70 ఏళ్ళ మనిషి సృష్టించిన అడవి | Dusharla Satyanarayana Made His 70 Acres Land Into Natural Forest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 595

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 2 ปีที่แล้ว +341

    పద్మ శ్రీ కి నామినేట్ చేస్తున్న సత్యనారాయణ గారిని నేను...మీరు కూడా చెయ్యండి...ప్రకృతిని రక్షిస్తున్న మహనీయుడు...ఒక ఏకరం కనపడితే ప్లాట్ లు వేసే దరిద్రులు ఉన్న ఈరోజుల్లో ఇలాంటి వ్యక్తి ఉండటం మన అదృష్టం...

    • @venkataraosiddapureddy18
      @venkataraosiddapureddy18 2 ปีที่แล้ว +6

      jai jai Bharat Satyanarayana garu

    • @venkataraosiddapureddy18
      @venkataraosiddapureddy18 2 ปีที่แล้ว +8

      నీ లాంటి వారు అరుదు సత్యనారాయణ గారు.

    • @venkataraosiddapureddy18
      @venkataraosiddapureddy18 2 ปีที่แล้ว +4

      శ భాష్ సత్య నారయణ గారు.నిజం మాట్లాడేరు.

    • @suneelrajendra1771
      @suneelrajendra1771 2 ปีที่แล้ว +6

      మీకు శతకోటి వందనాలు. మీ లాంటి వారు చాలా అరుదు. మీలా ఉండటం ఎవరివల్లా కాదు.మీకు నా 🙏🙏🙏

    • @venubodem8490
      @venubodem8490 2 ปีที่แล้ว +7

      సార్ పద్మశ్రీ కి సపోర్టింగ్ నార్మ్స్ తెలిపిన మేము కూడా సపోర్ట్ చేస్తాము

  • @sivaram7487
    @sivaram7487 2 ปีที่แล้ว +162

    మీరు చాలా గోపవాళ్ళు సార్ మీరు నిండునూరేళ్లు చల్లగా ఉండాలి

    • @tanushboygamingchannel1820
      @tanushboygamingchannel1820 2 ปีที่แล้ว +1

      Ea place adress cheppandi please🙏🙏🙏

    • @sivaram7487
      @sivaram7487 2 ปีที่แล้ว

      @@tanushboygamingchannel1820 వీడియో మొత్తం చూడు చిన్న పేరు తెలుస్తాది

    • @prembhukya5785
      @prembhukya5785 2 ปีที่แล้ว

      Political backing unda?

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 2 ปีที่แล้ว +79

    మెడమ్ నిరుపమ గారు మంచి ఆరోగ్యకరమైన !!ప్రకృతిని చూపించారు ..ధన్యవాదాలు సత్య నారయణ గారు వన సంపద ఆనందంగా ఉంది..ఇలాంటి వారు కోటిమంది లోఒకరు ఉండాలి .ప్రకృతి మాత నారయణ గారు '1000' సంవత్సరాలు ఆయు ఆరోగ్యంగా వన దేవతను కోరుకుంటున్నాను..మీ "సుమన్ చానల్ వారికి tq

  • @rajeshwarraoboinapelli6352
    @rajeshwarraoboinapelli6352 2 ปีที่แล้ว +28

    నాకు తెలిసి నేను చూసిన ఇంటర్వూలలో ప్రపంచంలోనే గోప్పది
    ప్రకృతియే తానుగా తానే ప్రకృతి గా జీవిస్తున్న సామాన్యుడైన అసామాన్యుడిని మీరు ఇలా మాకు చూపించడానికి మీరు మీ టీం పడిన శ్రమకు తగిన ప్రతిఫలంమీకు లభించింది
    మాకు చూపించి మంచి ఆసక్తి కలిగించారు
    దుశ్చర్లసత్యనారాయణ గారికి ఉన్న దూరదృష్టికి శతకోటి వందనాలు
    వారి అశయం నిరంతరం ఇలాగే కొనసాగాలని సాటి మనిషి గా
    ఆ మహర్షి కి శతకోటివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 ปีที่แล้ว +197

    Mee dedication ki మా హృదయ పూర్వక నమస్కారాలు. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి

