భౌతికంగా లేకపోయినా...అన్న మాట బాలు గారి నోటివెంట వినడంతో గుండె ఒక్కసారిగా బరువెక్కింది. తప్పుని ఒప్పుకునే సౌశీల్యత ఉన్న వారు అరుదైన లోకంలో పుట్టిన గానగంధర్వుడు కారణ జన్ముడు...వారికి అంజలి ఘటిస్తూ...💐
బాలుగారు, "దిక్కరీంద్రజిత కందరా నీలకంధరా" ఒప్పు అని, "ధిక్కరీంద్రజిత" అనేది తప్పు అని వివరించారు చాలా సౌమనస్కంగా. అసలు తప్పులు చేయనివారు లేరు, అతితక్కువ తప్పులు చేసిన వారే గొప్ప కళాకారులన్న మాటలు చాలా నిజం. ఇన్ని దశాబ్దాలైన, ఎంతోమంది ఎన్ని సార్లు విన్నా, తప్పులు తక్కువగా కాదు, అసలు తప్పులే దొరకని రీతిగా పాటలు పాడిన ఘంటసాల గారిని గుర్తుచేసుకోకుండా ఉండలేం. ఎంత సాధన, కృషి చేసి ఉంటారో కదా ఘంటసాల గారు తెలుగు పాటను, పద్యాలను ఆ స్తాయిలో మనకు అందించి వెలిగించడానికి!
E jathiki dorikina mahanu bhavdive ayya... Miku setha koti vandhanalu🙏🙏i really crying 😭😭 we all miss you sir... Sangeetha saamraja chakravartthi saho💐💐
బాష అనేది సంస్కృత పదము. బాషను తెలుగులొ "నుడి" అంటారు. ఆంధ్రబాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక. తెలుగునకు సంస్కృతమునకు భేధం చాలా మందికి తెలియదు. ఏది తెలుగు పదమొ యెది సంస్కృత పదమొ తెలుసుకొనె పరిస్థితి రావాలి. సంస్కృతము అధ్భుతమైన బాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం.. ఇదే దీని వైశిష్ట్యం. అందములో తెలుగునుడి ని మించింది లేదు. తెలుగు అజంత బాష .. ఈ విషయం లొ తెలుగు సంస్కృతము కంటే గొప్పది.ఇదే దీని వైశిష్ట్యం. తెలుగు సంస్కృతము మినహా మన దేశం లొ మరేబాష కూడా అజంత బాష కాదు. అజంత బాష ఒక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి ః రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ....... రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................ ఇలా ఒక్క ముక్కలొ ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల, వేల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు దీనికి సంస్కృతము తోడైతే (దీనికి తోడు పద సంపద తోడైతే) ఆ పద సంపద వలన లక్షలు,కొట్ల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు.... అధ్భుతం.. ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర బాష. సంకరం పడితే ఇలా పట్టాలి.అంతే కానీ దిక్కుమాలిన పనికిమాలిన భాషల తో కాదు. కనీసం ఈ చిన్న విషయం తెలుసుకో రా తెలుగు వాడా..
నమస్తే! బాలూ గార్కి "శ" అనే అక్షరం పలక లేరు ."ష" అంటారు. అందుకే "శంకరాభరణం" లో శంకరా నాద శరీరా పరా" అనే పదాన్ని""షంకరా నాద షరీరా పరా! అని పాడారు. ఆపాట వేసుకొని గమనించండి. అభిమానులు ఉన్నంతవరకు ఏదైనా జరుగుతుంది.
సరి కాదు. "శ" అనే అక్షరానికి రెండు ఉచ్చారణలు ఉన్నాయి. లేత 'శ'ని మీరు ఉదాహరిస్తున్నారు. కాస్త మోటైన శ కారం కాస్త ష కారంలాగ వినిపిస్తుంది. "శంకరా" లో లేత శ యా మోటు శ యా అంటే అది వేరే సంగతి. లేత శ కి నాలుకను మరింత ముందుకు చాచాలి. ష కారానికి నాలుక కాస్త మడవకపోతే పలకని స్వరం. దయచేసి మీరు రెండు శకారాలని పలికి చూడండి.
నమస్తే! శ్ శబ్దాలు రెందు కాదు కాదు మూడు ఉంటాయి. 1."శ" 2."ష", 3."స". అంచేత ఆయన పాడే టప్పుడు ఎలా పాడే దన్నది కాదు. మనకి పాట ఎలా వినిపించిందన్నది ముఖ్యం. ఇంకా కొన్ని పాటలలో తప్పులున్నాయి. లేని వారిగురించి మాట్లాడడం, అప్రస్తుతం క్షమించండి
you are mistaken. He is a great poet himself. He knows himself and knows the other people on the stage very well too and because of that he is being very obedient and let sree SPB speak unlike useless anchors who do not know how to conduct themselves in front of great people. Do your homework before you spew ignorant crap all over the place.
