అవును తమ్ముడూ... పెద్ద సంత.. కాలాన్ని బట్టి సంతలో దొరికే వస్తువులు మారుతూ ఉంటాయి... మీ ఊరు సంత సూపర్.. మీకు కుదిరితే మీ ప్రాంతం వారికి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యగలరు
హలో Ram గారు తప్పుగా అనుకోకండి ఒక విషయం అడుగుతా .. మీరు మా గిరిజనులు మా గిరిజన ప్రాంతాలు అంటున్నారు . కానీ మీకు కర్ర పెండలం దుంప ఎలా ఉంటుందో తెలియదా ? చాలా వస్తువులు అవి ఏమిటి అని అడగడం ఎందుకు మీరు గిరిజన ప్రాంతానికి చెందిన వారైతే మీకు తెలియాలి, అవి ఏంటో ఛానల్ లో చెప్పాలి. మీ యాస కూడా గిరిజన ప్రాంతానికి చెందినది గా అనిపించడం లేదు Tribal అనే word వాడుకుంటున్నారేమో channel కోసం అనిపించింది తప్పుగా anukokamdi
తప్పులేదు.... మీరు అడగటం లో... ఐతే మేము కూడా గిరిజనుల మే... మా అల్లూరి సీతారామరాజు జిల్లా లో చాలా గిరిజన తెగలు ఉంటాయి.. వివిధ తెగలను బట్టి జీవన విధానం మారుతూ ఉంటుంది...మేము కొంచెం రోడ్డు సౌకర్యం ఉండే ప్రాంతంలో ఉంటాము.. బయట చదువుకున్నాను కాబట్టి యాస కొంచెం మారిద్ది... మా అమ్మను చాలా విడియోలో చూపించాను.. మా అమ్మను చూసిన తర్వాత మీకు యిలాంటి అనుమానం రాదు ఒక్కసారి చూడండి... చాలా పెద్ద జిల్లా... నేను rajavommangi నుంచి వెళ్తుంటాను..కర్ర పెండలం తెలుసు కానీ ప్రతీ విషయాన్ని వారి మాటల్లోనే తెలియజేయాలి అని... వారి మాటలలో వింటుంటే ఏదో తెలియని స్వచ్ఛత అనిపిస్తుంది..
@ ohh.. Ok. Thanks for not minding. Great work. I had also expected the same, you were trying to let them speak a few about the things. Keep doing good work
లొకేషన్స్ అయితే సూపర్ రామ్ గారు అలాగే.. సంత, సంతలోని జనాలు.. అన్ని బాగున్నాయి.. 💐
Woow meeru comment pedathara Rachana ❤❤❤
Hi రచన గారు...thank you so much for your comment
🎉🎉🎉
Butefull ❤❤❤🎉🎉🎉
Very good video. Keep doing more and more 🎉.
చాలా బాగుంది అన్న
చాలా మంచిగా సంత చూపించావు రాము అన్న సూపర్ ధారకొండ సంత 👌👌
Thank you
Hi ram garu. Santha video bagundhi. GENCO chupinchadam happy ga anipinchindhi. Locations super unnayi. Video chala bagundhi ram garu
Thank you so much ma'am
చాల బాగుంది రామ్
మీ ప్రతి వీడియో ప్రకృతికి దగ్గరగా చూడడానికి ఆహ్లాదంగా మాటలతో కొట్టిపడేసే మీ voice 👌👌super
Thank you bro
E santha videos luu chusthuntyy na manasuku entha hai gaa vuntadhoo 😇
Super
Mi video's chusthunte pranam ❤prachamthamga vunthundi anna❤❤
Thank you chelli
Nature చాలా స్వచ్ఛంగా ఉంది అన్నా ❤❤
Super good video 💯👌🙏🏻
Chalabi bagundi
Nice videos bro
Sure 👌👌
సంత చాలా బావుంది.
మన గిరిజనులు గూర్చి చాలా బాగా చూపిస్తున్నారు brother 🥰❤ నేను కూడా ఈ మధ్య కొత్తగా ఇలాంటి వీడియో లు మొదలుపెట్టాను❤❤
All the best friend
@TribalMirror Thank you so much brother ❤️🥰
మా ఊరిని చూడటం చాల ఆనందం గా ఉంది అన్న. Tqqqqq😘😘 దారకొండ సంత చుట్టుపక్కల ఉర్ల అన్నింటికీ పెద్దది
అవును తమ్ముడూ... పెద్ద సంత.. కాలాన్ని బట్టి సంతలో దొరికే వస్తువులు మారుతూ ఉంటాయి... మీ ఊరు సంత సూపర్..
