Flashback | Alapana-7 | ఆవేశమంతా అన్న పాటచూసిన బాపూగారు | Director Vamsy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 43

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 8 ชั่วโมงที่ผ่านมา +4

    బుధవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా సర్ ❤

  • @Dr.KishoreKunapuli
    @Dr.KishoreKunapuli 8 ชั่วโมงที่ผ่านมา +5

    వంశి గారు, మీ జ్ఞాపకాలు కూడా ఒక సినిమా లాగా మాకు చూపిస్తున్నారు ...... వెనకాల వీడియో ఒక్కోసారి మమ్మల్ని కట్టి పడేస్తోంది. మీ లాంటి దర్శకుడు తెలుగు లో ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. మీరు మంచి దర్శకులే కాదు, మంచి ఎడిటర్ కుడా. అద్భుతం సర్.

  • @NarsimharaoGv
    @NarsimharaoGv 6 ชั่วโมงที่ผ่านมา

    Natural director vamsy garu entha manchi movies chesaru...aslu ilanti director time lo nenu puttadam na adrustam..

  • @venkateshmotivation
    @venkateshmotivation 8 ชั่วโมงที่ผ่านมา +1

    mee nunchi taralo manchi cinema kosam eduru chustunnam guruvu garu

  • @annapureddykrishnareddy2148
    @annapureddykrishnareddy2148 7 ชั่วโมงที่ผ่านมา +3

    శ్రీ కనకమహాలక్ష్మి డికార్డింగ్ డాన్సింగ్ ట్రూప్... రాజమండ్రి
    ఎంత అద్భుతం సర్ ఆ సినిమా.... ఆ సినిమా గురించి చెప్పండి..... ఈ చల్లటి రాత్రుల్లో వినాలని వుంది.... Vamsy గారు

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 ชั่วโมงที่ผ่านมา +1

    😊🙏❤

  • @ARcreations798
    @ARcreations798 8 ชั่วโมงที่ผ่านมา +2

    మీ ఈ ప్రయత్నం మా అదృష్టం thank u గురు

  • @jayaprasad5142
    @jayaprasad5142 6 ชั่วโมงที่ผ่านมา

    Vamsy....okka cinema theey babu

  • @ravigarikapati9625
    @ravigarikapati9625 8 ชั่วโมงที่ผ่านมา +2

    అద్భుతః ❤❤❤

  • @indiamixture
    @indiamixture 7 ชั่วโมงที่ผ่านมา +2

    ఎందుకో తెలియదు.. మీరు అన్న.. మీ చిత్రాలు అన్న ముఖ్యంగ మీ చిత్రం లోని సంగీతం.. చాలా చాలా ఇష్టం.. మీ చిత్రలకి శ్రీ మాస్ట్రో ఇళయరాజా గారు ఇచ్చే నేపథ్య సంగీతం ఇంక ప్రత్యేకం..ఇళయరాజా గారితో.. మీ ప్రయాణం ఒక పుస్తకం రూపంలో తేవచ్చుగా..
    ఇంకా ఇంతో చెప్పాలని ఉంది.. మీతో.. ఒక్కసారి ఐనా మిముల్ని కలిసే భాగ్యం నాకు కల్పించండి 🙏🙏 వంశీ గారు..

  • @khasimsyed5147
    @khasimsyed5147 8 ชั่วโมงที่ผ่านมา +3

    పాత్రలకు ప్రాణం పోయడంలో మీకు మీరే సాటి వంశీ గారు !

  • @rajirasool
    @rajirasool 7 ชั่วโมงที่ผ่านมา

    April 1 vidula about vamsy sir, this movies saw that 60 times

  • @NATURE-zp4os
    @NATURE-zp4os 6 ชั่วโมงที่ผ่านมา

    వంశీ గారు, ఎప్పుడైనా నా మనసు బాగోనప్పుడు మీ సినిమాలు చూస్తూ ఉంటాను. నేను నా చిన్నప్పటి నుంచీ మీ సినిమాలు చూస్తూ పెరిగాను. మీ సినిమాలలో మన గోదావరిని మీరు చూపించినంత అద్భుతంగా ఇంకా ఎవరూ చూపించలేరు. మీ ఈ ఫ్లాష్ బ్యాక్ విశ్లేషణ నన్ను మళ్ళీ నా చిన్ననాటి రోజులకు తీసుకెళ్తుంది. ఈ విశ్లేషణ చూసిన వెంటనే నేను మళ్ళీ ఆ సినిమాలు ప్రత్యేకంగా యూట్యూబ్ లో చూస్తున్నాను. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మన గోదావరి జిల్లాలు గర్వించదగ్గ మహా గొప్ప దర్శకులు మీరు. మీరు ఇంకా మంచి అయూర్వారోగ్యాలతో చల్లగా ఉంటూ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ..... మీ అభిమాని - వి.సతీష్ కుమార్ (తణుకు నుండి).

