🙏 మా బాలు ఏది పాడిన అది పాటే , అదే పాట. ఏది పలికిన అది మాటే , అదే మాట. సంగీతం , సాహిత్యం , అంతకు మించి సంస్కారం . మీకు మా కన్నీటి నమస్కారం 🙏 . జై హింద్.
మహమ్మద్ రఫీ గారి గురించి బాలుగారు లాంటి వారు కూడా గొప్పగా చెబుతారు కాని ఆయన కంఠంలో తీయదనం ఎక్కడుంది మన PB శ్రీనివాస్ గారు, AM రాజా గారు ఆయన కంటే చాలా బాగా పాడతారు, రఫీ గారి అదృష్టం ఆయనది జాతీయ భాష కావటమే, ప్రాంతీయ భాష కావటమే ఘంటసాల, సుశీలమ్మ లాంటి అమృత స్వరదారుల దురదృష్టమైంది.
బాలు గారు చెప్పింది అక్షర సత్యం. ఏ భాష అయినా గొప్పదే. ఇంకా చెప్పాలంటే బహు భాష పాండిత్యం మేధస్సును వికసింప చేస్తుంది అనేటందుకు ఒక పీవీ నరసింహా రావు, బాలమురళీకృష్ణ , ఒక యస్సీ బాల సుబ్రహ్మణ్యం ఇలా ఎందరో ఉదాహరణ
Tamils respect their culture, their traditions, they never forget their roots, they respect elders family, once you understand and follow that there is no stopping. తమిళ వాళ్ళు ఇతర రాష్ట్రాల వారికీ మర్యాద ఇవ్వరు అనేది చాలా తప్పు. 1. MGR was a malayalee 2. Jayalalithaa came from Karnataka 3. Sundaram master was from Karnataka 4. Even Periyar Ramaswamy was from Karnataka 5. Tyagaraju was a telugu he is a god figure in tamilnadu 6. Rajnikant was a Marathi/Kannadiga 7. SP Balasubramaniam was a telugu. Tell me one outsider name in Telugu Cinema or Politics who rose to Numero Uno position in Andhra/ Telangana? Those who do t have self respect can't respect anyone.. Tamils are example of that. The real Indian Sanathana culture, temples, Carnatic music, dance the attire everything is still alive only in Tamil Nadu! Chennai is a cultural capital of India!! ఇదంతా ఒక తెలుగు వాడిగా చెప్తున్నాను! ఇక్కడ నేను తెలుగు ని తక్కువ చేసి మాట్లాడటం లేదు..కానీ మన వాళ్ళకి ఎప్పుడు మన భాషని క్షేత్ర స్థాయిలో చూపించరు. Ex: Bahubali was played in London Royal Albert hall in HINDI VERSION!! what a shame?? why?? Why do you need the approval of Hindi always? This can never happend with a Tamil or Bengali or even Marathi, only telugus allow this! Now we can understand!
Oh! What a vedio ! As a linguist I admire his learning of languages and pronunciation Alad a loss. A great anchor. Why he did not sing Qqwwali like Sabrina brothers NFK etc. Fan of Rafi. Gvr. God s will.
ఇంతసేపు మనం విన్నది ఇదేనా మాష్టారు!!!! *దేశ భాషలందు తెలుగు లెస్స!* నిస్సందేహముగా!! అలాగే మిగతా భాషలలో కూడా ఎంతో సొబగు, మాధుర్యము ఉండనే ఉంటుంది!! పూర్తి గా రెండు, మూడు భాషలలో పరిజ్ఞానం వచ్చిన పిదప మన నిర్ధారణలు సమగ్రంగా ఉండవచ్చు!! ఎందరో మహానుభావులు అందరికీ వందనములు! 🙏✨🌷
Nikkacchi ga cheppukovaali antay Hindi lo SPB garu paadinappudu konni chotla para bhashaa gaayakudu paadinatlu anipisthundi. Aday Jesudasu gari Hindi paatallo anipinchadu yenduko
Enta vodigi vunte Anta goppa staieki vellataru antaniki mere nedarsanam (why do people see anything with negative mind this is for dislikes of this video)
SPB always belittled Telugu when he was in Tami Nadu, I was witness there. He used say, he was a Tamilian. After he lost his market there, he was back in AP and claimed he is a Telugu. He is a traitor, I know him personally in TN
@@durgap4867 madam ippudu vache patalaku appati patalaku chala teda undi. Apatlo saahityam ekkuva vadevaaru telugu aina tamil aina. Inkokati ippudu singers maximum auto tuning e chestunnaaru.
బాలు గారు ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వంగల మనిషి.
