నేను తొమ్మిదవ తరగతి చదివేటప్పుడు... ఈయన అనువదించిన చూడడమానే కళ అనే పాఠం చదివా... ఇప్పుడు నేను ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న... ఆ పాఠం ఇంకా నాకు గుర్తు ఉంది... ఆయన తెలివికి ఆయన జ్ఞ్యననికి నా నమస్కాములు...
జిడ్డు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక తత్వవేత్త. మే 12, 1895 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు.
మనుషులు అన్నీ ఉన్న స్థానం నుండి ఏమీ లేని స్థానానికి తోయబడ్డ వాళ్ళు. నిజంగా మనుషులకి శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే, అది భగంతుడు వక్కడే. అతడే అన్నీ కూడా మరేదీ కాదు. ఇక్కడ విషయం, జ్ఞానం నుండి పుట్టిన అజ్ఞానులం మనం. ఎందుకు అంటే భగవంతుడు అంతే ఇచ్చాడు కాబట్టి. మనం పుడతాం కొంచం చుట్టూ ఉన్న వాళ్ళ కంటే తెలివిగా ఉంటె వేరేగా కనపడతాం ఏవేవో చెప్తాం. ఆశ్చరంగా వినేవాళ్ళు ఎలాగో ఉంటారు. కానీ ఇక్కడ తెలివి అనేది వకరికే చెందినది మాత్రం కాదు. తెలుసుకున్దేందుకు అసలు ఏముంది కనడ ఈ సృష్టిలో ? ఎవరినా చెప్పగలరా ? తెలుసుకుంది గోరంత తెలుస్కోవలసింది కొండంత అంటారు. మరి ఏంది ఆ కొండ ? సరే తెలుసుకుని ఎం చేస్తావు ? తెలుసా ? మనకు తెలిసింది వకటే మన దగ్గర ఉన్న నైపుణ్యం పది మందితో పంచుకోవాలి, ఇంకా జిజ్ఞాసువు అయితే సమాజాన్ని వదిలేసి తపస్సుకోసం ఎవ్వరికీ కనపడకుండా వెళ్లిపోవాలి. అంతే. ఈ సృష్టిలో ఆనందం వక్కతే నిజం. ప్రతి మనిషి ఆ వక్క దాని కోసమే తన జీవితంలో ఎన్నో కోరుకుంటాడు. అదే నువ్వు ఏదీ కోరుకోకున్నా ఆనందంగా ఉండగలిగితే ? అటువంటి మనసు ఇచ్చినందుకు దేవుడికి రుణపడి ఉన్నట్టే. మనిషి పుట్టినప్పటినుండి పోయేవరకు ఏది చేసినా సంతోషం కోసమే. ఆ సంతోషం ఎక్కడ దూరం అవుతుందన్న భయంతో దేవుడికి దన్నం పెడతాం. నిజంగా దేవుడు ఎందుకు పనికిరాడు అంటే. రేపటి నుండి ఎంతమంది పూజిస్తారు ? ఎవ్వరూ ఎవ్వరితో విభేదించవలసిన అవసరం లేదు. ఎవరి ఉద్దేశాలు వారివి. హాని తలపెట్టని ఏ విషయమైనా పట్టించుకోవలసిన ఆవసం లేదు. నాదగ్గర వక ప్రశ్న ఉంది, అసలు మనిషి ఎంత వరకు వెళ్ళగలడు అని ??? కనిపించే ఈ సృష్టి వెనుక జరుగుతున్న సృష్టి కార్యాన్ని చూడగలమా ? తెలుసుకోగామలా ? అందులో మనమూ భాగస్వాములు కాగాలమా ? కానీ అడ్డు ఉంది వక సన్నని పొర మాత్రమే. కానీ దాన్ని దాటటం ఎలా ?
Amazing personality.. sir so pity that people are not willing to change themselves physiologically.. rather they prefer to enjoy the wars and present contaminate society ..your thoughts are beyond our understandings.. wish we follow your teachings without hypocrisy..
