Nee Dayaloo Nennuna నీ దయలో SharonPhilip,HeavenB,JK Christopher,Latest Telugu Christian Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 8K

  • @_Playtime
    @_Playtime 10 หลายเดือนก่อน +155

    Who are listening to this song in 2024 🎉
    2024లో ఈ పాటను ఎవరు వింటున్నారు ✝️

  • @SIRIMEETELUGUCHANNEL
    @SIRIMEETELUGUCHANNEL 3 ปีที่แล้ว +612

    నాకు ఈ జీవితంలో మిగిలివున్న ఉన్న ఒకే ఒక్క ధైర్యం నీవే నా తండ్రి 🙏

  • @trendingbike3966
    @trendingbike3966 ปีที่แล้ว +5

    Nenu jesus ni babu kavali ani adiganu nank babu putadu tq jesus

  • @darladani
    @darladani 10 หลายเดือนก่อน +52

    మాకు చాలా అప్పులు ఉన్నాయి , అంత దేవుని మీద నమ్మకంతో ముందుకు అడుగులు వేస్తున్నాం , అంత దేవుని చిత్తం ❤

    • @ShirishaValluri-ob3ze
      @ShirishaValluri-ob3ze 5 หลายเดือนก่อน +2

      Same problem s devude tthodu mana ku ,, God bless you

    • @jayalakshmivemavarapu
      @jayalakshmivemavarapu 5 หลายเดือนก่อน +1

      Maku kuda mana appulu theerunugaka amen

    • @UnkonwUnkonw
      @UnkonwUnkonw 4 หลายเดือนก่อน

      ❤❤❤❤

    • @UnkonwUnkonw
      @UnkonwUnkonw 4 หลายเดือนก่อน

      ​@@ShirishaValluri-ob3ze❤❤😂🎉🎉

    • @anilmattigunta
      @anilmattigunta 4 หลายเดือนก่อน

      ​@@ShirishaValluri-ob3zehai..

  • @suresh7803
    @suresh7803 5 ปีที่แล้ว +535

    ఈపాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది చాలా బాగా పాడారు ప్రభువుకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఆమెన్

  • @rajugudivada8281
    @rajugudivada8281 4 ปีที่แล้ว +93

    నేల రాలే నా ప్రాణాన్ని లేపినన్ను నిలిపావు అపవది కొరలకు అంటకుండా ధచావు నా జీవితంలో ఇది జరిగింది ఈ పాట నన్ను ఎంతగానో అధరించింది ఈ పాట పాడిన వారికి వ్రాసినవారికి చాలా వందనాలు god bless you

  • @ratnaraju5955
    @ratnaraju5955 2 ปีที่แล้ว +3

    Daily vinakapothe Naku nidhra pattadhu.... Antha istam

  • @kishorechinthabathina6239
    @kishorechinthabathina6239 2 ปีที่แล้ว +370

    Naku marriage ayi 3years ayindhi but pregnancy raledhu nenu 3months ayindhi yesayani nami epudu naku 4th month pregnant Ni na jeevitam lo adbutam karyam chesaru na jeevitam antha sthutinchina chaladu tq Jesus tq so much

  • @tirumalasettylakshmi3657
    @tirumalasettylakshmi3657 5 ปีที่แล้ว +262

    ప్రతి రోజు ఈపాట గ్రహినిచి నా కుటుంబం గురించి ఆలోచిస్తూ నా సమస్య పరిష్కారం కావడానికి పతి రోజు పార్డాన చెస్తున్నను ఆమెన్,ఆమెన్

  • @rajajipilli6383
    @rajajipilli6383 ปีที่แล้ว +2

    Nenu bratiki vunnanu anthey Jesus Daya valla

  • @ksenaanaik
    @ksenaanaik 2 ปีที่แล้ว +78

    యేస్సయ్య నాకు ఇచ్చిన గవర్నమెంట్ జాబ్ ను బట్టి నీకు స్తుతులు స్త్రోత్రాలు. నీకే మహిమ కలుగును గాక 😭😭😭🙏🙏🙏🙏

    • @eppilikrishna6971
      @eppilikrishna6971 ปีที่แล้ว +2

      Congratulations.
      Naaku kooda devudu government job icchaadu. Thank you Jesus.