Great singer .we miss him forever
Iike ఇచ్చింది బాలు గారికి.
బహు భాషాకోవిదుడు బాలుగారి మాట మనస్సుకు హత్తుకున్నది.
కోట్లాది మంది మిమ్మల్ని పూజిస్తారు. అందులో నేను కూడా ఒకణ్ణి.🙏🙏🙏🙏🙏🙏🙏
బాలు గారు చెప్పింది అక్షర సత్యం.. స్వీయానుభవం
Superb...ప్రతి భాషలోను మాధుర్యం వుంటుంది.
Dont hate other languages...SPB really great....
Yes brother Currect every language is great
🙏 మా బాలు ఏది పాడిన అది పాటే , అదే పాట. ఏది పలికిన అది మాటే , అదే మాట. సంగీతం , సాహిత్యం , అంతకు మించి సంస్కారం . మీకు మా కన్నీటి నమస్కారం 🙏 .
జై హింద్.
🙏🙏
సడెన్గా ఈ వీడియో కనపడింది చూసాను... మళ్ళీ బాలుగారు❤ వస్తారా?
ಕನ್ನಡ ಎಂದರೆ ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ...!!!
ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಅಂದರೆ ಕನ್ನಡ....!!!
తెలుగునాట జన్మించడం బాలు గారి దురదృష్టం మాలాంటి అభిమానులకు అదృష్టం
మహమ్మద్ రఫీ గారి గురించి బాలుగారు లాంటి వారు కూడా గొప్పగా చెబుతారు కాని ఆయన కంఠంలో తీయదనం ఎక్కడుంది మన PB శ్రీనివాస్ గారు, AM రాజా గారు ఆయన కంటే చాలా బాగా పాడతారు, రఫీ గారి అదృష్టం ఆయనది జాతీయ భాష కావటమే, ప్రాంతీయ భాష కావటమే ఘంటసాల, సుశీలమ్మ లాంటి అమృత స్వరదారుల దురదృష్టమైంది.
Indulo Duradrustam emundj 😊
No need to demean rafi...he was a legendary singer....you may not have ears to enjoy his singing@@dasarimohanrao8228
బాలు గారు చెప్పింది అక్షర సత్యం. ఏ భాష అయినా గొప్పదే. ఇంకా చెప్పాలంటే బహు భాష పాండిత్యం మేధస్సును వికసింప చేస్తుంది అనేటందుకు ఒక పీవీ నరసింహా రావు, బాలమురళీకృష్ణ , ఒక యస్సీ బాల సుబ్రహ్మణ్యం ఇలా ఎందరో ఉదాహరణ
మీ మా టలు వింటూ ఉండాలని అనిపిస్తుంది.we miss you sir.
Kada, anduke ayana chanipoyinappudu janalu ekkuva ga badha paddaru..
ఈ సిన్మా వాళ్లు తమిళం అంటే రెస్పెక్ట్ ఇస్తారు... తమిళ ప్రజల జనాభా ఎంత.. మన సంఖ్య ఎంత? కొంచెం కూడా కాంఫిడెన్స్ ఉండదు మనకి తమిళం వాళ్లు ఉంటే మనముందర
Tamil vallu ithara rastrala varini
Manchiga choodaru.Anni boards loanoo English Hindi loa vundavu.
Evvaraina vallanu board gurinchi adagalsindhea😢🎉
తమిళులు ఐక్యంగా ఉంటారు. తెలుగు వాళ్ళు అలా ఉండరు. అందుకే ఒక తమిళుడు, కన్నడ వాడు, మరాఠీ వాడు కలిసి తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టగలిగారు
మన వాళ్ళు ఎప్పుడు తెలుగు వాళ్ళని గుర్తించరు..పట్టించుకోరు..ఎప్పుడు పరభాషా వాళ్ళకే పెద్ద పీట వేస్తారు..
Tamils respect their culture, their traditions, they never forget their roots, they respect elders family, once you understand and follow that there is no stopping. తమిళ వాళ్ళు ఇతర రాష్ట్రాల వారికీ మర్యాద ఇవ్వరు అనేది చాలా తప్పు.
1. MGR was a malayalee
2. Jayalalithaa came from Karnataka
3. Sundaram master was from Karnataka
4. Even Periyar Ramaswamy was from Karnataka
5. Tyagaraju was a telugu he is a god figure in tamilnadu
6. Rajnikant was a Marathi/Kannadiga
7. SP Balasubramaniam was a telugu.
Tell me one outsider name in Telugu Cinema or Politics who rose to Numero Uno position in Andhra/ Telangana?
