తమ్ముడూ... మీరు నన్ను ఎంత బాగా చూసుకున్నారో నేను మాటల్లో చెప్పలేను.. నాకు మీ దగ్గర నుండి వచ్చేసాక కొంత బెంగగా అనిపించింది.. మీరు మళ్ళీ కలుద్దాం అంటుంటే చెప్పలేని సంతోషం కలిగింది.thank you so much ATC.
Wow maaku yentho istamaina two youtube channels Kalisi video pettinanduku chala happy..Jaanu ni chudagaane anipinchindi idi Raju Ramu Laxman Ganesh Chinnarao village ani... Maaku yentho parichayamunna village adhi.Thank you Mylu Ram tammudu..
నిజంగా రాజు అన్న రాము అన్న గణేష్ చిన్నారావు అన్న వాళ్లకు ధన్యవాదములు మా అల్లూరి జిల్లా గురించి వీడియోలు తీసి చక్కగా చూపెడుతునందుకు మాకు చాలా హ్యాపీ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని నాకోరిక
అరకు ట్రైబల్ కల్సర్ యూట్యూబ్ ఛానల్ మాకు ఆదర్శం. ఎందుకంటే ఎంతోమందిని ప్రభావితం చేసి, ఎన్నో యూట్యూబ్ ఛానెల్స్ వారి ప్రాంతంలో వచ్చాయి. ఒక చిన్న కుగ్రామం నుంచి భాహ్య ప్రపంచానికి పరిచయం అయ్యారు. అరకు ప్రపంచానికి Mylu Ram గారికి Grand Welcome 🤗.
Hai Ram garu manchi veedio ATC Team ni mee veedio lo choodatam trilling ga vundi mee veedios to paatu Araku tribal culture choostaanu baavundi chaalaa chaala superb 👌
Wow....naku nache eddaru real heros mylu ram & araku tribal culture hero raju ni oke channel lo chudadam happy ga anipinchindhi ram garu. Valla village ni valla kanna mire andam ga chupincharu. Rathi thotti antamu memu, Ma intlo eppadu kuda undhi ram garu
నమస్తే అండి... నాకు కూడా చాలా ఇష్టం అయిన ఛానెల్ ATC.. మనం వీడియోల్లో చూసినప్పుడు వాళ్ళు ఎలాగా ఉంటారో...నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారు.. అదే ప్రేమ అదే ఆప్యాయత... నేను వాళ్ళను చాలా మిస్స్ అవుతున్నాను.. రాతి రోలు ఇప్పటికీ మీ దగ్గర ఉండటం సంతొషం.. మీరు ఇప్పుడు ఆ రోలు దేనికై వాడుతున్నారు???
@@TribalMirror mylu ram channel lage ATC kuda Nijayithi ga real ga anipisthayi e 2 channels. Andhuke miss avvakunda chusthanu. Konda dora raju kuda bagane chestharu. Memu aa rathi thotti lo water pettukuntamu. Adhi ma amma valla nannamma dhi anta
ఈ వీడియో కోసం నేను ముందు నుండి ఎదురు చూసా కాని టైమ్ కుదరక లేటుగా చూడటం జరుగుతుంది అయ్యో అయ్యయ్యో.. నిజంగా రామ్ గారు.. అరకు తమ్ముళ్లను కలిశారు అదృష్టం అంటే మీదే.. ఆ రోజు నాకెప్పుడు వస్తుందో.. నైస్ వీడియో రామ్ గారు 💐
Hi andi 😊 nenu eppati nundo adugudham anukunna morning nundi evening varaku Ela vuntaro oka vedio la cheyyandi ani but kudurthundo ledho ani adagaledu Mee valla aa dream fullfill aiyyindi really thank you so much andi 🥰 and akkada places location lu Anni chala clear ga chupistunnaru 😊vellinanduku meeru chala lucky andi 😍Anni places lu chudandi enka super andi vedio 😍👌👌👌👌
Araku tribal culture videos chala chusanu like kuda echanu but comment cheyyanu valla videos chala super ga untayi me andarini ela chudatam bagundi vallu receiving and Prema abimana. bagundi village ayte super eppudu generation chaduvukunnaru kabatti village ki manchi name tesuku vacharu nice video ram garu
Maku chala happy ga unadhi Anaya because mana co tribule vlogers dhagara udatam stay cheyatam chala happy ga unadhi Anaya,mana tribule youtubera andharu meat aithe bagutundhi Ani naa alochana Anaya.