    • @nagayamu1990
      @nagayamu1990 ปีที่แล้ว +3

      Congratulations..Naku kuda government job ravalani prayer cheyyandi

    • @seethamahalakshmi4644
      @seethamahalakshmi4644 11 หลายเดือนก่อน +2

      Hallelujah hallelujah hallelujah...🙏🙏

    • @SwamiBarreS
      @SwamiBarreS 9 หลายเดือนก่อน +1

      Mani.kanta.sMamy

    • @SwamiBarreS
      @SwamiBarreS 9 หลายเดือนก่อน +1

      S​@@seethamahalakshmi4644

  • @manoharking9822
    @manoharking9822 ปีที่แล้ว +4

    Akka priysda Lord akka. This is nandini. I'm from kukat palli akka nen Gnm 1st year chaduvuthunnan akka. Assl nak english ard avvtledu akka ala chadavalo ardam avvtledu akka. Bayam tho badapadthunnanu akka na kosam prayer cheyandi akka 🙏 na health kosam kuda Pradinchachi akka 🙏🙏🙏 vandanalu akkka. Devudike mahima kalugunu gaka 🙏

  • @srinusrinu5109
    @srinusrinu5109 4 ปีที่แล้ว +53

    ఈ సాంగ్ ఆలకించి నప్పుడల్లా. ఏదో తెలియని అనుభూతి..... ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ సాంగ్ వింటుంటే ప్రాబ్లంస్ అన్నీ పోతాయి...

  • @SunilKumar-dw4ow
    @SunilKumar-dw4ow 6 ปีที่แล้ว +575

    దేవునికి మహిమ కలుగును గాక.
    పాట చాల బగుంది......మీకు ఎల్లప్పుడూ ఆ దేవుని కృప ఉండును గాక....ఆమెన్...

  • @jeevarajujvjv1796
    @jeevarajujvjv1796 3 ปีที่แล้ว +15

    దేవునికే మహిమ కలుగును గాక

  • @narsimhad-nm7ij
    @narsimhad-nm7ij ปีที่แล้ว +2

    Praise the lord Amen Amen✝️✝️

  • @marydayamani3177
    @marydayamani3177 4 ปีที่แล้ว +50

    పాట చాలా బాగుంది. చాలా బాగా పాడారు. మంచి వాయిస్ తల్లీ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్... ఆమెన్
    మే గాడ్ బ్లెస్స్ యు తల్లీ. ఆమెన్..

  • @MANIKUMAR-lp9dw
    @MANIKUMAR-lp9dw 4 ปีที่แล้ว +277

    చాలా మంచి పాట ఈ పాట అంటే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది

  • @mentisankararao1671
    @mentisankararao1671 4 ปีที่แล้ว +51

    మంచి పాట ఆయన దయ ఉంది కనుక మనం బ్రతికి ఉన్నాం ఆమెన్....

  • @KNR...
    @KNR... ปีที่แล้ว +8

    ఆమెన్ మన ప్రభువైన యేసుక్రీస్తు కి మహిమ కలుగును గాక

  • @yegotibhargavbhargav1468
    @yegotibhargavbhargav1468 2 ปีที่แล้ว +52

    నిజంగా ఆ దేవుని దయ లేకపోతే మనము ఏమి చెయ్యలేము ఆ దేవుని దయ ఎప్పుడు మన మీద వుంటుంది Amen...

    • @Kusma4111
      @Kusma4111 ปีที่แล้ว +1

      😍😍😍😍😍😍👏🏻👏🏻👏🏻😭👏🏻👏🏻👌👌👌👌👌👌 ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే మా ఈ పాట మాకు ఇష్టం మేము ఇప్పుడు ఈ పాటను చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు వింటావు మాకు

    • @Kusma4111
      @Kusma4111 ปีที่แล้ว

      Dggu

    • @Kusma4111
      @Kusma4111 ปีที่แล้ว +1

      💕💕💕💕💕💕💕💕👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️

    • @RahulKumar-px1pd
      @RahulKumar-px1pd ปีที่แล้ว

      O

    • @osanthosh8361
      @osanthosh8361 ปีที่แล้ว

      ❤ yas

  • @murali1460
    @murali1460 4 ปีที่แล้ว +46

    నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌.

  • @RaniChanti-j9u
    @RaniChanti-j9u ปีที่แล้ว +2

    Dhivuni.pirata.meku.vandhalu.amen..

