భారతీయులు ధనవంతులు కావడానికి మీరు ఎప్పుడూ నిద్రపోరని నేను అనుకుంటున్నాను అందుకే ఇప్పుడు మీరు షేర్ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నారు మీరు మంచి పని చేస్తున్నారు మీ ప్రయత్నానికి నిజంగా హ్యాట్సాఫ్ 🎉❤
నేను 1992 స్కామ్ వెబ్ సిరీస్ చూసాను కానీ నాకు షేర్ మార్కెట్ ఐడియా లేకపోవడం వలన సగం సగం అర్థం అయ్యింది, అర్ధం కాని ఆ సగం మీరు బాగా అర్ధం అయ్యేలా చెప్పారు , గుడ్ explenation.
ఆకలి, నిద్ర అనే రెండు పదార్థాలు నిజమైనవి. 8 గంటలు కష్ట పడిన వాడికి మాత్రమే నిజమైన ఆకలి, చక్కటి నిద్ర పూర్తవుతాయి, తద్వారా వచ్చే కోట్ల విలువైన ఆరోగ్యం, సంపద పోగవుతాయి
బ్యాంక్ వాళ్ళు వీడికి 20% కి 500 కోట్లు ఇచ్చి ...... రికార్డుల్లో 2% రాసుకున్నారు....... 18% మనీ ....అంటే కోటికి 20 లక్షలు బ్యాంక్ మేనేజర్స్ మయం చేసేవాళ్ళు..... ఇదే స్కాం.
Idey crct... Lekunte vadu icchedi fake receipts ani telida? That too harshat ki good will undi ani iccharu anta..... mundugane...tokkem kadu....harshat real hero...vadi telivitho ee donga Bank vallu settle ayyaru....dorikinodu donga....Leda Dora.... Bank vallu kuda involv ayyaru aite adi news cheste... people ika banks ni nammadam manestaru ani ...adi rakunda govt save chesindi.....even harshat death lo kuda chala mistery undi.....
స్టాక్ మార్కెట్ గురించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వాడుక భాషలో మీరు తెలియజేసే విధానం సూపర్ ఇంకా మీ నుండి షేర్ మార్కెట్ గురించి ఎక్కువ విషయం ఆశిస్తున్నాను పెద్ద పెద్ద విశ్లేషకులు పెద్దగా ఆలోచిస్తారు సామాన్యులకు అర్థం కాదు కానీ మీరు చెబితే సామాన్యుడి తో సైతం అర్థమవుతుంది మరింత సమాచారం షేర్ మార్కెట్ గురించి మీ నుంచి ఆశిస్తున్నాను థాంక్స్ గురువు గారు
2004 lo ma dad earn chesinapudu intlo furniture, gold kuda konichadu ma dad ma mom ki 😊❤.. twarvtha una shares ani ameseru bcz of financial situations.. ipudu unte a shares literally 50lakhs plus.... Apatlo share offices undevii..still 20 yrs bck trading papers ma intlo unayi..
అప్పుడు harshad mehtha ippudu FIIS. Bear market ki వాళ్లే కారణం present. మళ్ళీ వాళ్లే re entry తీసు కుంటారు. Bull చేస్తారు. వాళ్ళకి బొమ్మ కనపడాలి అంటే indians new entries తీసు కోవాలి. Bear market అయిన ప్రతీ సారి youngsters ముందుకు వచ్చి న్యూ entries తీసు కోవాలి. అప్పుడే India బాగు పడు తుంది.
చాలా బాగా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు ఆ మూవీ నేను ఎప్పుడో 2022 చూశాను కానీ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది క్లియర్ గా సినిమా స్టోరీ అర్థమయింది ఇన్ని రోజులకి
ఏం చెప్పావు అన్న మొత్తం సీరియస్ అంత 25 min lo క్లియర్ cut గా chala baga explain chesavu Ne nuchi inka stock market kosam videos expert chestunnam anna plz do some more videos 😍😍😍
చాలా బాగా చెప్పారు సార్ నిజంగా హర్షద్ మెహతా పేరు విన్నాను గానీ స్కామ్ ఎలా చేశాడు అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు సూపర్ సార్ లక్కీ భాస్కర్ సినిమాలో విన్నాను మరో హర్షద్ మెహతా రాకూడదు అంటాడాయన
Excellent explanation but a small correction. Those days if a bank needs money, bank raises bonds. For this there will be a Mediator and that Mediator was ashrad mehatha. In this way the scam has happened. Later on the system was charged
మా నాన్న 1992 లో హర్షద్ మెహతా షేర్ మార్కెట్ లో 50,000 పోగొట్టాడు అనీ చేపడు అదీ నిజం అని ఎప్పుడూ అనుకోలేదు ఇపుడు అర్థం అయింది మా నాన్న నిజం చేపాడు అనీ 😢
e web series two times chustha kani ardam kala naku kani annaya oka 25 mins video lo em annna clarity ga easy ga intersting ga chapadoo vaa hads of annaya !!