అన్న గారు మీరు మా యూట్యూబర్ తో కలవడం చాల బాగుండి కన్నీ మీరు వస్తునా ఇంపర్మీసన్ మాకు తెలియనిది తెలిసి ఉంటే కాశీతంగా మీ దగ్గర రావాల్సింది అన్నా గారు అనరు అరకు వాసినపుడు కలుదాం అని కానీ నాకు చాలా బాధగా ఉంది మీరు వాసిన విషయం ఈ వీడియో మీరు పెంటెంతవర్కు నాకునకు తెలియదు అని వెర్ ఆల్ ది బెస్ట్
Sir apudu vellaru.Araku traibal culture team kaludham anukunna but Naku kudaraledhu.but miru super super super sir.valla channel ni nenu follow avuthanu apudu chudtune untanu.nice video.🎉
Suuuuuper video tammudu...keep it up...Rendu maakistamaina channels oke chota chuddam..good idea..prathi comment ki reply istaru meeru super tammudu...nice video
మీతో మేము ఒక రెండు రోజులు కలిసివుండటం చాలా సంతోషంగా అనిపించింది! ThankYou రామ్ అన్న ❤️ మళ్లీ కలుద్దాం 🥰
❤❤❤
Weighting for your video bro.
Helloo Ram Sir 💗
తమ్ముడూ... మీరు నన్ను ఎంత బాగా చూసుకున్నారో నేను మాటల్లో చెప్పలేను.. నాకు మీ దగ్గర నుండి వచ్చేసాక కొంత బెంగగా అనిపించింది.. మీరు మళ్ళీ కలుద్దాం అంటుంటే చెప్పలేని సంతోషం కలిగింది.thank you so much ATC.
Wow maaku yentho istamaina two youtube channels Kalisi video pettinanduku chala happy..Jaanu ni chudagaane anipinchindi idi Raju Ramu Laxman Ganesh Chinnarao village ani...
Maaku yentho parichayamunna village adhi.Thank you Mylu Ram tammudu..
Ram very beautiful nature chpichinaduku... iam very very happy....
రాజు,రాము, గణేష్ వీడియోలు చూస్తుంటాను కాని ఆ ఊరు మొత్తం ఎప్పుడూ చూడలేదు,కాని మీరు ఆ ఊరిని అంత అందంగా చూపించారు చాలా బాగుంది వీడియో.
Thank you అండి
మీరందరూ అద్భుతమైన జీవితాలు చూస్తారు.మీ కష్టానికి ఫలితం త్వరలో ఉన్నది తమ్ముళ్లు❤❤
నిజంగా రాజు అన్న రాము అన్న గణేష్ చిన్నారావు అన్న వాళ్లకు ధన్యవాదములు
మా అల్లూరి జిల్లా గురించి వీడియోలు తీసి చక్కగా చూపెడుతునందుకు మాకు చాలా హ్యాపీ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని నాకోరిక
అరకు ట్రైబల్ కల్సర్ యూట్యూబ్ ఛానల్ మాకు ఆదర్శం. ఎందుకంటే ఎంతోమందిని ప్రభావితం చేసి, ఎన్నో యూట్యూబ్ ఛానెల్స్ వారి ప్రాంతంలో వచ్చాయి. ఒక చిన్న కుగ్రామం నుంచి భాహ్య ప్రపంచానికి పరిచయం అయ్యారు. అరకు ప్రపంచానికి Mylu Ram గారికి Grand Welcome 🤗.
నమస్తే అండి..
ATC really inspiring.
Thank you so much అండి
మీతో ఆ రెండు రోజులు గడపటం మాకు చాలా సంతోషం రామ్ అన్నగారు🙏🙏
నేను అదృష్టవంతుడిని రాజ్...
