పగలు-రాత్రి అడవిలోనే || కొండపొలం || Tribal people in forest INDIA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 101

  • @ganjisrikanth3853
    @ganjisrikanth3853 27 วันที่ผ่านมา +4

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నయ్య ❤

    • @TribalMirror
      @TribalMirror  27 วันที่ผ่านมา

      Thank you అండి

  • @danthalamadhavarao4450
    @danthalamadhavarao4450 18 วันที่ผ่านมา +3

    కొత్త బంగారు లోకం చూపించిన నీకు అభినందనలు తమ్ముడు

  • @vsrvolgs1717
    @vsrvolgs1717 หลายเดือนก่อน +3

    చేల మంచి మంచి వీడియోలు చేస్తున్నారు👌👍

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      Thank you అండి

  • @yesuratnam5077
    @yesuratnam5077 หลายเดือนก่อน +18

    అడవిలో నివసిస్తూ, స్వచ్ఛమైన గాలి పీల్చుతూ, నీరు త్రాగుతూ ఆర్గానిక్ ఆహారం తింటూ ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తున్నారు. పట్టణాలకు నగరాలకు దూరంగా ఉండటం చాలా బాగుంది.

    • @AlekhyaRams
      @AlekhyaRams หลายเดือนก่อน +3

      Avunu Andi chaala baaguntadi 😊😊😊

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน +1

      చాలా థాంక్స్ అండి....

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      @AlekhyaRams చాలా థాంక్స్ అండి

    • @polinavenkanna8001
      @polinavenkanna8001 หลายเดือนก่อน +1

      @@yesuratnam5077 కెరియాకాయలు అంటారు దోసకాయని.

    • @AnnapurnaPeedika
      @AnnapurnaPeedika หลายเดือนก่อน

      అవును

  • @SasithKumarSeenderi
    @SasithKumarSeenderi 25 วันที่ผ่านมา +6

    సూపర్ వీడియో అన్నగారు
    From Tribal culture activities youtuber 🙏🙏🙏❤️❤️❤️👍👍👍

    • @TribalMirror
      @TribalMirror  25 วันที่ผ่านมา +1

      Thank you bro

  • @patruniswathi
    @patruniswathi หลายเดือนก่อน +8

    హాయ్ రామ్ గారు వీడియో చాలా చాలా బాగుంది నైస్ వీడియో❤❤❤

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน +2

      Thank you so much ma'am

  • @shakirasheihk1406
    @shakirasheihk1406 14 วันที่ผ่านมา +1

    Mashallah very very location 👏 👌 I love location andi god bless you 👏👏👏👏👏👏

  • @ktsyouth2874
    @ktsyouth2874 หลายเดือนก่อน +6

    సూపర్ అన్న వెరీ నైస్ చాలా బాగుంది ఇంకా ఇంకా కూడా అనిపిస్తుంది❤❤❤❤🎉

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      Wow really thank you so much bro

  • @jayatireddy
    @jayatireddy หลายเดือนก่อน +5

    వీడియో చాలా బాగుంది రామ్ గారు.

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      చాలా థాంక్స్ అండి

  • @DBVANRAJU
    @DBVANRAJU หลายเดือนก่อน +5

    రామ్ గారు మీ వీడియో లు అన్నీ చాలా బాగుంటాయి. ఈ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోమని చాలా గ్రూప్ ల కు పంపుతుంటాను. మీ వీడియో లు చూసినతసేపు మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుంది. మా బాల్యం లో మేము గడిపిన మధురక్షణలు గుర్తుకొస్తున్నాయి. మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది.

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน +1

      చాలా మంది అభిమానంతో సబ్స్క్రయిబ్ చేసుకుంటారు. కానీ మీరు పది మందికి సబ్స్క్రయిబ్ చేసుకోమని చెప్పడం నాకు చాలా పెద్ద సహాయం చేయడం.🙏🏻🙏🏻🙏🏻 మీకు చాలా థాంక్స్ అండి..

