Yethandri Raainchenu Audio Song with lyrics || Telugu Christian Songs || BOUI songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Yethandri Raainchenu Ee Grandam
    Audio Song With Lyrics
    Vocals: Dr.M.johnson Victor
    Music: Dr.M.Johnson Victor
    Lyrics: Dr.M.Johnson Victor
    Album: Jayashali Kadavari Yudham
    Year: 2010
    Produced by: BOUI International
    Yethandri Raainchenu Song Track
    • Yethandri Raainchenu E...
    for more songs: #Bewareofgodtv
    #Teluguchristiansongs
    #Bouisongs
    #Jayashalisongs
    please Like, Share and do subscribe my channel for more songs

ความคิดเห็น • 8

  • @Myselfkk
    @Myselfkk 3 ปีที่แล้ว +26

    ప//
    ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం..
    నీ దేవుడు నీకొరకే దీనిని రాసేను...
    నీకు చెప్పాలని.. తన మనసు తెలియాలని..//2//
    నీ తండ్రిని నీ కొరకు రాసిన స్వర్గ లేఖా..//2//.
    // ఏ తండ్రి//
    చ..1
    ప్రవక్తలను పంపి. అపోస్తలుల ను పంపి
    ప్రేరణ తో పరిశుద్ధాత్మ ,వ్రాయించెను ...
    ప్రవక్తలను పంపి. అపోస్తలుల ను పంపి
    ప్రేరణ ఇచ్చి..పరిశుద్ధాత్మ ,వ్రాయించెను...
    వ్రాసిన వారెవరైనా.. చెప్పినదంతా ఒకరే.....
    వ్రాసిన వారెవరైనా.. చెప్పినదంతా ఒకరే....
    అపార్ధం చేసుకోకు ఆ దేవుని అనుమానించకు...
    //ఏ తండ్రి//
    చ 2
    యేసును పంపించి...తన ప్రేమను చూపి
    పరలోకం నీకివ్వాలని అర్పించెను...
    యేసును పంపించి...తన ప్రేమను చూపి
    పరలోకం నీకివ్వాలని అర్పించెను...
    నువ్వు చేసిన పాపముకే... ఆ యేసును అర్పించెన్...
    నీ కోరిక తెలుసుకునె ఈ సృష్టిని కలిగించెన్..
    ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు....
    //ఏ తండ్రి//

  • @marriramarao9664
    @marriramarao9664 ปีที่แล้ว +1

    ❤సూపర్ నైస్ song ❤❤❤ 💐💐💐💐👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narayanarao8709
    @narayanarao8709 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen

  • @pavanvemu-pw8gg
    @pavanvemu-pw8gg หลายเดือนก่อน

    Nice song

  • @BALU........
    @BALU........ 3 ปีที่แล้ว +3

    wov very nice compose sir.......

  • @churchofchristnuzvid940
    @churchofchristnuzvid940 ปีที่แล้ว +1

    Meaning ful ❤

  • @srianandtamarapalli3104
    @srianandtamarapalli3104 2 ปีที่แล้ว +1

    Super song