  • @nayeeniramchander4199
    @nayeeniramchander4199 2 ปีที่แล้ว +47

    సార్ మీ యొక్క పాదాలకు పాదాభివందనం మీ యొక్క అనుభూతి మీయొక్క ప్రకృతి ప్రేమకు ధన్యవాదాలు మరియు కవరేజ్ కి పోయినా మీడియా మిత్రులందరికి ధన్యవాదాలు నమస్కారాలు

  • @gsushasai2135
    @gsushasai2135 2 ปีที่แล้ว +146

    🙏🙏మీరు కారణజన్ములు మీరు చేసిన సేవ వర్ణనాతీతం మాటల్లో చెప్పలేనిది మీకు కృతజ్ఞతలు.

    • @kkarunakar6814
      @kkarunakar6814 2 ปีที่แล้ว +1

      X

    • @satturisrikanthsrikanth4283
      @satturisrikanthsrikanth4283 2 ปีที่แล้ว +1

      నిజం చెప్పారు అమ్మ. నాకు ఈయను చూస్తే నాకు అలా అనిపిస్తుంది.

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 2 ปีที่แล้ว +37

    ఎంతో సేవ చేస్తున్నారు. మీకు పాదాభివందనాలు 🙏

  • @avnaik4285
    @avnaik4285 2 ปีที่แล้ว +37

    మీ సంకల్పానికి మీ నిజాయితీకి వేల వేల వందనాలు💐💐సర్ నిజంగా మీలాంటి వారు మన రాష్టంలో పుట్టడం నిజంగా గర్వకారణం పైగా తన 70 ఎకరాలలో ఒక అడివి ఏర్పాటు చెయ్యడం ఒక సత్యనారాయణకు మాత్రమే చెల్లుతుంది💐💐👍👍👍👌👌👌

  • @ganeshmudhiraj6010
    @ganeshmudhiraj6010 2 ปีที่แล้ว +30

    నిజంగా మీరు గ్రేట్ సత్యనారాయణ గారు.. రేపటి తరానికి మీరూ ఆదర్శం.. 🙏🙏మీరు నిండు నూరేళ్ళ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి..

  • @KasthurisSushwik
    @KasthurisSushwik 2 ปีที่แล้ว +83

    ఇంత చక్కగా english మాట్లాడుతున్నారు కానీ అందరి లాగా డబ్బు కోసం కాకుండా ప్రకృతి కోసం శ్రమిస్తున్నారు మీకు మా వందనాలు సార్ 🙏🙏🙏 nature ని spoil చేస్తున్న మనుషులు మిమల్ని చూసి చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి... ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి యే మనల్ని కాపాడుతుంది 🙏🙏🙏 ఈ మధ్య కాలం లో technology పెరిగినకొద్దీ రోగాలు కుడా పెరిగాయి దానికి కారణం మనమే ప్రకృతిని కాపాడకొలేకాపోవడం 😭😭😭

    • @laxminarayananeela2907
      @laxminarayananeela2907 2 ปีที่แล้ว +3

      Sir ex bank employee

    • @KasthurisSushwik
      @KasthurisSushwik 2 ปีที่แล้ว +3

      Oh grate sir🙏

    • @sailajareddy72
      @sailajareddy72 2 ปีที่แล้ว +4

      Satyanarayana garu Bank employee Udyogam manesi Ela prakruthi seva chestunnaru Very Great person 🙏

    • @oldcitysrikanthbhaihindhup2825
      @oldcitysrikanthbhaihindhup2825 2 ปีที่แล้ว +2

      Nalgonda panagal ki kaluva techina gopa manishi satyanarayana sir ... nalgonda lo poreid ..badha chudaleka ..job vadhili sontha ..dabbutho ..nalgonda prajalani delli ki thisukoni . poreina vekthi ...sir ...kani .. sir ..evariki .. teliyakunda sinful ga untaru.....eno kesulu ..eno debbalu ..jellu kuda ..panpina ..bayapadakunda ... prajalakosam poratam chesharu ...e jenareshan lo evari teliyadhu ..sir gurinchi...

