Suuuuuuper place anna. Vegetables, Fruits, Medicines, Air, Climate, their Songs, Water, Village People Words, their Food, their simple life, their houses, Kitchen, their Hard Work, Agriculture etc ........ Everything is PURITY. Really Village Life is very BEAUTIFUL. Thank You Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
Prof.Saibaba,Vizag: MyluRams is tobe congratulated for carrying painstaking journey to reach Kappabandha a remote tribal village where a new variety of Brinjal&Pumpkins r available. The speciality of the village is that some family's offered rural medicines by mixing the ingredients,&.juices of herbs known only to them for malaryia&fractures etc.which r quite effective. The State govt.should provide medical &Transport fecilities for their rehabilitation& for getting rice&pulses etc. Congratulations to MyluRams.
Anna kappala banda video chala bagundi...mee prathi video nenu chusthuntanu..chala bauntundu my request anna seedipalem panchaithi koyyuru md marripakalu village kuda visit cheyandi anna🙏
హాయ్ అన్న ఈ వీడియో కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్న ఎప్పుడు పెడతారా అని స్వాతి అక్క వీడియో చూసాను. మీరు సోమయ్య అన్నారు. కదా మా మావయ్య. వీడియో సూపర్ .. అన్న
మాది ట్రైబుల్ ఏరియా కాదు. కానీ, పల్లెటూరు. తుమ్మచెట్టు కి కూడా సేమ్ ఇలాగే జిగురు వచ్చేది.తుమ్మజిగురు అనేవాళ్ళం. అది నీటిలో నానబెట్టి, పుస్తకాలకి అట్టలు వేసేటప్పుడు అంటించుకునేవాళ్ళం .(ఇది నా చిన్నప్పటి విషయం. ఇప్పుడు నాకు 68year's.) ప్రకృతి అందాలు చూడడం చాలా ఆహ్లాదంగా ఉంది
నమస్తే అమ్మ గారు... మీ కాలం నాకు చూడాలని వుంది. ఏవో భావోద్వేగాలు పాతతరం అలోచనలవైపు నెట్టుతుంటాయి. కొవ్వెల జిగురు నీళ్లలో నానబెట్టి తింటే kalla నొప్పులు తగ్గుతయంట...
Thanks నాన్నా. నిజమే మేము అప్పుడు పుట్టడం మా అదృష్టం. ఇప్పుడు మేము వైజాగ్ లో ఉంటున్నాము. ఇన్నాళ్ళు ఏడాదికి ఒకసారైనా సొంత ఊరు వెళ్ళేదాన్నిఇప్పుడు లాంగ్ జర్నీ చెయ్యలేక వెళ్ళలేకపోతున్నాను
Thank you so much Gayatri garu..you are my wellwisher..nenu kappala Banda వెళ్ళడానికి mundhu roju Y.ramavaram lo telisina vallu unte akkada night ఉన్నాను.early morning వెళ్ళెను..
ఈ కొవ్వలి కాదు కోవెల చెట్టు జిగురు ఆ చెట్టు పూర్తిగా చూపిస్తే బావుండేది. ఆ చెట్టు విత్తనాలు .. ఈ లాంటి విషయాలు కూడా తెలియచేయండి. ఎలాగూ చాల మారు మూల కి వెళ్ళినప్పుడు అక్కడ వుండే చెట్లు, మొక్కలు ..మీకు తెలిసిన తెలియక పోయిన వీడియో లో చూపిస్తే మాకు తెలుస్తుంది. ఉదాహరణకి కరక్కయ్యి చెట్టు విప్పా పువ్వు చెట్టు లాంటివి.
Video chala chakkagaa undi Ram Anna chala andangaaa chupinchaaru 🙂
Wow... మీ నుంచి కామెంట్ నన్ను మరింత ప్రోత్సహిస్తుంది..thank you తమ్ముడూ...
Hi Ram 🎉
Hi bro 👍👍
చాలా చక్కటి విషయాలు తెలిపారు తమ్ముడు👍💐
రామ్ గారూ. కల్మషం లేని మనుషులు. శ్రమ జీవులు వారి జీవన విధానం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు . అభినందనలు.
