నీకేగా నా స్తుతి మాలిక || LYRICAL MUSIC TRACK || Hosanna Ministries 2024 Album || Anuraaga poornuda

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 70

  • @danibabu3488
    @danibabu3488 8 หลายเดือนก่อน +144

    పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా
    మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
    1. సంతోష గానాల స్తోత్రసంపద
    నీకే చెల్లింతును ఎల్లవేళల
    అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా”2″
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవులేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా”2″ (నీకేగా)
    2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వెతికినను
    నీతిభాస్కరుడా నీ నీతికిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నదిగా”2″
    నా మదిలోన మహారాజు నీవేనయ్య
    ఇహపరమందు నన్నేలు తేజోమయ
    నీ నామం కీర్తించి ఆరాధింతును”2″ (నీకేగా)
    3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకేగా అంకితం”2″
    నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
    నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
    నీ కొరకే నేనిలలో జీవింతును”2″ (నీకేగా)

  • @ShameenaShameena-fs1si
    @ShameenaShameena-fs1si 7 หลายเดือนก่อน +32

    నీకేగా నా స్తుతిమాలిక - నీకొరకే ఈ ఘనవేదిక నీప్రేమ నాపై చల్లారిపోదు - మరణానికైనా వెనుదిరుగలేదు మనలేనునే నినుచూడక - మహాఘనుడా నాయేసయ్యా!
    1. సంతోషగానాల స్తోత్రసంపద - నీకే చెల్లింతును ఎల్లవేళలా అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా నాప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం - నా ధ్యానం నీవేనయ్యా
    2. నీతో సమమైన బలమైన వారెవ్వరు? లేరే జగమందు నే ఎందువెదకినను నీతి భాస్కరుడా - నీ నీతికిరణం - ఈ
    లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలోన మహారాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా
    నా ప్రాణం - నా ధ్యానం నీవేనయ్యా
    2. నీతో సమమైన బలమైన వారెవ్వరు? లేరే జగమందు నే ఎందువెదకినను నీతి భాస్కరుడా - నీ నీతికిరణం - ఈ - లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలోన మహారాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా నీ నామం - కీర్తించి - ఆరాధింతును..
    3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకేగా అంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్య - నా జీవిత ఆధ్యంతం నీవేనయ్య నీ కొరకే - నేనిలలో జీవింతును

  • @abhishekvisualstudios4296
    @abhishekvisualstudios4296 หลายเดือนก่อน +1

    Thank you so much from lyrics❤❤❤ 🎉🎉🎉thank you

  • @anandlakshmi3774
    @anandlakshmi3774 8 หลายเดือนก่อน +5

    God bless you

  • @sundarraju3785
    @sundarraju3785 หลายเดือนก่อน

    Praise the lord

  • @Mx_Sandy_9121
    @Mx_Sandy_9121 8 หลายเดือนก่อน +3

    Tnq brother for ur Hard work Devudu memmunu divinchunu Gaaka

  • @ballaravikumar8882
    @ballaravikumar8882 8 หลายเดือนก่อน +3

    super super songs

  • @rajanvijayudu1337
    @rajanvijayudu1337 8 หลายเดือนก่อน +3

    Well-done corner stone 🎉

  • @stephenpv3827
    @stephenpv3827 8 หลายเดือนก่อน +5

    Glory to Jesus Amen Am😮en God Bless u

  • @gosalapaulsudhakar2951
    @gosalapaulsudhakar2951 8 หลายเดือนก่อน +60

    పల్లవి:
    నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరణానికైనా వెనుతిరుగ లేదు
    మనలేను నే నిన్ను చూడక
    మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
    చరణం 1 :
    సంతోష గానాల స్తోత్ర సంపద
    నీకే చెల్లింతును ఎల్ల వేళలా
    అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా (2)
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
    చరణం 2 :
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    లేరే జగమందు నే ఎందుకు వెదకినను
    నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
    నా మది లోన మహా రాజు నీవేనయ్యా
    ఇహపరమందు నన్నెలు తేజోమయా (2)
    నీ నామం కీర్తించి ఆరాధింతును .. " నీకే "
    చరణం 3 :
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకే అంకితం (4)
    నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
    నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
    నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "

