ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు, పిల్లలు గరికపాటి గారి సొంత పిల్లలు కాదని. అన్న పిల్లల్ని సొంత పిల్లలుగా చూసుకొని పెంచి పెద్ద చేసిన గరికపాటి గారు ఒక మహాత్ములు, ఒక ఋషి తుల్యులు.
@@vsnm116 ఆయన పిల్లలే అయితే ఆయనను చెక్క(impotent) అంటూ హేళనగా ఎందుకు మాట్లాడుతున్నారు ఆవిడ....btw ఆవిడ భాష మాత్రం చాల objectionable గా ఉంది.....మరగుజ్జు అంటూ body shaming కూడ చేసారు.
@@nageswararaoavasarala7603 మాకు ఆదర్శం కాదు .గర్భవతి భార్య ను అడవిలో కారణం చెప్పకుండా వదలడం...చాకలివాడి మాటలు విని ....అది రాముడికి సీత మీద ఉన్న నమ్మకం...అలాంటి వ్యక్తి మనిషి కూడా కాదు ...ఇంక దేవుడు😅😅😅😅
అన్న పిల్లల కోసం, వదినని పెళ్లి చేసుకున్నాడు, అన్న పిల్లలని సొంత పిల్లలు గా చూసుకున్నాడు, గరికపాటి గారికి పిల్లలు లేరు, రెండో వివాహం చేసుకున్న తర్వాత కూడా తను పిల్లల్ని కనలేదు, గరికపాటి వారు ఒక రుషి
@@arunakumari9792హా ఈయన గారికి యాంకర్ గారికి గట్టిగానే ముట్ట చెప్పారండి పొంతన లేని సమాచారాన్ని ప్రజలకు అందివ్వాలని చూస్తున్నారు ఈయన గారి పేరు తెలీదు గానీ ఈయన వీడియోలు కొన్ని చూసినప్పుడు ఒక రకంగా కొంత గౌరవం ఉండేది ఇప్పుడు ఈయన చెప్పే విషయం చూస్తుంటే...... గరికపాటి నరసింహారావు గారికి ఒక ప్రవచనకర్తగా నిజంగా చాలా గౌరవం ఉంది చాలా గొప్ప వ్యక్తి అందులో సందేహం లేదు అంతమాత్రాన పొరపాట్లు చేయరా ఎందుకు ఇలా వీళ్లు అబద్ధాలు ఆడుతున్నారో అర్థం కావట్లేదు క్లియర్ గా ఆయన చెప్పేదంతా అబద్ధం అని అర్థమవుతూనే ఉంది
హిందువులు అందరూ నిష్ఠ తో ఉన్నట్లు "అన్న భార్య అమ్మ కదా " అంటారు. గరికపాటి వారు ఒక వితంతువు కి life ఇచ్చినట్లు అనుకోవచ్చు కదా. ఉద్దరించేవాడు గొప్పోడు కానీ, బొక్కలు వెతికేవాడు కాదు
Aa itharulu society ki maargadarshana cheyyadaaniki vachhinappudu aa maargadashkula vyakthigatha Jeevitham kooda cheppe aadarshaaniki anugunanga undaali, aachariche itharulaku cheppaale.
ఎంత బాగా చెప్పారండీ చాలా వివరంగా చెప్పారు ఎలా క్లారిటీ ఇస్తే ముర్కులకు అర్థం అవుతుంది గరికపాటి వారిని ఒక్కమాట అన్నకుడ పాపం మూట కట్టుకుంటారు హ్యాట్సాఫ్ అండి
ఇదెక్కడి సనాతన ధర్మం రా బాబు... వదిన గారిని పెళ్లి చేసుకోమని తల్లిగారు ప్రోత్సహించటం ఏమిటి...? గరికపాటి వారు వదినగారి ని చేసుకోవటం.. ఆవిడగారేమో ఈయనగారిని వదిలేసి ఇంకొకరిని చేసుకోవటం.. ఇప్పుడేమో ఇలా నిందలు వేయటం, కేసులు గొడవలు... ఏంటి ఈ వయసులో ఈ ఖర్మ పాపం గరికపాటి వారికి...?