❤❤❤❤🎉
వెరీ సూపర్ తమ్ముడు చాలా మంచి పని చేసి ఎంతో కొండలకు ఎంత దూరం🙏👍
సూపర్.. నైస్ వీడియో రాము గారు.. బాగుంది వీడియో.. 💐💐💐
ఈ వీడియో చాలా బాగా ఉంది. ఇలాంటివి ఇంకా చాలా పెట్టండి.
one of the most sensible and best Video ❤👌👌
హాయ్ అన్నా నమస్తే, asr జిల్లా గిరిజన మిర్రర్ కు ఒక్క లైక్ చేస్తున్నా ❤❤
నమస్తే అండి.thank you so much
చాలా బాగుంది
Suuuuuuper place anna.
Vegetables, Fruits, Medicines, Air, Climate, their Songs, Water, Village People Words, their Food, their simple life, their houses, Kitchen, their Hard Work, Agriculture etc ........
Everything is PURITY.
Really Village Life is very BEAUTIFUL.
Thank You Anna
🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much అండి
Super voice. చాలా చాలా బాగా padaru ❤
Mee valla maarumoola graamaala jeevanavidhanam telusukuntunte chaala intresting ga vundi.tq very much.gof bless you.
Nice song,very good singing 👌
మీరు వీడియోస్, ఏజెన్సీ ప్రాంతంలో బాగా చేస్తున్నారు
Thank you అండి
పాట మాత్రం సూపర్. పెళ్లిళ్లు లో పాట పాడుతూ వుంటే సూపర్ నాన్న.😂.
Vagalamari vankaya . Super.....🎉🎉🎉🎉🎉🎉
.భాష చాలా బాగుంది
Video chala baga vundi brother..
Keep doing good job ❤
good videos bro , meeru manchi videos chestunnaru, santalu,pallelu, kondalu anni superga vunnai, good message kuda istunnaru keepitup
Thank u andi
Kapala Banda video super bro❤❤
Good video, sir 🙏🏻
Very. Nice vedio 👌👌👍👍👍🌹🌹
Nice video Ramu brother. Their life style is superb. Hats off to tribals and their life
Thank you అండి
This corn crop is amazing.This village lifestyle is superb. Video is very nice sir 💐💐💐.
మాస్టారూ ఏమైపోయారు ఇన్ని రోజులు...ఎలా ఉన్నారు??
బ్రో చాలా బాగా పాడాడు పాట😊
Maa urlo kadumulu pettevaru chinnappudu .. jonna Pindi tho.. maa uru darakonda near seleru 😍😍
Beautiful❤
Super vedio tammudu
ఐ లవ్ థిస్ video super..... super.... super..... మరి మతల్ లేవు అన్న........❤❤❤❤❤❤
Thank you అండి
Prof.Saibaba,Vizag: MyluRams is tobe congratulated for carrying painstaking journey to reach Kappabandha a remote tribal village where a new variety of Brinjal&Pumpkins r available. The speciality of the village is that some family's offered rural medicines by mixing the ingredients,&.juices of herbs
known only to them for malaryia&fractures etc.which r quite effective. The State govt.should provide medical &Transport fecilities for their rehabilitation& for getting rice&pulses etc. Congratulations to MyluRams.
Video bagunde bro.vaari problem s thelusukovatam.manchi vishayam.bro
Super
super video from Anantapur district ❤❤❤❤❤
Great Ram garu 🎉❤
ఎంతో వివరం గా. చూపిస్తున్నారు, 👍
Konda mukalamma valla illu chala chala neet ga bagundi❤
Me videos chala bavuntai anna
Thanks thammudu
Chala intrest ga vundhi video.... tribal culture....vaalla pantalu.... food.... work...naatu vaidyam....veryti vegetables.... total life style super ga chupinchavu....ni matalu and nivu palakarinche vidhanam chala respect super.....mi video's tho tribal jeevanam entha kastamo thelusukunnanu Ram gaaru 👍👌🤝🤝
వీడియో మొత్తాన్ని చక్కగా విశ్లేషించారు.. చాలా థాంక్స్ అండి
Ram garu mi vidiyo super gaa vundi.
