మరణం అంటే ఏమిటి ? || Jiddu Krishnamurti speeches in Telugu by Dr. P. Ramakrishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • మరణం అంటే ఏమిటి ? / Jiddu Krishna Murthy speeches in Telugu by Dr. P. Ramakrishna
    Dr.P.RAMAKRISHNA, CELL:9573923655
    • jiddu krishnamurti spe...

ความคิดเห็น • 30

  • @satishtalikota
    @satishtalikota ปีที่แล้ว

    Very transformational 🙏 Thank you andi.

  • @sreenivasulumandapati6263
    @sreenivasulumandapati6263 2 ปีที่แล้ว

    👌👌

  • @sreenivasulumandapati6263
    @sreenivasulumandapati6263 2 ปีที่แล้ว

    🙏🙏

  • @sreenivasulumandapati6263
    @sreenivasulumandapati6263 2 ปีที่แล้ว

    Well explained Brother Ramakrishna Garu

  • @awakespiritualism9825
    @awakespiritualism9825 3 ปีที่แล้ว

    Tqs Ramakrishna sir for ur telugu writings for jk sir most valuable lessons...

  • @Aatmaramudu
    @Aatmaramudu 4 ปีที่แล้ว

    Pure soul of Krishna ji is now Dr.RK ji
    Fabulous

  • @sreenivasulumandapati6263
    @sreenivasulumandapati6263 2 ปีที่แล้ว

    Die before you die says my MASTER(GURU).JK Garu teachings and my MASTER teachings coincides

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 ปีที่แล้ว +2

    మరణాలు నాలుగు రకాలు
    1) కాల మరణము
    1) అకాల మరణము
    3) తాత్కాలిక మరణము
    4) శాశ్వత మరణం (మెాక్షం)
    1 కాల మరణము అంటే అందరికి తెలిసిందే పుార్తి ముసలి తన్నాని అనుబవించి చనిపోటం.
    ఈ స్తితిలో జీవుడు పండు గా మారిన శరీరాన్ని విడిచి కర్మ రిత్యా నూతన శిశువు శరీరం లోకి చేరుతాడు
    2) అకాల మరణము అంటే పూర్తి ముసలి తనం రాకముందు యవ్వన వయసు లో గాని చిన్న వయసులో గాని చనిపోవటం .
    ఈ స్తితి లోని జీవుడు మరు జన్మకు పోకుండా సూక్ష్మ శరీరం తో వారి బందువులు మద్య వారికి కనిపించ కుండా జీవితాని గడుతాడు... తీరా ఆయుష్షు అయి పోయినాక మరు జన్మకు వెలతాడు.
    ( ప్రతి స్తూల శరీరం లోనే సుాక్ష్మ శరీరం ఇమిడి వుంటుంది )
    3) తాత్కాలిక మరణము అంటే శరీరం కొన్ని గంటలు చనిపోయి మరలా మనిషి బ్రతుకుతాడు ఈ మరణము చాల అరుదుగా జరుగుతుంది చాల మందికి తెలియదు దింపుడు గల్లం దగ్గర తండ్రి చెవిలో నాన్న నాన్న అని పిలిచేది అందుకే పూర్వం కొంత మంది లేచిన వారు వున్నారు అందుకే ఆ ఆచారం మనకు వచ్చింది
    4) శాశ్వత మరణం అంటే జీవుడుకి కర్మ వుంటే జన్మలు పొందుతాడు
    అనుభవించవలసిన కర్మ లేనప్పుడు
    మెాక్షం చెందుతాడు మెాక్షం అంటే జీవాత్మ కు కర్మ భంద విడుదల అనగా మెాక్షం. 🙏