  • @tempram532
    @tempram532 2 ปีที่แล้ว +33

    నిజం చెప్పాలంటే అలాంటి వారు నిజమైనా జివకారుణ్యం గలవారు.పరులసోత్తు కోసం అడ్డదారులు తొక్కి అధికారం చెలాయించే ఈరోజు ల్లొ నిజమైన ప్రకృతి ప్రసాదించిన ప్రజల కు సకల జీవజాతులు స్వేచ్ఛ గా వుంచి రక్షణ కోసం త్యాగం చేసిన మహర్షి
    శ్రీ సత్యనారాయణ గారి శతకోటి వందనాలు.

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 2 ปีที่แล้ว +58

    మీ చుట్టాలు, మీవాళ్లు మిమల్ని తిట్టవచ్చు కానీ ఆ పకృతి మాత, అలాగే! మాలాంటి పకృతి ప్రేమికులు మిమల్ని ఎప్పుడు దివిస్తూనే ఉంటాం. 🙏🙏👌👌👍👍👍🎉🎉🎉🎉

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 ปีที่แล้ว +57

    సత్యనారాయణ గారు మీకు కోటి కోటి దండాలు. మీరు ఆ అడవిలో తిరిగే విధానం చూస్తుంటే cities లో జిమ్ centers మూసుకుని ఇలా వారానికి రెండు సార్లు అడవిలో తిరిగితే చాలు అనిపిస్తుంది

  • @arunaalladi4214
    @arunaalladi4214 2 ปีที่แล้ว +17

    ఎంతో మంచి మంచి ప్రోగ్రామ్‌లు చుపిస్తున్నందుకు మీసుమన్ టీవీవాల్లకూ
    దన్యవాదాలు 👌👌🙏🙏👏👏

  • @sbalubalu3178
    @sbalubalu3178 2 ปีที่แล้ว +2

    సార్ మీ మాటల్లో నిజం కనిపిచ్చింది. చేట్టు లు పేచడం సూపర్ , తెలంగాణా ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ రెండు రాష్ట్రాలు బాగు పడలేదు దురదృష్టం.

  • @subbaraoy.v7212
    @subbaraoy.v7212 2 ปีที่แล้ว +23

    ఏమిచ్చి ఈ మహనీయుని ఋణం తీర్చుకోగలం ఒక నమస్కారం తప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadpr679
    @prasadpr679 2 ปีที่แล้ว +14

    మీరు చెప్పింది నూటికి నురువల్లు వస్తమే మీరు గ్రేట్ సర్ ఐ అప్ప్రిసెట్....🙏🙏🙏🙏

  • @ravikiranj8943
    @ravikiranj8943 2 ปีที่แล้ว +6

    ప్రకృతిలో ఒకడిగా ఉంటూ దాని పరిరక్షణకు పరితపిస్తున్న మీకు మీ నిస్వార్థ మనస్సుకు నమస్కారం సర్

  • @laxmikv4049
    @laxmikv4049 2 ปีที่แล้ว +4

    మేము ఇంట్లో కూర్చుని చూడడానికే కదా మీరు అంత కష్టపడి వీడియో చేశారు లైక్ కొట్టాలి కదా బంగారం కానీ వీడియో చాలా బాగుంది మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ మహానుభావుడికి శతకోటి వందనాలు ఇలాంటి వాళ్లు కోటిలో ఒకరు ఉంటారేమో ప్రకృతిని కాపాడుకుంటూ

  • @venkateswararaovaddi5487
    @venkateswararaovaddi5487 2 ปีที่แล้ว +8

    యీ రోజుల్లో యిలాంటి మనిషి వుండటం చాలా గొప్ప. యిది వాళ్ల తరాలుగా వుంటే అదృష్టం భవిష్యత్తు లో యే నాయకుడు కంటపడ కుండా వుంటే..

  • @sainihal3170
    @sainihal3170 2 ปีที่แล้ว +15

    ఈ తరంలో ఇప్పుడు కావాల్సిన ఇలాంటి వీడియోస్ .