North India లో ఒక ఆచారం ఉంది. ఇంట్లో ఒక కోడలు విధవ అయితే ఆ అమ్మాయి జీవితం నిలబెట్టేందుకు మరిది వివాహం చేసుకుంటాడు. దేశం కోసం మిలిటరీ లోకి వెళ్లిన వేలమంది ఇళ్లల్లో సుఖశాంతులు ఉన్నాయంటే ఈ ఆచారం దోహద పడింది. ఆయన మనుషుల్లో దేవుడు. 🙏🙏🙏🙏🙏🙏
Avnu ma husband frnd kooda ilaage Anna pillalu vadhina road na padakoodadhu ani abbai vaalla amma abbai ni oppisthe pelli cheskuni ippatiki pillalni kanakunda Anna pillalne pedha chesaadu vaallu ipudu inter atanu ma ayanaki call chesi pillalni ekada cgerpisthe baguntadhi ra ani aduguthunte aa abbai manasthathvam ki paadhaabivandanam but thappu pelli chesko Anna thalli dhi and cheskotaaniki oppukunna ame dhi 😢 maga ayana ki ingitham lekunte adolla ingitham emindhi ,bodi aasthulu bitaki povatam istamleka vadhina maridhi ki pelli chesthundha aa mahaathalli 😮😮
There is a tradition in ancient India that during untimely demise of a male , the brother of deceased can marry the widow of brother. Did Garikipatigaru married under such circumstances? That too with consonance of his mother and the brother's widow? Please explain.
In Suth India this tradition of brothers marrying widow of brother is not there. Marrying Bhabhiji is not thinkable in South India even if she is a widow.
Off all the interviews this is the best . The host is absolutely intelligent, elegant ( హుందాగా). And the anchor is super good . A class. She is the top in my view . 🙏🏽
చేసిన కర్మ ఫలితం విడిచిపెట్టదు అంటారు చూడండి అది ఇదే ఆ తల్లి బ్రతికుండగా చేసిన తప్పు పొరపాటు కాదు సుమ తప్పుడు పని ఫలితమే ఇదంతా ఆవిడ పోయాక కూడా ఆవిడ చేసిన తప్పును వేలెత్తి చూపించే సందర్భం ఆ దేవుడు కల్పించాడు చూడండి ఇంతకు మించిన కర్మ ఫలితం ఉంటుందంటారా ఎంత చేస్తే అంత జైశ్రీరామ్
యూట్యూబులో గరికపాటివారి వివాహాల మీద రోజుకొక వ్యాఖ్యానం . అన్ని తెలిసిన ఆయన విషయం ఏమిటో క్లారిటీ ఇచ్చి ఇంతటితో సమాప్తం అనవచ్చు కదా..అందరి నోళ్ళు మూత పడతాయి. (నిజానికి ఆయనకు ఎవరికీ సంజాయిషీ ఇవ్వ వలసిన అవసరం లేదు. కానీ ఏమీ తెలియని వారు ఈ అవాకులు నిజమనుకునే ప్రమాదముంది కదా) ఆవిడ చేసినదంతా చట్టబద్ధమే అయినప్పుడు ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఆవిడకి ఈ రొష్టు పెట్టవలసిన అవసరం ఏమిటి
@@Rajasekharkumar888 ...mamulga ayithey alage...but villu oke vurivaaru oke school lo chadvukunnaru..okari familys okariki telusu...mamulga school days crush emo....suddenga vadina ayyindemo...inka aa padu buddipoka ila chesintaaru
ప్రతి కధ వెనుక కారణం ఉంటుంది..... గరికపాటి వారు చెప్పే ప్రవచనం నచ్చితే వినండి, లేదా మీకు మీరుగా మంచి నడవడిక ను కల్గి ఉండండి. ఎపుడు తెలియనట్లు, అందరూ సుద్దపూసలైనట్లు కామెంట్స్ పెట్టొద్దు
ఒక్క విషయం అండి.. పవన్ గారూ రెన్యూుదేశాయ్ గారూ విఫిపోయారు.. రేణు గారూ కూడా పవన్ నీ డుమ్మే త్తి పోయవచ్చు.. .. కానీ ఎందరు ఎన్ని ఇంటర్వ్యూ లలో ప్రెషర్ చేసినా. అది మా పెర్సొనల్ అన్నారు కానీ ఒక్క వ్యతిరేక మాట మాట్లాడలేదు.. ఇంక మంచి నాయకుడు అండి.. రేణుగారితో పోల్చుకుంటే ఈ భక్తురాలు.. సాద్వి చేస్తున్నపని కి ఈవిడ బ్రాహ్మినేనా అని అనిపిస్తుంది..
