Na daughter April 3rd born apatinunchi ipativaraku easy ga 2k time vinivuntadi yentha yedusthuna ee song pedithe silent ipothundi. ee song pedithe nidrapothundi. Ee song ipoenatharuvatha thanu padataniki try chesthundi yentha cute ga anipisthundho.
@@TejuShannu-s2o sir aa ammayi dress chudamani song padaledhu ....song chudamantundhi ....anni postive ga chudandi sir negative ga alochinchakandi please
ఫేస్బుక్లో చూస్తూ ఎన్నో మొత్తం పాట వినాలని యూట్యూబ్ లో వచ్చిన వాళ్లు ఒక లైక్ చేసుకోండి వాళ్ళల్లో నేను ఒక్కడిని చాలా బాగా ఉంది పాట అమ్మ పాడే జోల పాట❤❤❤👌🏻👌🏻👌🏻
పాట బాగుంది.... మళ్ళీ నెగెటివ్ కామెంట్ వద్దు.... సింగర్ గారు బాగా పాడి పాటను సామాన్యులకు కనెక్ట్ అయ్యే విధంగా కృషి చేశారు, కావున పాట పాడిన సింగర్ కి మరియు టీమ్ కి ధన్యవాదాలు
అమ్మ లోని కమ్మదనం అందరిలో ఉండదు, అమ్మలోని తీయదనం అమ్మ లోనే ఉంటుంది... అని నిరూపించారు. ఈ పాట వ్రాసిన వారికి, ఈ పాట పాడిన వారికి నా హృదయ పూర్వక అభివందనాలు..💐💕
సాంగ్ చాలా బాగుంది మీ వాయిస్ కూడా అమృతం ల ఉంది అంత గొప్ప సాంగ్ పడేటపుడు షార్ట్ బాటన్స్ తీసి వన్ సైడ్ ఒళ్ళు ఎందుకు చూయిస్తున్నావు బంగారు తల్లీ మనం ఏం సాంగ్ పడుతున్నాము దానికి కావలసిన కాస్టమ్స్ ఎలా వుండాలి చూసుకోవాలి ఎలా పవిత్రమైన సాంగ్స్ పడుతూ అలా ఒళ్ళు చూయించకూడదు నెక్స్ట్ టైం చూస్కోండి All the best 💐💐
సాంగ్ చాలా బాగుంది. మీ వాయిస్ అద్భుతం. మిట్టపల్లి గారి రచనకు మాటలు లేవు. ఇదే వీడియో కోకో స్టూడియో వాళ్లు పొట్టి పొట్టి బట్టలేసుకుని చేస్తే అబ్బో సూపర్ అది ఇదని పొగడ్తలతో ముంచెత్తుతారు అదే మన తెలుగు అమ్మాయి చాలా చక్కగా పాడింది. మన ఇంట్లో ఉన్న కూతురి వయసు కన్నా తక్కువొండొచ్చు అలాంటి అమ్మాయి బాగా పాడింది అని ఒక్కరికి లేదు కానీ డ్రెస్ బాలేదు డ్రెస్ బాలేదు అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. డ్రెస్ తప్ప మనకేం కనపడదు వాస్తవంగా ఆమె చక్కగా పాడింది మ్యూజిక్ బాగుంది ఎడిటింగ్ బాగుంది మేకింగ్ చాలా చాలా బాగుంది అన్నింటికన్నా లిరిక్స్ చాలా బాగుంది. ఆమె డ్రెస్ కాదు బాగాలేనిది మన బుర్రలు బాగులేనివి. విమర్శించడం కాదు ప్రశంశించడం నేర్చుకోండి. మన ఇంట్లో ఆడపిల్లలు ప్రెసెంట్ ఇలాంటి బట్టలే వేసుకుంటున్నారు వాళ్లని తప్పు పట్టరేం ? అమ్మాయి లోపలా చూడాల్సింది ఆడపిల్లని ఆడతనాన్ని కాదు.?
ilove you my Amma nanna ilove you my Amma nanna ilove you my Amma nanna ilove you my Amma nanna ilove you my Amma nanna ilove you my Amma nanna ilove you my Amma nanna
Andaru nyayam chyleru, already surender anna cheppaduga, ayane complement ichadu. So singer ni teesipadeyaku, songs vinnapude daani lo kammadanam vastundi
Arey Babu apandi ra emaina ante chalu chuse kallu manchi undali antaru adi modren kavochu kani aa sng ki atla kakunda full drs aythe inka bagundu mubai style anta sollu cheppakandi ra prathi okkadu cheppude adi valla istam ani...
Atlaa Ani rule unda ekkadaina ? Manam evvaram nuvv ee battalu veskoo. Ani cheppa daaniki ? Maaraudaam ra ika Naina . Nduku ra , tellani kaagitam ni vadilesi , anduloo oo maccha ni vetukutaam. Ee battalu , aa cheera kattuko Ani comment chese meeru antha ... ముందు PATRIARCHY - పితృస్వామ్య వ్యవస్థ గురించి తప్పక చదవాలి. తెల్సుకోండి . చదివాక .. మీకే అర్ధం అయితది . మీరు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది .
Nice ra superb ga padavu negative comments pattinchukovoddu NV superb ni voice chala bagundi ma papa oka 1000times vinidi insta lo reel tq so much e lanti songs NV chala padali ani korukuntunnamy
సూపర్ బ్రదర్... అమ్మపాట ఇంత తీయగా పాడిన ఈ తల్లికి మ్యూజిక్ ఇచ్చిన వారికీ ముఖ్యం గా ఈ పాట రాసిన మంచి మనస్సు గల మీ యూనిట్ కీ అభినందనలు 💐💐💐....... పాలకొండ నియోజకవర్గం యూత్ యూనియన్
పాట లో గొప్పతనాన్ని అప్పుడప్పుడు మన వల్ల దూరం చేయకుండా ఉంటే చాలు.......అద్భుతమైన పాట రాసిన సురేందరన్న కి మరియు అంతే అద్భుతంగా పాడిన అమ్మ కి వందనం.......