  • @ravikirankukkala4936
    @ravikirankukkala4936 หลายเดือนก่อน +8

    Superb bro ... relax ga vundhi video chuste ...❤❤

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน +1

      Thank you so much అండి

  • @priyankaabhi805
    @priyankaabhi805 26 วันที่ผ่านมา +1

    Chala. Bhàgunde brother 8:49

  • @Urrosi_vikram116
    @Urrosi_vikram116 หลายเดือนก่อน +4

    వీడియో కోసం ఎంత కష్టాలు పడుతున్నావో తెలీదు కానీ నీ వీడియో చూస్తే ఎంత కోపం లొ ఉన్న ఆ ప్రదేశల్ని చూస్తే కూల్ అవుతాం అన్న 🥰సూపర్ వీడియో 😍
    సిద్దార్థ్ From అనంతపూర్ 🥶

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน +1

      Thank you so much తమ్ముడూ

  • @shashisajjan6670
    @shashisajjan6670 29 วันที่ผ่านมา +1

    మేము మీ వ్లాగ్‌లను ప్రేమిస్తున్నాము, లవ్ ఫ్రమ్ బెంగళూరు

    • @TribalMirror
      @TribalMirror  29 วันที่ผ่านมา

      Thank you so much అండి

  • @thermodynerefactory6865
    @thermodynerefactory6865 หลายเดือนก่อน +3

    Wow super

  • @shaikymn2991
    @shaikymn2991 หลายเดือนก่อน

    Nice video elanti life andariki undadhu kani meru elanti video petadam bagundi chuse happy ga fell avuthunamm tqq tq andi

  • @RanveerKyadasi
    @RanveerKyadasi 23 วันที่ผ่านมา +1

    Adavi lo negadu rakshana kavacham super🎉

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 28 วันที่ผ่านมา

    Podu bhomi chudataniki chala muchataga unayee Anaya, place aithe most beautiful ga unadhi Anaya, video chala bagundhi Anaya.

  • @bosu9995
    @bosu9995 หลายเดือนก่อน +4

    మీ వీడియోలలో చూపించే ఏ ప్రదేశం చూసిన మనము ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుందో అనిపించేలా ఉంటాయి ( మీరు channel name enduku chesaru mailu Rams )

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน +2

      Thank you అండి...
      Content related ఉంటుందీ కదా అని మర్చేసాను అండి..plz support the tribal mirror also..

  • @jayapradakrishna4186
    @jayapradakrishna4186 หลายเดือนก่อน +5

    Mylu Ram's name bavundi ee name attractive ga ledandi ramugaru

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน +1

      నమస్తే అండి....
      మనం అందరం పాత పేరుకే అలవాటు పడిపోయాం... కానీ పేరు మార్చడం తప్పలేదు..
      Mirror అంటే ప్రతిభింభిచేది అని అర్దం కదా.. గిరిజనుల జీవితాలను ఉన్నది ఉన్నట్లు చూపిస్తూ... వారి బ్రతుకు చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి Tribal Mirror అని పెట్టేను..
      గతంలో మన subscribers openion kosam ఒక పోల్ పెట్టేను దానిలో 80% మార్చమని అన్నారు మేడం.. సో కంటెంట్ రిలేటెడ్ అని మార్చేసాను..
      గతంతో మాదిరిగానే TRIBAL MIRROR ని కూడా ఆదరిస్తారని కోరుతున్నాను..