It's outright pleasure listening to sri j Krishnamurthy genius of abstract knowledge it takes some time to adjust to his wavelength then it's absolute happiness listening to him with such depth and revolutionary ideas
ప్రస్తుత పరిస్థితులలో మనమందరం టీవీ, న్యూస్ పేపర్, స్నేహితులు, సామాజిక మాధ్యమాలు (సోషల్ మీడియా), మొదలైన వాటి తీవ్రమైన ప్రభావాలకు లోనవుతున్నాం. అసలు మనమీద వీటి ప్రభావం వున్నదని మనకు అవగాహన ఉందా? కులాలు, కుల సంఘాలు , మత ప్రచారకులు , రాజకీయ నాయకులు , సిద్ధాంతాలు (Ideologies), మొదలైనవి అన్ని కూడా ఒకవైపు శాంతి (peace) గురించి మాట్లాడుతూ మరోవైపు మనల్ని విభజనల వైపు ప్రోత్సహిస్తున్నాయి. విభజనలు ఖచ్చితంగా సంఘర్షణను (conflict) పెంచి పోషిస్తాయి. ఈ ప్రపంచాన్ని మరియు మన సమాజాన్ని పరిశీలించి ఇది మీరు సులభంగా గ్రహించవచ్చు. అంతర్గతంగా మనుషులందరూ ఒక్కటే. అందరు స్వేచ్ఛ, భద్రత (security) , సంతోషం కోరుకుంటారు. కానీ, విభజనలు , భయాలు, సంఘర్షణ , దుఃఖం మొదలైన వాటి తో జీవితం గడుపుతారు . మనం ఎదుగుతున్న కొద్దీ కులం, మతం, జాతి, సిద్ధాంతం, ambition, పరపతి (social status) ఇలా రకరకాల విభజనలను మన సమాజం మన మెదళ్లలో ఎక్కిస్తుంది. బాధాకరమైన విషయమేమిటంటే, ఈ విభజనలు మన ప్రస్తుత ప్రపంచములో వున్న పెద్ద సంఘర్షణలకు మూలకారణం. అసలు మీరు, నేను ఏ ఒక్క కులానికి , మతానికి, సిద్ధాంతానికి, జాతీయభావానికి (nationalism),డబ్బుకు 'దాసోహం' (slaves) కాకుండా సంపూర్ణ మానవుల్లాగా వున్నప్పుడే మనం ఒక నవ్యమైన బంధాన్ని మనమధ్య ఏర్పరచగలము. మనం అందరం మన మీద వున్న అనేక ప్రభావాల గురించి, మన దైనందిన జీవితంలో ఆలోచనలు , ప్రవర్తన , సంభంద భాంధవ్యాలు ను లోతుగా 'పరిశీలించినపుడు' మనకు స్వీయ జ్ఞానం (self-knowledge) కలుగుతుంది . ఈ స్వీయజ్ఞానం తో సంఘర్షణ అంతమవుతుంది. సంఘర్షణ (conflict) వున్నంతవరకు శాంతి (peace) అసాధ్యం.
స్వార్థం ఉన్నంతవరకు మనం ఏం చెప్పినా ఎలా చెప్పినా ఉపయోగం లేదు మనిషిని కోరికలు ఆశలు ప్రేరేపిస్తాయి వాటిని అర్థం చేసుకొని అదుపులో పెట్టుకోవాలి అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉంటే వాళ్ళ భాద్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు అపుడు భయం అనేది ఉండదు అపుడు విభజన ఉండదు ఎదుటి వాళ్ళు మనల్ని ఏమన్నా చేస్తారు అనే భయమే విభజన కి కారణం అందుకే మనమే వాళ్ళని పక్కన పెడతాం అది వాళ్ళని ఇంకా ప్రెరెపిస్తుంది
Very amazing fact society cannot be changed by any Buddha or Lenin, because society is an abstract for relationship between individuals. This should happen at individual level.
Yes every one must know what the truth is. ...then your destination will appear ...then starts the journey..there is only one truth..truth never change. .whether you accept or not..
I see so many people feeling proud about JK being born in AP chitoor in particular. It is such an irony that people want to bound JK into a particular state, community and country which he himself was against. I feel even if crores of JKs get born on earth people are not going to understand anything.
Everyone will feel like that, if you are from telangana won't you feel great about Telangana people. That's why if we achieve any great thing in our life we will also be remembered. Then people from our place will also say like that
@@bhargavkumar7993 my friend i dont think you have read much about JK. I humbly request you to read about his life then you will understand what i meant.
