పెద్దవారు అంటే గౌరవం.. ప్రేమ అనురాగలు..సంగీత జ్ఞానం..టాలెంట్.. ఎంత గొప్పది మన సంస్కృతి... ఇలాంటి షోలు ఇప్పుడు చేసినా కూడా ఆ ప్రేమ మాత్రం కనిపించదు.. ఎందుకంటే ఆ మహనీయుల మనసు అంత గొప్పది..
ఎంత అద్భుతం,నయనానందకరంగా ఉంది. సీనియర్ గాయకులకు,బాలుగారికి పాదాభి వందనములు. ఈ తరం వారికి అభి నంద నలు. అలనాడు రేడియో లో ఆపాత మధురాలు వింటూ, చెవుల్లో తేనె సోనలు కురుస్తుంటే ఆనంద లోకాల్లో విహరిస్తూ, కరుణా రసానికి భావోధ్వేగంతో కన్నీరు కారుస్తూ...నవరస యుక్తమైన పాటలకు తన్మయత్వం చేందేవాన్ని. ఆ గాన గంధర్వులు కళ్ళెదురుగా కనపడుతుంటే ఆనందంతో కన్నీళ్ళు అలా కారిపోతున్నాయి.👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
పాడనా తెలుగు పాట పరవశమై నే పరవశమై, ఈ పాట ఈ పూట... మధురాతి మధురం ఈ తెలుగు సంబరం సమరం సంరంభం.... వింటూ ఉంటే మన తెలుగు పాటల సౌరభం ఆస్వాదిస్తూ ఈ గాయనీ గాయకులు పాడుతూ ఉంటేv పరవశమవ్వని కళాత్మక హృదయం ఉంటుందా?
ముందుగా బాలసుబ్రహ్మణ్యం గారి పాదములకు వందనాలు సీనియర్లను జూనియర్లను వాళ్ళ పాటలు బాలసుబ్రహ్మణ్యం గారి యాంకరింగ్ ను చూస్తుంటే ఆ పాటలు వింటుంటే ఆ మధుర గానాలు వినయ్ ఈ భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు 👃👃👃👃👃👌👌👌👌👌👌🌺🌺🥀🥀🥀🌹🌹🌷🌷
బాలసుబ్రహ్మణ్యం గారి పాదపద్మములకు నమస్సుమాంజలి.ఆ మహా గాయకుడుని ఎంత తేల్చినా, పొగిడినా తనివి తీరదు. పాత తరం గాయనీ గాయకులు ఎంతో హుషారుగా ఈ తరం గాయనీ గాయకులతో ఆలపించిన సుమధుర గీతాలు బహుదా ప్రశంసనీయం. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాత తరం గాయనీ గాయకులు ప్రదర్శించిన హుషారు అమోఘం అనిర్వచనీయం. చాలా సంతోషం కలిగింది. నమస్కారము.
పాతతరం గాయనీగాయకులు తర్వాతి గాయక బృందం మధ్య సాగిన "అంత్యాక్షరీ "+ మహాభేషుగ్గా వుంది.. వసంత, జిక్కి, లీల గార్లు వారి గానం 70సంవత్సరాలు వెనక్కు వెళ్లినాము... ఇది నూత్న ప్రయోగమ్.. మళ్ళీ ఈగాయకులు.. చూడలేము.. చాలా బాగుంది.
ఇటువంటి కార్యక్రమాన్ని, ఒకరినొకరు అభిమానంగా పిలుచుకునే విధానాన్ని, ఈ తరంలో చూడాలి అంటే చాలా కష్టం .ప్రోగ్రాం మొత్తం కన్నుల విందుగా ఉన్నది మరియు కట్టుబొట్టు విషయానికొస్తే 25 సంవత్సరములలో ఎంత తేడా ఉందో, ఎన్ని మార్పులు వచ్చాయో కనపడుతోంది .
In those days there were no jealousy between artists. Just pure admiration and respect for each other. It is so refreshing to see this after almost 30 years.
Charan voice was so sweet and soothing in telusa manasaa song. Well suited for his letha voice ki. Aha waht a melodious. Alage Jikki amma, Leela amma, Vasantha amma, Ramakrishna garu aha what a voices.
