అద్భుతః కృష్ణ మూర్తి గారూ. మీది amazng talent..రియల్లీ . మీరు కుక్కల్లోకి పరకాయ ప్రవేశం చేసినట్లు చేశారు . బహుశా చాలా కాలంగా కుక్కలను బాగా స్టడీ చేసే ఉంటారు. మిమిక్రీ రంగంలో నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ సబ్జెక్ట్ లొ, ఇంత డీప్ గా వెళ్లి ఎవ్వరూ చెయ్యలేదు . కంగ్రాట్స్ & all d bst. !
కుక్కల భావ వ్యక్తీకరణకు సూపర్ గా ధ్వని అనుకరణ జేశారు ప్రత్యేక ధన్యవాదములు, భవిష్యత్లో మరింత వృద్ధిలోకి రావాలని మరెందరో సంతోషపరుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను
కళాకారుల భావజాలం ఎప్పుడూ ఏదో జంతువు తో కానీ పక్షులతో కానీ హొయలు చూపుతున్న నదులతో కానీ ఇంకా చెట్లతో గుట్టల తో అనుసంధానం అయి వుంటాధనటానికి ఈ మీ హావ భావముు నిదర్సనం చాలా బాగుంది
Exelent sir featurelo real ga animals maaladagalgithe 1000 yers tharuvathaina sare mee Peru gurhuku rhechhukunaru E lokam lo animals langauge artham chesukovadam correct ga expressions evvadam goppa khala thank u sir ,,,, Ankaring chaala bagundandi ,, thank u sir all of you
supar sir ఇది చాలా అతి చిన్నదైన పదం ఇంకా మరిన్ని వీడియోలు మీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశాం బాగా నవ్వుకున్నాం థాంక్యూ గజ్జల సౌండ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సార్
కృష్ణ మూర్తి సార్ 20 సంవత్సరాల తరువాత మల్లి s tv ద్వారా మీ వాయిస్ వింటున్న సార్.. కాలేజీ చదివే రోజులో మా కాలేజీ లో మీ ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేసాము సార్.... మా గురువు గారి కూతురు సత్యనారాయణ సార్ మీ చేత ప్రోగ్రాం చేయించాడు సార్..... కృతజ్ఞతలు... s tv యాజమాన్యంకు....
Excellent talent Mr Krishna Murthy garu in this age your tone vocal cards really perfectly controlling as you like to produce sounds / you are blessed artist / long live krishna Murthy garu
I am happy to see this video today and really enjoyed the show as I also have mixed with animals and spoken to them in their voices and sounds and got replies immediately and affection. Monkeys, dogs, cats , squirrels, parrots, sparrows, crows. Even today I make these sounds and enjoy my time when I am free as it is my hobby.
I am really appreciate to you sir because you have told us different types of feeling in dogs its unable to speak like human beings but they feel every moment.
జంతువులను ఎంతో ప్రేమిస్తే గాని ఇంత పరిశీలన వీలుకాదు. మీ అనుకరణ చాలా ఆనందాన్ని చ్చింది. మీరు ధన్యులు 🙏🏻 ఇంటర్వ్యూ చేస్తున్న వారు కూడ పరిధిలో నిర్వర్తించారు. కృతజ్ఞతలు.
Anchor garu chala mandi mee navvu chala baguntundi ani antaru.But I sincerely say whenever you appear on the screen whether you smile or not while asking quesions to those sitting before you I toally become your FIDA.such is your attractive face and sweet voice.I LIKE YOU FOR EVER MA'AM.
సార్ కి డాక్టరేట్ ఇవ్వాలి, సందేహం లేదు👌👍🙏
చాలా బాగుంది మళ్ళీ మామూలు మనిషి అగుటకు చాలా కాలం పడుతుంది గొప్ప ప్రయోగం చేశారు అభినందనలు
అయ్యగారి వెంకట రామయ్య
అద్భుతః కృష్ణ మూర్తి గారూ. మీది amazng talent..రియల్లీ . మీరు కుక్కల్లోకి పరకాయ ప్రవేశం చేసినట్లు చేశారు . బహుశా చాలా కాలంగా కుక్కలను బాగా స్టడీ చేసే ఉంటారు. మిమిక్రీ రంగంలో నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ సబ్జెక్ట్ లొ, ఇంత డీప్ గా వెళ్లి ఎవ్వరూ చెయ్యలేదు . కంగ్రాట్స్ & all d bst. !
అన్న మిమిక్రీ గురువు క్రిష్ణమూర్తి గారికీ
యాంకర్ గారికీ నమస్కారములు
అన్నా మీ మిమిక్రీ చాలా బాగుంది , ఆరోగ్యాన్ని ఇస్తుంది
అద్భుతమైన టాలెంట్ sir. Great amazing mimicry superb sir.....