Thank you రాజ్
కల్మషం లేని మనుషులు స్వచ్చమైన చిరునవ్వు ❤❤
ఈ వీడియో చాల బాగుంది, నచ్చింది ,
తమ్ముడు వీడియో చాలా బాగుంది సూపర్ 👌👌👌👌
I'm bigg fan of ATC 💝
E video ni explore chesina Ram annaki thanks 🙏🏻
Thank you చెల్లి
Fan of aruku tribal culture ❤️❤️❤️❤️
రామ్ అన్న రాజు రాము కలవడం సూపర్
చాలా చాలా బాగుంది అండి సూపర్ గా ఉంది వీడియో 👌👌
Hai Ram garu manchi veedio ATC Team ni mee veedio lo choodatam trilling ga vundi mee veedios to paatu Araku tribal culture choostaanu baavundi chaalaa chaala superb 👌
wowthankyou అండి
Wow....naku nache eddaru real heros mylu ram & araku tribal culture hero raju ni oke channel lo chudadam happy ga anipinchindhi ram garu. Valla village ni valla kanna mire andam ga chupincharu. Rathi thotti antamu memu, Ma intlo eppadu kuda undhi ram garu
నమస్తే అండి...
నాకు కూడా చాలా ఇష్టం అయిన ఛానెల్ ATC.. మనం వీడియోల్లో చూసినప్పుడు వాళ్ళు ఎలాగా ఉంటారో...నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారు.. అదే ప్రేమ అదే ఆప్యాయత... నేను వాళ్ళను చాలా మిస్స్ అవుతున్నాను.. రాతి రోలు ఇప్పటికీ మీ దగ్గర ఉండటం సంతొషం.. మీరు ఇప్పుడు ఆ రోలు దేనికై వాడుతున్నారు???
@@TribalMirror mylu ram channel lage ATC kuda Nijayithi ga real ga anipisthayi e 2 channels. Andhuke miss avvakunda chusthanu. Konda dora raju kuda bagane chestharu. Memu aa rathi thotti lo water pettukuntamu. Adhi ma amma valla nannamma dhi anta
Karakkaya chettu super super super raamanna tq so much 🙏🙏🙏
Mylu garu good videos all your TH-cam channels watching
thank you అండి
Mi video chudam chala happy ga undhi ram garu....
Thank you అండి
Jai.komaram.beem✊✊✊
Rathi golam 😮 impressed me in this video bro wow super
Super ram anna araku ramu Raju Ganesh brother and chinaravu anna vattalu chala Baga vaduthadu enka chala araku gurichi chupichadi ramu annaiah tq
thank యు తమ్ముడు
Super anna e video's memanli andharini oke video lo chusanu your hard work ki handoff chala prasantham ga undhi video chustuntey
Thank you అండి
Raju Mee kytumbhaniki God Bless you
వీడియో చాలా బాగుంది బ్రోస్, 👌🏻,
Mee videos and Raju ,ramu, Ganesh araku tribal culture soo super🤗👌👌👌🤝🤝👍👍...🎉
Thank you అండి
హాయ్ రాము అన్న విడియో చాలా బాగుంది అండ్ అరుకు కల్చర్ బ్రదర్స్ ను కలిసినందుకు ఇంకా చాలా హ్యాపీ ఉంది
Hi Ram garu nenu ekkuvugaa mi channel n ATC chusthu untaa no words to say. Mi combination cha
Aa baaundi ❤
Wow really thank you so much అండి
ఈ వీడియో కోసం నేను ముందు నుండి ఎదురు చూసా కాని టైమ్ కుదరక లేటుగా చూడటం జరుగుతుంది అయ్యో అయ్యయ్యో.. నిజంగా రామ్ గారు.. అరకు తమ్ముళ్లను కలిశారు అదృష్టం అంటే మీదే.. ఆ రోజు నాకెప్పుడు వస్తుందో.. నైస్ వీడియో రామ్ గారు 💐
మంచి ATC మిత్రులను పొందినందుకు చెప్పలేని సంతోషం కలిగింది రచన గారు..
ఇక తర్వాత మీ వంతు...మిమ్మల్ని కలవాలని ఉంది..
Super ga teesaru video 👌👌👌superrrrrr
Super video.