Sir,you are so polished... always so measured in your talks... such a gentleman...I am your fan... I love you so so so much... God walks with me,I think... maybe I realized something after all these years
Shri JK enlightened the world with his discussions not teaching...he was great Philosopher born in India and enriched the country..need of the hour to have such a beautiful people around us to lead a conflict less life.. Kudos to you JK Sir from the bottom of the hear..😇🙏
I really appreciate BBC Telugu for unveiling very very special aspects and culture of the Telugu states, which no other media channels ever tried.
Do you know when did he die?
BBC and boosting Indian culture....really🤔🤔🤔
జిడ్డు కృష్ణమూర్తి గారి విడియో పెట్టి నీ ఛానల్ కి మంచి టేస్ట్ వుంది నీరుపించుకున్నవ్ 👍🏻 గుడ్ విడియో and గ్రేట్ పర్సన్
నేను తొమ్మిదవ తరగతి చదివేటప్పుడు... ఈయన అనువదించిన చూడడమానే కళ అనే పాఠం చదివా... ఇప్పుడు నేను ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న... ఆ పాఠం ఇంకా నాకు గుర్తు ఉంది... ఆయన తెలివికి ఆయన జ్ఞ్యననికి నా నమస్కాములు...
అంత చిన్నవయసులోనే కృష్ణమూర్తి గారి ప్రసంగాన్ని చడవగలగడం నువ్వు చేసుకున్న పూర్వజన్మ సుకృతం
ఈ ప్రసంగాన్ని అందించిన వారికీ కృతజ్ఞతలు
ప్రపంచ గొప్ప వ్యక్తులతో ఒక అగ్రగణ్యుడు- జిడ్డు కృష్ణమూర్తి గారు
Yes
Thank BBC Telugu Team for bringing such personality into light. Good job
He is born in andhra predesh in madanapalle. Greate man
What happened to others?
Great
And the founder of rishivalee
so what ? fuck off
@@swimz100 you're such an indecent freak.
*We all want to be famous people, and the moment we want to be something we are no longer free* . _ jiddu Krishna Murthy quote
we all want to be free, and the moment we want something we are no longer free
@@pawanpandey9090 then be like a water go with a flow
I'm very proud to say that ...jiddu Krishna Murthy Garu is from my place.madanapalle ,chitoor dist, AP
World Greatest man
Thanx bro for this information.. Iam from chittoor
Sainath garu....any memorial or monument kind of in regards to jiddu krishnamurthy garu in madanapalle
Rishi valley School is in behalf of his memory and excellence
He said , he never had conflict... He use to get up morning 3am without peace in old days.. is he lying ?
Look at his eyes ,full of water 🤔and shining
S....that is the change..then we treat everyone equally in every situation 🙏
జిడ్డు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక తత్వవేత్త. మే 12, 1895 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు.
గ్రేట్ వీడియో
The great my favourite author speaker and philosopher jiddu Krishnamurthy
Real presentation of core indian thinking
Greatest philosopher of indian Telugu soil ♥️
There is no phylosophy in his teachings
The only thing he keep on said
No phylosophy can change people unless himself
ఆవును.. ఎటువంటి ఫిలోసోపి లేకపోవడమే అతని ఫిలోసోఫి bro 🙂
