ఎవ్వరు ఉన్నా లేకున్నా నీవుంటే చాలు సాంగ్||evvaru unna lekunna song||Telugu Christian songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 81

  • @graciousministries5175
    @graciousministries5175  ปีที่แล้ว +78

    song lyrics:-
    ఎవ్వరు ఉన్నా లేకున్నా నీవుంటే చాలు
    ఎవరేమనుకున్నా నీ తోడుంటే చాలు !!2!!
    యేసయ్య నీవుంటే చాలయ్య
    నాతో నీవుంటే చాలు.. నీ తోడుంటే చాలు ..
    నీవు నాకుంటే చాలు ..నీతో నిలిచుంటే చాలు
    !! ఎవ్వరు!!
    1. లోకంతో కలిసాను లోతు భార్యగా మారాను
    పాపులతో కలిసాను ఘోరపాపిగా మారాను !!2!!
    రెక్కలు తెగిన పక్షిగా నశియింపబడిన వ్యక్తిగా !!2!!
    మారిన జీవితం గమ్యమే అగోచరం !!2!!
    !!ఎవ్వరు!!
    2. ప్రార్థనలు చేసాను..ప్రవచనాలు పలికాను..
    భోధలెన్నో చేశాను ..భాషలతో మాట్లాడాను !!2!
    తోటివానిని ప్రేమించుట నీకిష్టమైనదని మరచాను !!2!!మన్నించుమా ఈ క్షణం నీ పాదమే ఆశ్రయం !!2!!
    !!ఎవ్వరు!!

  • @krupaRatnam-x2b
    @krupaRatnam-x2b 11 หลายเดือนก่อน +2

    Super song. Sister. Voice super god bless you

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 ปีที่แล้ว +15

    ఎవరు ఉన్నా లేకున్నా
    యేసయ్య ఉంటే నాకు చాలు (2)
    అందరి ప్రేమ అంతంత వరకే
    యేసయ్య ప్రేమ అంతము వరకు (2) ||ఎవరు||
    కునుకడు నిదురపోడు
    కాపాడుతాడు నన్నెప్పుడు (2)
    ఆపదొచ్చినా అపాయమొచ్చినా (2)
    రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు (2) ||అందరి||
    తల్లి మరచినా తండ్రి విడచినా
    నాతోనే ఉంటాడు ఎల్లప్పుడు (2)
    ముదిమి వచ్చినా తల నెరిసినా (2)
    చంక పెట్టుకొని నన్ను మోస్తాడు (2) ||అందరి||
    అలసిన కృషించినా
    తృప్తి పరచును నన్నెల్లప్పుడు (2)
    శత్రువొచ్చినా శోధనలు చుట్టినా (2)
    రెక్కలు చాపి నన్ను కాపాడును (2) ||అందరి||

    • @VEETHREE1999
      @VEETHREE1999 ปีที่แล้ว

      Super 👍 yes. GOD with me😢

  • @misraelravi
    @misraelravi ปีที่แล้ว +4

    Super song 🙏🙏🙏🙏🙏

  • @DassJesudass-te4ty
    @DassJesudass-te4ty ปีที่แล้ว +1

    lakshmidass👌👌👌👌👌

  • @RatnamrajRatnamraj
    @RatnamrajRatnamraj 10 หลายเดือนก่อน

    యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక ఆమెన్.praise the lord. 🙏🙏🙏🙏 ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే చాలు ఆమెన్. 🙏🙏🙏🙏