ఈవిడ ఎలాంటి మనిషో తర్వాత మాట్లాడుకుందాం కానీ రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ ని విడిచి వెళ్ళినప్పుడు కూడా ఎంత మనీ తీసుకుందో ఎంత సెటిల్ చేస్తుందో అందుకే ఆమె అంత కాముగా ఉంది ఆవిడకు డబ్బు ఉంటే చాలు పవన్ కళ్యాణ్ గారి అవసరం లేదు అని చాలా కామెంట్లు వచ్చాయి కావాలంటే ఆ పాత వీడియోలు చూడండి జనాలంతే ఇటైనా అటైనా ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా అంటారు
ఒరేయ్...త్రాష్టుళ్ళారా...అమ్మ చెపితే వదినని పెళ్లి చేసుకోవడం ఏంట్రా???...వదినంటే అమ్మ తో సమానం కదరా🫵...పై పెచ్చు రాముడు తో పోల్చుతా👊మీ బ్యాపనోళ్ళ బాగోతం బయటపడంగానే దాన్ని కప్పి పుచ్చటానికి మీరు పడుతున్న తాపత్రయం మిగతా హైందవులు నిశితంగా గమనిస్తున్నారు.✊🇮🇳
గరికిపాటి వారి గురించి తప్పుగా మాట్లాడటం చాలా పాపం. ఆయన ఒక నిస్వార్థ ప్రవచన కర్త, పండితుడు, అవధాని, ఆధ్యాత్మిక జ్ఞాని. ఆయనను గౌరవించాలి. కామేశ్వరి స్వార్థపరులారు. అయనమీద బురద చల్లటం పెద్ద నేరం
అబ్బా ఒకరు ఒకలా చెబుతున్నారు. మన సంప్రదాయం లో ఒదిన ని పెళ్లి చేసుకోవటం ఏమిటి. ఆ పిల్లలు గారిపాటి గార్కి పుట్టారు అన్నారు. మళ్ల అన్న గారి పిల్లలు. అంటే ఒదిన ని ఇద్దరు పిల్లతో పెళ్లి చేసుకొన్నారా. ఈ పెళ్లి ని గారిపాటి తల్లి దగ్గర ఉండే పెళ్లి చూసుకో అని చెప్పటం ఏమిటి. ఇంకా చాలా నిజాలు ఉన్నాయి. కొంత కరికపాటి వారి తప్పు ఉండి ఉంటుంది
మీకు మగ అహంకారం తో మాట్లాడారు. పోనీ మీరు కొడుకులను ఇంటర్వ్యూ చేయండి. కామేశ్వరమ్మ గారి తప్పు ల గురించి అడగ వచ్చు కదా. మరి స్నేహితుని భార్యను కూడా వశము చేసుకొని ఆయన కుటుంబానికి కూడా ద్రోహం చేసినట్లుగా ఆమె వేసిన అభియోగం. దాన్ని గురించి ఎందుకు ఎవ్వరూ మాట్లాడ లేదు. ఆవిడ ను అడగవలసి ఉంది ఎవరా స్నేహితుడు? ఇంకా sreevyasanam కూడా ఉంది అనేది ఆమె ఆరోపణ. వాటికి తగిన వివరాలు ఇవ్వలేదు.
Idi political revenge garikipati garu chaala straight forwarded it looks film industry behind this game. Any way it is common media get very good business only. It is non-hindu south india. Jai hind jai naya bharath.
ఈ విశ్యం లో గరికపాటి గారిది తప్పు,,,, అమ్మ చెబితే మాత్రం అన్న పెళ్ళాన్ని ఎలా చేసుకుంటాడు, దానికి మళ్ళీ తల్లి మీద గౌరం??😃,,, వాళ్ళు అమ్మది కూడా తప్పు,, పూర్తిగా గారికిపాటిది తప్పు
ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు, పిల్లలు గరికపాటి గారి సొంత పిల్లలు కాదని. అన్న పిల్లల్ని సొంత పిల్లలుగా చూసుకొని పెంచి పెద్ద చేసిన గరికపాటి గారు ఒక మహాత్ములు, ఒక ఋషి తుల్యులు.
vallu ayana pillale...ame cheppindi...vallaki 32 years..ameki 66 years ...ante 30 above ki pillalu puttaru..apatike ame garikapatitho vatchesindi
Garikapati pillalenandi. Edhi eyana create chesina story. Eyana cheppeve abbadalu.
Please రాముడి తో గాని, సీతమ్మ తో గాని పోల్చడం మానెయ్యాలి!
చాలా బాగా చెప్పారు
మంచివాళ్లని అలాగే పోలుస్తారు
ఆవిడ వదిలేసి ఎవడితోనో పోయినట్టుగా ఇతను వదిలేసి ఉంటే బిడ్డలు ఏమావోదూర్
గరికపాటి ప్రవచనాలే ముఖ్యం అంతేగాని ఆయన సొంత విషయం మనకెందుకు?
Acharinchakunad ne cheppalenemo.
గరికపాటి గారి మనస్సు మహోన్నతం. ఈ విషయం డిస్కషన్ ఆపేయండి.
అన్నగారి పిల్లలా వాళ్ళిద్దరూ?
అలా అయితే గరికపాటి ది చాల పెద్ద మనసు
Aunu
@@manjulathag4298 exactly
అన్న గారి పిల్లలు కాదనుకుంట! ఆమె మాట లనుబట్టి చూస్తే ఆయన పిల్లలే అనుకుంట.