Chala baga chepparu. Aa rojullo ido pedda sensation. Adey time lo Global Trust Bank (GTB) ani mana Hyderabad loney undedi. Aa bank kuda ilantivey evo chesi mutha padindhi. GTB mida kuda oka video cheyyandi brother.
ఈ వీడియో చూసే మీరంతా తెలుసుకోవలసిన ఇంకొక విషయం ఏంటి అంటే దీన్ని ఇంకొక కోణం లో కూడా చూడొచ్చు అని, మన నాయకులు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎవరినైనా బలి చేస్తారు అలా బలి అయినా వ్యక్తే హర్షద్ మెహత, అందులో ఎంతో మంది నాయకులు కూడా ఇన్వొల్వ్ అయి ఉన్నారు వాళ్ళ పేర్లు బయటకు రాకుండా ఉండాలి అంటే మెహతనే లోపల ఉంచాలి, లేని కేసులు కూడా చాలా పెట్టి ఇబ్బంది పెట్టారు ఆయన్ని, నిజంగా అతను ఒక్కడే అంత స్కాం చేసాడు అని అనుకోవడం మన తప్పు, పెద్ద తలకాయలు ఆయన్ని నడిపించి దొరికే సమయం లో ఇరికించారు అనేది నా అభిప్రాయం, నిజం చెప్పాలి అంటే షేర్ మార్కెట్ లో ఆయన వాళ్ళ లాభపడ్డ వాళ్ళే ఎక్కువ, సో ఆయన్ని ఒక్కడ్ని అనడం తప్పు
నిజంగా నీ వీడియోలు నీకు మనీ వస్తే ఏమో తెలియదు కానీ జనాలకి లక్షలు పెట్టుకున్న ఇంత ఇన్ఫర్మేషన్ దొరకదు అంత ఇన్ఫర్మేషన్ జనాలకు అందిస్తున్నాయి నిజంగా నీకు హ్యాట్సాఫ్ నీకు వేల కోట్ల దండాలయ్య నువ్వు మా ఆంధ్రుడు అయినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాను ఈరోజు మీరూఒక TH-camr కూడా కాదు మా ఇంట్లో ఇంట్లో మనిషివే నిన్ను చూడకుండా ఒక రోజు కూడా మిస్ అవ్వలేక పోతున్నాము వాస్తవానికి ప్రపంచం మొత్తంలో తిరుగుతూ అక్కడున్న ఆచారి అలవాట్లు వారి జీవన విధానాలు వారి కట్టుబాట్లు ఎలా బ్రతుకుతున్నారు అనేది మాకు చూపిస్తున్నావ్ వాస్తవానికి ఆంధ్ర ఇండియా అంతేనేమో తిరగాలి మొత్తం ఇదే పెద్ద బావి అనుకునేవాడిని కానీ ప్రపంచంలో ఎంతో ఉంది అని తెలుసుకున్న ఆ ప్రపంచాన్ని దాదాపుగా ఒక 60% దాదాపుగా నీ ద్వారా చూసేసా నీకు చాలా చాలా థాంక్స్ బ్రో🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నమస్తే అన్న! స్టాక్ మార్కెట్ లో చాలా స్కాం లు ఉన్నాయి... అన్నిటికీ సిద్ధం అంటేనే స్టాక్ మార్కెట్ లోకి రావాలి... మీరు యూజర్లను తప్పుదోవ పట్టించవద్దు... జై హింద్
Prapanchaniki stock market ni parichayam chesina goppa vyakthi anna, nenu stock market lo trade cheyadam start chesindhi harshad anna ni chusi ( he's my inspiration)
bro you are really talented and you have much patience beacuse the video takes lots of time to shoot back claimate changing your video starting in afternoon and ends in night you are really great anna spending this much time for us
Harshad is a Hero...ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఆయన తెలివితో వేల కోట్ల tax కట్టే స్థాయికి ఏదిగాడు.అందరు దాన్ని స్కాం అనొచ్చు కానీ ఆయన ఎవరిని మోసం చెయ్యలేదు అప్పు ఎగొట్టలేదు.
