radharani5975 4 ปีที่แล้ว +4

    Super song vineela 👍

  • @mujeebmd8286
    @mujeebmd8286 3 ปีที่แล้ว +10

    Wonderful song mam...
    Chelle amma voice is very super👌👌..
    Congratulations 💐💐..
    All the best mam..
    I am a Metpally student 9th class..
    I like your voice....
    Your are my best singer in my life...

  • @srikarsalbum1921
    @srikarsalbum1921 4 ปีที่แล้ว +4

    Superb song vineela garu

  • @rampallychandrakanth4139
    @rampallychandrakanth4139 4 ปีที่แล้ว +4

    పాట చాల బాగుంది అన్న

  • @SenuT-pc5yt
    @SenuT-pc5yt 2 หลายเดือนก่อน +1

    Super vennela akka 😊❤

  • @rajeshnayak5039
    @rajeshnayak5039 4 ปีที่แล้ว +3

    Supperb song
    జై హింద్.....

  • @padmapenta6781
    @padmapenta6781 4 ปีที่แล้ว +4

    Samhita voice super 😍😘😍
    Vineela akka 🙏🙏🙏

  • @StuntrideWithBicycle
    @StuntrideWithBicycle 4 ปีที่แล้ว +5

    Thank you somuch somuch for a beautiful bharatham song

  • @yashodaysr6632
    @yashodaysr6632 5 หลายเดือนก่อน +3

    Super sister chala baaga padaru

  • @VenuBVG7869
    @VenuBVG7869 4 ปีที่แล้ว +4

    Super 👍

  • @akshaylvely9587
    @akshaylvely9587 4 ปีที่แล้ว +8

    Super song jai hind💐💐

  • @MNarsingh-sw1mh
    @MNarsingh-sw1mh 3 หลายเดือนก่อน +1

    Super message

  • @gangaganga1379
    @gangaganga1379 ปีที่แล้ว +5

    Very sweet voice and song is super

  • @KekaMusic
    @KekaMusic 4 ปีที่แล้ว +4

    Jai..Bhaarath...
    Congrats...Village folks....🎶🎶

  • @nayaknayak7446
    @nayaknayak7446 3 ปีที่แล้ว +3

    Video chala chala bagundi Harika

  • @giradabalakrishna8545
    @giradabalakrishna8545 2 ปีที่แล้ว +6

    Your voice is so sweet and superb song😍

  • @HarishKumar-hr3ko
    @HarishKumar-hr3ko หลายเดือนก่อน

    Super jai hindh

  • @mobiletrickstelugukrj9930
    @mobiletrickstelugukrj9930 4 ปีที่แล้ว +4

    Spr 👌👌👌

  • @thekingofmudhiraj8093
    @thekingofmudhiraj8093 4 ปีที่แล้ว +4

    Chala bagundhi song superb

  • @laxami5
    @laxami5 4 ปีที่แล้ว +7

    Super song super voice super👌👌 mam maku meeru i wish that
    Good luck. And u Deserve it mam
    I wish u all the success today & always😊. This ur loving student Ananya mam🤗

  • @peddikotlaraj3430
    @peddikotlaraj3430 11 หลายเดือนก่อน +1

    🙏👌🏿👌🏿👌🏿Superrrrrrrr mam

  • @algamkumaru5062
    @algamkumaru5062 4 ปีที่แล้ว +4

    Super mam

  • @hardhikpatel601
    @hardhikpatel601 4 ปีที่แล้ว +4

    Supper

  • @anveshmadhura2513
    @anveshmadhura2513 4 ปีที่แล้ว +4

    Superb
    Mera bharath mahan hai

  • @sahithimusicacademy925
    @sahithimusicacademy925 4 ปีที่แล้ว +4

    Super vineela ,keep it up

  • @psnmedia2693
    @psnmedia2693 4 ปีที่แล้ว +4

    సూపర్....
    జై భారత్...