ఇంత మంచి పాట రాసిన మిట్టపల్లి సురేందర్ గారికి,తన గాత్రం తో అందరి హృదయం దోచుకున్న యువ గాయని కుమారి జాహ్నవి గారికి,సంగీత దర్శకులు గారికి హృదయ పూర్వక అభినందనలు🌹🌹🌹🌹
సూపార్ సాంగ్స్ 😍😍👌👌👌👌👍👍 కచ్చితంగా ఈ సాంగ్స్ పాడిన సింగర్ కు మా వనపర్తి జిల్లా వాళ్ళ తరపున కోటి పాదాభివందనలు 🙏🙏 మా వనపర్తి జిల్లా వాళ్ళు ఈ సింగర్ కు లైక్ కోట్టండి👍👍 ఈ పాట వింటే నా కూతురు గుర్తు వసుౖంది😢😢😭😭
పాడేది అమ్మ పాట లాలిత్యానికి తగ్గట్టుగా చక్కటి సాంప్రదాయ దుస్తులతో అమ్మ పాటలో ఎంత మంచి సాహిత్యం ఉందో ఆ అర్ధానికి తగ్గట్టుగా హావభావాలు కూడా చూయించి ఉంటే ఇంకా బాగుండేది మిగతా వాద్య కళాకారులు ఇదొక వెస్టన్ సాంగ్ లాగ స్టైల్స్ చాలా సింపుల్ గా ఉండి ప్లే చేస్తే హుందాగా ఉండేది
ఒకప్పుడు అమ్మ పాటలకు పిల్లలకు నిద్ర వచ్చేది. ఇప్పుడు అవుతున్న అమ్మ లకు ఒక పాట రాదు ఏమి రాదు 😃. Any way ఒకప్పుడు 90 kids కి అమ్మ అంటే ఒక ఎమోషన్ లా ఉండిపోయే ఎన్నో గుర్తులు
అమ్మ ప్రేమ అదృష్టం ❤ అమ్మ లేనిది జన్మ లేదు ❤❤ అలాంటి అమ్మ పాట ఇంత అద్భుతంగా రాసిన మా సురేందర్ అన్నకు మరియు తెలుగు రాకపోయినా ఈ పాట అద్భుతంగా పాడిన మా సింగర్ గారికి ధన్యవాదములు❤❤❤
@@ManjuManju-sy4pj అరే ఎర్రిపప్ప నువ్వు బుజాలు తడుముకుంటున్నావ్ అంటే ఆ సన్నాసి వి నువ్వే అయ్యివుంటావ్....ఎర్రిపప్ప...నా అమ్మ నాతోనే నా ఇంట్లో happy గా వుంటుంది రా సన్నాసి ఎదవ....
పాట ను చాలా చాలా బాగా వ్రాశారు సురేందర్ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అర్థవంతంగా ఉన్నది మీ పాట చాలా చాలా అద్భుతంగా ఉంది అమ్మ గురించి చెప్పిన పదాలు మీకు శతకోటి ధన్యవాదాలు పాట పాడిన అమ్మాయి గొంతు కూడా చాలా మధురంగా వుంది ❤❤😊😊
అమ్మ పాట చాలా బాగుంది. అమ్మ నీ చాలాబాగా వర్ణించారు. అదే విధంగా పాడిన అమ్మాయి వేషధారణ కూడా పాటకు తగ్గట్లుగా ఉంటే చాలా బాగుండేది. డైరెక్టర్ యొక్క అనుభవరాహిత్యం గా ఉంది
మీ గొంతు నుంచి వచ్చే రాగమే ఇంకా వినాలి అని అనిపిస్తుంది @మిట్టపల్లి సురేందర్....... మామ.... ఈ సాంగ్ మీ గొంతు నుంచి మళ్ళీ రికార్డింగ్ చేయండి..... దయచేసి 🙏🏻🙏🏻🙏🏻
నాకు ఇలానే అనిపించింది. కానీ ఇలా డ్రెస్ వేస్తేనే లక్షల మంది యువతులు కొత్తతరం పిల్లలు తల్లులు ముచ్చటపడతారు అని లెక్క ఉండి ఉంటుంది. సాహిత్యం బాగా ఉంది Music పాటను గొంతు మాట వెనక్కి నెట్టేసింది. ఒక కమ్మని జోల పాట లాగా ఉండేదేమో తక్కువ టెంపో తో చేసి చీరకట్టు తల్లి పిల్ల సన్నివేశాలతో అయితే.. రెండవ వెర్షన్ వస్తదేమో చూద్దాం
సహోదరి మీరు పాట చాలా బాగా పాడారు అమ్మ ప్రేమను అదేవిధంగా సృష్టికి మూల కారణము అమ్మని చాలా చక్కగా వివరించారు గాడ్ బ్లెస్స్ యు అయితే మీరు చక్కగా సారీ కట్టుకొని ఈ పాట మరల పాడి మీరు మాకు అందించాలని కోరుకుంటున్నాము థాంక్యూ మై గాడ్ బ్లెస్స్ యు
Generations మారేకొద్ది అమ్మతనం పక్కన పెట్టు, అమ్మాయిలలో కనీసం ఆడతనం లేకుండా పోతుంది. సింగర్ తెలుగు అమ్మాయి కాకపోవచ్చు. Mittapalli studio వాళ్లు మన తెలుగు వాళ్లే కదా. కనీసం వీళ్లయినా ఆమెకు వేరే costume suggest చేసి ఉంటే బాగుండు.
అమ్మ తనం కి విలువ ఇచేట్టు మీ బట్టలు ఉండాలి. నిండుగ కప్పుకుని ఆ పక్క న శరీరాన్ని చూపించాల్సిన పని లేదు. ట్రెండ్ అవ్వాలని కాన్సంట్రేషన్ తగ్గించి ,అమ్మ పాట కే కాదు అమ్మ కు విలువ ఇవ్వండి.
Veshadharana Ela unna pillalaku amma Prema marutunda....veshamudi emundi Prema undali kani....videshiyula samskruthi sampradyalu verey untai...antha mathrana thalli biddaku madya Prema lo emaina Theda untunda ikkada amma loni goppathanamu tappa chudalii...antheykani veshadharana kadani na abhiprayamu
Insta లో చూసి వచ్చినవాళ్ళు ఉన్నారా...అమ్మ మీద ఎన్ని పాటలు వచ్చిన అమృతం లా తియ్యగా ఉంటాయి అందుకే ఎంత విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది..lv u amaa❤
Yes
Yes
Ha
Amma khada
Avunuu bro
ఇన్స్టా లో😍 చూసి వచ్చిన వాళ్ళు ఒక లైక్👍.. వేసుకొండి ఫ్రెండ్స్ 😍..... సృష్టికీ.మూలం అమ్మతనం....సృష్టించలేనిదీ ❤♥️అమ్మ గుణం...సూపర్ లైన్ బ్రదర్....