Telugu ajanta basha..telugu ki unna andam ee samskruthaniki kuda ledu...samskruthaniki telugu ki teda kuda teliyadu vellaku ...samkruta padyalu chadavandi..annamayya accha telugu paatalu chadavandi..telugu sukumarata telusthundi...samasalu..kalpinchi chesukune bha bha sanskrit shabdalaku soundaryam raadu...brahmanula samskrutha vyamoham valla telugu ni samskrutham la uccharistharu agnanulu..tamil vaadiki telugu ..telugu vaadiki tamil palakadam kashtam alage samskrutha bhasha ki telugu aina..idi kuda teliyakunda..samskrutha pada aadambaralu vesukuni adi palikithene edo goppa ani pojulu kodatharu ilanti vyamohaparulu..telugu kunna tiyyadanam mundu samskrutham entha...stilted language sanskrit..
భౌతికంగా లేకపోయినా...అన్న మాట బాలు గారి నోటివెంట వినడంతో గుండె ఒక్కసారిగా బరువెక్కింది. తప్పుని ఒప్పుకునే సౌశీల్యత ఉన్న వారు అరుదైన లోకంలో పుట్టిన గానగంధర్వుడు కారణ జన్ముడు...వారికి అంజలి ఘటిస్తూ...💐
th-cam.com/video/xPSFsDB9ShQ/w-d-xo.html
పెండ్యాల గారు చెప్పింది నిజం....ఈ సినిమా పరిశ్రమ బాలు గారికి ఋణ పడి ఉంటుంది.
th-cam.com/video/xPSFsDB9ShQ/w-d-xo.html
బాలు గారి వీడియో ఏది చూసినా
అలా చూస్తూ ఉండిపోతా...కళ్ళల్లోంచి నీళ్ళు అలా వచ్చేస్తూ ఉంటాయి...మనం ఎంత నష్ట
పోయామో ....🙏
మాట్లాడుత వుంటే ఆల వుండిపోవాలి. Great person for Telugu.
SPB garu very great....meeru ila tappulu admit cheyadam kuda mee goppataname...lived a very heartfull life....Lord Shiva may shower his blessings
అందుకే ఆయన కారణజన్ముడయ్యారు ..బాలూ మళ్ళీ ఎప్పుడు పుడతావయ్యా ...😥.
th-cam.com/video/xPSFsDB9ShQ/w-d-xo.html
Acknowledging his mistake is his greatbess
Balu Sir LIVES On 🙏🌹👏🎹
బాలుగారి మాటలు వింటూ ఉంటే నా మనస్సు చాలా హాయిగా ఉంటుంది ఆ భగవంతుడు చాలా తొందరపడ్డాడు 🙏🙏🙏
బాలుగారు, "దిక్కరీంద్రజిత కందరా నీలకంధరా" ఒప్పు అని,
"ధిక్కరీంద్రజిత" అనేది తప్పు అని వివరించారు చాలా సౌమనస్కంగా.
అసలు తప్పులు చేయనివారు లేరు, అతితక్కువ తప్పులు చేసిన వారే గొప్ప కళాకారులన్న మాటలు చాలా నిజం. ఇన్ని దశాబ్దాలైన, ఎంతోమంది ఎన్ని సార్లు విన్నా, తప్పులు తక్కువగా కాదు, అసలు తప్పులే దొరకని రీతిగా పాటలు పాడిన ఘంటసాల గారిని గుర్తుచేసుకోకుండా ఉండలేం. ఎంత సాధన, కృషి చేసి ఉంటారో కదా ఘంటసాల గారు తెలుగు పాటను, పద్యాలను ఆ స్తాయిలో మనకు అందించి వెలిగించడానికి!
Asalu Anna
Meeru cheptegani
Theliledhu
బాలూ గారు వెళ్లిపోవడం వల్ల ఇలాంటి ఎన్నో విషయాలు చాలా వినలేకపోయాం... మన దురదృష్టం..... మర్చిపోలేకపోతున్నాం సర్ మిమ్మల్ని
మీ వీడియోలు చూసుకొమ్మని వెళ్లిపోయారా సార్?మీరు లేరన్న నిజం మాకు ఎప్పటికీ అబద్ధమే.మీరులేని ఈ పాటల్ని ఎవరు పాడగలరు?