  • @raghavulusura206
    @raghavulusura206 ปีที่แล้ว +5

    Excellent devotional song

  • @umanagamani9419
    @umanagamani9419 4 หลายเดือนก่อน +4

    Chala baga padaru sister 👌👌👌

  • @RnarayanaraoNarayana
    @RnarayanaraoNarayana ปีที่แล้ว +3

    Supar akka 🥰🥰🥰

  • @mahipalmahipal7766
    @mahipalmahipal7766 4 ปีที่แล้ว +4

    Wow madam super
    Super song 🎼🎼

  • @Rocky-ytshorts
    @Rocky-ytshorts 5 หลายเดือนก่อน +17

    ఇదే మన భారతం - ఇలలో పూల రథం
    శక్తి యుతం - ముక్తి పథం
    అర విరసిన మందారం - ఇది జగతికి సింగారం
    ! ఇదే మన !
    రంగేదైన రుపేదైన తీరేదైనా దారేడైనా
    ఏ వేషం అయిన భాషేదైనా నివసించే ఆ చోటేదైన
    మనిషికి వరసైనా కాకున్నా ! 2 !
    ఇది మమతల బంగారం - ఇది జగతికి సింగారం
    ! ఇదే మన !
    ఋషి ముని జనము దేవత గణము - వేద జ్ఞానమై వెలసిన వనము
    రామాయనము మహా భారతం భాగవతమ్ము చూపిన పథము
    సకల జనుల సుఖ జీవన యానం ! 2 !
    ఇది విలువల మణిహారం - విశ్వానికి ఆధారం
    ! ఇదే మన !
    అస్త్రం శస్త్రం శాస్త్రం చాత్రం - అర్చనకై అర్పించెడి పుష్పం
    ధర్మ నిష్ట కలిగించిన దీపం - త్యాగనిరతి తిరుగాడేడి ధూపం
    బ్రతుకే భారతికోక నైవేద్యం ! 2 !
    ఇది వీరుల వ్యవసాయం - వినువీధుల కాషాయం
    ! ఇదే మన !
    Tags :
    Vijaya Vipanchi తెలుగు

    • @yaramalsoor7293
      @yaramalsoor7293 4 หลายเดือนก่อน +1

      తెలుగు భాష సాహిత్యం సూపర్

    • @ToyakaLakshmi-rd8bp
      @ToyakaLakshmi-rd8bp 4 หลายเดือนก่อน

      🙏

  • @srilathapalamakula8699
    @srilathapalamakula8699 3 ปีที่แล้ว +6

    వినీల గళం లో జాలువారిన మరో అద్భుత గానం👌

    • @villagefolks
      @villagefolks  3 ปีที่แล้ว

      Thank you andi...🙏🤝

  • @myartscreations991
    @myartscreations991 2 ปีที่แล้ว +5

    Wonderful song and sweet voice amazing😍💥🌱

  • @babyvedikavlogs
    @babyvedikavlogs 4 หลายเดือนก่อน +1

    Beautiful song 💗❤❤❤❤❤❤

  • @joelmark4833
    @joelmark4833 4 หลายเดือนก่อน +1

    Vennela madam superrrr👌👌👌👋👋👋👍💐🎉🎉🎉

  • @guglavathsunitha9524
    @guglavathsunitha9524 3 ปีที่แล้ว +3

    India ,s No one singer mam superrr mam

  • @krithikkrithi9680
    @krithikkrithi9680 3 ปีที่แล้ว +4

    After a long time I watched a awesome lyrical video in TH-cam

    • @villagefolks
      @villagefolks  3 ปีที่แล้ว

      Thank you so much.. krithik...🤝😍

  • @deshettiravi3030
    @deshettiravi3030 4 ปีที่แล้ว +4

    Super

  • @manojpentamanoj3245
    @manojpentamanoj3245 3 ปีที่แล้ว +1

    Madam super 👌👌 song... .....Chelle amma voice 👌👌👌 Naku baga mee voice nachidhi...