  • @ntrtelagana498
    @ntrtelagana498 2 ปีที่แล้ว +20

    Meru chala great sir మీకు ధన్యవాదాలు...సత్యనారాయణ. గారు... తెలంగాణ proudap you

  • @zoneholders9152
    @zoneholders9152 2 ปีที่แล้ว +67

    శతకోటి పాదాభి
    వందనాలు సత్యనారాయణ గారు

    • @bandiprasad9937
      @bandiprasad9937 2 ปีที่แล้ว +2

      Really great satyanarayan garu. Meeku vandanam

    • @baburaokathi1760
      @baburaokathi1760 2 ปีที่แล้ว +1

      D satyanarayana your the god of the forest your so grateful to world it is looking God came in the name of D satyanarayana

    • @daviddavid4257
      @daviddavid4257 2 ปีที่แล้ว +1

      I am also belongs to same village really I am proud of him I know him very well since my childhood

  • @saimansharan1556
    @saimansharan1556 2 ปีที่แล้ว +18

    నిజమైన హీరో 🙏🙏🙏🙏🙏🙏🙏
    భారత రత్న ఇవ్వాలి

  • @nayeeniramchander4199
    @nayeeniramchander4199 2 ปีที่แล้ว +8

    మీ యొక్క పాదాలకు పాదాభివందనం సార్ మరియు మీడియా

  • @bravi4013
    @bravi4013 2 ปีที่แล้ว +11

    సార్ మీకు శతకోటి వందనాలు ప్రకృతిని కాపాడే తీరుకు అభినందనలు

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 ปีที่แล้ว +57

    మహానుభావులు సత్యనారాయణ గారి పాదాభివందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 10 หลายเดือนก่อน +1

    సత్యనారాయణ గారిని నిరుపమ గారిని ఆ ప్రకృతి ఎల్లప్పుడూ కాపాడాలని నా మనవి మంచి వీడియో తీసినందుకు ధన్యవాదములు ధన్యవాదములు

  • @uppudurgarani5928
    @uppudurgarani5928 2 ปีที่แล้ว +20

    నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి స్వామి

  • @jangamjagadeeswaraiah5953
    @jangamjagadeeswaraiah5953 2 ปีที่แล้ว +2

    సార్ మీరు చాలా గొప్ప వ్యక్తి ,కలియుగం లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారు అంటే మన దేశం గొప్పది

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 2 ปีที่แล้ว +17

    దుసర్ల సత్యనారాయణ గారు మీరు గ్రేట్ శతకోటి వందనాలు 🙏

  • @Mo_Newzealand
    @Mo_Newzealand 2 ปีที่แล้ว +12

    From Newzealand 🇳🇿🇮🇳🇳🇿🇮🇳 Salute to Satyanarayana Garu....Beautiful Dedication.

  • @srinivas9391
    @srinivas9391 2 ปีที่แล้ว +56

    సత్యనారాయణ నిజంగా గ్రేట్ 🙏🙏🙏🙏

  • @sivaram7487
    @sivaram7487 2 ปีที่แล้ว +9

    ఎంకర్ మేడం మీరు కూడా చానా గ్రేట్ మేడం మంచి వీడియో థాంక్స్ సుమన్ టీవీ

    • @AshOk-sm9yi
      @AshOk-sm9yi 6 หลายเดือนก่อน

      Satyanarayana Jai ho Award iwwali Annakua 🎉🎉🎉

  • @puppypuppy5833
    @puppypuppy5833 2 ปีที่แล้ว +28

    నువ్వు నిజంగా వన దేవునివే స్వామి🙏🙏🙏🙏

  • @nodagalasatyanarayanamurty6810
    @nodagalasatyanarayanamurty6810 5 หลายเดือนก่อน +1

    నేను ఇప్పటి వరకు చూసిన వీడియో ల లో ఇటువంటి వీడియో మొదటి మంచి వీడియో , మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను

  • @nayeemmohd3721
    @nayeemmohd3721 2 ปีที่แล้ว +4

    Thank you mam మీరూ చాలా మంచి మనిషితో కలిపించరు.

