Thara Tharamulanundi song track || Telugu Christian song tracks || Boui song tracks
ฝัง
- เผยแพร่เมื่อ 11 พ.ย. 2024
- Thara Tharamulanundi song track
Music: Dr.M.Johnson Victor
Album: Devuni Gnapakalalo Neevunava?
Produced by: BOUI International
for more songs: #Bewareofgodtv
#Teluguchristiansongtracks
#Bouitracks
#Jayashalisongs
please Like, Share and do subscribe my channel for more songs
God Bless You All
Thank You..
పల్లవి:
తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా భూమి లోకములు పుట్టకముందే తండ్రిగా ఉన్న దేవా జనన మరణము లేదు నీకే - ఆది అంతము లేదు నీకే భూమి లోకములు పుట్టకముందే నీలో ఉన్నాము. మనిషిని మంటికి మార్చుచున్నావు నీవు.
నరులారా తిరిగి రండని పిలుచుచున్నావు నీవు.
చావే వరమని నిను చూసే భాగ్యమని
నీ సేవలో చావే వరము మాకే
తెలుసుకో మానవా నీ తండ్రినే చేరుకోవా ॥2॥
1.మరణమే ఎదురైనా-ఏ రూపంలో అది ఉన్నా
నీ మరణదినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే (2)
తన భక్తుల మరణమే గొప్పదని
తన దృష్టికే విలువగలదని
మరణం చూడక బ్రతికే నరుడే లేడనీ
తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా ॥2॥
2.ఎందరో భక్తులున్నా- పరదైసుకే చేరుకున్నా. పరలోకమందరం కలిసి రావాలనే రాసాడా దేవుడు. ఎందరో భక్తులున్నా పరదైసుకే చేరుకున్నా. పరలోకమందరం కలిసి రావాలనే ఉంచాడా దేవుడు
ఈ లోకమే మనకు యాత్రని పరలోకమే మన నివాసమని
దేవుని సేవలో మరణిస్తే విశ్రాంతని
తెలుసుకో మానవా నీ తండ్రినే చేరుకోవా
తెలుసుకో మానవాతండ్రి ఆశను తీర్చిపోవా
🙏🙏
🙏🏻
Amen
Annyya 🙏🙏💛
పల్లవి : తర తరములనుండి నివాస స్థలము నీవే మాకు దేవా
భూమి లోకములు పుట్టక ముందే తండ్రిగా ఉన్న దేవా
జనన మరణము లేదు నీకే ఆది అంతము లేదు నీకే
- భూమి లోకములు పుట్టకముందే నీలో ఉన్నాము
మనిషిని మంటికి మార్చు చున్నావు నీవూ...
నరులారా తిరిగి రండని పిలచు చున్నావు నీవు
చావే వరమని నిను చూసే భాగ్యమని
నీ సేవలో చావే వరమే మాకే
తెలుసుకో మానవా నీ తండ్రిని తెలుసుకోవా
తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా...
...........
1: మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా - నీ మరణదినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే.."2"
తన భక్తుల మారణమె గొప్పదని - తన దృష్టికే విలువ కలదని
మరణము చూడక బ్రతికే నరడే లేడనీ..."తెలుసుకో మానవ "
........
2: ఎందరో భక్తులున్నా పరదైసుకె చేరుకున్నా
పరలోకమందరం కలిసిరావాలనే రాశాడాదేవుడు "2"...
ఈ లోకమే మనకు యాత్రని - పరలోకమే మన నివాసమని - దేవుని సేవలో మరణిస్తే విష్రాంతనీ...
తెలుసుకో మానవ తండ్రి ఆశను తీర్చి పోవా
తర తరములనుండి నివాసస్థలము దేవుడని తెలుసుకో వా.....
I love song
Thank you
🙏🙏🌹👍👌👍❤️❤️❤️💜💜💙💙