ఈ విడియో లో ఒక లిజండ్ (బాల సుబ్రహ్మణ్యం) మరొక లిజండ్ ని (పెండ్యాల) గుర్తు చేసారు.
th-cam.com/video/xPSFsDB9ShQ/w-d-xo.html
We miss u
Balu గారిని చూసుస్తుంటే అతని మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా మాటల్లోచెప్పలేని ఆత్మీయత గా అనిపించింది నాకు 🎉dhanyavadamuluveediyoki
E jathiki dorikina mahanu bhavdive ayya... Miku setha koti vandhanalu🙏🙏i really crying 😭😭 we all miss you sir... Sangeetha saamraja chakravartthi saho💐💐
Wat a human andi mee samskaraniki johar
Great that he accepted his mistake 🙏
entha pramani kanga epati singars ledu. Miss you balu sir.😭
Bhaghavatgeetha లో చెప్పిన బ్రాహ్మణుడు spb
Superb sir..
Very nice video. Good information.
Yi interview chustuntae 😢😢vachindi.miss u appa
we miss u sir
Chakkanayya chandamaama ekkadunnavu😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Narender jedcherla Telangana
ఇప్పటికీ నేను నమ్మ లేకపోతున్నాను ,,,sir meru lenari
బాలు గారు మళ్ళీ ఎప్పుడొస్తారు
We miss u sir for ever
Great personality deserves Padmavibhushan 💐💐💐🙏🙏🙏
Miss you sir
బాలు గారు లేని లోటు ఎవరు పూరించ లేరు. మహానుభావుడు ఎక్కడున్నా బాగుండాలి.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙇
Miss u balu garu
Tappu nu oppukune Shakti kaligi undadam... Anta suluvu kadhu...
బాష అనేది సంస్కృత పదము.
బాషను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్రబాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
తెలుగునకు సంస్కృతమునకు భేధం చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమొ యెది సంస్కృత పదమొ తెలుసుకొనె పరిస్థితి రావాలి.
సంస్కృతము అధ్భుతమైన బాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం.. ఇదే దీని వైశిష్ట్యం.
అందములో తెలుగునుడి ని మించింది లేదు. తెలుగు అజంత బాష ..
ఈ విషయం లొ తెలుగు సంస్కృతము కంటే గొప్పది.ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు సంస్కృతము మినహా మన దేశం లొ మరేబాష కూడా అజంత బాష కాదు.
అజంత బాష ఒక్క వైశిష్ట్యం తెలియాలంటె
ఉదాహరణకి ః
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలొ ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల, వేల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు
దీనికి సంస్కృతము తోడైతే (దీనికి తోడు పద సంపద తోడైతే) ఆ పద సంపద వలన లక్షలు,కొట్ల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు....
అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర బాష.
సంకరం పడితే ఇలా పట్టాలి.అంతే కానీ దిక్కుమాలిన పనికిమాలిన భాషల తో కాదు.
కనీసం ఈ చిన్న విషయం తెలుసుకో రా తెలుగు వాడా..
Missing your teaching
Nice
🙏 బాలూ ! ❤
All is well...
ఇప్పుడు తప్పులు పాడే వారు ఎక్కువైపోయారండి .
We miss you sir
Super actor.
SPB Lives On
Balu gharu meeku padhanamaskaramulu cheyali anukunnanu aina navallakala inthalone meeru Bhuvi nundi dhitvikeghi naru maru jnmaku aina malli kalludhaam.
Melo entho akagratha undutavalana meeru mariu kallayandhu ankithabhamu undutavalana meeru goppa ghatakuku aenaaru. Apurva janma Sukruthamo mee patalu venaghalughuthunamu. Thanks a lot ballu gharu. Baghavanthudu mansanthini kallghacheyyalani korukuntunanu.. Forever. Metings..
All india supar star
🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంత మంది శ్రధ్ధాంజలి ఘటించినా మీరులేని పూడదు.
బాలసుబ్రమణ్యం గారికి నమస్సుమాంజలులు అర్పించడం తప్ప ఏమివ్వగలం
మీరు గ్రేట్ sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏Balu sir.
We miss the best singer in the world
Pure telugu
ఆ పాట ఏమిటో ఎవరైనా చెప్పగలరా ( పెండ్యాల నాగేశ్వరరావు గారి పాట)
Baluji every body miss you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
HAT'S OFF SIR ALL INDIANS ARE MISS YOU SIR
Balu sir 🙏😔😔😔😔
Padabi vandanalayya
A bold Balu and great Balu
ప్రాణం పెట్టి పాడిన బాలు గారు 😭
ఈ వీడియో కి dislike కొట్టడం ఏంటి???
మిమ్మల్ని ఎక్కడ చూడాలి
మళ్ళీ పుట్టండి బాలుగారు....