  • @bammu123
    @bammu123 7 ชั่วโมงที่ผ่านมา +2

    Nice explanation

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla2458 7 ชั่วโมงที่ผ่านมา

    Sir malli malli vinali anela undi thank you sir ❤ excellent

  • @SSS-uj7ut
    @SSS-uj7ut 8 ชั่วโมงที่ผ่านมา +2

    మీరు చెబుతున్న ప్రతీ జ్ఞాపకo, ఎన్నెనో వర్ణాలు అన్నిట్లో అందాలు లా ఉన్నాయండి వంశీ గారు. మళ్ళీ మా తొమ్మిదో తరగతి రోజులు, మా స్కూలు, మా ఊరు ఒక్కసారిగా గుర్తుకొస్తున్నాయి. మా ఊరు అరకు తరువాత మీకిష్ట మైన ఊరు అదేనండి చలం గారి ఆశ్రమం వారి కూతురు సౌరీస్ గారు ఉన్న ఊరు భీమిలి....అరకు, భీమిలి ప్రతీ బావుకుడికి ఇష్టమైన ఊర్లు.....

  • @ramanab4274
    @ramanab4274 6 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే వంశీ గారు మీరు ఇలా మాట్లాడుతూ ఉఃటే చాలా బావుంది

  • @rockstareditz4690
    @rockstareditz4690 4 ชั่วโมงที่ผ่านมา

    Vamshi garu please continue posting regularly daily videos we respect you we are always happy to see amazing content you try to post

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp 5 ชั่วโมงที่ผ่านมา

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏👌

  • @vikramkrishna7230
    @vikramkrishna7230 8 ชั่วโมงที่ผ่านมา +3

    వంశీ గారు ఇంతకీ ఆలాపన..ఆర్థికంగా కామర్శనల్ గా విజయమ..సినిమా చూసాను బావుంది కుంచం మీ హిట్ సినిమాలు నుంచి చూస్తే పర్వాలేదు అంతే.. కాని ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆరోజులు గుర్తుండిపోయే రోజులు..అనిపిస్తుంది

  • @mallesukumbhagiri9592
    @mallesukumbhagiri9592 8 ชั่วโมงที่ผ่านมา +1

    Vamsy garu,
    Superr

  • @sudhanmadhu1251
    @sudhanmadhu1251 7 ชั่วโมงที่ผ่านมา +1

    Maaku meeru vivaristunna theeru mamalni aanati rojulaku theesukuveltundi....meeru maroka manchu cunema to vastarni ashistunnam sir

  • @rajendra_yaddala
    @rajendra_yaddala 7 ชั่วโมงที่ผ่านมา

    వంశీ గారి
    విశ్లేషణ చాలా బాగుంది ..

  • @ravigaru9346
    @ravigaru9346 8 ชั่วโมงที่ผ่านมา +5

    ఆకలితో వారం అంతా వేచి చూసే వీక్షకులకి బిరియానీ పెడతారనుకుంటే , రెండు ఇడ్లీలు పెట్టి సరిపుచ్చుకో అంటున్నారు ప్రతిసారి. యిది భావ్యం కాదు. కనీసం 30 మినిట్స్ అన్నా ఉండిలా చూడండి pl.

  • @BandaruVeerrajuGariAmmayi
    @BandaruVeerrajuGariAmmayi 8 ชั่วโมงที่ผ่านมา +3

    డైరెక్టర్ వంశీ గారికి నా నమస్కారములు 🙏,
    సినిమా డైరెక్టర్ అంటే ఎన్నో కళలు తెలియాలి అని మీ మాటల్లో తెలిసింది, ఒక సినిమా తీయాలంటే పెద్ద తప్పస్సే చేయాలి కదా అనిపించింది, అసలు సినిమా డైరెక్టర్ అంటే లొకేషన్, క్యాస్టుమ్స్, మ్యూజిక్, ఎడిటింగ్, స్వరాలు, రాగాలు, వాయిద్యాలు, ఇలా చాలా తెలియాలి కదా అని తెలిసింది, మీరు ప్రతి ఒక్కరి పేరు, ఏ ఊరిలో ఏమి ప్రత్యేకంగా దొరుకుతుంది అని చెప్పే తీరు మా కళ్ళకు కనిపిస్తుంది. అసలు ఈరోజుల్లో పిల్లలకు బూరుగు దూది అనే పేరు, బూరుగు దూది పరుపు అనేది ఉంటుంది అని తెలియదేమో కదా, సినిమా అందరికి బాగా నచ్చింది, అసలు నా చిన్నప్పుడు ఈ సినిమాలో విలన్ ప్రదీప్ శక్తి గారిని చూసి చాలా భయం వేసింది, ఇప్పుడు అది గుర్తొచ్చి నవ్వొచ్చింది.
    హైదరాబాద్ లో ఉన్న ప్రసాద్ లాబ్ ని ఈ సంవత్సరమే "ఉత్సవం" సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమం కి నాకు ఆహ్వానం వస్తే చూసాను.
    మరచిపోయిన తెలుగు పదాలను, మీ నోట ముత్యాలు రాలినట్టు వస్తుంటే మన తెలుగు పదాలు గుర్తుకు వచ్చి చాలా సంతోషం అనిపించింది. థాంక్స్ అండి వంశీ గారు