  • @remindersb4u485
    @remindersb4u485 2 ปีที่แล้ว +50

    World must recognise him, He is very inspirational and dedicated, sir, you are great 🙏🙏🙏🙏🙏 please viewers encourage him,Today Europe and China is facing horrible situation .lack of these type of great persons in these countries, Our country is very proud to have him, Please spread a word about his services, it need to be recognised atleast to create awareness in next generation 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vnvvprasad8972
    @vnvvprasad8972 2 ปีที่แล้ว +10

    మీలాంటి వాళ్ళు ఇంకా ఈ భూమి మీద ఉన్నందుకు మీ పాదాలకు నా నమస్కారాలు 🙏🙏

  • @nadiveediramachandraiah1929
    @nadiveediramachandraiah1929 2 ปีที่แล้ว

    మీ శ్రమ అమోఘం, అద్భుతం .మీ మానవజన్మ సార్ధకం... చరితార్థం. మీలాంటి మనుషులు వందల సంఖ్యలో ఉన్నా ప్రపంచమంతా పచ్చదనాన్ని పరుచుకుని కనువిందు చేసేది.మానవ ఆరోగ్యాన్ని రక్షించేది. మీరు పడ్డ శ్రమ దినదినాభివృద్ధి చెంది మీ మానవనిర్మిత అడవి నిత్యనూతనంగా, కంటికింపైన పచ్చదనంతో కళకళలాడుతూ వర్ధిల్లు నట్లుచేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మీరు ధన్యజీవి.మీకు నా వందనములు.

  • @rajendharrudra7419
    @rajendharrudra7419 2 ปีที่แล้ว +7

    🙏🙏సత్యనారాయణ పేరుకు దగ్గ వ్యక్తిత్వం ది గ్రేట్🙏🙏

  • @ramanareddy6205
    @ramanareddy6205 2 ปีที่แล้ว +8

    👍కోటికి ఒకరే పుడతారు, వారి కొరకే వస్తారు సూర్య చంద్రులు

  • @prasad_6834
    @prasad_6834 2 ปีที่แล้ว +3

    అందరూ మీరు గొప్పవారు, మీరు చేస్తున్నది చాలా గొప్ప అనేవారు తప్ప, మీలా మేం కూడా ఎంతోకొంత చేస్తాం అనేవారు ఎవ్వరూ లేరు 😊

  • @bollatejatekkali9214
    @bollatejatekkali9214 2 ปีที่แล้ว +23

    Father of forest service..
    great Sir meeru.
    Green challenge for 🌲🎄🌲 everyone 😜😄

  • @maheshwarinagarjuna649
    @maheshwarinagarjuna649 6 หลายเดือนก่อน +1

    చాలా ధైర్యంగా చెప్పారు హాండ్స్ అప్ సార్ మీకు ధన్యవాదాలు గ్రీట్ మన్🙏

  • @mohammedkhaleel1881
    @mohammedkhaleel1881 2 ปีที่แล้ว +1

    నమస్కారం సార్ మీరు గ్రేట్ 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించాలని కోరుతున్నాను మీ తరువాత కూడా అడవి అలానే ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నాను 🌷🌷🌷🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🙏

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 ปีที่แล้ว +2

    నిరుపమ గారూ మీరు great Andi. ఏదో interview చెయ్యడం కోసం బాగా తయారయ్యి చెయ్యొచ్చు. Comfortable గా. కానీ మీరు ఇంత risk తీసుకుని చేస్తున్నారంటే really i appreciate you madam

  • @yugas6668
    @yugas6668 2 ปีที่แล้ว +6

    ఇలాంటి వారిని గుర్తించి మంచి అవార్డ్స్ ఇవ్వండి.జనాలమీద పడి బ్రతికే వెదవలు కాదు.

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 2 ปีที่แล้ว +1

    సత్యనారాయణ గారూ వాతావరణం మరియు వృక్షాల, అడవుల ప్రాముఖ్యత విషయంలో మీ కున్న అవగాహనకు, మీకు శతాధిక వందనాలు. కడుపులో చల్ల కదలకుండా బ్రతుకగల అవకాశాలను కూడా తోసిరాజని మీరు చేపట్టిన ఈ వన వృద్ధి, వన సంరక్షణ కార్యక్రమాలు మీలోనీ నిబద్ధతకూ, కృషి పట్టుదలలకు తార్కాణాలు. కొంద‌రు నాయకులు తెలంగాణా గడ్డమీద అవసరం, అవకాశం ఉన్న ప్రదేశాలలో నీటివసతి కల్పనను ఏవిధంగా అడ్డుకొంటంన్నారో నిర్మొహమాటంగా చెప్పగలిగిన మీ మనోధైర్యానికి జోహారులు. మీబోటివారి అవసరం ఈ సమాజానికి ఎంతైనా ఉన్నదనేది నా నమ్మకం. మీలా నిబద్ధత పనిచేసే ప్రకృతి ప్రేమికులను కొంతమందినన్నా రంగప్ర వేశం చేయించగలిగితే మీ ఆలోచనా విధానాలు ప్రయత్నాలు ఇంకొన్ని సంవత్సరాల పాటు సజీవంగా ఉండగలవు, మీ శ్రమ చరితార్ధం కాగలదు.

