Padudhama Swecha Geetham Song | Desha Bhakti Song Independence day 2021 | Singer Bhudevi
ฝัง
- เผยแพร่เมื่อ 9 พ.ย. 2024
- పాడుదామా స్వేచ్చా గీతం #PadudhamaSwechaGeetham #Independenceday
గానం: ‘తెలుగు కోకిల’ భూదేవి
రచన: గంటేడ గౌరీ నాయుడు
రూపకల్పన: సంజయ్ కిషోర్
This is a special Patriotic song by noted patriotic singer Smt.Bhudevi made on the Occasion of 75th Independence day celebretions. The song was written by Mr. Ganteda Gouri Naidu, Editing by Mr.Vinod, Camera by Mr. Riyaz & Mr. Sekhar and Designed by Mr. Sanjay Kishore.
#PetrioticSongs #India #Bhudevi #SanjayKishore
Padudama Swecha Geetham Song Lyrics
పాడుదమా, ఆ ఆ… స్వేచ్ఛాగీతం, ఆఆ ఆ
ఎగరేయుదమా జాతిపతాకం, ఆఆ ఆ
లలల లాలాలల
పాడుదమా స్వేచ్ఛాగీతం… ఎగరేయుదమా జాతిపతాకం
పాడుదమా స్వేచ్ఛాగీతం… ఎగరేయుదమా జాతిపతాకం
దిగంతాలు నినదించి… విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం
పాడుదమా స్వేచ్ఛాగీతం… ఎగరేయుదమా జాతిపతాకం
జలియన్ వాలాబాగు దురంతపు… నెత్తుటి ధారలు హత్తుకొని
ఉరికొయ్యల చెరసాలల గోడల… దారుణాలు తలకెత్తుకొని
జలియన్ వాలాబాగు దురంతపు… నెత్తుటి ధారలు హత్తుకొని
ఉరికొయ్యల చెరసాలల గోడల… దారుణాలు తలకెత్తుకొని
పొగిడిన కాలం పోరాడిన కాలం, ఓ ఓ
మరి మరి ఒకపరి తలచుకొని… మృత వీరులనెదనడి కొలుచుకొని
పాడుదమా స్వేచ్ఛాగీతం… ఎగరేయుదమా జాతిపతాకం
వందేమాతరమని నినదించిన… వీరుల శౌర్యమునలదుకొని
స్వాతంత్రం నా జన్మహక్కని… గర్జించిన గళమందుకొని
వందేమాతరమని నినదించిన… వీరుల శౌర్యమునలదుకొని
స్వాతంత్రం నా జన్మహక్కని… గర్జించిన గళమందుకొని
పోరాట ఫలం స్వాతంత్ర ఫలం… కలకాలం కాపాడుకొని
కడు గర్వంగా కొనియాడుకొని
పాడుదమా స్వేచ్ఛాగీతం… ఎగరేయుదమా జాతిపతాకం
మన్యం గుండెల మంటై రగిలిన… విప్లవ జ్యోతి స్ఫూర్తియని
గుండుకెదురుగా గుండె నిలిపిన… తెలుగు సింగముల తెగువగని
మన్యం గుండెల మంటై రగిలిన… విప్లవ జ్యోతి స్ఫూర్తియని
గుండుకెదురుగా గుండె నిలిపిన… తెలుగు సింగముల తెగువగని
చీకటి గుండెల బాకై మెరిసిన… మన ఆజాదును గురుతుంచుకొని
మన జాతి పౌరుషము నింపుకొని
పాడుదమా స్వేచ్ఛాగీతం… ఎగరేయుదమా జాతిపతాకం
జనగణమనముల జాగృతినింపి… జెండా గాథలు చెప్పుకొని
జయహే జయజయహే జననీ యని… జయ గీతమ్ములు పాడుకొనీ
జనగణమనముల జాగృతినింపి… జెండా గాథలు చెప్పుకొని
జయహే జయజయహే జననీ యని… జయ గీతమ్ములు పాడుకొనీ
పావన చరితం పరిమళభరితం… అఖండ భారత ఖండమని
అది అక్షయ అమృతభాండమనీ
పాడుదమా స్వేచ్ఛాగీతం… ఎగరేయుదమా జాతిపతాకం
పాడుదమా స్వేచ్ఛాగీతం… ఎగరేయుదమా జాతిపతాకం
ఎగరేయుదమా జాతిపతాకం… ఎగరేయుదమా జాతిపతాకం
చాలా చక్కగా పాడారు అమ్మ గారు..ఈ పాటను రాసిన శ్రీ గంటేడ గౌరు నాయుడు మాస్టారు మా గురువు గారు నేను ఆయన గారి దగ్గరే చదువు కున్నాను...
😊😊😊😊
నీకు నా హృదయపూర్వక అభినందనలు
నా దేశం అంటే నాకు ప్రాణం ! ఎంతో మంది ఆత్మ బలిదానాలతో వచ్చిన స్వాతంత్ర్యంతో మనమంతా స్వేచ్చా వాయువులు పీలుస్తున్నామంటే దానికి కారణం అమరవీరులే !