నాకు ట్రేడింగ్ అంటే పిచ్చి, నేను ఎప్పుడు హర్షద్ మెహతని ఒక హీరో ల చూస్తా, అతని జ్ఞానానికి హాట్సోఫ్ 👍
🫡🫡
వాడొక దొంగ లంజా కొడుకు. అందుకే జైల్లో కుక్క చావు చచ్చాడు.
Yes 💯
Harshad Mehta is a person that every investor and traders knows.....
నేను కూడా బ్రో
నువ్వు మ తెలుగు వాడివి కావడం మా అదృష్టం thankyou anna
1992 scam సినిమా చూసినప్పుడు కూడా ఇంత వివరంగా అర్థం కాలేదు. కానీ..... మీ వీడియో తో చాలా చక్కగా వివరించారు.
నిజంగా... అందం మోసకరం❤
Really bro😂
True
Movie name anti broo
@@bunnybudithi6866Lucky bhaskar
@@bunnybudithi6866 1992 scam soni liv లో వుంటుంది... Web సిరీస్
Recent గా లక్కీ భాస్కర్ మూవీ సెకండ్ ఆఫ్ మొత్తం ఈ మెహతా చుట్టూ తిరుగుతూనే తీశారు
Yess
Thank you brother. Didn’t know about the movie, watching it now on Netflix.
Yes bro
లక్కీ భాస్కర్ నిన్ననే చూసాను ,పెరుగుట విరుగుట కొరకే
Adhi hindhi lo big bull movie,
భారతీయులు ధనవంతులు కావడానికి మీరు ఎప్పుడూ నిద్రపోరని నేను అనుకుంటున్నాను అందుకే ఇప్పుడు మీరు షేర్ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నారు మీరు మంచి పని చేస్తున్నారు మీ ప్రయత్నానికి నిజంగా హ్యాట్సాఫ్ 🎉❤
Super gaa cheppavu 😂😂😂😂 nuvve cinema thiyyu anno❤❤❤
@machasiddaiah
దర్శకుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నిర్మాతగా చేయడానికి సిద్ధంగా ఉన్నారా🤣😂😅😁😀😃😄😁😁😁
Super explain.....👍
He is hero .ఎంత మంది బాగుపడ్డారు తెలుసా..కొన్ని వేల మంది బాగు పడ్డారు
My ఫేవరెట్ హర్షద్ మెహతా his జీనియస్ awesome
మీరు చెప్పింది చాలా కరెక్ట్......... 1992 లో రోజు ఓ న్యూస్ తో థ్రిల్లర్ సినిమాను తలపించేది...... గుర్తు చేసారు థాంక్స్ అన్వేష్ గారు 👍👍👍
Already vachina movie 🎥 gurechi cheputhunadu "Lucky bhaskar" movie name
@@saicharansaicharan6049 aa movie copy dengindhe scam 1992 nundi mundhu adhi chudu😂
నేను 1992 స్కామ్ వెబ్ సిరీస్ చూసాను కానీ నాకు షేర్ మార్కెట్ ఐడియా లేకపోవడం వలన సగం సగం అర్థం అయ్యింది, అర్ధం కాని ఆ సగం మీరు బాగా అర్ధం అయ్యేలా చెప్పారు , గుడ్ explenation.
నాకు ఈ స్టోరీ తెలిసిన మీరు చెప్పే విధానం నచుతుంది అందుకే చూస్తున్న.
సూపర్ 👌👌👌
ఆట ఎంత బాగా ఆడం అన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపం అన్నదే ముఖ్యం 🔥
Exactly 💯 correct.❤
Hey,,, nuvu chusav lucky bhaskar
😅😅😅
Nicee Lucky Bhaskar
@@NakshatraMurla-sx7do yes 😃
నువ్వు ఏది చెప్పినా అది 💯💯💯 నిజం అన్నా ❤❤❤❤
మీరు చెప్పే కంటెంట్ ఏదైనా కానీ.. వివరణ చాలా క్లియర్ గా ఉంటుంది సూపర్ అన్నా మీరు....