Dog voice suuuuuuuuper
బాగుంది సార్..మీ యొక్క మిమిక్రీ హాట్సాఫ్, ఇలాంటి టాలేంట్ అందరికీ ఉండదు
కృష్ణమూర్తిగారి సిడి చేయమని అడిగే వాళ్ళం ఆ ఆశ,ఆ కోరిక సుమన్ టీవీ వారి ద్వారా తీరింది 🙏🙏🙏
Nice sr
సూపర్ మిమిక్రీ ఆర్టిస్ట్ కు నా హృదయపూర్వక అభినందనలు
Super mimicry artist convey my heartly congratulations to artist
Tq.
థాంక్స్ సార్ మి కుక్కల హవా భావాలు కలగడమేల దానిని మీరు చెప్పినది అక్షర సత్యం .
Super talent sir
madan మీరు తెలుగింటి ఆడపడుచులా వున్నారు good
మిమిక్రీ బాగుంది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఆనందాన్ని విధంగా పెంచుకోవచ్చు అని అనుభవం అవుతున్నది❤🎉🎉🎉
Very good sir. ఇంత వరకు ఎవ్వరు ఇలా చేయలేదు. Good sir
Her goo
Her good
యాంకర్ గారు మి నవ్వుకి పెద్ద ఫ్యాన్
ఆండీ నిను
TV
@@kalavathireddy1081 hi
Hats off to you sir. I feel very happy to your mimicry
మనుషుల సభాషణకు అనుగుణంగా జంతువులను అనుకరించడం చాలా బాగుంది. Highlet part - mimicry కి అనుగుణంగా explain chesi అనుకరించడం. Hats up to you sir.
సార్....సూపర్...సూపర్ ....సూపర్, అదిరిపోయ్యింది..చాలా బాగుంది...ఇప్పటి వరకు TH-cam లో వచ్చే videos అన్నిటి లో ఇది ఒక్కటి సూపర్....love sir......
గౌరవనీయులు కూతురు కృష్ణమూర్తి గారికి హృదయ పూర్వక అభినందనలు.
Nic
కుక్కల భావ వ్యక్తీకరణకు సూపర్ గా ధ్వని అనుకరణ జేశారు ప్రత్యేక ధన్యవాదములు, భవిష్యత్లో మరింత వృద్ధిలోకి రావాలని మరెందరో సంతోషపరుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను
మీరు చేసిన మిమిక్రీకి రూ. అక్షర కోట్లిచ్చినా తక్కువే అవుతుంది. ఎవరూ ఊహించలేని మిమిక్రీ చేశారు.Excellent memicry sir. Tq. sir
Fantastic
కళాకారుల భావజాలం ఎప్పుడూ ఏదో జంతువు తో కానీ పక్షులతో కానీ హొయలు చూపుతున్న నదులతో కానీ ఇంకా చెట్లతో గుట్టల తో అనుసంధానం అయి వుంటాధనటానికి ఈ మీ హావ భావముు నిదర్సనం చాలా బాగుంది
KRISHNA MURTHY GARU. ....YOU ARE REALLY GREAT MIMICRY ARTIST. YOUR PERFORMANCE GREAT. CONGRATULATIONS TO YOU.
Exelent sir featurelo real ga animals maaladagalgithe 1000 yers tharuvathaina sare mee Peru gurhuku rhechhukunaru E lokam lo animals langauge artham chesukovadam correct ga expressions evvadam goppa khala thank u sir ,,,, Ankaring chaala bagundandi ,, thank u sir all of you
యాంకర్ గారు మీరు నవ్వు తే చాలా బాగున్నారు
Eehee mammmaa
యాంకర్ మీద పడ్డవెందన్న ఏమైనా guchhukundha
అద్భుతం! అద్భుతం!అద్భుతం! మీ టాలెంట్ కు హ్యాట్సాఫ్ సార్!👌👌👌👍👍👍👍🙏🙏🙏💐💐💐😄😄😄😄😄😝😜🤗🤣😂
All Mimicry Super..... 👌 sir Wonderful
supar sir ఇది చాలా అతి చిన్నదైన పదం ఇంకా మరిన్ని వీడియోలు మీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశాం బాగా నవ్వుకున్నాం థాంక్యూ గజ్జల సౌండ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సార్
Sir nenu bluetooth speaker's lo విన్నాను మీ మిమిక్రీ మొత్తం మా ఇంట్లో వాళ్ళు నేను మళ్ళీ కుక్కని తెచ్చాను అనుకొని తిట్టారు😁
😄😄😄
Hahahahaha
Excellent Krishna murthy garu thanks to anupama garu hats up to Suman tv from Shanth kumar Kancherla hyderabad telangana
మీ ట్యాలెంటుకు పాదాభివందనం సార్
Thank You Sir. 🙏🏾🙏🏾.
