నాలో ఉన్న నేను అనే అహంకారాన్ని కోపాన్ని ద్వేషాన్ని మన మనసుని అది చేసే మాయని బ్రమని తెలుసుకొనే అవకాశం మార్గం చూపించారు మీకు jk గారికి ఏ పదాలు వాడినా సరిపోవు మీరు చెప్పే విధానానికి థాంక్స్
ప్రస్తుత పరిస్థితులలో మనమందరం టీవీ, న్యూస్ పేపర్, స్నేహితులు, సామాజిక మాధ్యమాలు (సోషల్ మీడియా) మొదలైన వాటి తీవ్రమైన ప్రభావాలకు లోనవుతున్నాం. అసలు మనమీద వీటి ప్రభావం వున్నదని మనకు అవగాహన ఉందా? కులాలు, కుల సంఘాలు , మత మందిరాలు , మత ప్రచారకులు , రాజకీయ నాయకులు , సిద్ధాంతాలు, మొదలైనవి అన్ని కూడా ఒకవైపు శాంతి గురించి మాట్లాడుతూ మరోవైపు మనల్ని విభజనల వైపు ప్రోత్సహిస్తున్నాయి. విభజనలు ఖచ్చితంగా సంఘర్షణను పెంచి పోషిస్తాయి. ఈ ప్రపంచాన్ని మరియు మన సమాజాన్ని పరిశీలించి ఇది మీరు సులభంగా గ్రహించవచ్చు. అంతర్గతంగా మనుషులందరూ ఒక్కటే..అందరు స్వేచ్ఛ, భద్రత , సంతోషం కోరుకుంటారు ....కానీ విభజనలు , భయాలు, సంఘర్షణ , దుఃఖం మొదలైన వాటి తో జీవితం గడుపుతారు . మనం ఎదుగుతున్న కొద్దీ కులం , మతం , జాతి , సిద్ధాంతం, విజయం , పరపతి ఇలా రకరకాల విభజనలను మన సమాజం మన మెదళ్లలో ఎక్కిస్తుంది. బాధాకరమైన విషయమేమిటంటే ఈ విభజనలు మన ప్రస్తుత ప్రపంచములో వున్న పెద్ద సంఘర్షణలకు మూలకారణం. అసలు మీరు నేను ఏ ఒక్క కులానికి , మతానికి , సిద్ధాంతానికి , జాతీయభావానికి,డబ్బుకు,కోరికలకు, పరపతి కి దాసోహం కాకుండా సంపూర్ణ మానవుల్లాగా వున్నప్పుడే మనం ఒక నవ్యమైన బంధాన్ని మనమధ్య ఏర్పరచగలము. మనం అందరం మన మీద వున్న అనేక ప్రభావాల గురించి, మన దైనందిన జీవితంలో ఆలోచనలు , ప్రవర్తన , సంభంద భాంధవ్యాలు ను లోతుగా 'పరిశీలించినపుడు' మనకు స్వీయ జ్ఞానం కలుగుతుంది . ఈ స్వీయజ్ఞానం తో సంఘర్షణ అంతమవుతుంది. సంఘర్షణ వున్నంతవరకు శాంతి అసాధ్యం.
Sir super chepaaru. But koncham late ga vinadam valana baadapadutunaa. Oka manchi amayi pai anavasaramga kopadaanu. Paapam aa amayi yantabaadapadutunado. Aa amayiki sorry chebutunna.
Wont prema increase attachments? I had lot of unconditional prema on my dog. I didnt expect anything from my dog. Now my dog passedaway and it hurts me a lot. Now i think may be i shouldnt have lived him.
I feel that you are missing the recognition it was giving you which makes you sad or hurt; just imagine that it didn't respond and recognise you...your reaction will be different
నాలో ఉన్న నేను అనే అహంకారాన్ని కోపాన్ని ద్వేషాన్ని మన మనసుని అది చేసే మాయని బ్రమని తెలుసుకొనే అవకాశం మార్గం చూపించారు మీకు jk గారికి ఏ పదాలు వాడినా సరిపోవు మీరు చెప్పే విధానానికి థాంక్స్
ప్రస్తుత
పరిస్థితులలో మనమందరం టీవీ, న్యూస్ పేపర్, స్నేహితులు, సామాజిక మాధ్యమాలు (సోషల్ మీడియా) మొదలైన వాటి తీవ్రమైన ప్రభావాలకు
లోనవుతున్నాం. అసలు మనమీద వీటి
ప్రభావం వున్నదని మనకు అవగాహన ఉందా?