ఈ షో చూస్తూ వుంటే మళ్లి బాలు గారు మనలో కనిపిస్తున్నారు అనిపించింది, మరణం లేని మహనీయులు, వాళ్ల జన్మ సార్థకం చేసుకొని వెళ్ళారు. ఈ ప్రోగ్రాం పెట్టిన వారికి ధన్యవాదాలు❤
Wowwwww. Every person so good enjoying show so good Balu Gari program . Malli. Charan Garu all generations pillichi. Antakshari cheyalli. Bavuntudhi. Charan sir please show new program chestharu. Ani. Aasisthunnamu. 🤗🤗
మన జీవితాన్ని నెమరు వేసుకోవాలి అనే ఆలోచన పుట్టేది ఇటువంటి పాటల ద్వారా మాత్రమే.... అందుకే అంటారు మన జీవితమే ఒక పాట కష్టానికి పాటే కన్నీళ్ళకి పాట కడుపులో ఉన్న పాటే కట్టె కాలుతున్న పాట అందరికీ నమస్కారం ధన్యవాదాలు
Chinnavallu peddavallani gavuravistu peddavallu chinnavallani prasamsistu ఎంతో అందంగా అద్భుతంగా చాలా చక్కగా వుంది hat's up to two teams and main sp balu garu ayana nijamga oka adubutame
అద్భుతంగా ఉటది. ఇది ఎప్పుడు ఏ సంధర్భంగా జరిగిందో తెలియజేయవలెను. ఇది ఒక పాట పల్లవి అంతంతో మరోపాట సందర్భోచితంగా అందుకోవడమే కానీ పాట అంత్యాక్షరాన్ని అంథుకోవడం కాదనుకుంటాను. మిత్రులు చెప్పండి.
E tv super programm. Entha andaga unnaru andaru. Chusthunte santhosham, dukkam kalugu thunnay. Intha anandam kaliginche programmes ika raavu. Ilanti programmes ki etv ki saati a channel ledu.
34:14 Charan's reaction😊 he must be thinking.. ma Nanna antha talent naaku eppudu ravali ani.. feeling so sorry, true for the kids of all exceptionally talented people❤
E lanti program malli malli radhu e pattallu vinttunte antha bagundo Andharu old singars ni Chudadam antha santhoshanga vundi ballu ni chusthute Sangeetam antene spb garu entha Machi program utube ravadam challa santhoshamga vundi thanks for utube❤
ఈ ప్రోగ్రామ్ తో మాజన్మ ధన్యమైంది.దేముడికి కూడా ఆనందంగా ఉండాలనే ఏమో బాలూ గారిని మననుంచి తీసుకుని పోయాడు.😢 కనీసం చరణ్ అయినా ప్రోగ్రామ్ కొనసాగించాలని మా బలీయమైన కోరిక.❤
పెద్దవారు అంటే గౌరవం.. ప్రేమ అనురాగలు..సంగీత జ్ఞానం..టాలెంట్.. ఎంత గొప్పది మన సంస్కృతి... ఇలాంటి షోలు ఇప్పుడు చేసినా కూడా ఆ ప్రేమ మాత్రం కనిపించదు.. ఎందుకంటే ఆ మహనీయుల మనసు అంత గొప్పది..
అచ్చమైన తెలుగుతనం మరియు స్వచ్ఛమైన తెలుగు సంగీతం.. అబ్బబ్బ SPB గారు మీరు ఒక అద్భుతం. మీరులేని లోటు ఎవ్వరూ తీర్చలేరు..
Yes 💯 🙏🙏🙏
@@sridevimudigonda1061⁹7⁶ýuùýý⁶⁶qqg86
Nijam!! Poodchaleni lotu
నిజంగా తీర్చలేని లోటు
సరస్వతీ పుత్రులు అందరికీ పాదాభివందనాలు మీ పాటలు వింటుంటే ఆనందంగా ఉంటుంది
ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే తెలియని ఆనందం కలుగుతుంది
Yes
😊
Yes
Yes
Avunu
ఎంత అద్భుతం,నయనానందకరంగా ఉంది. సీనియర్ గాయకులకు,బాలుగారికి పాదాభి వందనములు. ఈ తరం వారికి అభి నంద నలు. అలనాడు రేడియో లో ఆపాత మధురాలు వింటూ, చెవుల్లో తేనె సోనలు కురుస్తుంటే ఆనంద లోకాల్లో విహరిస్తూ, కరుణా రసానికి భావోధ్వేగంతో కన్నీరు కారుస్తూ...నవరస యుక్తమైన పాటలకు తన్మయత్వం చేందేవాన్ని. ఆ గాన గంధర్వులు కళ్ళెదురుగా కనపడుతుంటే ఆనందంతో కన్నీళ్ళు అలా కారిపోతున్నాయి.👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
పాడనా తెలుగు పాట పరవశమై నే పరవశమై, ఈ పాట ఈ పూట... మధురాతి మధురం ఈ తెలుగు సంబరం సమరం సంరంభం.... వింటూ ఉంటే మన తెలుగు పాటల సౌరభం ఆస్వాదిస్తూ ఈ గాయనీ గాయకులు పాడుతూ ఉంటేv పరవశమవ్వని కళాత్మక హృదయం ఉంటుందా?
