పల్లవి :ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ||2|| యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం ||2|| ||ఎడ|| 1)) శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో ||2|| అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2|| కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి చరణం :నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చుసుకొని నిరాశ చెందితిని ||2|| భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ||2|| ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ||2|| ||ఎడ|| 2))నీ సేవలో ఎదురైన - ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని - నిరాశ చెందితిని (2) భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ (2) ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి (2)||ఎడ||
ఈ విధముగా మీకు కావలసిన సాంగ్ పేరు కామెంట్ లో తెలియసేసిన యెడల, మేము మీరు అడిగిన పాటను ఎడిట్ చేసి అప్లోడ్ చేయగలము
అన్న వందనాలు నాకు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపో డు
నాకు పంపండి
నా ఫోన్ నెంబర్ 9949156244
అన్న మీ ఫోన్ నెంబర్ చెపండీ ప్లీస్
నా what's up no 9949156244
Endukayya yesayya naapai inthaprema papini naakoraku neeku yeela siluva srama track pettandi sir
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని||
శోకపు లోయలలో - కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో - నిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ (2)
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని||
విశ్వాస పోరాటంలో - ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో - సడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని||
నీ సేవలో ఎదురైన - ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని - నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||
❤😊super
Super🎉❤😊
Ne Krupa Leni క్షణము నిదయ లేని క్షణము నేనుహించ లేను ఎసాయ్య
🙏🙏🙏🙏🙏 చాలా చాలా హ్యాపీగా ఉంది మ్యూజిక్ ఎలా ఉంటాది అని నేను ఇప్పుడే చూశాను చాలా హ్యాపీగా
Edabaayani Nee Krupa
Nanu Viduvadu Ennatiki (2)
Yesayyaa Nee Premaanuraagam
Nanu Kaayunu Anukshanam (2) ||Edabaayani||
Shokapu Loyalalo - Kashtaala Kadagandlalo
Kadaleni Kadalilo - Niraasha Nispruhalo (2)
Ardhame Kaani Ee Jeevitham
Ika Vyardhamani Nenanukonaga (2)
Krupaa Kanikaramugala Devaa
Naa Kashtaala Kadalini Daatinchithivi (2) ||Edabaayani||
Vishwaasa Poraatamlo - Eduraaye Shodhanalu
Lokaashala Alajadilo - Sadalithi Vishwaasamulo (2)
Dushtula Kshemamune Choochi
Ika Neethi Vyardhamani Anukonaga (2)
Deerghashaanthamugala Devaa
Naa Cheyi Viduvaka Nadipinchithivi (2) ||Edabaayani||
Nee Sevalo Eduraina - Enno Samasyalalo
Naa Balamunu Choochukoni - Niraasha Chendithini (2)
Bhaaramaina Ee Sevanu
Ika Cheyalenani Anukonaga (2)
Pradhaana Yaajakudaa Yesu
Nee Anubhavaalatho Balaparachithivi (2) ||Edabaayani||
Brother నిన్నే నిన్నే నే కొలుతుణయ్యా సాంగ్ ట్రాక్
Madhuramainadhi na Yesu Prema marapurani naa thandri Prema
బ్రో చాలా బాగుంది సూపర్❤❤❤ నాకోసం. వినవా మనవి యేసయ్య సాంగ్ ట్రాక్ సెయ్యవా plz❤❤❤❤
Nee Krupa Leni క్షణము నీదయలేని క్షణము నేనుండలేను యేసయ్య
ఏన్నీతలసీన ఏమీ అడీన నీ చీత్తమె
Thanks Annaya Devudu mimu devinuchunu ga...🙏🙏
పల్లవి :ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ||2|| యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం ||2|| ||ఎడ|| 1)) శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో ||2|| అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2|| కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి చరణం :నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చుసుకొని నిరాశ చెందితిని ||2|| భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ||2|| ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ||2|| ||ఎడ||
2))నీ సేవలో ఎదురైన - ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని - నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి (2)||ఎడ||
Tq
Praise the lord sister
2 nd charanam pettaledhu dayachesi 2nd charanam pettandi
Sure
Tq
Thank you
Praise the Lord, aiyyagaru Vandanalu.
Nee krupachetane nanu brathiki chotiki yesayya
Hosanna sangs, sanutencehdanu, ane songs petagalaru preise the lord brother
TQ very much Br.
Neeve naa sarvamu yesayya
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని||
శోకపు లోయలలో - కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో - నిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ (2)
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని||
విశ్వాస పోరాటంలో - ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో - సడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని||
నీ సేవలో ఎదురైన - ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని - నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||
వందనాలు బ్రదర్ చాలా చక్కగా ఉన్నది ఈ ట్రాక్
Thanks Super track and lyricks
Praise the lord of Jesus amen amen Jesus jsunilravikumsr
Tq Brother Track Setting chala Baga Chesaru.🙏🙏🙏
అహ మహను బావా నివంటి వారెవరు . A.R స్టేవే న్సన్ గారి ట్రాక్
Eetharam yuvatharam Prabhu yesuke ankitham
ఎడబాయని నీ కృప
అన్నయ్య చాలా వందనాలు
మాకు చాలా ప్రయోజనము
Nice song and hurt touching edabayanidhi na yessaya prema
Praise the Lord..