పెద్ద కొడుకు పెంచుకున్న కొడుకు, చిన్న కొడుకు ఎవరికో పుట్టిన కొడుకు
@@vsnm116 ఆయన పిల్లలే అయితే ఆయనను చెక్క(impotent) అంటూ హేళనగా ఎందుకు మాట్లాడుతున్నారు ఆవిడ....btw ఆవిడ భాష మాత్రం చాల objectionable గా ఉంది.....మరగుజ్జు అంటూ body shaming కూడ చేసారు.
అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్
ఈ సంఘటన తర్వాత గరికపాటి వారి మీద పూజనీయ భావం మరింత పెరిగింది 🙏
అసలు ఈ గోల దేనికి గరికపాటి గారిని ఇంటర్వ్యూ చేయండి నిజం తెలుస్తుంది
రాముడు సీత లక్ష్మణులను మీరు చేసే దరిద్రాల్లోకి లాగకండి, లక్ష్మణుడు సీతమ్మ తల్లి పాదాలు తప్ప మొఖం కూడా చూడలేదని రామాయణం చెబుతుంది
అవును నిజమే శ్రీ రాముడు భారతీయులు అందరకీ అదేశనీయుడు,వారితో ఈలాంటి ఇంటి గొడవలను పోల్చ వద్దు ప్లీజ్
@@nageswararaoavasarala7603 మాకు ఆదర్శం కాదు .గర్భవతి భార్య ను అడవిలో కారణం చెప్పకుండా వదలడం...చాకలివాడి మాటలు విని ....అది రాముడికి సీత మీద ఉన్న నమ్మకం...అలాంటి వ్యక్తి మనిషి కూడా కాదు ...ఇంక దేవుడు😅😅😅😅
@@mrspushpanjali8881
Sitha nu vadilivesina Raamudu , inkoka pelli chesukunnadaa? Half knowledge tho maatladaku.
Nijam veellu kevalam manushulu..
@@mrspushpanjali8881Ramayanam prakchiptaalu ekkuva, Valmiki Ramayana ithihasam kaalamu vaadu kaadu, Naradamarshi dwara vinna Rama kathane Ramyanam garaasindu. Bouddhulu Ramayanani naashanam cheyyadaaniki chaala prayatninchindru
ఈ సమాజంలోని కొందరు చెడును మాత్రమే చూస్తున్నారు. అది మానేసి మంచిని, మానవత్వాన్ని వెతకడం అలవరచుకోండి 🙏
అన్న పిల్లల కోసం, వదినని పెళ్లి చేసుకున్నాడు, అన్న పిల్లలని సొంత పిల్లలు గా చూసుకున్నాడు, గరికపాటి గారికి పిల్లలు లేరు, రెండో వివాహం చేసుకున్న తర్వాత కూడా తను పిల్లల్ని కనలేదు, గరికపాటి వారు ఒక రుషి
Vadina ni e rishi pellichesukunnadu
100%currect..
గ్రహణం విడిచే సమయంవస్తుంది.
గరికపాటి వారికి.,
వారు అన్నపిల్లలు కాదు గరికపాటి వారి పిల్లలే పిల్లలు కోసం వదినని ఎవరిపెల్లి చేసుకోరు అన్న బ్రతికి ఉండగా ఏమి రిసన్స్ చెబుతున్నారు అర్ధం అవుతుందా
@@arunakumari9792హా ఈయన గారికి యాంకర్ గారికి గట్టిగానే ముట్ట చెప్పారండి పొంతన లేని సమాచారాన్ని ప్రజలకు అందివ్వాలని చూస్తున్నారు ఈయన గారి పేరు తెలీదు గానీ ఈయన వీడియోలు కొన్ని చూసినప్పుడు ఒక రకంగా కొంత గౌరవం ఉండేది ఇప్పుడు ఈయన చెప్పే విషయం చూస్తుంటే...... గరికపాటి నరసింహారావు గారికి ఒక ప్రవచనకర్తగా నిజంగా చాలా గౌరవం ఉంది చాలా గొప్ప వ్యక్తి అందులో సందేహం లేదు అంతమాత్రాన పొరపాట్లు చేయరా ఎందుకు ఇలా వీళ్లు అబద్ధాలు ఆడుతున్నారో అర్థం కావట్లేదు క్లియర్ గా ఆయన చెప్పేదంతా అబద్ధం అని అర్థమవుతూనే ఉంది
Chala baga cheparu sir 😢
మన భారతీయులకి పక్కోడి జీవితం గురించి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ....
మనం మారము.....
గరికపాటి గురువుగారికి పాదాభివందనాలు గరికపాటి గురువుగారు గరికపాటి గారు చాలా మంచి వ్యక్తి
గరిక పాటి గారికి సొంత పిల్లలు అనుకున్న. ఆవిడ వల్ల ఈయనకి నష్టం జరగలే.... ఇంకా 100మెట్లు పైకి వెళ్ళారు,🙏🏻🙏🏻
హిందువులు అందరూ నిష్ఠ తో ఉన్నట్లు
"అన్న భార్య అమ్మ కదా " అంటారు.