Bro అస్సలు మైడ్లో నుంచి పోల bro insta lo chusa ❤❤❤❤🎶🎶🎶❤
Whtsp status chusi vacha
Sủper ga padaru miru
Andharu insta lo chusi vachina Valle... 💯
Nenu
ఈ సాంగ్ ని 5 సార్లు కంటే ఎక్కువగా విన్నవారు ఎంత మంది ఉన్నారు.. అమ్మ పాట చాలా బాగుంది ❤❤
Morning nudi 50 time vinanu
Epudeki 10times
Nenu roju vintunna status lo kuda peduthunna
Super undi song TQ akka
Amma na pranam I love you 💞💞💞💞💞
Na daughter April 3rd born apatinunchi ipativaraku easy ga 2k time vinivuntadi yentha yedusthuna ee song pedithe silent ipothundi. ee song pedithe nidrapothundi. Ee song ipoenatharuvatha thanu padataniki try chesthundi yentha cute ga anipisthundho.
uï
ఈ సాంగ్ ని లెక్కలేనన్ని సార్లు విన్నవారు ఎంతమంది🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻 ❤❤❤❤❤
44
Me
15 time s
30 times vinna one day lo
202 times
అమ్మపాడే జోల పాట అమృతాన్ని కన్న తియ్యనంట......
అమ్మపాడే లాలి పాట తేనెలోరే పరే
యేరులంట......
నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లిసి...
నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి....
ఉగ్గును పట్టి ఉయ్యాలలుపే అమ్మా లాలన....
ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెన ....
(అమ్మ పాడే)
1.కురిసే వాన చినుకులకి నిలినింగి అమ్మ...
మొలేచే పచ్చని పైరులకీ నేలతల్లి అమ్మ...(2)
వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ
ప్రకృతి పాడే పాటలకీ వెలుకువి అమ్మ..
సృష్టికీ మూలం అమ్మతనం.,...
సృష్టికీ మూలం అమ్మతనం.....
సృష్టించలేనిధి అమ్మ గుణం...
(అమ్మ పాడే)
2.నింగినీ తాకే మెడలకి పునాది రాయి అమ్మ....
అందం పొందిన ప్రతి శిలకి ఉలిగాయం అమ్మ....(2)
చీకటి చెరిపే వెన్నెలకీ జాబిల్లి అమ్మ....
లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ...
అమ్మంటే అనురాగ జివని.....
అమ్మంటే అనురాగ జీవని.....
అమ్మ ప్రేమే సంజీవని.....
అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తియ్యనంట....
నమ్మ..అమ్మ పాడే లాలి పాట తేనెలోరే పారే యేరులంట....
నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి...
నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ...
ఉగ్గిని పట్టీ ఉయ్యలలుపే అమ్మ లాలన
ఊపీరి పోసే నూరేళ్ల నిండు దీవెన ...
అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తియ్యనంట...
మా అమ్మ పాడే లాలీ పాట తేనెలోరే పరే యేరులంట.....
Love you amma 💝👣
I love you so much amma
meeru super sir..... good work in telugu.
Really super enni sarlu vinna inak inka vinali anipisthundi asalu voice super అందం పొందిన ప్రతి శిల కి ఉలి గాయం అమ్మ సూపర్ అసలు
Love u amma❤❤❤❤❤
Amma గురించి ఇంత చక్కగా పాడిన ❤ నీకు నా కుతజ్ఞతలు ❤ ఇ సాంగ్ ఇష్టం ఉన్నా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 🎉👍💕
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤my love you amma
Hryrfgu
@KChengggdhdgffvvdffhjlyreu9tio00gugcschaiah-be2ru
చాలా చాలా బాగా పాడారు అమ్మను మించిన దైవ్వం ఎవరు ఈ లోకంలో ధన్యవాదాలు❤❤❤❤🎉🎉🎉
ఈ పాట వినప్పుడు ఎంత మంది కి మన అమ్మ గురుతుకొచ్చింది.. ఫ్రెండ్స్
Amma gurthuku ravadam ante,marchipoinaa vallanu adagadama,..marchipoi,gurthuku thechukovadama
Pata vinte Amma gurthocchudu endi bro manaku chinna badha acchina first bacche mata Amma
@@gangadharkarne1403 avunu 😊😊😊
Amma anta Amma......................
.
Amma
కానీ పాటలకే పరిమితం అవుతుంది అమ్మ ప్రేమ.
ముసలితనంలో చూసేవాళ్ళు కరువవుతున్నారు
That is due to another amma (daughter in law)
Nijam Nijam Nijam 😮😮😮
S
th-cam.com/video/kJsRuTEfpOc/w-d-xo.htmlsi=Vem9bW9TYqVtiXbo
S
సృష్టికి మూలం అమ్మతనం...... సృష్టించలేనిది అమ్మ గుణం. సూపర్ లైన్ బ్రో నచ్చితే లైక్ కొట్టండి.
Hi
❤❤
సృష్టిలో అమ్మను మించినది ఏది లేదు ❤️❤️❤️❤️❤️
📍♈ 🌴🎷 🎋
👢
@@SoyamGanapath
❤❤❤❤❤❤❤❤❤❤❤😂
2025 Lo vintunnavallu❤
అమ్మ పాడే జోలపాట అమృతాని కన్న తియ్యనంట...
అమ్మ పాడే లాలిపాట తేనెలూరి పారే యేరులంట...
నిండు జాబిలి చూపించి రెండుబుగ్గలు గిల్లేసి...
నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి...
ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన...
ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెన... అమ్మ పాడే ||
1.కురిసే వాన చినుకులకీ నీలినింగి అమ్మ...
మొలిచే పచ్చని పైరులకీ నేల తల్లి అమ్మ... (2)
వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ ...
ప్రకృతి పాడే పాటలకి ఇల కోయిల అమ్మ...
సృష్టికి మూలం అమ్మతనం...
సృష్టికి మూలం అమ్మతనం...
సృష్టించ లేనిది అమ్మ గుణం... అమ్మ పాడే ||
2.నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ...
అందం పొందిన ప్రతి శిలకి ఉలిగాయం అమ్మ...(2)
చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ...
లోకం చూపే కన్నులకి కంటిపాప అమ్మ...
అమ్మంటే అనురాగ జీవని...
అమ్మంటే అనురాగ జీవని...
