యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు|yese goppadevudu song| christian songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 48

  • @durgaraodurgarao9710
    @durgaraodurgarao9710 ปีที่แล้ว +20

    చాలా అద్భుతమైన పాట ❤నా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్❤❤❤

  • @jagadeeshyoutubechannel9581
    @jagadeeshyoutubechannel9581 ปีที่แล้ว +11

    Amen ప్రభువా 😢అయ్యా ప్రభువా నా కడుపు లో ఉన్న బిడ్డ ఆరోగ్యం గా ఉండేలా చూడు తండ్రి

    • @mahimanandtaneti2101
      @mahimanandtaneti2101 11 หลายเดือนก่อน +1

      Mana devudu nammadagina vaadu ఆయనను నమ్మిన వారిని ఎన్నటికీ విడువక ప్రేమించును

  • @swamynaik2564
    @swamynaik2564 9 หลายเดือนก่อน +2

    ఆమెన్ 🙏

  • @MonicaChinta
    @MonicaChinta 16 วันที่ผ่านมา

    Super ❤️💞 song chala chala nachhindhi bhavundhi super

  • @priyankasari9844
    @priyankasari9844 5 หลายเดือนก่อน +3

    దేవునికే సమస్త మహిమా ఘనతా ప్రభావములు కలుగును గాకా ఆమేన్ 🙏🏻👍 మంచి పాట మ్యూజిక్ కంపోజ్ చాలా బాగుంది బ్రదర్స్ వందనాలు 🙏🏻👍

  • @venkyvikky5790
    @venkyvikky5790 8 หลายเดือนก่อน

    Amen amen amen

  • @solomonrajududdu9044
    @solomonrajududdu9044 10 หลายเดือนก่อน +1

    Wonderful music song brother god bless you

  • @aravindchatla3732
    @aravindchatla3732 ปีที่แล้ว +5

    సాంగ్ చాలా చాలా బాగుంది అన్న.
    అందరికి వందనాలు ఫ్రెండ్స్ 🙏🙏🙏🛐

  • @BosuRani-hj3ih
    @BosuRani-hj3ih หลายเดือนก่อน

    Praise the Lord🙏🙏🙏

  • @PrasadBellala
    @PrasadBellala 3 หลายเดือนก่อน +1

    Roju voka 10 time s anna vintanu

  • @baddammadhukar9317
    @baddammadhukar9317 หลายเดือนก่อน

    Amen hallelujah 🙏

  • @AvijayaVijayaa
    @AvijayaVijayaa 3 หลายเดือนก่อน +1

    ❤❤ యేసు నిజంగా గొప్ప దేవుడు

  • @kalyanisyamala3327
    @kalyanisyamala3327 3 หลายเดือนก่อน +1

    SONG SUPER

  • @JesusisKing-w5w
    @JesusisKing-w5w 11 หลายเดือนก่อน

    పాట చాలా బాగుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SiddantamDurgaprasad-zl1qj
    @SiddantamDurgaprasad-zl1qj ปีที่แล้ว +3

    Super
    Song

  • @ammuluammu2995
    @ammuluammu2995 7 หลายเดือนก่อน

    😊😊😊

  • @kamireddymanohar8716
    @kamireddymanohar8716 4 หลายเดือนก่อน

    Hallelujah 🤩🥳 praise the lord brother 😇

  • @aasha7263
    @aasha7263 ปีที่แล้ว

    పరిశుద్ధ ఆత్మ వర్షం కురుస్తోంది ఆత్మ లో ❤❤❤❤❤

  • @guderanjeeth7531
    @guderanjeeth7531 2 หลายเดือนก่อน

    Super song ❤❤❤❤❤

  • @JanakiramayyaTrikkavallu-qk6mu
    @JanakiramayyaTrikkavallu-qk6mu 11 หลายเดือนก่อน

    Nice song 🙏🙏🙏🙏

  • @syamalaaanji7806
    @syamalaaanji7806 5 หลายเดือนก่อน

    Nice song 🙏🙏🙏praise the lord

  • @varaasandyarani7935
    @varaasandyarani7935 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ch.kamalammach.kamalamma2242
    @ch.kamalammach.kamalamma2242 ปีที่แล้ว +2

    PRAISE THE LORD

  • @vijaykumarponukumati2376
    @vijaykumarponukumati2376 ปีที่แล้ว

    Praise the lord Anna 🙏

  • @MuggallaSheela-lo7qg
    @MuggallaSheela-lo7qg ปีที่แล้ว

    Prise the lord 🙏🙏🙏🙏 9

  • @tpallamraju6365
    @tpallamraju6365 ปีที่แล้ว +2

    Amen

  • @prasadpotteti8362
    @prasadpotteti8362 ปีที่แล้ว

    Praise the Lord
    This song wonder ful

  • @ayyappaayyappa5289
    @ayyappaayyappa5289 6 หลายเดือนก่อน

    Good

  • @BenjmanAdidhala
    @BenjmanAdidhala ปีที่แล้ว

    Supersong

  • @MohanbajarMohan
    @MohanbajarMohan 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤amen jesus love you

  • @anudinakrupa6010
    @anudinakrupa6010 3 ปีที่แล้ว

    Glory to God 🙌

  • @madhumandangi9787
    @madhumandangi9787 ปีที่แล้ว +1

    Madhu

  • @ayyappaayyappa5289
    @ayyappaayyappa5289 6 หลายเดือนก่อน

    Ok

  • @babychigurupati6130
    @babychigurupati6130 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @programmingknowledge4993
    @programmingknowledge4993 ปีที่แล้ว +83

    యేసే గొప్ప దేవుడు - మన యేసే శక్తిమంతుడు (2)
    యేసే ప్రేమ పూర్ణుడు - యుగయుగములు స్తుతిపాత్రుడు (2)
    స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
    ఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే||
    మహా శ్రమలలో వ్యాధి బాధలలో
    సహనము చూపి స్థిరముగ నిలచిన
    యోబు వలె నే జీవించెదను (2)
    అద్వితీయుడు ఆదిసంభూతుడు
    దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
    ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
    లోకమునకు ప్రభువును చాటిన
    దానియేలు వలె జీవింతును (2)
    మహోన్నతుడు మన రక్షకుడు
    ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
    జీవితమంతా ప్రభుతో నడచి
    ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
    హనోకు వలె నే జీవించెదను (2)
    అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
    నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2)

    • @BenuguHanoku
      @BenuguHanoku ปีที่แล้ว +5

      Copy

    • @newjesussongs1695
      @newjesussongs1695 ปีที่แล้ว +3

      Praise the lord brother song Chalaa bagundhi devuniki mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🎶🎶🎶🎶🎶🎶🌹🌹🌹🌹🌹

    • @aravindchatla3732
      @aravindchatla3732 ปีที่แล้ว +2

      Praise the lord 🙏
      Thank you 👍🙏

    • @lavanyalasya1429
      @lavanyalasya1429 10 หลายเดือนก่อน +2

      Glory to Jesus ❤❤❤

    • @sathibabu207
      @sathibabu207 7 หลายเดือนก่อน +2

      ❤🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤😅

  • @MareeduThimothi
    @MareeduThimothi ปีที่แล้ว

    Hi

  • @rajumamidi-cq9co
    @rajumamidi-cq9co 7 หลายเดือนก่อน +2

    Praise the lord Ameen 🙏🙏🙏🙏🙏

  • @VarunChandu-y4h
    @VarunChandu-y4h 4 หลายเดือนก่อน

    Amen

  • @DasiNagaraju-pi2wy
    @DasiNagaraju-pi2wy 3 หลายเดือนก่อน

    ❤❤❤