గరికపాటి వారు ఒక వితంతువు కి life ఇచ్చినట్లు అనుకోవచ్చు కదా.
ఉద్దరించేవాడు గొప్పోడు కానీ, బొక్కలు వెతికేవాడు కాదు
Good video guruvugaru namaskaram
అసలు ఇతరుల వ్యక్తిగత విషయాలపై ఇలాటి చర్చలు ఏమిటి ? దరిద్రం అంటే ఇదే
Aa itharulu society ki maargadarshana cheyyadaaniki vachhinappudu aa maargadashkula vyakthigatha Jeevitham kooda cheppe aadarshaaniki anugunanga undaali, aachariche itharulaku cheppaale.
Clarity kosam, we respect Garikapati🙏
Super saying sir 👏
ఎంత బాగా చెప్పారండీ చాలా వివరంగా చెప్పారు ఎలా క్లారిటీ ఇస్తే ముర్కులకు అర్థం అవుతుంది గరికపాటి వారిని ఒక్కమాట అన్నకుడ పాపం మూట కట్టుకుంటారు హ్యాట్సాఫ్ అండి
Yes well said
అన్న భార్య అంటే అమ్మ తో సమానం
Maradalu kooda kuturu tho samanam..
ఇదెక్కడి సనాతన ధర్మం రా బాబు...
వదిన గారిని పెళ్లి చేసుకోమని తల్లిగారు ప్రోత్సహించటం ఏమిటి...?
గరికపాటి వారు వదినగారి ని చేసుకోవటం.. ఆవిడగారేమో ఈయనగారిని వదిలేసి ఇంకొకరిని చేసుకోవటం.. ఇప్పుడేమో ఇలా నిందలు వేయటం, కేసులు గొడవలు...
ఏంటి ఈ వయసులో ఈ ఖర్మ పాపం గరికపాటి వారికి...?
Nijame vintha katha RGV gaadu thappaka cinema theesthadu.
ఒక విధంగా గరికపాటి వారు విప్లవ భావాలతో పాటు, సంస్కార వాది.
North India లో ఒక ఆచారం ఉంది. ఇంట్లో ఒక కోడలు విధవ అయితే ఆ అమ్మాయి జీవితం నిలబెట్టేందుకు మరిది వివాహం చేసుకుంటాడు. దేశం కోసం మిలిటరీ లోకి వెళ్లిన వేలమంది ఇళ్లల్లో సుఖశాంతులు ఉన్నాయంటే ఈ ఆచారం దోహద పడింది. ఆయన మనుషుల్లో దేవుడు. 🙏🙏🙏🙏🙏🙏
నియోగ పద్ధతి అంటారు....పూర్వ కాలంలో దక్షిణ భారత దేశంలో కూడా వుండేది
Avnu ma husband frnd kooda ilaage Anna pillalu vadhina road na padakoodadhu ani abbai vaalla amma abbai ni oppisthe pelli cheskuni ippatiki pillalni kanakunda Anna pillalne pedha chesaadu vaallu ipudu inter atanu ma ayanaki call chesi pillalni ekada cgerpisthe baguntadhi ra ani aduguthunte aa abbai manasthathvam ki paadhaabivandanam but thappu pelli chesko Anna thalli dhi and cheskotaaniki oppukunna ame dhi 😢 maga ayana ki ingitham lekunte adolla ingitham emindhi ,bodi aasthulu bitaki povatam istamleka vadhina maridhi ki pelli chesthundha aa mahaathalli 😮😮
Correct GA cheppinaru guruvu garu 🙏
Great Person Unfearfull lot knowledge.gifted by GOD ..The Divine Mother
సూపర్ చెప్పనరు
GARIKAPAATI IS.GREAT..PERSON
There is a tradition in ancient India that during untimely demise of a male , the brother of deceased can marry the widow of brother.
Did Garikipatigaru married under such circumstances? That too with consonance of his mother and the brother's widow?
Please explain.
In Suth India this tradition of brothers marrying widow of brother is not there. Marrying Bhabhiji is not thinkable in South India even if she is a widow.
Off all the interviews this is the best . The host is absolutely intelligent, elegant ( హుందాగా). And the anchor is super good . A class. She is the top in my view . 🙏🏽
Good video
ఆయన పేరు తలచు కుంటే పాపాలు పోతాయి అన్న మాట.నిజం
దేవుని స్థానం మనుషులకి ఇవ్వకండి.