అమ్మ ప్రేమే సంజీవని...
అమ్మపాడే జోల పాట అమృతాని కన్న తియ్యనంట...
నమ్మ అమ్మ పాడే లాలిపాట తేనెలూరి పారే యేరులంట...
నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి...
నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి...
ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన...
ఊపిరి పోసే నూరేళ్ళనిండు దీవెన...అమ్మ పాడే ||
🙏🙏🙏🙏
tq
Super ❤❤❤❤
తెలుగు రాకపోయిన 30 రోజులు కష్టపడి నేర్చుకొని పడిన మీకు నా వందనాలు 🙏🏻 చాలా బాగా పాడారు మీ వాయిస్ చాలా బాగుంది
Telugu vachina singers vunnaaru
Andariki set kadu kada thanaki baga set ayindi
Evaru e ammayi intaki
Unna sare enta manchiga kasta padi padaledu evvaru kuda
Yes
Ma Babu ku ippudu 7months ee song lekapothe padukodu
Eswariamma🎉🎉
పాట సంప్రాదాయం గా ఉన్నది
ఆ సంప్రదాయం మన వేష ధారణ లో ఎందుకు ఉండటం లేదో
మన అమ్మకి కూడా తెలియడం లేదు..
Andaru meku la shirt pant vesukoleru ga evariki nachindhi vallu vesukontaru meru song matrame chudali ....dress ni nduku chustharu prathi okaru
Dress kuda chudali kadha
Dress kuda chudali kadha
@@TejuShannu-s2o sir aa ammayi dress chudamani song padaledhu ....song chudamantundhi ....anni postive ga chudandi sir negative ga alochinchakandi please
Thanu Telugu ammai kadhu broh ...Telugu kuda radhu thanaki .... interview untadhi chudandi ....
సృష్టికి మూలం అమ్మ.. అమ్మను ఎంత వర్ణించినా, ఎన్ని పాటలు వచ్చినా మళ్లీ మళ్లీ అదే వినాలి అనిపిస్తుంది 🎉🎉 అమ్మ లందరికీ పాదాభివందనాలు🎉🎉🎉
Best song for this year సృష్టికీ.మూలం అమ్మతనం....సృష్టించలేనిదీ అమ్మ గుణం. Supper line
Amma
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉sai
ఫేస్బుక్లో చూస్తూ ఎన్నో మొత్తం పాట వినాలని యూట్యూబ్ లో వచ్చిన వాళ్లు ఒక లైక్ చేసుకోండి వాళ్ళల్లో నేను ఒక్కడిని చాలా బాగా ఉంది పాట అమ్మ పాడే జోల పాట❤❤❤👌🏻👌🏻👌🏻
Madam meru padina amma song chala bagundi kani saree kattukoni padandi chala baguntundi
పాట బాగుంది.... మళ్ళీ నెగెటివ్ కామెంట్ వద్దు.... సింగర్ గారు బాగా పాడి పాటను సామాన్యులకు కనెక్ట్ అయ్యే విధంగా కృషి చేశారు, కావున పాట పాడిన సింగర్ కి మరియు టీమ్ కి ధన్యవాదాలు
పాట లిరిక్స్ బావున్నాయి.. కానీ.. ట్యూన్ .. ఏదో క్రిస్టియన్ సాంగ్ లా ఉంది.. అస్సలు నచ్చలేదు నాకు ..
పాట లిరిక్స్ బావున్నాయి.. కానీ.. ట్యూన్ .. ఏదో క్రిస్టియన్ సాంగ్ లా ఉంది.. అస్సలు నచ్చలేదు నాకు ..
😊😊😊@@RamCherry-xv1ed
@@RamCherry-xv1edamma song Ella unna adhi అమృతం
పాట 👌👌👌👌👌👌👌👌👌
అమ్మ లోని కమ్మదనం అందరిలో ఉండదు,
అమ్మలోని తీయదనం అమ్మ లోనే ఉంటుంది...
అని నిరూపించారు.
ఈ పాట వ్రాసిన వారికి,
ఈ పాట పాడిన వారికి నా హృదయ పూర్వక అభివందనాలు..💐💕
True.... The quality is inclusiveness.....Mother is full of this quality. It's nature of faminine
Gd
Super singer and song
సాంగ్ చాలా బాగుంది మీ వాయిస్ కూడా అమృతం ల ఉంది
అంత గొప్ప సాంగ్ పడేటపుడు షార్ట్ బాటన్స్ తీసి వన్ సైడ్ ఒళ్ళు ఎందుకు చూయిస్తున్నావు బంగారు తల్లీ మనం ఏం సాంగ్ పడుతున్నాము దానికి కావలసిన కాస్టమ్స్ ఎలా వుండాలి చూసుకోవాలి ఎలా పవిత్రమైన సాంగ్స్ పడుతూ అలా ఒళ్ళు చూయించకూడదు
నెక్స్ట్ టైం చూస్కోండి
All the best 💐💐
Some feeling
Ammai thelugammai kaadu sir thelisi vundadu
చాలా బాగా చెప్పావు బ్రో
👌👌
S
సాంగ్ చాలా బాగుంది. మీ వాయిస్ అద్భుతం. మిట్టపల్లి గారి రచనకు మాటలు లేవు.
ఇదే వీడియో కోకో స్టూడియో వాళ్లు పొట్టి పొట్టి బట్టలేసుకుని చేస్తే అబ్బో సూపర్ అది ఇదని పొగడ్తలతో ముంచెత్తుతారు అదే మన తెలుగు అమ్మాయి చాలా చక్కగా పాడింది.
మన ఇంట్లో ఉన్న కూతురి వయసు కన్నా తక్కువొండొచ్చు అలాంటి అమ్మాయి బాగా పాడింది అని ఒక్కరికి లేదు కానీ డ్రెస్ బాలేదు డ్రెస్ బాలేదు అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. డ్రెస్ తప్ప మనకేం కనపడదు వాస్తవంగా ఆమె చక్కగా పాడింది మ్యూజిక్ బాగుంది ఎడిటింగ్ బాగుంది మేకింగ్ చాలా చాలా బాగుంది అన్నింటికన్నా లిరిక్స్ చాలా బాగుంది.