This is first time in my life ok thank you sir.
Verygood talent 👍
q
àp
Good good 🎉
నిరుపమ Madam మీరు చేస్తున్న ఇంటర్వ్యు చాలా బాగున్నాయి keep it up Madam and also Krishnamurthy గారికి ధన్యవాదాలు.
సూపర్ సార్. కుక్కలు అంటే నాకిష్టం. థాంక్యూ సార్
సర్ .సూపర్ వీడియో హ్యాపీగా చాలా రోజుల తరువాత నౌకునం
అద్భుతమైన మిమిక్రీ చేసారు 🐕 కుక్క లో కూడా మనిషిని చూసారు ధన్యవాదాలు 🙏🙏
m.vtrlu.
Super
@@venkateshwarlumandala6581 your email and rtyp
🙏🙏🙏🙏👏👏👏👏
Narayana Narayana😂
Anno mimicry shows chusamu..but ethanu chesindi matram abbha abbha super👌👌👌👌👌..mimicry with super expressions…
కృష్ణ మూర్తి సార్ 20 సంవత్సరాల తరువాత మల్లి s tv ద్వారా మీ వాయిస్ వింటున్న సార్..
కాలేజీ చదివే రోజులో మా కాలేజీ లో మీ ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేసాము సార్.... మా గురువు గారి కూతురు సత్యనారాయణ సార్ మీ చేత ప్రోగ్రాం చేయించాడు సార్..... కృతజ్ఞతలు... s tv యాజమాన్యంకు....
Super
@@namudurisubbalakshmi2065 కృతజ్ఞతలు మేడం
నిజంగా సూపర్ అండి శత కోటి వందనాలు.
పూర్వం ఋషులు జంతువుల తో మాట్లాడే వారు.
మీరూ నేటి ఋషులు
Tq tq tq sar
@@sammireddybellampally5228 5
Super sir
జంతువులతో మీరు చేసే మిమిక్రీ వలన జంతువుల పట్ల మీకున్న ప్రేమను తెలియచేస్తున్నది మరియూ అందరికీ జంతువుల పట్ల ప్రేమ కలిగేటట్లు చేస్తుంది
మంచి ప్రోగ్రాం చేశారు
యాంకర్ సిస్టరు కూడా natural గా యాంకరింగు చేస్తారు 👍
😂😂 Mee sense of humor keka boss
సూపర్ మిమిక్రీ అన్న సూపర్ మీరు సినిమాలో సంగీతం బదులు మేము మిమిక్రీ చేయవచ్చు థాంక్యూ సార్ సూపర్🎉🎉👍👍🌹🌹🌹🌹✔️
Suman tv really great endukante talent unnavallani bayatiki teesukosthunnaru ..
Anchor garu meeru chala baga interview chestharu ..
Meeru ilaane talent unnavallani bayatiki theesukuravalani manaspurthiga korukuntunna ..
Suman tv channel doing great job .👌👌👌
Thanqs. For your comment. Iwill try to increase my mimicry.
Extraordinary talent. Great sir. Thank you very much. I enjoyed it a lot.❤
Excellent talent Mr Krishna Murthy garu in this age your tone vocal cards really perfectly controlling as you like to produce sounds / you are blessed artist / long live krishna Murthy garu
Nuvvu pedda shuddaodduvi
మీఅనితరసాధ్యమైన ప్రావీణ్యతను హేట్సాప్
Excellent 😃 No words. Happy About Supporters,Suman TV.
I am happy to see this video today and really enjoyed the show as I also have mixed with animals and spoken to them in their voices and sounds and got replies immediately and affection. Monkeys, dogs, cats , squirrels, parrots, sparrows, crows. Even today I make these sounds and enjoy my time when I am free as it is my hobby.
Abbaaa brilliant man,koti mandilo
okkaru kuda undaru, great man
వెరీ నైస్ సార్ చాలా బాగా చేశారు కాసేపు మాటలు కడుపుబ్బ నవ్వుకున్నాం
What a wonderful attitude towards the natural skill of creation.
Super 🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏🙏👍👍👍👍👍👍
ఈ సహజంగా ఎంతో చెంత ప్రేమికుల తప్పితే వేరే వాళ్లకు వచ్చే అవకాశాలు లేనట్టు ఉన్నాయి
కృష్ణ మూర్తి గ్రేట్...
Mind blowing sound effects with extradinary talent sir, even anchor enjoying it with great smile
Good interview and good mimicry
Anchor is super I fall in love with her
Super imitation sir
Supr sir evidhamga cheyalo chupisthe vasthadho nerpiyandi, thankyou
I am really appreciate to you sir because you have told us different types of feeling in dogs its unable to speak like human beings but they feel every moment.