Thank you అండి
Very nice
Podugu Gummadikaayalu bale unnay 👌👌👌👌👌👌👌
Super 👌👌
Nice 👍
God bless you all the best
Chala thanks anna chala manchi videos chupisthunnaru meetho paatu eppudaina videos kosam ravali annayya saradaga.ravocha
మీరు ఎక్కడ ఉంటారు తమ్ముడూ
Vagala mari vankaya, podavati gummadikaya, natural water filter, kappala banda ooru, prakruti vaidyudu, konda nukalamma parishubhramaina bindelu, illu chala bagundi tammudu vedio, pillalaki badi, hospital lekapovadam badhanpinchindi.
Thank you అండి..
Super video friend super 👌👌🥰
Thank you sree garu
Nice video anna song kuda chala baga padaru peddaayana kani valaki schools avi unte bagundu enka vari urilo
Bhayya, koni variety seeds maku send cheyavachuga bhayya
super singing
10.27 summer lo vaagulo water lo chala enjoyment vuntundhi, kani jalagalu matram full ga vuntayi 😂
Super 🎉
Nice video bro❤
Brother mi videos chuste naka chala prashantanga anipisthundi
Thank you తమ్ముడూ
Super 👌 yoompu Kara
మాది హైద్రాబాద్. నా పేరు ప్రసాద్. చాలా బాగుంది ఈ వీడియో..
Wow.. thank you so much sir
Super sr 🎉🎉🎉🎉
Anna kappala banda video chala bagundi...mee prathi video nenu chusthuntanu..chala bauntundu my request anna seedipalem panchaithi koyyuru md marripakalu village kuda visit cheyandi anna🙏
Ok అండి
Good bro
Myluram,,your,toor,,good,,anda,nice,
Thank you అండి
Super.
Nice video
హాయ్ అన్న ఈ వీడియో కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్న ఎప్పుడు పెడతారా అని స్వాతి అక్క వీడియో చూసాను. మీరు సోమయ్య అన్నారు. కదా మా మావయ్య. వీడియో సూపర్ .. అన్న
Hi అండి...మీది kappalabanda. ఊరా???
@@TribalMirror కప్పలబంద పక్కన. కణతలబంద అన్న
Peddayana pata chala baga padaru.
👌👌👌
Google maps lo location kudaa tag cheyandi anna epudina ah daggaraloki velteyy visit cheyadaniki baguntadii😊
వన మూలికల మందు ఎప్పటికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు
Good video Rams
Brother veellandhriki patha furneture battalu evri dhaggrina theeskuni governament vallaki ivvochuga papam ela brathukuthunnaro e rojullo kuda naku badhanipinchindhi
Anna weightlosski jonna and gummadi recipe use ceskovachu
కాటన్ చీరల్లో కాటన్ బట్టలు బాగా నాణ్యతగా ఉండడానికి మీరు చూయించిన బంక ఎల్లమ్మ బంక అంటారు అది జిగురుగా ఉంటది
Hi nice
మాది ట్రైబుల్ ఏరియా కాదు. కానీ, పల్లెటూరు. తుమ్మచెట్టు కి కూడా సేమ్ ఇలాగే జిగురు వచ్చేది.తుమ్మజిగురు అనేవాళ్ళం. అది నీటిలో నానబెట్టి, పుస్తకాలకి అట్టలు వేసేటప్పుడు అంటించుకునేవాళ్ళం .(ఇది నా చిన్నప్పటి విషయం. ఇప్పుడు నాకు 68year's.) ప్రకృతి అందాలు చూడడం చాలా ఆహ్లాదంగా ఉంది
నమస్తే అమ్మ గారు... మీ కాలం నాకు చూడాలని వుంది. ఏవో భావోద్వేగాలు పాతతరం అలోచనలవైపు నెట్టుతుంటాయి.
కొవ్వెల జిగురు నీళ్లలో నానబెట్టి తింటే kalla నొప్పులు తగ్గుతయంట...
Thanks నాన్నా. నిజమే మేము అప్పుడు పుట్టడం మా అదృష్టం. ఇప్పుడు మేము వైజాగ్ లో ఉంటున్నాము. ఇన్నాళ్ళు ఏడాదికి ఒకసారైనా సొంత ఊరు వెళ్ళేదాన్నిఇప్పుడు లాంగ్ జర్నీ చెయ్యలేక వెళ్ళలేకపోతున్నాను
👌👌👌👌👌👌👍👍👍
👍
Chala bagundi video. Vaallu decotion lo paalu kalupukora ?