  • @TasteofKonaseema
    @TasteofKonaseema 7 ชั่วโมงที่ผ่านมา

    Mee lanti darshakulu maa godarollu avvadam maa andari adrustam sir🙏

  • @challasivaram777
    @challasivaram777 8 ชั่วโมงที่ผ่านมา +1

    Vamsi garu meru jhandyala garu na favourite director lu meru

  • @challasivaram777
    @challasivaram777 8 ชั่วโมงที่ผ่านมา +1

    April 1vidudala yentha adbhutham Vamsi sir

  • @challasivaram777
    @challasivaram777 8 ชั่วโมงที่ผ่านมา +1

    Puliraju anveshana lo mallikharjuna rao gari action chala chala bhuguntadi appati nundi na favourite comedian lalo ayana muhuulu

  • @challasivaram777
    @challasivaram777 8 ชั่วโมงที่ผ่านมา +1

    Alapana cinimalo Naku telvadu Ane dailog chala bhaguntadi

  • @kameswararaod50
    @kameswararaod50 6 ชั่วโมงที่ผ่านมา

    సాంబడు, కాసులమ్మ మాటలకు మా మనసు కూడా కరిగి నీళ్ళ గా మారిపోయింది. PWI భీమశంకరం గారి టీం నిజ జీవితం లోని Araku section PWI team ను చాలా బాగా పరిశీలించారు అనిపించింది. సినిమా BG Music నిజం గానే చాలా సన్నివేశాలకు ప్రాణం పోసినట్టు అనిపించింది. 🙏

  • @SripadaSrinivas-xp9vw
    @SripadaSrinivas-xp9vw 6 ชั่วโมงที่ผ่านมา

    నా భావ జాలనికి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే సినిమా "ఆలాపన"
    .నేను రాసిన అనేక కథల్లోని పాత్రధారులకు "వంశీ".. "మోహన్" పేర్లే పెట్టాను. నాపై అంతగా ప్రభావం చూపిన సినిమా ఇది.
    అప్పట్లో నేను ఈ సినిమాను తూర్పుగోదావరి జిల్లా... ద్రాక్షారామ లోని " శివరంజని" దియటర్ లో చూసాను.
    ...శ్రీపాద శ్రీనివాస్

  • @rapidigmhari
    @rapidigmhari 7 ชั่วโมงที่ผ่านมา

    Mea style Meade Vamsi garu... Songs tiyyadam lo.
    Ilayaraja SPB combination amrutham ayithe... Adi andinche bangaru pathra mearu...❤

  • @StataBank
    @StataBank 7 ชั่วโมงที่ผ่านมา +1

    Vamsy Sir tell about lyricists ending with kulasekher chitram.

  • @jaggaraolaveti.72
    @jaggaraolaveti.72 7 ชั่วโมงที่ผ่านมา +1

    ఇళయరాజా గారితో మీ అనుబంధం మీరు ఎన్ని ఎపిసోడ్స్ తీసినా చూడగలను సర్..

  • @rajirasool
    @rajirasool 7 ชั่วโมงที่ผ่านมา +1

    ladies tilor about sir pls

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 8 ชั่วโมงที่ผ่านมา +1

    హేయ్. 😂వీడియో టైం పెరిగింది 14:42 నిమిషాలు 👏👏

  • @trinadhchinna5358
    @trinadhchinna5358 6 ชั่วโมงที่ผ่านมา

    మీ అన్ని ఎపిసోడ్స్ ఒకటైతే ఇది ఒక్కటి ఒకేత్తూ సార్,ప్లీజ్ సార్ మళ్ళీ మీ విశ్వరూపం ఒకసారి చూపించండి, మన మధ్య లేని గ్రేట్ లెజెండ్స్ బాపు గారిని ,విశ్వం గారి ఒకసారి గుర్తు చెయ్యండి సార్ ప్లీజ్

  • @challasivaram777
    @challasivaram777 8 ชั่วโมงที่ผ่านมา +2

    Manchu pallaki nenu intermediate lo modati saari college ki bunk kottanu mottaniki 3 maarlu chusanu kadapa rahath theatre lo nela ticket tho .Tirupati lo anveshana mini pratap theatre lo chusanu ala me abhimanini

  • @chakradhargopal5852
    @chakradhargopal5852 7 ชั่วโมงที่ผ่านมา +1

    sir mee face ni overlap cheyyaneeyakandi editing lo .... kaneesam video lo mee mohaanni and expressions ni clean gaa chuudagalugutunnaamu.

  • @santhoshkumar-dv8nw
    @santhoshkumar-dv8nw 6 ชั่วโมงที่ผ่านมา

    Sir nenu vizag lo untunna sir mee gaalikondapuram railway gate book kosam vishalaandra,guptha book store lo chusa dorakaledu meeru pdf aina pettandi nen download cheskoni chaduvukuntaa please

  • @ARcreations798
    @ARcreations798 8 ชั่วโมงที่ผ่านมา +2

    మీ ఈ ప్రయత్నం మా అదృష్టం thank u గురు

  • @challasivaram777
    @challasivaram777 8 ชั่วโมงที่ผ่านมา +2

    Alapana cinimalo Naku telvadu Ane dailog chala bhaguntadi