ముందుగా బాలసుబ్రహ్మణ్యం గారి పాదములకు వందనాలు సీనియర్లను జూనియర్లను వాళ్ళ పాటలు బాలసుబ్రహ్మణ్యం గారి యాంకరింగ్ ను చూస్తుంటే ఆ పాటలు వింటుంటే ఆ మధుర గానాలు వినయ్ ఈ భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు 👃👃👃👃👃👌👌👌👌👌👌🌺🌺🥀🥀🥀🌹🌹🌷🌷
ఎంతో బాగుంది, ఈ ప్రోగ్రాం. అందరూ ఎంత చిన్నవాళ్ళు., ఎంతహుషారు గా వున్నారో.. బాలూగారు యాంకర్, గా వుంటే, సందడే సందడి..ఆరోజులు, ఇంక రావు..👏👏👏
బాలు గారు ఇపుడు లేకపోవటం సినిమా గాన లోక ప్రియులకు తీరని లోటు చాలా బాధాకరం, కరోనా వైరస్ చేసిన మన తెలుగు ఆస్తి నష్టం బాలు గారిని కోల్పోవటం.
కన్నీళ్ళొస్తున్నాయి...ఎంత అమృతాన్ని కాలం నిర్దయగా ఒలకపోసేసిందో...
👍👍
s true really. ippudu undabuddi kaavadam ledu
సరిగ్గా చెప్పారు 😢😢
బాలసుబ్రహ్మణ్యం గారి పాదపద్మములకు నమస్సుమాంజలి.ఆ మహా గాయకుడుని ఎంత తేల్చినా, పొగిడినా తనివి తీరదు. పాత తరం గాయనీ గాయకులు ఎంతో హుషారుగా ఈ తరం గాయనీ గాయకులతో ఆలపించిన సుమధుర గీతాలు బహుదా ప్రశంసనీయం. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాత తరం గాయనీ గాయకులు ప్రదర్శించిన హుషారు అమోఘం అనిర్వచనీయం. చాలా సంతోషం కలిగింది. నమస్కారము.
చరణ్ గారు బాలీవుడ్ హీరో లా ఉన్నారు..❤❤❤more over such a beautiful show... Spectacular performances
How handsome was Sp Sailaja garu, Manu garu and SP Charan garu😊...
పాతతరం గాయనీగాయకులు తర్వాతి గాయక బృందం మధ్య సాగిన "అంత్యాక్షరీ "+ మహాభేషుగ్గా వుంది.. వసంత, జిక్కి, లీల గార్లు వారి గానం 70సంవత్సరాలు వెనక్కు వెళ్లినాము... ఇది నూత్న ప్రయోగమ్.. మళ్ళీ ఈగాయకులు.. చూడలేము.. చాలా బాగుంది.
ఇటువంటి కార్యక్రమాన్ని, ఒకరినొకరు అభిమానంగా పిలుచుకునే విధానాన్ని, ఈ తరంలో చూడాలి అంటే చాలా కష్టం .ప్రోగ్రాం మొత్తం కన్నుల విందుగా ఉన్నది మరియు కట్టుబొట్టు విషయానికొస్తే 25 సంవత్సరములలో ఎంత తేడా ఉందో, ఎన్ని మార్పులు వచ్చాయో కనపడుతోంది .
మనం ఎంత అదృష్టవంతులం...జీవితంలో ఇలాంటి ప్రోగ్రాం మళ్ళీ చూడలేము❤❤😢
Yes ❤
True
@@MrRakeshkiran😊
Super
నిజంగా ఇలాంటి ఉత్తమ ఎపిసోడ్ మనం కనలేం, వినలేం
ఆహా ఎంత చక్కని ప్రోగ్రాం బాలు గారి ని చూస్తూ ఆనందం తోప పులకించి పోయాం ఆ మహానుభావుడు లేని లోటు ఎవరూ తీర్చగరు 😂
ఆతరం ఈతరం పాటలతో బాలు గారి ఈ కార్యక్రమం కూడా సూపర్బ్.👌
Excellent... Marvelous... Tremundous.. ఆనందం.. అద్భుతం.. అదృష్టం.. థాంక్యూ సార్.😢😢😢sp గారి మరపురాని మధుర స్మృతులు.