Those who do t have self respect can't respect anyone.. Tamils are example of that.
The real Indian Sanathana culture, temples, Carnatic music, dance the attire everything is still alive only in Tamil Nadu! Chennai is a cultural capital of India!!
ఇదంతా ఒక తెలుగు వాడిగా చెప్తున్నాను! ఇక్కడ నేను తెలుగు ని తక్కువ చేసి మాట్లాడటం లేదు..కానీ మన వాళ్ళకి ఎప్పుడు మన భాషని క్షేత్ర స్థాయిలో చూపించరు.
Ex: Bahubali was played in London Royal Albert hall in HINDI VERSION!!
what a shame?? why?? Why do you need the approval of Hindi always? This can never happend with a Tamil or Bengali or even Marathi, only telugus allow this! Now we can understand!
Meela alochinche vallu antha mandi untaru Sir. Meeru great Sir
Naaku unna doubt clear ayyindi spb sir 🙏🙏🙏🙏...
Meeru pakka maa Telugu vaare ❤❤❤❤
భావము ఉండాలి అంటే భాష రావాలి.
భాష తో భావము తెలుస్తుంది. ఉచ్చారణ మరియు అక్షర మాల(దండ).
భాష నేర్చుకోవాలనే తపన ఉంటే ఏ భాషైనా నేర్చుకోవచ్చు. Perfect కాకపోయినా ఫరవాలేదు
Farawaledha, sare sare.
@@MSK_777 fone la Anna.farvaledhule
@@kumareshview 😂
అవును
@@kumareshview 😂😂
3:45 తో 4:12
ఏ కాలానికి మంచిది కాదు sir. భాష ఉనికి పోతుంది అలా సరిగా పాడకపోతే. ఎవరైతే ఎలా పడితే అలా పాడిన కూడా స్టైల్ అంటారో వాళ్ళే పెద్ద ఫూల్స్.
Dsp is style adhe😂😂😂🤣
He was god to Kannadigas 😍❤️
SPB gaaru true legend
SP balu amar rahe
🙏🙏🙏💐
Oh! What a vedio ! As a linguist I admire his learning of languages and pronunciation
Alad a loss.
A great anchor.
Why he did not sing Qqwwali like Sabrina brothers NFK etc.
Fan of Rafi. Gvr.
God s will.
South States Dravidian languages ❤️👍🙏💯
Meeru telugu varu ainandhuku memu Chala garvapaduthunnam sir v love u sir
మీ లా ఎవరూ మా ట్లాడలేరండి.
Mahanubhavulu...ayana mata kooda adhbhutam
your geography defines your tongue
Thats true! All languages are good n great..let's respect them..let's not fight based on that..
బాలు గారి లాంటి పెద్దాయన
తమిళ్ వాళ్ళకు ఘంటసాల గారు తెలుసోలేదో అని రఫీ పాట పాడాను అని చెప్పటం బాధ అనిపించింది 😢
నిజమే
Adhi jaragi 40 years Paine ayyindhi.appudu intha communication ledu cinema vishayalaki antha importance ledu
వామ్మో he can read tamil also 🙏🙏🙏
Mimmalani chusi andaru chanerchukovali 🙏🙏🙏
I always admire yours humbleness and down to earthness. Great sir. Iam a fan because only that ur a great singer .the way you speak .is awesome . Sir
Multi talented SPB sir .we Miss you
Telugu basha tarvathey adainaaaa so called its italian of the east
Super anna
ఇంతసేపు మనం విన్నది ఇదేనా మాష్టారు!!!!
*దేశ భాషలందు తెలుగు లెస్స!*
నిస్సందేహముగా!!
అలాగే మిగతా భాషలలో కూడా
ఎంతో సొబగు, మాధుర్యము ఉండనే ఉంటుంది!!
పూర్తి గా రెండు, మూడు భాషలలో పరిజ్ఞానం వచ్చిన పిదప మన నిర్ధారణలు
సమగ్రంగా ఉండవచ్చు!!
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు! 🙏✨🌷
ఎదుటివారిని పొగుడుతూనే తనను తాను గొప్పగా చెప్పుకోవడం ఈయనకన్నా మిన్నగా ఇంకెవరికీ చేతకాదు.
Positive ga cheppava ?
correctga na opinion
True
Balu gariki eppudu goppalu povadam theliyadhu .andhuku.tamil prajala manasulo nilichipoyaru
Your 100% right👍
Jai SPB Sir!!!
She acted in Bahubali
Miss u sir....marchipolem mimmalni
His respect towards other languages and thirst to learn made him survive universally for fifty or more yrs in the field🙏🙏🙏🙏
Miss ayyam guruvugaru
Balu voice never again any voice😭😭
Miss you sir..
