Veda Gowthami | వేదగౌతమి | Director Vamsy
ฝัง
- เผยแพร่เมื่อ 7 ธ.ค. 2024
- Veda Gowthami | వేదగౌతమి | Director Vamsy
*SONG LYRICS, MUSIC, DIRECTION : VAMSY
*KEYBOARDS : NAVEEN
*SINGERS : SRI KRISHNA, SANTHOSH KAMAMKAR, ANJANA SOUMYA ,SAHITHI, VEENA, *PHANINARAYANA
*FLUTE : YOUGANDHAR
*ఎడిటర్: సోమేశ్వర్ పోచం
*ఫోటోగ్రఫీ: M.V.రఘు
*ఆడియోగ్రాఫర్: జిల్లెల్లమూడి రాఘవచరణ్
*ఆర్ట్: దవులూరి నారాయణ, సత్యసుఫి
*నిర్మాత: శైలి అర్జున్
#pasalapudivamsy #vamsy #directorvamsy #telugufilmdirectorvamsy #filmdirectorvamsy #vamsi #screenwritervamsy
telugu film director vamsi
telugu film director vamsi channel
telugu film director vamsi youtube channel
vamsy hits
director vamsi movies
director vamsi telugu songs
director vamsi interview
director vamsi movie comedy scenes
Vamsi ilayaraja movies
Vamsy ilayaraja songs
vamsi ilayaraja telugu hits
vamsi ilayaraja telugu hits video songs
vamsi ilayaraja songs
vamsi ilayaraja hits
vamsi ilayaraja hit songs
vamsi ilayaraja
vamsi ilayaraja bgm
mancupallaki
sitara
🙏 జై శ్రీ వేదం 🙏
వేద విద్యాలయాన్ని దర్శించి పరిశీలించి అన్ని విషయాలు అందరికీ అందచేసిన డైరెక్టర్ వంశీ గారికి కృతజ్ఞతలు.
👍
మాటలకందని గొప్ప.... అనుభూతి ❤❤❤❤
కుల, మతాలకు అతీతంగా వేదాలు నేర్పడం అభినందనీయం స్వామీజీ గారికి ❤ గౌరవ వంశీ గారు ఎంతో చక్కని ఆశ్రమం చూపారు.
ఆ వేద గోదావరి తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని ఆశిస్తున్నాను !
వంశీ గారు చాలా ధన్యవాదములు మీకు ఇటువంటి వీడియో చేసి పెట్టినందుకు, ఈ సారి బాసర వెళితే తప్పకుండ ఆ వేద పాఠశాలను చూసి రావాలి అనిపించింది, వేద వాణి సరస్వతి చెంత వేద విద్య అభ్యసించడం అంటే పూర్వ జన్మ సుకృతం, ఆ తల్లి అనుగ్రహం.
వంశీ గారిని ఈ రూపంలో చూడటం చాలా ఆనందంగా ఉంది
చాలా బాగుంది
గొప్ప పరిచయం ధన్యవాదములు వంశీ గారు.
Excellent information shared sir..
Thank you
Good morning Vamsy sir. You introduced and explained great traditional subject to us. In future we expect this type of old traditional values from you.
మా అందరి అభిమాన దర్శకుడి గా..మీరు ఇలాంటి మంచి విషయం గురించి అందరికీ పరిచయం చేయటం చాలా బాగుంది
ధన్యవాదాలు వంశీ గారు
సర్,, ఎంత బాగుందండి వీడియో ఆలా చూస్తుండి పోయాను,, వేణునాదం అత్యంత అద్భుతంగా ఉంది, దృశ్యాలు చాలా బాగా ఉన్నాయి..
యుగంధర్ గారు ఫ్లూట్ ద్వారా చక్కగా వినసొంపుగా స్వరాలను వినిపించారు ❤
So refreshing and peaceful Vamsi Garu. Please keep posting more videos like this. Your fan for ever !
ధన్యవాదాలు... అద్భుతమైన విషయం తెలిసింది
దాచుటే దగెదికాడు ఎన్నడో ఒకసారి బయటకి వస్తుంది అంటారు పెద్దలు మహోన్నతమైన ఆశంతో అందరికీ వేదం అంటున్న స్వామీజీ ఆశయాన్ని ఉన్నతమైన భావం తో తిసుకచ్చారు డైరెక్టర్ వంశీ గారు
వేదం, అణువు, అణువు న నాదం
నాలో పొంగే.........