మనుషులు అన్నీ ఉన్న స్థానం నుండి ఏమీ లేని స్థానానికి తోయబడ్డ వాళ్ళు. నిజంగా మనుషులకి శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే, అది భగంతుడు వక్కడే. అతడే అన్నీ కూడా మరేదీ కాదు. ఇక్కడ విషయం, జ్ఞానం నుండి పుట్టిన అజ్ఞానులం మనం. ఎందుకు అంటే భగవంతుడు అంతే ఇచ్చాడు కాబట్టి. మనం పుడతాం కొంచం చుట్టూ ఉన్న వాళ్ళ కంటే తెలివిగా ఉంటె వేరేగా కనపడతాం ఏవేవో చెప్తాం. ఆశ్చరంగా వినేవాళ్ళు ఎలాగో ఉంటారు. కానీ ఇక్కడ తెలివి అనేది వకరికే చెందినది మాత్రం కాదు. తెలుసుకున్దేందుకు అసలు ఏముంది కనడ ఈ సృష్టిలో ? ఎవరినా చెప్పగలరా ? తెలుసుకుంది గోరంత తెలుస్కోవలసింది కొండంత అంటారు. మరి ఏంది ఆ కొండ ? సరే తెలుసుకుని ఎం చేస్తావు ? తెలుసా ? మనకు తెలిసింది వకటే మన దగ్గర ఉన్న నైపుణ్యం పది మందితో పంచుకోవాలి, ఇంకా జిజ్ఞాసువు అయితే సమాజాన్ని వదిలేసి తపస్సుకోసం ఎవ్వరికీ కనపడకుండా వెళ్లిపోవాలి. అంతే. ఈ సృష్టిలో ఆనందం వక్కతే నిజం. ప్రతి మనిషి ఆ వక్క దాని కోసమే తన జీవితంలో ఎన్నో కోరుకుంటాడు. అదే నువ్వు ఏదీ కోరుకోకున్నా ఆనందంగా ఉండగలిగితే ? అటువంటి మనసు ఇచ్చినందుకు దేవుడికి రుణపడి ఉన్నట్టే. మనిషి పుట్టినప్పటినుండి పోయేవరకు ఏది చేసినా సంతోషం కోసమే. ఆ సంతోషం ఎక్కడ దూరం అవుతుందన్న భయంతో దేవుడికి దన్నం పెడతాం. నిజంగా దేవుడు ఎందుకు పనికిరాడు అంటే. రేపటి నుండి ఎంతమంది పూజిస్తారు ? ఎవ్వరూ ఎవ్వరితో విభేదించవలసిన అవసరం లేదు. ఎవరి ఉద్దేశాలు వారివి. హాని తలపెట్టని ఏ విషయమైనా పట్టించుకోవలసిన ఆవసం లేదు. నాదగ్గర వక ప్రశ్న ఉంది, అసలు మనిషి ఎంత వరకు వెళ్ళగలడు అని ??? కనిపించే ఈ సృష్టి వెనుక జరుగుతున్న సృష్టి కార్యాన్ని చూడగలమా ? తెలుసుకోగామలా ? అందులో మనమూ భాగస్వాములు కాగాలమా ? కానీ అడ్డు ఉంది వక సన్నని పొర మాత్రమే. కానీ దాన్ని దాటటం ఎలా ?
This great man has influenced trillions.....He is a saint....Every great peacher has some influence of this very great being...
One of the greatest thinkers coming from India. He was not just a thinker but a spiritualist, philosopher at the same time.
Another legend from Chittoor district we are proud of our Chittoor district we have good temples and CBN
మరీ ఇంత నా నాది అనే స్వార్థం వల్లే మన పక్క ఇంటి వాడు కూడా మనతో కలిసి బ్రతకలేక పోతున్నారు.
Even Our National Anthem launched There.
yv malli Adi antey maa goopathanam n
ఇంకా తెలుసు కోవాలి.. Sir గురించి అని అనిపిస్తుంది
అతని మాటల్లో ఏదో అంతార్థం వుంది కానీ అది మనకు అర్ధం కావడం లేదు
Very rarely we can get this type of speeches mostly the world philosopher thoughts thank you BBC keep it up
OMG.. THANKS TO BBC TELUGU.. FOR SHOWING THIS GREAT MAN TO OUR GENERATION...
I am sad to say that no media of the world introduced such great personality to us,,,,,,Thnk you BBC for this vedio ❤❤❤
Great person from Andhra Pradesh His philosophy and thought I like thanks BBC
Jiddu Krishna Murphy: The best intellect of the 20th century.
Great philosopher to humanity , but unfortunately indian society ignored his teachings ...
To interview such personality there should be qualified journalist like here..
Greatest thinker ever born on Indian soil post Buddha
There is Swamy Vivekanand also
Awesome person. Thanks for sharing with us
Thnx a Lot BBC 👌🙏
Jiddu Gari Gurinchi Chala Chadiva and Aayana books kuda Chadiva..
Really Great philosopher 🙏
Exactly every speech is like an exercise and home work for listeners really special and amazing concern that every guru must posses to his disciples
చాలా బాగా చెప్పారు సర్... 👌👌🙏🙏🙏
A war with our psyche. That war will liberate us from pain. Thanks for the valid point.