  • @DevadhanamYarlagadda
    @DevadhanamYarlagadda ปีที่แล้ว +2

    చాలా బాగుంది

  • @musikewesley2007
    @musikewesley2007 ปีที่แล้ว +2

    నీ వాయిస్,పాట చాలా బాగుంది. అమ్మా

  • @konidelasudhakar1137
    @konidelasudhakar1137 ปีที่แล้ว +7

    సూపర్ గా పాడారు సిస్టర్ గారు

  • @yenikalakrishna6663
    @yenikalakrishna6663 ปีที่แล้ว +2

    very nice song sister

  • @rammanjuluramulu9966
    @rammanjuluramulu9966 ปีที่แล้ว +3

    మంచి పట వందనలు అమేన్ 🙏✝️❤💒🌹

  • @mohansunderms3318
    @mohansunderms3318 11 หลายเดือนก่อน

    Glory to God 🙏

  • @VaraLaxmi-f3v
    @VaraLaxmi-f3v ปีที่แล้ว +2

    Super song sister ❤

  • @JayPecosJaypecos-ut2tz
    @JayPecosJaypecos-ut2tz 9 หลายเดือนก่อน +5

    😭😭😭😭😭 వందనాలమ్మ అవునమ్మా ఈ లోకంలో ఎవరున్నా లేకున్నా మనకు యెహోవా ఉంటే చాలు ఆయన అనుకుంటే సాలమ్మ ఈ లోక బంధాలన్నీ శాశ్వతం కాదు మన శాశ్వతమైన మన దేవుడు యెహోవా యేసు క్రీస్తు నామమే ఆయన ఉన్నంత వరకు మనకి లోకంలో ఏ ఏ ఉండదు మనసులైనా విడిచిపెడతారు కానీ దేవుడు ఏడవడూ ఏడోబాడు దేవుడికి మహిమ కలుగును గాక పడవమ్మా 😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻😔😭😔😭👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @kspkvr6352
    @kspkvr6352 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్ 👍👍👍

  • @veeraswamymarripati5844
    @veeraswamymarripati5844 ปีที่แล้ว +2

    Excellent song sister God bless you

  • @TalluriNagaraj
    @TalluriNagaraj 12 วันที่ผ่านมา

    Supersongakka😅😅😅
    Nenumacharchlo
    Chalsarulomipata
    Padanu

  • @SobhaSivaji-y3m
    @SobhaSivaji-y3m 4 หลายเดือนก่อน

    Ameen

  • @RakamRani-gf4pb
    @RakamRani-gf4pb ปีที่แล้ว +1

    Praise the lord yessuiah nuvu unte challu

  • @JonnakutiRavikumar-v5n
    @JonnakutiRavikumar-v5n 5 หลายเดือนก่อน

    Song super
    😊
    Hu

  • @psiva5014
    @psiva5014 ปีที่แล้ว +4

    నాకు ఎవ్వరు ఉన్నా లేకున్నా యెహోవా దేవుడు ఉంటే చాలు నాకు

  • @c_h_e_r_r_y2136
    @c_h_e_r_r_y2136 ปีที่แล้ว

    Preise the lord god bless you all of you please prayer for me

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 ปีที่แล้ว +2

    Amen

  • @anjup963
    @anjup963 ปีที่แล้ว +6

    Devaa mee Krupa vallane nenu bratikunnanu thandri,enta kastam lo kudaa a aadharana lekunna mee Krupa vallane jeevistunnanu adugaduguna bhada dhukkam thandri mee chittam maa jeevitham lo thappaka jariginchumu thandri maa vedanalanni dhukkamulanni tholaginchumu thandri amen amen amen, 🙏🛐

  • @veeravenikasi
    @veeravenikasi ปีที่แล้ว

    సూపర్ సాంగ్ చాలా బాగుంది ఆమెన్

  • @SirishaPalaparthisirisha-vu2rp
    @SirishaPalaparthisirisha-vu2rp ปีที่แล้ว +2

    Avunu yesayyaaa neevuntee chaalu🙏🙏

  • @Srkraji
    @Srkraji ปีที่แล้ว

    Chala Baga song padaru sistar

  • @BaluNagasri-ww9kp
    @BaluNagasri-ww9kp ปีที่แล้ว +2

    Avaruvunna lekunna nuvu vunte chalu thandri amen

  • @Abhi-py6mj
    @Abhi-py6mj ปีที่แล้ว +2

    Dheviu ne ke vhadhanalu

  • @VaasuachariGunndepalli
    @VaasuachariGunndepalli ปีที่แล้ว

    Super akka

  • @lavanyalavi7670
    @lavanyalavi7670 ปีที่แล้ว +2

    Super song akka heart touching akka ❤❤

  • @himabinduyemala7262
    @himabinduyemala7262 4 หลายเดือนก่อน

    Challa baga padaru sister naku nachidi

  • @mohankorapati499
    @mohankorapati499 ปีที่แล้ว +2

    Chala chala bagundi sister God bless you maa family koraku pradana cheyyandi maaku babu.papa

  • @nllipushpa1338
    @nllipushpa1338 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @srihaansrihaas7041
    @srihaansrihaas7041 ปีที่แล้ว +4

    Yes

  • @tanigadapanagalakshmi3363
    @tanigadapanagalakshmi3363 ปีที่แล้ว +3

    evaru unna lekunna ne unte chalayya

  • @chandunaga9789
    @chandunaga9789 ปีที่แล้ว +6

    Praise the Lord🙏🙏🙏🙏🙏 Very Nice Song....