Support garikapati
People are blaming Garikapati gaaru unnecessarily
🙏🙏బాబు మీకు ఎంత అభిమానం వున్నా వదిన ని తల్లి గా చుసిన లక్షమనుడు వున్న దేశం ఇది 🙏🙏🙏
సంఘం సంస్కర్త లలో అభిప్రాయాలు పరిణతి చెందినవిగా ఉంటాయి
అదేం తల్లి వదినను పెళ్లి చేసుకోమన్నాdi. అన్నా యేమైపోయారు?
Valla anna chanipoyaru
Oka అన్నయ్య ఏటో వెళ్లి పోయారు అని చెప్పారు ఒక సందర్భంలో కుటుంబం గురించి చెబుతూ ప్రవచనం లో
చేసిన కర్మ ఫలితం విడిచిపెట్టదు అంటారు చూడండి అది ఇదే ఆ తల్లి బ్రతికుండగా చేసిన తప్పు పొరపాటు కాదు సుమ తప్పుడు పని ఫలితమే ఇదంతా ఆవిడ పోయాక కూడా ఆవిడ చేసిన తప్పును వేలెత్తి చూపించే సందర్భం ఆ దేవుడు కల్పించాడు చూడండి ఇంతకు మించిన కర్మ ఫలితం ఉంటుందంటారా ఎంత చేస్తే అంత జైశ్రీరామ్
గరిక పాటి ఒక ఋషి సమానుడు , ఆయన గొప్ప సామాజిక స్పృహ ,భాధ్యత కలిగిన వ్యక్తి , సరయిన సమయంలో , అన్నీ ప్రశ్నలకు సమాధానం చెబుతాడు వైట్ చేయండి .
Miru facts cheppindi 💯 correct. Garikapati garu great sir
You are supporting sir
why is Garikapati silent.why are you justifying his case.Let him speak out .
Evaru entha goppavaaru ayina ramu la varithono, krishna la thono inko dhevudi thona polchakandi🙏🙏🙏🙏🙏
స్వామి మీరు చాలా బాగా చెప్పారు
యూట్యూబులో గరికపాటివారి వివాహాల మీద రోజుకొక వ్యాఖ్యానం . అన్ని తెలిసిన ఆయన విషయం ఏమిటో క్లారిటీ ఇచ్చి ఇంతటితో సమాప్తం అనవచ్చు కదా..అందరి నోళ్ళు మూత పడతాయి. (నిజానికి ఆయనకు ఎవరికీ సంజాయిషీ ఇవ్వ వలసిన అవసరం లేదు. కానీ ఏమీ తెలియని వారు ఈ అవాకులు నిజమనుకునే ప్రమాదముంది కదా) ఆవిడ చేసినదంతా చట్టబద్ధమే అయినప్పుడు ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఆవిడకి ఈ రొష్టు పెట్టవలసిన అవసరం ఏమిటి
Sir garikapati sir ❤ meeru superb
వదిన తల్లితో సమానం కాదా మన దేశం లో
అన్న సడన్ గా చనిపోయాడు
Vadhina appudu Amma avadhu amma sthanam ammedhe vadhina appudu Amma avvadhu
@@RRR27279😂😂...ayana inka brathiki vunnaranta ame comment lo okatiki cheppindi...
వదిన తల్లితో సమానం అని ఎవరు చెప్పారు.. అలా ఎలా అవుతుంది అసలు ఏ రిలేషన్ అయినా వేరు వేరు గానే ఉంటుంది.. ఒకదానితో ఒకటి పోల్చడం కరెక్ట్ కాదు....🤷♀️
@@Rajasekharkumar888 ...mamulga ayithey alage...but villu oke vurivaaru oke school lo chadvukunnaru..okari familys okariki telusu...mamulga school days crush emo....suddenga vadina ayyindemo...inka aa padu buddipoka ila chesintaaru
మీరు బాగా మాట్లాడుతున్నారు సార్
ప్రతి కధ వెనుక కారణం ఉంటుంది.....
గరికపాటి వారు చెప్పే ప్రవచనం నచ్చితే వినండి, లేదా మీకు మీరుగా మంచి నడవడిక ను కల్గి ఉండండి.
ఎపుడు తెలియనట్లు, అందరూ సుద్దపూసలైనట్లు కామెంట్స్ పెట్టొద్దు
Great person
Thanks sir nijalu nepparu confusion poyinadhi, guruvugariki jai
Chala clarity ga clarify chesaru gurugaru 🙏🙏🙏Tqs
Why people are against Garikipati only. so many are like this. Close this discussion asap.
Sir... మీరు చాలా బాగా చెప్పేరు.గరికపాటి వారిని అనడం.చాలా పాపాన్ని మూటగట్టి కున్నారు.
Super bro
Garikipati Garu equllent to GOD.
అసలేం జరిగిందో ఆయనే స్వయంగా చెప్పేదాకా రాకరకాల వ్యాఖ్యలు వస్తూంటాయి....
