వీడియో చాలా బాగుంది బ్రదర్. ప్రతి ఒక్క సీన్ ఒక సీనరీ లాగా ఉంది. ఆ పచ్చని చెట్ల అనుభూతి ఎంత ఇచ్చిన కొనలేనిది. మీతో పాటు మేము కూడా బొంతువలసకి వచ్చిన ఫీలింగ్ కలిగింది బ్రదర్.👍
హాయ్ బ్రదర్ పెడిం కొక్కుల కూర చేపించావు బావుంది. ఇదే సీజన్ లో గడ్డి కొక్కులు. మాడి కొక్కులు. దసరా కొక్కులు కూడా మన గిరిజన గ్రామాలలో చాలా అరుదుగా దొరుకుతాయి. వీడియో బావుంది. నైస్
రామ్ తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా భోజనం చేస్తే చాలా బాగుండేది మేము చాలా సంతోషించే వాళ్ళము చాలా చాలా బాగుంది వీడియో వెరీ నైస్ వీడియో సూపర్ వీడియో👌👌👌👍👌👌👍
హాయ్ రామ్ గారు మీ చాలా వీడియోలు చూసాను ఒక వీడియో లో నల్ల పసుపు గురించి చూసాను కానీ మళ్ళీ చూడాలి అనుకుంటే ఆ వీడియో దొరకటం లేదు. దయచేసి అవీడియో లింక్ పమ్మించండి. లీజ్.,
Sir putta godugulu manchivi Ela telusukovali alage chedda puttagodugulu Ela telusukovali sir enduku ante chedda putta godugulu tente manusulu chanipotharu sir andukani nenu adugutunanu chepandi plzzzzzzzz sir plzzzzzzz
మా పెద్దల కాలం నుంచి పుట్టకొక్కులు, జొన్న కొక్కుల, ఇసక కోక్కులు, గడ్డి కొక్కలు, సిరి కొక్కు, భూదేలు kokkulu, వెదురు kokkulu, చెట్ల మీద మొలిచే మామిడి kokkulu, thande kokkulu......... ఇలా అలవాటుగా తింటున్నాం.. Ivikakunda కొత్త రకాల ఐతే తినము... ముందు నుంచే మాకు ఇవి తినేవి అని తెలుసు కాబట్టి......
Hai anna. Ma Ammama ki me videos ante chala istam rojantha me videos e chusthundi thanu tribals ki sarees pampistha antundi meetho matladinchamani aduguthundi anna
ఏముంది over action…. మేము తినే కొక్కులు ఇక్కడి గిరిజనులకు తెలియదు మరి…. అలాగే ఏదైనా ఒక విషయం వారి మాటల్లోనే తెలియచెయ్యాలి అని కూడా వారిని ప్రశ్నిస్తాను… ఏమో మరి….
జ్యోతి చెల్లికి చాలా అద్భుతమైన కానుక ఇచ్చావు సోదర
హాయ్ రామ్ ఎలా ఉన్నారు వీడియో చాలా చాలా బాగుంది 👌👌
Thank you so much అండి
Hi ramu garu vedio chala bagundhi inka elalti videos pattandi
Hi అండి..
Thank you so much
Bro మీ videos చాల బాగ ఉంటాయి
వీడియో చాలా బాగుంది బ్రదర్. ప్రతి ఒక్క సీన్ ఒక సీనరీ లాగా ఉంది. ఆ పచ్చని చెట్ల అనుభూతి ఎంత ఇచ్చిన కొనలేనిది. మీతో పాటు మేము కూడా బొంతువలసకి వచ్చిన ఫీలింగ్ కలిగింది బ్రదర్.👍
బామ్మర్ది నీ వీడియోలన్నీ సూపర్ చాలా బాగున్నాయి
హాయ్ బ్రదర్ పెడిం కొక్కుల కూర చేపించావు బావుంది. ఇదే సీజన్ లో గడ్డి కొక్కులు. మాడి కొక్కులు. దసరా కొక్కులు కూడా మన గిరిజన గ్రామాలలో చాలా అరుదుగా దొరుకుతాయి. వీడియో బావుంది. నైస్
Hi అండి...
గడ్డి కొక్కులూ కూడా తిన్నాను .. ఇప్పుడు లేవు
@@TribalMirror అవును
Hi ramu video chalabagundi, madi tenali ok
👌👌
Hi Ram garu chalabagundi super video 👌👌👌👍👍
Thank you అండి
Hi ramgaru nenu mii vedios ki abhimani syamala konda kokkulu thini chala rojulayindhi dhani teast a veru good curry good vedio.
Thank you అండి
At 8:30 sec. The flower is very beautiful and different what's name of the flower bro
బ్రో గుడ్ వీడియో
Love from kuwait ❤ bro
Super anna
నేరేడు కొక్కులు కూర కూడా గొప్పరుచి గా వుంటుంది మేము పెద గొత్తిలి లో తిన్నాం బ్రో
Wow కొత్త కొక్కులు తెలియజేశారు....thank you అండి
Super good video 💯👌🙏
రామ్ తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా భోజనం చేస్తే చాలా బాగుండేది మేము చాలా సంతోషించే వాళ్ళము చాలా చాలా బాగుంది వీడియో వెరీ నైస్ వీడియో సూపర్ వీడియో👌👌👌👍👌👌👍
thank you అండి
First lyk nd comment
Hai brother మీ video super
Naku baga nachindi bro
Chelli ne matalu, bagunnayi amma 😊
Super bro
Good exploring
Super anna 😍🥵
అన్నయ్య వీడియో సూపర్ గా ఉంది
teLUgu baga mataduthunndhi manaLa
Good. Videos 👌. B.r.o ❤❤❤
Inka video POORTHIGA chudaledu. Beautiful forest dattamga bhale undi. Mee favourite dish veduru kokkula kura. Pandaga chesukondi ram garu 😄😄😄
Hello అండి.....