ఈ ప్రోగ్రాం మాకు యూట్యూబ్ లో పెట్టినందుకు యూట్యూబ్ వారికి థాంక్యూ సో మచ్
Yes
U
ఈ టీవీ యాజమాన్యనికి కృతజ్ఞతలు
మాధవపెద్ది సత్యం గారు లైవ్ చూడడం, టాప్ సాంగ్ "వివాహ భోజనంబు" లైవ్ లో పాడడం ఆనందం గా వుంది. 🙏👏👏🙏
❤️🙌🙌♥️
Memu vandarikinrunapafipoyamu
2024 లో చూసినవారు ఒక లైక్ ❤
Bro
చరణ్ is a cute boy. Love you bro.
చాలా, చాలా ధన్యవాదాలు. పూర్తి ఎపిసోడ్ ని అప్లోడ్ చేయడం బాగుంది.
ఎంత బాగుందో కార్యక్రమం, అందరూ మహానుభావులు మీ అందరికీ పాదాభివందనాలు, 🙏బాలు గారు మీరు లెజెండ్ సార్ 🙏🙏
ఇన్ని సంవత్సరాల తరువాత, మళ్లీ ఇది అప్లోడ్ చేసినందుకు ఈటీవీ యాజమాన్యానికి నమస్కారాలు🙏
E T V వారికి హృదయ పూర్వక నమస్కారములు ఈ బాలుగారి ప్రోగ్రాం సమర్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. శుభ రాత్రి
ఈ ప్రోగ్రాం ఎలా యూట్యూబ్లో పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ ధన్యవాదాలు
When it was recorded?
1997
In those days there were no jealousy between artists. Just pure admiration and respect for each other. It is so refreshing to see this after almost 30 years.
పాత సింగర్స్ పేర్లు వింట్మే గానీ ఇప్పుడు వారిని చూస్తుంటే చాలా ఆనందంగా వుంది,
అద్భుతం... మీఅందరికి శిరస్సు వంచి వందనాలు
Charan gaaru looks like a super smart hero dhatu timu ....
superrr enjoying all people's 👍👍👏👏👏👌👌👌
ఎంత వృధ్యాప్యం వచ్చినా ఇంత బాగా పాడుతున్నరంటే అది దైవం వారికిచ్చిన వరం..జై హింద్
Beautiful program how I missed this program. చరణ్ appatlo chala bagunnaru
Sailaja garu looking awesome❤
16:00 ur voice is too cute Charan sir. Ur looking too handsome. Love you soo much Charan sir 💕
మళ్ళీ మళ్ళీ రాని రోజుల లో. ఎంత బాగా పాడారు అందరూ...ఎంత సరదాగా జరిగింది...❤❤
Charan voice was so sweet and soothing in telusa manasaa song. Well suited for his letha voice ki. Aha waht a melodious. Alage Jikki amma, Leela amma, Vasantha amma, Ramakrishna garu aha what a voices.
ఈ షో చూస్తూ వుంటే మళ్లి బాలు గారు మనలో కనిపిస్తున్నారు అనిపించింది, మరణం లేని మహనీయులు, వాళ్ల జన్మ సార్థకం చేసుకొని వెళ్ళారు. ఈ ప్రోగ్రాం పెట్టిన వారికి ధన్యవాదాలు❤
Thanks for loading the full episode enjoyed 🙏🙏🙏
Seniors Batch
1. మాధవపెద్ది సత్యం
2. వసంత
3. P. లీల
4. జిక్కి
5. రామకృష్ణ
6. ఆనంద్
Juniors Batch
1. మనో
2. ఎస్పీ చరణ్
3. ఎస్పీ శైలజ
4. శ్రీలేఖ
5. సునీత
6. ఖుషీ మురళీ
Plus anchor: SP Balasubramanyam.