బుద్ధి లేని తల్లి .వదినని పెళ్లి చేసుకో అని కొడుకుకి చెప్పడం ఏమిటీ?
బయట చదువుకోడాన్ని ఏదో గొప్పగా చెప్తున్నారు అంటే ఈ దేశంపు చదువుని తక్కువ చెయ్యడమేగా హుందువులారా, వీన్ని ఎం చేయాలంటారు మీరే చెప్పండి, హై హిండ్.
గరికపాటి గారు రాముడు కన్నా ఒక మెట్టు గొప్పవాడు..... కామేశ్వరి అనే ఆమె వ్యక్తిత్వం లేని మనిషి.......
ఒక్క విషయం అండి.. పవన్ గారూ రెన్యూుదేశాయ్ గారూ విఫిపోయారు.. రేణు గారూ కూడా పవన్ నీ డుమ్మే త్తి పోయవచ్చు.. .. కానీ ఎందరు ఎన్ని ఇంటర్వ్యూ లలో ప్రెషర్ చేసినా. అది మా పెర్సొనల్ అన్నారు కానీ ఒక్క వ్యతిరేక మాట మాట్లాడలేదు.. ఇంక మంచి నాయకుడు అండి..
రేణుగారితో పోల్చుకుంటే ఈ భక్తురాలు.. సాద్వి చేస్తున్నపని కి ఈవిడ బ్రాహ్మినేనా అని అనిపిస్తుంది..
ఈవిడ ఎలాంటి మనిషో తర్వాత మాట్లాడుకుందాం కానీ రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ ని విడిచి వెళ్ళినప్పుడు కూడా ఎంత మనీ తీసుకుందో ఎంత సెటిల్ చేస్తుందో అందుకే ఆమె అంత కాముగా ఉంది ఆవిడకు డబ్బు ఉంటే చాలు పవన్ కళ్యాణ్ గారి అవసరం లేదు అని చాలా కామెంట్లు వచ్చాయి కావాలంటే ఆ పాత వీడియోలు చూడండి జనాలంతే ఇటైనా అటైనా ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా అంటారు
@@Umarao-d4layana pilala caring chusukuntunnadu...dummethiposthey ayana fans tho mamulga vundadu ameni patchi buthulu tidthaaru anduke yendukule ani silent ayyintundi
Sodhi
గొల్లపూడి మనసున మనసై లో ఎన్నో episode lo ఉన్నారు pl
It was removed
let them compromise, leav them.
ఒరేయ్...త్రాష్టుళ్ళారా...అమ్మ చెపితే వదినని పెళ్లి చేసుకోవడం ఏంట్రా???...వదినంటే అమ్మ తో సమానం కదరా🫵...పై పెచ్చు రాముడు తో పోల్చుతా👊మీ బ్యాపనోళ్ళ బాగోతం బయటపడంగానే దాన్ని కప్పి పుచ్చటానికి మీరు పడుతున్న తాపత్రయం మిగతా హైందవులు నిశితంగా గమనిస్తున్నారు.✊🇮🇳
@shaikkhadervali2528 - Anna chanipoyaadu! Appudu anna pillala kosam, 10th class chadivina vadinani cheskunnaaru! Pelli taruvaata aameni M.A. varaku chadivinchaaru! Veellu vidipoyi 25 years ayyindi! BRS vaallu ee 1st wife tho maatlaadistunnaaru.Nijam teliyakundaa ishtam vachchinatlu raayakandi!
Meeru sister ni pelli chesukovacha khader vali bhai
Idhi HINDU la samsya meeru pls don't interfere. Mee religion gurinchi matladali vastadi
నీకు చెప్పాడా ఆయన అన్ని విషయాలు
Don't compare Ramayan. Garikapati is great person.this is Kaliyuga.
Great garikapati sir
గరికిపాటి వారి గురించి తప్పుగా మాట్లాడటం చాలా పాపం. ఆయన ఒక నిస్వార్థ ప్రవచన కర్త, పండితుడు, అవధాని, ఆధ్యాత్మిక జ్ఞాని. ఆయనను గౌరవించాలి. కామేశ్వరి స్వార్థపరులారు. అయనమీద బురద చల్లటం పెద్ద నేరం
garikapati modati bharya Kameswari em chepthundante, balavamthamga divorce ippinchi pelli chesukunnaru ani tharvatha ee prabuddiditho iddaru pillalu ani.. merentra kotha story chepthunnaru.
తెర మీదకి రాని కధలు అందరి జీవితం లో ఉన్నాయి.... కామెంట్స్ పెట్టేవారికి తెలీదా?