  • @TalakalA.Ravikiran
    @TalakalA.Ravikiran 2 ปีที่แล้ว +18

    Praise the lord ఆయగరు నాన్న కు చాలా అనారోగ్యంగ ఉంది తలకాల వీరయ్య గారు హాస్పిటల్లో I.c.u ఉన్నారు నాన్న గారుతొందరగా కోమ లో నుండి బయటకు వోచీ కళ్ళుతెరవలనీ వెంటిలేషన్ నుండి తొందరగా బయటికి రావాలని ప్రేయర చేయండి ఆయాగరు ✝️✝️

  • @kollasowjanya8285
    @kollasowjanya8285 4 ปีที่แล้ว +205

    Iam hindu.....But I always listen jesus songs....It gives peace of mind to me......I like jesus songs ......Bless me jesus🙏🙏🙏......Forgive my mistakes😌😌......praise the lord 🙏🙏🙏

  • @somailkumar3862
    @somailkumar3862 8 หลายเดือนก่อน +1

    Nice song and i like this song ❤

  • @chittibabu3340
    @chittibabu3340 3 ปีที่แล้ว +15

    దేవుని పాటల్లో ఈ పాట ఒక ఆణిముత్యం

  • @babisbm2997
    @babisbm2997 4 ปีที่แล้ว +244

    పాట చాలా బాగుంది. దేవునికే మహిమ కలుగును గాక.
    ఈ పాట లిరిక్స్ పెట్టగలరు......

    • @mohankatta5038
      @mohankatta5038 4 ปีที่แล้ว +6

      supar song 👌👌👌

    • @kondababuambati2447
      @kondababuambati2447 4 ปีที่แล้ว +4

      Nice

    • @kandukurisagar8578
      @kandukurisagar8578 4 ปีที่แล้ว +8

      So nice

    • @jujjuvarapuprabhudas8043
      @jujjuvarapuprabhudas8043 4 ปีที่แล้ว +6

      @@kondababuambati2447 వద్ద ఆగస్ట్ నెలలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది కూడా అన్నాడు ప్రసాదు గారూ అసలు సమస్య ఏమిటి అని కూడా అన్నాడు ప్రసాదు గారూ అసలు సమస్య ఏమిటి అని కూడా అన్నాడు ప్రసాదు గారూ అసలు సమస్య ఏమిటి

    • @anilayitha9135
      @anilayitha9135 4 ปีที่แล้ว +3

      @@mohankatta5038p

  • @jalumuridevi3410
    @jalumuridevi3410 2 ปีที่แล้ว +16

    అనేక మైన శోధనలు బరిస్తున్న ఈ సోదరి ఈ పాట వాళ్ళ నా మనస్సు కు దైర్యం కలిగిస్తుంది tq juses 🙏🏼🙏🏼🙏🏼

  • @achsahnarayanan3567
    @achsahnarayanan3567 2 ปีที่แล้ว +5

    Nee Dayalo Nenunna Intha Kaalam
    Nee Krupalo Daachinaavu Gatha Kaalam (2)
    Nee Daya Lenide Nenemauduno (2)
    Theliyadayyaa… ||Nee Dayalo||
    Thallidandrulu Choopisthaaru Enaleni Premanu Ilalo
    Cheyaalani Aashisthaaru Andanantha Goppavaarigaa (2)
    Nee Daya Unte Vaaru - Kaagalaru Adhipathulugaa
    Nee Daya Lekapothe Ilalo - Brathukuta Jarugunaa
    Nee Siluva Needalone Nanu Daachiyunchaavani
    Naa Shesha Jeevithaaanni Neethone Gadapaalani ||Nee Dayalo||
    Nela Raale Naa Praanaanni Lepi Nannu Nilipaavu
    Apavaadi Koralaku Antakunda Daachaavu (2)
    Nee Rekkala Needalo Naakaashraya Durgamu
    Ae Keedu Naa Dariki Raakunda Nee Krupanu Thodunchinaavu
    Nee Paadaala Chenthane Ne Paravashinchaalani
    Naa Aayuvunnantha Varaku Nee Prema Pondaalani ||Nee Dayalo||