హర్షత్ మెహత స్కాం చేయలేదు 😤 తన తెలివిని ఉపోయోగించుకున్నాడు అంతే 🤫☠️
నిజాం బ్రో కనేసం నీకు అయ్యానా అర్దం అయ్యేది అది చాలు 😊
అందుకే అంత దౌర్భగ్యపు పేరు తెచ్చు కున్నాడు , సోదరా తెలివి , శ్రమ ని సక్రమ మైన మార్గం లోనే పెట్టాలి
ఆకలి, నిద్ర అనే రెండు పదార్థాలు నిజమైనవి.
8 గంటలు కష్ట పడిన వాడికి మాత్రమే నిజమైన ఆకలి, చక్కటి నిద్ర పూర్తవుతాయి, తద్వారా వచ్చే కోట్ల విలువైన ఆరోగ్యం, సంపద పోగవుతాయి
వాడొక దొంగ లంజా కొడుకు. అందుకే జైల్లో కుక్క చావు చచ్చాడు.
Correct 💯
అంటే దీన్ని బట్టి చూస్తే హర్షద్ మెహతా తనంతటా తాను పడిపోలేదు....
Opposite గ్యాంగ్ ప్లాన్ చేసి పడేసారు 😮😢
8hrs series in 25 mins super explanation greediness is more dangerous anyways Harshad Mehta is a hero to every middle class traders ❤ and my hero also
From my side also
Asala information alla gather chestunav 🎉 anna 🙌 explanation sampesav 👏oka sari chuste chalu ✨✨✨
E story munde telisina vallu like vesukondi😊
బ్యాంక్ వాళ్ళు వీడికి 20% కి 500 కోట్లు ఇచ్చి ...... రికార్డుల్లో 2% రాసుకున్నారు....... 18% మనీ ....అంటే కోటికి 20 లక్షలు బ్యాంక్ మేనేజర్స్ మయం చేసేవాళ్ళు..... ఇదే స్కాం.
... అంటే 100 కోట్లు లంచం మెక్కేసారు.... గ్రేట్
Idhe lucky baskar lo explain chesaaru
Idey crct... Lekunte vadu icchedi fake receipts ani telida? That too harshat ki good will undi ani iccharu anta..... mundugane...tokkem kadu....harshat real hero...vadi telivitho ee donga Bank vallu settle ayyaru....dorikinodu donga....Leda Dora....
Bank vallu kuda involv ayyaru aite adi news cheste... people ika banks ni nammadam manestaru ani ...adi rakunda govt save chesindi.....even harshat death lo kuda chala mistery undi.....
Acounts chustaruga kada bro
@@srinivasaManchalaaccount lo bank interest vuntundi kada❤❤❤
స్టాక్ మార్కెట్ గురించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వాడుక భాషలో మీరు తెలియజేసే విధానం సూపర్ ఇంకా మీ నుండి షేర్ మార్కెట్ గురించి ఎక్కువ విషయం ఆశిస్తున్నాను పెద్ద పెద్ద విశ్లేషకులు పెద్దగా ఆలోచిస్తారు సామాన్యులకు అర్థం కాదు కానీ మీరు చెబితే సామాన్యుడి తో సైతం అర్థమవుతుంది మరింత సమాచారం షేర్ మార్కెట్ గురించి మీ నుంచి ఆశిస్తున్నాను
థాంక్స్ గురువు గారు
అతిగా ఆశ పడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖ పడినట్లు చరిత్ర లోనే లేదు......🤘🤘
నాకు 1992 హర్షద్ మెహత షేర్ మార్కెట్ స్కాం లో 3 లక్షలు పోయింది, మంచి సమాచారం అందించావు, నా వయస్సు 71 సంవత్సరాలు,
సర్..ఇప్పుడు చేస్తున్నారా షేర్ మార్కెట్
Very huge amount 1990s lo aa price tho konni areas lo 30-60 houses konochu
i bought 1 btc in 2016 for 37k , now its 81 Lakhs
Sollu dheguthunadu vedu evadoo😂😂
@gamedose I bought 3 it's 81*3😂
2004 lo ma dad earn chesinapudu intlo furniture, gold kuda konichadu ma dad ma mom ki 😊❤.. twarvtha una shares ani ameseru bcz of financial situations.. ipudu unte a shares literally 50lakhs plus....