మీకు కుదిరితే మీ ప్రాంతం వారికి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యగలరు
Annaya meeru 1 veltara vidiyo suuuper
Thank you chelli
Hi Ram garu chala chala bagundhi video 📸
Thank you Priya garu
@@TribalMirror you're welcome 😁 Ram garu
హాయ్ రామ్ గారు బ్యూటిఫుల్ లొకేషన్ అలాగే సంతలో కర్ర పెండ్లం దుంపలు చాలా బాగున్నాయి రామ్ గారు
Thank you అండి
Super❤
Hi brother how are you superb vlog
Hi.... Thank you so much అండి
good
👌👌❤👌👌👍
👌👌👌
Annaiamsohappygood
Super brother
Thank you bro
Anni rates yekkuve unnayi😮😮😮
Balimela Koda chupench andi, because it is a well developed place in the agency.
Ram garu vizag lo girijana santha tribal haat bazaar pettaru adhi chudagane me santha videos gurthocchay😊
హాయ్ నేను ధర కోడ లో ఉన్న చాలా సూపర్ సరే హ్యాపీ నాకు చాలా దగ్గర ఉంది నేను ఎక్కడ పుట్టి
Imsohappyanna
Bro ni videos asalu TH-cam suggest chyadam leud bro 😢 but one of your fav naku bro
I con marchinadukuTQ Ramgaru
Thank you అండి
Madi sileru
హాయి అన్నయ్య నేను mangampadu Phc లో work చేస్తున్నాను మా phc నీ చూపించినందుకు thanks అన్నయ్య
Hi
Bro akkada chustunte yekkadakani thukam ade(takkeda) ledu yendukani plz reply
Hai ram ❤❤❤❤❤ ala unnaru
I'm good andi..
Chanel neme maarchara?
అవును అండి
హలో Ram గారు
తప్పుగా అనుకోకండి ఒక విషయం అడుగుతా ..
మీరు మా గిరిజనులు మా గిరిజన ప్రాంతాలు అంటున్నారు .
కానీ మీకు కర్ర పెండలం దుంప ఎలా ఉంటుందో తెలియదా ?
చాలా వస్తువులు అవి ఏమిటి అని అడగడం ఎందుకు మీరు గిరిజన ప్రాంతానికి చెందిన వారైతే మీకు తెలియాలి, అవి ఏంటో ఛానల్ లో చెప్పాలి.
మీ యాస కూడా గిరిజన ప్రాంతానికి చెందినది గా అనిపించడం లేదు
Tribal అనే word వాడుకుంటున్నారేమో channel కోసం అనిపించింది
తప్పుగా anukokamdi
తప్పులేదు.... మీరు అడగటం లో...
ఐతే మేము కూడా గిరిజనుల మే...
మా అల్లూరి సీతారామరాజు జిల్లా లో చాలా గిరిజన తెగలు ఉంటాయి.. వివిధ తెగలను బట్టి జీవన విధానం మారుతూ ఉంటుంది...మేము కొంచెం రోడ్డు సౌకర్యం ఉండే ప్రాంతంలో ఉంటాము.. బయట చదువుకున్నాను కాబట్టి యాస కొంచెం మారిద్ది...
మా అమ్మను చాలా విడియోలో చూపించాను.. మా అమ్మను చూసిన తర్వాత మీకు యిలాంటి అనుమానం రాదు ఒక్కసారి చూడండి...
చాలా పెద్ద జిల్లా... నేను rajavommangi నుంచి వెళ్తుంటాను..కర్ర పెండలం తెలుసు కానీ ప్రతీ విషయాన్ని వారి మాటల్లోనే తెలియజేయాలి అని... వారి మాటలలో వింటుంటే ఏదో తెలియని స్వచ్ఛత అనిపిస్తుంది..
@ ohh.. Ok. Thanks for not minding. Great work. I had also expected the same, you were trying to let them speak a few about the things. Keep doing good work
Hi bro super💐🤝🫂
సార్ మీ ఫోన్ నెంబర్ కావాలి నా వీడియో లో నా నెంబర్ ఉంది సార్ కాల్ మీ మీ అభిమాని
చేస్తాను అండి
Sure 👌👌