  • @beulahgeddam2361
    @beulahgeddam2361 4 ปีที่แล้ว +19

    Praise the lord super song dhevunike mahima kalugunu gaka

  • @rambaburallapalli4576
    @rambaburallapalli4576 ปีที่แล้ว +21

    ఆయన దయ ఆయన కృప లేకపోతే మనం ఎవరు ఉండలేము అయన నీడలో ఎప్పుడు కలకాలం ఉంటాము

  • @sulochanababurao4674
    @sulochanababurao4674 2 ปีที่แล้ว +12

    తల్లి తండ్రుల కన్నమీంచినప్రేమ చాలా బాగా ఉన్నాది ఒక్కసారి విన్నా చాలు 🙏 చాలా బాగా పాడారూ

  • @vspr7165
    @vspr7165 2 ปีที่แล้ว +1

    ఐ లైక్ థిస్ సాంగ్

  • @srinumedicharla6144
    @srinumedicharla6144 3 ปีที่แล้ว +123

    Jesus you saved my mother's life, still you are protecting with your wings, thanks a lot jesus

  • @reddysrinivas1532
    @reddysrinivas1532 4 ปีที่แล้ว +270

    మీ దయలో నేను ఉన్న ఇంత కాలం తండ్రి ప్రభువా మీకు వందనాలు

  • @happyworldtack21
    @happyworldtack21 4 ปีที่แล้ว +134

    I love jesus దేవుని పిలుపు కై ఎదురుచూస్తున్నను ✝️✝️✝️

  • @DavidRajKollati
    @DavidRajKollati 8 หลายเดือนก่อน +7

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్...మరనాత

  • @hrithikjc336
    @hrithikjc336 5 ปีที่แล้ว +38

    i cant imagine with out jesus in my life
    i love u forever jesus my saviour

  • @simlathummala5597
    @simlathummala5597 4 ปีที่แล้ว +192

    Praise the lord 🌹Nee dhaya leka pothe evaru bratukuta jaragadhu 💜 ne padhala chenthane ne parava sinchali,💞💞💞 love you daddy forever 😘😘😘

  • @arstevensonsfan6911
    @arstevensonsfan6911 2 ปีที่แล้ว +90

    Praise the Lord sister 🙏
    నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండా దాచావు
    good lyrics 👌👌
    Exlent song..nd Singing

  • @bolibangaram4574
    @bolibangaram4574 2 ปีที่แล้ว +1

    Help mi Jesus plz help mi God 🙏🙏🙏

  • @vedhamanickam9414
    @vedhamanickam9414 3 ปีที่แล้ว +11

    Nee Dayalo Nenunna Intha Kaalam
    Nee Krupalo Daachinaavu Gatha Kaalam ||2||
    Nee Daya Lenide Nenemauduno Theliyadayyaa
    Nee Dayalo Nenunna Intha Kaalam
    Nee Krupalo Dhaachinaavu Gatha Kaalam
    Video Player is loading.
    Play
    Unmute
    Loaded: 0.10%
    Fullscreen

    Thallidhandrulu Choopisthaaru… Enaleni Premanu Ilalo
    Cheyaalani Aashisthaaru… Andhanantha Goppavaarigaa ||2||
    Nee Dhaya Unte… Vaaru Kaagalaru Adhipathulugaa
    Nee Dhaya Lekapothe… Ilalo Brathukuta Jarugunaa
    Nee Siluva Needalone… Nanu Dhaachiyunchaavani
    Naa Shesha Jeevithaaanni… Neethone Gadapaalani
    Nee Dayalo Nenunna Intha Kaalam
    Nee Krupalo Daachinaavu Gatha Kaalam
    Advertisement
    Nela Raale Naa Praanaanni Lepi… Nannu Nilipaavu
    Apavaadhi Koralaku Antakunda Dhaachaavu ||2||
    Nee Rekkala Needalo Naakaashraya Durgamu
    Ye Keedu Naa Dhariki Raakunda… Nee Krupanu Thodunchinaavu
    Nee Paadhaala Chenthane… Ne Paravashinchaalani
    Naa Aayuvunnantha Varaku… Nee Prema Pondhaalani
    Nee Dayalo Nenunna Intha Kaalam
    Nee Krupalo Daachinaavu Gatha Kaalam
    Nee Daya Lenide Nenemauduno Theliyadayyaa

  • @nareshch5022
    @nareshch5022 5 ปีที่แล้ว +40

    Chala Bagundhi E Song........ Sister
    Meaning Full Song thank you
    God Helps you...... Sorely

  • @cmchandu1504
    @cmchandu1504 4 ปีที่แล้ว +59

    చాలా బావుంది బాగా పాడారు ప్రభుకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఆమెన్....