Thank you so much
దయచేసి,క్రీస్తు జన్మించిన ఈ దినం ఈ లోకానికి శుభ దినం ఈ సాంగ్ ట్రాక్ పంపగలరు
విశ్వాస పోరాటములో ఎదురాయె
శోధనలు లో
కాశల అలజడిలో సడలి తి విశ్వాసములో
Intriments bedhirimpu poindhi br chala thanjs🙏🏽🙏🏽
రాజువైన దేవా నిన్నే స్తుతియింతును, రాజవైన దేవా నిన్నే గణపరతును. Sp balu sir song
Chaalaa Chaalaa thank u brother 🙏 Nirmala kadapa
నీలో సమస్తము సాధ్యమే ...సాధ్యమే
నీలో సమస్తము సాధ్యమే...సాధ్యమే
మహోన్నతుడా యేసయ్యా ఈ సాంగ్ ట్రాక్ చేయండి బ్రదర్.
Prise the lord 🙏bro.rajasekhar
పావురమా నీ ప్రేమ ఎంత మధురము
నా విశ్వాస ఓడ యత్ర కొనసాగుతున్నది
Thanks brother garu.
వందనాలు బ్రదర్.god bless you 🙌
🙏 వందనాలు బ్రదర్ చాలా బాగా చేసారు మీకు ధన్యవాదాలు
వందనాలు brother...
Thank you so much.
God bless u with all your sabyudu peter kangrali belgaum karnataka
Chala bagundi god bless you🙏
Thank you..sister......
Yes
బ్రదర్ వందనాలు
ఎంత మధురము నా యేసు. ప్రేమ. పెట్టండి సార్ వందనములు
Goodmeeningsong.bro.samuel.
Excellent Job Very Easy to Understand. ThanQ Very much Brother 😊
thank you very much Brother
My favourite song lyrics excellent ga unnayi
ఇదిగో దేవా నా జీవితం కావాలి 🙏🙏
Koti koti స్తోత్రము దాడి song track kaavali brother praise the lord
మనోపాడినపాట నూతన గీతాలతో క్రిస్టియన్ సాంగ్ ట్రాక్
ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది. ఫరో సైన్యం వెనుక తరుమూతుంది. Song మొత్తం track with lyrics. Tq sir
ఎడబాయని నీ కృపాను ఎన్నడివిడివదు సాంగ్
NAA KUTUMBHA DONENU NADIPINCHE NAAVIKA WITH LYRIC PRAISE THE LORD GOD BLESS YOU PS29:11
Andharu nannu vidachina neevu nannu viduvanantive
Praise the lord anna నీతొగడిపే ప్రతీక్షనము ఆనందబాష్పాలు ఆగవయ్య
ఈ ట్రాక్ లేడీస్ కి చాల కష్టంగానే ఉంది . చాలా హైపిచ్ లో పాడాల్సివస్తుంది.
అవునా? Theliyadhu andi
వండ్రఫుల్ ట్రాక్ బ్రదర్ వందనాలు
Chaala thanks brother
PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.......!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏
కృపామయుడా నీ లోనా నివసింప జేసినందున
ఈ సాంగ్ కావాలి bro
Good super Tq God bless you
It's very easy to sing because of the words are getting hilighted 🎤
Thanks for sharing 😊
🤝🤝🙏
Thank you so much
Praise the Lord brother.....🙏🙏🙏
Thank you so much 🤝🤝
Correct 💯
Cheetha raani vaaru kuuda paadagala vidamga track chesinanduku krutha jnathalu Ayyagaaru
nice song what a song it touches my heart and also i am perfect with this song by this tack
👍
Tq u so much brother....god bless you
Very good track Thanks brother
praise the Lord
Super.. god bless u thanxs allot
Thank you brother
Superb
God bless you
Thank you so much
I am enjoying....thanks a lot....and I give thanks to my jesus.
Always welcome
Thank You So much Brother
ThankQ Bro... God Bless You..
Super Trac with lyrics very nice.
Praise the lord 🙏
యకో భు బాయి కాడ ఏ స య్యను చు చ నమ్మ
Super track Liryks👌
Thank you so much Anna 💐💐
Thank You so much Bro for your Service ❤
Tqqq you
Marveled brother
Chala manchi track🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
god bless you sir
వందనాలు సార్ సూపర్
God bless you
యజమానుడా నా ప్రాణ ప్రియుడా నీకే నా స్తోత్రార్పన సాంగ్ ట్రాక్ కావాలి బ్రదర్
thank you bro it's very simple to Learning
🤝👍
Yesayya vandanalayya nee premake vandanalayya ee paataku music pettandi
Very Good brother
A most wonderful idea for music.saint prince jacob visakhapatnam
Thank you so much brother
Good praise the lord
Praise the Lord brother
Hert touching song
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ .చాలా బాగా చేసారు .వందనాలు బ్రదర్
Thank you brother
@@TeluguChristianSongsTracks can i use u r tracks for youtube
🙏🙏🙏 nice song track
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సాంగ్ సూపర్ సూపర్ సాంగ్ ప్రైస్ ది లార్డ్🙏🙏👌👌👌
Thank u so much brother May God bless you abundantly
Thank u so much brother
Thanks Andi
💒⛪🎤🎶✝️praise the Lord bro
Heart touching song
Golry to God
Thanks Anna 🫂🌹