Adu Butam bhudevi garu ❤️🌹 na Peru kuda bhudevi ne 🎉
ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు ఒక్కసారైనా జాతీయ జెండాను ఎగరేయండి అప్పుడే ఈ జన్మకి అర్థం ఉంటుంది
సొంపైన దేశభక్తి గీతానికి ఇంపైన గానమాధురి. శ్రీ గంటెడ గౌరీనాయుడుగారికీ, తెలుగుకోకిల శ్రీమతి భూదేవిగారికీ హృదయపూర్వకమైన అభినందనలు.
కామ్రేడ్ గంటే డగౌ ర్నా యు డు గారి కలం నుండి జాలు వారిని స్వాతంత్ర సమర అక్షర పుష్పా లు. ప్రతి మనిషి కి సుగంధ పరిమాళాలు.
అభ్యుదయం లో దేశభక్తి వుంది. అమరవీరులస్పూర్తి కి ఈ గీతం
అంకితమైనది. 🙏తో
పాడుదమా..స్వేచ్ఛ గీతం
ఎగరేయుదమా..జాతి పతాకం..
దిగంతాల నినదించి..
విశ్వవిఖ్యాతి నొందగ.. జాతి గౌరవం..
!!పాడు!!
జలియన్ వాలబగ్ దూరంతపు నెత్తుటి ధారాల గొత్తుకొని....
ఉరికొయ్యల చెరసాలల గోడలు
దారుణాలు తలకెత్తుకొని...
పొగిలిన కాలం..పోరాడిన కాలం..
మరిమరి ఒక పరి తలుచుకొని..
మృత్యు వీరుల నెదనిడి కొలుచుకొని... !!పాడు!!
వందేమాతరమని నినదించిన వీరుల శౌర్యం నందుకొని...
స్వాతంత్ర్యం నా జన్మహక్కని
గర్జించిన గళమందుకొని..
పోరాట బలం...స్వాతంత్ర్యఫలం...
కలకాలం కాపాడుకుని
కడు గర్వంగా కొనియాడుకొని..
!!పాడు!!
మన్నెం గుండెల మంటై రగిలిన
విప్లవజ్యోతి స్ఫూర్తియోన...
గుండె కెదురుగా గుండెను నిలిసిన.....
తెలుగు సింగముల తెగువగని
చీకటి గుండెల..బాకై మెరిసిన
గరిమేళ్లను గురు తుంచుకొని..
మన తెలుగు తేజమును నింపుకొని...
!!పాడు!!
జనగణమనముల జాగృతి నింపి జండా గాధలు చెప్పుకొని
జయహే జయ జయహే జననీయని....
జయ గీతమ్ములు పాడుకొని
పాపాన చరితం...పరిమళ భరితం...
అఖండ భారత ఖండమని..
అది అక్షయ అమృత భాండమని..
పాడుదమా స్వతంత్ర గీతం..
మనం పాడుదమా వీరుల చరితం.
Super
Thanks
Thanks
❤
🎉
Nice song
I sang this song lot of times in my school days ever Green song..... Jai Hind
Beautiful school days recall ☺️ great voice sir👏
Very nice song
Salute to both of you
సూపర్గా padinaru
Wow beautiful sog 💕💞💞💞💞💞👌👍👌
చాలా చాలా బాగుంది.రచన,గానం,బాణీలన్నీ ఉన్నతంగా ఉన్నాయి
Chaalaa baagundi
చాలా అద్భుతం గా ఉంది మేడం 🙏
Jai hind 🇳🇪🇳🇪🇳🇪🇳🇪🏳🌈🏳🌈🏳🌈🏳🌈
🙏చాల బాగా పాడారు Mom💯👍
Super akka... super singing akka...😍👌👏
Supar bhudevi garu
❤️❤️❤️. ❤️❤️❤️. ❤️❤️❤️. 🎉🎉🎉. 🎉🎉🎉. 🎉🎉🎉 🙏🙏🙏. 🙏🙏🙏. 🙏🙏🙏. వందేమాతరం వందేమాతరం వందేమాతరం
సూపర్
అద్భుతం
💐Super ga paadaaru,jai hind💐
Wow super voice
wonder ful song mrdam
good singing very nice bhudevi garu
Melodious voice, excellent💯 meaningful script🎬 These type of patriot songs are Mandatory. Continue your effort in this way Madam. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌
Super ga undi mam me voice and song kuda chala bagundi mam
Bhhoodevi akka sung by special song.Excellent.
Very meaning full song... Melodies voice
Super super Very Good Nice singer
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
❤🎉
Exlent madam....
Amma excellent ga paadaaru meeru.voice super amma.
నీవు అమ్మ భూదేవి🙏🙏
Mi voice baagundhi akka..super
Wonderful song
చాలా బాగా పాడారు .ధన్యవాదాలు అక్క
Super ❤️💞💓 madam 👏👏
కొరస్ సూపర్
Super singer akka
Chaalabagundi.akka thank you
ఓం
వందేమాతరం
Akka mee voice super🤩😍👏👏 and lyrics are awesome 🎶🎼🎵
చాలా బాగుంది.మా స్టూడియో దేశభక్తి వాయువులతో పులకరించి పోయింది.జై హింద్
Nice song chala bagundhi
Wonderful👍👍
నాకు చాలా ఇష్టం ఈ గీతం
Beautiful voice.good job.