  • @rosey9725
    @rosey9725 2 ปีที่แล้ว

    super super super super super super super god bless you

  • @madhubalamadhubala1177
    @madhubalamadhubala1177 6 ปีที่แล้ว +121

    దేవుని పేరిట మీకు వందనాలు పాటు బాగుంది

    • @heavengospelheavengospelmi7631
      @heavengospelheavengospelmi7631 6 ปีที่แล้ว +1

      Thnkq so much all glory to god..

    • @swathig1372
      @swathig1372 5 ปีที่แล้ว +1

      Devuni vandanalu super song marvless

    • @yesuratnam8558
      @yesuratnam8558 5 ปีที่แล้ว +2

      Super song praise the lord.

    • @prashanthbotla7906
      @prashanthbotla7906 5 ปีที่แล้ว +1

      ప్రభు పేరిట మీకు shalom

    • @jesuspromise5588
      @jesuspromise5588 5 ปีที่แล้ว

      ఈ రోజు దేవుని వాగ్ధానము ! Today's Jesus promise ! 6-2-2019
      th-cam.com/video/W6C9lOFPCC4/w-d-xo.html
      Please Click the above link to watch the video , don't forget to subscribe for more videos daily

  • @godsmercy1299
    @godsmercy1299 5 ปีที่แล้ว +117

    E song marla marla vinalanpistundi mana God truth praise the lord

  • @keerthanakeerthana3730
    @keerthanakeerthana3730 5 ปีที่แล้ว +35

    price the Lord nenu degree 1st class lo pass ayanu.family problems valla PG cheylekapoya job kosam try chestunna.plzz andaru preyar cheyandi

    • @ramyarayi660
      @ramyarayi660 4 ปีที่แล้ว +1

      Ok bro niku job vastundi kabati roju prayer chasukuni patuko bible chadhuvuko ok na brother naku english radhu ami anukoku ok na

    • @muralikuruba3041
      @muralikuruba3041 4 ปีที่แล้ว

      God plese you to your dreams successful yut life 😢😢😢

  • @starqueenpenumaka365
    @starqueenpenumaka365 2 ปีที่แล้ว

    Nice song Deuvnike mahimma

  • @rajasekhar8383
    @rajasekhar8383 4 ปีที่แล้ว +40

    ఈ పాట రచన బాగుంది సింగర్ బాగా పాడారు

  • @rams7808
    @rams7808 6 ปีที่แล้ว +115

    ప్రబుని ప్రేమ ఎంత అనీ అడిగితే సిలువలొ చేతుల చాపి ఇంతగ premestunanu అని అన్నారు

  • @chakaliraj9981
    @chakaliraj9981 4 ปีที่แล้ว +47

    ఈ పాట వింటుంటే చాల ప్రశాంతంగా వుంటుంది👏👏👏

  • @hsfm4527
    @hsfm4527 2 ปีที่แล้ว +1

    Nenu oka DAIVASEVAKUDI baryanu maa peeli iyye roju ee song nerchukunnanu chala thanks akka

  • @bandhevupuramsrinivas6969
    @bandhevupuramsrinivas6969 5 ปีที่แล้ว +81

    Lovely music🎤🎼🎹🎶 and voice Amen🙏😣🙏✨

  • @spandanagorre4536
    @spandanagorre4536 4 ปีที่แล้ว +51

    Jesus me dhaya lekapothey nenu Lenu... 🙏🙏🙏🙏😔😔😔😔 Please bless me... My lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sweetyd8293
    @sweetyd8293 4 ปีที่แล้ว +28

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యు జీసస్ నన్ను బ్రతికించావు

  • @GodsEternityjjjj
    @GodsEternityjjjj 11 วันที่ผ่านมา +1

    నేను పుట్టుకతో హిందువుగా ప్రభువు జన్మ ఇచ్చినందున Nenu oka Baby kosam christian friend prayer ni వినయంతో తీసుకున్న తర్వాత ప్రభువు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి దీవించారు
    ఇప్పుడు ఇద్దరూ పెద్ద చదువులు చదివి అమెరికా లో ఉద్యోగం చేస్తూ ప్రభువు సేవా సమాజం లో కూడా ఉండే విధంగా ప్రభువు వారిని జ్ఞానము తో నింపి దీవించారు
    ❤📖⛪✝️🛐

  • @devidapatla45
    @devidapatla45 4 ปีที่แล้ว +14

    I like thise song very much didi.very meaning ful song....