  • @samsun8957
    @samsun8957 หลายเดือนก่อน +1

    Hi Ram
    Nenu ippudu mee channel subscribe chesa because ippati varaku nenu inta deep forest lo unna tribal villages chudaledu any TH-cam channel lo proud you bro

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      Thank you అండి

    • @samsun8957
      @samsun8957 หลายเดือนก่อน

      @TribalMirror meeru a vuro teliyadu nenu december or January lo kalusta

  • @swarnakumari9368
    @swarnakumari9368 หลายเดือนก่อน +1

    Very good video

  • @jathasreed4817
    @jathasreed4817 หลายเดือนก่อน +1

    Vedio chaala bagundi

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      Thank you అండి

  • @polinavenkanna8001
    @polinavenkanna8001 หลายเดือนก่อน +2

    సూపర్ రాము గారు.నేను.1989.లోసూసాను🎉🎉🎉🎉🎉🎉

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      ఏంటి అండి..1989 లో ఏమ్.చూశారు

  • @PrasadMurla-gh6vz
    @PrasadMurla-gh6vz หลายเดือนก่อน +1

    Super 🎉

  • @srigayatri1211
    @srigayatri1211 หลายเดือนก่อน +1

    Hi Ram garu video appude ayiooindaa ani anioistundi❤❤

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      Wow really thank you అండి

  • @nageshramarama8845
    @nageshramarama8845 หลายเดือนก่อน

    Good. Videos 👌 ❤❤❤

  • @kanakadurgatailoring
    @kanakadurgatailoring หลายเดือนก่อน +1

    Super pantalu pachani vyavasayam

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 หลายเดือนก่อน +1

    Hi Ramu nice video and super

  • @SantoshsSantosh-s1u
    @SantoshsSantosh-s1u 27 วันที่ผ่านมา

    Super

  • @VenkateshExplore
    @VenkateshExplore หลายเดือนก่อน +1

    Good explore ❤

  • @Shobhapanducreative
    @Shobhapanducreative หลายเดือนก่อน +2

    Super Anna video

  • @ravindravijaya7614
    @ravindravijaya7614 หลายเดือนก่อน +1

    Nice

  • @ramasamykv7025
    @ramasamykv7025 หลายเดือนก่อน +1

    Iam also a Tribal person from Tamil Nadu Kollihills.I want to stay with them for a month.

  • @sainaveenthota6805
    @sainaveenthota6805 หลายเดือนก่อน +1

    Very nice video Ramu garu beutiful location and good language ❤❤

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      😊 thank you అండి

  • @swamyrowds31
    @swamyrowds31 28 วันที่ผ่านมา

    Super bro

  • @PadamaPadma-ke1lk
    @PadamaPadma-ke1lk หลายเดือนก่อน +1

    . Happy life

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 หลายเดือนก่อน +1

    Hi ram garu. Nakaithe ela jeevinchadam ishtam ram garu. E roju video wow super undhi anipinchindhi mi manchi manasu lane. Night kuda chupinchadam highlight

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน +1

      Hi ma'am.... నాకు కూడా ఆ ప్లేస్ చాలా నచ్చింది... అసలు సిసలు మనిషి జీవితం అదే కదా అన్నట్టు....
      సంపాదించడానికి పెట్టే ఈ పరుగుకి అంతం లేదు. మనఃశాంతి లేదు... సమస్త జీవరాశులు ఎలా బ్రతుకుతయో...వీరు కూడా అలాగే అనిపించింది.. ప్రకృతి ధర్మం కనిపించింది.. అలాగే thank you so much అండి

  • @PadmaLatha-yo1xo
    @PadmaLatha-yo1xo หลายเดือนก่อน

    ❤ super video

  • @JenigaPadma
    @JenigaPadma หลายเดือนก่อน +1

    👌👌..

  • @anilkumaranil771
    @anilkumaranil771 21 วันที่ผ่านมา

    Super voice brother

  • @SrinuSanthu-rm9vr
    @SrinuSanthu-rm9vr หลายเดือนก่อน +1

    👌👌👌🎉🎉

  • @Priyakandregulavlogs
    @Priyakandregulavlogs หลายเดือนก่อน

    Addicted your videos 📸

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      Wow really thank you so much అండి

    • @Priyakandregulavlogs
      @Priyakandregulavlogs หลายเดือนก่อน

      ​@@TribalMirror you're welcome Ramu garu

    • @Priyakandregulavlogs
      @Priyakandregulavlogs หลายเดือนก่อน +1

      ​@@TribalMirror yes Ramu garu nice vlogs

  • @pallalaparimi
    @pallalaparimi หลายเดือนก่อน

    ఇది నిజమైన కొండ పొలం

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      కదా....ఇదే నిజమైన కొందపొలం