    • @godsserventjoseph
      @godsserventjoseph 8 หลายเดือนก่อน +5

      బ్రో 2 వా charnam lo last line pettandi

    • @jothijothi6203
      @jothijothi6203 8 หลายเดือนก่อน +3

      2vachanamulo last mata raledhu pettandi

    • @jothijothi6203
      @jothijothi6203 8 หลายเดือนก่อน +4

      3vachanamulo kuda last layanu ledhu chudandi

    • @bodaashoke9409
      @bodaashoke9409 8 หลายเดือนก่อน +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @bodaashoke9409
      @bodaashoke9409 8 หลายเดือนก่อน +2

      ❤❤❤❤❤❤❤❤❤❤

  • @anandlakshmi3774
    @anandlakshmi3774 8 หลายเดือนก่อน +4

    Super sir tq so much

  • @daniyelumallela6245
    @daniyelumallela6245 7 หลายเดือนก่อน +11

    చాలా బాగుంది బ్రో ఒరిజినల్ గా వుంది ట్రాక్

  • @PrasannakumarJavvadi
    @PrasannakumarJavvadi 8 หลายเดือนก่อน +6

    Superb anna

  • @gshabha
    @gshabha 8 หลายเดือนก่อน +4

    amen

  • @pragnatutorials
    @pragnatutorials 7 หลายเดือนก่อน +18

    మహా మహిమతో నిండిన పాటకు ట్రాక్ చేయండి బ్రదర్

  • @PrasannakumarJavvadi
    @PrasannakumarJavvadi 8 หลายเดือนก่อน +4

    God bless you.....❤

  • @SikhamaniGosa
    @SikhamaniGosa 8 หลายเดือนก่อน +4

    Price the lod 🙏🙏

  • @SaiNalamala
    @SaiNalamala 4 หลายเดือนก่อน +3

    May god bless you yourserventofgodNRavibabu

  • @sathwikjoelchinnu9177
    @sathwikjoelchinnu9177 5 หลายเดือนก่อน +19

    నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరనానికైనా వెనుతిరుగ లేదు
    మనలేను నే నిన్ను చూడక
    మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
    చరణం 1 :
    సంతోష గానాల స్తోత్ర సంపద
    నీకే చెల్లింతును ఎల్ల వేళలా
    అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా (2)
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
    చరణం 2 :
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    లేరే జగమందు నే ఎందు వెదకినను
    నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
    నా మది లోన మహా రాజు నీవేనయ్యా
    ఇహపరమందు నన్నేలు తేజోమయా (2)
    నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే "
    చరణం 3 :
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకే అంకితం (4)
    నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
    నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
    నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "

  • @Ramadevibommakanti
    @Ramadevibommakanti 7 หลายเดือนก่อน +3

    Thanks for giving this track😊

  • @Nsambaiah-p1u
    @Nsambaiah-p1u 8 หลายเดือนก่อน +2

    May god bless you NRavibabu

  • @DekkamKanthaRao
    @DekkamKanthaRao 5 หลายเดือนก่อน +3

    Tq for discription

  • @ravimathangi87
    @ravimathangi87 8 หลายเดือนก่อน +5

    Anna మిగతా tracks చేయండి

  • @evijay3211
    @evijay3211 8 หลายเดือนก่อน +3

    Supar

  • @perliramaiah413
    @perliramaiah413 6 หลายเดือนก่อน +2

    Glory to GOD....