  • @murthyvs2038
    @murthyvs2038 3 ปีที่แล้ว

    Excellent 🙏

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 ปีที่แล้ว +1

    మరణానికి జనణానికి మద్యలో సమయం ఎంతో తెలుసా ? జ) జీవుడు ప్రారబ్ద కర్మ రిత్యా నూతన శరీరాన్ని ఆస్రయించడాన్ని జనణం అంటారు అదే జీవుడు వృద్ధాప్యాన్ని
    పూర్తి చేసుకున్న శరీరాన్ని విసర్జించటాన్ని మరణము అంటారు
    ఈ జీవుడు పాత శరీరాన్ని వదలి క్రొత్త శరీరాన్ని చేరటానికి పట్టే సమయం ఒక్క సెకండు మాత్రమే
    అక్కడ జీవుడు శరీరాన్ని విడిచిన చోట దినం చేసుకుంటుంటారు
    ఇక్కడ జీవుడు శరీరం లోకి చేరిన సమయంలొ జన్మ దినం చేసుకుంటారు. కాని ఇంత లోతుగా ఎవరు ఆలోచించరు. ఇందులో ఎంతో జ్ఞానం ఇమిడి వున్నది.
    భగవద్గీత :-
    శ్లో|| 27: జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్యచ|
    తస్మాద పరిహార్యే ఽ ర్థే న త్వం శోచితు మర్హసి||
    భావము:- పుట్టుట ఎప్పటికైన చచ్చుట కొరకే, చచ్చుట మరి పునర్జన్మమునకే, కనుక అనివార్యమైన ఈ సంగతిని గురించి దుఃఖించుట తగదు.

  • @Thinking-thought-Action
    @Thinking-thought-Action 4 ปีที่แล้ว

    .................
    ...
    ................No words..............

  • @kondojunagaraju8899
    @kondojunagaraju8899 ปีที่แล้ว

    సత్యం అంటే ఏమిటి?

    • @AwakeMedia
      @AwakeMedia  ปีที่แล้ว

      Dr.P.RAMAKRISHNA, CELL:9573923655

  • @vinaybogu1641
    @vinaybogu1641 4 ปีที่แล้ว

    Super sir, thank you very much

  • @subbareddykommareddy2453
    @subbareddykommareddy2453 4 ปีที่แล้ว

    Excellent

  • @lifebeginswherefearends1118
    @lifebeginswherefearends1118 4 ปีที่แล้ว

    Thank you so much sir

  • @joyPech
    @joyPech 4 ปีที่แล้ว

    Very nice but too many ads

  • @sreechannel426
    @sreechannel426 4 ปีที่แล้ว +1

    జీవిస్తుండగానే మరణం అనేది తెలుసుకుంటే
    మరణం అంటే ఏమిటో తెలుస్తుంది. చాలా మందికి ఉపయోగపడే మంచి సందేశం ఇది.
    గాయం మాని పోయినట్లే ఇదికూడా ఉంటుంది...
    మరణ భయం పోతే ప్రేమ మాత్రమే మనలో కనిపిస్తుంది. ఇది సత్యం.Thankyou sir

    • @kondojunagaraju8899
      @kondojunagaraju8899 ปีที่แล้ว

      సత్యం అంటే ఏమిటి?

    • @kalyanitrikuta7597
      @kalyanitrikuta7597 ปีที่แล้ว

      Jiddi krishana murty gaari bodhanalanu marinni thelupagalaru.

  • @ramanikandula2627
    @ramanikandula2627 4 ปีที่แล้ว

    Correct sir

  • @venkatareddymallidi9984
    @venkatareddymallidi9984 4 ปีที่แล้ว +1

    Memorable speech

  • @vishnubillionaire1295
    @vishnubillionaire1295 4 ปีที่แล้ว

    Super

  • @samalaxman3645
    @samalaxman3645 4 ปีที่แล้ว +1

    Ramana Maharshi lanti vallaki sadhyamemo manaku sadhyam kakapovacchu

  • @chiranjeevipattapu
    @chiranjeevipattapu 4 ปีที่แล้ว

    👍

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq ปีที่แล้ว

    Tq sir

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 ปีที่แล้ว

    మరణం అంటే ఏమిటి ?
    జ) ఆత్మ +జీవాత్మ ప్రారబ్ద కర్మ రిత్యా నిర్ణయించబడి నూతన శరీరం లోనికి ప్రవేశించడాన్ని జనణం అంటారు.
    అదే జీవాత్మ +ఆత్మ శరీరంతో బాల్యం యవ్వనం కౌమారము వృద్ధాప్యం పూర్తి చేసుకొని శరీరం నుండి విసర్జంచబడడాన్ని
    మరణము అంటారు అది శరీరానికే మరణం గాని ఆత్మ కు మరణం లేదు .

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 4 ปีที่แล้ว

    Excellent speech

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 4 ปีที่แล้ว

    🙏🙏🙏