  • @srinuaguri8908
    @srinuaguri8908 5 ปีที่แล้ว +77

    God has all possible in my home the god can do so many miracles

  • @rechaljyothi9919
    @rechaljyothi9919 6 ปีที่แล้ว +45

    Akka yesayya meku manchi swaranni echadu anduki yesayya ke mahima kalugunu gaka .... amen 🙏

  • @ReddypoguStelina-ro1hz
    @ReddypoguStelina-ro1hz ปีที่แล้ว

    Price the Lord sisters

  • @johndevarla8930
    @johndevarla8930 4 ปีที่แล้ว +134

    Dislike chesina variki aduguthunna bro's & sis's..meeku ee song lo em nacchaledhu? What ever God bless you all🙏

  • @venkatrao2776
    @venkatrao2776 5 ปีที่แล้ว +20

    very very heart touching...May God bless you.

  • @gsananthavaram3502
    @gsananthavaram3502 2 ปีที่แล้ว +46

    నీ దయలో నేనున్న ఇంత కాలం
    నీ కృపలో దాచినావు గత కాలం (2)
    నీ దయ లేనిదే నేనేమౌదునో (2)
    తెలియదయ్యా… ||నీ దయలో||
    తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
    చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)
    నీ దయ ఉంటే వారు - కాగలరు అధిపతులుగా
    నీ దయ లేకపోతే ఇలలో - బ్రతుకుట జరుగునా
    నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని
    నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో||
    నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
    అపవాది కోరలకు అంటకుండ దాచావు (2)
    నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము
    ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు
    నీ పాదాల చెంతనే నే పరవశించాలని
    నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||

  • @pandulalitha9956
    @pandulalitha9956 2 ปีที่แล้ว

    song super sister chala baga padaru naku chala baga Nachidhi 🙏🙏🙏

  • @kotiratnamdasari270
    @kotiratnamdasari270 5 ปีที่แล้ว +40

    Thisissongisbeautyful

  • @chellapallijahnavi6465
    @chellapallijahnavi6465 5 ปีที่แล้ว +105

    Nela rale na prananni lepi nannu nilipavu
    Apavadi koralaku antakunda dachavu😢
    Glory to god.nice sis👏👏

    • @nanduk6855
      @nanduk6855 5 ปีที่แล้ว +1

      CHELLAPALLI JAHNAVI good bless u

    • @vasanthakowluri9361
      @vasanthakowluri9361 5 ปีที่แล้ว +2

      Praise the lord all sisters nd brothers

    • @vasanthakowluri9361
      @vasanthakowluri9361 5 ปีที่แล้ว +1

      Ni rekkala needale naakasraya durgamu ee keedu nadariki rakunda ni krupanu thodunchumaa

    • @sureshbabu1822
      @sureshbabu1822 5 ปีที่แล้ว

      Very good sister comes chaos bagunadhi

    • @erellisarojini9830
      @erellisarojini9830 5 ปีที่แล้ว

      CHELLAPALLI JAHNAVI h😚🤣

  • @Rakeshsharma-ph7fc
    @Rakeshsharma-ph7fc 5 ปีที่แล้ว +55

    When I lisent to this song.. I can't control my self.. 😭😍whatta mighty God. Very good lyrics. Good work Mr. Badde heaven babu garu. Thankyou!
    Praise God

    • @heavengospelheavengospelmi7631
      @heavengospelheavengospelmi7631 5 ปีที่แล้ว +3

      Thnkq so much ..all glory to god
      This is Heavenbabu

    • @honnurswamy1269
      @honnurswamy1269 3 ปีที่แล้ว +1

      @@heavengospelheavengospelmi7631 super song 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @RevanthRevanthchintu
    @RevanthRevanthchintu 8 หลายเดือนก่อน

    Praise the lord

  • @kattulasamuel7868
    @kattulasamuel7868 5 ปีที่แล้ว +11

    Heart touching song
    Very nice

  • @prasanthlucky8083
    @prasanthlucky8083 5 ปีที่แล้ว +35

    Love you jesus.....bless me...

  • @mannamkeashavulu3672
    @mannamkeashavulu3672 4 ปีที่แล้ว +88

    Wonderfully blessed ❣️💞💞🙏 you thi.song.amengod.bles.you.sistar.