I really appreciate BBC channel. Thanks for. BBC
సూపర్ ఉన్నది ఉన్నట్లు చెప్పారు
Garu ani pilisthey inka baguntundi, he will feel very happy in heaven
Amazing personality.. sir so pity that people are not willing to change themselves physiologically.. rather they prefer to enjoy the wars and present contaminate society ..your thoughts are beyond our understandings.. wish we follow your teachings without hypocrisy..
Maa ooru yee jiddu krishna murti in madanapalli 🤗🤗🤗🤗
Ee vishayam aayanaki kuda gurthundadu ra Reyy. Daniki nuvvu santosha padatam
Sanka nakura velli... Baagu padthav
Ma country ne anali ra sunta…
Is this Somu shekar Reddy
Thank you BBC channel for releasing master GK sir wonderful speech for telugus
It's outright pleasure listening to sri j Krishnamurthy genius of abstract knowledge it takes some time to adjust to his wavelength then it's absolute happiness listening to him with such depth and revolutionary ideas
ప్రస్తుత పరిస్థితులలో మనమందరం టీవీ, న్యూస్ పేపర్, స్నేహితులు, సామాజిక మాధ్యమాలు (సోషల్ మీడియా), మొదలైన వాటి తీవ్రమైన ప్రభావాలకు లోనవుతున్నాం. అసలు మనమీద వీటి ప్రభావం వున్నదని మనకు అవగాహన ఉందా?
కులాలు, కుల సంఘాలు , మత ప్రచారకులు , రాజకీయ నాయకులు , సిద్ధాంతాలు (Ideologies), మొదలైనవి అన్ని కూడా ఒకవైపు శాంతి (peace) గురించి మాట్లాడుతూ మరోవైపు మనల్ని విభజనల వైపు ప్రోత్సహిస్తున్నాయి. విభజనలు ఖచ్చితంగా సంఘర్షణను (conflict) పెంచి పోషిస్తాయి. ఈ ప్రపంచాన్ని మరియు మన సమాజాన్ని పరిశీలించి ఇది మీరు సులభంగా గ్రహించవచ్చు.
అంతర్గతంగా మనుషులందరూ ఒక్కటే. అందరు స్వేచ్ఛ, భద్రత (security) , సంతోషం కోరుకుంటారు. కానీ, విభజనలు , భయాలు, సంఘర్షణ , దుఃఖం మొదలైన వాటి తో జీవితం గడుపుతారు . మనం ఎదుగుతున్న కొద్దీ కులం, మతం, జాతి, సిద్ధాంతం, ambition, పరపతి (social status) ఇలా రకరకాల విభజనలను మన సమాజం మన మెదళ్లలో ఎక్కిస్తుంది.
బాధాకరమైన విషయమేమిటంటే, ఈ విభజనలు మన ప్రస్తుత ప్రపంచములో వున్న పెద్ద సంఘర్షణలకు మూలకారణం. అసలు మీరు, నేను ఏ ఒక్క కులానికి , మతానికి, సిద్ధాంతానికి, జాతీయభావానికి (nationalism),డబ్బుకు 'దాసోహం' (slaves) కాకుండా సంపూర్ణ మానవుల్లాగా వున్నప్పుడే మనం ఒక నవ్యమైన బంధాన్ని మనమధ్య ఏర్పరచగలము.
మనం అందరం మన మీద వున్న అనేక ప్రభావాల గురించి, మన దైనందిన జీవితంలో ఆలోచనలు , ప్రవర్తన , సంభంద భాంధవ్యాలు ను లోతుగా 'పరిశీలించినపుడు' మనకు స్వీయ జ్ఞానం (self-knowledge) కలుగుతుంది . ఈ స్వీయజ్ఞానం తో సంఘర్షణ అంతమవుతుంది. సంఘర్షణ (conflict) వున్నంతవరకు శాంతి (peace) అసాధ్యం.