  • @RadhikaKagithala-z2s
    @RadhikaKagithala-z2s 3 หลายเดือนก่อน +1

    లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా .....సాంగ్ కు ట్రాక్ చేయరా....Plz....tq

  • @pastamanjaneyulu
    @pastamanjaneyulu 8 หลายเดือนก่อน +2

    Song super

  • @sathishthirumadi6959
    @sathishthirumadi6959 4 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @LuckyLucky-bo9pq
    @LuckyLucky-bo9pq 7 หลายเดือนก่อน +1

    Praise To God TQ

  • @Vyesurajuvyesuraju56
    @Vyesurajuvyesuraju56 7 หลายเดือนก่อน +1

    Amen brother ❤❤❤❤

  • @jayalakshmia5948
    @jayalakshmia5948 7 หลายเดือนก่อน +1

    Such an amazing song

  • @sandhya-el3ql
    @sandhya-el3ql 5 หลายเดือนก่อน +2

    Very nice trak bro

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 8 หลายเดือนก่อน +3

    Anna vandanamulu.. సదయుడ naaa యేసయ్య song track . Chei anna

  • @sagilivinayababu4284
    @sagilivinayababu4284 7 หลายเดือนก่อน +1

    Track clear ga vunnadi 🙏🙏

  • @sagilivinayababu4284
    @sagilivinayababu4284 7 หลายเดือนก่อน +4

    Anna padalu just konchem letu ga vasthunnai anipisthundi 🙏

  • @madhavinalli
    @madhavinalli 7 หลายเดือนก่อน +4

    నిన్ను పోలినవారు లేరని ధరణిలో పాటకు track పేటండి సార్

  • @chanduvijay4388
    @chanduvijay4388 4 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @azimoddinmd1732
    @azimoddinmd1732 8 หลายเดือนก่อน +3

    Prise the lard

  • @lakshmierupuru
    @lakshmierupuru หลายเดือนก่อน

    P😊

  • @benoshbudidaenosh787
    @benoshbudidaenosh787 7 หลายเดือนก่อน +1

    Aman

  • @bharathwaj4776
    @bharathwaj4776 6 หลายเดือนก่อน +1

    7:15

  • @RGN_Vlogs
    @RGN_Vlogs 8 หลายเดือนก่อน +3

    Small correction నా శ్వాస విశ్వాసయు రిపీట్ అవ్వాలి

  • @MissionoftheChrist
    @MissionoftheChrist 4 หลายเดือนก่อน +12

    :
    పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా
    మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
    1. సంతోష గానాల స్తోత్రసంపద
    నీకే చెల్లింతును ఎల్లవేళల
    అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా”2″
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవులేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా”2″ (నీకేగా)
    2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వెతికినను
    నీతిభాస్కరుడా నీ నీతికిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నదిగా”2″
    నా మదిలోన మహారాజు నీవేనయ్య
    ఇహపరమందు నన్నేలు తేజోమయ
    నీ నామం కీర్తించి ఆరాధింతును”2″ (నీకేగా)
    3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకేగా అంకితం”2″
    నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
    నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
    నీ కొరకే నేనిలలో జీవింతును”2″ (నీకేగా)

    • @kruparaj1234
      @kruparaj1234 4 หลายเดือนก่อน +1

      😊😊😊😊

  • @SikhamaniGosa
    @SikhamaniGosa 8 หลายเดือนก่อน +4

    Price the lod 🙏🙏

  • @baburaogudise8182
    @baburaogudise8182 3 หลายเดือนก่อน +58

    పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరణానికైనా వెనుతిరుగలేదు
    మన లేను నే నిన్ను చూడకా
    మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
    1. సంతోష గానాల స్తోత్రసంపద
    నీకే చెల్లింతును ఎల్లవేళల
    అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా”2″
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవులేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా”2″ (నీకేగా)
    2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వెతికినను
    నీతిభాస్కరుడా నీ నీతికిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నదిగా”2″
    నా మదిలోన మహారాజు నీవేనయ్య
    ఇహపరమందు నన్నేలు తేజోమయ
    నీ నామం కీర్తించి ఆరాధింతును”2″ (నీకేగా)
    3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకేగా అంకితం”2″
    నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
    నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
    నీ కొరకే నేనిలలో జీవింతును”2″ (నీకేగా)