  • @srinivasaraokatta3687
    @srinivasaraokatta3687 5 หลายเดือนก่อน +1

    చెట్లు కొట్టేసి ఇళ్ళు కడుతూ, శాస్త్రానికి అడ్డొచ్చిందని వృక్షాలు కూల్చే జ్ఞాన హీనులున్న ఈ రోజుల్లో ఇంతటి స్వర్గధామమయిన వనం పెంచుతున్న మీకు స్వామీ శత సహస్ర కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @narasimhambhamidipati9654
    @narasimhambhamidipati9654 2 ปีที่แล้ว +23

    Really a great contribution by a single individual. His generous action is an eye opener to many govts. As a journalist your efforts to highlight such great contributions and enlighten the public is highly appreciated

  • @boyabulikondanna2238
    @boyabulikondanna2238 2 ปีที่แล้ว +1

    ఇలాంటి వాళ్ళని భావితరాలకు పరిచయం చెయ్యాలి,కళాశాలల,పాఠశాలల యాజమాన్యాలు ఈ సత్యనారాయణ లాంటి వారినుండి స్ఫూర్తి నిప్పించాలని మనవి

  • @RajKumar-ey5hd
    @RajKumar-ey5hd 2 ปีที่แล้ว +6

    సర్ మీకు పాదాభి వందనాలు

  • @y.veerababu7318
    @y.veerababu7318 2 ปีที่แล้ว +2

    సార్ చాలా మంచి మాట చెప్పారు తెలంగాణ రాజకీయ నాయకులు మాట్లాడితే ఆంధ్ర వాళ్ళ తోచుకున్నారు అంటారు

  • @praharshacreations798
    @praharshacreations798 2 ปีที่แล้ว +12

    👌 super sir according to me u r equal to 🇮🇳 🇮🇳 indian soldiers 👍 thank u universe thank you nature thank u nature 🙏🏼

  • @janakik5371
    @janakik5371 2 ปีที่แล้ว +5

    మనవాళ్ళు మనకు ఉపయోగపడేవి వదిలి ఇతర దేశాల భజన వాళ్ళని హైలైట్ చేసి మన గోతులు మనమే తవ్వుకుంటూ పోతున్నాము

  • @kalpanatg2339
    @kalpanatg2339 2 ปีที่แล้ว +8

    Super ...
    Sir meeku chathakoti pranamalu ur are doing super service to the nature 👏 no need the blessing of ur people ur are blessed by God in fact ur a God's gift to nature .sir u should live for 100 yes..God bless u with health n happiness.....guys plz pray for him n bless him immensely Suman TV thanks .

  • @uppudurgarani5928
    @uppudurgarani5928 2 ปีที่แล้ว +5

    సత్యనారాయణ గారు మీకు పాదాభివందనం

  • @papaiahmaddineni3316
    @papaiahmaddineni3316 2 ปีที่แล้ว +2

    Chala manchi video chesaru chetta vallato interview cheyyadam kanna ilanti mahanubhavudu Satyanarayana garini andariki parichayam chesinaduku dhanyavadamulu

  • @kramesh5665
    @kramesh5665 2 ปีที่แล้ว +2

    సత్యనారాయణ గారు🙏🙏🙏 మీరు నిజంగ గొప్ప వాళ్లు

  • @gangulavenkatareddy2195
    @gangulavenkatareddy2195 2 ปีที่แล้ว +7

    Nirupama garu ,this is one of the greatest interviews of yours
    He is great person he should be rewarded for his work

  • @neelisrinivaskadrekar7328
    @neelisrinivaskadrekar7328 2 ปีที่แล้ว +1

    మీరు వనదేవుళ్ళు🙏అనుపమ గారు మీరు కూడా చాలా చాలా కష్టపడి ఈ వీడియో చేసారు.