  • @balakrishna8618
    @balakrishna8618 ปีที่แล้ว +4

    Super song 👌
    Avunu prabhuva evarunna lekunna nevuntey chalu ,😭

  • @victorpaulright5627
    @victorpaulright5627 ปีที่แล้ว +6

    వండర్ఫుల్ సాంగ్ నా హృదయాన్ని కదిలించింది సిస్టర్ సూపర్

    • @graciousministries5175
      @graciousministries5175  ปีที่แล้ว

      దేవునికి మహిమ కలుగును గాక.

  • @jayalakshmi7556
    @jayalakshmi7556 6 หลายเดือนก่อน

  • @kakasi6716
    @kakasi6716 ปีที่แล้ว +3

    Good song

  • @vinnuvinnu3552
    @vinnuvinnu3552 2 ปีที่แล้ว +4

    Very nice song 🙏🙏🙏🙏🙏🙏

  • @BeluriPravalika
    @BeluriPravalika ปีที่แล้ว +2

    Very nice god bless you sister

  • @ribkavanga3871
    @ribkavanga3871 ปีที่แล้ว +3

    Praise the Lord
    Heart Touching Song
    👌🙌👌

  • @babyranimodugu2289
    @babyranimodugu2289 ปีที่แล้ว +4

    Nice song sister 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Stitchingvidbysanthi
    @Stitchingvidbysanthi ปีที่แล้ว

    Lot's of times vintunnaanu ee song....I love this singing......

  • @marybejjenki1159
    @marybejjenki1159 ปีที่แล้ว

    Wonderful song ❤👌

  • @gonapradeep401
    @gonapradeep401 ปีที่แล้ว +5

    Praise the Lord sister
    Very nice song

  • @surinarayanaraju891
    @surinarayanaraju891 ปีที่แล้ว +2

    ❤❤❤❤❤

  • @renukach8127
    @renukach8127 ปีที่แล้ว +9

    ఏవరుఉనాలేకునానువుంటేచాలు

  • @madhukuchanapalli3780
    @madhukuchanapalli3780 2 ปีที่แล้ว +6

    Praise the LORD🙏 very nice song sister JESUS bless you🙏

    • @graciousministries5175
      @graciousministries5175  ปีที่แล้ว

      Praise the lord 🙏 brother.

    • @sandyak8527
      @sandyak8527 ปีที่แล้ว

      Godblessyou Jesus love you 😭🥲😭🙏

    • @sandyak8527
      @sandyak8527 ปีที่แล้ว

      😭😭😭🙏🙏🙏😛

    • @mythilivedantham7010
      @mythilivedantham7010 ปีที่แล้ว

      దీని ఒరిజినల్ పాట ఏంటి

  • @Abhi-py6mj
    @Abhi-py6mj ปีที่แล้ว +3

    Pul song chmets lo petade

    • @graciousministries5175
      @graciousministries5175  ปีที่แล้ว

      సాంగ్ లిరిక్స్ discription లో పెట్టానండి

  • @mssupersongannams6155
    @mssupersongannams6155 ปีที่แล้ว +4

    Nice song

  • @srinuajari4877
    @srinuajari4877 ปีที่แล้ว +3

    🙏🙏😭😭😔😔👏👏🤝🤝👌👌⛪⛪🙇🙇🛐🛐🫂🫂🎚️🎚️✝️✝️☦️☦️👍🤲🙌

  • @jhrani84
    @jhrani84 ปีที่แล้ว

    😂super song

  • @ammu-z1v
    @ammu-z1v ปีที่แล้ว +2

    Super song

  • @KamalajyothiVeerla
    @KamalajyothiVeerla ปีที่แล้ว

    Nice song❤

  • @RaviJyothi-t1m
    @RaviJyothi-t1m 6 หลายเดือนก่อน

    ❤❤

  • @songadorababu-us2mu
    @songadorababu-us2mu 2 หลายเดือนก่อน

    ❤❤❤