🙏🙏🙏🙏🙏
ఈ interview ki dislikes ఏంట్రా బాబూ
అర్భకులు మాత్రమే
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Marchi poleni maha Devudu mana Balu Garu.
🙏🙏🙏 BVRAMANAIAH
Balu Great
😇😇😇🙏🙏🙏
Ilanti programs inka evaru choostaro cheppandi... Spb varivi...
th-cam.com/video/xPSFsDB9ShQ/w-d-xo.html
నమస్తే! బాలూ గార్కి "శ" అనే అక్షరం పలక లేరు ."ష" అంటారు. అందుకే "శంకరాభరణం" లో శంకరా నాద శరీరా పరా" అనే పదాన్ని""షంకరా నాద షరీరా పరా! అని పాడారు. ఆపాట వేసుకొని గమనించండి. అభిమానులు ఉన్నంతవరకు ఏదైనా జరుగుతుంది.
సరి కాదు. "శ" అనే అక్షరానికి రెండు ఉచ్చారణలు ఉన్నాయి. లేత 'శ'ని మీరు ఉదాహరిస్తున్నారు. కాస్త మోటైన శ కారం కాస్త ష కారంలాగ వినిపిస్తుంది. "శంకరా" లో లేత శ యా మోటు శ యా అంటే అది వేరే సంగతి. లేత శ కి నాలుకను మరింత ముందుకు చాచాలి. ష కారానికి నాలుక కాస్త మడవకపోతే పలకని స్వరం. దయచేసి మీరు రెండు శకారాలని పలికి చూడండి.
నమస్తే! శ్ శబ్దాలు రెందు కాదు కాదు మూడు ఉంటాయి. 1."శ" 2."ష", 3."స". అంచేత ఆయన పాడే టప్పుడు ఎలా పాడే దన్నది కాదు. మనకి పాట ఎలా వినిపించిందన్నది ముఖ్యం. ఇంకా కొన్ని పాటలలో తప్పులున్నాయి. లేని వారిగురించి మాట్లాడడం, అప్రస్తుతం క్షమించండి
🙏
అందుకే బాలు గాన గంధర్వుడు అయ్యారు
Pendyala nageshwar rao gariki guri gantasala aayana poyaka opikaleka Ok ani vuntadu vayasumidapadi.viskinchaleka. idi nijam.pendala Jayabheri .graeat shankarabaranam kante goppa film
Avunu,, eeroju ayana lenidhi bhouthikanga maatrame,,, aayana paatalu,, maatalu aayannu sajeevanga chitristhune untayi aayananu mana manonetram mundhu
ధిక్కరీంద్ర జిత హిమగిరీంద్ర శిత కంధరా నీలకంధరా
అర్థం కాలేదు.దయచేసి వివరించండి ఎవరైనా
దిక్కరీంద్ర ga paadali
@@AllCloud-mg9sy vedavi haraaa hara kadu veda vihaarahara vundali
@@nageswarreddy7688 correct. nenu okatay cheppanu gurthunnadi.
నీల కంఠరా అని పాడాలి
Dikkareendra means who owns astha disas means dikkulu.
Karanajanmulu
Meeru leru ane nijam accept cheyaleka potunnamu.
Ra digi Ra Divi nundi BhuvikiRavaiha
Inka telugu gati mukhya mga cinima telugu gati amito
Meeru Paripurnamayina Manishandi.
Anchor gadiki yemi teliyadu
you are mistaken. He is a great poet himself. He knows himself and knows the other people on the stage very well too and because of that he is being very obedient and let sree SPB speak unlike useless anchors who do not know how to conduct themselves in front of great people. Do your homework before you spew ignorant crap all over the place.
@@sivaramamurthychemudupaty6836Yes... you are true.
Telugu ajanta basha..telugu ki unna andam ee samskruthaniki kuda ledu...samskruthaniki telugu ki teda kuda teliyadu vellaku ...samkruta padyalu chadavandi..annamayya accha telugu paatalu chadavandi..telugu sukumarata telusthundi...samasalu..kalpinchi chesukune bha bha sanskrit shabdalaku soundaryam raadu...brahmanula samskrutha vyamoham valla telugu ni samskrutham la uccharistharu agnanulu..tamil vaadiki telugu ..telugu vaadiki tamil palakadam kashtam alage samskrutha bhasha ki telugu aina..idi kuda teliyakunda..samskrutha pada aadambaralu vesukuni adi palikithene edo goppa ani pojulu kodatharu ilanti vyamohaparulu..telugu kunna tiyyadanam mundu samskrutham entha...stilted language sanskrit..
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
We miss you sir
th-cam.com/video/xPSFsDB9ShQ/w-d-xo.html
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