ఆమె డ్రెస్ కాదు బాగాలేనిది మన బుర్రలు బాగులేనివి. విమర్శించడం కాదు ప్రశంశించడం నేర్చుకోండి. మన ఇంట్లో ఆడపిల్లలు ప్రెసెంట్ ఇలాంటి బట్టలే వేసుకుంటున్నారు వాళ్లని తప్పు పట్టరేం ? అమ్మాయి లోపలా చూడాల్సింది ఆడపిల్లని ఆడతనాన్ని కాదు.?
సూపర్ చెప్పావ్ బ్రో....
Chalabaga chepparu sir 👌👌 emi chustharo emi alochisthunaro janalu really sick asalu 🙏🙏
Chala baaga chepparu bro....
It's bro dress kadhu chudalsindi thanu padina song bagunda leda chudalsindi kammatho kannlu musukapothunai kondariki kannlu
@@nerellavenkatesh2294 tqq bro
Amma mida Prema unna vallu like cheyandi friends
Bro e begging Edo gudi mundu cheste 10 rs Aina vastai ga 😅😅
Likes em chesukuntav cheppu😂😂😂
😊wast
th-cam.com/video/kJsRuTEfpOc/w-d-xo.htmlsi=Vem9bW9TYqVtiXbo
Ledhu
ilove you my Amma nanna ilove you my Amma nanna ilove you my Amma nanna ilove you my Amma nanna ilove you my Amma nanna ilove you my Amma nanna ilove you my Amma nanna
అన్నా సారీ'. అమ్మ పాట మి లిరిక్స్ సూపర్ అన్న పాట పాడిన అక్క కి తెలుగు సంప్రదాయం chira వుంటే ఎంత సూపర్ వండు అన్నా
Emeku Telugu radhu Anna Amdhuke Telugu Sampradhayam teliyadhu
Meeru song vinandi enka em patichukovadhu
చీర కట్టుకోడానికి సంప్రదాయానికి సంబంధం ఏంటీ..... హెయిర్ స్టైల్ పై వున్న శ్రేద్ద చీర పై పెడితే సంప్రదాయం అనేది ఆటో మేటిక్ వస్తది @@MaheshMasigiri
@@elijerlarambabu5064అలాంటప్పుడు వీడియో సాంగ్ కాకుండా ఆడియోసాంగ్ పెడితే సరిపోతుంది అన్న
Nakuda ade tat vachindi tana voice bagundi but dressing stail bagoledhu anthe
ఈ పాట రాసిన వారికి పాడిన అమ్మగారికి పాదాభివందనాలు ప్రపంచంలో ఉన్న బిడ్డల అందరికీ ఆ అమ్మలగన్న అమ్మ వచ్చి పాడినట్టుగా ఉంది
పాట చాలా బాగుంది.. కానీ డ్రెస్ మంచి గా వేసుకొని మల్లి ఒకసారి పాట పడు తల్లీ
U9ih73
Ķqp ⅖zpē@@BhaskarPerika1
నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాకు అమ్మ ప్రేమ అమ్మ ఆలనా పాలన తెలియవు దయచేసి అమ్మ ఉన్నవాళ్లు అమ్మ ను నిర్లక్ష్యం చేయకండి😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Same to me
Same😢😢😢😢
Same na paristhithi anthe
Uvar voice bad
Sorry..
Love you amma 💕💕💕💕💕
Paata paadina neeku ,Ninnu kanna me ammaku, mittapalli studio vaariki dhanyavadhamulu...
సింగర్ కి ఓకా ❤❤❤ like cheyandi
❤ Amma love you 😂❤❤❤
ఈ పాట ఎవరైనా సింగర్ పాడొచ్చు. ఈ పాట రచించిన మిట్టపల్లి సురేందర్ అన్న కి శతకోటి వందనాలు🙏🙏🙏
❤❤😢😢
❤❤
Andaru nyayam chyleru, already surender anna cheppaduga, ayane complement ichadu. So singer ni teesipadeyaku, songs vinnapude daani lo kammadanam vastundi
Not everyone can sing like her❤
True
ఇ సాంగ్ నీ ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. ❤
Super
Yes
Buddileni kodukulu song lyrics aswadinchakunda dressing gurinchi comments chesthunnaru
Avunu so nice
Naku ku da
ఇంత అందమైన అమ్మ పాటకి, పాటకి తగ్గట్టుగా అంతే అందంగా సాంప్రదాయ వస్త్రాలంకరణ ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
ఏమీ కాదు, అప్పుడు కూడా ఇంతే బాగుండేది.
Ledu bro@@sudheerv6941
😅
I
నిజం
కల్శము లేని అమ్మ మాత్రుదేవ భావ...అమ్మ అంకితం 🤰🏻🤰🏻🤱🏻🤱🏻🙏🏻🙏🏻 సాంగ్....
సూపర్ సాంగ్
అమ్మ మీద ఎంతో ప్రేమ ఉంటే గానీ ఇలాంటి మంచి సాంగ్స్ రాయలేరు🤱❤️😘. బ్యూటిఫుల్ సాంగ్❤ సింగర్ కూడా బాగా పాడింది❤😘
మీ డ్రెస్ బాలేదు అండీ..
సాంగ్ సూపర్ అండీ మీ అందరికి అభినందనలు 💐💐💐💐
కదా... మీరు పాడిన పాట డ్రెస్ తో ఫెయిల్... డ్రెస్ బాలేదు
Dress chudaku song Vinu mumbai dressing style adhi
Chusey vidhanam marchu kondi vallu modern style lo record chesaru
Ala ayithe video hide lo pettandi song matrame vintaru 😂😂
Arey Babu apandi ra emaina ante chalu chuse kallu manchi undali antaru adi modren kavochu kani aa sng ki atla kakunda full drs aythe inka bagundu mubai style anta sollu cheppakandi ra prathi okkadu cheppude adi valla istam ani...
Chala rojulaki manchi pata vintunnam adi kuda amma gurinchi amma ante istam vunna vallu andharu oka like vesukondi 😊
జీవితాంతం మరచిపోని అమ్మ పాట అందించిన మిట్టపల్లి సురేందర్ అన్నకు ఒక్క లైక్ వేసుకోండి
Atlaa Ani rule unda ekkadaina ?
Manam evvaram nuvv ee battalu veskoo. Ani cheppa daaniki ? Maaraudaam ra ika Naina .
Nduku ra , tellani kaagitam ni vadilesi , anduloo oo maccha ni vetukutaam.
Ee battalu , aa cheera kattuko Ani comment chese meeru antha ...
ముందు PATRIARCHY - పితృస్వామ్య వ్యవస్థ గురించి తప్పక చదవాలి. తెల్సుకోండి .