  • @velupularaviyadav7393
    @velupularaviyadav7393 2 ปีที่แล้ว

    గ్రేట్ సత్యనారాయణ గారికి వెరీ వెరీ గుడ్ చాలా ధైర్యవంతుడు నిరూప గారు చాలా ధైర్యంగా ఉన్నారు అలా అయితేనే వీడియో తీసినారు

  • @nageshrao4002
    @nageshrao4002 2 ปีที่แล้ว +8

    Sir u should be respected with padmasri award. Hats off to u sir .

  • @nandininallaghatla4114
    @nandininallaghatla4114 2 ปีที่แล้ว +6

    Great dedication sir. You are real inspiration to the society

  • @nageshrao4002
    @nageshrao4002 2 ปีที่แล้ว +4

    In these days 5 acres land unte nenu kotlaki adhipathi Ani color yegarestharu, meeru 70 acres nature ki vadhilinaru, u r great Anna. God bless u

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 2 ปีที่แล้ว +2

    ఆ మహనీయున్ని మనకు పరిచయం చేసిన 🥀💐 గౌ||నిరుపమ💐🥀 గారూ ఇద్దరు కూడ శ్రేష్టులు.

  • @PawanKumar-ib8ft
    @PawanKumar-ib8ft 2 ปีที่แล้ว +2

    Thankyou Sir by seeing you and you are the inspiration to all generations & thankyou Madam and Suman Tv members.

  • @sreenijaa518
    @sreenijaa518 2 ปีที่แล้ว

    అయ్యా మీరు మట్టి లో మాణిక్యం మీరు రాళ్ళలోరత్నం మీ కోసం ఏదైనా చేయాలని ఉంది దేవుడి దయ వల్ల నేను ఒక సారి మిమ్మల్ని కలుసుకుని అడవిలో తిరిగి రావాలి జై శ్రీరామ జై భారత్

  • @jogaraochaganty9167
    @jogaraochaganty9167 2 ปีที่แล้ว +4

    Great lover of Nature. He created single-handedly almost a replica of Nallamalla Forest. Great life-time work.

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 2 ปีที่แล้ว +8

    సత్యనారాయణ గారికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 2 ปีที่แล้ว +7

    అబ్దుత మ్ నిజంగా వండర్ 🙏🏻

  • @balaswamymudhiraj97
    @balaswamymudhiraj97 2 ปีที่แล้ว

    ఇప్పుడున్న పరిస్తుస్తితుల్లో
    ఒక్క మొక్క నాటి పబ్లిసిటి చేసుకొని మళ్ళి మొక్క వైపు తిరిగి చూడకుండా నే వెళ్ళపోతరు కొత్త మంది దవుర్ భాగ్యులు మీరు sir అసలైన వృక్ష.ప్రేమికులు

  • @dr.vijayprasad6422
    @dr.vijayprasad6422 2 ปีที่แล้ว +1

    సృష్టి కి ప్రతి స్రుష్టి... ఈయన కూడా ఒక లెజెండ్... recommends Padmashree

  • @sumanchannel2467
    @sumanchannel2467 2 ปีที่แล้ว +2

    Meeru soooooper Mee lanti vallatho vedio cheyadam kooda great

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 ปีที่แล้ว +1

    Palleturi prathibalanu byta prapancha prajaluku andhisthunna S TV yajamannyaniki MANY THANKS God bless you,🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @kavitharani7214
    @kavitharani7214 2 ปีที่แล้ว +8

    God bless you Sir 🙏🙏🙏

  • @rameshtagurtagur7645
    @rameshtagurtagur7645 2 ปีที่แล้ว +1

    ఇలాంటి వాళ్లకు గుర్తింపు రావాలి

  • @dr.ramakrishnaraochevuturi3834
    @dr.ramakrishnaraochevuturi3834 2 ปีที่แล้ว

    Really great. I am also a plants 🪴 lover. I am a Neurophysician by profession and plants-lover by attitude since my childhood. Congratulations to Nirupama garu for this interview with Satyanarayana garu.

  • @bendalamlakshminarayana5386
    @bendalamlakshminarayana5386 2 ปีที่แล้ว +3

    Satyanarayan garu we are proud to be here on this earth living in your time....you r forest god🙏

  • @sreenivasmarepalli5962
    @sreenivasmarepalli5962 2 ปีที่แล้ว

    Great sir. Super. Prakruthi premikudu. Once again namaskar.