Great patriatic Song
Super chala bagundhi bhudevi
Padudhamaa swacha geethamu
Nice akka song👏👏🙏
ఈ పాట ని మా తెలుగు మాస్టర్ శ్రీ గౌరవనీయులు గంటెడి గౌరనాయుడు గారు రాసారు...
Super song
Jai bheem jai CPM Jai hindh Jai bheem jai CPM mudimadugula Brahmaiah
Voice suuuuuuuuuper
Thanks a lot
మేము 8th క్లాస్ లోనే ఈ పాట పాడాము
Memu
Super akka
Full song
Super song madam
Super lyrics I really like it 🙏
చాలా బాగుంది భూదేవి గారూ !
Bagundhi song
Q👍qqq
👍
Fantastic🙏💐
Super. Akka
What a voice mam! Extraordinary mam
Good singing
Hi mam Nice 👏👏 jaihind
Excellent
పాడుదమా స్వేచ్ఛాగీతం
ఎగరేయుదమా జాతిపతాకం
దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం
|పాడుదమా|
జలియన్ వాలా బాగు దురంతపు
నెత్తుటి ధారలు హత్తుకొని
ఉరికొయ్యల చెరసాలల గోడల
దారుణాలు తలకెత్తుకొని
పొగిడిన కాలం పోరాడిన కాలం
మరి మరి ఒకపరి తలచుకొని
మృత వీరుల గాధలు తెలుసుకొని
|పాడుదమా|
వందేమాతరమని నినదించిన
వీరుల శౌర్యం తలచుకొని
స్వాతంత్రం నా జన్మహక్కని
గర్జించిన గళమందుకొని
పోరాట ఫలం స్వాతంత్ర ఫలం
కలకాలం కాపాడుకొని
కడు గర్వంగా కొనియాడుకొని
|పాడుదమా|
మన్యం గుండెల మంటై రగిలిన
విప్లవ జ్యోతి స్ఫూర్తియని
గుండు కెదురుగా గుండె నిలిపిన
తెలుగు సింగముల తెగువగని
చీకటి గుండెల బాకై మెరిసిన
గరిమెళ్లను గురుతుంచుకొని
మన తెలుగు తేజమును నింపుకొని
|పాడుదమా|
జనగణమనముల జాగృతినింపిన
జెండా గాథలు చెప్పుకొని
జయహే జయజయహే జననీ యని
జయ గీతమ్ములు పాడుకొనీ
పావన చరితం పరిమళభరితం
అఖండ భారత ఖండమని
అది అక్షయ అమృతభాండమనీ
|పాడుదమా|
Suuupperr
Super rr
Superrr annaiah tqqqq song type chesinanduku🙏🙏🙏🙏
Super Akka
👏👏👏
Excellent voice madam
Encourage intercaste marriage immediately please
Avoid plastic disposal things please
Save food save water save electricity save fuel save paper save trees save Nature Save Earth stop global warming stop pollution
Super
Amma 👍🙏🙏🙏🙏🙏🪴🪴🪴🪴
Paata chala bagundi meeru nuzvid college lo chaduvaara
👌🙏
Superb Bhudevi.
Good
Supt song
Maa school lo independence day ki nenu Mee song select chesukunna madam
Same
Me to
🙏🙏🙏🙏
🙏🙏🙏
Akka super
Super Akka shatakoti🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
పాడుదమా, ఆ ఆ… స్వేచ్ఛాగీతం, ఆఆ ఆ
ఎగరేయుదమా జాతిపతాకం, ఆఆ ఆ
లలల లాలాలల
పాడుదమా స్వేచ్ఛాగీతం… ఎగరేయుదమా జాతిపతాకం
పాడుదమా స్వేచ్ఛాగీతం… ఎగరేయుదమా జాతిపతాకం
దిగంతాలు నినదించి… విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం
పాడుదమా స్వేచ్ఛాగీతం… ఎగరేయుదమా జాతిపతాకం
జలియన్ వాలాబాగు దురంతపు… నెత్తుటి ధారలు హత్తుకొని
ఉరికొయ్యల చెరసాలల గోడల… దారుణాలు తలకెత్తుకొని
జలియన్ వాలాబాగు దురంతపు… నెత్తుటి ధారలు హత్తుకొని
ఉరికొయ్యల చెరసాలల గోడల… దారుణాలు తలకెత్తుకొని
పొగిడిన కాలం పోరాడిన కాలం, ఓ ఓ
మరి మరి ఒకపరి తలచుకొని… మృత వీరులనెదనడి కొలుచుకొని
Maa school lo jariguthunna songs program lo me song select chesukunna madam
లిరిక్స్ పెట్టండి
Please send tracking
Telugu
Thanq
Super song my dear sister
పాటలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆంద్ర కేసరి టంగుటూరి ఉన్న చరణం ఎందుకు తీసేసారు?
Ilanti songs kavali maku