🎉🎉
అనాదిగా ప్రపంచానికి జ్ఞానాన్ని పంచింది పవిత్ర భారత దేశం. నేటి తరానికి వేద జ్ఞానము అందిస్తున్న పూజ్య స్వామీజీ ఋణం తీర్చుకోలేనిది కాని వారు చేసే ధర్మ కార్యంలో సమిదలవ్వగలము 🙇🙇🙇🚩
చాలా మంచి వీడియో చేసారు. ఫ్లూటు చాలా బాగుంది. విద్యార్థుల అనుభవాలు సమాజం లో అందరి కళ్లు తెరిపిస్తాయి
I Love Your Efforts
చాలా మంచి పని చేస్తున్నారు..ఒక 6 నెలల క్రిందట వారి ఛానల్ చూసి అనుకున్నా ఎవరైనా ప్రచారణ చేస్త బాగుండు అని
Godavari lo vennuganam chala bavundi sir asalu godavari lenide vamsigari cinima gani video gani vundadu aa anubandam godavari gillalo puttadamy🙏😍
Jai sri vedam 🙏🏻🙏🏻
జై శ్రీ వేదం గురూజీ
కథకులు, దర్శకులు వంశీ గారికి, 'వంశీ' నాద నిపుణులు శ్రీ యుగంధర్ గారికి అభినందనలు
"కొందరికే" పరిమితమైన ఈ జ్ఞానాన్ని ఇప్పటికైనా అందరికీ అందిస్తున్నందుకు సంతోషం.
అందరికి వేదం జై శ్రీ వేదం 🙏🙏🙏
మీ Creativity కి 🙏💐
❤ " బ్రాహ్మణులు ఇతరులకు వేదాలు నేర్పడం లేదు. దాచేసుకున్నారు " అని ఇంతకాలం తెగ బాధ పడిపోయిన వారు తమ బిడ్డలను ఇంగ్లీష్ మీడియం & ఇంజనీరింగ్ చదువులు మాన్పించి , ఈ వేద పాఠశాలలో చేర్చండి.
❤ శుభం భూయాత్ ! వేదవిద్యా ప్రాప్తిరస్తు ! ❤
❤ తెలుగు పండిట్ , రామచంద్ర పురం , కోనసీమ జిల్లా. ❤
Mee prathi maata vedaalasaaram godaavaritheerala vennelale
Good informative video sir.
Chala bavundi sir manchi information kuda undi basara vellinappudu chusthamu❤
నమస్కారం వంశీగారు
జై శ్రీ వేదం 🚩🚩🚩
Very good nice
వంశీ గారు 🙏
వంశీ గారి మా పసలపూడి కథలు సూపర్ 👍🙏🙏
Beautiful video sir, thanq❤
గోదావరి పొలస చేప
ఎక్కడెక్కడ వెళ్ళినా తిరిగి గోదావరి కే తిరిగి వచ్చే వంశీ గారు.
అందం ఆనందం అంతా గోదారిమయం .
❤ " పుస్తెలు (బంగారు మంగళ సూత్రం.) అమ్మి అయినా పులస (చేప) కూర తినాలి. " అని ...
❤ తూర్పు & పశ్చిమ గోదావరి జిల్లాల వారి సామెత.
❤ తెలుగు పండిట్ , రామచంద్ర పురం , కోనసీమ.
వేణువు వినిపించెను వెన్నెల్లో గోదారి అందం. ఈ వేద పీఠం గురుంచి తమ తమ మాటల లో చెప్పిన వారందరూ ఒక విండో లో నుంచి ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదు. 🙏
May be that our Vamsi sir direction
🙏🙏
This is not ordinary land,This is veda bhumi,rushi bhoomi,Karma bhoomi,Punya bhoomi ,jhaana bhoomi etc……
👍
😊🙏❤
😊😊😊🎉🎉🎉
వంశీ గారు...సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీ అనుభవాలు చెప్పండి
Sir mark lk edu andukee films telatedaaa director vamshi sir
నమస్కారమండీ. ఈ ప్రశ్న అడగడం సహేతుకమో కాదోగానీ, జంధ్యాలగారు తమ హాస్య (మూస) ధోరిణికి పెడగా ఒకవిధంగా విశ్వనాథ్ గారి ప్రపంచంలోకి అడుగు పెట్టి ఆనందభైరవి తీసి ఔరా అనిపించుకున్నారు. నేనైతే డైరెక్టరు పేరు పొరపడ్డానేమో అనుకుని రెండు మూడు సార్లు చూశాను. నా సందేహమల్లా మీరు కూడా అటువంటి అద్భుతం ఎందుకు చెయ్యలేదా అని. సమాధానమిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరాం.🌿
What's going to be their career....
That is HINDUISAM
❤ వేద పాఠశాల రూల్స్ తెలుసు కదా ! అవి ఇవీ !