  • @chinnarayudumuvvala2686
    @chinnarayudumuvvala2686 2 ปีที่แล้ว +1

    Adavi ni srushtinchadam patla Mee nibaddatha, kashtamu mariyu nijayithi ki chetulekki namskaristunnam Satyanarayana garu.. Meeru maa laanti young sters ki inspiration sir.. Meeru living legend sir..

  • @BGopal-tm7ih
    @BGopal-tm7ih 2 ปีที่แล้ว +2

    Nirupama Garu Hats off to you and God bless you

  • @chandrajaya9685
    @chandrajaya9685 2 ปีที่แล้ว +2

    Hats up Sathaya Narayana Garu .God Blesess you

  • @rajareddygade557
    @rajareddygade557 2 ปีที่แล้ว +1

    Respected sister what an amazing interview. May God bless you and the one whom you interviewed. Athanoka sooorthy pradatha.

  • @ksudhakar7602
    @ksudhakar7602 2 ปีที่แล้ว +3

    Medam grate person interview chesaru super interview.....

  • @venkatalakshmiputcha2439
    @venkatalakshmiputcha2439 2 ปีที่แล้ว +3

    😀🌹🇮🇳🙏👍 asalina desa bhakthudu asalina bhoomi puthrudu mana D. Satyanarayana garu meeku maa abhvadaalu abhinandanalu.

  • @Demonslayer99-z8g
    @Demonslayer99-z8g 2 ปีที่แล้ว +2

    SIRనిజంగా గ్రేట్ 🙏🙏🙏🙏

  • @satyanarayanamaram6310
    @satyanarayanamaram6310 2 ปีที่แล้ว +3

    Really you are so good and great man 👏👏👏💯👌👌🙏🙏🙏

  • @MaheshKumar-oh3vj
    @MaheshKumar-oh3vj 2 ปีที่แล้ว

    ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి.
    ఈయన ఒక వీరుడు, మంచివాడు. ధర్మమైన వ్యక్తి. ఇలాంటి వాళ్ళు రాబోయే రోజుల్లో ఉంటారో ఉండరో....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఈ యాంకర్ మంచి కాన్సెప్ట్ తిస్కుంటాది కానీ, అతిగా మాట్లాడుతూనే ఉంటది. వాళ్ళు చెప్పేది పూర్తి గా వినదు, విననివ్వదు . సొంత ఊహలు అధికం. అవసరానికి మించి నవ్వులు. ఆత్రం.
    కానీ, కంటెంట్ కోసం చూడటం.

  • @ribkavanga3871
    @ribkavanga3871 2 ปีที่แล้ว +1

    You are Really Great Sir
    Meeru Eppudu
    Aarogyanga Vundali Sir

  • @priyaddarshinirekendar8617
    @priyaddarshinirekendar8617 2 ปีที่แล้ว +6

    Super sir 🙏🙏🙏 there is no words to describe about you sir🙏🙏🙏

  • @satyam7202
    @satyam7202 2 ปีที่แล้ว +1

    Heartful thanks madem for such a worthful vedio and thank you sir

  • @shyamprasadgoud865
    @shyamprasadgoud865 2 ปีที่แล้ว +2

    Miru sir manshinlu ante super sir wonderful 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 anni dandalu pettina thakkuve

  • @msomasekhar8568
    @msomasekhar8568 2 ปีที่แล้ว +2

    Meeru super anna 🙏 thanks suman TV for this session. 🙏

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 2 ปีที่แล้ว

    జై సత్యనారాయణ జై జై సత్యనారాయణ super 🌹🙏🙏🌹🌹💐💐💐🌹🙏🌹🌹🌻

  • @yeruvanag7006
    @yeruvanag7006 2 ปีที่แล้ว +1

    This is very useful video, please show to the higher development people and movie director's who are the honest madam.

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 2 ปีที่แล้ว +3

    సూపర్ 🙏🙏 దన్యవాదాలు
    👍👍👍👍👍

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 ปีที่แล้ว +5

    🇮🇳🇮🇳🇮🇳భారత్ మాతాకీ జై🚩♾️