Apatlo share offices undevii..still 20 yrs bck trading papers ma intlo unayi..
Mari present em job chestunaru dad
@@user-vjkumar Em cheyalo alochistuntaru
Hi andi,share or stock market lo invest cheyala chepandi pls.rs 1000 tho invest cheyocha.
ఏం చెప్పావు బయ్యా... సూపర్బ్, ఇంత వివరంగా చెప్పడం ఎవరి వల్లా కాదు.. థాంక్యూ 🤝
అన్నయ్య ఇవి అన్నీ చాల బాగా చెప్తున్నారు సూపర్ అలాగే బిట్ కాయిన్ గురించి కూడా కొంచెం చెప్పండి పిజ్
Avunu sir..koncham bitcoin history Ela modhalaindhi...Satoshi nakamoto gurinchi cheppamdi.
I invested 8 Lakhs in covid time, present nearly 60 Lakhs and I also withdraw my capital 8 Lakhs, my goal is to reach 1 Cr in 4 years
You invest or trading
Only invested, in trading loss 1.5 lakhs
@@uuuu39 how do you identify best stocks
How to identify best stocks?
@@uuuu39 very well hope you reaching your goal in next end 2025
అప్పుడు harshad mehtha ippudu FIIS.
Bear market ki వాళ్లే కారణం present.
మళ్ళీ వాళ్లే re entry తీసు కుంటారు. Bull చేస్తారు.
వాళ్ళకి బొమ్మ కనపడాలి అంటే indians new entries తీసు కోవాలి. Bear market అయిన ప్రతీ సారి youngsters ముందుకు వచ్చి న్యూ entries తీసు కోవాలి. అప్పుడే India బాగు పడు తుంది.
యెంత గొప్పగా ఆడమ్ అన్నాది కాదు మిత్రమా, ఎప్పుడు ఆపేషము అన్నది ముక్యం 🔥😎
అప్పులు చేసి స్టాక్స్ లో పెట్టకూడదు, మన దగ్గర వున్న డబ్బులతోనే షేర్లు కొని, పైస్థాయి కి వెళ్ళాలి
తెలుగు వాళ్లకు షేర్ మార్కెట్ అంటే ఏమిటో తెలియదు. షేర్ మార్కెట్ గురించి తెలుగు ప్రజలకు చాలా చక్కగా వివరిస్తున్న మీకు ధన్యవాదాలు.
1992 lo harshad mehra eppudu 2024 lo Naa Anveshana 😅
Harshad mehra kadu ra bulle
Harshad Mehta
Mahesh Ane vallu anta pichi lanjakoduku le untaru kaada ra 😅🤣
Hahaha, it's true vedu matram life enjoy chestunnadu
😅@@mahesh_lifestyle
Nijame
Many people now understand the 1992 scam. You explained it very simply, which is why you are one of the great TH-camrs. Great job!
అన్వేష్ గారు నువ్వు ఏది చెప్పిన అది 💯% నిజం ❤❤.
really i'ts true anna
Harshad Mehta gurunchi alkinchadme kani pruthi story ne valle maku telishindi chala thanks 👍👍
ఇప్పుడు మీరు చెప్తున్నది😂 ఆదని గురించి ఇండైరెక్ట్ చేతున్నారు థ్యాంక్ యూ అన్నా ❤
చాలా బాగా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు ఆ మూవీ నేను ఎప్పుడో 2022 చూశాను కానీ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది క్లియర్ గా సినిమా స్టోరీ అర్థమయింది ఇన్ని రోజులకి
Simple words lo konchem comedy touch to bhale explain chesaru. Superb👍 I became a fan of you andi 👏👏
What a great nd excellent explanation... you are the real hero... Anwesh anna superb video...🎉
ఇదంతా విన్నాక నాకు తెల్సిన నీతి ఏమిటంటే
డబ్బు కంటే ఆట చాలా ముఖ్యం..
ఏం చెప్పావు అన్న మొత్తం సీరియస్ అంత 25 min lo క్లియర్ cut గా chala baga explain chesavu
Ne nuchi inka stock market kosam videos expert chestunnam anna plz do some more videos 😍😍😍
Really great explanation good...middle class vadiki bhaga artham avtundi thank you...