స్వార్థం ఉన్నంతవరకు మనం ఏం చెప్పినా ఎలా చెప్పినా ఉపయోగం లేదు
మనిషిని కోరికలు ఆశలు ప్రేరేపిస్తాయి వాటిని అర్థం చేసుకొని అదుపులో పెట్టుకోవాలి అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు
సంతోషంగా ఉంటే వాళ్ళ భాద్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు అపుడు భయం అనేది ఉండదు అపుడు విభజన ఉండదు
ఎదుటి వాళ్ళు మనల్ని ఏమన్నా చేస్తారు అనే భయమే విభజన కి కారణం అందుకే మనమే వాళ్ళని పక్కన పెడతాం అది వాళ్ళని ఇంకా ప్రెరెపిస్తుంది
What a true man he is? If I would have watched his lectures before. I am thankful to people who asked me to read jk’s philosophy
Very amazing fact society cannot be changed by any Buddha or Lenin, because society is an abstract for relationship between individuals. This should happen at individual level.
We are proud to have such a greatest telugu philosopher
He is not philosopher....he is truth
@@raya_ashok Balayya is the truth. Go fuck yourself moron
@Arid He is a philosopher too
If you are really proud of him, you would have referred him as great human being rather than telugu philosopher. !!
He didn't speak telgu and had nothing to do with telgu people....
Legend
Welk said sir. It's true that no teachings are required to change your mind or to be peaceful in your life. It's you to change.
Thank you BBC for showing our legendary people
Iam proud of him he was a telugu person
I appreciate the interviewer 👏, anyone else
Tanku BBC
Sir.He made all indians proud.
Wonderful message 👏
Yes every one must know what the truth is. ...then your destination will appear ...then starts the journey..there is only one truth..truth never change. .whether you accept or not..
I see so many people feeling proud about JK being born in AP chitoor in particular. It is such an irony that people want to bound JK into a particular state, community and country which he himself was against. I feel even if crores of JKs get born on earth people are not going to understand anything.
Everyone will feel like that, if you are from telangana won't you feel great about Telangana people. That's why if we achieve any great thing in our life we will also be remembered. Then people from our place will also say like that
@@bhargavkumar7993 my friend i dont think you have read much about JK. I humbly request you to read about his life then you will understand what i meant.
Dantlo tappu emi undhi ayya Sami...oka goppa vyakthi valla urlo puttadu Ani cheppukovadam kuda tappa...em alochanolo evi😏
Wow.what a man..I'm really proud of you sir
Jk is a proud and precious for telugu people,but he is an asset for the whole world
Giddu , sir great imoratal our human being.
The great man belongs to my town.🤗
punganoor a madanapalle in chittoor dst
Absolute wisdom....excellent thinker....
Sir,you are so polished... always so measured in your talks... such a gentleman...I am your fan... I love you so so so much... God walks with me,I think... maybe I realized something after all these years
Beautiful man... 🙏
Shri JK enlightened the world with his discussions not teaching...he was great Philosopher born in India and enriched the country..need of the hour to have such a beautiful people around us to lead a conflict less life.. Kudos to you JK Sir from the bottom of the hear..😇🙏
He is my inspiration...👏👏👏
very need of the time...... Thank you BBC
gerat BBC ., thanking you.......................
One of the greatest Indian philosopher
Good knowledge. Good discussion. Thanks BBC group.
Pranams master ❤
The great news.
Thanks bbc
Great personality 🙏
thank you 🙏
I won't believe thia... Such a wonderful person we have 😍
great work by BBC Telugu team..please do some more like this
*నన్ను నేను చూసుకున్నట్టు గా ఉంది!*
Thank u BBC
Wow you are great .
This Telugu transition. Helps alot
Thanks for Telugu conversation. Especially GK speeches.
Thanks for telugu conversation . Pls do more telugu conversation of krishna murthy
Good video super super
I am feel very good and really proud to j k and bbc
A noble soul.....
Great words and he told right
Best teacher in India.
Great person
Good morning. Supper interview sir
He is eternal
వావ్! చాలా బాగ చెప్పారు.
Sir gurinchi lessons lo vinnanu bt epudu ala untaro chusunanu you r great sir
Attentive, sensitive awareness... It is very much Vipassana. But word doesn't matter.,🙏🙏🙏
Thank you BBC telugu
thanks BBC telugu
Great
He was the man who inspired Bruce lee
Excellent guruji
Correct ga chepparu good information
Psychologically revolt until radical thoughts changes to the soceity, not drama , but change of thought-jiddi krishnamuti
Great man. Great soul.
Real knowledge sir
అద్వితీయం.. 🙏🙏🙏