Excellent and entertainment mimicry sir. It's so gi
Top mimicry ,really appreciated...thanks.
Krishnamurty ji great sir u r.u r perfect in mimicry.tnq I enjoyed ji.
Dogs 10000% exact andi.... Ma intlo roju observation chesta
Supar sar
Supar
Wonderfull artist
Intha varaku cinema actors, politicians voice maatrame mimicry..eeroju chaala kottha concepts, variations chusanu sir.. mee lanti artists ki na hrudaya poorvaka namaskaaraalu
Vammo ila mimicry video chudatam 1st time🤩
Krishnamurthi garu nenu meetho patu commissioner of industriesethp officelo meetho A. D(PMRY) ga. Chesanu my phone No is 9
natural ga undi unic talent krishna murthi garu mee face chustunte happy ga undi
కుక్కల వాయిస్ బాగా సూట్ అయ్యింది.👍
Hahahahaha
ala nuvvu cheyagalava
kukka ani cheap ga comment cheyaku
give respect to artist
sir...
dont mind my request this...🙏
జంతు ప్రేమికులు అయితేనే ఇంత చక్కగా తెలియజేయగలరు
Very Talented
సిస్టర్ అతను మిమిక్రీ నీ నవ్వు చాలా బాగుంది
King mimicry..hatsoff
Wow super super sir and really I am appriciate and very good mimikri artist sir and all the best and Love from Bangalore India.
జంతువులను ఎంతో ప్రేమిస్తే గాని ఇంత పరిశీలన వీలుకాదు. మీ అనుకరణ చాలా ఆనందాన్ని చ్చింది. మీరు ధన్యులు 🙏🏻
ఇంటర్వ్యూ చేస్తున్న వారు కూడ పరిధిలో నిర్వర్తించారు. కృతజ్ఞతలు.
Amazingly talented.. hats off sir
Gods grace very talented person.I feel very happy
Super,Excellent talent Krishnamurthy garu no words to say your hard work ,practice superb With God's gift ❤❤❤
యాంకర్ గారు ఐ లవ్ యు సీరియస్ గా చెప్తున్నా
😂😂😂
😂😂 Prema guddidi. Hence proved.
యాంకర్ కి పెండ్లి అయ్యింది
కరువు ఇది నిజంగా కరువే 😂😂😂
నిజంగా అద్భుతం సార్, మూగ జీవుల ఫీలింగ్స్ అర్ధం చేసుకుని మిమిక్రి చెప్పడం సులువైనది కాదు.👌👏👍💐💐💐💐🙏🙏
super sir i never see this type of mimicry
Super chaala baaga chesthunnaru Sir. Hatsuf
Fantastic...Variations in dog's voices and anklets sound brilliant 👏👏
Really U r super
Nobody compare with U SIR
Mimicry Bagundhi... #Anchor Chala Bagundhi...
Amazing talent sir
చాల చాల సంతోషం. అద్భుతంగా చెప్పారు: ధన్య వాద్..!
Wowwww🔥❤️ dog's 🐕 sound extraordinary
Super mimicry artist krishna moorthy garu,namaskaramulu sir.
Super interview and so beauti ❤️❤️
Anchor garu chala mandi mee navvu chala baguntundi ani antaru.But I sincerely say whenever you appear on the screen whether you smile or not while asking quesions to those sitting before you I toally become your FIDA.such is your attractive face and sweet voice.I LIKE YOU FOR EVER MA'AM.
5:45 where it all started😂
Super sir excellent chala bhaga chesaru ancor ki movie chupinchaaru
Excellent interested 👌 interview Mam
Speech less sir.e prepamchaniki miru kavali sir
Brilliant artist.
👌👍🙏🙏🙏🙏ధ్వని అనుకరణ కళను కుక్కల ఇంగ్లీషుకు, కుక్కల పద్యాలకు,
పిల్లులకు విస్తరించి నువ్వుల వాన కురిపించిన కృష్ణమూర్తిగారికి hats off.
Such agreat talent.. wonderful
Fantastic Very strange talent..nice sir
Super Tallented Man👌👌
Anchor is very nice and also.their laugh is very nice this programme is very good
కృష్ణమూర్తి గార్కి ధన్యవాదాలు
Excellent Ayya.God bless you Ayya.
కుక్కలు వాయిస్ చాలా బాగా చేశారు.. హ్యాట్సాఫ్
Emi talent ra babu. Superb sir
వీరిని చూస్తుంటే నందమూరి తారక రామారావు గారిని చూసినట్లుగానే ఉంది.
Excellent mimicry on dogs ever heard. Thank you sir@
Great mimicry sir, I salute you