చాలా బాగా చెప్పారు సార్ నిజంగా హర్షద్ మెహతా పేరు విన్నాను గానీ స్కామ్ ఎలా చేశాడు అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు సూపర్ సార్ లక్కీ భాస్కర్ సినిమాలో విన్నాను మరో హర్షద్ మెహతా రాకూడదు అంటాడాయన
అందం = అమ్మాయి ❌
అందం = మోసం ✅
😂😂
True'
#Atagalu realisation 😂😂
E movie chudalani ani thought vachinappudu mee video ne chustam suggestion kosam. Thanks bro for valuable movie suggestions.
అతిగా ఆశపడేవాడు అతిగా ఆవేశ పడే ఆడది ఎప్పుడూ బాగుపడిన చరిత్ర లేదు. అన్న డైలాగ్ గుర్తొచ్చింది.
అతడిని ఎవరు పట్టుకోలేదు ... ఒక న్యూస్ రిపోర్టర్ కేవలం తన అభిప్రాయం నీ న్యూస్ లో వేయడం వలన అది నిజమేనా అని అడుగుతే... నిజం అని ఒప్పుకున్నాడు❤❤❤❤
అన్నా ఈ వీడియో లో మీరు మాట్లాడిన విధనానికి మీ పంచ్ లకు మీరు ఈ స్టోరీ చేపిన విధానం నాకు చాలా బాగా నచ్చాయి Love You అన్నా 👌👌👌
Prapancham lo andamainadi mosam suparooo superrr nivu manchi writer annaa anubhavapurakam ga voche words
Excellent explanation but a small correction. Those days if a bank needs money, bank raises bonds. For this there will be a Mediator and that Mediator was ashrad mehatha. In this way the scam has happened. Later on the system was charged
మా నాన్న 1992 లో హర్షద్ మెహతా షేర్ మార్కెట్ లో 50,000 పోగొట్టాడు అనీ చేపడు అదీ నిజం అని ఎప్పుడూ అనుకోలేదు ఇపుడు అర్థం అయింది మా నాన్న నిజం చేపాడు అనీ 😢
వాడొక దొంగ లంజా కొడుకు. అందుకే జైల్లో కుక్క చావు చచ్చాడు.
e web series two times chustha kani ardam kala naku kani annaya oka 25 mins video lo em annna clarity ga easy ga intersting ga chapadoo vaa hads of annaya !!
బ్రో, నీ వీడియో చూస్తున్నప్పుడు సంతొషం కలుగుతుంది, డీప్రషన్ పోతాయి. నీ మాటలు చిన్న పిల్లలా కలుమాషం లేకుండా ఉంటాయి....😀😀❤❤❤❤❤🙏🙏🙏🙏
Public money tho scams chaikudadu
Ani ardamyendhi
Good message icharu
Super brother... Good information for stock market n old scam
తెలిసిన నీతి ఏమిటంటే డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ దాన్ని కాపాడుకోవడం వచ్చి ఉండాలి😊
అద్భుతం...అందమైంది అబద్ధం మాత్రమే..
Chala baga chepparu. Aa rojullo ido pedda sensation. Adey time lo Global Trust Bank (GTB) ani mana Hyderabad loney undedi. Aa bank kuda ilantivey evo chesi mutha padindhi. GTB mida kuda oka video cheyyandi brother.
షేర్ అనగానే అందరూ హర్షద్ మెహతా కుంభ కోణం అంటుంటే ఏంటో అనుకున్న మీరు చెప్పాక క్లారిటీ వచ్చింది
Lucky baskar movie choodaledha super vuntadhi choodandi
వాడొక దొంగ లంజా కొడుకు. అందుకే జైల్లో కుక్క చావు చచ్చాడు.