  • @nageshramarama8845
    @nageshramarama8845 หลายเดือนก่อน +1

    ❤❤❤🎉🎉🎉

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 5 วันที่ผ่านมา

    Brother naku adavilo undey pallu chettlu kavali bro please 🙏🙏🙏🙏

  • @vijayravi5101
    @vijayravi5101 หลายเดือนก่อน +1

    Metho kalisi Visite cheyocha

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      చేయొచ్చు తమ్ముడూ... కానీ నేను బయట వీడియోలకు వెళ్ళడం చాలా తక్కువ

  • @anandpeddolla5837
    @anandpeddolla5837 11 วันที่ผ่านมา

    అన్న ఒక doubt village లో పట్టా భూమి ఉంటాయి గా వీళ్లకు కూడా పట్టా ఉంటదా

  • @Agnostic7773
    @Agnostic7773 หลายเดือนก่อน

    old name ey bagundhi

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      🆗 Thank you for your concern SIR..
      కానీ కంటెంట్ రిలేటెడ్ కదా అని tribal mirror అని మార్చాల్సి వచ్చింది..
      Mirror అంటే ప్రతిబింబించేది...
      మన విడియోలు గిరిజన జీవితాలను ప్రతిబింబించేవి కాబట్టి అది పెట్టడం జరిగింది..
      దయచేసి గతంలో మీరు అదరించినట్టే
      Tribal mirror ను కూడ ఆదరించాలని ప్రార్థన...

  • @nehasridigitals206
    @nehasridigitals206 หลายเดือนก่อน +2

    అంటే గుడిసె వెళ్లే రోడ్ అండి అది

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน +1

      అవును అండి...

  • @Akshayakn
    @Akshayakn หลายเดือนก่อน

    Vala village name cheppara please

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      ఆకుమాడికోట
      Maredumilli మండలము
      అల్లూరి సీతారామరాజు జిల్లా
      ఆంధ్ర ప్రదేశ్
      అండి

  • @PadmaLatha-yo1xo
    @PadmaLatha-yo1xo หลายเดือนก่อน

    Hi ramu garu

  • @Agnostic7773
    @Agnostic7773 หลายเดือนก่อน +1

    nidravachina me video vachindhi ani chusthunna bro

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      చాలా చాలా థాంక్స్ అండి...

  • @gvnvbujjiprasasd4225
    @gvnvbujjiprasasd4225 หลายเดือนก่อน

    ఉక్కులూరు గ్రామం

  • @rajareddys2002
    @rajareddys2002 หลายเดือนก่อน

    హాయి అన్నయ్య ఎలా ఉన్నారు

  • @bandachinnaveeresh3903
    @bandachinnaveeresh3903 หลายเดือนก่อน +1

    Mana girijanulu chalaa adrusta vanthulu yendhuku ante alanti jeevitham prashanthatha maku ledu 😢

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      Real life style of human beings

  • @oyenani96
    @oyenani96 หลายเดือนก่อน +1

    అన్నయ్య మాకు దోసకాయ ఒక 5కేజీ లు పంపుతావా ❤❤

  • @durgasree6847
    @durgasree6847 19 วันที่ผ่านมา

    , 💖💖💖👌👍🙏

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 หลายเดือนก่อน

    Hii ram garu hru

    • @TribalMirror
      @TribalMirror  หลายเดือนก่อน

      బాగున్నాను అండి... Thank you అండి

  • @girish.netrambaka.9
    @girish.netrambaka.9 หลายเดือนก่อน

    Information manchide sodi yekku a

  • @rameshega5630
    @rameshega5630 14 วันที่ผ่านมา +1

    Nice

  • @gangadharparisika
    @gangadharparisika หลายเดือนก่อน

    👌👌👌