చదివాక .. మీకే అర్ధం అయితది . మీరు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది .
Nice ra superb ga padavu negative comments pattinchukovoddu NV superb ni voice chala bagundi ma papa oka 1000times vinidi insta lo reel tq so much e lanti songs NV chala padali ani korukuntunnamy
సూపర్ బ్రదర్... అమ్మపాట ఇంత తీయగా పాడిన ఈ తల్లికి మ్యూజిక్ ఇచ్చిన వారికీ ముఖ్యం గా ఈ పాట రాసిన మంచి మనస్సు గల మీ యూనిట్ కీ అభినందనలు 💐💐💐....... పాలకొండ నియోజకవర్గం యూత్ యూనియన్
O😅 M 1:12
Miss u mom😢😢😢😢
జాహ్నవి గారు సూపర్
మీ గొంతు అద్భుతంగా ఉంది , మీ ఎక్స్ప్రెషన్స్ ,కంపోజింగ్ 🤩
అమ్మ మీద ఎన్ని పాటలు వచ్చిన ఎన్ని సార్లు విన్నా మనసంతా పులకరించి పోతుంది సంతోషం తో ఆ అమ్మాయి చాల బాగ పాడింది
Super akka ❤❤❤❤
కళ్ళు మూసుకొని విను మనసుకు హాయిగా ఉంది 😍😍😍
పాట లో గొప్పతనాన్ని అప్పుడప్పుడు మన వల్ల దూరం చేయకుండా ఉంటే చాలు.......అద్భుతమైన పాట రాసిన సురేందరన్న కి మరియు అంతే అద్భుతంగా పాడిన అమ్మ కి వందనం.......
ఈ పాట నచ్చని వారు. ఉండరు. ఈ పాట ఎన్నిసార్లైనా . వినవచ్చు. కానీ డ్రెస్సు కూడా సంప్రదాయంగా ఉంటే చాలా బాగుండేది. ఇది నా అభిప్రాయం❤❤
Yes
Yes
Yes
Yes
Exactly
అమ్మ మీద ప్రేమ ఉన్నవాళ్లు like చెయ్యండి ❤
th-cam.com/video/kJsRuTEfpOc/w-d-xo.htmlsi=Vem9bW9TYqVtiXbo
Bj 1:34 😊
Nkjp😮
😅
నాన్న ఎందుకో ఎనకాపాడాడు 😢😢పాటలు లోనే కాదు అన్ని విషయాలో 😢😢ఈ సృష్టిలో అమ్మ ఎంత ముఖ్యంమో 😢నాన్న కూడా చాలా ముఖ్యంమేన వాడు 😢i miss you dad 😢😢
Yes ❤
Yes 😢 I miss you dada 😢😢
th-cam.com/video/3mLkNDKMziI/w-d-xo.htmlsi=XxKX9tlkqdpIfC1K
Yes I miss you nana
🎉
అమ్మ పాట అమృతంలా వినిపించినందుకు ధన్యవాదాలు🥰 ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🥰 మీ T. VINODH Yoga master
దేవుడు తన ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికే అమ్మ ని ఇచ్చాడు..... ❤
God love is infinity times rather than mother.
Nice reply bro❤
One of the Best comment
BB bnm0@@Dinesh_singavarapu
😘y😘🙏😮🤣😮😢.😮😢. Uu
Mom@@Dinesh_singavarapu
సృష్టికి మూలం అమ్మతనం❤✓✓✓✓
సృష్టించలేనిది అమ్మ గుణం ×××××
" నమ్మ" కన్నడం ❤❤✓✓✓✓
నమ్మ అంటే తమిళంలో కూడా అర్దం ఉంది
@@ravibabuj1190enti ardam bro
రిలీజ్ అయినప్పటి నుండి ఈ పాటను ఖాళీగా ఉన్నప్పుడు వింటూనే ఉన్నాను ❤️❤️
❤
❤❤❤❤very nice❤❤❤
Super song akka ❤❤❤🎉🎉🎉🥰🥰🥰😘😍😍🤩🤩🤤🤤🥳🥳👀👀👄👅👌👌
ఇంత మంచి పాట రాసిన మిట్టపల్లి సురేందర్ గారికి,తన గాత్రం తో అందరి హృదయం దోచుకున్న యువ గాయని కుమారి జాహ్నవి గారికి,సంగీత దర్శకులు గారికి హృదయ పూర్వక అభినందనలు🌹🌹🌹🌹
Avuna a movie ande
సూపార్ సాంగ్స్ 😍😍👌👌👌👌👍👍 కచ్చితంగా ఈ సాంగ్స్ పాడిన సింగర్ కు మా వనపర్తి జిల్లా వాళ్ళ తరపున కోటి పాదాభివందనలు 🙏🙏 మా వనపర్తి జిల్లా వాళ్ళు ఈ సింగర్ కు లైక్ కోట్టండి👍👍 ఈ పాట వింటే నా కూతురు గుర్తు వసుౖంది😢😢😭😭
❤Amma
❤ Nana
2:31
Madhi Kuda wanaparthy district 😊😊😊
I love ❤️ Wanaparthy district 😊😊❤❤❤
I love you wanaparthy district ❤️ 💙 ♥️ 💓 😊😊😊
Wanaparthy district ❤❤❤❤
జాహ్నవి వెర్రం గారికి హృదయ పూర్వక వందనములు ఈ పాట పాడినందుకు i Love amma❤❤❤❤❤❤❤❤❤❤
మా అమ్మ గుర్తుకు వచ్చింది అన్న 🙏🙏🙏
🙏
మిట్టపెల్లి సురేందర్ గారికి, జాహ్నవి గారికి సెల్యూట్ ❤❤❤❤❤
Medam chala baaga padaru
Thanaki Telugu radhu ina sare super ga padaru
Yentha bagaa padaro Mdm 🎵🎤
ఏమి మ్యూజిక్కు.. ఏమి ఆ అమ్మాయి గొంతు, ఏమి అందం ఆ అమ్మాయి ది... ఎదో మాయ చేసేసింది ఆపిల్ల.... గొంతు తో. 👏🏻👏🏻♥♥♥♥🌹🌹🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Superakkaloveyouamma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Daily ఒక్క సారైనా వినాలనిపిస్తుంది 👌👌👌🥰🥰🥰
ఎంత బాగా పాడవమ్మ insta lo chusi serch chesi vachina ❤ god bless u talli
Ha 100 💯 correct
Super talli
Same brother
Same
❤❤❤❤❤
పాడేది అమ్మ పాట లాలిత్యానికి తగ్గట్టుగా చక్కటి సాంప్రదాయ దుస్తులతో అమ్మ పాటలో ఎంత మంచి సాహిత్యం ఉందో ఆ అర్ధానికి తగ్గట్టుగా హావభావాలు కూడా చూయించి ఉంటే ఇంకా బాగుండేది మిగతా వాద్య కళాకారులు ఇదొక వెస్టన్ సాంగ్ లాగ స్టైల్స్ చాలా సింపుల్ గా ఉండి ప్లే చేస్తే హుందాగా ఉండేది
Eppudu unna prapancham Ela unttene chustunnaru bayya amedhi assalu thapu ledhu bro
Dress chudakandi lopala unna talent nu chudandi
Adi thana parsonal anna
Amma paata lo amma mokame kanipistundi ee amai veskunna dress meeda no comments
Please stop commenting on dress and stop telling people what to wear. Music is above all this.