  • @tuluguprakasamma3614
    @tuluguprakasamma3614 8 หลายเดือนก่อน

    Praise the lord amen

  • @harishdurgam7376
    @harishdurgam7376 5 ปีที่แล้ว +36

    Nice Hart Touching Song. Thank You Sister God Bless You

  • @krneha88
    @krneha88 3 ปีที่แล้ว +112

    Wow excellent lyrics
    Sister heartily thanks to God fr ur voice

  • @SPRaju-vf2vy
    @SPRaju-vf2vy 5 ปีที่แล้ว +30

    Akka edhi na fevret song akka your singing super God bless you

  • @chjeevamani8865
    @chjeevamani8865 ปีที่แล้ว +1

    Dhevuni dhayalo maranam varaku vundali ante manamu kuda dhaya kaleghi jivenchali suma

  • @Premadasu.
    @Premadasu. 4 ปีที่แล้ว +25

    పాట చాలా బాగా పాడారు మ్యూజిక్ చాలా బాగుంది యేసయ్యకే మాహిమ కలుగునుగాక ఆమెన్

  • @rajumannam9199
    @rajumannam9199 5 ปีที่แล้ว +31

    Akka good song దేవుడు నిను దివిచును గాకా ఆమెను ఆమెన్ ఆమెన్ ఆమెన్................. Prase the lord

    • @jesuspromise5588
      @jesuspromise5588 5 ปีที่แล้ว +1

      ఈ రోజు దేవుని వాగ్ధానము ! Today's Jesus promise ! 6-2-2019
      th-cam.com/video/W6C9lOFPCC4/w-d-xo.html
      Please Click the above link to watch the video , don't forget to subscribe for more videos daily

    • @kondaiahj9806
      @kondaiahj9806 5 ปีที่แล้ว

      k abraham

    • @kondaiahj9806
      @kondaiahj9806 5 ปีที่แล้ว

      super song akka
      god bless you

    • @keerthilankoti2636
      @keerthilankoti2636 5 ปีที่แล้ว

      @@kondaiahj9806 Kathikadeepam

    • @madalvijaykumar8744
      @madalvijaykumar8744 5 ปีที่แล้ว

      Needayalo nenuna song super

  • @SeemaKzion
    @SeemaKzion 5 ปีที่แล้ว +83

    Nee dayalo nenunna intha kaalam
    Nee krupalo daachinaavu gatha kaalam
    Nee dayalo nenunna intha kaalam
    Nee krupalo daachinaavu gatha kaalam
    Nee dayalenide nenemavuduno
    Nee dayalenide
    nenemavuduno teleeyadayya..
    Nee dayalo nenunna intha kaalam
    Nee krupalo daachinaavu gatha kaalam
    [Interlude]
    1.Thalidandrulu choopistharu
    Enaleni premanu ilalo
    Cheyaalani aashisthaaru
    Andanantha goppavaarigaa
    Thalidandrulu choopistharu
    Enaleni premanu ilalo
    Cheyaalani aashisthaaru
    Andanantha goppavaarigaa
    Nee daya unte vaaru
    Kaagalaru adhipathuluga
    Nee daya lekapothe ilalo
    Brathukuta jaruguna
    Nee silvula needalone
    nanu daachiunchaavani
    Naa shesha jeevitanni
    neethone gadapaalani
    Nee dayalo nenunna intha kaalam
    Nee krupalo daachinaavu gatha kaalam
    [Interlude]
    2.Nela raalinaa praanaanni
    Lepi nannu nilipaavu
    Apavaadhi koralaku
    antakunda daachaavu
    Nela raalinaa praanaanni
    Lepi nannu nilipaavu
    Apavaadhi koralaku
    antakunda daachaavu
    Nee rekkala needale
    Nakaashraya duragamu
    Ee keedu naa dariki raakundaa
    Ne krupanu thodunchumaa
    Nee paadala chenthane
    Ne paravasinchaalani
    Naa aayuvunnantha varaku
    Nee prema pondaalani
    Nee dayalo nenunna intha kaalam
    Nee krupalo daachinaavu gatha kaalam
    Nee dayalo nenunna intha kaalam
    Nee krupalo daachinaavu gatha kaalam
    Nee dayalenide ne nemavuduno
    Nee dayalenide
    nenemavuduno teleeyadayya
    Nee dayalo nenunna intha kaalam
    Nee krupalo daachinaavu gatha kaalam

  • @veeranagaiahmalapati6321
    @veeranagaiahmalapati6321 3 ปีที่แล้ว

    Prise the lord

  • @syamalasundru8355
    @syamalasundru8355 5 ปีที่แล้ว +20

    Super song, god bless u my child

  • @prashanthsangala7040
    @prashanthsangala7040 5 ปีที่แล้ว +14

    E song anee times vinna vinalanipistundhi
    God is great
    Amen

  • @francisdeva2973
    @francisdeva2973 5 ปีที่แล้ว +56

    God bless your team.