Nenu me iddari channels ki subscriber ni , me iddarini kalipi chudadam chala santhoshamga anipichindi
Wow really thank you so much అండి
Iam big big 😍 fan of ATC🌿
I'm also
Hi andi 😊 nenu eppati nundo adugudham anukunna morning nundi evening varaku Ela vuntaro oka vedio la cheyyandi ani but kudurthundo ledho ani adagaledu Mee valla aa dream fullfill aiyyindi really thank you so much andi 🥰 and akkada places location lu Anni chala clear ga chupistunnaru 😊vellinanduku meeru chala lucky andi 😍Anni places lu chudandi enka super andi vedio 😍👌👌👌👌
Thank you so much bhanu ma'am
@@TribalMirror enjoy andi 🥰
Araku tribal culture videos chala chusanu like kuda echanu but comment cheyyanu valla videos chala super ga untayi me andarini ela chudatam bagundi vallu receiving and Prema abimana. bagundi village ayte super eppudu generation chaduvukunnaru kabatti village ki manchi name tesuku vacharu nice video ram garu
వారి గురించి చాలా బాగా చెప్పేరు మేడం... అలాగే ప్రతీ వీడియో ను ఆదరిస్తూ నన్ను మరింత ముందుకు నడిపిస్తున్న మీకు చాలా థాంక్స్ అండి..
Hi Ram garu nenu ATC channel n mi channel matrame ekkuvaga chustaanu really no words andi appude ayipoyindha anipinchindi ❤
@srigayatri1211 😊 చాలా సంతొషం అండి..
Araku tribal culture channel vundi ani telusu kaani channel yeppudu chudaledu. Starting lo chupinchina thotalu chala bagunnai. Naku araku ante bhale istam.
అరకు అందాలు అద్భుతం వాణి గారు.. అలాగే ATC ఛానల్ చాలా బాగుంటుంది..
Super aniya
Namasthe andi ram gaaru... Famous TH-camrs andharu kalisi video chesthunte chala chakkaga undhi...
Hi Ramu, I love you very much for your commentary about Araku.
thank you jadadeesh
ఏమై పోయారు ఇన్ని రోజులు
nice initiations ram garu
Maku chala happy ga unadhi Anaya because mana co tribule vlogers dhagara udatam stay cheyatam chala happy ga unadhi Anaya,mana tribule youtubera andharu meat aithe bagutundhi Ani naa alochana Anaya.
Raju, Ramu vallato video chala bagundi 👌👌
Thank you అండి
Beautiful ❤😊Ram and team. Amazing👌 and keep Rocking 😊with lot's of God's Love from siri - Sirivella Grace 👑
హాయ్ జైభీమ్ రాజు
జై భీమ్
అన్న గారు మీరు మా యూట్యూబర్ తో కలవడం చాల బాగుండి కన్నీ మీరు వస్తునా ఇంపర్మీసన్ మాకు తెలియనిది తెలిసి ఉంటే కాశీతంగా మీ దగ్గర రావాల్సింది అన్నా గారు అనరు అరకు వాసినపుడు కలుదాం అని కానీ నాకు చాలా బాధగా ఉంది మీరు వాసిన విషయం ఈ వీడియో మీరు పెంటెంతవర్కు నాకునకు తెలియదు అని వెర్ ఆల్ ది బెస్ట్
Thank you తమ్ముడూ.. మీది ఏ ఊరు??
అరకు ముందు నువ్వు వస్తానంటే నేను వదంటానా సినిమా స్ప్టే పకనా అన్నగారు
Ok తమ్ముడూ... మళ్ళీ వస్తె కలుస్తాను.. మీ పేరు వరుణ్ నా??
@@TribalMirroryes annagaru
Super Anna place u r a Lucky. Anna. God bless u Anna. 👏
Meeru chese prati vedio nenu chusta chala baguntai andi vilayite srikakulam loni ethamanuguda ane tribal village kuda chupinchandi ha village kuda chala baguntundi anta
Thank you so much అండి..
Excellent video.