నాకు మష్రూమ్ అంటే బలే ఇష్టం.. మేము వేరే కొక్కులు చాలా తిన్నాం ఈ ఇయర్... కానీ విడియో చెయ్యలేదు అండి...
Veduru kokkulu veduru kokkulu ani vooristhunnaru. Atu vypu vacchinappudu EE saari taste cheyyali avi.
Okay అండి...
Wow suuuuuuper
Ram garu ela vunnaru baavunara chaala kastapadutunnaru vaallu koora manchiga vandaaru kaaram bhalega noorindi Aa chinna pillalu kooda konda ekkaru veedio baavundi chaala
హాయ్ రామ్ గారు మీ చాలా వీడియోలు చూసాను ఒక వీడియో లో నల్ల పసుపు గురించి చూసాను కానీ మళ్ళీ చూడాలి అనుకుంటే ఆ వీడియో దొరకటం లేదు. దయచేసి అవీడియో లింక్ పమ్మించండి. లీజ్.,
Super video 🏞️❤
Hi Ramu garu how are you
Nice👍
Sir putta godugulu manchivi Ela telusukovali alage chedda puttagodugulu Ela telusukovali sir enduku ante chedda putta godugulu tente manusulu chanipotharu sir andukani nenu adugutunanu chepandi plzzzzzzzz sir plzzzzzzz
మా పెద్దల కాలం నుంచి పుట్టకొక్కులు, జొన్న కొక్కుల, ఇసక కోక్కులు, గడ్డి కొక్కలు, సిరి కొక్కు, భూదేలు kokkulu, వెదురు kokkulu, చెట్ల మీద మొలిచే మామిడి kokkulu, thande kokkulu.........
ఇలా అలవాటుగా తింటున్నాం..
Ivikakunda కొత్త రకాల ఐతే తినము... ముందు నుంచే మాకు ఇవి తినేవి అని తెలుసు కాబట్టి......
Nice annayya
Hi ram garu 💐
Hi bro how r u ? Meeru videos kosam use chese phone model enti andi
Raamu gaaru...mi native place ekkada?miru eppudu ilanti place lo nivasinchaledaa?miru konda nu ekkalekapotunnanu anarugaaa.....so adigaanu
Hi అండి...
మేమంతా ఒకే ప్రాంతం...గిరిజనుల మే....
కొంత ఎత్తు వరకు ఎక్కగలను..కానీ ఓవర్ హైట్ ఐతే ఆయాసం వస్తోంది..
@@TribalMirror okok
Hai anna. Ma Ammama ki me videos ante chala istam rojantha me videos e chusthundi thanu tribals ki sarees pampistha antundi meetho matladinchamani aduguthundi anna
దవడ గొయ్యలు అంట్టారు
వీడియో అయితే చాలా బాగుంది తమ్ముడు
Hi అక్క....thank you so much
Chintapalle ante lumbasing daggara ramu garu
Ramu garu reply msg
అవును సర్
చింతపల్లి. లంబసింగి దగ్గరే
one hour జర్నీ ఉండచ్చు
❤❤👌
నా చిన్నప్పుడు వీటితో ఆడుకున్నాము 😄 కానీ వీటిని తింటారని ఇప్పుడే చూస్తున్నాను
😃 బలే ఉంటాయి అండి
Memu parikikaylu antamu from thirupati
Anjura fruit
Chusthunte akkade unnattunhi
Sure chuda muchata ga vundi video 🎉🎉🎉🎉🎉🎉🎉
అక్కడికి వెళ్లి ఒక్క రోజు ఐన ఉండాలి అనిఉంది
హాయ్ తమ్ముడు రామ్ ఎలా ఉన్నారు వీడియో అయితే చూడలేదు చూస్తున్న
బాగున్నం అక్క..present డొంకరాయి ఏరియా లో ఉన్నాను విడియోస్ కోసం....
parikapallu
Hi ram garu
Hello sir....how are you
Happy sir holidays ఎంజాయ్ చేస్తున్నారా మా ఊరు రండి 😜సరదాగా 😜
@nehasridigitals206 ఏం ఎంజాయ్ ఏంటో
డొంకరాయి ఏరియా విడియోలకోసం వచ్చాను అండి
ఒళ్లు పులిసిపోతుంది
@@TribalMirror అక్కడ బస్సు లోయలో పడింది చూసారా సార్
ఆ కొండా ఎక్కరా సార్
Nuvvu koncham thinali kada bro
Meru swathi me sister
అవునండీ.. కజిన్
తమ్ముడు మనకు కూడా తీసుకొని రాగలవు
అలాగే అనుకున్నాను అన్నయ్య... కానీ ఎక్కువ దొరకలేదు
మ చిన్నతనమ్ లో ఎదురు కొక్కులను
కుక్క గొడుగులు అనే వాళ్ళు ఎందుకు అంటే కుక్క అప్రదేశం లో యూరిన్ చేస్తే వేస్తవి అనేవాళ్ళు
Ramu nuvv kudha tribal kadha mari ovarachnan endhuku
ఏముంది over action…. మేము తినే కొక్కులు ఇక్కడి గిరిజనులకు తెలియదు మరి…. అలాగే ఏదైనా ఒక విషయం వారి మాటల్లోనే తెలియచెయ్యాలి అని కూడా వారిని ప్రశ్నిస్తాను… ఏమో మరి….
Athipondu.meeru.thinnadi.
Super good video 💯👌🙏