  • @appalareddy770
    @appalareddy770 2 ปีที่แล้ว +1

    Ninu Vana Ninu Nivata Ani pralalu Abamanalu God promise chilla matalu Nithi Nikathi Daram Nilusetudi Asaram praleni vhitsrahimalu balisechini kaleputaru yes prathijan

  • @ushajanga3972
    @ushajanga3972 5 ปีที่แล้ว +28

    this song was very beautiful

  • @shyamgare1962
    @shyamgare1962 5 ปีที่แล้ว +27

    Every song for ours only you keep this song... god is very valuable in world

  • @babudasari9914
    @babudasari9914 5 ปีที่แล้ว +15

    Heartly feeling song super😘😘 I LOVE JESUS fantastic 🤗😂😂👌👌👌👌💖💗💞💕💟

  • @pramilapramila7942
    @pramilapramila7942 2 ปีที่แล้ว

    Chala. Bagundi. Sister. Me. Song. I. Love. This. Song. Good. Blles. U.

  • @lakshmigovindu9323
    @lakshmigovindu9323 3 ปีที่แล้ว +11

    Memu brathiki unnam ante ni daya yesayya Tq so much Dady

    • @gaddamchandu176
      @gaddamchandu176 3 ปีที่แล้ว +1

      పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక

    • @ramrajesh4089
      @ramrajesh4089 2 ปีที่แล้ว

      🥰🙏🙏🤝

  • @gyesu7481
    @gyesu7481 2 ปีที่แล้ว +11

    My favourite song and god is so great thanks you Jesus

  • @s.curious
    @s.curious 5 ปีที่แล้ว +592

    Nee dhayalo nen una intha kaalam
    Nee krupalo dachinavu gathakalam
    Nee dhayalenidhe nenemavdhuno
    Teliyadhayya
    Tallidandrulu chuupistaru
    Enaleni premanu elalo
    Cheyyalani aashistaru
    Andhanantha goppavariga (2)
    Nee dhaya unte vaaru
    Kagalaru adhipathuluga
    Nee dhaya lekapothe elalo
    Brathukuta jaruguna
    Nee siluva nedalone nanudhachi vunchavani
    Na shesha jeevithani ne thone gadapalani
    Nelarale na pranani
    Lepi nanu nilipaavu
    Apavadhi koralaku Antakunta dhachavu
    Nee rekkala nedale nakashraya dhurgamu
    Ee keedu naa dhariki rakunda
    Nee krupanu thodunchuma
    Nee paadhala chenthane
    Ne paravashinchalani
    Na aayuvunanthavaraku
    Nee Prema pondhalani

  • @SandhyaSandhya-pf6mh
    @SandhyaSandhya-pf6mh 2 ปีที่แล้ว

    Yessayya many rakshinchu thandri

  • @vijaykumarnooli5629
    @vijaykumarnooli5629 5 ปีที่แล้ว +16

    Chala bagundi sister song ma jeevithalanu marche song

  • @ishitareddy7698
    @ishitareddy7698 6 ปีที่แล้ว +30

    Music is amazing fantastic god bless you 🙏🏻👌🏻👌🏻👌🏻

  • @vinaydarling2082
    @vinaydarling2082 4 ปีที่แล้ว +42

    Yes amen 🙏 God bless you all💯💯💯💯💯💯

  • @gayatrigayatri2347
    @gayatrigayatri2347 2 ปีที่แล้ว

    Chala chakkaga padaru...🥰

  • @AnjiAnji-iy3vx
    @AnjiAnji-iy3vx 5 ปีที่แล้ว +29

    Preaise The lord

  • @Tarundeviofficial
    @Tarundeviofficial 6 ปีที่แล้ว +27

    Chala bavundi
    Praise the Lord