కులాలు, కుల
సంఘాలు , మత మందిరాలు , మత
ప్రచారకులు , రాజకీయ నాయకులు , సిద్ధాంతాలు, మొదలైనవి అన్ని కూడా ఒకవైపు శాంతి
గురించి మాట్లాడుతూ మరోవైపు మనల్ని విభజనల వైపు ప్రోత్సహిస్తున్నాయి. విభజనలు ఖచ్చితంగా
సంఘర్షణను పెంచి పోషిస్తాయి. ఈ ప్రపంచాన్ని మరియు
మన సమాజాన్ని పరిశీలించి ఇది మీరు సులభంగా
గ్రహించవచ్చు.
అంతర్గతంగా
మనుషులందరూ ఒక్కటే..అందరు స్వేచ్ఛ, భద్రత , సంతోషం కోరుకుంటారు ....కానీ విభజనలు , భయాలు,
సంఘర్షణ , దుఃఖం మొదలైన వాటి తో జీవితం
గడుపుతారు . మనం ఎదుగుతున్న కొద్దీ
కులం , మతం , జాతి , సిద్ధాంతం, విజయం , పరపతి ఇలా రకరకాల విభజనలను
మన సమాజం మన మెదళ్లలో ఎక్కిస్తుంది.
బాధాకరమైన విషయమేమిటంటే ఈ విభజనలు మన
ప్రస్తుత ప్రపంచములో వున్న పెద్ద సంఘర్షణలకు మూలకారణం. అసలు మీరు నేను
ఏ ఒక్క కులానికి , మతానికి
, సిద్ధాంతానికి , జాతీయభావానికి,డబ్బుకు,కోరికలకు, పరపతి కి దాసోహం కాకుండా
సంపూర్ణ మానవుల్లాగా వున్నప్పుడే మనం ఒక నవ్యమైన
బంధాన్ని మనమధ్య ఏర్పరచగలము. మనం అందరం మన
మీద వున్న అనేక ప్రభావాల గురించి,
మన దైనందిన జీవితంలో
ఆలోచనలు , ప్రవర్తన , సంభంద భాంధవ్యాలు ను లోతుగా 'పరిశీలించినపుడు'
మనకు స్వీయ జ్ఞానం కలుగుతుంది . ఈ స్వీయజ్ఞానం తో
సంఘర్షణ అంతమవుతుంది. సంఘర్షణ వున్నంతవరకు శాంతి అసాధ్యం.
Best to watch in 1.5x for better experience. Loved it
మనషి తన జీవిత కాలంలో తెలుసుకోవలసిన చాలా విలువైన సబ్జెక్ట్ jk.prk గారికి అభినందనలు
awesome words sss ssssss ssssss 🤘🙏🤘
Verygood
ఇంత వరకూ వినని గొప్ప విషయం జేడీ గారికి prk గారికి అభినందనలు
బంధాలు బాంధవ్యాలు గురించి చక్కగా వివరించారు
👌🌹🙏
It is real
Nijamee..sir meeru. Cheppe prathi word nannu neenu chusukuntee enno nijalu kanapadutunnayi..namasthe master
Thank u sir for unique speech about relationship
Soooperrr...
Well said sir 💐💐love the explanation
One video for enlightenment 🙏🙏🙏🙏
Thanq you sir
Thank you sir
24:32 🙏🙏🙏🙏
Nice
Excellent sir
👌
🙏sir it is what real thathva gnana
🙏🙏🙏
Sir super chepaaru.
But koncham late ga vinadam valana baadapadutunaa.
Oka manchi amayi pai anavasaramga kopadaanu.
Paapam aa amayi yantabaadapadutunado.
Aa amayiki sorry chebutunna.
నిష్కామ కర్మ లో నే నిష్కామ ప్రేమ కూడా భాగమే కదా
Excellent sir
I want learn more from y0u
Wont prema increase attachments? I had lot of unconditional prema on my dog. I didnt expect anything from my dog. Now my dog passedaway and it hurts me a lot. Now i think may be i shouldnt have lived him.
I feel that you are missing the recognition it was giving you which makes you sad or hurt; just imagine that it didn't respond and recognise you...your reaction will be different
Please tell me this translate words of JK or this is your own thoughts describe it plz
Sir book name please
Dr.P.RAMAKRISHNA, CELL:9573923655
Nathalie leyvu
Samajaniki melaina vishayalu evi telsukoni unte deshaniki sahayam chesinavallamotham okka nako neeko okutumbaniko kadu
Not worth to comment it's all common problem to all. No need of publicity
Bad
🙏
Nathalie leyvu
Bad