Anni unna nakantu evaru lekunna||అన్నీ ఉన్నా నాకంటూ ఎవరూ లేకున్నా సాంగ్
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- Anni unna nakantu evaru lekunna, అన్నీ ఉన్నా నాకంటూ ఎవరూ లేకున్నా ఆరాధన సాంగ్ @graciousministries5175
song:- అన్నీ ఉన్నా నాకంటూ ఎవరూ లేకున్నా
lyrics:- tune:- vocal:- M.P.P. Franklin గారు.
music director:- Ashirvad luke గారు.
Note:- all credit goes to the respected and beloved owners. all the lyrics,audio and the images shown in this video belongs to the respected owners. thank you.
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా సహోదర, సహోదరీలగు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైస్ ది లార్డ్ every one.
మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనతో ఉన్నది ఉండబోయేది కేవలం ప్రభువు మాత్రమే అని తెలియజేసే గొప్ప పాట ఇది.
అన్నీ ఉన్న స్థితి ఏమీ లేని స్థితి , అందరు ఉన్న స్థితి ఎవ్వరూ లేని స్థితి, సంపన్న స్థితి దీనస్థితి, ఆరోగ్య స్థితి అనారోగ్య స్థితి ఇలా మనస్థితి ఏదైనప్పటికీని, మనతో ఉండేది నిశ్చయముగా ప్రభువు మాత్రమే అని మా అనుభవపూర్వకముగా మేము తెలుసుకున్నాము. అందులో ఒక సందర్భం.....
"నేను విశ్వాసిగా కొనసాగుతున్న దినములలో కొన్నిసార్లు చర్చికి వెళ్లడానికి బస్సు చార్జికి కూడా నా చేతిలో కనీసం 10 రూపాయలు కూడా లేక, నేను ఉన్న ప్రాంతం నుండి నేను చర్చికి వెళ్లే ప్రాంతానికి 8 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి తిరిగి కాలినడకన వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ స్థితిలో ప్రభువే నాకు తోడుగా ఉండి అంత దూరం కాలినడకన ఎలా వెళ్లానో తిరిగి ఎలా వచ్చానో కూడా తెలియకుండా ప్రభువు నడిపించారు."
అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము.
దేవునికే మహిమ కలుగును గాక.....
ఈ పాట మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి మీ బంధువులకు ఆత్మీయులకు షేర్ చేసి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కాగలరని ఆశిస్తున్నాము.
song:-
అన్నీ ఉన్నా నాకంటూ ఎవరూ లేకున్నా
యేసయ్య ఇప్పుడే తెలిసింది కడవరకు నీవుంటావని(2)
నను కన్న వాడవు నీవయ్యా
నీ కంటి పాపను నేనయ్యా
నీ కనురెప్పలలో నను దాచినావయ్యా (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
1.నా గతమంతా వైభవమే
ఈ దినము బ్రతుకొక భారమే (2)
చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో ఉన్నప్పుడు
నాకెవరూ లేరయ్య (2) (నను)
2.ఈ లోకం పాప విషవలయం
ఏ చోటైనా శోధనల మయం (2)
నేనింకా పాపములో నుండగ
నాకై మరణించితివి
రక్షకుడవు యేసయ్య (2) (అన్నీ ఉన్నా)
THANK YOU EVERYONE 🙏
GOD BLESS YOU.
#worshipsongstelugu
#teluguchristmassongswithlyrics
#christiansongsteluguwithlyrics
#christiansongstelugu
#teluguchristiansongs
#christianbestworshipsongs
#latestchristiansongs
#christiantelugusongs
#bestworshipsongsgospelsongs
#jesussongstelugu
#topchristiansongs
#popularchristmassongstelugu
#newchristiansongstelugu
#newchristmassongstelugu
#latestchristiansongstelugu
#bestchristianworshipsongs
#sundayworshipsongs
Telugu Christian songs/Christian songs Telugu/new Telugu Christian songs/Christian devotional songs/Telugu Christian songs / Telugu Christian songs/latest Telugu Christian songs/Telugu Christian new songs /Christian Telugu new songs /famous tegulu Christian songs/new latest Telugu Christian songs/ heart touching Telugu Christian songs/Davidson gajulavarthi/gajulavarthi Davidson songs/all latest Telugu Christian songs/all latest Telugu Christmas songs/Telugu Christian Christmas songs Telugu/Telugu Christian worship songs all/ Christian Telugu worship songs/Telugu Jesus songs/Jesus worship songs Telugu/Telugu Jesus worship songs/Telugu Christian devotional songs/new Christian devotional songs Telugu/latest Christian devotional songs Telugu/Telugu Christian music/AP Christian songs Telugu/AP Christian hits Telugu/latest Christmas songs Telugu/all latest Christian songs Telugu/Telugu Christian songs latest/Telugu Christmas songs latest/wonderful Christmas songs Telugu/Telugu wonderful Christmas songs/Telugu famous Christmas songs/Telugu famous Christian songs/all latest Telugu Christmas songs/excellent Telugu Christian songs/excellent Telugu Christmas songs/ Telugu Christmas excellent songs/Indian Christian devotional songs/Indian Christmas songs Telugu/Telugu famous Christian devotional songs/Telugu famous Christmas songs/recent Telugu Christmas songs/new Christian songs Telugu/new Christmas songs Telugu/old Christmas songs Telugu/Telugu Christmas old songs/old Christmas songs Telugu/Telugu old Christmas songs/Gracious lyrical songs/GRACIOUS LYRICAL SONGS.
Trak