మీడియా వారు .... ఈ టాపిక్ వదిలేయండి
అన్న భార్య తల్లితో సమానం , అన్న భార్యని చెరపట్టి ధర్మం తప్పిన వారిని సమర్ధించడం కంటే అజ్ఞానం లేదు
Nuvvu pulkavi ra
ఆడవాళ్ళు మాట్లాడితే సానుభూతి వస్తుంది అనే అంశంపై నోటి కీ వచ్చినట్లు మాట్లాడుతున్నారు
ఆర్య వ్యవహార drustambu graahyambu anavasara discussion aapandi
ఇది కేవలం హిందూ ధర్మం మీద దెబ్బతీయ టం కోసం ఆమె చేత ఆడిస్తున్నారు. ఆమె వాటికి ప్రలోభ పడి ఇవన్నీ చేస్తుంది
చాలా బాధాకరం..
Caesar's wife needs to be above suspicion
అబ్బా ఒకరు ఒకలా చెబుతున్నారు. మన సంప్రదాయం లో ఒదిన ని పెళ్లి చేసుకోవటం ఏమిటి. ఆ పిల్లలు గారిపాటి గార్కి పుట్టారు అన్నారు. మళ్ల అన్న గారి పిల్లలు. అంటే ఒదిన ని ఇద్దరు పిల్లతో పెళ్లి చేసుకొన్నారా. ఈ పెళ్లి ని గారిపాటి తల్లి దగ్గర ఉండే పెళ్లి చూసుకో అని చెప్పటం ఏమిటి. ఇంకా చాలా నిజాలు ఉన్నాయి. కొంత కరికపాటి వారి తప్పు ఉండి ఉంటుంది
Mrs kameswari garu . Maha prathi vatha.
Vadinanu pellichesukomani valla amma cheppadamenti ayana chesukovadamenti chendalamga avishayanni miru andaru cherchinchukovadamenti
Modati bhartha emainattu..
దేశంలో ఉన్న సమస్యలను వదిలేసి యేమిటో ఈ పంచాయతీ
Anna bryane cheskovdem endi ra babu siggu vundali
This is truth that some other religious persons are doing this unecessary allegations againt Garikapati after 25 years of this matter
ఛీ,ఏమైనా కానీ వదినని పెళ్లి చేసుకోవటం ఏమిటి,worst కాకపోతే,ఆ తల్లి అదేమీ కోరిక😮😮😮😮😮
Hi
🙏🙏
మీకు మగ అహంకారం తో మాట్లాడారు. పోనీ మీరు కొడుకులను ఇంటర్వ్యూ చేయండి. కామేశ్వరమ్మ గారి తప్పు ల గురించి అడగ వచ్చు కదా. మరి స్నేహితుని భార్యను కూడా వశము చేసుకొని ఆయన కుటుంబానికి కూడా ద్రోహం చేసినట్లుగా ఆమె వేసిన అభియోగం. దాన్ని గురించి ఎందుకు ఎవ్వరూ మాట్లాడ లేదు. ఆవిడ ను అడగవలసి ఉంది ఎవరా స్నేహితుడు?
ఇంకా sreevyasanam కూడా ఉంది అనేది ఆమె ఆరోపణ. వాటికి తగిన వివరాలు ఇవ్వలేదు.
Idi political revenge garikipati garu chaala straight forwarded it looks film industry behind this game. Any way it is common media get very good business only. It is non-hindu south india. Jai hind jai naya bharath.
❤
ఈ విశ్యం లో గరికపాటి గారిది తప్పు,,,, అమ్మ చెబితే మాత్రం అన్న పెళ్ళాన్ని ఎలా చేసుకుంటాడు, దానికి మళ్ళీ తల్లి మీద గౌరం??😃,,, వాళ్ళు అమ్మది కూడా తప్పు,, పూర్తిగా గారికిపాటిది తప్పు
మీకు పనేం లేదురా.. అవసరమా ఇవన్నీను అసలు ఏమి కావాలి ra మీకు.. సృష్టి లో కొన్ని ఇలా జరుగుతాయి అన్ని లాక్కుంటారా ఇలాగా
Stop stop stop these programs
చేసుకున్న avede చెప్పింది విన్నాము
Oh sorry guruvugaru me anna pellala,meru chala great, me pellalu anukunna,me medha guvravam 1000000 retlu periginde
Targetting Garigapati Garu is Big Conspiracy against Hindu Dharma !
🙏🙏🙏
Pillalu anngariki puttara garikipatigarika
He is telling those kids are brother kids not garikaati kids
Anna Barya talli tho equal
Endhuku vachina discussion andi...mi panulu meeru chesukoka
గురువుగారు ఏపుడు తపు చెయరు
Thanks andi guruvu garu evanni cheppi pichi pichi ga stories pette valla noru muincharu garika pati guruvu garini amma challa ga chudali om sai ram
మీరు చేసిన పని గుడిసెటి పని మల్లీ రాముడు సీత లక్ష్మణుడు గురించి మాట్లాడతారా?సిగ్గు ఉందరా బాబు మీకు...
అందురు కామందులే