Chala baga raseru and paderu ❤❤
తెలంగాణ మట్టి పరిమళం
తెలంగాణ చేసుకున్న పుణ్యం
ఆర్ద్రత నిండిన పదాలతో
అమ్మ పాటకు అందం తెచ్చావు
సురేందరన్న శుభాబివందనాలు
RLReddy(Lyricist )
ఇప్పుడున్న జనరేషన్ కి ఈ పాట ఒక జోలాపాట..ఇంత అద్భుతమైన పాట ఎన్నిసార్లు విన్న.. ఊరికే నిద్ర వస్తుంది
JajaoauiosuusoJhamjjsjssnajndmmajsmsnnhdkk❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊
అమ్మ, అంటేనే ఒక కమ్మని పిలుపు, అటువంటి ఈ అమ్మ పాట చాలా బాగా పాడేరు. సిస్టర్ 💐
అమ్మ
అమ్మ❤😊
I love you mom❤
MOM. ❤❤❤❤❤❤❤. DaD. 👩❤️👨👩❤️👨👩❤️👨👩❤️👨
ఒకప్పుడు అమ్మ పాటలకు పిల్లలకు నిద్ర వచ్చేది. ఇప్పుడు అవుతున్న అమ్మ లకు ఒక పాట రాదు ఏమి రాదు 😃. Any way ఒకప్పుడు 90 kids కి అమ్మ అంటే ఒక ఎమోషన్ లా ఉండిపోయే ఎన్నో గుర్తులు
E235ui0kvj
Amma pata super
అమ్మ పాట అద్భుతం 🙏🙏🙏ఈ లోకంలో అమ్మను మించిన దైవం లేదు 👏👏👏మీ వాయిస్ సూపర్ 👌👌👌
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అమ్మ ప్రేమ అదృష్టం ❤ అమ్మ లేనిది జన్మ లేదు ❤❤ అలాంటి అమ్మ పాట ఇంత అద్భుతంగా రాసిన మా సురేందర్ అన్నకు మరియు తెలుగు రాకపోయినా ఈ పాట అద్భుతంగా పాడిన మా సింగర్ గారికి ధన్యవాదములు❤❤❤
Super
Reples 2:20
Iloveyouamma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ పాట వింటుంటే ఎంతో హాయ్ అనిపిస్తుంది.ఈ పాట లో అద్భుత మినింగ్స్ ఉన్నాయి.అమ్మ కోసం ఎంతో చక్కగా పాడారు..నీ vioce పీస్ లెవెల్ లో ఉంది.❤❤
అమ్మ పాట బావుంది , ఆహా ఓహో అని కామెంట్స్ పెట్టి ఇంట్లో అమ్మ ని మాత్రం పట్టించుకోకుండా, oldage హోం లలో పెట్టిన మహానుభావులు ఎంతమంది .....ఇక్కడ
First nuvvera Naku telisi
@@ManjuManju-sy4pj అరే ఎర్రిపప్ప నువ్వు బుజాలు తడుముకుంటున్నావ్ అంటే ఆ సన్నాసి వి నువ్వే అయ్యివుంటావ్....ఎర్రిపప్ప...నా అమ్మ నాతోనే నా ఇంట్లో happy గా వుంటుంది రా సన్నాసి ఎదవ....
Correct cheppav
@@ManjuManju-sy4pj నువ్ ఎందుకు రా బుజాలు తడుముకుంటున్నావ్ ఎర్రిపప్ప..... నా అమ్మ నాతోనే నా ఇంట్లో హ్యాపీ గా వుంది రా సన్నాసి ఎదవ.....నిజాలు మాట్లాడితే ఇలాగే కాలుద్ది రా సన్నాసి....ఓ ఎగేసుకు వచేసావ్ ....పనికిమాలిన ఎదవ
Super👌 Pro
అమ్మ పాట టీం కి ధన్యవాదములు పాట రాసిన వారికీ పాడిన వారికీ కృతజ్ఞతలు మీరు మరిన్ని పాటలు సమాజానికి అందించాలని, కోరుకుంటూ నందిపతి. సైదులు ❤❤❤❤❤🌹🌹🌹🌹🌹
❤❤❤❤🎉🎉🎉❤❤❤❤
SUPER
పాట ను చాలా చాలా బాగా వ్రాశారు సురేందర్ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అర్థవంతంగా ఉన్నది మీ పాట చాలా చాలా అద్భుతంగా ఉంది అమ్మ గురించి చెప్పిన పదాలు మీకు శతకోటి ధన్యవాదాలు పాట పాడిన అమ్మాయి గొంతు కూడా చాలా మధురంగా వుంది ❤❤😊😊
అమ్మ పాట చాలా బాగుంది.
అమ్మ నీ చాలాబాగా వర్ణించారు.
అదే విధంగా పాడిన అమ్మాయి వేషధారణ కూడా పాటకు తగ్గట్లుగా ఉంటే చాలా బాగుండేది.