  • @ellendulaswapna9583
    @ellendulaswapna9583 4 ปีที่แล้ว +4

    Wow super voice veenila mam

  • @ramadevisivak5803
    @ramadevisivak5803 5 หลายเดือนก่อน +3

    Super sing nd song 🙏🙏🙏👏👏👏👏👏😍😍

  • @sudhakarsudhakar8799
    @sudhakarsudhakar8799 3 ปีที่แล้ว +2

    so so beautiful 😍song mam Iam your student S. Ashwitha from T, S, W, R, S (girls)"Metpally"

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 ปีที่แล้ว +1

    Dear Sir,
    Jai Sri Ram !
    The Song is very Good. The Singing is Inspiring.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @Maheshsartha1414
    @Maheshsartha1414 4 ปีที่แล้ว +4

    Super bro👌👌👌👌💐💐💐

  • @kavyasai3581
    @kavyasai3581 5 หลายเดือนก่อน +4

    What a nice song mam good🎉 excellent🎉

  • @krishnasai27
    @krishnasai27 4 ปีที่แล้ว +4

    🙏👍✊👏 WONDERFUL SONG 👏✊👍🙏
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @mohammednadeem6924
    @mohammednadeem6924 4 ปีที่แล้ว +4

    Superb 😍

  • @kudurukapugangadhar3886
    @kudurukapugangadhar3886 3 ปีที่แล้ว +2

    Akka Naku padalani vundi songs super akka

  • @snehithavlogs5326
    @snehithavlogs5326 4 ปีที่แล้ว +4

    Chala chala bavundi

  • @NSRTelanganavlogs
    @NSRTelanganavlogs 4 ปีที่แล้ว +3

    Song super exllent ga padindi vinila hattsaff you have good future god bless you... Village folks team hard work keep it up....... The bigining you can't add time It's 2 minets like 59 seconds is better my dear team......any way good song we like it

  • @vrajkumarrajkumar8623
    @vrajkumarrajkumar8623 3 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్

  • @TirapathammaKavalakuntla
    @TirapathammaKavalakuntla 15 วันที่ผ่านมา

    Nice song akka❤❤❤❤❤❤

  • @kvcameras4818
    @kvcameras4818 4 ปีที่แล้ว +5

    Nice song 👍🔥.

  • @kallemrajendra3271
    @kallemrajendra3271 4 ปีที่แล้ว +4

    Great singer's,, wonderful song

  • @laxmanlade7590
    @laxmanlade7590 3 ปีที่แล้ว +3

    Super mam I am k. Rakshita from
    T.s.w.r.s girls metpally

  • @navarishwanth7682
    @navarishwanth7682 3 ปีที่แล้ว +1

    I'm speechless to talk about u mam..u r fantabulous singer

  • @kalyanpothanikalyanpothani1553
    @kalyanpothanikalyanpothani1553 4 ปีที่แล้ว +3

    super

  • @jagarapusatish4196
    @jagarapusatish4196 4 ปีที่แล้ว +4

    Super song 👌👌👌👌

  • @VasanthaKoranana
    @VasanthaKoranana 4 หลายเดือนก่อน +2

    Wow this song is very nice

  • @deepthiswamy4305
    @deepthiswamy4305 8 หลายเดือนก่อน

    so good.good job

  • @prasadbathula2289
    @prasadbathula2289 11 หลายเดือนก่อน +1

    No more wods about this song madam garu,you a🤝🙏🙏✊

  • @thirupathikadari4383
    @thirupathikadari4383 3 ปีที่แล้ว +2

    Happy birthday to you my dear lovely madam 🥰🥰............❤️👍

  • @rajyalakshmi2321
    @rajyalakshmi2321 4 หลายเดือนก่อน

    Superb 🎉❤

  • @saikrishna-wj1xi
    @saikrishna-wj1xi 4 ปีที่แล้ว +4

    ❤❤❤ super 👌 🎵

  • @karunak4510
    @karunak4510 5 หลายเดือนก่อน +1

    Chala..Bhagundhi..🙏🙏🙏🙏🙏

  • @kallemvinay639
    @kallemvinay639 4 ปีที่แล้ว +3

    Song bagundhi 👍👍

  • @adhityayogi2483
    @adhityayogi2483 4 ปีที่แล้ว +4

    Nice🇮🇳🇮🇳👌👌👌