❤ 1. నూలుపంచె బిళ్ళగోచి పెట్టి, కట్టుకోవాలి.
❤ 2. గుండు చేయించుకొని, పిలక పెట్టుకోవాలి.
❤3.జంధ్యం వేసుకోవాలి. చొక్కా తొడగరాదు.O.K.నా ?
❤ తిరుపతి ,, శ్రీ శైలం ,, అన్నవరం ,, సింహాచలం మొదలైన దేవస్థానాల వేద పాఠశాలల్లో S.T. ,, S.C. ,, B.C.లకు ఎన్నో సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఎవరూ చేరడం లేదు.
❤ తమ బిడ్డల భవిష్యత్ ను వేదానికి త్యాగం చేసే దమ్మున్న పేరెంట్స్ లేరు. ఉంటే చేర్చండి. ఛాలెంజ్ ! ❤
BGM is very good😂 BGM sounds Gangotri film😅😅
🙏
అలా గోదారి గట్టు మీద కూర్చోబెట్టి గోదారిని చూస్తున్నట్టు ఉంటుంది.
వంశీ గారు నమస్తే!
సినిమా దర్శకులు గా మీరంటే గౌరవం!
మీ ప్రయాణం ప్రారంభం నుండి నేను మీ ప్రేక్షకులలో ఒకడినే!
ఈ వీడియో అదే "వేద గౌతమి"చూశాక ఈ నాలుగు మాటలు!
దర్శకుడి గా మీ సక్సెస్ ఒక
లేడిస్ టైలర్ తో మొదలైంది కదా!
ఆ సినిమా లో ప్రధానంగా మీరు ప్రేక్షకులకు అందించిన సందేశం ఏమిటీ?
మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా యువతను నిలబెట్టి తమ స్వశక్తి తో బతకటమొక్కటే సరైన దారని చెప్పారు!
ఇన్నేళ్ల తరువాత మరీ ముఖ్యంగా మీ భార్య మరణం తరువాత మీలో కనిపించే ఈ పరిణామం భిన్నంగా ఉంది!
లేదా చాలా విరుద్ధంగా కూడా ఉంది!
వేద విద్య చాలా కాలంగా మనం చూస్తున్నదే!
అయితే అది చాలా పరిమితంగా ఉండిపోయిందనీ మనందరికి తెలిసిందే!
అందులో ఒకే ఒక అగ్రకులం ఇంకా కొనసాగుతూనేఉందీ!
అలా వేదం ఒక అగ్ర కులానికే పరిమితం అయితే, రానురాను అది పరిమితం గానే ఉండి పోతుందని గమనించిన సంస్కరణాభిలాషులు ఇవాళ ఇలా అన్ని కులాల తరగతుల వారికి వేదాన్ని దగ్గర చేస్తే మంచిదే!
కానీ,వేద పఠనం యొక్క గత చరిత్ర అంతా కింది కులాల నెత్తురు తడిసిందే కదా!
ఈ ప్రశ్న మిమ్మల్నే అడుగుతున్నాను!
మీ సక్సెస్ లో మాకు అందించిన మీ పురోగమనం ఇప్పుడు ఏమైందీ?
ఏమిటీ మీ ప్రయాణం!
జీవితంలో ఎదురైన కష్టనష్టాలు ఒడిదుడుకులు వెలుగునీడలు మీ ఒక్కరికే నా?
లోకం లో ఉన్న దుఃఖాన్ని చూసిన వేల సంవత్సరాల పూర్వం బుద్దుడు తరువాత వచ్చిన వేమన వారి సామాజిక పరిశీలనా శక్తి ఏవీ మనకు మిగలలేదా?
వంశీ గారు నమస్తే!
ఆలోచించండి!!
Diversion ayyaru mstaru😂
❤ కాదు. ఇన్నాళ్లకు రైట్ ట్రాక్ ఎక్కారు. ❤
ఏం చెప్పాయి వేదాలు రంగనాయకమ్మ గారి పుస్తకం చదవండి
ఎవరూ,,???ఆ శూర్పణఖా😂
రంగనాయకమ్మ పోయింది... కానీ రామాయణ కల్పవృక్షం కామధేనువు లా శాశ్వతంగా నిలిచిపోయింది. నిలిచిపోతుంది...
❤ వారివారి " చిత్తసంస్కార స్థాయి " ని బట్టి వారికి " వేదాలు & శ్రీ రామాయణం " అవగాహన అవుతాయి . జై శ్రీరామ్ ! నమామి వేద మాతరమ్ ! ❤
❤ తెలుగు పండిట్ , రామచంద్ర పురం , కోనసీమ.
🙏