ఈ వీడియో చూసే మీరంతా తెలుసుకోవలసిన ఇంకొక విషయం ఏంటి అంటే దీన్ని ఇంకొక కోణం లో కూడా చూడొచ్చు అని, మన నాయకులు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎవరినైనా బలి చేస్తారు అలా బలి అయినా వ్యక్తే హర్షద్ మెహత, అందులో ఎంతో మంది నాయకులు కూడా ఇన్వొల్వ్ అయి ఉన్నారు వాళ్ళ పేర్లు బయటకు రాకుండా ఉండాలి అంటే మెహతనే లోపల ఉంచాలి, లేని కేసులు కూడా చాలా పెట్టి ఇబ్బంది పెట్టారు ఆయన్ని, నిజంగా అతను ఒక్కడే అంత స్కాం చేసాడు అని అనుకోవడం మన తప్పు, పెద్ద తలకాయలు ఆయన్ని నడిపించి దొరికే సమయం లో ఇరికించారు అనేది నా అభిప్రాయం, నిజం చెప్పాలి అంటే షేర్ మార్కెట్ లో ఆయన వాళ్ళ లాభపడ్డ వాళ్ళే ఎక్కువ, సో ఆయన్ని ఒక్కడ్ని అనడం తప్పు
అసలు హర్షద్ మెహతా కి అన్న నే లేడు వున్నది ఒకే ఒక తమ్ముడు😅 అశ్విన్ మెహతా
వాడొక దొంగ లంజా కొడుకు. అందుకే జైల్లో కుక్క చావు చచ్చాడు.
మీరు గ్రేట్ సబ్జెక్టు మొత్తం పక్కన పెట్టి అన్న లేడు తమ్ముడు ఉన్నాడని అయన పేరు అశ్విన్ అని ఏమి చెప్పారు sir wow... So wow...
😂😂
లక్కీ భాస్కర్ సినిమా దేనిగురించి తీశారు
Super from సౌదీ అరేబియా ❤❤
ఈ కథ నీతి ఏంటంటే పరిగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది
మీరు చెప్పిన స్టోరీ ఒక సినిమా చూసినంత ఫీల్ గా ఉంది థాంక్యూ అన్వేష్ అన్నగారు
Hi anna you King 👑 of stock market ❤❤❤
సూపర్ చాలా చక్కగా చెప్పారు బ్రో
Super anvesh.. bear bull ante theleedu ippativaraku Bear and bulls kosam ardham ayyindi.
నిజంగా నీ వీడియోలు నీకు మనీ వస్తే ఏమో తెలియదు కానీ జనాలకి లక్షలు పెట్టుకున్న ఇంత ఇన్ఫర్మేషన్ దొరకదు అంత ఇన్ఫర్మేషన్ జనాలకు అందిస్తున్నాయి నిజంగా నీకు హ్యాట్సాఫ్ నీకు వేల కోట్ల దండాలయ్య నువ్వు మా ఆంధ్రుడు అయినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాను ఈరోజు మీరూఒక TH-camr కూడా కాదు మా ఇంట్లో ఇంట్లో మనిషివే నిన్ను చూడకుండా ఒక రోజు కూడా మిస్ అవ్వలేక పోతున్నాము వాస్తవానికి ప్రపంచం మొత్తంలో తిరుగుతూ అక్కడున్న ఆచారి అలవాట్లు వారి జీవన విధానాలు వారి కట్టుబాట్లు ఎలా బ్రతుకుతున్నారు అనేది మాకు చూపిస్తున్నావ్ వాస్తవానికి ఆంధ్ర ఇండియా అంతేనేమో తిరగాలి మొత్తం ఇదే పెద్ద బావి అనుకునేవాడిని కానీ ప్రపంచంలో ఎంతో ఉంది అని తెలుసుకున్న ఆ ప్రపంచాన్ని దాదాపుగా ఒక 60% దాదాపుగా నీ ద్వారా చూసేసా నీకు చాలా చాలా థాంక్స్ బ్రో🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thanks 🙏
1992 movie story cheppi nuvvu views tho money bale laaguthunnav mowa super 👌🏻
Explanation next level bro loved it........