Kushi murali ante aadavari matalaku ardhale veryle padaru aayane kadha.he is no more right?
yes, He is no more... :(@@Singersunithafan
thanks for giving names i cant remember khushi murali since 4 days watch this program every one identufied except gunudu boss
పెద్దవాళ్ళ పేర్లు చెప్పినందుకు ధన్యవాదములు
J❤
ఆహా నిజంగా వివాహ భోజనం చేసినట్టనిపించింది ఈ ప్రోగ్రాం చూస్తుంటే...💗😇✨
చరణ్ గారు 👌👌👌ఉన్నారు
❤️u చెర్రీ 🌹
In this age also , Jikki garu / Leela garu / Vasantha garu are maintaining their soft voices . Really excellent . God's gift
అందలం ఎక్కాడమ్మా! అందకుండ పోయాడమ్మా! యశస్వి spb ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న రోజుల్ని గుర్తు చేసింది...అజరామరం ఈ కార్యక్రమం...ధన్యోస్మి!!!
2024 lo chusinavallu ❤❤
అంతా మహానుభావులు..అందరకీ వందనాలు..
ఇలాంటి ప్రోగ్రాం చూడడం మన అదృష్టం
Wowwwww. Every person so good enjoying show so good Balu Gari program . Malli. Charan Garu all generations pillichi. Antakshari cheyalli. Bavuntudhi. Charan sir please show new program chestharu. Ani. Aasisthunnamu. 🤗🤗
ఆనందముతో కళ్ళ. వెంట నీరు వస్తున్నాయి
Superrrrr Program organised by Balu...Ever lasting memory in the hearts of Singing lovers...so much versatility..❤🎉
Insta lo video chusi full program chudaniki vachina Vallu oka ohhhhh esukondi 😊😊
Oohhh
Ohh
Oh
Appudu unna junior andaru ipudu fantastic singers ❤❤❤ ilanti program ravali...
kaani SPB garu leru chala badaga undi
Ohhhhh
Next. Part. Kudaa. Pettamdi. Namaste 🙏 super gaa umdi
Eee feel entraa charii.enta happy ga undee ❤❤...
balu garu meeru bridge matrame kadu, maku oka beautiful memory... love you sir
మళ్ళీ ఆ రోజులుస్తే బాగుండు ఎంత నిండు గా పండుగ గా వుంది 🙏🙏🙏🙏
Yes 😊
my favorite songs :
3:15 punyabhumi
4:14 sadicheyyaku
9:36 nerajanavule
10:46 changure bangaru
13:00 andame aanandam
15:02 telusa manasa
21:34 priya priyatama
25:55 o cheliya
30:28 mastaru
32:15 bangaru kodi petta
36:28 cheppalani undi
తెలుగు చిత్రసీమలో బాలు గారు లేని లోటు.. ఈ కార్యక్రమం చూశాక స్పష్టంగా తెలుస్తోంది.
Aaa tharam vallandaru gods and godeses of music, no words to say, their songs selection is nothing but
Century hits.wahwa! Wahwa! Wahw!
మన జీవితాన్ని నెమరు వేసుకోవాలి అనే ఆలోచన పుట్టేది ఇటువంటి పాటల ద్వారా మాత్రమే....
అందుకే అంటారు
మన జీవితమే ఒక పాట
కష్టానికి పాటే కన్నీళ్ళకి పాట
కడుపులో ఉన్న పాటే కట్టె కాలుతున్న పాట
అందరికీ నమస్కారం ధన్యవాదాలు
చాలా ఆహ్లాద కరంగా అనిపిస్తుంది... ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
Charan anna fans oka like vesukondi😮
చరణ్ ఎంత ముద్దుగా ఉన్నారో
Out of context
I
@@suryakumariregulagedda8424
Child wood memories and going age memories both mixed by legendary singer SP Balu garu salute to all singers.Telgu Mata muddu biddalu.
Chinnavallu peddavallani gavuravistu peddavallu chinnavallani prasamsistu ఎంతో అందంగా అద్భుతంగా చాలా చక్కగా వుంది hat's up to two teams and main sp balu garu ayana nijamga oka adubutame
I can't take my eyes off shailaja garu..how beautiful she is..heroines kanna andamgaa unnaru aavida
Suitable garu mee kallaki kanipinchadam ledaa.