Hi Vani ma'am... thank you for your compliment. And varu milk తాగరు అంట...అసలు వాడము అన్నారు
Kappala banda.. vinadaniki chala bagundi.. e program cheyadaniki meku yenni rojulu pattindandi? E oorilo unnara meru? Chala bagundandi, akkadi Panta, mandhulu, kuragayalu, anni chala kotthaga unnayi.. meku chala peddha thanks andi.. maku theliyanavi chupincharu.. ila continue chestharani korukuntu me best friend...
Thank you so much Gayatri garu..you are my wellwisher..nenu kappala Banda వెళ్ళడానికి mundhu roju Y.ramavaram lo telisina vallu unte akkada night ఉన్నాను.early morning వెళ్ళెను..
Collect the seeds some are rare and native
Sir nalleru plant milega
ఈ కొవ్వలి కాదు కోవెల చెట్టు జిగురు ఆ చెట్టు పూర్తిగా చూపిస్తే బావుండేది. ఆ చెట్టు విత్తనాలు .. ఈ లాంటి విషయాలు కూడా తెలియచేయండి. ఎలాగూ చాల మారు మూల కి వెళ్ళినప్పుడు అక్కడ వుండే చెట్లు, మొక్కలు ..మీకు తెలిసిన తెలియక పోయిన వీడియో లో చూపిస్తే మాకు తెలుస్తుంది. ఉదాహరణకి కరక్కయ్యి చెట్టు విప్పా పువ్వు చెట్టు లాంటివి.
Hai ram. ❤
4.18 song highlight
Vagalamari vankaya I want the seeds of it
నమస్తే సోదర
నమస్తే అండి
@@TribalMirror anna vaallu edlatho vyavasayam chesthara
@@TribalMirror anna a podugu gummadi seeds kavali pls
@menakajogi4121 చేస్తారు
@menakajogi4121 contact me on
MyluRams 24insta
బ్రో
వీడియో పెద్దగా ఉంటే. బాగుంటది సోదర
🤗కొందరేమో లాగ్ అంటారు..చాలా వరకు ఎడిట్ లో తీసేసాను..ఎందుకో ఈ వీడియో ఎక్కువ పెట్టాలి అనిపించింది..
💖💖💖SUPER VIDEOS BROTHER 👌👌👌🤝💐💐💐IAM ALL WAYS SUPPORT CHESTANU MEEKU 💪💪💪💖💖💖💖 FROM 💕💕💕💕KAKINADA DISTRICT KAKINADA TOWN💖💖💖💖💖💖
Thank you అండి
Jai vagalamari vankkaya
Gummadi kaayi kosi chupiste baavundedi
నేను ఒక కాయ ఇంటికి తెచ్చుకున్నాను
I want the gumadi seeds
వగలమరి వంకాయ😅😅
కదా..నాకు నవ్వువచ్చింది..
Enni rojulu niluva vunntade
నిలువ ఉండదు.. ఆనపకాయ లాగే కొన్ని రోజులే
👏👏👏👏💐💐💐💐👌👌👍👏🙏🙏🇮🇳
Hii annaya how r u ammato vidiyo cheyi anna
Ok చెల్లి..ఎలాఉన్నావు.. నాకు ప్రెసెంట్ జలుబు ..దానికోసం అమ్మ ఒక వైద్య వంట చేస్తుంది..తప్పకుండా అమ్మ వీడియో చేస్తాను..thank you chelli
Okko saari anipistadi....inta prashatangaa batike chalu...ani....e prapanchaaniku duranga.,.
Video alasyam avuthuai bro
Gummadikaya 5 ruppes ha mari too much market lo 100ammuthunnaru valla kashtanni dhochukuntunnaru
Avunu
Anna kodi videos chey bro lowest costvi
Edimeki😢😮😅😅
Ahnganvaadi kuda Leni graMam mana ahndhra Pradesh lo undhi ahntay prabuthvam prajalani anthaga pattinchukuntundho okkasari alochinchandi. Bahusa e urilo unna brajalaki otu hakku ledheymo ahndhuke prabuthvam pattinchukovatam ledhu. Dayachesi e logic grahinchandi please niladheeyandi prabuthvanni
Anna