దయలో నేనున్న ఇంత కాలం నీ కృపలో దాచినావు గత కాలం (2) నీ దయ లేనిదే నేనేమౌదునో (2) తెలియదయ్యా… ||నీ దయలో|| తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2) నీ దయ ఉంటే వారు - కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే ఇలలో - బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో|| నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండ దాచావు (2) నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని
దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం (2)
నీ దయ లేనిదే నేనేమౌదునో (2)
తెలియదయ్యా… ||నీ దయలో||
తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)
నీ దయ ఉంటే వారు - కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో - బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని
నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో||
నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలకు అంటకుండ దాచావు (2)
నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము
ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని
🤝🤝🤝
Very very good song
Yesukumari
Super song
0:45 1:49 3:22
Super brother encha Chala patalu kavali
thank you for lyrics god bless you
Praise the Lord....❤
🙏🙏🙏🙏👌👌👌 song akka
Thank you for sharing
Super❤️
😮❤❤❤jesus is a very good father
Super
Thank you for given song❤
Prise the lord
NICE TO HAVE ONE VIDEO
Hi price the lord
It's not price it's praise 😅
Thanks for lyrics
Tq brother 🙏
Thank you brother. God bless you
👍👍👍👍
Praise the lord thank you
🙏🙏🙏🙏🙏🙏
Download option please
👍👍👍
✝️🛐🙏🙏👌👌👍👍
😢
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Brother,but we can't download
Ping your what's App number
I want to download this track
Ping ur mail id. I ll share the dong track
Hi price the lord