Chala bagundi anna
Cool ga undhi bro vedio super 👍🏼🎉❤❤❤
Nice video 👍👍👍💐💐💐
Atc kalavadam chala santosanga undi ramu anna memu kalavali anukontunnamu tappa kunda kalavali...
maa purvikulanu chusinatlu undi. adbhutam amogham.45years purvam maa vallu yemi chesevaro vantalu same to same ave vantalu.
ఆ రోజులు చాలా బాగుంటాయి కదా అండి
Tq andi me eddari chanels ante estem andi
Adhi maryada anna ma aruku tribal culture vallu antey anthey❤❤❤❤❤
Lovely
Karri Lakshmi fansssss ❤️❤️❤️❤️
Ninna ATC channel chusanu. Bagundi. Vaallake subscribers yekkuva unnaru. Vaallani reach avataaniki try cheyyali meeru.
Kastaniki thagina palitham .... Vari antha kastapadathanu...vastayile
Great job ❤
Devipatnam village chupinchu anna akada shivarayam temple vuntundi chala baguntundi
Raju super
Mylu rams channel ki abimanini aypoyanu brother ❤
Thank you so much అండి
Supar sir
Very good boys brother
Hi. Ram garu🎉 super aana
Nice brother
Tq so much sir super vedios
Super Anna video
Nice video Thammudu🎉
Hi Ram very nice videos
Your telegu 🎉🎉
Sir apudu vellaru.Araku traibal culture team kaludham anukunna but Naku kudaraledhu.but miru super super super sir.valla channel ni nenu follow avuthanu apudu chudtune untanu.nice video.🎉
Hi seethu గారు..
ATC వారిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
Hai ram super
Supar anna
జీడిపప్పు తో వెళ్లి ముందు తిచిన వీడియో కదా! హోంటూర్ atc,వల్ల.రాము,రాజు.గణేష్.చిన్నారావు తో బాగుంది.👍🏿👍🏿👍🏿👍👍👍.
అవును తమ్ముడు. థాంక్ u
Ap government a village ni development chesinatu kanipisthundi cc road .tower .power super Anna
Super video
Hi, i m interested to visit araku tribal village.
A T C fans vunnara 😎😎😎👆
Suuuuuper video tammudu...keep it up...Rendu maakistamaina channels oke chota chuddam..good idea..prathi comment ki reply istaru meeru super tammudu...nice video
Wow suuuuuuper
Rayagada ok ❤ my Raju e 🎉
Superb
4th like 8th view ❤
Nice u tubers get-together
అలాంటి రోజు రావాలి అండి
రామ్ గారుఆయనచాలాహుందాగాఉనారు
Super
👌🤝
video camera emity ?
Jai adivasi madi adilabad bro
Nice 💯💯💯💯👌👌👌👌👌👌🥰❤️👏👏👏👏🙏💐💐💐🎊🎉💖
👌👌
Me video super
Hii Ram garu Ela unaru from bhadrachalam
Ram గారు మా ఊరు ఎప్పుడు వస్తారు అండి 😎
Hi అండి.. రచన గారు ఆహ్వానం అందగానే వస్తాను sir
అంతే లే ram గారు అభిమాని పిలిస్తే 😩😩
😄
Raju ramuki🎉
❤❤❤❤❤❤❤❤❤
Mi muggurini oka chota chudadam Naku chala Santhosanga Undhi Ramu Anna
5:58 Very sad that people are getting forcibly converted to Christianity in tribal areas of visakhapatnam and Andhra Pradesh ... can't we stop this..
Bro మీ అరకు ఏరియా కు non tribals వచ్చి పొలాలు కొని వ్యవసాయం చేయవచ్చా? ఇల్లు కట్టుకోవచ్చా? పాములు, దోమలు,అడవి జంతువుల భయం ఉంటుందా?
1/70 చట్టం ప్రకారం గిరిజనులు కాని వారు ఈ ప్రాంతం లో భూమి కొనరాదు అండి
అనాన్నయ్య కి గుండు ఏ గుడిలో
వాళ్ళ అమ్మమ్మ వారి ఊరిలో.... ఆచారం ప్రకారం మొదటి జుట్టు మేనమామ/ తాత గారు cut చెయ్యాలి.
అనన్య కి వాళ్ళ తాత మొదటి జుట్టు తీశారు..