Super ga cheppav anna..ee okka video matramey.. Perfect ga skip cheyakunda choosaa nenu.. Maamuluga ledu.. Video🔥🔥🔥
Nenu trading aapesi 3months avuthundhe nee video chuste malli trading chayalanipestudhee😢
Trading apesi investment chey
Annayyaa meeru start chesinappati nundi End varaku na mind lo Lucky baskar movie ne thiruguthundi 😌
నమస్తే అన్న! స్టాక్ మార్కెట్ లో చాలా స్కాం లు ఉన్నాయి... అన్నిటికీ సిద్ధం అంటేనే స్టాక్ మార్కెట్ లోకి రావాలి... మీరు యూజర్లను తప్పుదోవ పట్టించవద్దు... జై హింద్
Share market gurinchi chala baga chepparu bro thank you very much. Harshad Mehta chesina mosam gurinchi baga vivaramaga chepinandhuku thanks💐💐💐💐💐
Fabulous background bro. Cool narration
Good explain....... Prapancha yatri kuda.... ❤❤
భలే చెప్పావు ప్రపంచంలో అందంగా చేసేది ఏమిటంటే మోసం అదే భలే అందంగా ఉంటుంది నిజమే భలే చౌకగా చెప్పావన్న
Mr anvesh Naku 1992 scam assal ardam kaledu inthavaraku kani after watching this 🔥 you are something man ❤
Today పార్లమెంట్ లో sambit patra ఈ స్కాం గురించి చెప్పనినాడు బ్రదర్ 👌🏻👌🏻👌🏻
Lukky bhaskar ippudu enduku thesaro ardam avuthundi thank you anveshna garu
ఆ.. రోజుల్లో మీడియా 90%నిజాయతీ గా ఉండేది కాబట్టినిజాలు బయటికి వచ్చాయి.. ఇప్పుడైతే దేశాన్ని దోచుకున్నా మీడియా & రాజకీయా నాయకులు సపర్ట్ చేస్తున్నారు 😢
Baga explain chesaru sir ,really like u way that explaination
1992 scam series 25min lo cheppesav kadara 😂
Avunu bro
Just mee VOICE kosaame VIDEO chustunnanu anna garu. E story chala sarlu chusanu kaani.
With your VOICE it’s Feel nice to ears.
Prapanchaniki stock market ni parichayam chesina goppa vyakthi anna, nenu stock market lo trade cheyadam start chesindhi harshad anna ni chusi ( he's my inspiration)
Anni youtube channel chusi nerchukuni chepthunnadu dantlo emundi vidi kante migatha vallu inka baga explain chesaru
మీ voice చాలా వెరైటీ గా ఉంటుంది. మీ వాయిస్ చాలా ఇష్టం
Poi moothi naaku
bro you are really talented and you have much patience beacuse the video takes lots of time to shoot back claimate changing your video starting in afternoon and ends in night you are really great anna spending this much time for us
24:02 ఈ కథ ద్వారా నాకు ఏమి అర్థమైంది అంటే అక్రమంగా, మరి అతిగా, డబ్బులు సంపాదించడం తప్పు. And అత్యాశ, దురాశ నాశనానికి కారణం.
అలా అయితే పొదుపు అనే భావన పోవాలి.పొదుపు తప్పు అని మనం అనలేము కదా
Movie chusinapudina intha clear ga ardham avvaledu anna
Super
Bro inka share market meeda videos chey bro there is something magic the way you explaining about that market😊
Mi Explain Bagundhi Bro 👍
All the best for Stock market Dude...
Inspirational ❤❤
weak mindset
వివరంగా వినసొంపుగా చాలా బాగా చెబుతాడు అన్వేష్ గారుచంద్రశేఖర్ గౌడ్ అత్తిరాల
Life lo peaceful ga undalanta share market ki duramgaundali bro dabbulu potha avadi neku ivvadi🙏
Nee bondara pilla baccha..sarigga I nn est cheste Ade money istundi..trading cheyoddu ani cheppu
Annaa milanti alochana 4 ki teliya jestunnaru I am soo happy ❤️❤️🤩🤩🥰🥰🥰 thoti varu kuda yadagalani mi daggara alochana superr 👏👏👏👏🙏🙏🙏
75 కేజీల బంగారాన్ని చూసినట్టు ఉంది Anvesh అన్న నిన్ను చూస్తుంటే 🔥💥
అన్న ఒకటి అర్ధం కాలేదు, డీమర్ట్ account ఎలా open చెయ్యాలో, ఒక video చెయ్యు అన్న... 🇮🇳🇮🇳🇮🇳
Harshad is a Hero...ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఆయన తెలివితో వేల కోట్ల tax కట్టే స్థాయికి ఏదిగాడు.అందరు దాన్ని స్కాం అనొచ్చు కానీ ఆయన ఎవరిని మోసం చెయ్యలేదు అప్పు ఎగొట్టలేదు.
What an Explanation Sir
Actually I want to watch 1992 scam Web series
But I got to know the complete story from U veera Level🎉🎉
Harshadh Mehtha ✨✨
అన్నాయి నువ్వు అర్షాద్ అయిపో నేను నీ తమ్ముని అవుతాను 🎉❤
అన్నా నువు సూపర్ 100 శాతం నిజమే చెపుతావు అన్న,👌