After Telugu Kannada is nice
sir meeru bhasha ku icche gouravam adbhutam
Every green thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
RIP SPB gaaru🙏🙏
SPB 🙏🏾 🙏🏾 🙏🏾 🙏🏾
I love you so much SPB sir
Very good post
I love SP songs in Tamil
చాలా బాగా చెప్పారు
But the Tamilians disrespect telugu language and telugu people. Thanks to Rajamouli he made every telugu person proud
Tamilians don't disrespect any language we know how to respect others
I disagree with you
Not true. We respect all languages. But nothing should be imposed.
అవును మహా గొప్పవాళ్ళు, శ కి ష కి తేడా తెలియని విధంగా బాగా పాడతారు 😂
తెలుగు వాల్లైతే పర్లేదు కానీ తమిళ వాళ్ళు తంతారు నిజమే కదా👍🏼👍🏼
Driver 3oh
Heart💕💖
Our request to our government , to please give Bharatratna to Dr SP Balasubramanyam sr🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Kannada ante spb.. Spb ante Kannada..
Balu gaaru eppadiki kooda manathone untharu
🙏✨🌷
Ghantasala garu teluso teledo anadam? Enta varaku correct.
Melody ante Madhuryam padali ante maa balu ne..
Sir we miss you
Sir miss you.
We miss u SIr
Balu sir miss you
3:00
Mana indians mathrame Ye basha Aina nerchukogalaru
ఎంతైనా మొదట మిమిక్రీ వాడేగదా !!!
I think PV Narasimha Rao and Prakash Raj can speak different languages fluently
Pv narasimhaarao...is 14 Language s
🙏🙏
Humbled person
Living legend
1 min silence to the ppl who disliked this
అందరూ వినాలి
Gatasal a nee guruvu ani ceptunavu guru bakthi akada
Awesome.where is need to dislike this episode?
Nikkacchi ga cheppukovaali antay Hindi lo SPB garu paadinappudu konni chotla para bhashaa gaayakudu paadinatlu anipisthundi.
Aday Jesudasu gari Hindi paatallo anipinchadu yenduko
Indian languages ani sanskrit nunche putai kani yavariki sanskrit radhu India lo
The International language in the world only one Tamizil
@user-ot6dy3kx8x.. Excellent joke.. I love it..
🙏🏻
Baalu Gaaru Karunanidhi kooda Telugu vaare.
Telgu padam nilaga puttindayya
Sareley covid lo Hyderabad show avasaramaaaa??? Ninnnu kaadu, aaaa Ramoji vedava ni anaaaali. We lost you because of him.
That is balu
Yevarandee dislike chesindi? Yemundi dislike cheyadaaniki?
Balu inkontha time undalsindi :-(
Enta vodigi vunte Anta goppa staieki vellataru antaniki mere nedarsanam (why do people see anything with negative mind this is for dislikes of this video)
Meeru lenu lotu avaru terustaru sir
Paadutaa teeyaga mundu yenta mandi singers ni paiki techharu...
.my name is also Sreedhar
Hat saf sar
Rip sir
ఇంటర్వ్యూ చేస్తున్న ఆమె, బాహుబలిలో ఉంది గా?
Yes
Malayalam also
Anchor kasigaa undhi...
తమిళ్ తెలుగుకు తల్లి,తమిళానికి తెనేకున్న తీయదనముందీ
@URK Thankyou Sir, ohh nice,తెనేలూరు తెలుగు,అమృతం తమిళ్,కన్న కస్తూరి🙏🙏🙏
SPB always belittled Telugu when he was in Tami Nadu, I was witness there. He used say, he was a Tamilian. After he lost his market there, he was back in AP and claimed he is a Telugu. He is a traitor, I know him personally in TN
He was referred to Padma Bhushan by Tamil Nadu govt
Shreya ghoshal ento
ఆషా స్వాష అంటారు అది ఆమె తప్పు కాదు తప్పులను సరి చేయాల్సిన భాద్యత కవులది
@Balu music lover basha meeda pattu lekunda ranistunaru kada ani antunna
@Balu music lover balu sir video lo basha meeda pattu undali annaru but leka poyina kuda ame baga padutundi antunna
@@durgap4867 madam ippudu vache patalaku appati patalaku chala teda undi. Apatlo saahityam ekkuva vadevaaru telugu aina tamil aina. Inkokati ippudu singers maximum auto tuning e chestunnaaru.
@@Attitudezero884 true andi. Sahityam ledu eroju patallo
No use no spb