డైరెక్టర్ యొక్క అనుభవరాహిత్యం గా ఉంది
It's women choice
మీ గొంతు నుంచి వచ్చే రాగమే ఇంకా వినాలి అని అనిపిస్తుంది @మిట్టపల్లి సురేందర్....... మామ.... ఈ సాంగ్ మీ గొంతు నుంచి మళ్ళీ రికార్డింగ్ చేయండి..... దయచేసి 🙏🏻🙏🏻🙏🏻
Avunu anna gonthu Baguntudi .Ippatiki ade vinali anipistundi
అమృతమైన అమ్మ పాట పాడిన మీరు
మంచి చీర వేషధారణతో పాడి ఉంటే ఇంకా చాలా బాగుండేది🎉 అభినందనలు🎉
నాకు ఇలానే అనిపించింది. కానీ ఇలా డ్రెస్ వేస్తేనే లక్షల మంది యువతులు కొత్తతరం పిల్లలు తల్లులు ముచ్చటపడతారు అని లెక్క ఉండి ఉంటుంది.
సాహిత్యం బాగా ఉంది
Music పాటను గొంతు మాట వెనక్కి నెట్టేసింది. ఒక కమ్మని జోల పాట లాగా ఉండేదేమో తక్కువ టెంపో తో చేసి చీరకట్టు తల్లి పిల్ల సన్నివేశాలతో అయితే.. రెండవ వెర్షన్ వస్తదేమో చూద్దాం
Yes
ఇంకా చాలా బాగుండేది అనుకోవటం లేదు. అప్పుడు కూడా ఇంతే బాగుండేది
@@swamymasuramli😮i😅😅
👌👌♥️♥️
సహోదరి మీరు పాట చాలా బాగా పాడారు అమ్మ ప్రేమను అదేవిధంగా సృష్టికి మూల కారణము అమ్మని చాలా చక్కగా వివరించారు గాడ్ బ్లెస్స్ యు అయితే మీరు చక్కగా సారీ కట్టుకొని ఈ పాట మరల పాడి మీరు మాకు అందించాలని కోరుకుంటున్నాము థాంక్యూ మై గాడ్ బ్లెస్స్ యు
ఎస్.... చీర కట్టుకొని పాడితే అమ్మ తనం కి అర్ధం వుంది
Generations మారేకొద్ది అమ్మతనం పక్కన పెట్టు, అమ్మాయిలలో కనీసం ఆడతనం లేకుండా పోతుంది. సింగర్ తెలుగు అమ్మాయి కాకపోవచ్చు. Mittapalli studio వాళ్లు మన తెలుగు వాళ్లే కదా. కనీసం వీళ్లయినా ఆమెకు వేరే costume suggest చేసి ఉంటే బాగుండు.
Correct
అమ్మ తనం కి విలువ ఇచేట్టు మీ బట్టలు ఉండాలి. నిండుగ కప్పుకుని ఆ పక్క న శరీరాన్ని చూపించాల్సిన పని లేదు. ట్రెండ్ అవ్వాలని కాన్సంట్రేషన్ తగ్గించి ,అమ్మ పాట కే కాదు అమ్మ కు విలువ ఇవ్వండి.
Avunu kadaa
అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ నీ గొంతు నీ పాట అమృతం కన్నా చాలా చాలా బాగుంది❤❤
Nuvvu drees endhuku chusthunnavu thanu pade song chudu anthe okkk
Bh jfk bj heroic uriah@@mudhurakolasrinivas3460
Alana tamudu ayte adi bikini lo vunte elage antava
Superb
i Love you 💖💖❤❤maam 😊😊
నువ్వు పాడే పాటకీ నీ వస్త్రాలంకరణకి అసల్ సంబంధమే లేదు
Same feeling
Yes
Yes
Veshadharana Ela unna pillalaku amma Prema marutunda....veshamudi emundi Prema undali kani....videshiyula samskruthi sampradyalu verey untai...antha mathrana thalli biddaku madya Prema lo emaina Theda untunda ikkada amma loni goppathanamu tappa chudalii...antheykani veshadharana kadani na abhiprayamu
Correct cheyparu
మిట్టపల్లి సురేందర్ అన్నగారికి ధన్యవాదాలు అమ్మ మీద ఇంత మంచి పాట రాసినందుకు ఈ పాడిన గాయకురాలికి కూడా ధన్యవాదాలు సింగర్ వాయిస్ సూపర్ అండి ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
AMMA AVAKAYA EPPUDU evergreen enta mandi agree 💯
Super Amma
Love you Amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
హృదయాన్ని తాకింది.....ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది......Hats 📴
హిందీ అమ్మాయి అయినా, ఈ పాట ఇంత చక్కగా పాడింది అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
Hindi ani evaru chepparu jahnavi yerram
ZzZ hu😊@@Mattimanushulu-c5w
Hindi kaadu e ammayi kannada😂
@@Mattimanushulu-c5weduyfu❤❤❤❤❤
❤@@Mattimanushulu-c5w
ఇ పాట ఇప్పుడు వింటున్నవారు ఒక్క లైక్ ప్లీజ్ 🎉🎉
అమ్మపాటే లాలిపాట.... శైలిలో నాన్న పాట
నాన్నమాటే వేదమంట
వెన్నుతట్టులేపు సైన్యమంట
మా నాన్నబాటే రాజబాట
వేలుపట్టి చూపు విశ్వమంట
తడబడు అడుగులు సరిచేసి
బుడిబుడి అడుగులు వేయించి !2!
ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన
దీర్ఘాయుష్షని దీవించే మనసే చల్లన ! నాన్న!
లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న
లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2!
విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న
మెరిసే ప్రేమకన్నులకు ముందుచూపు నాన్న
నాన్నంటేనే ప్రియనేస్తం !2!
అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న!
నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న
కమ్మనికలల ఆకార సాకారం నాన్న !2!
దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న
సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న
నాన్నంటేనే దివ్యపదం !2!
భవ్యమైన ధర్మపథం ! నాన్న !
రచన
కొండ శివ గౌడ్ నకిరేకల్ నల్గొండ జిల్లా తెలంగాణ no 7997195231......
సూపర్ ❤❤❤❤❤❤
Super ❤
R.ASHOK❤❤❤🎉🎉🎉
Nice
Tq all
ఎన్ని సార్లు పాట విన్న సరే మళ్ళీ వినాలి అనిపిస్తుంది సూపర్ సిస్టర్
ఐ love amma❤❤❤❤❤❤❤❤
❤❤
ఈ పాట రాసిన వారికి మరియు పాడిన వారికి శతకోటి వందనాలు 🙏
చాలా గొప్పపాట
ఎన్ని మాటలు చెప్పిన సరిపోవు 👏👏👏👏👏 🙏
శతకోటి వందనాలు "అమ్మ గొప్పతనం పాట అందించిన team అందరికీ వందనాలు ❤❤