Appudu e program yantha hit ayyindho theliyadu kani eppudu matharam e program yakdikoo vellipondhi one of the best program balu garu miss you
Appudu chusi eppadiki nenu maravaledu
ఎంత అదృష్టం ఈ ప్రోగ్రాం చూడటం
పాత పాటలు పాడిన వారిని చుాపించినందుకు tq Etv
బాలుగారు ఉన్నట్లు ఉంది చాలా ఆనంగా ఉంది
గాన గంధర్వుల కలయిక తో పడించిన మన బాలు గారు ధన్యులు
Charan voice entha bagundo, vala family varasathvam undali with good voices
ఎంతో మనోహరంగా వుంది
Program chala baagundi baaga enjoy chesaanu nenu aite wow superb, please elaanti events malli cheyandi please 🙏🙏🙏miss you sp Balu gaaru 🙏🙏
Charan sir your voice super
1 hour video naaku 5 min lo purthiayinnatuanipinchidi,, so happy to see this video.
Same feeling
అద్భుతంగా ఉటది. ఇది ఎప్పుడు ఏ సంధర్భంగా జరిగిందో తెలియజేయవలెను. ఇది ఒక పాట పల్లవి అంతంతో మరోపాట సందర్భోచితంగా అందుకోవడమే కానీ పాట అంత్యాక్షరాన్ని అంథుకోవడం కాదనుకుంటాను. మిత్రులు చెప్పండి.
Andanri manusulo epudu live ga untaru Ma Janma Dhanyam yindhi andi elanti programs vintam valana 👏👏👏🙏🏻🙏🏻🙏🏻
E tv super programm. Entha andaga unnaru andaru. Chusthunte santhosham, dukkam kalugu thunnay. Intha anandam kaliginche programmes ika raavu. Ilanti programmes ki etv ki saati a channel ledu.
అవును charan గారూ serial 2 చేయాలి
ఓను
Elanti episode chuste mahanubavula viluva telustundi❤❤
Very excellent programe many thanks such vedio.very happay to watch' best programe.
Charan anna repeat cheyavaaa❤❤❤
Wonderful . Excelent Congratulations. God bless you all and Long Life to You All.
Thanks a lot for posting this video.. the emotions are true in these kinds of programs.. Balu sir always lives ❤
బాబాయ్...ఒరే అరే అనే పిలుపులు ఎంత ఆప్యాయంగా వున్నాయి ❤
1997 lo independence vachii 50 years anti
Pop
❤❤❤
Yes
ETV vaariki dhanyavaadaalu
34:14 Charan's reaction😊 he must be thinking.. ma Nanna antha talent naaku eppudu ravali ani.. feeling so sorry, true for the kids of all exceptionally talented people❤
chalaa chalaaa santhosham... malli mammalni 25 years venakki teesukellaru...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
E lanti program malli malli radhu e pattallu vinttunte antha bagundo Andharu old singars ni Chudadam antha santhoshanga vundi ballu ni chusthute Sangeetam antene spb garu entha Machi program utube ravadam challa santhoshamga vundi thanks for utube❤
Literally enjoying this, even from this generation
కూర్పు చక్కగా వుంది. నిర్వహించడం mahaఅద్భుతం. రెండుతరాల గాయకులు చక్కగా ఆలపించారు. అందరికి అభినందనలు
❤❤❤❤❤SPB garu made it more beautiful 😍 🤩 👌🏻 ❣️ ❤️
ఆతరంగాయని గాయకులను, ఈతరం గాయని గాయకులను చూస్తుంటే మనసుకు ఎంతో మధురానుభూతి కలుగుతుంది... బాలు గారు లేని లోటును.
ఎప్పటికీ తీర్చలేనిది 🙏🙏
Sailaja garu looking beautiful ❤️
హాల్లో,, మేము ఎ ప్పుడు చూడనటువంటి.. ఎంతో మంది గాయని, గాయకుల్ని చూసే అదృష్టం కలిగించి నందుకు 🙏🙏🙏
ఇప్పుడు పాటలు చూస్తే naku సచ్చిపోవాలి అనిపిస్తుంది 😅
😂😂😂😂
I enjoyed a lot Charan gee 💖💖 and Sunitha ma so cute 🥰🥰🥰🥰🥰 both 💕💕💕
ఈ ప్రోగ్రామ్ తో మాజన్మ ధన్యమైంది.దేముడికి కూడా ఆనందంగా ఉండాలనే ఏమో బాలూ గారిని మననుంచి తీసుకుని పోయాడు.😢 కనీసం చరణ్ అయినా ప్రోగ్రామ్ కొనసాగించాలని మా బలీయమైన కోరిక.❤
చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి ప్రోగ్రాం చూసినందుకు
Tqqq so much for loading the full episode ,I will enjoyed the full all mixed songs ,my feeling is so crazy and iam so happy with listening music ❤
Enthamandi singers vachina spb ki saatiraaru miss u spb sir